Randi Randi Yesuni Yoddaku రండి రండి యేసుని యొద్దకు | Telugu Christian Song | Beloveds Church

  Рет қаралды 2,555

Beloveds Church, Fremont CA

Beloveds Church, Fremont CA

Күн бұрын

Пікірлер: 4
@jyothimekala3930
@jyothimekala3930 7 ай бұрын
Wonderfull Song❤❤❤
@varikutiramyasri408
@varikutiramyasri408 10 ай бұрын
Amazing singing. It's clear and easy to learn.❤ Great singing
@sampathkumar5965
@sampathkumar5965 3 ай бұрын
రండి రండి యేసునియొద్దకు పల్లవి: రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే 1. యేసుని పిలుపు వినియు నింక - యోచింపరేల అవనిలో అగచాట్ల పాలైన అబ్బదు శాంతి ఆత్మకు నిలలో ||రండి|| 2. కరువు రణము మరణము చూచి - కలుగదు మారుమనస్సు ప్రవచనములు సంపూర్ణములాయెను యూదులు తిరిగి వచ్చుచున్నారు ||రండి|| 3. ప్రభు యేసు నీ కొరకై తనదు - ప్రాణము నిచ్చె గదా సిలువను రక్తము చిందించియును బలియాయెను యా ఘనుడు మనకై ||రండి|| 4. యేసుని నామమునందె పరమ - నివాసము దొరకును ముక్తిని పాప విమోచనమును శక్తిమంతుడు యేసే యిచ్చును ||రండి|| 5. నేనే మార్గము నేనే సత్యము - నేనే జీవమును నేను గాకింకెవరు లేరని యెంచి చెప్పిన యేసుని వద్దకు ||రండి||
@PravalikaMeriga
@PravalikaMeriga Ай бұрын
Lftukj Fnxfv Kdm
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН