Rangam - Enduko Emo

  Рет қаралды 25,207,385

Star Maa Music

Star Maa Music

Күн бұрын

Пікірлер: 2 000
@IchhipadestaMemes
@IchhipadestaMemes 2 жыл бұрын
సమీపానికి వచ్చావంటే గుండెల్లో తుఫానే, అలా నన్ను రమ్మన్నావో అల్లాడి పోతానే.....ఈ లిరిక్ ఎంత మందికి ఇష్టం.......😍😍😍😍
@VenkeySravani143
@VenkeySravani143 3 ай бұрын
E liryc kosame song chusthaa
@srujanareddymaramreddy4338
@srujanareddymaramreddy4338 21 күн бұрын
Me
@LakshmiGanapathiAdabala
@LakshmiGanapathiAdabala 11 күн бұрын
🙌
@IchhipadestaMemes
@IchhipadestaMemes 2 жыл бұрын
నేను ఎంత మూడ్ ఆఫ్ లో ఉన్నాకాని, ఈ సాంగ్ వింటే చాలు ఆ క్షణానికి నా మూడ్ మారుతుంది. ఇప్పటివరకు నేను ఈ పాటని 1000 కి పై సార్లు వినుండోచ్చు, Still Ever Love This Song.... 😘😘😍😍❤️❤️😍
@harikam891
@harikam891 Жыл бұрын
సూపర్
@bvenkatanarayana8934
@bvenkatanarayana8934 Ай бұрын
Super🎉
@Chandana87723
@Chandana87723 Жыл бұрын
☺️☺️జీవ E songlo కుమ్మేశాడు,Dancetoh, Expressions తో్,తను కాకుండా Vere హీరో ఉండింటే Asal Set అయి ఉండే వాడు కాదేమో ❤❤❤❤❤😂😂😂😂😂
@kolaking1888
@kolaking1888 Жыл бұрын
Love failure Madam
@harikrishna1965
@harikrishna1965 2 ай бұрын
@@Chandana87723 hii
@ShyamShyam-fq7hu
@ShyamShyam-fq7hu Жыл бұрын
2011 లో best లవ్ ఆల్బమ్ రంగం, 2023 లో కూడా ఏ మాత్రం క్రేజ్ తగలే 💞💞 థాంక్స్ harrish జైరాజ్ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ 🎉🎉
@ginakim9957
@ginakim9957 Жыл бұрын
I am a Korean and I listened to this master piece at least a 100 times because of my Indian friend who plays it every other week hahaha…..now I can’t stop listening to this beautiful song❤
@Fisheslover5
@Fisheslover5 Жыл бұрын
Oh this is childhood nostalgic song 😭😭😀
@kamakshikamakshi4737
@kamakshikamakshi4737 Жыл бұрын
Lmao pseudo korean
@rajanishganapuram3119
@rajanishganapuram3119 Жыл бұрын
🥰😊
@Leela18307
@Leela18307 Жыл бұрын
Rey kittu ga aapra😂
@country9825
@country9825 Жыл бұрын
@@Leela18307 Kittu? 😂
@shafi07mms
@shafi07mms 5 жыл бұрын
My caller tune in my intermediate (2012) 02:17 Muddulidina oopiri segalu, thagili ragili chedipothunna, chentha nuvvu nilabadagane, Ninnu vidichi parigeduthonnaa..... Sameepanikochavante gundello toofaney, alaa nannu rammannavo allaadi pothaney.....
@harshithasatyaedala8087
@harshithasatyaedala8087 4 жыл бұрын
Nice lyrics
@dr_amulya8381
@dr_amulya8381 2 жыл бұрын
Ahh nice lyrics😛😂
@AbhinavJoseph-n4g
@AbhinavJoseph-n4g 19 күн бұрын
Mine in my bachelor degree
@manoharbabu4034
@manoharbabu4034 7 жыл бұрын
I can't forget this song ever.......love this ever 😍 tnxx Harris for u r such a refresh and wonderful tunes of an era to listen...... Endhuko emo.....jessy kosam waiting
@suryaprasantnaram5141
@suryaprasantnaram5141 4 жыл бұрын
Great bro ✌
@ivasanth1695
@ivasanth1695 2 жыл бұрын
Appataloo Rangam, Orange movie songs okka range lo mothamogipoinai Still listing in 2022....
@jagganagalaxmi7608
@jagganagalaxmi7608 2 жыл бұрын
Yesss
@kapilnalagurthy9464
@kapilnalagurthy9464 2 жыл бұрын
yes
@vutukoorisumalatha1866
@vutukoorisumalatha1866 2 жыл бұрын
Yes
@keerthim462
@keerthim462 Жыл бұрын
Avunu.. chinnappati memories
@diamondflannel8107
@diamondflannel8107 Жыл бұрын
Awaara 😊
@mohitjainmj9703
@mohitjainmj9703 Ай бұрын
I used listen this song back in 2010-11. One of my friends suggested me this masterpiece. And I still listen sometimes.. Luv from Rajasthan 🙌✍️❤
@jaihojagansite
@jaihojagansite 6 жыл бұрын
"ఎందుకో ఏమో" తమిళ్ సహోదరులకన్నా మన తెలుగు వాళ్ళే ఎక్కువ చూసేరు ఈ పాటని
@ksaikira32
@ksaikira32 6 жыл бұрын
ఇంక ఎన్నొ మంచి సంగ్స్ హర్రిస్ జయరజ్ ఇచదు టెలుగు లొ.వీలుంతె ఒకసరి అథని తెలుగు దబ్బెద్ చిత్రల సంగ్స్ లిస్త్ చుదంది.
@Mohan_RaO23
@Mohan_RaO23 6 жыл бұрын
Yes uncle
@jpmarketing8996
@jpmarketing8996 5 жыл бұрын
Yeah uncle
@rajakasukurthi1152
@rajakasukurthi1152 4 жыл бұрын
Correct chepparu thank you
@nandhininandhu9586
@nandhininandhu9586 2 жыл бұрын
No in Telugu 9 Millions but Tamil 39 Millions
@shivareddy8604
@shivareddy8604 6 ай бұрын
Anyone 2024 😊
@shamalladkat5902
@shamalladkat5902 6 ай бұрын
Me😊
@srinivasulusingala3151
@srinivasulusingala3151 5 ай бұрын
Yes 💚💚
@pavaninarsi2375
@pavaninarsi2375 5 ай бұрын
Yes😂
@carryminati1675
@carryminati1675 5 ай бұрын
Yes iam 2059 🫤
@iliyazsk764
@iliyazsk764 5 ай бұрын
Me🙋🏻‍♂️
@ibbubhai7940
@ibbubhai7940 Жыл бұрын
2023 lo ee Pata ni search chesi mari vintunna varu okka like vesukondi plzz....
@MOHANKUMAR-du3jw
@MOHANKUMAR-du3jw Жыл бұрын
SSS
@melapundianudheep1266
@melapundianudheep1266 Жыл бұрын
ninnu vestha brother ok aa
@VallabhRahul
@VallabhRahul Жыл бұрын
west ki thirigi whistle eyyu
@ShivuShiva-rs2oh
@ShivuShiva-rs2oh Жыл бұрын
@@melapundianudheep1266 iiiiuuui
@jaisriram9372
@jaisriram9372 9 ай бұрын
2024😂
@pushpalatha4124
@pushpalatha4124 4 жыл бұрын
Refreshing song listening in lockdown 😍😍
@venkatatchuth.5878
@venkatatchuth.5878 2 ай бұрын
Anyone in 2024 ❤😊
@MohanaMeera
@MohanaMeera 8 жыл бұрын
Picturisation of the song is just too good and makes me fall in love with Jeeva.
@Althmash
@Althmash 8 жыл бұрын
+Meera k you mean screen play?
@MohanaMeera
@MohanaMeera 8 жыл бұрын
I think so
@rgvtyuiooyyhhsaluuhjjuyh563
@rgvtyuiooyyhhsaluuhjjuyh563 3 жыл бұрын
@@Althmash bro ani bagunnay
@Althmash
@Althmash 3 жыл бұрын
@@rgvtyuiooyyhhsaluuhjjuyh563 okay, good for u.
@sonunethavath8840
@sonunethavath8840 2 жыл бұрын
Sonu
@arunamajji4291
@arunamajji4291 7 жыл бұрын
ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే, వెల్లివిరిసెను వయసే ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే, పొంగి పొరలెను ఆశే ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరి కనని దరి కనని తీరం ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజూ తడబడుతు వెలిగే ఈ ఉదయం ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే చెలి దూరమయ్యె వరసే, రేయి కలలుగా విరిసే ఎందుకో ఏమో రెక్కలెదలకు మొలిచే చిన్ని గుండెనేదో తొలిచే, ఒంటరిగ నను విడిచే ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరి కనని దరి కనని తీరం.. ఏమో ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజూ తడబడుతు వెలిగే ఉదయం >3 నువ్వు నేను ఒక యంత్రమా కాలం నడిపే ఓ మహిమా ప్రేమా ముద్దులిడిన ఊపిరి సెగలు తగిలి రగిలి చెడిపోతున్నా చెంత నువ్వు నిలబడగానే నిన్ను విడిచి పరిగెడుతున్నా సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే అలా నన్ను రమ్మన్నావా అల్లాడి పోతానే నవ్వుల్తో చంపే మాయే చాల్లే ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే, వెల్లివిరిసెను వయసే ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే, పొంగి పొరలెను ఆశే నువ్వు నేను ఒక యంత్రమా కాలం నడిపే ఓ మహిమా ప్రేమా నిలవనీక నిను తెగ వెతికే కనులకిన్ని తపనలు ఏంటో ఎన్ని సడులు వినపడుతున్నా వీడిపోదు నీ పలుకేంటో కలల్లోన నిన్నే కనగా కన్నుల్నే పొందాను కలే కల్లలయ్యే వేళ కన్నీరై పోతాను నీడనే దోచే పాపే నేను ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే, వెల్లివిరిసెను వయసే ఒహో.. ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే, పొంగి పొరలెను ఆశే ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరి కనని దరి కనని తీరం.. ఏమో ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం < రోజూ తడబడుతు వెలిగే ఈ ఉదయం.. ఏమో (2) ఏమో.. Movie : Rangam గానం : ఆలాప్ రాజ్, ప్రశాంతిని రచన : వనమాలి
@sivaprasad9083
@sivaprasad9083 7 жыл бұрын
sai
@shravankumarnandhigam8963
@shravankumarnandhigam8963 7 жыл бұрын
Aruna Majji nice...
@ramgedela7382
@ramgedela7382 7 жыл бұрын
I also like the song. till it,'S my favorite song.
@sathienenareshmaresh8064
@sathienenareshmaresh8064 6 жыл бұрын
Aruna Majji 9949709574
@chinnikrishnagchamu4330
@chinnikrishnagchamu4330 6 жыл бұрын
Nice song
@sowjanya468
@sowjanya468 6 жыл бұрын
Wah....wat a back ground music n beat....nice song in rangam movie....e manchullo song is also so nice....
@RaghuMasterkannada
@RaghuMasterkannada 8 ай бұрын
Anyone 2099 😍😊😆
@IchhipadestaMemes
@IchhipadestaMemes 2 жыл бұрын
లైఫ్ టైం గుర్తుండిపోయే సాంగ్స్ లో ఇది నా ఫస్ట్ సాంగ్ .....😍😍
@funedit-o-graphy1479
@funedit-o-graphy1479 3 жыл бұрын
In these 9 years i search / listen this song every week.. what a melody.. i don't know why i love telugu version more than original tamil version.. i just love this..😍❤️
@sriprakash7245
@sriprakash7245 2 жыл бұрын
Telugu is more sweet 😀
@Dr.Kikki_07
@Dr.Kikki_07 Жыл бұрын
Coz u don't understand Tamil.. So many words used in this song are pure Tamil ones which even we donno..
@alliswell1883
@alliswell1883 Жыл бұрын
​@@sriprakash7245because tamil itself mean sweet
@sappogumathaiah4826
@sappogumathaiah4826 Жыл бұрын
​@@sriprakash7245🎉🎉🎉🎉🎉😊😊🎉🎉🎉🎉🎉😊😂😂
@Srinivasan34-y3h
@Srinivasan34-y3h 3 ай бұрын
​@@Dr.Kikki_07my foot tamil telugu is independent language tamil my foot
@rayschindler7451
@rayschindler7451 5 жыл бұрын
I was in 7th when this song first came and really this song still gives the same feeling great tune by Harris..
@veersandy9999
@veersandy9999 2 жыл бұрын
I was in intermediate 1st year when this movie came and this song was a trendsetter in those days. 😍
@vivekmathews2909
@vivekmathews2909 Жыл бұрын
Ye music channel pettina ide song
@Cutie-pie-chandu
@Cutie-pie-chandu Жыл бұрын
I was in tenth class😊
@beinguzi
@beinguzi 10 ай бұрын
I was in 5th class 😢 miss those old good days. It’s 18 jan 2024 time has just passed so quick 😢
@kohedaraju1702
@kohedaraju1702 Жыл бұрын
2024 lo kuda song search chesi vintunnara ok like cheyandi
@zoomboy6676
@zoomboy6676 6 жыл бұрын
Superb melodious music....very well dubbed into telugu...harris awesome
@niranjanrao5361
@niranjanrao5361 2 жыл бұрын
Watching in 2022 and we are still listening to this song this is just so good so probably listened to it atleast 6000 times
@vr6929
@vr6929 2 жыл бұрын
I too had listen unlimited times .
@squishsquash590
@squishsquash590 2 жыл бұрын
old songs never get old
@sanketh5666
@sanketh5666 2 жыл бұрын
ya bro same ❤️
@rajubhaibhai2146
@rajubhaibhai2146 2 жыл бұрын
Me 8000 times bro
@veerendrakumarv9385
@veerendrakumarv9385 2 жыл бұрын
True!
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే వెల్లివిరిసెను వయసే ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పొరలెను ఆశే ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరి కనని దరి కనని తీరం ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజూ తడబడుతు వెలిగే ఈ ఉదయం ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే చెలి దూరమయ్యె వరసే రేయి కలలుగా విరిసే ఎందుకో ఏమో రెక్కలెదలకు మొలిచే చిన్ని గుండెనేదో తొలిచే, ఒంటరిగ నను విడిచే ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరి కనని దరి కనని తీరం.. ఏమో ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజూ తడబడుతు వెలిగే ఉదయం నువ్వు నేను ఒక యంత్రమా కాలం నడిపే ఓ మహిమా ప్రేమా ముద్దులిడిన ఊపిరి సెగలు తగిలి రగిలి చెడిపోతున్నా చెంత నువ్వు నిలబడగానే నిన్ను విడిచి పరిగెడుతున్నా సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే అలా నన్ను రమ్మన్నావా అల్లాడి పోతానే నవ్వుల్తో చంపే మాయే చాల్లే ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే వెల్లివిరిసెను వయసే ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పొరలెను ఆశే నువ్వు నేను ఒక యంత్రమా కాలం నడిపే ఓ మహిమా ప్రేమా నిలవనీక నిను తెగ వెతికే కనులకిన్ని తపనలు ఏంటో ఎన్ని సడులు వినపడుతున్నా వీడిపోదు నీ పలుకేంటో కలల్లోన నిన్నే కనగా కన్నుల్నే పొందాను కలే కల్లలయ్యే వేళ కన్నీరై పోతాను నీడనే దోచే పాపే నేను ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే, వెల్లివిరిసెను వయసే ఒహో.. ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే, పొంగి పొరలెను ఆశే ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరి కనని దరి కనని తీరం.. ఏమో ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజూ తడబడుతు వెలిగే ఈ ఉదయం.. ఏమో (2) ఏమో. Movie : Rangam Lyrics : Vanamali Music : Haris Jayaraj Singers : Alaap Raju, Prashanthini, Sri Charan, Emcee Jesz
@Vamshisssss4
@Vamshisssss4 2 жыл бұрын
I still listening this song since 11 years When I was studying intermediate second year this song out when I was listening this songs remember that time feeling so better,enjoyable moments...
@anujistan
@anujistan 2 жыл бұрын
the music in the beginning touches my soul 😍
@ksaikira32
@ksaikira32 6 жыл бұрын
Its 2018 and this album still runs in our playlist..Truly Harris magic
@finallyy3959
@finallyy3959 3 жыл бұрын
Now 2020 going
@ashokkuntakommu
@ashokkuntakommu 3 жыл бұрын
2021
@rgvtyuiooyyhhsaluuhjjuyh563
@rgvtyuiooyyhhsaluuhjjuyh563 3 жыл бұрын
When ever I hear this song I get a feeling of a new song
@lakkinenideepthi7588
@lakkinenideepthi7588 2 жыл бұрын
@@rgvtyuiooyyhhsaluuhjjuyh563 ??l.. Nh n. Mmpm ... Jmumypm mll
@lakkinenideepthi7588
@lakkinenideepthi7588 2 жыл бұрын
No
@Shabbirshaik-sz3do
@Shabbirshaik-sz3do 8 ай бұрын
Any one from 2024🎉
@abhilash0808
@abhilash0808 7 ай бұрын
yes im and i love this song 💌💌
@RaviR-wq1gq
@RaviR-wq1gq 7 ай бұрын
😊​@@abhilash0808
@smithakondapalli1915
@smithakondapalli1915 7 ай бұрын
Nenu
@KuppiliNagamani
@KuppiliNagamani 7 ай бұрын
Superb song
@Gojo_in_sigma_yt
@Gojo_in_sigma_yt 5 ай бұрын
Yess
@srod02
@srod02 6 жыл бұрын
A pure heart touching song like old days in this kalyug is so grateful and peaceful. Thanks lyricist composer singer director ofcourse beautiful actor and actress
@devarajpujar2288
@devarajpujar2288 7 күн бұрын
Who is watching is 2024 ?
@dr_amulya8381
@dr_amulya8381 2 жыл бұрын
2011 Telugu song of the year! Repeated mode❤️🔥❤️‍🔥 Even today also👏🏻
@gnggoud9389
@gnggoud9389 Жыл бұрын
నా ఇంటర్ లో ఉన్నప్పుడు వచ్చింది మూవీ kodada సాయి కృష్ణ థియేటర్ కి
@ejjirothusuresh2299
@ejjirothusuresh2299 3 ай бұрын
Same bro nenu kuda inter madi vizianagaram himagiri theatre lo chusam
@Gopal-jm4jh
@Gopal-jm4jh 8 жыл бұрын
2011 nunchi epatvarak 3000 sarlu vinna its my favorite song
@srinivasnelluri3513
@srinivasnelluri3513 7 жыл бұрын
Gopal jiiva ayithe endhiraaa @ adhi neku istamu kabati chusauu ..... maku chepatam endhukuu raaaa?????
@prasadgoud3069
@prasadgoud3069 7 жыл бұрын
Gopal jiiva
@mangenaseshasaikrishna741
@mangenaseshasaikrishna741 7 жыл бұрын
He counted it exactly
@mangenaseshasaikrishna741
@mangenaseshasaikrishna741 7 жыл бұрын
Lol nice song bro just kidding 😂😂😁😊
@mansoorganganahal3036
@mansoorganganahal3036 7 жыл бұрын
Sachipotav bhayya Anni sarlu vinte
@venkatanithish7757
@venkatanithish7757 7 ай бұрын
Anyone still listening song till 2050😂? Please give a ❤️ so that I can watch this song over & over again.
@chandrashekarn8237
@chandrashekarn8237 8 күн бұрын
Rangam is one unique movie which blends the mainstream cinema with all the flavours but ends up as an excellent thriller.. ❤❤
@Ganeshkumar-oz8mu
@Ganeshkumar-oz8mu 2 жыл бұрын
హేయ్.. యే...సే..వాట్... ఎందుకో ఏమో తుళ్లి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే వెల్లి విరిసెను వయసే ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పొరలెను ఆశే ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరి కనని దరి కనని తీరం ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే చేరి దూరమయ్యే వరసే రేయి కలలుగ విరిసే ఎందుకో ఏమో రెక్కలెదలకు మొలిచే చిన్ని గుండెనేదో తొలిచే ఒంటరిగా నను విడిచే ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరి కనని తీరం దరి కనని తీరం ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజూ తడబడుతూ వెలిగే ఉదయం నువ్వునేను ఒక యంత్రమా కాలం నడిపే ఓ మహిమ ప్రేమ ఊ హు ఊహు..ఆహాహాఅహాఅహహ ముద్దులిడిన ఊపిరి సెగలు తగిలి రగిలి చెడిపోతున్నా చెంత నువ్వు నిలబడగానే నిన్ను విడిచి పరుగెడుతున్నా సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే అలా నన్ను రమ్మన్నావా అల్లాడి పోతానే నవ్వుల్తో చంపే మాయే చాల్లే ... ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే వెల్లి విరిసేను వయసే.. ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆశే.. నువ్వు నేను ఒక యంత్రమా కాలం నడిపే ఓ మహిమ ప్రేమా లెట్స్ గో.. వావ్.. వావ్.. నీ గర్లె తెలుగమ్మాయి ఎందుకో ఏమో యూ ఆర్ లుకింగ్ సో ఫ్లాట్.. మరువనన్నది నా మది మరి మరి నీ మనసే లవ్లీ చెప్పకనే చెప్పా ప్రేమకు ఇద్దరి చూపులే వంతెన లేడీ లుకింగ్ లైకె సిండ్రెల్లా..సిండ్రెల్లా.. నాటీ లుక్కులిచ్చే ఈవేళ లేడీ లుకింగ్ లైకె సిండ్రెల్లా..సిండ్రెల్లా.. నన్ను చుట్టుముట్టే వెన్నెల లేడీ లుకింగ్ లైకె సిండ్రెల్లా..సిండ్రెల్లా.. నాటీ లుక్కులిచ్చే ఈవేళ లేడీ లుకింగ్ లైకె సిండ్రెల్లా..సిండ్రెల్లా.. నన్ను చుట్టుముట్టే వెన్నెల నిలవనీక నిను తెగ వెతికే కనులకిన్ని తపనలు ఏంటో ఎన్ని సడులు వినబడుతున్నా వీడిపోదు నీ పలుకేంటో కలల్లోన నిన్నే కనగా కన్నులనే పొందానో కలే కల్లలయ్యే వేళ కన్నీరైపోతానో నీడనే దోచే పాపే నేనో ఏమో (ఆల్‌రైట్) తుళ్లి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే వెళ్లి విరిసెను వయసే ఓహో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పొరలెను ఆశే ... ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరి కానని తీరం దరి కానని తీరం ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం.. (2) ఏమో.. ఏమో.. ఏమో..
@sivasubramanian1663
@sivasubramanian1663 8 жыл бұрын
I love this song heard in telugu also..music not have language boundaries
@varunsedtech937
@varunsedtech937 6 жыл бұрын
Heart touching BGM created a bench mark for love lyrics who still listing in 2018 ?? You are great 👍👍👍
@789nanna
@789nanna 10 ай бұрын
listening in 2024
@abhishekrf
@abhishekrf Жыл бұрын
Appatlo Ee Song Pedha Sensation School Nunchi Raagane Maa Music Petti Ee Song kosam Chala Edhuru Chuse Vallam ❤❤❤
@mrdanger1134
@mrdanger1134 9 ай бұрын
Its 2024 But still remained my all time favourate song 🥰
@SairamnaiVadluri
@SairamnaiVadluri 9 ай бұрын
2024 Feb 19 still I'm enjoying it ❤
@ganeshvallapadasu2108
@ganeshvallapadasu2108 Жыл бұрын
🎶................. (😊) fantastic song....!
@shaikjakeer-qn3pb
@shaikjakeer-qn3pb Жыл бұрын
Anyone from 2023 🤔
@donasaha1731
@donasaha1731 Жыл бұрын
Me
@Lakshmi_shankar
@Lakshmi_shankar Жыл бұрын
Yes me
@kamanisomdas7042
@kamanisomdas7042 Жыл бұрын
Yes
@Pavankumar.5424
@Pavankumar.5424 Жыл бұрын
@movieandshortfilmsintelugu6409
@movieandshortfilmsintelugu6409 Жыл бұрын
This is 2024😂
@abubakkerkhan6741
@abubakkerkhan6741 8 ай бұрын
All taime. My favourite song❤
@wishvakrish3583
@wishvakrish3583 Жыл бұрын
Expecting Harris comeback with nithin movie Always a big fan of him and Manisharma
@pavanteja2478
@pavanteja2478 7 жыл бұрын
My favorite song and it will remain evergreen forever.... loving it
@lavanya..657
@lavanya..657 2 жыл бұрын
Enduko emo thulli thirigenu manase Pichi parugulu thise velli verisenu vayase Enduko emo gunde dharuvulu vese Konte thalapulu thoche pongi poralanu aase Edo Gaji bijiga Gaji bijiga kanipinche rupam Repo dhari kanani dari kanani theeram Edo Gaji bijiga Gaji bijiga kanipinche rupam Roju thadapaduthu velige e udhayam Enduko emo kanta merupulu merise Cheri dhuramaiye varase reye kalaluga virise Enduko emo rekkaledalaku moliche Chinni gundenedo tholiche ontariga nanu vidiche Edo Gaji bijiga Gaji bijiga kanipinche rupam Nuvvu nenu oka yantrama Kaalam nadiche o mahima prema Muddulidina oopiri segalu Thagili ragili chedipothunna Chentha nuvvu nilabadagane Nannu vidichi parugeduthunna Samipaanakochavante gundello thuffane Allaa nannu rammannava alladipothaane Navvullo champe maaye challe Edo Gaji bijiga Gaji bijiga kanipinche rupam Nuvvu nenu oka yantrama Kaalam nadiche o mahima prema Let's Go ....Wow Wow Migarlli thelugammaye enduko emo Your looking so fly Maruvanannadi naa madi mari mari Nee manase lovely cheppakane cheppa Premaku eddari chupule vanthena Lady looking like sindrella sindrella Naati lookkuliche eevela Lady lookking like sindrella sindrella Nannu chuttumutte vennela Lady looking like sindrella sindrella Naati lookkuliche eevela Nilapaneeka nanu thega vethike Kanulakinni thapanalu ento Enni sudulu vinapaduthunna Veedipodu nee palukento Kalallona ninne kanagaa kannulane pondaano Kale kallalaye vela kanniraipothano Needane dhoche paape neeno Emo allright thulli thirigenu manase Pichhi parugulu theese velli virisenu vayase Ooo emo gunde dharuvulu vese Konte thalapulu thoche pongi poralanu aashe Edo Gaji bijiga Gaji bijiga kanipinche rupam Repo dhari kanani dari kanani theeram
@saiprasanth1480
@saiprasanth1480 Жыл бұрын
It's 2023....evergreen
@PhilipR-r7u
@PhilipR-r7u 2 ай бұрын
2024 gang give me your attendlist ❤❤❤
@sampath792
@sampath792 5 жыл бұрын
2019 watching this song like here ❤
@ramyasree4055
@ramyasree4055 5 жыл бұрын
Nice
@Udayan_2
@Udayan_2 2 ай бұрын
Nice
@sardarhussain.....cakemake4546
@sardarhussain.....cakemake4546 9 ай бұрын
Anyone 2029😂😂
@jahsehdlx963
@jahsehdlx963 8 ай бұрын
😂
@Naveenpujeri145
@Naveenpujeri145 8 ай бұрын
2039😅
@mangalamsrinu7331
@mangalamsrinu7331 8 ай бұрын
A year vache dhaka bathiki undali ani korukuntuna.
@vinaykotthapelly4600
@vinaykotthapelly4600 8 ай бұрын
Iam from 2099
@pavanabhinav8697
@pavanabhinav8697 8 ай бұрын
God of yetakaram 😂😂
@Ammulu989
@Ammulu989 Жыл бұрын
పిచ్చి పరుగులు తీసే… వెల్లివిరిసెను వయసే ఒహో.. ఏమో గుండె దరువులు వేసే, alright కొంటె తలపులు తోచే, పొంగి పొరలెను ఆశే ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరి కనని దరి కనని తీరం, ఏమో ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజూ తడబడుతు వెలిగే ఈ ఉదయం, ఏమో ||2|| ఏమో 🤩😘😍😍😍😍
@PranaySonu
@PranaySonu 2 жыл бұрын
Now.... 🤔
@srilekha8303
@srilekha8303 Ай бұрын
how can a dubbed songs be sooo gooddd
@buchachintu5877
@buchachintu5877 10 ай бұрын
Anyone watch 2024
@Pireyy009
@Pireyy009 Жыл бұрын
Old Songs Always Makes The Perfect Vibes 🤍
@anumulashiva3031
@anumulashiva3031 6 жыл бұрын
Jeeva and karthika both are very Beautiful
@SanthoshKumar-bp1ku
@SanthoshKumar-bp1ku 2 жыл бұрын
My crush recommended this song 😍
@rajkumarnelakanti957
@rajkumarnelakanti957 10 ай бұрын
❤Any one from 2024❤
@chintadamuralimohan6036
@chintadamuralimohan6036 8 ай бұрын
My favorite🥰song😘 BGM❤
@taongamom7398
@taongamom7398 5 жыл бұрын
I still remembr my vizag days in2011.
@happY_.7
@happY_.7 Жыл бұрын
In 2013 i think this sng was playing in maatv along with the tv my love sang this line Sameepaniki vachavante gundello tuphane ala nannu rammnava alladi pothane navvulto champe maye chaalle... I felt like 😍😍😍 i cant even express the feeling Till today this sng is a memory fr me Its almost 10 years and we are together ❤️
@eyuktheswar4717
@eyuktheswar4717 Жыл бұрын
Hi
@supriyanurukurthi2318
@supriyanurukurthi2318 2 ай бұрын
Any one September 2024
@Raivani
@Raivani 27 күн бұрын
What a beautiful umbrella! Right for rainy evening strolls....
@KasthurisSushwik
@KasthurisSushwik 2 жыл бұрын
Yes still listening
@lakshmikanthadharapurapuve3838
@lakshmikanthadharapurapuve3838 8 жыл бұрын
0:23 i can see my house in bergen norway from the mountain top view :)....
@srija8031
@srija8031 7 жыл бұрын
really
@lakshmikanthadharapurapuve3838
@lakshmikanthadharapurapuve3838 7 жыл бұрын
Yep..Most of the shooting was in Bergen and mountain name is Fløyen
@srija8031
@srija8031 7 жыл бұрын
very nice superbbb
@chaituhangouts2803
@chaituhangouts2803 7 жыл бұрын
keka...lucky boy
@khemasailaja3667
@khemasailaja3667 7 жыл бұрын
supeersong
@rajugoud981
@rajugoud981 6 жыл бұрын
Evadra ayya e song nee unlike chesina adda gadida😏😏👊
@MultiBee79
@MultiBee79 6 жыл бұрын
Hehehe 😂😂😂 kada???
@maidamvidyasri5033
@maidamvidyasri5033 5 жыл бұрын
adhi vala estam kada Raju it's their wish we didn't right to scold them
@nagalaxmirapolu3481
@nagalaxmirapolu3481 5 жыл бұрын
Raju Goud nejanga vadu adda gadida
@dasaradhisimhadri2168
@dasaradhisimhadri2168 5 жыл бұрын
U also Adda gadida
@1080lights
@1080lights 4 жыл бұрын
Avatalaku paata nachakapothe endira nee lolli. Noru muyi
@subhashsahu3469
@subhashsahu3469 Жыл бұрын
Harris sir my all time favorite album ❤❤❤
@Krishna0214
@Krishna0214 9 жыл бұрын
this song brings tears to my eyes because of the music. great awesome job
@sandeepreddymalladi1964
@sandeepreddymalladi1964 7 жыл бұрын
One of my fav song.Anyone who is listening in 2017? I think dislikes are from Mars😆😆😆
@BabyBaby-mu6cz
@BabyBaby-mu6cz 6 жыл бұрын
in 2018 too
@yashtiwari5604
@yashtiwari5604 5 жыл бұрын
No no dislikes are from earth
@sandeepinfinity
@sandeepinfinity Жыл бұрын
Legends Remember our meme god Brahmi at 1:24 Bit🥰
@RakeshKumar-os2eq
@RakeshKumar-os2eq 8 ай бұрын
This song+ rainy weather+ long drive = heaven 😍😍😘😘 , our childhood is incomplete without these melodies ❤️❤️ can't frgt those days. Still I can feel those vibes
@iliyazsk764
@iliyazsk764 5 ай бұрын
Yes train journey+Harris jayaraj sir songs=mad euphoria😌😌😌😍
@mahaveera3323
@mahaveera3323 Жыл бұрын
2023 lo yenthamandi vinnaru
@rk_crazy_boy
@rk_crazy_boy 4 жыл бұрын
Super song and Heart Touching lyrics....e song Ni..2020 lo kuda vintunna varu oka like veskondi...❤️
@ajitkumarjena1100
@ajitkumarjena1100 Ай бұрын
Any one in sept 2024❤
@manoharkondapalli22
@manoharkondapalli22 Жыл бұрын
Going back to 2011 days.. Nostalgia ❤
@ganeshreddy7265
@ganeshreddy7265 Жыл бұрын
true
@lucky-lucky-143
@lucky-lucky-143 Жыл бұрын
Yes 😊
@venkatsandeepsr
@venkatsandeepsr 10 ай бұрын
Indeed. It's a nostalgia
@bannybantumilli7725
@bannybantumilli7725 Жыл бұрын
Na life lo marchipoleni moment undhi bro ha uriloo .Love at first sati 💛💛💛💛💛 kani ammayi kanipinchala tharuvatha chala wetti chesa ha ammayi kosam Frist met .Exhibition kalisam anthe ippudu yekkada undho theliyadu ha ammayi kosam e song .Dedicate chesthunna...❤❤❤
@ktmkrreddy8375
@ktmkrreddy8375 Жыл бұрын
Anybody is watching today😅🤔
@sakhyabadgujar8535
@sakhyabadgujar8535 6 жыл бұрын
@ Woooow nice song , superrrr dancing : ) : ).......@ Jabardast yaarrr .......ek no. , I also like Tamil movies and acter & actress , those Tamil songs are veryy......superrr duperrrrr hain ..., : )
@krishnabehera2281
@krishnabehera2281 6 жыл бұрын
Ye Tamil song nhi hai telagu song hai
@sureshsuresh2505
@sureshsuresh2505 5 жыл бұрын
Super
@pendyalaabhishek8866
@pendyalaabhishek8866 5 жыл бұрын
This is telugu song
@mohangm968
@mohangm968 2 жыл бұрын
@@pendyalaabhishek8866 Shut up. This is dubbed telugu song, Tamil is the original version.
@mohangm968
@mohangm968 2 жыл бұрын
Tamil song hai
@naveen1508
@naveen1508 Жыл бұрын
2023 lo evarina chustunara❣️
@SUNNY-tf4tt
@SUNNY-tf4tt 5 ай бұрын
I'm leaving this comment here so that whenever someone likes it I will come back to listen this beautiful song 🎵 ❤
@AnandTogari
@AnandTogari Жыл бұрын
Songs never get older when it touches your heart....., one or the other in this world some songs disturbed and some cherished and energy for people 😍😍😍😍😍😍
@lifeofram8324
@lifeofram8324 8 жыл бұрын
THANKS HARRIS JAYRAJ FOR AMAZING MUSIC, AND THANKS TO "VETURI(RIP)" FOR AMAZING LYRICS..
@lmao2347
@lmao2347 2 жыл бұрын
Vanamali anukunta kadha
@santoshimmade6790
@santoshimmade6790 2 жыл бұрын
Excellent song
@rajsriballa9585
@rajsriballa9585 Жыл бұрын
Bruh its Vanamali not Veturi
@sanketh5666
@sanketh5666 2 жыл бұрын
2:28 😍 1st song i downloaded in my mobile
@santoshimmade6790
@santoshimmade6790 2 жыл бұрын
ನೆನಪುಗಳ ಮಾತು ಮಧುರ... I m remembering olden days... This song also
@Karthik_KGF
@Karthik_KGF 9 ай бұрын
Any one from 2024❤
@SMOOTH-dj7we
@SMOOTH-dj7we Жыл бұрын
Still listening this song in 2023 November month one of the my fav song ❤️❤️
@ashokaryanamys2174
@ashokaryanamys2174 Жыл бұрын
Great I'm also 🤗
@mohanchayapotturi7805
@mohanchayapotturi7805 7 жыл бұрын
listening to this song in my hostel every day morning in 2011 was my morning coffee in the morning
@santoshimmade6790
@santoshimmade6790 2 жыл бұрын
I m from karnataka.. But i dont know why i loved this song.. Enduko emo.... Same feeling
@knowledgehunter_
@knowledgehunter_ 7 жыл бұрын
I love this Telugu song. The tune is so good
@maheshgoud9318
@maheshgoud9318 Жыл бұрын
Orange and Rangam music of Harris Jayraj music 🎵🎵
@aravindpittala199
@aravindpittala199 6 ай бұрын
anyone in may 2024
@SbabuSbabu-mantel
@SbabuSbabu-mantel 4 ай бұрын
Hi
@menakavlogs4084
@menakavlogs4084 4 ай бұрын
​@@SbabuSbabu-mantel😡😡😡😡😡😡😡😡😡😡😡
@AmulyaAmmulu-s7f
@AmulyaAmmulu-s7f Жыл бұрын
It's 2023 we still watching
@sricnuvasusrinivas2718
@sricnuvasusrinivas2718 8 жыл бұрын
Wow my favourite song super
@romanreigns2484
@romanreigns2484 2 жыл бұрын
10 th class memory.. Missed those days.. 😟😟😟😟
@ramudyagala6929
@ramudyagala6929 2 жыл бұрын
2022 kuda chuse vallu 👍
@neelimakanakam625
@neelimakanakam625 Жыл бұрын
2023
@rahulankana
@rahulankana Ай бұрын
2024
@neha_189
@neha_189 Жыл бұрын
I was obsessed with this as a kid lmao
@user-dm1yx7qz6h
@user-dm1yx7qz6h Жыл бұрын
Ma hostel lo podhunna nidra lepataaniki paatalu rooms daggara vunde speakers lo pette vaallu. Konchem pedha ayyaka e paata vinte konchem depress ayye vaadini. Endhuku ante i had very bad memories from hostel. Ippudu matram vintunte chaala bagundhi. Nostalgic 😊😁
@pshyamprasadpatnaik1348
@pshyamprasadpatnaik1348 Жыл бұрын
Listening in 2023❤
Awaara - Chiru Chiru Video | Yuvanshankar | Karthi
4:33
SonyMusicSouthVEVO
Рет қаралды 84 МЛН
ТВОИ РОДИТЕЛИ И ЧЕЛОВЕК ПАУК 😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 6 МЛН
Twin Telepathy Challenge!
00:23
Stokes Twins
Рет қаралды 125 МЛН
How Much Tape To Stop A Lamborghini?
00:15
MrBeast
Рет қаралды 242 МЛН
Муж внезапно вернулся домой @Oscar_elteacher
00:43
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Rangam - Nemali Kulukula
5:20
Star Maa Music
Рет қаралды 3 МЛН
Rangam - E Manchullo
5:23
Star Maa Music
Рет қаралды 1,8 МЛН
Neeve Neeve Full Movie Song | Ravi Teja, Jayasudha | Telugu Videos
4:32
Telugu Videos
Рет қаралды 6 МЛН
ТВОИ РОДИТЕЛИ И ЧЕЛОВЕК ПАУК 😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 6 МЛН