అవుతాయి. వేయిస్తాము కదా..! కూర లో లా మెత్తగా ఉండవు. వేగకపోతే పచ్చడి నిలవుండదు. ఇది మనకంటే పిల్లలకు ఎక్కువ ఉపయోగం. హాస్టల్, విదేశాల్లో, ఉద్యోగాలు చేస్తూ దూరంగా ఉన్న వాళ్ళ కు ఇది ఉపయోగం. చికెన్ అయినా, చేపలైనా, రొయ్యలైనా నిలవ పచ్చళ్ళు చేస్తే కొంచెం ముక్కలు గట్టిగానే ఉంటాయి. కాని చాలా రుచిగా ఉంటుంది.
@sirishasureshpaul54062 жыл бұрын
కాలిఫ్లర్ నిలవ పచ్చడి చేయండి plsss
@RarandoiAmmammaIntiki2 жыл бұрын
మన చానల్ లో ఉంది. చూడండి .
@sirishasureshpaul54062 жыл бұрын
Nenu చెక్ చేసాను కానీ నాకు దొరకలేదు pls link unte పెట్టండి plss
@ChandraKala-sr8rs2 жыл бұрын
👌👌👌👌
@lankekranthi1904 Жыл бұрын
Today pickel try chesanu kani chadhu ga undi andi chadhu povalanta em cheyali cheppandi
@lankekranthi1904 Жыл бұрын
Please
@RarandoiAmmammaIntiki Жыл бұрын
అమ్మా చేదు ఎందుకుంటుంది. రొయ్య కు వెన్ను మీద ఉన్న ప్రేగుతియ్య లేదా..? నేను ఎన్నో సార్లు చేశాను, కాని చేదు ఎందుకొస్తుంది. ఇప్పుడు కూడా మాపిల్లల దగ్గరుంది. అందరూ సూపర్ అంటున్నారు. నీకు చేదు ఎందుకొచ్చిందో నాకు అర్ధం కావటం లేదు.