నాకు నచ్చిన రెండు చానల్స్ ఒక్క దగ్గర చూడడం చాలా చాలా చాలా బాగుంది తమ్ముడు
@TribalMirror6 ай бұрын
Hi అక్క.. నాకు కూడా చాలా ఇష్టం ఐనా ఛానెల్ ATC..
@JyothiSabbavarapu6 ай бұрын
Same Naku two channels ante chala estam ❤
@TribalMirror6 ай бұрын
@JyothiSabbavarapu thank you so much చెల్లి
@girinar.andalperumalSaisree6 күн бұрын
సూపర్ బ్రదర్. ఇలాగే ఎప్పటికి కలసి మెలసి ఉండండి. ప్రకృతి ఒడి లో హాయిగా సేద తీరుతు ప్రశాంతంగా ఫ్రెండ్స్ తో ఇలాంటి అనందం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి నా దొరకదు. ఆల్ ది best బ్రదర్స్
@mahidharreddy696 ай бұрын
చిన్నారావు గారి బోసి నవ్వు బాగుంది కల్మషం లేనటువంటి..
@TribalMirror6 ай бұрын
కదా.. నాకు అలాగే అనిపిస్తుంది
@mahidharreddy693 ай бұрын
@@TribalMirror yes
@ArakuTribalCulture6 ай бұрын
Mithooo maa team andharu kalisi chakkani vanta cheyyadam Adhooka andhamaina Anubuthi Ram Anna ❤
@TribalMirror6 ай бұрын
తమ్ముడూ మీకు అనుభూతి... నాకు అదృష్టం.. చాలా థాంక్స్ రామ్, రాజ్, గణేష్,
@nagendra-bg1mt2 ай бұрын
Ee sari meeku pacchi jeedipikkalu dorikitey mutton kaani naatukodi tho kaani try cheyyandi 1:1 ratio lo ... U guys will definitely like it
@teluguvihariofficialАй бұрын
I like video
@UshaRamanavlogs6 ай бұрын
సూపర్ బ్రదర్ చాలా బాగా చేశారు వంట plz అందరూ ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ 👍
@TribalMirror6 ай бұрын
Thank you అండి
@Durga-ut9zl6 ай бұрын
రామ్ గారూ మీ అందరినీ ఒకే చోటా చుడటమ చాలా సంతోషంగా ఉంది 😍😍🎉🎉 అలాగే మీరు చేసిన జిడీపప్పు కుర రాగి సంగటి మంచి ఆరోగ్యం మైనా వంటకం 👌👌👌👌👌
@TribalMirror6 ай бұрын
Thank you అండి
@laxmimamidi38106 ай бұрын
జీడిపప్పు కూర చాలా బాగుంద నెక్స్ట్ వీడియో కోసము ఎదురు చూస్తాము
@pottomrajyalakshmi67419 күн бұрын
సూపర్ ఒక సారి మిమ్మల్ని అందరిని మా గాంగ్ తో కలవాలి అని ఉంది ఆ దేవుని దయ తో🎉
@manikola67896 ай бұрын
రామ్ బయ్యా అరకు ట్రైబార్స్ & మైలు రామ్ మీ రెండు ఛానల్స్ మీరు చూపించిన రెండు వంటలు చూసి మెల్టీ స్టార్స్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది సూపర్ సూపర్ మణి కుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం జిల్లా
@TribalMirror6 ай бұрын
చాలా చాలా థాంక్స్ అండి.. ఎదో ATC వారి ప్రేమ, మంచి మనసు వల్ల వారితో రెండు రోజులు ఉన్నాను..
@priyankasanthi4054 ай бұрын
మాకు జీడిమామిడి తోటలు ఉన్నాయి.... మేము ప్రతి సంవత్సరం పచ్చి జీడిపప్పు కూర చేసుకుంటాము..... Eggs తో బావుంటుంది..........మీరు చాలా బాగా చేశారు........ 👍🏻
@satishmodhala7586 ай бұрын
Aruku tribal culture jindhabadh❤❤❤❤❤
@JenigaPadma6 ай бұрын
Chinnarao bava vanta super araku ❤ super video ❤❤😊👌🏕️🏞️👌
@ismartravivlogs6 ай бұрын
వీడీయో చాలా బాగుంది అన్నయ్య
@TribalMirror6 ай бұрын
thank you తమ్ముడు. చాలా కాలానికి నా ఛానల్ చూశారు
@ismartravivlogs6 ай бұрын
చూస్తున్నాను అన్నయ్య కానీ కామెంట్ పెట్టట్లేదు.
@TribalMirror6 ай бұрын
@ismartravivlogs thank you తమ్ముడు
@mohankumarmandangimohankum39795 күн бұрын
రాము రాజు గణేష్ చిన్నారావు మైలురాము కలిసి పిచ్చి జీడి పప్పు కూర తయారీ చేయడం నేర్పిన విధానం సూపర్ గా ఉంది ప్రెండ్స్
Neenu chalaa KZbin channel chusaanu kaani Mee 2 chanalas ante naaki chalaa istam super super super 🙏💯
@TribalMirror6 ай бұрын
Thank you so much అండి
@ubedullashaik505017 күн бұрын
మంచి బలవర్ధక మైన ఆహారం హెల్త్ కి చాలా మంచిది మీ ఆదివాసీలా చేతి మహిమ అలాంటిది
@RaviBhai-do9jv6 ай бұрын
Chala bhagundi bro kotha vantakam super Naku mitho 1 day time spend cheyalani vundi
@TribalMirror6 ай бұрын
Thank you అండి
@ManjulaVagganagari6 ай бұрын
సూపర్ అన్న మీరు ఏటీసీ టీమ్ మెంబర్స్ తో కలిసి వీడియో చేయడం చాలా బాగా ఉంది
@TribalMirror6 ай бұрын
Thank you brother
@andhrarecipescookingchanne46356 ай бұрын
మీ వీడియోలు అన్ని చాలా బాగుంటాయి మీ జీడిపప్పులు కూర సూపర్ అండి,మేమయితే మీ జీడిపప్పు అంత మసాల,మీ మసాల అంత జీడిపప్పు కలిపి వండుకుంటాము ,మీరు చాల లక్కీ సునీత గుంటూరు
@TribalMirror6 ай бұрын
Thank you Sunitha గారు..first comment అర్దం కాక మళ్ళీ మళ్ళీ చదివితే మీ కామెడీ సెన్స్ అర్ధమయ్యి నవ్వుకున్నాను..
@andhrarecipescookingchanne46356 ай бұрын
Thank you అండి
@rajeshwarigatla53566 ай бұрын
చాలా చాలా బాగుంది అండి సూపర్ గా ఉంది వీడియో ❤❤👌👌
@MurthypatnaikGoberu4 ай бұрын
మీరు నా నోరు ఊరించేస్తున్నారు . దుర్మార్గం. మీ జట్టు పచ్చా . బై . బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ .🎉🎉🎉
@ViewIndia3606 ай бұрын
Chinnarao bava vanta vanduthadu ithene femues😊
@MurthypatnaikGoberu4 ай бұрын
చికెన్ తో తిన్నా ఇంత ఆనందం ఉండదేమో . ఇది చాలా బాగుంది పిల్లలు. ఎంజాయ్ ఎవ్వేరి డే. బై.
@mahinagarajunagaraju64426 ай бұрын
Super super Ram Anna video మీరు కూడా ఫేమస్ యూట్యూబర్ అవ్వాలని కోరుకుంటున్నాను
@TribalMirror6 ай бұрын
Thank you తమ్ముడూ
@LakshmiSri-i5p5 ай бұрын
మి స్మైల్ చాలా బావుంది అన్న మీరు వాళ్ళ తో మాట్లాడిన విధానం కూడా చాలా బావుంది
@TribalMirror5 ай бұрын
Thank you 🙏🏻 andi
@saisharman33446 ай бұрын
Chinnarao anna fans ❤
@k.c.kk.c.k74386 ай бұрын
Hi thammullu video bagundi
@mutyalamanjula14236 ай бұрын
Super Mylu Ram garu mee channel to paatu AaChanel koodaa istamu nenu rendu choostaanu meeru vaallu kalisi cheyatam baavundi meeru vaalla vooru choopinchaaru kada choosaanu baavundi chaala bavundi super
@ubedullashaik505017 күн бұрын
చిన్నారావు గారి కల్మషం లేని నవ్వు ఈ వీడియో కి హైలెట్
@laxmipriya59236 ай бұрын
❤ హాయ్ రాము గారు చాలా బాగుంది వీడియోస్
@KETHAVATHSANDYA-lu7qu3 ай бұрын
Hii annalu chala chala baguntundi videos
@Ganilakshmi81364 ай бұрын
Camera man ni chupisthanu annaru😊 ,meru chesina vanta ante chala istam,memu చేసుకుంటాము❤
Wonderful moment.Good collaborations can be successful when teams share ideas and work together to achieve a common goal. From : Venkatesh explore Eastern ghats.Maredumilli.❤
@TribalMirror2 ай бұрын
Thank you అండి
@MoxithaJalukuri6 ай бұрын
Supar bro
@VeeraveniMakada6 ай бұрын
Supar sir kari
@JyothiJyothi-c8g6 ай бұрын
Memu unde Telangana vaipu jeedi mamidi choodamu, pachi jeedi pappu kuda teliyadu . Dry ga unnavi dorukutai . Meeru manchi video share chesaru Ram garu .👍
@TribalMirror6 ай бұрын
Thank you అండి..ఈ మధ్య నకిలీ జీడిపప్పు కూడా మార్కెట్ లోకి వస్తుంది..జాగ్రత్త అండి..
@srimukhigokera-ih2hm6 ай бұрын
Hiiii Ram garu bagunara.super
@TribalMirror6 ай бұрын
బాగున్నాను శ్రీ గారు...thank u
@srimukhigokera-ih2hm6 ай бұрын
TQ .andi
@srimukhigokera-ih2hm6 ай бұрын
TQ .andi
@shailajamylaram22176 ай бұрын
Naku me rendu channels estam nijanga bagundi meru thinte na notlo nillu ocha e🎉🎉
@TribalMirror6 ай бұрын
Thank you అండి
@mutyalamanjula14236 ай бұрын
Aa jedipappu pettina vedurubutta baavundi ram garu
@GaddelaRohini6 ай бұрын
Hi nice video brothers 👌
@avenger22502 ай бұрын
అన్నలు మీ వీడియోస్ సాల బాగుంటాయి మీ విలేజ్ ఎక్కడ అన్నయ్య వాళ్ళు
@MandagiManoj13 күн бұрын
Pappu lo poranu tisaka koncham sarpu gani sabbuto gani baaga kadagali appudu Danilo jeedi potundi meeru mamuluga kadigi vesesaru Ramu anna kura matram super ga chesaru chinnarao annagaru memu baaga tintam seejanlo . Manoj . G l puram parvathi puram manyam District
@sumalatha9736 ай бұрын
Bro video clarity ledu , konchem manchi camera 📸 tisukondi , video super 👌
@TribalMirror6 ай бұрын
వీడియో చూసేటప్పుడు ఒకసారి విడియో పై క్లిక్ చేస్తే రైట్ కార్నర్ లో settings icon కనిపిస్తుంది.. Settings icon పై క్లిక్ చేసి క్వాలిటీ పై క్లిక్ చేస్తే Advanced ani వస్తుంది..advanced లో కనీసం 480 fb ఇనా పెట్టిచూడండి..please clear గా వస్తుంది..
@SreeVani-cw7rm6 ай бұрын
Tq so much raams raamu raaju Ganesh lakshman chinnari meeru eppudu happy gaa undaali maaki Mee vedios eppudu tesipettali 🙏🙏🙏
@TribalMirror6 ай бұрын
Thank you so much అండి
@chinthavenu69626 ай бұрын
Ram chaala manchi Yakthhivam galawaadu
@AkhilTej-ud3cf4 ай бұрын
Super
@gjhansimarkapurrural48014 ай бұрын
God bless you all 👑👍👌❤️❤️
@happylife...8436 ай бұрын
superb cashew nuts cur r
@AnithavanithaAnithavanitha6 ай бұрын
2 channel bros video super 👍👍
@saitinku6 ай бұрын
Chinnari bava garu akkada ?
@TribalMirror6 ай бұрын
ఉన్నారు కదా విడియోలో.....
@bhaskartechtelugu6 ай бұрын
హలో బ్రదర్ మీ వీడియోస్ చాలా బాగున్నాయి మీరు వాడే కెమెరా లేదా మొబైల్ తో షూట్ చేస్తున్నారా ఏది యూస్ చేస్తున్నారు అది కొంచెం తెలియజేయగలరు
@TribalMirror6 ай бұрын
iPhone 15plus
@bhaskartechtelugu6 ай бұрын
@@TribalMirror thank you bro I am also youtuber 15 plus ela undi bro video purpose
@chintuchinna89606 ай бұрын
Super anna
@PrasadMurla-gh6vz6 ай бұрын
సూపర్ బ్రదర్స్
@TribalMirror6 ай бұрын
Thank you అండి
@Santoshsalina6066 ай бұрын
Super curry
@sravanisravani-gv1ug3 ай бұрын
👌👌
@chinnisudhavolgos92436 ай бұрын
Super ramu gedipappu kura maku
@TribalMirror6 ай бұрын
చాలా బాగుంది తింటే..thank you so much అండి
@srikanthsri72446 ай бұрын
A T C fans vunnara 😎😎😎❤❤❤
@borraraju72184 ай бұрын
Anakapalle lo me videos ki meku fans chala mandi unnaru anna
@Durga-ut9zl6 ай бұрын
రామగారు మిరు నట్ కోడి జిడీపపూ కురా వండివుంటే 3 రోజు లో 3లక్షలా నీవుస్ వచ్చేది మీరు అందరూ ఒకే దగ్గర కలిసి పోయారు కబాట్టి కామీనేశన్ష బాగుండేది 🎉🎉
@TribalMirror6 ай бұрын
next time try chestanu andi
@anilaproova65652 ай бұрын
Super ❤️ bro
@pillaharis55723 ай бұрын
బాబు.... మాకు నోరురుతుంది ఇక్కడ 🙏...
@EUNIOA995 ай бұрын
Simple ga unde curry m ina chesi undaalsindhi paapam vaalla ki akkuv ebbandhi iendhi
anna me oorlo naku place ivvandanna nenu akkade unta, from prakasam district
@Imrowdy_theking6 ай бұрын
చిన్నా రావు తో మాట్లు ఆడించిన ఘనుడు అన్న nv
@TribalMirror6 ай бұрын
Thank you అండి
@ramthuramthu6 ай бұрын
👌👌👌👌
@TribalMirror6 ай бұрын
Hai sir..how are you
@p.veenaveena45925 ай бұрын
❤❤❤❤❤❤
@raghucharukesi82896 ай бұрын
❤❤❤❤❤❤❤
@KottalaVaralakshmi6 ай бұрын
మీ ఊరు ఎక్కడుంటారు మీ ఇల్లు ఎలా ఉంటుంది ఒకసారి చూపించండి
@TribalMirror6 ай бұрын
మాది కొండపల్లి గ్రామం Rajavommangi మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా Sir...
@KottalaVaralakshmi6 ай бұрын
@@TribalMirror మీరు రాము రాజు వాళ్ళు ఉండేది ఒకే జిల్లా ఒకే దగ్గరనా మాకు నచ్చిన చానల్స్ రెండు ఒకే చోట చేరాయి మేమైతే చాలా హ్యాపీగా చూస్తాము ఎపిసోడ్ ని నీ వీడియోస్ బాగుంటాయి అండి మీరు మాట్లాడుతుంటే అన్ని వివరించి చెప్తారు కదా చాలా బాగా చెప్పారండి
@TribalMirror6 ай бұрын
Thank you అండి.. ఆంద్ర ప్రదేశ్ లో అతిపెద్ద జిల్లా మా అల్లూరి సీతారామరాజు జిల్లా... ATC వారు నాకు చాలా దూరంలో ఉంటారు. సుమారు 250km ఉండచ్చు..
@dailyvlogs6856 ай бұрын
Ma Rayalaseema lo Ragi Sangati ante Vatti Ragipindi kadhu Rice + ragi Pindi 😅❤
@nookalachandrasekhar9305 ай бұрын
Araku traibul chanal greet
@chinthavenu69626 ай бұрын
Meeru kalisiunddadamhappy
@TribalMirror6 ай бұрын
So happy 😊 thank you
@venkeymurthy68316 ай бұрын
Natu kodi meat add cheyyavalsindi, Inka taste
@TribalMirror6 ай бұрын
అవును but కుదరలేదు..
@venkeymurthy68316 ай бұрын
@@TribalMirror next time better luck bro
@RaviShankar-ov3bt6 ай бұрын
Paapam meeru vaallaki icchindi gift kaadu punishment 😄😄😄. Easy ga ayipoyedi teesukelte bagundedi.yeppudu evening kada meeru video upload chesedi ivala morninge upload chesaremiti ?
@TribalMirror6 ай бұрын
😀నేను అదే feel అయ్యాను పనిష్మెంట్ లాగ ఉంది అని.. వాళ్లు హ్యాపీగా చేసేశారు.. నలుగురు నాలుగు చేతులు..పని ఫినిష్... నేనే తక్కువ పని చేశా... విడియో అప్లోడ్ లో చిన్న పొరపాటు చేసా..విడియో two days ముందే సషెడ్యూల్ లో పెట్టీ, pm బదులు am పెట్టేసాను మర్చిపోయి. చూసుకోలేదు..