అవును అండి...!! సరైన కొలతలు వివరించారు..!! చాలా సంతోషం..!!
@awesomesauce7893 жыл бұрын
Dhanyavadamulu🙏🙏🙏chala avasaram ayina recipe ee powder Thank you andi. Simple ga chepparu Try chestanu
@supraja19972 жыл бұрын
మా అమ్మ ధనియాలు1కప్,జీలకర-1/2కప్,మిరియాలు-1/4కప్ ,ఎండు కరేపాకు పిడికెడు,ఎండుమిరప 3కప్ లు, ఇలా కొలతలు ప్రకారం వేయించి గుండ చేసి ,చారు కందిపప్పు కట్టుతో చేస్తారు. 1చెంచా మెంతులు,1/2చెంచా ఆవాలు కూడా వేసి గుండ పడతారు.
@Gvsks32 жыл бұрын
@@PalaniSwamyVantalu కూర కారం కూడా చెప్పండి మాస్టారు
@sudharani51452 жыл бұрын
gjrbgg
@agnim0093 жыл бұрын
అయ్యా మీ దయవల్ల మళ్ళీ మన ఇళ్ళల్లో ఆడవాళ్ళ వంట నేర్చుకుంటున్నారు...జిహ్వ చాపల్యం..మొదలైంది..కాస్త పాత తరం రుచులు మళ్ళీ నేర్పి.. కాస్త బతకటానికి దారి చూపిస్తున్నారు....కృతజ్ఞతలు
@PalaniSwamyVantalu3 жыл бұрын
😄😄 చాలా చాలా సంతోషం అండి..దీర్ఘ ఆయుష్మాన్ భవ.
@sharadaguntakal32652 жыл бұрын
Oboboboivivu very j
@nagalakshmi4492 Жыл бұрын
Correct ga chepperandi...
@satyagowriballa7913 Жыл бұрын
మగవాళ్ళు కూడా వంట నేర్చుకోవచ్చు
@harisham1449 Жыл бұрын
Prapancham lo adavarikanna magavare ekkuva mandi vanta chesi pedutunnaru madam
@nd01lalithasivasaranya142 жыл бұрын
మీరు చెప్పినవన్నీ చాలా బాగున్నాయి. మేము సాంబార్ పొడి చారు పొడి రెడీ చేసుకున్నాను చాలా బాగున్నాయి చాలా చాలా కృతజ్ఞతలు
@gprmoon30433 жыл бұрын
శుభోదయం స్వామి 🙇♀️మేము ఎప్పుడూ వేయించి చేస్తున్నాము పొడి ఈ సారి ఇలా ట్రై చేస్తాను స్వామి👍
నమస్కారం గురువుగారు 🙏 శుభ మంగళవారం. ఓం శ్రీ saravanabhava 🙏 శ్రీ మాత్రే నమః 🙏 చాలా కొద్ది ఐటమ్స్ తో చాలా సింపుల్ గా చూపించారు. చారు మరుగుతున్నప్పుడు ఈ పొడి వేశాక అద్భుతమైన సువాసన వస్తుంది. ఆకలి పెంచుతుంది. చాలా ధన్యవాదాలు 👍❤️
@purna.2.O3 жыл бұрын
నమస్తే బాబాయ్ గారు🙏 మీ వీడియో చూసి నేను మధుర రసం పొడి తయారు చేశాను ఈరోజు రసం పొడి వేసి రసం చేశాను మిరియాల ఘాటు ఎక్కువగానే ఉంది మా ఇంటిలో అందరికీ నచ్చింది ధన్యవాదములు బాబాయ్ గారు 🙏
@thulasisudha86533 жыл бұрын
Superb swamy 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@umadevi-np2gh2 жыл бұрын
chala bavundi
@bharathidattatreya74733 жыл бұрын
Chala bagundi 👌
@gopalarao992 жыл бұрын
In some regions they will dry roast most of the items before making it powder. This type also make different rasam .
@annapoornag91632 жыл бұрын
స్వామి గా రు, సాంబా రు, పొడి గురించి చెప్పండి
@PrasadPrasad-tz3qm Жыл бұрын
గురువు గారికి వందనాలు మీరు చేస్తున్న కూరలు రసం పొడి చాలా బాగున్నాయి కానీ మీరు పాత వీడియో లో రోటిలో దంచి బొగ్గుల కుంపటి లో వండిన పదార్థాలు చాలా రుచిగా ఉంటాయి మీ వీడియోలు చూసినవారు మళ్లీ మన పద్ధతిలో నేర్చుకుంటున్నారు
Chala manchi Podi gurugaru Paadaabhi vandanaalu me vantalannichestunnanu chestunnappudu me maatale gurtostunnayi me varnana adbutham me slang chala baguntundi.... Nigaarimpu.... Navaneetham.... E padaali MA side vadulukoni vundadhu...
@bayanasureshkumar2 жыл бұрын
Anni veyinchi pettukovala Swamygaru
@sasirekha2843 жыл бұрын
🙏🙏 Meeru yinguva yedi vaadataru podi bagundatam ledu
@awesomesauce7893 жыл бұрын
Dhanyavadamulu guruvugaru🙏🙏Naku chala rojuluga ee recipe kosam chusthunnanu Chakkaga chepparu Simple ga undi try chestanu Thank you very much andi🙏🙏
మంచి మంచి వంటలు పరిచయం చేస్తున్నారు గురువుగారు ధన్యవాదాలు 🙏🙏🙏
@ghanagiribabuprasad18473 жыл бұрын
Tayarchese vidhanam chupinchandi swami
@raghavendrachaterjee8947 Жыл бұрын
👌👌👌
@koolrajjo3 жыл бұрын
Cabbage Curry yedaina chupinchandi.. 🌹
@smrudula18193 жыл бұрын
mee maata vidhaname meeku namaskaram pettalanipinchelaa vundi guruvugaaru 🙏
@shrenivaasulgs24063 жыл бұрын
Swami, please find time to show ,CHAMAAKU AKU KURA pappu, from your videos, please
@sravanisastry16502 жыл бұрын
Chaamaku ni pesara pappu tho udikinchi side pettukondi. Baanali lo oil vesi popu veyyamdi adi vegina taruvata andulo pappu ni pati konchem wheat flour and koncham senagapindi vesi baaaaga fry cheyali. Oil konchem ekkuva padutundhi e curry ki. Aa taruvata pappu vesi kaaram salt vesi baaga kaluputu undali. Koora oil valla daggara padutundi. Appudu stove switch off cheyyandi. Ante
@vyshnavioruganti24712 жыл бұрын
బాబాయ్ గారు నమస్కారములు 🙏 మీకు మీ రిసీపే అన్ని అద్భుతం
మీరు కొలతలతో సహా చూపి పనిని చాలా ఈజీ చేశారు ధన్యవాదాలు అండి
@gudivendala3 жыл бұрын
Swamy mi recipes super miru cheppina rasam podi chesi rasam try chestanu tq. Swamy
@revathit90039 ай бұрын
Thank you sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@haripriyam95773 жыл бұрын
Thanku banba gary namaskaram
@sridevinichenametla78643 жыл бұрын
ధ ని యాలు మొ | గు దినుసులను వేయిం చక్కరలేదా '👌🙏
@PalaniSwamyVantalu3 жыл бұрын
వేయించనవసరం లేదు అమ్మ..!! వేయించి చేసుకుంటే ఒక రుచి..వేయించకుండ చేస్తే మరొక రుచి..!! ఉప్పు వేయలేదు,దినుసులు వేయించనూ లేదు కనుక ఈ పొడిని 10 నుండి 15రోజుల వరకు మాత్రమే నిల్వ ఉండే విధంగా తయారు చేసుకోగలరు..!!
@awesomesauce7893 жыл бұрын
@@PalaniSwamyVantalu 🙏🙏🙏Naku kuda ade doubt vachindi veyinchala ani Chala clear ga chepparu guruvugaru🙏🙏🙏👌
@vanipraturi4031Ай бұрын
Palani swami garu chala baguntayi podulu namaskaramulu andi