#రత్నశ్రీ

  Рет қаралды 4,106

Rathnasree 7869

Rathnasree 7869

Күн бұрын

15-9-24 పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం ఊ నగట్ల గ్రామం లో వినాయక చవితి సందర్బంగా నాటకం ప్రదర్శన.
హార్మోనియం : సత్యబాబు కలిగట్ల
డోలక్ : వీర్రాజు చావలి

Пікірлер: 25
@yesukruparevdrkalebu1112
@yesukruparevdrkalebu1112 3 күн бұрын
మొదటి సరే రత్నశ్రీ గారితో కలిసి నటించడం ఆయన అదృష్టం చాలా బాగా నటించారు ఇద్దరు
@shaikkarimullasaheb5392
@shaikkarimullasaheb5392 2 күн бұрын
ఫణి శంకర్ గారు పద్యాన్ని, గద్యాన్ని, శృతిని, జతిని,లయని, గతిని వాటి వాటి ధర్మాన్ని పాటిస్తున్నప్పటికి..............రాగాలను మాటికి మాటికి సంకలనం చేస్తూన్న భవాని గా మారిన బిల్వామంగాలుడైన ఫణి శంకర్ గారిని ఆశ్చర్యంగా చూస్తూనే అక్షరాలను దిద్దించిన మేడమ్ రత్న శ్రీ గారికి,, సత్య బాబు గారికి కళా భీ వందనాలు . ఇంకా సాదాలి......
@virupakshi1295
@virupakshi1295 2 күн бұрын
రత్న శ్రీ మరియు మొట్టమొదటిసారిగా పని శంకర్ గౌడ్ భవాని పాత్రలో సూపర్ కాంబినేషన్ అద్భుతమైన రీతిలో కళాభిమానులను మెప్పించిన ఇద్దరు కు నాటక కళా అభివందనములు
@విశ్వమోహనకళారంగం
@విశ్వమోహనకళారంగం 2 күн бұрын
భవాని అన్నీ, బాగున్నాయి కొంచం సాధన బాగా చేస్తేయ్ మెలోడీ వస్తుంది. సూపర్ ఫణి శంకర్ అన్నా. ఇక రత్నాశ్రీ సిస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మన రంగస్థల స్టేజి కోసమే , సరస్వతీ దేవి భూలోకానికి పంపిన అందాల రాణి. రంగస్థల రాగాల ఆణిముత్యం.
@mvanajakumari6595
@mvanajakumari6595 2 сағат бұрын
Kalamma talli ki joharllu సూపర్ పోగ్రామ్ ఇరువారి అభినయం సూపర్
@Goddalla
@Goddalla 2 күн бұрын
సత్య అన్నా మీ శిష్యరికంలో ఫణి ని మంచి గాయకుడిగా తయారు చేయడం సంతోషం గా ఉంది. ఫణి కి నా అభినందనలు.. ఇక రత్నశ్రీ గారు గురించి ఎంత పొగిడినా తక్కువే🎉
@palaganiphanishankar
@palaganiphanishankar 2 күн бұрын
Tq ప్రసాద్
@bvnarayana3546
@bvnarayana3546 3 күн бұрын
Super.. ఫణి గారు.. రత్నశ్రీ గారూ🎉🎉🎉
@shaikkarimullasaheb5392
@shaikkarimullasaheb5392 2 күн бұрын
పాపనిష్కృతి కొరకు భవాని పఠించే శివ సొత్తారాన్ని
@oletinageswararao6252
@oletinageswararao6252 2 күн бұрын
సూపర్ కాంబినేషన్స్ మీ ఇద్దరి అభినయం చాలా చాలా బాగుంది రత్న శ్రీ గారి కి ఫణి శంకర్ కి కళా భి వందనాలు
@saraswathipalagani
@saraswathipalagani 2 күн бұрын
Im proud of u daddy u r always awesome.....excellent performence ........🎉(Phani shankar)
@AE.ranganrtnluGoud
@AE.ranganrtnluGoud 3 күн бұрын
సూపర్ శంకర్
@kanakachary9326
@kanakachary9326 3 күн бұрын
చల్లనిగాలి చక్కనితోట అబ్బో మీనాట్యం అమోఘం రత్నశ్రీగారు
@chowdarymakkena8442
@chowdarymakkena8442 2 күн бұрын
కొత్త నటులతో మీ యొక్క అభినయనం మీ సహకారం అమోగం
@seshagiriraopapineni3111
@seshagiriraopapineni3111 3 күн бұрын
అద్భుతమైన నటన రత్నశ్రీ గారిది!
@saibabakakileti5075
@saibabakakileti5075 3 күн бұрын
నాట్య సరస్వతి రత్న శ్రీ గారి నటన అద్భుతం
@raghavarao3847
@raghavarao3847 2 күн бұрын
చాలాబాగుంది
@kanakachary9326
@kanakachary9326 3 күн бұрын
నాట్యమయూరికి అభినందన మందరమాల❤❤❤
@GVSR381
@GVSR381 3 күн бұрын
Excellent program
@kanakachary9326
@kanakachary9326 3 күн бұрын
Excellent seen
@ShaikMaabu-x7b
@ShaikMaabu-x7b Күн бұрын
BAGUDe.SUPAR
@singamsubbarao7714
@singamsubbarao7714 3 күн бұрын
v good play
@govardhanabommineni8309
@govardhanabommineni8309 2 күн бұрын
❤❤❤❤️🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤
@shaikkarimullasaheb5392
@shaikkarimullasaheb5392 2 күн бұрын
పాపనిష్కృతికి విరాగిగా మారి భవాని ఫటించే శివ స్తోత్రం............ప్రణయ గీతంగా పాడిన ఫణి శంకర్ గారు.......మధ్య మధ్యలో బిల్వ పాత్ర లక్షణాలు కనబడుతున్నాయి. సత్య బాబు గారి స్వర కల్పన వలన ఇంపుగాఉంది. ఇదంతా ఒక విశ్లేషకుడిగా ఫణి శంకర్ గారు మీ శిష్యుడిగా చెప్పుకున్నారు కాబట్టి ఆయన పరిణితి చెందాలనే తపన తో ఇంత వ్యాఖ్యానం చేసాను . అన్యధా భావించకండి
@Rathnasree-ov7jo
@Rathnasree-ov7jo 2 күн бұрын
@@shaikkarimullasaheb5392మొదటి ప్రదర్శన సార్, తప్పకుండా మీరు చెప్పిన మెలకువలు అన్ని పరిగణలోకి తీసుకుని ముందుకు వె ళ్తాడు, ధన్యవాదములు సార్ 🙏
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 3,2 МЛН
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 6 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,4 МЛН
కె.వి. రావు & గంగాభవాని
7:34
K. V. Rao kadapa
Рет қаралды 2,2 М.
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 3,2 МЛН