ఆనాటి గాధలను ఈనాడు ఇలా కళ్ళకు కట్టినట్టు గా ప్రదర్శన లు చూపే,,, మానవుడు మానవత్వం విలువలతో బ్రతికేలా చేసాయి,,, ఈ రోజు,, కళ్ళున్నా,, గుడ్డితనం తోనే ఈ కళలను చూడలేక పోతున్నారు 😢😢😢మంచి సీనియర్స్ నటులతో ఉన్న నాటకం భాగాన్ని చూపించిన నటులకు,, 🙏🙏శ్రీ కళా నిలయం వారికి అభినందనలు 👍🌹🌹🌹
@gowrisankarbojja1740Ай бұрын
షణ్ముఖి ఆంజనేయ రాజు,ఎ.వి.సుబ్బారావు,అమరపు సత్యనారాయణ.... ప్రస్తుతం ఎ.వెంకటేశ్వరరావు,కిలారి.లక్ష్మి, షణ్ముఖి.జయ విజయ కుమార్ వీళ్ళ పద్యాలు బావుంటాయి
@gowrisankarbojja1740Ай бұрын
ఏమి బాగాలేదు... అసలు వినలేకపోతున్నాము పద్యాన్ని... హార్మోనియం సౌండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది.... టైమింగ్ లేదు
@srikalanilayamАй бұрын
నాకు తెలుసు. మీకు బాగుండదని. ఊహించాను కూడా.
@gowrisankarbojja1740Ай бұрын
మిగతా కృష్ణ పాత్రధారులు పాడిన పద్యాలతో పోల్చి చూస్తే తెలుస్తుంది.... ఎందుకు నచ్చలేదో...@@srikalanilayam