KuKuFM App Download Link: kukufm.sng.link/Apksi/hpfh/r_7128395aa9 Coupon Code: LIFER50 (Coupon code is valid for the first 250 users only)
@RaviKumar-lt7sv2 жыл бұрын
Hi
@indiansuperheros55652 жыл бұрын
LIFER50
@CartoonWorldTelugu.2 жыл бұрын
బ్రో దయచేసి🙏 శివుని గురించి వీడియోస్ చే బ్రో
@durgarao50432 жыл бұрын
Auto-pay kuda aduguthundi bro how it happened
@AA-gf6vw2 жыл бұрын
Tq Bro, i signed up Tq for code👌👌👍
@vishnuvardhanmandala72202 жыл бұрын
ఈ స్టోరీ నువ్వు చెబుతుంటే నాకు ఒక హై బడ్జట్ మూవీ చూస్తున్నట్టు ఫీలయ్యా ను.......చెప్పాలంటే ఈ స్టోరీని మూవీగా తీస్తే వేరే లెవెల్ అంతే..... హేట్సాఫ్ 👌👍జై హనుమాన్..జై శ్రీరాం ....❤
@LifeOramaOfficial2 жыл бұрын
Yes, nenu kuda video create chesthunte adhe deel ayyaanu
@foodlover0972 жыл бұрын
Adipurush vasthundhi bro
@kummaripavan8212 жыл бұрын
Yes
@vpharma86382 жыл бұрын
Ise ose dinikena 😆😆😆😆😆😆😆😆😆
@raviravi5242 жыл бұрын
MzszWw@@kummaripavan821
@ddraju8882 жыл бұрын
హనుమంతుల వారి ధైర్యం సాహసం గురించి వింటుంటే సంతోషంతో ఆనందభాష్పాలు వస్తున్నాయి... చెప్పిన విధానం చాలా బాగుంది... జై హనుమాన్... జై శ్రీ రామ్...
@VinayKumar-zv5io2 жыл бұрын
Jai Sriram
@personaviod46942 жыл бұрын
🚩🚩🚩
@senapathikalyani2548 Жыл бұрын
@@VinayKumar-zv5io yyrrggg
@prasadkilller7006 Жыл бұрын
12:50
@jayadeepginnela36882 жыл бұрын
Excellent vedio bro 🙏 tnq for this beautiful explanation. వింటూ ఉంటే ఎదో తెలియని ఉత్సాహం వచ్చింది bro😘 , రోమాలు నిక్కబొడుచుకున్నాయి జై శ్రీ రామ్ 🙏😍 జై హనుమాన్ 🙏
Close your eyes and Imagine the scenes based on the story while listening 14:40 - Goosebumps ❤ scene Na peru hanuma 💖 Jai Sri Ram
@adepusurender944 Жыл бұрын
P
@adepusurender944 Жыл бұрын
P
@adepusurender944 Жыл бұрын
P
@psychgaming12702 жыл бұрын
జై శ్రీ రామ్🙏🚩 THANK YOU SIR❤️😍
@guptabangaru97684 ай бұрын
ఈ స్టోరీ వింటుంటే మనస్సు కి ఆనందం కలిగింది ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నీవు పూర్తిగా వాల్మీకి రామాయణం పైన ఆధారపడి వీడియో చేయడం చాలామంది మన పురాణాలను సినిమాలో టైపుఉన్నవి లేనివి సత్యాన్ని అసత్యంగా వీడియోలు చేస్తున్నారు శ్రీరామ్ జై వీరాంజనేయ నమో నమః జైహింద్
@surisurendra94682 жыл бұрын
I am hanumans devotee.... Eppudu hanumanthuni gurinchi vinaa naa vollu pulakaristhundhii 🙏🏻🙏🏻 ,జై శ్రీ ఆంజనేయ..... Maa boss anjaneya swamii
@maheshalext422 жыл бұрын
Wow bro what a presentation it's un believeble wonderful video......🔥🔥🔥💥💥🔥🔥🔥
@jhansikummari53452 жыл бұрын
మీరు చెప్పే ప్రతి story Excellent 👌 గా వివరిస్తున్న . ఇలాంటి మరిన్ని story చెపాలని కోరుకుంటున్నాను. జై శ్రీ రామ్ 🚩🙏🙏🙏
@Ajaven_Rocks2 жыл бұрын
this content should be made into a movie....normally ramayan movies doesnt show violence ....this exactly shows the true power of hanuman...and should be seen by next generation kids...who is turning woke and insulting ramayan daily on social media
@chiranthnaidu2 жыл бұрын
What a vedio brother i seriously had goosebumps I loved this vedio and i am waiting for more vedios like this
@sumanthmannava Жыл бұрын
Thanks!
@LifeOramaOfficial Жыл бұрын
you are welcome & thanks a lot for the super thanks
@nithinnayak14392 жыл бұрын
Jai Ravaana 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nithinnayak14392 жыл бұрын
Ravaana 🙏🙏🙏🙏
@sandapollaramesh21392 жыл бұрын
Jai shri ram ,⛳⛳⛳
@rupeshrebel66652 жыл бұрын
RAVANA jai jai jai Simhasana 🔥🔥
@ధర్మోరక్షతిరక్షితః-హ5ర Жыл бұрын
సుందర కాండము విన్నంత ఆనందం వచ్చింది ఈ వీడియో చూస్తుంటే 🙏 మీ వీడియోస్ చూస్తుంటే ఇంకా చూడాలి అన్న భావన కలుగుతుంది
@mahivalluri46722 жыл бұрын
Jai jai ravanasura
@goudosrikanth81232 жыл бұрын
Hi
@vndneelam72202 жыл бұрын
ASURA pdf book online untundhi download chesukuni chadhavandi broo
@ravanram40019 ай бұрын
ne pellani nenu Eettukupota 😂
@mithunbhargav10122 жыл бұрын
మీరు వివరించిన విధానం చాలా గొప్ప గా ఉంది. మీరు చాలా స్పష్టంగా వివరించగలరు . మీ ద్వారా వాల్మీకి మహర్షి సంపూర్ణ రామాయణం త్వరలోనే వినాలి అని నేను కోరుకుంటున్నాను . ,👍🏻🙏🏼
@bhushanaveninagesh51552 жыл бұрын
Jai shree Ram 🙏🏻 jai bajrangbali 🙏🏻
@balanjinaik7505 Жыл бұрын
Chala clear ga chepparu dannayavadamulu miku brother 👌👌👌👌
@MrsmileCaptain Жыл бұрын
Anna❤ I was love your voice and explaining stories about ramayanam and Mahabharatam this two things Love it anthey anna enkaa more videos kavali avi manam expat cheyaleni vidhandha undali ❤ and also [ramayanam lo Vaali vs Hanuman fight kavali ] 🎉🎉🎉❤❤☔💫 [ 2] ravana sura son meghanaath most powerful than father really or fake
@naturelover46942 жыл бұрын
నేను చూసిన అన్ని రామాయణ వీడియోలు ఇంతటి గొప్ప అనుభూతి ని ఇవ్వలేదు.....అందులో మీ వాయిస్ మీరు వివరించే విధానం నాకు చాలా బాగా నచ్చింది అన్న.......మరోసారి రామాయణం కళ్ళముందు జరిగినట్టు అనిపించింది .....🙏🏻🙏🏻🙏🏻
@mavullareddyn5700 Жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీ వాయిస్ కూడా చాలా బాగుంది 🙏 జై శ్రీ రామ్ 🙏
సూపర్ అన్న మీరు ఈ స్టోరి వివరించిన విధానం చాలా బాగుంది
@saikadiyam4447 Жыл бұрын
Jai Sitha Ram Lakshmana Swami Bharatha Sathyugyan Jai Hanuman🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@skgreveals24362 жыл бұрын
No words to express, the way u implementated the story is marvelous, kallaku katinatundi bro, do more ramayan videos. God will bless you.
@నందు-ఘ2బ Жыл бұрын
చాలా అద్బుతమైన వ్యాఖ్యానం మిత్రమా...👏👏👏👌👌
@princebabu2354 Жыл бұрын
Hanuma 💖🙏🙏🙏Jai sri rama swami 💖🙏🙏🙏
@sivanagaraju45932 жыл бұрын
Concept అద్బుతం
@GamerMr3602 жыл бұрын
Amazing 👌🙏 jai sri ram
@janani69382 жыл бұрын
❤️❤️❤️ very nice chala baga ardam ayyala chepparu
@goudosrikanth81232 жыл бұрын
Hi
@gowthamsagarg76312 жыл бұрын
🙏Jai Seethashriram Jai Hanuman🙏
@saitelugugaming8442 жыл бұрын
Last varaku chusa bro super ❤️jai sriram🙏
@LifeOramaOfficial2 жыл бұрын
thanks for the support bro
@saitelugugaming8442 жыл бұрын
Ur welcome bro😘❤️❤️
@vemula_sainathreddy91312 жыл бұрын
మీరు చెప్పిన మాటలు హనుమంతుడి అంత ధైర్యాన్ని నింపాయి అన్నా రామాయణం వింటే ఎవరితో ఎలా మాట్లాడాలి ఏపని ఎలా చేయాలి అని తెలుస్తుంది అని ఈ వీడియో చూశాక తెలిసింది 🙏🙏🙏🙏 జై హనుమాన్ ✊✊✊✊✊ జై శ్రీరామ్ 🙏🙏🙏🙏
@Varanasibharadwaj2 жыл бұрын
Jai Sri Ram 🙏🙏🙏
@rakeshmahanthi6142 Жыл бұрын
Great work brother. Your work is more valuable than the 500crore budget aadipurush. I literally got goosebumps listening to this video. Keep up your good work. Jai shri ram❤❤
@sunilkumardaram27912 жыл бұрын
మరోసారి రామాయణ సన్నివేశాలను కళ్లముందుకు తెచ్చారు. 🙏🙏🙏
@kkkumar7772 жыл бұрын
అన్న... ‘సూపర్’ అన్న మాట చాలా చిన్నమాట ... అంత బాగా చెప్పావు అన్న 💐 ధన్యవాదములు అన్న...
@raghunathm6171 Жыл бұрын
Jai shree Ram 🚩❤🙏 jai hanuman ❤️🙏
@nareshreddybokuri18072 жыл бұрын
జై శ్రీరాం 🙏 jai హనుమాన్🚩🚩🙏
@Raghu3D2 жыл бұрын
thank you . meeru telileni vishayalu andariki teliyalani sankalpam chala manchidi. Hope everyone know the right information of our gods and do research. JAI SHRI RAM
@gayatripeela22682 жыл бұрын
The way you explain the epic stories and facts are just excellent. Great work brother. Expecting more and more usefull videos. May God bless you with all the happiness and health.
@SureshKumar-SK1812 Жыл бұрын
Chaala baaga Hanumantuni gurinchu Inka ravanuni gurinchi jarigi nedhi chaala chakkaga vivarincharu handsaap you ,'' jai sree raam''
@dundichinna90622 жыл бұрын
The great god of all time and most powerful god Hanuman
@rishinandan962 жыл бұрын
Jai sreerama🙏🏼.........vudeo chala bagudhi broo..aanjaneyaaa 🔥
@shamnovarunah99852 жыл бұрын
Excellent way of explaining Jai hanumaa 💛💛💛
@skinformerkannada2 жыл бұрын
My all time favorite god hanuman my inspiration my boss🔥💥🙏🙏🙏🙏 jai bajarangabali🙏🙏
Beautiful video Very good explanation Good selection
@venkateshthonta9040 Жыл бұрын
రామాయణం వీడియో సూపర్ భయ్యా ఇలాంటి ఇంట్రస్టింగ్ వీడియోస్ చాలా చేయాలి భయ్యా
@nageshtellakula83212 жыл бұрын
👍👍👍👍 super bro
@shivaram30762 жыл бұрын
Bro I like your editing and explaining
@LifeOramaOfficial2 жыл бұрын
Thank you so much 🙂
@SANATANI_PRIDE2 жыл бұрын
@@LifeOramaOfficial telugu lo reply evandi anna 🙏❤️
@BommaPrasad2 жыл бұрын
Explanation👌🏻.. thank you..
@singamsai67072 жыл бұрын
జై హనుమాన్ 🙏🏽💥
@Cherry-vs3ok2 жыл бұрын
Super Video Bro... Super ga Cheysav Bro... Jai Hanuman ✊🏻🙏🏻🙏🏻🙏🏻 Jai Sree Ram✊🏻🙏🏻🙏🏻🙏🏻
@pavan956 Жыл бұрын
Very good content bro Always with you👌👌👍👍
@dummymail60298 ай бұрын
Your explanation is keen detailed information thank you so much
@mahenderadepu6023 Жыл бұрын
చాల బాగా వివించారు 🙏జై హనుమాన్
@vijayalakshmi-ot9kk Жыл бұрын
Very intrest this devotional story God is great
@gnanaanandsaikumarpotnuri12442 жыл бұрын
Bro literally Goosebumps vachai 🔥
@poojithar9731 Жыл бұрын
Omg we need more people like you … love your videos and the way you narrate ❤ I’m learning so much from you … pls suggest where I can buy Valmiki Ramayan from
@sre1095 Жыл бұрын
JAI SREE RAM ❤️🚩💖 JAI HANUMAN ❤🚩💖
@sownay16042 жыл бұрын
Excellent way of expressing the real story, brother I had an visibility story as if watching it alive on the Screen , wat deep pure soul you have which is making your vioce sweet to hear , I appreciate your team work and you specifically because awesome story teller which will give righteousness to our young children and youth... Lord Shree Krishna will always be there with you and our prayer too.
@LifeOramaOfficial2 жыл бұрын
Thanks a lot for your support.
@nelloreboy_Official Жыл бұрын
మాత సీత దేవి.. 🙏🙏🙏🙏 మీ పేరు విన్న మీ ఫోటో చుసిన ఏదో తెలియని భాధ తల్లి. 😭😭😭😭 న శ్రీరాముడు ఎన్ని బాధలు పడ్డారో మీరు అంతకంటే ఎక్కువ బాధలు పడ్డారు.. మీ గురించి nenu చదువుతున్నపుడు ఆఖరిగా లవకూషులు పుట్టాక ముందు మీరు నిండు గర్భిణీగా ఉన్నపుడు ప్రభు శ్రీరాముని ఆజ్ఞతో మీకు తెలియకుండా లక్ష్మణ స్వామి దండకరణ్యంలో ఏకాకిగా వదిలేసినపుడు లక్ష్మణ స్వామి ఏడ్చినా ఏడ్పు వర్ణనతితం.. 😭😭🙏 చుట్టూ చుస్తే ఎవరు లేరు అది kuda దాట్టమయినా అడవి అందులోనూ నిండు గర్భిణీ ఆ సమయం మహారాణి హోదాలో సర్వ సుఖాలు అనుభవించాల్సిన న మాత సీత దేవి ఎవ్వరు లేని ఏ కాకి గా ఆ అడవిలో ఒక్కదానివే ఎలా బతికావు అమ్మ 😭😭😭😭😭 అప్పుడు సీతామత కి తోడు ఎవరు లేరు అని ప్రభు శ్రీరాముడు అజ్ఞాతో సీత మత కి తోడుగా ఉండమని రామ ఆజ్ఞ గా స్వామి హనుమంతుణ్ణి పంపగా కన్నా కొడుకుకు కంటే ఎక్కువగా కంటికి రెప్పలాగా సాక్షాత్తు స్వామి హనుమ మారుతి గా పేరు మార్చుకుని మాత సీత దేవికి తోడుగా నిల్చున్నారు.. 🙏🙏🙏😭😭😭😭😭 ఆ సమయంలో మీరు పడ్డ వేదన నాకు అర్ధం అయింది తల్లి 😭😭😭😭😭 ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో sri రామాయణం చదివె భాగ్యం కలిగింది. గర్వం గా నిలువు నామాలను ధరించే అదృష్టం కలిగింది... న జన్మ ధాన్యం తల్లి 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭 జై సీత సమెత శ్రీరామచంద్రమూర్తి కి 🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏 మహావీర్ sri హనుమంతుల వారికి 🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏 శ్రేష్ఠ సోదర sri లక్ష్మణ స్వామికి🚩🚩🚩🚩🚩🚩🚩 జై 🙏🙏🙏
@ambikagoud16852 жыл бұрын
Thanks for good content... People confuse kakunda direct valmiki ramyanam lo dhi chepthunaru... Becoz KZbin lo chala mandhi wrong story videos chesi people ni confuse chesi hindu puranas and ithihas paina wrong Eligations vache laga chesthunaru....
@LifeOramaOfficial2 жыл бұрын
you are welcome and thanks for your support
@jagadishraj28152 жыл бұрын
ಜೈ ಹನುಮಾನ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ 🚩🚩🚩
@saiharishkumar91352 жыл бұрын
Chala baga cheppav bro Thanks for the video
@gns48352 жыл бұрын
Best Story in Ramayana 💙💥🔥
@KarthikraoKarthikrao2 жыл бұрын
Chala manchi vishayam chepparu tammudu jai shreem ram jai bajarangbhali 🙏🙏🙏🙏🙏
@ilovemygods68432 жыл бұрын
JAI SREE RAM 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐 JAI HANUMAN 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
@3muvibes6272 жыл бұрын
Mana hindhu myth lo elanti story ni movie ga teesina blockbuster pakka...Nv movie chudakapoyina chusinattu feel ayanu bro....great and involved explanation 👌👌👌👌👌keep it up do more on our Myth
@kkkumar7772 жыл бұрын
అలాగే, వ్యాస మహర్షి రచించిన భారతమే అసలు మహా భారతము. వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి వంటి మహర్షులు రచించినవే అసలైన మన గ్రంథాలు... 🙏🙏🙏
@vishwareddy73352 жыл бұрын
You have a mesmerizing and powerful voice , and the background score and your wordings , all bring life to this video , you explain as if you have seen things rite in front of you,
@MallaramBhoomesh Жыл бұрын
🎉🎉జైశ్రీరామ్ జై జై శ్రీరామ్🎉🎉
@gaddalarajashekardriver35042 жыл бұрын
Super ann video 💯🙏✨️👍
@sugeshd41032 жыл бұрын
🕉 Jai Sri Raam Jai Hanumaan
@target84282 жыл бұрын
TQ anna ilanti videos chesthunanduku, jai Hanuman
@iswaripedinti71332 жыл бұрын
Jay Shri Ram Jay Shri Ram . Hanuman 🙏🙏🙏#lifeorama Super brother 😊😊
@harshithsai33052 жыл бұрын
I love "HANUMAN" JAI "HANUMAN"💜💜💜.
@saikuma572 Жыл бұрын
Nice Bro Jai Hanuman Jai Ravan
@GURRAM12122 жыл бұрын
Excellent........bro Jai sriram
@sandeepanil38602 жыл бұрын
Nuvu super kaka All the best 👍
@ganeshjojode94262 жыл бұрын
Really ur voice is amazing I always like to listen the great history 👏 ❤️
@rojarani4153 Жыл бұрын
సూపర్ సూపర్ మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీరు చెబుతున్న ఎంతసేపు నేను ఇక్కడే చూసినట్టుగా ఉంది చాలా సంతోషంగా ఉంది
@mavuduruadithyaadithya55082 жыл бұрын
U will high like a star 🌟🔯 in the sky. u will be blessed by God. has amazing talent in andi.jai Sri ram 🙏🙏.✨om namah shivaya 🙏🙏✨ .om saraswati devi namo namaha.
@avinashbalakrishna1927 Жыл бұрын
Super Anna nuvvu🙏
@kaushika99852 жыл бұрын
సార్ మీరు చెప్తుంటే మాత్రం మాకు గూస్ బాంబ్స్ వస్తున్నాయి అసలు మీల వివారిచాలంటే చాలా రీసెర్చ్ కావాలి మీ లాంటి వాళ్ళు చాలా అరుదు సార్
@telugutarangam8467 Жыл бұрын
Bro we always support this kind of ultimate content.please keep going❤❤❤❤❤❤❤❤❤❤❤
@Ckr01052 жыл бұрын
Simply superb bro "Goosebumps" The pictures you used are 🔥🔥
@kmallesh3422 Жыл бұрын
Anna chala manchaga explain cheysavu❤😊
@cool94542 жыл бұрын
Ty bro ...kanige kanapinche na devudu ramduta human ji ki jayaho