0:00 - 0:57 రాముడు 14 మంది రాక్షసులను చంపుట 1:09 - 4:23 శూర్పణఖ ఖరున్ని రచ్చగొట్టుట 4:26 - 4:55 ఖరదూషణులు 14 వేల సైన్యంతో యుద్ధానికి వెళ్ళుట 5:08 - 9:09 ఖరునికి దుశ్శకునాలు కనిపించుట 9:10 - 10:45 రాముడు యుధ్ధం వస్తున్నట్టు మరియు యుద్ధం గెలిచే శకునాలను గమనించుట 10:46 - 12:17 రామ లక్ష్మణుల సంభాషణ 12:24 - 13:12 రుద్రుని వంటి రాముడు 13:24 - 14:06 రాముడి మీద వివిధ ఆయుధాలు ప్రయోగించిన రాక్షసులు 14:07 - 15:25 రాముని హస్తలాఘవం 15:16 - 16:08 యుధ్ధ భూమి యొక్క వాతవరణం 16:09 - 17:38 దూషణుడితో రాముని యుద్ధం 17:58 - 18: 30 త్రిషిరస్కుని వధ 18:31 - 25:02 ఖరుని సంహారం 25:49 - 27:58 రాముడి యుధ్ధం చూసి మురిసిపోయిన సీతమ్మ
రాముడి యుద్ధం అంటే యుద్దమే ఆయన ముందు నిలబడి యుద్దంచేయగలిన మొనగాడు 14 లోకాలలో లేడు అటువంటి రాముడు మనకు మన మానవ జాతికి అంత కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారు.జై శ్రీరాం శ్రీరాం శ్రీరాం 🙏🙏🙏
@Sanatanabharathi2 жыл бұрын
రామో విగ్రహవాన్ ధర్మః సాధు సత్య పరాక్రమః
@narasimha00420082 жыл бұрын
Harudu
@chaitanyapulluri19012 жыл бұрын
Only Mahadev Siva is equal to Rama
@vejendlasrinivas6522 жыл бұрын
Rameswra eswara parameseara Brow mana rameswaruddu okkade 🙏🙏🙏.
@akkigovardhanreddy94632 жыл бұрын
Jai shree Ram ♈
@mohankrishnavattipallikuma8492 Жыл бұрын
నిజమైన రామాయణము చిత్ర రూపంలో చూడాలంటే చాగంటి కోటేశ్వరరావు గారి అధ్వర్యంలో సినిమా తీస్తే అబ్బో చాలా బాగుంటుంది...
@harilakkakula94432 жыл бұрын
ఎన్ని సర్లు విన్నా.. లోపల ఎధో తెలియని అనుభూతి... గురువు గారికి నా పదాభి వందనాలు..
@myvillgesingers86312 жыл бұрын
పద్నాలుగు వేలమంది ఖరధూషణులను రాముడు చంపాడు అంటే విన్నాము కాని ఇప్పుడు ఆ సన్నివేశాన్ని మీ అద్భుతమైన వాఖ్యానంతో కళ్ళకు కట్టినట్లు థ్రిల్లింగ్ గా చూపించి మమ్మల్ని పరవశులను చేశారు.కృతజ్ఞులం👌👌👌💐💐
@anandvalaboju97889 ай бұрын
రామ దాసు గారి వర్ణన ను అద్భుతంగా వివరించారు చాగంటి గురువు గారు🎉❤ జై శ్రీ రామ
@eswarpoosarapu66882 жыл бұрын
"శ్రీ రామ " ఈ నామం చాలు , ఈ నామాన్ని పట్టుకునే ధర్మం లో పుట్టాను , ఇది చాలు ఈ జన్మ కి - జగదభిరాముడు శ్రీ రాముడే , దశరధ సూనుడు ఆ రాముడే , జగదభిరాముడు శ్రీరాముడే . జగదేకవీరుడు శ్రీ రాముడు . జై భారత దేశ చక్రవర్తి కి , జై భూమండల చక్రవర్తి కి . జై సీత రామ . జై లక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్ సమేత సీతా రాముల కి .
@bharathnagjammu8368 Жыл бұрын
😊
@venkateswararaoyandam88542 жыл бұрын
గురువుగారు మీరు చెబుతుంటే నిజంగా ఆ యుద్ధం నా కళ్ల ముందు జరిగినట్టు అనిపించింది. జై శ్రీరామ్, కోదండరామ పాహిమాం 🙏🙏🙏👌👌👌
ఆ యుధ్దం ఎలా జరిగిందో అలాగే కళ్ళకు కట్టినట్లు చెప్పారు అని ఆయన ఉద్దేశం. కళ్ళ ముందు జరిగితే పారిపోవడం దేనికి.రాముడు సంహరించింది ఖరుదూషణుల సైన్యాన్నీ కదా! ఆ యుద్ధాన్ని లక్ష్మణ స్వామి,సీతమ్మ తల్లి ఋషులు చూశారు.
@@saikondala Mahabharata yuddam jarigaetapidu sanjayidu Raja Kota lonae undi aa yuddabhumi mottam tirigadu. Dani ardam ayana manasu ala velli mottam kallaki kattinatlu undi ani bro.
@మంచినిపంచుదాం6 ай бұрын
@@saikondalaరాముడు ఆ భాగ్యం అందరికీ ఇవ్వడు. కలిగినవాళ్లు చెప్పినా నమ్మే భాగ్యం కూడా చాలామందికి ఇవ్వడు
@rajuco47432 жыл бұрын
Chaganti వారికి పాదాభి వందనములు,నిజం గా త్రేతాయుగం నకు తీసుకువెళ్లారు 🙏🙏🙏🙏🙏💐💐
@tiyyaguraprabhakarareddy31072 жыл бұрын
Really
@tiyyaguraprabhakarareddy31072 жыл бұрын
@@InsaanInsaan173 like BUYBULL IS IT REAL.
@InsaanInsaan1732 жыл бұрын
Me Iam father of surya felt so sorry my boy received correction Dhyvanni shanka chesenth vadu kaadhu .vaadiki oka roju vupavaasam impliment cheyabhaduthundhi.thanking you sir
@Sanatanabharathi2 жыл бұрын
There is no fault in questioning,but there is fault in abusing without having proper knowledge. Provide Valmiki Ramayana to your child ,after reading Valmiki Ramayana if he asks logical questions he is really great. If you punish him,he felts there is wrong with Ramayana .allow him to think what is right. Our vedic scriptures are most logical texts.but unfortunately our people don't aware of them.
@InsaanInsaan1732 жыл бұрын
Poojulu Guru thulyulu , thamarilanti vaari vallane yintha shathi samskaaram dharmic culture mana society lo vundhandi.life is to be Frank peaceful.Torch bearers of this ancient country. thank you sir we remain
@madhur732 Жыл бұрын
అంతటి శ్రీ రామ చంద్రుణ్ణి అర్థం చేసుకోలేని మూర్ఖులు డబ్బు కోసం ఈ మధ్య కాలంలో వక్రించిన రీతిలో సినిమాలు తీస్తున్నారు. వీరికి నా దృష్టిలో పోయే కాలం వచ్చింది.
భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణ కో దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా ఢాండ డఢాండ ఢాండ నినదంబులజాండము నిండ మత్త వే దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ... నా రాముడి బాణానికి ఎదురునిలిచే శక్తి మూడు లోకాలు, పద్నాలుగు భువనాలలో ఏదీ లేదు.. అటువంటి నా రాముడికి రెండవ సాటి దైవం లేదు అని భేరీ మోగిస్తూ గర్వంగా చాటుతాను అన్న భక్త రామదాసు గారి భక్తిలో మాకు కూడా కొంత ప్రసాదించు రామా...
@Abhiramreddy9910 ай бұрын
😅😅
@bennydolly63872 жыл бұрын
ప్రత్యక్ష అనుభూతి పొందాను🙏
@satishpolisetti8442 жыл бұрын
నారాయణ అవతారం జై శ్రీరామ్
@potlavasantharao78912 жыл бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
@sampathkumar77172 жыл бұрын
🚩🕉హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🚩🙏✊🚩🕉హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🚩🙏✊🚩🕉హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🚩🙏✊
@RamBabu-xk8he2 жыл бұрын
No words to comment on this video. That is Rama. Jai Sri Ram.
@kadurujithendra91322 жыл бұрын
Jai Shree Ram Jai Shree Krishna Jai Shree Hanuman Hara Hara Mahadeva Shambo Shankara
@sivareddy36112 жыл бұрын
జైశ్రీరామ జైశ్రీరామ
@MentaSubramanyam Жыл бұрын
శ్రీ రామ జయరామ జయజయరామ 🌹🌺🙏🙏🙏 జైశ్రీరామ్ 🌺🙏🙏🥀
@kunchamayyappaswamy92982 жыл бұрын
జై శ్రీ రామ 🙏
@Sanatanabharathi2 жыл бұрын
జై శ్రీరామ్
@Soulreaper.82 жыл бұрын
Om namah shivayaa
@manoharkaja45532 жыл бұрын
Chaganti gariki🙏🏼
@galinarasimhulu37662 жыл бұрын
Jaya. Jaya. Jaya Sri ram. Jaya sir.ram. Jaya. Jaya. Jaya Sri ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Sanatanabharathi2 жыл бұрын
జై శ్రీరామ్ 🚩
@pondururaghuram6816 Жыл бұрын
Meru cheppina vidhanam adhbhutham swamy
@maheshvarmathanugula79032 жыл бұрын
జై శ్రీ రాము
@Bhawvani225 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ🙏🙏🙏🙏🙏 జై శ్రీ సీతా రామ్ 🙏🙏🙏🙏🙏
@sriram44612 жыл бұрын
జై శ్రీ రామ్
@Sanatanabharathi2 жыл бұрын
జై శ్రీరామ్
@spunkdudeg2 жыл бұрын
Very beautiful explanation of samharam of Khara, Dushana and 14 thousand rakshasas by Shri Ramachandra Bhagawan. Jai Shri Ram 🙏❤🙏
@mudigondakishorekumar3457 Жыл бұрын
Sree mathre namaha shivaaya guravey namaha om namonarayanaya ram laxman janaki jai boloo hanumanuki jai 🙏🌺 Rama rama rama rama rama
@rambaburagula7394 ай бұрын
జై శ్రీరామ్
@paruparu4766 Жыл бұрын
అవును.. జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
@le-ge-x2g Жыл бұрын
15:42 భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణ కో దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా ఢాండ డఢాండ ఢాండ నినదంబులజాండము నిండ మత్త వే దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ భావం: కరుణకు నెలవైన దశరథ కుమారా! ఓ శ్రీరామా! యుద్ధంలో శత్రువులకు నీ రూపంతో భయం కలిగించినవాడివి. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే చుట్టానివి. బాణాలు, అమ్ములపొదులు కలిగినవాడివి. విలువిద్య అనే గొప్పదైన కళలో కీర్తికలవాడివి. అటువంటి నీకు సాటిరాగల వేరొక దైవం లేడు. నీ కీర్తి స్తంభాన్ని నాటి, మదించిన ఏనుగును ఎక్కి, భేరిక వంటి చర్మవాద్యాల మీద నుంచి వచ్చే ‘ఢాం ఢాం’ ధ్వనులతో మార్మోగిపోయేట్లుగా ఈ విషయాన్ని అందరికీ తెలియచేసేలా ప్రకటిస్తాను.
@dbl14872 жыл бұрын
🌺 KRISHNAM VANDE JAGADGURUM 🌺
@Satyanarayana-k7v2 жыл бұрын
జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
@evraj55612 жыл бұрын
Guruvugaru ila pravachanam life lo vintam ani anukoledu meeru akkada unnatte cheputhunnaru okka aksharam feeling pollupokunda Dhanyavadamulu memu chala adrushtavantulam mee prasanganni vintunnanduku.
@satyapala84052 жыл бұрын
జై శ్రీ రామ్🚩
@liveinshyam2 жыл бұрын
KGF is like 1/100000000000000 of the elevation here
@Sanatanabharathi2 жыл бұрын
Valmiki is the greatest writer for all time
@liveinshyam2 жыл бұрын
@@Sanatanabharathi Telugu lo ee ramayanam bhashyam poorthiga ekkada dorukuthundi. Ikkada chaganti garu chadive samskritha slokalu malli maname chaduvukuni telugu lo bhashyam undelaga pusthakam untunda. Yudhakanda intha vivaranga rakshasula perlu ramuni parakramam evaraina vivarinchara, pusthakallo? I hope you can give some inputs
@Sanatanabharathi2 жыл бұрын
@@liveinshyam chaganti garu said as it is mentioned in Valmiki Ramayana. Sampoorna ramayanam by Chaganti garu: kzbin.info/aero/PLmULCqlQSRh-5WXfMNtMYF9MoPM0Jcxv4 Valmiki Ramayana is the authentic & primary source of Ramayana which is written in Sanskrit by Valmiki in 24k shlokas. You can prefer Gita press valmiki Ramayana.They provide shlokas and meaning for 24k verses. Gita press is most authentic publisher of Hindu scriptures. Also prices of Gita press books are less compare to other publishers. Otherwise you can buy Tavasmi books. Tavasmi is a excellent book released on Ramayana to make common people understand Ramayana. kzbin.info/aero/PLG55vMHKXL4cV4tRFUeCuqev7DKOm3hXK
@Sanatanabharathi2 жыл бұрын
Hanuma fight in Lanka: kzbin.info/www/bejne/pH_EfHaGqquXmsU Rama Ravana war : kzbin.info/www/bejne/hYjJoKajfd-Ela8 kzbin.info/www/bejne/aaeYlqaffK54ntk Vali fight with dhundhubhi: kzbin.info/www/bejne/iJaZkpWwebuIo68 Parashurama war : kzbin.info/www/bejne/Zn2odJd9nMR7kM0 Ravana vadha: kzbin.info/www/bejne/hYXQf2aiYrN-Z6M Garuda : kzbin.info/www/bejne/hIuTZnZ7hM9sq7M
@nabeenzoshi91682 жыл бұрын
Rajamouli direct cheste eee scene.... We can't imagine
@KalyanGuguloth-t8d Жыл бұрын
Aadi purush loved it ❤❤❤❤
@venkateshpolishetty84562 жыл бұрын
Chaganti Gariki Namaskararam
@nagarajurs49352 жыл бұрын
Simply excellant way of explanation about this WAR.My prananams to you Guruvu Garu.