Ravi Telugu Traveller Exclusive Interview | USA Telugu Lifestyle Vlogger Ravi Prabhu |SumanTV Telugu

  Рет қаралды 306,959

SumanTV Telugu

SumanTV Telugu

Күн бұрын

Ravi Telugu Traveller Exclusive Interview | USA Telugu Lifestyle Vlogger Ravi Prabhu |SumanTV Telugu
#ravitelugutraveller #telugulifestylevlogger #sumantvtelugu

Пікірлер: 586
@ramuthirandasu7724
@ramuthirandasu7724 2 жыл бұрын
Telugu Famous Anchor అన్నారు చూడు సూపర్ జోక్. 😂😂 ఎదుటివారిని గౌరవించడం నేర్చుకోండి 1St.
@thotaramesh4283
@thotaramesh4283 2 жыл бұрын
😂😂😂😂
@suvarnanallagatla9461
@suvarnanallagatla9461 2 жыл бұрын
హాయ్ రవిగారు, మీరు మిగిలిన తొమ్మిది దేశాలు కూడ తిరిగి రావాలని మీ వీడియో లు చూడాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతూ... సువర్ణ సాయిరాం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్.
@Vamshi0519
@Vamshi0519 2 жыл бұрын
E anchor ni nen eppudey chusa,athanu telugu lo famous ani chepthunadu,RTT vi full vedios chusa,Ravi garu chala famous ina chala simple ga unnaru, hat's off sir, good luck sir.....achor ki dandam ra babu,dhayachesi enkosari aa achor ni pettakandi Suman TV.... please
@lolugugandhi1705
@lolugugandhi1705 2 жыл бұрын
Nenu same mater post cheddam anukunna sir
@shinysubhash5854
@shinysubhash5854 2 жыл бұрын
Worst anchor
@sandeepYadav-ru3it
@sandeepYadav-ru3it 2 жыл бұрын
యాంకర్ గాడు భూమికి జానెడు ఉన్నాడు కాని పొడుపు పొడువు మాటలు మాట్లాడుతాడు.....🤧🤧🤧😏రవి అన్నని కాస్త మాట్లాడనీరా ....
@pavanreddy9093
@pavanreddy9093 2 жыл бұрын
A huge Respect on Ravi bro after watching this...👌
@abduljaleel6098
@abduljaleel6098 2 жыл бұрын
ఇంటర్వ్యూ చేసేటప్పుడు అతని గురించి తెలుసుకోకుండా రావు మళ్లీ ఫేమస్ యాంకర్ నువ్వు 🤩🙏
@indian5546
@indian5546 2 жыл бұрын
రవి గారు మీరు నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు లుంటే పరిచయం ఉన్నది జై ప్రపంచ యాత్రికుడు రవిగారు 🙏👍
@sobharani968
@sobharani968 2 жыл бұрын
Truly I didn't under estimate you Ravi garu.But you are simply superb
@nareshbabu2702
@nareshbabu2702 2 жыл бұрын
Ravi is my favourite traveller.. his jersulam trip is awesome..no one in Telugu Christian history showed Jerusalem like him..
@Mr.nemo669
@Mr.nemo669 2 жыл бұрын
Yes 🥰
@kiranjoy6837
@kiranjoy6837 2 жыл бұрын
Avvnu superb
@srilathagotru2444
@srilathagotru2444 2 жыл бұрын
Yes
@venstpr
@venstpr 2 жыл бұрын
kzbin.info/www/bejne/i3yah4mqjcirea8
@GGTINDIA
@GGTINDIA 2 жыл бұрын
బ్రో నీ ఇంటర్వ్యూ స్టైల్ ఏమాత్రం బాగోలేదు పద్ధతి మార్చుకో⚠️, నీ ముందున్న వ్యక్తి ఆర్డినరీ పర్సన్ కాదు అయినా అన్న చాలా తగ్గింపు స్వభావం కలిగి గౌరవం ఇస్తూ ఒక సాదా సీదా పర్సన్ లా ఉన్నాడు అది ఆయన గొప్పతనం. ఇదే పద్ధతిలో ఇంటర్వ్యూ నందమూరి బాలకృష్ణ చేస్తే నీ దవడ కొల్లగొట్టేవాడు పద్ధతి మార్చు
@phaneendranandipati5869
@phaneendranandipati5869 2 жыл бұрын
😂
@srinivaskantheti9410
@srinivaskantheti9410 2 жыл бұрын
ఈయన famous anchor అని తెలీదేమో బాలకృష్ణకి!!
@chundrugopalakrishnachowda4228
@chundrugopalakrishnachowda4228 2 жыл бұрын
Ravi pedda boku Free money kosam Indian ani cheppukuntadu He is USA citizen
@srinivaskantheti9410
@srinivaskantheti9410 2 жыл бұрын
@@chundrugopalakrishnachowda4228 free money ekkada? he is working to make that money..smart and lucky!
@chundrugopalakrishnachowda4228
@chundrugopalakrishnachowda4228 2 жыл бұрын
@@srinivaskantheti9410 😂🤣.. recording his trip and you paying for that by watching advertisements
@kesojuvivek
@kesojuvivek 2 жыл бұрын
Anchor కొంచెం మర్యాద గ మాట్లాడి ఉంటే బాగుండేది
@jayalakshmi1151
@jayalakshmi1151 2 жыл бұрын
నాన్న మీరు యాంకర్ తోమాట్లాని తీరు చాలా బాగుందినాన్న అన్నీ నిజం చెప్పటం చాలా బాగుందినాన్న
@indian5546
@indian5546 2 жыл бұрын
తెలుగు ట్రావెలింగ్ సూపర్ స్టార్ రవి గారు. జై రవి🙋🎆👍
@brother4671
@brother4671 2 жыл бұрын
Fake travels
@VinodVlogsfromchina
@VinodVlogsfromchina 2 жыл бұрын
SUPER RAVI BRO VERY SUPPORTING PERSON IN TELUGU KZbinRS....!
@smartmahi-kq7oo
@smartmahi-kq7oo 2 жыл бұрын
Hi. Anna
@dattaatreya
@dattaatreya 2 жыл бұрын
Truly inspiring.. All the very best keep rocking..
@suryamalluri2041
@suryamalluri2041 2 жыл бұрын
He is very inspirational to everyone... ❤️
@stellapeter917
@stellapeter917 2 жыл бұрын
Ilanti comments assalu care cheyakandi ravi garu..evaro okari meeda yedavatame valla pani...inkaa mee telugu naku cala nachhindi. One year us lo vunte teluguni kuda English la matlade valla kanna meeru chala suuuuuper.
@TheNalas_USA_TeluguVlogs
@TheNalas_USA_TeluguVlogs 2 жыл бұрын
Ohh wow Ravi garu congratulations 🎊 👏 on Suman TV, keep rocking 👏 👌
@myopinion830
@myopinion830 2 жыл бұрын
Suman TV?? After this interview, I am sure it lost its reputation, thanks to this so called anchor!!
@rajeshhkumarr8764
@rajeshhkumarr8764 2 жыл бұрын
One of my favorite Vlogger Ravi Anna 🔥
@swendaily
@swendaily 2 жыл бұрын
186 కంట్రీస్ తిరిగినట్టు ప్రూఫ్ ఉన్నదా ...😆😄
@TKReddy45
@TKReddy45 2 жыл бұрын
RTT 😍 Videos 💐👈👌 I am watching since పాకిస్తాన్ videos to till Israel🇮🇱 🇲🇻 Maldives Finally India 🇮🇳 Hyd, వైజాగ్ 🇮🇳 👈👌💐💐
@srinivasachary1720
@srinivasachary1720 2 жыл бұрын
నేను నిన్ను ఏదో ఒకరోజు కలవాలి అన్న deffinantly కలుస్తాను from వరంగల్
@vinodh108
@vinodh108 2 жыл бұрын
Anchor, kaastha sari ga matlaadu ra babu, have some respect to the guest. Don't you know what to ask and what not to ask?
@mr..shivaprabhas3151
@mr..shivaprabhas3151 2 жыл бұрын
Avunu brooo anchor pedda aathi gadu 🤮🤮🤮
@srinivaskantheti9410
@srinivaskantheti9410 2 жыл бұрын
@@mr..shivaprabhas3151 pedda anedi chaalaa chinna word
@BalenoBabu93
@BalenoBabu93 2 жыл бұрын
Anchor ni first time chudatam
@tuftoffy
@tuftoffy 2 жыл бұрын
Interviews chesesi KZbin lo videos pettesi popular ayipodaamaney gaani, asalu koncham kooda sense leni questions and maatalato ee Roshan shows vuntaayi. Itadini bharinchey guests ki 🙏🏼🙏🏼! Maa Ravi gaariki 🙏🏼😀!!
@geethamadhuri4.033
@geethamadhuri4.033 2 жыл бұрын
Ya
@tmmk7408
@tmmk7408 2 жыл бұрын
Degree college lecturer mother Later principal Later RJD really great sir......
@SatishKv-jp7kt
@SatishKv-jp7kt 2 жыл бұрын
Uma... Ravi... Anwesh... Mugguru muggire...👌👌
@akhildasari9816
@akhildasari9816 2 жыл бұрын
Le bro anwesh gadu peddaa bokaaaaa.... Ammmaila exposing THUMBNAIL lu pettti views sampadistuntaaduuu Broker vedhavaaaa
@pardhasaradhinaidu602
@pardhasaradhinaidu602 2 жыл бұрын
Ravi is simply superb
@rajaprasadvinukonda459
@rajaprasadvinukonda459 2 жыл бұрын
Dear Brother Ravi, మీరు అందమైన ప్రపంచాన్ని ఎంతో కష్టపడి 📷 కెమెరా కన్నులతో మా అందరికీ చూపిస్తున్నoదుకు మీకు చాలా చాలా హృదయ పూర్వక కృతజ్ఞతలు. నాకూ world tour అంటే చాలా ఇష్టం కానీ నా కోరిక మీ ద్వారా తీరుతుంది. Just ignore negative comments and Go head. God bless abundantly. Take care. Thank you so much.
@laasyapriya6128
@laasyapriya6128 2 жыл бұрын
I am also fan of Ravigaru Ravigaru andaripatla maryadaga matlade paddadi superb Travel patla unna knowledge, cool ga undatam .... family ni enta bagaa chusukuntaarooo Wish you all the success Ravigaru
@baireddyvenkatramireddy9704
@baireddyvenkatramireddy9704 2 жыл бұрын
Suman tv మీ లాగే రవి గారు famous
@madhavareddy9097
@madhavareddy9097 2 жыл бұрын
Hi Ravi, Just ignore bad comments. Just love what you do. Life is short. I know you live in VA, matter of fact ‘VA is for lovers’. Love your passion.
@maheshsampangi9903
@maheshsampangi9903 2 жыл бұрын
Ravi is very important power thinking heart all the best your journey ✈️ anna garu I'm waiting for voice energy voice anna
@srujanchintu
@srujanchintu 2 жыл бұрын
Great words... Nen telugulo intha famous anchor kada😂😂😂😂
@pavan3522
@pavan3522 2 жыл бұрын
😂
@SivaKumar-wv1zm
@SivaKumar-wv1zm 2 жыл бұрын
Good Joke vesadu
@kedarnathk6448
@kedarnathk6448 2 жыл бұрын
186 countries tirigara, Meeru devudu.
@phanindraganta1999
@phanindraganta1999 2 жыл бұрын
Ha only 9 countries velali complete avtai
@naveen9189
@naveen9189 2 жыл бұрын
Benny Prasad telusa bro??
@marapellimaheshkumar3403
@marapellimaheshkumar3403 2 жыл бұрын
Ravi garu, intelligent,down to earth, Hardworker and best human being.all the best sir
@pradeepj1239
@pradeepj1239 2 жыл бұрын
RAVI you are super !!! i admire your confidence levels.,,,keep it up.
@andrewpeter6678
@andrewpeter6678 2 жыл бұрын
Guest ni koncham matladanivvu ra babu 🙆 respect ivvu Ravi gari ki
@nomularakesh4463
@nomularakesh4463 2 жыл бұрын
GMAT is entrance exam for top business schools and universities like Stanford University ISB Hyderabad nuvvu thopu bro.
@ravichandra3210
@ravichandra3210 2 жыл бұрын
Anchor కొంచెం మర్యాద పూర్వకంగా questions అడుగు. కొన్ని తలతిక్క questions అడుగుతున్నావు బాలేదు.
@geethamadhuri4.033
@geethamadhuri4.033 2 жыл бұрын
Ya
@saidacharymandoju
@saidacharymandoju 2 жыл бұрын
నిర్మలమైన మనసు, ఆహా" అంటూ ఆహ్లాద పరిచే వాతావరణం నునువెచ్చని రవికిరణాలు.... వీచే చల్లని పిల్ల గాలులు సువాసన భరిత సుగంధం వెదజల్లే పుష్పాలు పుష్పాల మీద వాలే తుమ్మెదసీతాకోకచిలుకలు చెట్లపై వాలే పక్షుల కుని రాగాలు... పారే సెలయేరుల చిరు తుంపర్లులతో.... మనసుకు హాయ్ ఉత్తేజాన్ని ప్రశాంతాని ఏకాంతాన్ని కలిగించే శుభోదయానికి శుభ స్వాగతం చెబుతూ, ఆహ్వానం పలుకుతూ వేడి తేనేరు గొంతులో ధారాళంగా కొంచెం కొంచెం పోస్తూ.., రవి కిరణం వెలుగులతో రవిఉదయ స్వాగతం పలకండి..!! ☕️💐🙏 ------------------------------- మంచి ఆలోచన ఉద్దేశంతో నేను మన అక్షర కావ్యశ్రీ అనే యూట్యూబ్ ఛానెల్ పెట్టాను ఇందులో కవితలు కథలు వ్యాసాలు సామజిక జీవిత సాహిత్యపరమైనవి వీడియో ఆడియో రూపంలో పెట్టడం జరుగుతుంది కావున వచ్చిన వాళ్ళు ఎవరైన మన అక్షరకావ్యశ్రీ యూట్యూబ్ ఛానల్ని లైక్ share sbucribe చేసి మీ విలువైన వచన చతుర్యా సమీక్షా స్పందనలు తెలపండి మరియు మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వండి కుదిరితే ఒకే ఒక్కసారి చూడండి ఈ క్రింది లింక్ ఓపెన్ చేస్తే మీకు నా యూట్యూబ్ ఛానెల్ వొస్తుంది.... ధన్యవాదములు స్వస్తి... 💐🙏 kzbin.info/www/bejne/rJDdqpZjbbtgla8 సరోజ నే వెళ్లిపోతున్నా...! kzbin.info/www/bejne/oGrPkp53bNmgftk మనుషులతో జాగర్త...! kzbin.info/www/bejne/iZDSZ2adfK9lrLs అన్వేషణ kzbin.info/www/bejne/iXengHajbaZkjck అమ్మ దబ్బున రావే..!
@padmamanukonda4860
@padmamanukonda4860 2 жыл бұрын
The best interview Ravi bro
@gnanaprakashkukutla2802
@gnanaprakashkukutla2802 2 жыл бұрын
Ee anchor గాడి over action తట్టుకోలేకపోతున్నాం. Arey babu suman TV management, ఇప్పటికీ ఎన్నో వీడియోలలో వీడి ఓవరాక్షన్ గురించి చాలామంది కంప్లైంట్ చేశారు ఏం పాడురోగం రా అయ్యా మీకు వీణ్ణి పట్టుకుని చస్తున్నారు.
@karvingreddy5268
@karvingreddy5268 2 жыл бұрын
He is son of Suman TV owner
@gnanaprakashkukutla2802
@gnanaprakashkukutla2802 2 жыл бұрын
@@karvingreddy5268 పండిత పుత్రా పరమ శుంఠ లాంటి వాడు అన్నమాట
@karvingreddy5268
@karvingreddy5268 2 жыл бұрын
@@gnanaprakashkukutla2802 😅😅😅
@princenemathere5074
@princenemathere5074 2 жыл бұрын
Akada chusina Ravi traveller a ....nice bro
@cherry-qh6wb
@cherry-qh6wb 2 жыл бұрын
Anchor over acting...vidu famous achor anta 😂😂😂
@chandu1155
@chandu1155 2 жыл бұрын
Ravi best rich quality person
@saragadamdilsri4971
@saragadamdilsri4971 2 жыл бұрын
You're good person anna, Said frankly.
@veeraswamiyadav6834
@veeraswamiyadav6834 2 жыл бұрын
ఎంటో అన్న మాట్లాడుతుంటే అలా చూడాలని పిస్తుంది
@jayahippijaya9406
@jayahippijaya9406 2 жыл бұрын
Simply super Ravi garu
@chittaboinaghani2011
@chittaboinaghani2011 2 жыл бұрын
What a wonderful joke 😁😁 at 4:54. I can't stop laughing 😁😁
@rajupallapurj5391
@rajupallapurj5391 2 жыл бұрын
His age 40 now , he said 26 years in USA, So he was 14 age when he left India, so funny
@adityabattula3804
@adityabattula3804 2 жыл бұрын
Ravi garu meru great andi...I love to meet you once and know about your travel experience..... great andi...
@srinivasachary1720
@srinivasachary1720 2 жыл бұрын
రవి అన్న వీడిలాంటి వాళ్లకు ఇంటర్వ్యూ ఇవ్వకు
@sivamanimolleti3804
@sivamanimolleti3804 2 жыл бұрын
Vedu ok joker bro
@explorewithnavi
@explorewithnavi 2 жыл бұрын
Down to earth ma ravi anna
@gudivadasrisaraswathikshet1391
@gudivadasrisaraswathikshet1391 2 жыл бұрын
మీరు క్రైస్తవానికి మూలమైన జెరూసలేం అలాగే ఇతర మతాల సంస్కృతులు సంప్రదాయాలు కూడా మీ వీడియోలో కనిపిస్తున్నాయి చాలా చాలా అభినందనీయం అందునా మీరు మన తెలుగువారు అంతే కాదు మీ అమ్మగారిని నాన్న గార్లను చూస్తుంటే సాక్షాత్ శ్రీ పార్వతీ పరమేశ్వరుల వలె కనిపిస్తున్నారు కాబట్టి మీరు కూడా సనాతన ధర్మము సభందిచన వారిగా మేము భావిస్తూ... వినమ్ర పూర్వకముగా మిమ్ములను అభ్యధించేదేమిటంటే ? నేటి ఆధునిక కాలములో ... మత పిచ్చిఎక్కువైన క్రూర మృగాలు వంటి వారి చేతులలో మన సనాతన ధర్మ మూలాల కనుమరుగవుతున్నాయి అంటే భారతీయ సనాతన ధర్మం, వేద సంస్కృతి రాను రాను కనుమరుగై పోతోంది కాబట్టి మీరు ఒక్కసారి మన భారతదేశం లోని కర్ణాటక రాష్ట్రంలోని చికమంగుళూరు జిల్లాలో గల శ్రీన్గేరి గురించి ఒక వీడియో చెయ్యగలరు దాని ద్వారా మీరు, మీరు పుట్టిన సంస్కృతికి ఎనలేని సేవ చేసిన వారగుదురు అంతే కాదు 39 మంది తల్లులు నవ మాసాలు మోసి కన్న తమ బిడ్డల్ని మన భారతీయ సంస్కృతి పరి రక్షణ కోసం చేసిన త్యాగానికి మీరు కూడా సహకరించిన వారగుదురు భగవంతుడు సదా మీకు తోడుండి మిమ్ములని విజయపథంలో నడిపించాలని కోరుకుంటూ...
@mycreativity8214
@mycreativity8214 2 жыл бұрын
Hii ravi garu mi videos e roje first time chusanu mi matallo nijayithi naku nachindi e okka roje dadapu 12 videos chusanu inka fellow avutanu
@mulintisuresh8533
@mulintisuresh8533 Жыл бұрын
Ravi annnnnnna... Ur videos are another planet
@bikshapathic5685
@bikshapathic5685 2 жыл бұрын
Ravi Anna maamulodu kaadhu 💕👌
@dharani7a457
@dharani7a457 2 жыл бұрын
Ravi garu first of all thank you soo much for your openion on travelling vedios.
@radhamadhavi6103
@radhamadhavi6103 2 жыл бұрын
Ravi garu you are simply super anna, your are one of mine favourite vlogger
@nareshkumarvemavarapu2371
@nareshkumarvemavarapu2371 2 жыл бұрын
Ravi anna you are legend in travelling and ur job career..
@Vyoga0610
@Vyoga0610 2 жыл бұрын
Truly professional person. Ravi garu.. I have a question... Did you visit North Korea.. Just curious to know.
@batista98854
@batista98854 2 жыл бұрын
Roshan simple logic. More money == more countries you can travel.
@masigiparushuram3439
@masigiparushuram3439 2 жыл бұрын
Ravi garu ur great telugu human being nd good life style.
@vasanthkumarn9547
@vasanthkumarn9547 2 жыл бұрын
Ravi anna meru Inka travel cheyyandi maku meru ante chala estam vasanth from Srikakulam
@govardhansammeta3884
@govardhansammeta3884 2 жыл бұрын
Wonderful.
@myopinion830
@myopinion830 2 жыл бұрын
Ravi garu, please don't give interviews to such immature anchors...you deserve more than that.
@naveenpajjuri6590
@naveenpajjuri6590 2 жыл бұрын
Correct
@gnreddy8791
@gnreddy8791 2 жыл бұрын
Dear Suman TV encourage Na anveshana also
@bharathisankar381
@bharathisankar381 2 жыл бұрын
S
@Remocool88
@Remocool88 2 жыл бұрын
Waiting for Uma telugu traveller
@user-rf3jc3cn1s
@user-rf3jc3cn1s 11 ай бұрын
Ravi gaaaru today ney meee video 1 st du chuuusina Washington DC to Dubai first class review ( 12 laks to 13 hour's journey ki )anno vidheshaaala to video's chuuupisthu nnaaru thank uuu
@veerpulachetana6915
@veerpulachetana6915 2 жыл бұрын
Ravi anna super
@vijaykumar.chinnapalli.4446
@vijaykumar.chinnapalli.4446 2 жыл бұрын
Your my favorite traveler bro God bless you & your family
@srinukalasitti4173
@srinukalasitti4173 2 жыл бұрын
hai ravi garu good talking and good luck
@thanojnaidu9404
@thanojnaidu9404 2 жыл бұрын
Good to see ravi bro in suman tv
@pravalikabommanaboina8271
@pravalikabommanaboina8271 2 жыл бұрын
Ravi super ga vunnadu
@myworldvlogs3065
@myworldvlogs3065 2 жыл бұрын
Mother father govt employees ayi kuda middle class family ela avuthundi Ravi Anna
@TeluguVoiceS
@TeluguVoiceS 2 жыл бұрын
Salaries takkuva govt employees ki
@narayanakomanduru2062
@narayanakomanduru2062 2 жыл бұрын
A rojule takkuva salaries
@786my
@786my 2 жыл бұрын
Rjd salary nearly 30 LA per ann and sbi approx. 12 LA Ann total 42 LA is not a small amount bro in india
@rahulkhanna7891
@rahulkhanna7891 2 жыл бұрын
Ah rojullo tahkkuva salaries Inka ippatilaga corruption assal ledh kadh bro
@shaikshabeena3235
@shaikshabeena3235 2 жыл бұрын
Nice bro keep it up...u r inspiration to many young star's....
@subash9849128149
@subash9849128149 2 жыл бұрын
Nice Ravi.! all the very best 👍
@sreekanthr-o-y231
@sreekanthr-o-y231 2 жыл бұрын
Nuvvu famous ani nuvvu chappadam kadu bro memu chappali anchor garu....😆
@drramakrishna1170
@drramakrishna1170 2 жыл бұрын
అన్వేష్ కాని ఉమ కాని మధ్య తరగతి వారు రవి గారు ఓక మిలియనిర్ అయన అనుకోంటే ఏదైన సాద్యమే
@eswarkota6406
@eswarkota6406 2 жыл бұрын
Ravi garu you are simply super 👌
@ruchik3558
@ruchik3558 2 жыл бұрын
Whatever it can be...whoever says any thing...your speciality is unique sir. You please continue that Telugu yaasa...with very open mind. Proud of you and your vision of planning is ultimate..just goooo gooo👏👏👏👏👍👍👍👍
@chivukulaprasad716
@chivukulaprasad716 2 жыл бұрын
Hai Ravi garu.welcome to Hyd.All the Best for your Trip
@bharathibejjanki8982
@bharathibejjanki8982 2 жыл бұрын
Ravi garu good ga chepparu
@dudyalavinodvinodkumar2135
@dudyalavinodvinodkumar2135 2 жыл бұрын
super ravi garu. meru inka manchi vedeis chiyalani korukuntunna
@rahultelugugaming1993
@rahultelugugaming1993 2 жыл бұрын
Hai Ravi garu mee videoes chala informative ga vutai thanks
@kalpanakesani9460
@kalpanakesani9460 2 жыл бұрын
Ravi Anna meeru chesina fruit guicer vedio funnyga plus informative ga undi
@dhanu9191
@dhanu9191 2 жыл бұрын
Anchor ki ravi videos gurinchi teliyadu anukunta.. only trending lo vachindivi chusi untadu
@FoodLoversGang
@FoodLoversGang 2 жыл бұрын
Ravi Anna ❤
@kutchuprema4911
@kutchuprema4911 2 жыл бұрын
Super Ravi,God bless you 😊
@saimanohar1294
@saimanohar1294 2 жыл бұрын
Great Ravi Garu 🙏
@gainiashok3797
@gainiashok3797 2 жыл бұрын
Roshan he is not a person is a guest give me respect 👍
@Amith_91
@Amith_91 2 жыл бұрын
Ravi Anna ❤️ idem interview ra Babu shortlist 🙏 full video pettandi
@seetharamarajuseetharamara8184
@seetharamarajuseetharamara8184 2 жыл бұрын
Ravi anna mee mataloo neejayeethi undhi anna Meeru mana telugu chala baga matladuthunnaru
@nareshpuli6008
@nareshpuli6008 2 жыл бұрын
Good ravi brother way talking is very good
@akhil111ch
@akhil111ch 2 жыл бұрын
Babu Anchor, sudden ga vinthaga matladutunnav endi ra babu.. 🥴🤯 Ne kante better ga RTT ye matladutunnaru.
@skjanibasha1635
@skjanibasha1635 2 жыл бұрын
RAVI ANNA NUVVU GRATE
@subramanyam8535
@subramanyam8535 2 жыл бұрын
Famous Anchor and traveller combination
@arunraju9705
@arunraju9705 2 жыл бұрын
At max, It costs $100 - $150, and as per US standards, that's not a huge price for such a hotel room.
@abhijithdhanavath1546
@abhijithdhanavath1546 2 жыл бұрын
ITC KOHINOOR Hotel near durgam cheruvu
@rameshanem480
@rameshanem480 2 жыл бұрын
Good attitude Ravi Anna
@rajeshkumar-qz6jw
@rajeshkumar-qz6jw 2 жыл бұрын
Anchor ki nijanga manners theliyadhu. He should stop anchoring for a few days and learn manners and can resume interviews.
@suresh-043
@suresh-043 2 жыл бұрын
Yes , he should learn , how to talk & sit infront of others . He don't basic behaviour .
@bajasrinivasarao5540
@bajasrinivasarao5540 2 жыл бұрын
Two members are great persons
Now it’s my turn ! 😂🥹 @danilisboom  #tiktok #elsarca
00:20
Elsa Arca
Рет қаралды 12 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 870 М.
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 45 МЛН
The Dark Side of Hyderabad Rowdies | Amberpet Shankar | Jaffar files
20:44
Now it’s my turn ! 😂🥹 @danilisboom  #tiktok #elsarca
00:20
Elsa Arca
Рет қаралды 12 МЛН