NEET Paper Leak 2024? | NTA Exposed NEET Exam 2024 | Dr. Ravikanth Kongara

  Рет қаралды 61,589

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Ай бұрын

NEET Paper Leak 2024? | NTA Exposed NEET Exam 2024 | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
neet, neet exam, neet entrance exam, neet paper leak, neet exam 2024, top rank, dr ravikanth, dr ravikanth kongara, drravi hospital
#neet #neetexam #neetpaper #drravihospitals #drravikanthkongara

Пікірлер: 580
@jaibharath123
@jaibharath123 Ай бұрын
డాక్టర్ గారూ ఒక డాక్టర్ గా, ఒక తండ్రిగా ముఖ్యంగా ఒక మంచి పౌరుడి గా మీ ఆవేదన సమంజసం. దేశం స్వార్థం తో నిండిపోయింది సార్. ❤
@IndiaNoKidsToilets
@IndiaNoKidsToilets Ай бұрын
Law and order is a big joke in india 🇮🇳.
@mohankrishna4294
@mohankrishna4294 Ай бұрын
ఇలాంటి నిర్లక్ష్యం అసలు క్షమించ కూడదు..
@ganeshgowra2738
@ganeshgowra2738 Ай бұрын
Supreme court case
@VSCREATIVEIDEAS
@VSCREATIVEIDEAS Ай бұрын
అలాంటి వాళ్ళు డాక్టర్స్ అయిన తర్వాత నిజాయితీగా వైద్యం ఏం చేస్తారు ఏం ఉపయోగం దేశానికి వీళ్ళ వల్ల,మన ప్రాణాలు పక్క దేశం చేతిలో పెడతారు
@padmapriya8395
@padmapriya8395 Ай бұрын
They may or may not study well in medicine but the students hardwork got invane here , my son going to write next year , iam very much worried
@user-jx8os2wz9x
@user-jx8os2wz9x Ай бұрын
Sir central government ni adagakudadha?
@ratnaprasadnaidubasa9407
@ratnaprasadnaidubasa9407 Ай бұрын
Stop nonsense madham what about management quota they treat patience well & what about reservation people's half marks get seat but ..scam done by nta not a student if opportunity every one can't do
@ratnaprasadnaidubasa9407
@ratnaprasadnaidubasa9407 Ай бұрын
Scam hurt to general people cut off high ...
@suribabu5471
@suribabu5471 Ай бұрын
నిజాయితీ గా వైద్యం చేసే వాళ్ళని చూపించగలరా ?ఈ రోజు మా పిల్లాడు ఆడుకుంటూ కింద పడితే దెబ్బతగిలింది అను మై బేబీ హాస్పిటల్ కి తీసుకువెల్లాము 2 కుట్లు వెయ్యాలి అన్నారు వెయ్యమని చెప్పాము ఆ కుట్లు ఆపరేషన్ థియేటర్ లోపల మాత్రమే వేస్తాము ఎమర్జెన్సీ వార్డ్ లో వెయ్యకు ఆపరేషన్ థియేటర్ రెంట్ 10000 డాక్టర్ చార్జెస్ 3000 కుట్లు వెయ్యటానికి మెటీరియల్ 2000 కుట్లు వేసాక కొంచెం సేపు రూం లో ఉండాలి ఆ రూం రెంట్ 5000 బ్లడ్ టెస్టులు 4000 మొత్తం 24000/- అవుతుంది అన్నారు మందులు సెలైన్ లు మీరు మా హాస్పిటల్ మెడికల్ షాపులో కొనుక్కోవాలి అన్నారు. ఇదేనా మీరు మాట్లాడే నిజాయితీ ? డాక్టర్ ఫీజు మెటీరియల్ ఒకే కానీ 2 కుట్లు వెయ్యటానికి ఆపరేషన్ థియేటర్ కి వెళ్ళాల్సిందే ఎమర్జెన్సీ వార్డ్ లో వెయ్యము అని 20000 ఎక్కువ అడుగుతున్నారు అంటే ఇంకా హాస్పిటల్స్ నీ ఏమనాలి ?
@srinivasLade-rd1qh
@srinivasLade-rd1qh Ай бұрын
నమస్కారం సార్ ,NEET exam అటెండ్ అయిన రోజు నుండి విద్యార్థులు పడుతున్న మనం మానసిక వేదన, తమ భవిష్యత్తు అంధకారం అవుతున్న ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నారు . మీ పాప ఎగ్జామ్ రాసిన నుండి ఎటువంటి పరిస్థితి ఉందో చాలా చక్కగా వివరించారు మా పాప కూడా చాలా మానసిక వేదన పడుతున్నది నేటి వ్యవస్థను కళ్లకు కట్టినట్టుగా చక్కగా వివరించారు దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది రీ నీట్ ఎగ్జామ్ మాత్రమే దీనికి పరిష్కారం
@manasaelavena4184
@manasaelavena4184 Ай бұрын
Avnu nen long term chesi neet rasina nak m cheyalo ardam ayithaledu parents ni opinchi seat thechukunta ani chpi yr coaching thisukoni rasanu neet results vachina kannundi nidra ledu tension 😥😥😥 naku score card ee raledu eppudu nen 2025 ki prepare avvalo m cheyalo ardam ayithaledu edupostundi😭😭
@g.salomi6679
@g.salomi6679 Ай бұрын
Yes sir, మా బాబు కూడా neet రాశాడు.ఈ విషయాలన్ని చూస్తుంటే బాధగా ఉంది.మన దేశంలో అవినీతి ఎక్కువైపోయింది
@CoinSpinnerRelaxation
@CoinSpinnerRelaxation Ай бұрын
డాక్టర్ గారు చాలా మంచి విషయంపై విశ్లేషణ ఇచ్చారు..... సమాజ మార్పు కోసం మీరు చేసే ఈ చిన్న ప్రయత్నం ఎప్పటికి వృథా కాదు
@IndiaNoKidsToilets
@IndiaNoKidsToilets Ай бұрын
Law and order is a big joke in india 🇮🇳.
@user-zf1ol7kf6h
@user-zf1ol7kf6h Ай бұрын
నార్త్ ఇండియా వాళ్లు ఈరోజు నుండి కాదు గత 20 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉన్నారు అంతెందుకు రైల్వేలో ప్రతి ఉద్యోగము వారికే సివిల్స్ లో ప్రతి ఉద్యోగం వారికే ఎస్ఎస్సి లో ప్రతి ఉద్యోగము వారికే ఎలా వస్తున్నాయి ఇలా చేయబట్టే కదా
@gnreddy8791
@gnreddy8791 Ай бұрын
True
@suribabu5471
@suribabu5471 Ай бұрын
అంటే 20 ఏళ్లుగా ఇలా అనుకోవటం తప్ప ఎవరూ ప్రశ్నించలేదు అని కూడా అర్ధం కదా. మోసపోవటానికి 20 ఏళ్లుగా మనకి ఇబ్బంది లేనప్పుడు మోసం చెయ్యటానికి వాడికి ఇబ్బంది ఎందుకు ? వాడే మోసం చేసి చేసి విసుగుపుట్టి వదిలేయాలి కానీ మనం ప్రశ్నించము అంటే 20 యేళ్లు కాదు ఎన్ని యేళ్లు అయినా ఇంతే కదా
@pokalamanikyam3350
@pokalamanikyam3350 Ай бұрын
It is true.
@JWUSPRaju
@JWUSPRaju Ай бұрын
Correct 💯 edhi nijam
@ushaberu3170
@ushaberu3170 Ай бұрын
మీరు చూప్తుంటే ఈ దారుణాలు వింటుంటే గుడెచెరువయిపోతుంది .ప్రతి ఒక్కరు పూనుకోవలసిన అవసరం ఎంతో ఉంది.
@IndiaNoKidsToilets
@IndiaNoKidsToilets Ай бұрын
Law and order is a big joke in india 🇮🇳.
@maryrathnam6540
@maryrathnam6540 Ай бұрын
మళ్ళీ ఎగ్జామ్ పెట్టేలా....చేయాలి
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 Ай бұрын
చాలా ఘోరంగా వుంది పరిస్థితి. దేశం బాగు పడుతుందా అనిపిస్తుంది. అవినీతి ఏరులై పారుతుంది. మెడిసిన్ చదువు మామూలుగానే చాలా శ్రమతో కూడిన విధ్య. దానికి ఈ అవినీతి తోడయితే ఇక నరకమే.
@chittibabugarugu8186
@chittibabugarugu8186 Ай бұрын
అసలు మన దేశం ఎటు పోతుంది. తప్పులు చేసేందుకు భయం లేదు. తప్పు చేస్తే శిక్ష లేదు. చిన్న చిన్న తప్పు లకి శిక్షలు వేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి దేశాభిమానం, దేశభక్తి ఉంటాయి
@maryrathnam6540
@maryrathnam6540 Ай бұрын
మన దేశంలో చట్టం మారాలి
@suribabu5471
@suribabu5471 Ай бұрын
​@@maryrathnam6540ఏమి మారాలి ?
@suribabu5471
@suribabu5471 Ай бұрын
దేశం మొత్తం ఈ విషయం తెలిసినా సామాన్య ప్రజల్లో స్పందన ఎందుకు రావటం లేదు అని ఆలోచిస్తే దేశం ఎటు పోతుందో అర్దం అవుతుంది. సోషల్ మీడియా లో పోస్టులు పెట్టుకోవటానికి మాత్రమే ఎందుకు పరిమితం అవుతున్నారు
@SaikiranJadi
@SaikiranJadi Ай бұрын
Not only NEET exam sir, all compitative like this only RIP the society😔
@IndiaNoKidsToilets
@IndiaNoKidsToilets Ай бұрын
Law and order is a big joke in india 🇮🇳.
@rjohnson6499
@rjohnson6499 Ай бұрын
Good morning Doctor గారు. మీకున్న సామాజిక స్పృహ కు ధన్యవాదములు. మీ లాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం. స్వార్ధం లేని మీకు అభినందనలు.
@bhaskarraomaram1834
@bhaskarraomaram1834 Ай бұрын
Sir, my daughter has gotten NEET UG 2024 Score: 690 , AIR :4307. Rank is in very high sight. She expects AIIMS seat but....very unfortunate decision taken by NTA regarding grace marks to applicants who had filed the case in court regarding time lapsed in NEET exam. Consequently....NTA has awarded non-logical and unscientific grace marks to complainants considering supreme court verdict in case of CLOT exam. It is illegal Sir. I hope justice to actual Rankers. Regards....
@kulayappag8565
@kulayappag8565 Ай бұрын
Central Government is the complete responsibility on this issue
@user-rk1ko8cq9z
@user-rk1ko8cq9z Ай бұрын
మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి సర్...దీనివల్ల చాలా నష్టపోతున్నారు చదివేవారు కూడా...జూన్ 4 రిలీజ్ చెయ్యాల్సిన అవసరం ఏముంది
@chandrashekarnaraharisetti1629
@chandrashekarnaraharisetti1629 Ай бұрын
ఇప్పుడు పాపం పరాకాష్టకు చేరింది కాబట్టి ప్రక్షాళన కూడా మొదలవుతుంది
@bangarukomalasatyavathi1926
@bangarukomalasatyavathi1926 Ай бұрын
Good afternoon sir. చాలా బాధాకరం.అందరూ కోర్టు కి వెళ్లి పోరాడాలి.
@DHANIcreations369
@DHANIcreations369 Ай бұрын
Super 👌 Sir, anduke Government kooda eppudu okkare ఉండకూడదు, మార్పు కావాలి 💐
@kalakotlavikas3007
@kalakotlavikas3007 Ай бұрын
మా అబ్బాయి కూడా నీట్ ఎగ్జామ్ రాశాడు చాలా బాధాకరం ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం దీనిపై కంప్లైంట్ చేయాలంటే ఎవరిని సంప్రదించాలి సార్
@janardhanreddyreddy5250
@janardhanreddyreddy5250 Ай бұрын
Hi sir మా బాబు 705 ,ఢిల్లీ AIIMS target,rank 1337, ఇపుడు రాదు చాలా బాధ ఉంది,చాలా హార్డ్ వర్క్ చేశాడు
@pavankalyanbabu7223
@pavankalyanbabu7223 Ай бұрын
Thank you Sir for Responding on this Matter Many NEET Aspirants are Suffering Please Spread this Matter
@ramamohanepsonprinters1666
@ramamohanepsonprinters1666 Ай бұрын
సార్ మీలాంటి వాళ్ళు క్యాన్సల్ అయ్యే దానికి కొంచెం సపోర్ట్ చేయండి సార్ నీట్ ఎగ్జామ్స్
@gpraju007
@gpraju007 Ай бұрын
Sir అందరి రిజల్ట్స్ అందరు చూసుకునే అవకాశం ఉండాలి. Jee మెయిన్స్ అడ్వాన్స్డ్ కూడా ఇదే పరిస్థితి. ఎవ్వడు విద్యార్థులకు సమాధానం చెప్పరు
@shaik5446
@shaik5446 Ай бұрын
Tq doctor..meeru deeni gurinchi respond avvadam chaala happy ga undhi..tq sir..e scam valla malanti students chala nasta pothunam...oke centre lo 8 members 720/720 ela vasthay...ila chaala scams jarigaayi sir
@Venkateshwara868
@Venkateshwara868 Ай бұрын
నమస్కారం డాక్టర్ గారు ధర్మం వర్ధిల్లాలి
@BUMCHIKBUM7
@BUMCHIKBUM7 Ай бұрын
Sir మీ లాంటి వారు కంప్లయింట్ చెయ్యాలి
@VidyaSagar_VSIASsagar
@VidyaSagar_VSIASsagar Ай бұрын
Awnu sir
@maryrathnam6540
@maryrathnam6540 Ай бұрын
మీ లాంటి వారే ముందుకు రావాలి సార్. అందరికీ న్యా యం జరుగుతుంది సార్
@user-og4gg4df4h
@user-og4gg4df4h Ай бұрын
Yes Sir As parent of NEET Applicant, We are worrying much...Sir
@RevanthKumar-yd3vd
@RevanthKumar-yd3vd Ай бұрын
Thank you sir mi voice raise chesinanduku
@praharshiniy6417
@praharshiniy6417 Ай бұрын
not only 720 the other students from the same institute scored 680,690,590 where they truly doesn't deserve.
@RRRTV24
@RRRTV24 Ай бұрын
డాక్టర్ గారూ i support your words, మీకున్న సామాజిక స్పృహ కు ధన్యవాదములు. మీ లాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం. స్వార్ధం లేని మీకు అభినందనలు. ఒక డాక్టర్ గా, ఒక తండ్రిగా ముఖ్యంగా ఒక మంచి పౌరుడి గా మీ ఆవేదన సమంజసం. దేశం స్వార్థం తో నిండిపోయింది సార్.
@badepallynageshgoud3562
@badepallynageshgoud3562 Ай бұрын
సార్ మీరు నీటు గురించి చాలా బాగా తెలియ చెప్పారు సార్ ఏ స్టేటుకు ఆ స్టేట్ ఎగ్జామ్ పెడితే చాలా బాగుంటుంది సార్
@rangaswamydaggupati9841
@rangaswamydaggupati9841 Ай бұрын
Worst educational system
@vallamgram
@vallamgram Ай бұрын
డాక్టర్ గారు నమస్కారం ,మా అమ్మాయి కి రావాల్సి న మార్పుల కంటే 40మార్కులు తక్కువ వచ్చాయి Rank card li ,mail cheste a response ledu,మేము మంచికాలేజిలో సీటు వస్తోందని ఎంతో ఆశగా ఉన్నాము,ఇప్పుడు ఏమిచేయలో అర్థం కావడంలేథు
@srinivasareddy4668
@srinivasareddy4668 Ай бұрын
తెలంగాణ ఏర్పడ్డ మొదటి సంవత్సరం అనుకుంటా NEET, EAMCET అని పిల్లలను మూడుసార్లు exams రాపిచ్చి final గా ప్రశ్నలు తప్పుగా ఇచ్చి అందరికి 6 మార్కులు కలిపి ranks ఇచ్చారు ఆలా చేయడం వల్ల rank స్టూడెంట్స్ కు అన్యాయం జరిగింది. Exam రాసిన పిల్లల parents మాత్రమే స్పందించారు మిగతా వాళ్ళెవ్వరు ఈ మన సమస్య కాదు అనుకొని పట్టించుకోలేదు. ప్రతి సరి ఇలాగే చేస్తున్నారు కానీ ప్రజలందరూ ప్రశ్నిస్తే తప్ప మార్పు రాదు
@tysm1532
@tysm1532 Ай бұрын
Nijam
@gampalasravanireddy6454
@gampalasravanireddy6454 Ай бұрын
But EAMCET kuda Leakage jarigindi, Sri Chaitanya staff member ki shiksha kuda jarigindi but NEET examination procedure kuda correct kadu. Exam ki velleppudu arnaments kuda thiseyali, ani rhega buildup istharu. Copy jarigithe okaro iddaro chestharu. Paper leakage valla konni generations ee nasanam avthayi
@suribabu5471
@suribabu5471 Ай бұрын
ఈ పేరెంట్స్ ఎప్పుడైనా ఏదైనా పక్క వాడి సమస్యకి వెళ్ళారా అని కూడా అడిగి చూసుకోండి సార్
@sarvepallisunitha5574
@sarvepallisunitha5574 Ай бұрын
Yes ,2013
@sankarkadiyam1217
@sankarkadiyam1217 Ай бұрын
Sir మంచి విషయం చెప్పారు.దయచేసి ఇలాంటి విషయాలని మరిన్ని చెప్పాలని కోరుకుంటున్నాను.మీ మాటల్లో నిజాయితీ ఉంది.all the best sir.we selute u sir.
@veneelahasinielapanda1489
@veneelahasinielapanda1489 Ай бұрын
Justice for neet 2024
@suribabu5471
@suribabu5471 Ай бұрын
Justic కామెంట్ లో కావాలా నిజంగా కావాలా ? కామెంట్ లో కావాలి అంతే పోరాటం కామెంట్స్ లో ఉండాలి నిజం గా కావాలి అంటే పోరాటం నిజంగా ఉండాలి
@sai9848
@sai9848 Ай бұрын
Doctor gaaru mee papa, maa babu kuda same class andi, ptm lo kuda nenu meetho matlada first year lo, maa babuki 584 marks vachayi monnati varaku seat confirm anukunnam ippudu aa hope ledu, pls anni states lo kuda baaga respond avutunnaru okka mana telugu states lone peddaga patinchukovatam ledu, pls andi parents andhru ippudu manam pillalaki support ga vundali pls edaiana NTA meeda action tesukundam antey memu antha kalustam sir
@sudhakarch55
@sudhakarch55 Ай бұрын
Worst central government
@reddysnmk8488
@reddysnmk8488 Ай бұрын
Meeru cheppandi 100% doctor garu agree with your words.
@RamyaKarri-yu5js
@RamyaKarri-yu5js Ай бұрын
Ma papa kuda neet exam rasindi key check chusukundhi andulo 538 vachidhi kani result lo 100 marks tagipoyayi sir ..... 🥲 Justice for neet aspirants ⚖️
@Rajakumari-qo9fb
@Rajakumari-qo9fb Ай бұрын
Same sir Maku kuda
@pravallikasamana4711
@pravallikasamana4711 Ай бұрын
Mari antha difference radhu sir.. omr sheet and original key rendu peti verify cheyandi.. andhulo enthosthayo Ave final.. nenu neet rase ocha sir
@RamyaKarri-yu5js
@RamyaKarri-yu5js Ай бұрын
@@pravallikasamana4711 maku matramy kadu chala Mandi students ki same problem
@pravallikasamana4711
@pravallikasamana4711 Ай бұрын
​@@RamyaKarri-yu5js omr vth nta key rendu kalpi chuskunte tally avatledha result ki?? Ala aythene problem... Omr lo proper bubbling is important andi
@muddanaseshagirirao3537
@muddanaseshagirirao3537 Ай бұрын
Correct meeru chippindi
@kamakshammareddy3991
@kamakshammareddy3991 Ай бұрын
Sir,as a public servant pls raise u r voice at higher authorities sir,we will with u
@iupbharath
@iupbharath Ай бұрын
Sir. Thanks for educating about Scam. Good to have frustration on this topic. Inka boothlu thitandi luchha lani parledu.
@Sivaji6
@Sivaji6 Ай бұрын
ఎంతోమంది ప్రతిభ కల్గిన విద్యార్హుల తరపు నుండి బాధని నవ్వుతూ భరిస్తూ ఎంతో ధైర్యంగా నిజాలను చెప్పగలిగారు. మీ నిజాయితీ కి జోహార్లు డాక్టర్ గారు🙏💐
@veneelahasinielapanda1489
@veneelahasinielapanda1489 Ай бұрын
Yes sir. My daughter got 659 . 8 th class nunchi hostel lo undi chalaa kastapadi chadivi thecchukunna marks. Ippudu depression lo undi. Memu em cheyyalekapotunnam
@muddanaseshagirirao3537
@muddanaseshagirirao3537 Ай бұрын
ఇంకో గమ్మత్తయిన విషయం, 719 & 718 మార్కులు ఎలా వస్తాయి ఎవరికయినా.
@achoorivenkatreddy5199
@achoorivenkatreddy5199 Ай бұрын
దీనిని ఎవరూ గమనించడం లేదు.
@gnanasagarsagar9225
@gnanasagarsagar9225 Ай бұрын
north వాళ్ల పనులన్నీ అవినీతిమయమే డాక్టర్ గారు.......
@KyathiKethavath
@KyathiKethavath Ай бұрын
Supreme court should take action
@achoorivenkatreddy5199
@achoorivenkatreddy5199 Ай бұрын
న్యాయ వ్యవస్థ కూడా అవినీతిమయమే....
@bpreddy10
@bpreddy10 Ай бұрын
Thank you so much ravikanth garu meeru matram chesaru ee topic meeda video
@venudara8750
@venudara8750 Ай бұрын
నీట్ కాకుండా పాత పద్దతిలో స్టేట్ వైడ్ గా నిర్వహించాలి. EAMCET బెటర్
@MrImran2091
@MrImran2091 Ай бұрын
EAMCET was better..south states have many medical colleges compared to all north states..north states not building medical colleges to increase seats but they are pushing their students to south to study through NEET
@lakshmiravula8981
@lakshmiravula8981 Ай бұрын
Society chala darunam ga undi sir
@ajaybabu1872
@ajaybabu1872 Ай бұрын
Thanks for responding on this issue. Kolkata high court has given stay on this issue sir.thank you sir keep responding like this thank you
@papayammakadiyala7657
@papayammakadiyala7657 Ай бұрын
My grand daughter also wrote the Neet exam Doctor garu, we are also feeling same as you said, Thank you for making this Vedio and represent the 25 lakhs families feelings
@chinttuvamshi1510
@chinttuvamshi1510 Ай бұрын
Sir, Be a responsible real Indian citizen you are educating everyone. THANK YOU SO MUCH BE HALF OF INDIA 🙏🏻
@sailaja4553
@sailaja4553 Ай бұрын
Chaala baaga chepparu doctor gaaru mee pain telustundi sir, kids future emavutundo ani bayam ga vundi sir, really great sir meeru 🙏🙏
@srinivaspatnaik347
@srinivaspatnaik347 Ай бұрын
Yes sir it's true
@user-ih2rt9np1u
@user-ih2rt9np1u Ай бұрын
100% correct ga chepparu
@yasinkhatumbi6479
@yasinkhatumbi6479 Ай бұрын
Excellent ga chepparu sir. Mana తెలుగోళ్ళకి eppatiki ardamayyeno.
@gollapallisrikar6010
@gollapallisrikar6010 Ай бұрын
Thanks for talking about it sir..
@bhanushreeamaravai3512
@bhanushreeamaravai3512 Ай бұрын
Tq ur responding sir. Really Yesterday ne anukunnam sir inkha respond avatam ledhu sir ani.. because your explanation nice sir . Tq u sir ur supporting to neet students..nice explanation sir.🙏🏼
@anupamabandila7213
@anupamabandila7213 Ай бұрын
I can understand your Pain . Same our family also facing.
@077madhusudhanbabur2
@077madhusudhanbabur2 Ай бұрын
Manasu oppukotledhu anna mata ki miku salute sir andarikosam matladaru hats off to you
@tetakali8683
@tetakali8683 Ай бұрын
Meeru correct ga chepparu thankyou sir
@HrithikaAdhrit
@HrithikaAdhrit Ай бұрын
Your right. Sir! That's why India's education system is below par and we are still continuing the colonial education.
@rajkusar4013
@rajkusar4013 Ай бұрын
what do you mean by Colonial Education? Could you please elucidate?
@amithajampana146
@amithajampana146 Ай бұрын
Sir extly right chepparu ....entha badha tho chepthunnaru artham aindi sir ....same 5 year back maa feeling ide sir ....chala badha paddam full tention ...ippudu papa final year sir ....chalaa nijam chepparu sir 🙏
@lakshmanbelide6362
@lakshmanbelide6362 Ай бұрын
I have written TSNPDCL Junior Assistant exam in the month of April 2023 very well and waiting for results from last 1 year this is how our political systems and governments are disappointing aspirants.
@sambabuundamatla
@sambabuundamatla Ай бұрын
Yes Sir my son got 588 and he is not confident where he will get...
@telugudigi7274
@telugudigi7274 Ай бұрын
Same to same , A P elections, result ఇక్కడ ఇంతమందికి రాంక్ ఎలా వచ్చిందో, అక్కడ కూడా అంతమందికి మెజారిటీ ఇలాగే వచ్చింది. మనము అనుకుంటా కష్టపడితే విజయం మన చేతిలో ఉంటుంది అని, కానీ ఇలాంటి సంఘటన వలన (విజయం) అధికారుల చేతుల్లో ఉంటుంది.
@Dr.Sathyanadh12
@Dr.Sathyanadh12 Ай бұрын
Nuv entha howle ganivi bri
@janakik1281
@janakik1281 Ай бұрын
Correct ga cheparu sir
@ramsamn6345
@ramsamn6345 Ай бұрын
Pl report to IMA or any other contacts that you have to get support and file cases against NTA.
@dr.chandrakalam3329
@dr.chandrakalam3329 Ай бұрын
Yes, feeling so bad. How will we support students.
@infoyaar
@infoyaar Ай бұрын
Sir unfortunately no telugu news channel has taken up this issue? after deep search in youtube got this video sir
@DivasDoyenn-qe8lq
@DivasDoyenn-qe8lq Ай бұрын
Wht u said its very facts, tru ....chaduvulu kuda ila business aipoindi em chestam sir 😮😢😢😢😢
@nagalakshmidivya452
@nagalakshmidivya452 Ай бұрын
నమస్తే sir, మా పాప కూడా neet రాసింది. తను కూడా చాలా disappoint ayipoendi. 559 marks vachayi. Rank chuste 1.2 lakhs lo vachindi. Seat రాదేమో అని పాప చాలా emotional ayipothundi.. memu below middle class people. We can't afford to buy a seat. Ela fight cheyali sir. Re neet ఒక్కటే దీనికి పరిష్కారం. Or else Ranks ayina change chesela undali. Because last year ede score ki 50 thousand rank vachindi. Ipudu emo Ela....
@bojjasureshkumar3424
@bojjasureshkumar3424 Ай бұрын
డాక్టర్ గారు నీట్ జరిగే అవకతవకలు నీ చాలా బాగా వివరించారు. మా పాప నీట్ వ్రాసి ప్రస్తుతం చాలా బాధపడుతుంది.మీ వివరణ మాకు కొంత ఊరటని ఇచ్చింది.మీకు ధన్యవాదములు.
@krishnaiahkotlapudi954
@krishnaiahkotlapudi954 Ай бұрын
Sir మీరు బాగుగా చెప్పినారు Sir ఎంతో నష్టం జరిగినది సార్
@nijamnippu7610
@nijamnippu7610 Ай бұрын
డాక్టర్ గారూ మీరు చెప్పలేకపోయినా మేం చెప్పగలం , ఇలాటి పనులు NTA చేసింది అంటే వెనకాల ఖచ్చితంగా రాజకీయ ప్రమేయం ఉంటుంది‌ , కాబట్టి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అలా చేయగలిగే అవకాశం పుష్కలంగా ఉంది , ఈ ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్దాలే , పైగా ఈ ప్రధానే " అవిద్యుడు " అయనకు చదువు విలువ తెలియదు , అందరూ తనలాగానే ఉండాలనుకుంటాడు , ప్రజలను పిచ్చివాళ్ళను చేసి ,మతపిచ్చి రెచ్చకొట్టి , రాముడు ,కృష్ణుడు , బొమ్మలు ప్రజలకు చూపించి‌ బతికేస్తున్నారు , ఇలాటి పనులు ఎలక్షన్ లో గుట్టలు గుట్టలుగా చేస్తున్నారు , ఒకదేశాన్ని నాశనం చేయాలంటే సరైన విద్య లేనివాడికి అధికారం ఇస్తే అదే సర్వనాశనం అవుతుంది , ఇదే ప్రిన్స్ పల్ ప్రస్తుతం మన దేశంలో వాడుతున్నారు . ఇక‌ భారతదేశం సర్వనాశనాన్ని ఎవరూ ఆపలేరు , మీ‌ అమ్మాయిని అమెరికాలాంటి దేశానికి పంపించేయండి ,సార్ , ఇక్కడ వ్యవస్ధని నమ్ముకుంటే వయసు అయిపోతుంది‌ .ఈ దేశం బాగుపడదు , రాముడు ,కృష్ణుడు బొమ్మ చూపిస్తే ఒళ్ళు మరచి గుడ్డలూడదీసుకునే పిచ్చోళ్ళు ఈ దేశంలో ఎక్కువ ,
@swapnamamidi10
@swapnamamidi10 Ай бұрын
అవును ఏం చేద్దాం.కరెక్ట్ ఎలెక్షన్ రిజల్ట్స్ అప్పుడే రిలీజ్ చేశారు.ఎందుకంటే మీడియా మొత్తం ఎలక్షన్స్ గురించి చెప్తుంది కాబట్టి. Brij bushan నడిపే అన్ని కాలేజెస్ లో మాస్ copying జరిగిన అడిగే నాథుడే లేడు. సౌత్ లో పోలిస్తే నార్త్ ఇండియా చాలా డేంజర్.
@nijamnippu7610
@nijamnippu7610 Ай бұрын
@@swapnamamidi10 అస్మదీయుడైన వాడు ఏం చేసినా కేంద్రం పట్టించుకోదండి , ఎంత నష్టం జరిగినా ఫరవాలేదు ,రెజిలర్స్ పై అత్యాచార ప్రయత్నం జరిగింది‌ అంటే అతని ఏమీ చేయలేకపోయారు , రైతులపై కారు ఎక్కించిన కేంద్ర మంత్రి కొడుకుని ఏమీ చేయలా , ( బైలుపై బయటే ఉన్నాడు ) అలా మనవాడు ఏం చేసినా ఏమీ చర్యలు ఉండవు , ఇంక ఈ దేశంలో న్యాయం ఎక్కడుంటుంది ?
@pydichittibabu954
@pydichittibabu954 Ай бұрын
పోనీ హమాస్ వాడిని పీఎం చేస్తే బాగుంటుంది, ప్రపంచం అంత సపోర్ట్ చేస్తుంది, తప్పు మోడీ దా, వాళ్ళ చుట్టాలు, పిల్లలు కోసం లీక్ చేశాడా, హర్యానా లో గవర్నమెంట్ ఏదీ? Aap, ఖాన్ గ్రేస్, కమ్మీ లు చేసిన లీక్
@nijamnippu7610
@nijamnippu7610 Ай бұрын
@@pydichittibabu954 మనం ఎందుకున్నట్లు ? చూస్తూ ఉండటా‌నికా ? మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనకెందుకు ? వాళ్ళు చూసుకుంటారుగా ? మనకి ఇష్టమైతే కావాలి ? అవతల మనోడు ఉంటే ,మనకి అనవసరం అది వాళ్ళ విషయం ? సిగ్గుండాలి మాట్లాడటా‌నికి‌, ఇది 20 లక్షల మంది విద్యార్ధుల జీవితాల విషయం‌ , విలువైన విద్యాసంవత్సర విషయం‌, అయినా పట్టాదా ?
@yasminmohamed4976
@yasminmohamed4976 Ай бұрын
Its very nice that you addressed the issue. My support.
@kavitharavi2934
@kavitharavi2934 Ай бұрын
Well explained sir
@NajaraiKatta-bn5vx
@NajaraiKatta-bn5vx Ай бұрын
రోడ్లు వేసిన తరువాత పొలాలకి వాటర్ కోసం రోడ్లు డ్యామేజ్ చేస్తారు అవి చూస్తే బలే కోపం వస్తుంది సార్ మీరు చెప్పింది నిజం
@Meghaa_1311
@Meghaa_1311 Ай бұрын
Sir neet pg kuda ilane undhi...exam ki 2days eh unna kuda kontha mandhi ki admit cards inka raledhu 😔😔...malli NEXT exam antunnaru dhani gurinchi kuda em clarity ivvatledhu NMC kuda NTA lane undhi sir asal neet pg date ni aithe enni sarlu postpone and prepone chesaro...maa snrs ki ila jaragadam chusthunte maaku ippati nunche chaala anxious ga undhi... corrupted vallani kakunda sincere ga students kosam aakochinchi work chesevallani appoint chesthe baguntundhi sir 😔😔 chaala stressful ga undhi
@hamidshaik-nm3qf
@hamidshaik-nm3qf Ай бұрын
సార్ మీరు pm ఆఫీసు కి కంప్లైంట్ చేయండి ప్లీజ్
@suribabu5471
@suribabu5471 Ай бұрын
మీరు కంప్లయింట్ చేయకూడదా ?
@shrikant6964
@shrikant6964 Ай бұрын
No use ! There will be no reply
@suvarnasuneethasuneetha1114
@suvarnasuneethasuneetha1114 Ай бұрын
Aunu doctor gaaru chalaa badhaga undhi Neet rasina pillala gurinchi,maa karimnagar lo kudaa roads manchigaa vesaaru malli ventane thavvuthune vunnaru memu kuda same meelagane aalochisthunnamu kaani saamanya prajalu emcheyyagalru sir
@vijayalakshmichilukuri8763
@vijayalakshmichilukuri8763 Ай бұрын
Entha loss personal ga jarigina navvu thu video cheystunaruu great dr. Garu
@vijayalakashmikothapalli6645
@vijayalakashmikothapalli6645 Ай бұрын
Namaste sar 100% real message sir thank you doctor babu Jay Amravati
@arunapantini7580
@arunapantini7580 Ай бұрын
మీ అమ్మాయికి ఎన్ని marks వచ్చాయి sir
@user-xd1qv9ke5f
@user-xd1qv9ke5f Ай бұрын
Starting loney chepparuu 648 ani andi
@movement1to10
@movement1to10 Ай бұрын
Sir re neat ki support cheyaddu please ma papa long term lo chala score vachindi ekkada leak inado vallaki matram pettali that is justice madi ap pillalu visigi poyaru exam andaru rayadam antha easy kadu this is not 10 th degree parents andaru Baga alochena cheyali please sir thank you sir
@nageshroyals2786
@nageshroyals2786 Ай бұрын
Good explanation sir
@dimplenayak9739
@dimplenayak9739 Ай бұрын
Correct ga cheparu sir...
@deepthichebrolu4803
@deepthichebrolu4803 Ай бұрын
Supreme court should take this up
@bhagyan6856
@bhagyan6856 Ай бұрын
How much big doctor he is, he is father to a child. Definitely he will understand a family pain and feel bad as a normal human that to he is more social responsible person. Thank You doctor for your video.
@doremon1648
@doremon1648 Ай бұрын
Reneet possible kadhu ante 85% state quota vadhu sir 100% state quota kavali sir telugu states ayina benefit avuthadi idhi oka yr
@yandrapatishyam
@yandrapatishyam Ай бұрын
సార్ marks same వచ్చినోళ్ళకి ర్యాంకింగ్ పద్ధతి కూడా, ఎవరు ముందు అప్లికేషన్ పెడతారో వాళ్లకే ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు , కరెక్ట్ పద్ధతి కాదు
@balasimha9790
@balasimha9790 Ай бұрын
Thank-you doctor 🙏🏻
@srinivassri4797
@srinivassri4797 Ай бұрын
Chala baga chepparu sir lam supporting you sir malli re neet conduct cheyyali sir ee udyamam agipokudadu sir
@tetaliseshareddy388
@tetaliseshareddy388 Ай бұрын
Thank you sir🙏🙏
@dasarivenkatrao2630
@dasarivenkatrao2630 Ай бұрын
meeru cheppedi 100 percent nijam sir. family antha badha padutunnamu . maa papa vnnadhi. cheppaleni badha
@TheSureshch
@TheSureshch Ай бұрын
Nice analysis 👍 Even I am not able to digest these NEET scam issues as Chemistry Neet faculty
@ramchoppakatla5030
@ramchoppakatla5030 Ай бұрын
Very well said
@vasps7472
@vasps7472 Ай бұрын
Yes you're right. Same situation to us.
@ramijashaik3091
@ramijashaik3091 Ай бұрын
Neet exam malli conduct cheyali
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 11 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 202 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН