How to light that kumpati please show iam seeing first time
@Svs-w8k10 ай бұрын
Danni kumpati antaaru@@akruthibandala52
@savithrich10802 жыл бұрын
Babaya garu, Mee వంటలు అధ్భుతం. మీ మాట కూడా మన ఇంట్లో వాళ్ళు కదా అనిపిస్తుంది. అంత మంచి మాట తీరు ఇచ్చారు ఆ దేవుడు మీకు.
@damburraopatipiti26572 жыл бұрын
స్వామి వారికి వందనములు, అబ్బో మీ తెలుగు భాష వినసొంపుగా ఉందంటే నమ్మండి.మీ పలుకులు వింటుంటే రుచికరం, అపూర్వం మరియు అమోఘం అనిపిస్తుందండి.చాలా- చాలా ధన్యవాదాలు.ఆ పెరుమాళ్ళు మీకు చల్లగా చూడాలని నా ఆశ.
అయ్యా పళనిస్వామి గారూ మీరు చేసే వంటలు ఎంత కమ్మగా ఉంటున్నాయో మీ మాటలు అంతకన్నా అమోఘంగా అద్భుతంగా ఉంటున్నాయి .
@kollipararamasundhar2 жыл бұрын
నమస్తే గురువుగారు మీ పాదపద్మములకు నమస్కారములు అండి మీరు చేసిన కిచిడీ నాకు బాగా అర్థమైంది అండి మా కంపెనీలో చాలామంది ఆడవాళ్ళు ఈ కిచిడీ చేస్తా ఉంటారు కానీ నాకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం అయ్యేది కాదు మీరు ఇప్పుడు చూపించిన విధానం చెప్పిన పద్ధతి నాకు చాలా మంచిది అర్థమైంది నేను కూడా కిచిడీ చేస్తాను గురువుగారు కానీ మా దగ్గర నెయ్యి లేదు మట్టి పాత్రలు లేవు అయినా సరే ఎలాగోలా తయారు చేస్తాను తింటాను నమస్తే గురువుగారు నమస్తే గురువుగారు నమస్తే గురువుగారు
@krishnamrajunadimpalli3436 Жыл бұрын
నమస్కారం పలని స్వామి గారు. మీ వంటలు చేసే విధానం చాలా బాగుంది. చాలా బాగా పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పుతున్నారు. పూర్వ కాల పద్ధతిలో వంటలు చాలా బాగా చేస్తున్నారు. ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ అభినందనలు.
@swaminathakrishnapingale2695 Жыл бұрын
తెలిసిన ఐటమ్ అయినా మీరు చెపుతుంటే అది ఒక స్పెషల్ గురూ గారూ.
@raviechandrabulusu4990 Жыл бұрын
😊..చాలా మంచి వంటకం..సులభం గా ఎలా చేసుకోవచ్చో బాగా చూపించారు. ధన్యవాదాలు..❤
@subbaraopalakodeti1971 Жыл бұрын
ఎన్నో చానల్స్ లో వంటకాల గురించి చూపిస్తూంటారు. మీరు మీ వంట పరిసర ప్రాంతాలు కానీ మీ వంట పాత్రలను కాని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటారో మిగతా వాళ్లు నేర్చుకోవాలి. మీ శుచి, శుభ్రత మీ వేటిగోళ్లు చూస్తే చాలు. ఏ 5 స్టార్ హోటళ్లు కూడా ఇంత పరిశుభ్రత పాటించలేరు. అందుకే Cleanlyness is next to godliness అనే నానుడి మీ వల్లే ప్రచారంలో కి వచ్చి ఉంటుంది. వయస్సులో చిన్న వారైనా నమస్సులు
@arunamallapragada60882 жыл бұрын
మీ వంటలు మీ తేనెలొలికే తెలుగు భాష ఆస్వాదించని తెలుగువాడెవరైనా వుంటే వారికి నా ప్రగాఢ సానుభూతి... పళని స్వామి గారూ మీ వంటగది కుంపటీ మనసును దోచేసాయి అండీ ..మా చిన్నతనం మా అమ్మ గుర్తు వచ్చాయి .. మీకు అనేక నమఃస్సుమాంజలులు..దయచేసీ ఈ మాడెర్న్ కిచెన్ జోలికి వెళ్ళకండి స్వామీ... తెలుగుతనం వుట్టిపడే ఈ అమ్మ వంటిల్లు ఒక గొప్ప అనుభూతి వర్ణించలేము
సూపర్ సూపర్ స్వామి . నోరూరింది .. నేను ఇలాగే చేసుకుని తింటాను. మీరు చెప్పే విధానం బాగుంటుంది👌👌👌👌👌👌🌺🌺🌺
@anisettiravikumar49202 жыл бұрын
బాబాయ్ గారు మీరు చేస్తునపుడే మాకు ఆకలి మొదలైంది. మీకు మా నమస్కారములు 🙏 💐
@sriramakrishnamandela80042 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు మీరు చెప్పిన కిచిడి నేను చేశాను ఆహా రుచి అమోఘం చివరి లో వేసిన ఆ కొబ్బరి పంటి కింద పడితే ఉంటుందండి ఆహా బ్రహ్మాండం 👌👌😋😋😋😋
@singarajuvlk2 жыл бұрын
చాలా బాగా చెప్తారు. మీ వాచకం బాగుంటుంది. కుంపటిలో మడి కి అమ్మ వాళ్ళ ఇంట్లో వండేవాళ్ళం. ఆ రోజులు జ్ఞాపకం తెచ్చారు. ధన్యవాదములు
@ravikumargevini35862 жыл бұрын
Nenu Enni days nundi korukuntunnano...ilanti matalu vinalani...mee matalu vintunte chala happy ga undi..aavapettina.sorakaya curry chesi..chala baga kudirindi kammaga undi
@krishnapkrishna183010 ай бұрын
palani swamy garu meru chese e vanta aiena chala baguntayandi
@varahichannel20972 жыл бұрын
బాబాయ్ గారికి పాద నమస్కారం.మిరు యువతకి ఆదర్శం.
@subhadrammach53472 жыл бұрын
Chala chakkaga chepperandi. Meeru cheppevidhanam, chese vidhanm, aa subhratha Anni bavuntayandi.🙏🙏🕊️🕊️
@chaitanyavinjamuri2 жыл бұрын
Palani స్వామి గారు, వేదాలు చదవలేదు అని చెప్పారు మరి మీ వాక్కు ఇంత స్పష్టం గా ఎలా వచ్చింది? వేద మంత్రాలు చదివే పండితులు లాగ మాట్లాడుతున్నారు. మన తెలుగు భాష లోని మాధుర్యం వినిపిస్తుంది. ఎంత అదృష్టవంతులు అండి మీరు.
@bearpotnuru42678 ай бұрын
Palani Swamy Garu, Namaste. After 50 years may be because of available free time I started experimenting with cooking. Luckily I came across your videos and I started liking it. Following your upma recipe I am making my breakfast and enjoying the taste. Thank you so much. I pray god for your health and wealth.
@gumadeviomnamovenkatesayag2232 жыл бұрын
గురువు గారి కి🙏 మీరు చేసిన విధానం మీరు మాట్లాడే భాష అమోఘం ఉప్మా తిననివారుకూడాతినాల్సిందే
చాలా బాగా చెప్పారు సార్ మీరు మాట్లాడుతుంటే అమోఘంగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు
@Varadati2 жыл бұрын
బాబాయ్ గారు నమస్కారం 🙏 కిచిడి అద్భుతః ఇప్పుడే మీ దగ్గరకు వచ్చి కిచిడి తినాలనిపిస్తుంది. 🙏
@chinnarimata63302 жыл бұрын
తాతయ్య నేను వచ్చేదాకా అలాగే ఉంచండి తినేస్తా చూస్తుంటే నోరూరిపోతుంది
@m.s.lsarvani62782 жыл бұрын
Namaskaram thathagaru. Meru cheppina ee ravva kichudin ni nenu kuda chesanu chala bagundi 🙏😊👌
@achantavenkateswararao24792 жыл бұрын
అయ్యా మీరు చెబుతుంటేనే నోరూరి పోతోంది.కమ్మనైన తెలుగు భాష లో చెబుతున్నారేమో మరింత రుచిగాఉందండి.
@ratnamanidhanyamraju49152 жыл бұрын
అచ్ఛ తెలుగు భాష వినడానికి ఎంతో ఆనందం కలుగుతుంది. ఇప్పుడు అంత స్టైల్ గా మాట్లాడే వాళ్ళే ఎక్కువ. మా చిన్నప్పుడు అంతా ఇలాగే మాట్లాడేవారు. అన్నం మరీ మె త్తగా అయిపోతే ఇలాగే లేహ్యం అయిపోయింది లేదా లీహవైపోయింది అనేవారు
@vanidurga91872 жыл бұрын
బాబాయ్ గారు చాలా బాగుంది కిచిడి.మీవంటగది కుంపటి చూస్తుంటే మాఊరులో నా చిన్నప్పుడు మా అమ్మ,మాబామలు చేసిన వి జ్ఞాపకం వస్తుంది. 🙏🙏🙏
@chandraamma89992 жыл бұрын
¹1q¹ĺ 0
@balagopalmandavalli85512 жыл бұрын
Avunamdi.. 🙏🙏🙏🙏
@chilukuriaparna55532 жыл бұрын
Sreematre Namaha. Ravva khichdi recipe super. Thank you so much Swamy. Sree Sita Rama jayam. Bhaskar sarma.
@anjaiahkandula7538 Жыл бұрын
Meeru nijanga dwaparayuga purushulu suma. Meeru mee basha vintunte manasu teliputundi ala ala. Meeku sathakoti vandanalu 🙏🙏🙏🙏
@kusumakumari53052 жыл бұрын
బాబాయ్ గారు మీరు వంట చేస్తుంటే నాకు ఆకలి వేస్తుంది చాలా చాలా బాగా వంటలు చేస్తారు బాబాయ్ గారికి మా పాదాభివందనం
@somisettyjaganmohanrao94512 жыл бұрын
నలభీమ పళనిస్వామి పాకం అద్భుతః
@bal12able2 жыл бұрын
Namaskaaram Guruvugaaru, Mee vantalu anni chala chala baagunnai. Maakosam Panasakaya Masala Koora chesi chupettagalaru.
@ubehara12 жыл бұрын
Adbuthanga chesaru guruvugaru chusinathsepoo koncham notlo vooruthundi water kani meeru lastlo kasa kasa pantiki thagilite vuntundee ani cheppina nappudu matram maa notlo ganga,.. Pravahamla ayipothundi ventane chesukoni thinesthunnanu thank so much guruvugaru maa naanna garu gurthukosthunnaru🙏😔
@indumatitutika46112 жыл бұрын
Meeru edhi cheppi amoghanga vuntundi guruvu garu chala santhosham🙏
@lakshmi.tekumalla2 жыл бұрын
Super babai garu.manchi breakfast.meeku dhanyavadamulu.🌹👏🙏🕉️🙏🙏🙏👌👌
@padmaa99432 жыл бұрын
మీరు చేసే ప్రతి వంట చాలా బ్రహ్మాండం గానే వుంటాయి బాబాయి గారు, సూపర్ గా చేసి చూపించారు మీరు 👌
@suvarnarekhabokinala18922 жыл бұрын
Yummy Sir Thanq
@rameshkondru32262 жыл бұрын
చాలా బాగా చేశారు, మరియు చెప్పారు 🙏
@bhagavathulan.s.l.prasanna79642 жыл бұрын
super babai garu,must ga vhestanu eeroje tempting ga undi
@hymavathichakinarapu77092 жыл бұрын
Palani swamy garu sairam andi meeru chupinchina ravva kichidi chala chala bagundhandi meeru matti patralo cheyadam chala bagundhandi nijamgane notlo neellochhayi swami garu sairam🙏🙏🙏
@pulawarthyindira57722 жыл бұрын
VERY NICE RECIPI MASTARU.MOUTH WATERING.TQ.
@s.p.hymambikahyma70412 жыл бұрын
Chalabagundhi swami memu chesthamu thankyouswami
@durgadevi99832 жыл бұрын
Meru chese vantakalu cheppe vidhanam adbhutam ga untayandi 🌸
@sundarinagamani2 жыл бұрын
ఆ.వె. రవ్వకిచిడి చూడ రమ్యమాయె నిజము, నేతి ఘుమఘుమలను నెయ్యమొప్ప; కూరముక్కలనిటు కూర్మితో కలుపగా కమ్మదనము నిండె కనులముందు! తప్పకుండా తయారు చేస్తాము స్వామి! నమస్సులు.
@PalaniSwamyVantalu2 жыл бұрын
అమ్మ నమస్కారం 🙏🙏🙏.మీ పద్యం చాలా చాలా బాగున్నది అమ్మ...!