Рет қаралды 77,790
NATURAL VIDEOS, CULTURAL ACTIVITIES | Rayalaseema Karra Samu Telugu Paidipalem Village | Simhadripuram | Pulivendula | Kadapa | Rayalaseema | Andhrapradesh
ఫ్రెండ్స్ గ్రామాల్లో ఉన్న ట్యాలెంట్ ను ప్రపంచానికి Rayalaseema village show ద్వారా తెలియయజేయడం.. వారిలో ఉన్న ప్రతిభను వెలుగులోకి తేవడం మా ప్రధానా ఉద్యేశం. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి విజయాల్లో దూసుకుపోతున్న వారి సక్సెస్స్ స్టొరీలను మీ ముందు ఉంచుతాము. అంతేకాదు... సీమ వంటలు, సంస్కృతి, సాంప్రదాయాన్ని కూడా ఎలుగెత్తిచాటడం ఇందులో భాగం. మిత్రులు మీరు కూడా మీ ప్రాంతాల్లో జరిగే పండుగలు, వివిధ కార్యక్రమాలను మాకు వీడియో రూపంలో పంపవచ్చు. కింద మెయిల్ ఐడీ, వాట్స్ యాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. వాటికి పంపవచ్చు. మీ వివరాలు కూడా ఇస్తే వీడియో కింద జత చేస్తాము. ఏదైనా వివరాల కోసం వాట్స్ యాప్ గ్రూప్ లో సంప్రదించవచ్చు.
Village :- పైడిపాళ్ళెం Mandal :- సింహాద్రిపురం District:- కడపజిల్లా
శ్యాం సుందర్ (8886444043)
నాగేశ్వరరెడ్డి :- 7893084444
స్ఫూర్తి:- శ్రీకాంత్ అన్నా (లంబాడిపల్లె) My village show
వాట్స్ యాప్ గ్రూప్ లింక్:- chat.whatsapp....
KZbin channel link:- / rayalaseemavillageshow043
Blog:- rayalaseemavill...
Mail Id- rayalaseemavillageshow@gmail.com
Face Book- www.facebook.c...
Face book page- / rayalaseemavillageshow043
Twitter- / rayalaseemavill #RayalaseemaVilageShow #VillageFestivels #RayalaseemaVillageCulture #VillageNews