Rayalaseema Ramanna Chowdary Full Length Movies || Mohan Babu, Jayasudha, Priya Gill

  Рет қаралды 5,199,100

Shalimar Telugu & Hindi Movies

Shalimar Telugu & Hindi Movies

Күн бұрын

► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook / shalimarcinema
► Follow us on Twitter / shalimarcinema
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0

Пікірлер: 961
@kothapallyravibabu3275
@kothapallyravibabu3275 Жыл бұрын
నాకు మోహన్ బాబు సినిమాలు అన్నింటి లో నచ్చిన సినిమా ఇది ఒక్క టే...💥💥🔥🌹🌹🎈👌👌👌
@anr2400
@anr2400 10 ай бұрын
పెదరాయుడు అసెంబ్లీ రౌడీ సోగ్గాడి పెళ్లాం కలెక్టర్ గారు అల్లుడు గారు రౌడీ గారి పెళ్లాం మేజర్ చంద్రకాంత్ అల్లరి మొగుడు శ్రీ రాములయ్య ivi solo hits Inka chala Mandi heros ki combination lo act chesi super hits kottadu, Main villain ga, comedian ga, second hero ga , main hero ga, mukti starrer hero ga ila Anni records kottadu , Pilla bachha gadivi neeku em telusu I m not mohan Babu fan, I m mega fan but I said true, i respect every hero, I give credit to talents, but always chiranjeevi fan
@kkreddiy
@kkreddiy Жыл бұрын
17:33 🔥🔥💥💥 నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగబోయే దాన్ని గురించి ఆలోచించను, ఈ రామన్న పాదం తాకగానే ఈ భూమి నా సొంతం, సంతకం పెట్టు. యే .. బలవంతుడు ఎదురొచ్చినప్పుడు తలవంచినవాడు బాగుపడతాడు, ఎదిరించినవాడు వాగులో పడతాడు, రామన్న, రామన్న చౌదరి రా..
@seenueseenu7956
@seenueseenu7956 3 жыл бұрын
Mohan baba మజాకా వాటే యాక్షన్ నేను ఎన్ని సార్లు ఈ సినిమా చూశానో నాకే తెలియదు సూపర్ movie
@boppudi9993
@boppudi9993 Жыл бұрын
నేను ఈ సినిమా 20 సార్లు చూసి ఉంటాను.
@mupendra5846
@mupendra5846 2 жыл бұрын
నిన్న జరిగింది మర్చిపోను నేడు జరగాల్సింది వాయిదా వేయను రేపు జరగాల్సినదాని గురించి ఆలోచించను సూపర్
@rajadigitals6485
@rajadigitals6485 4 жыл бұрын
రామన్న చౌదరి క్యారెక్టర్ సూపర్. క్యారెక్టర్ కి జీవం పోసాడు మోహన్ బాబు గారు. సూపర్ సినిమా
@maheshsakali6617
@maheshsakali6617 3 жыл бұрын
Hii
@venkatalakshmi2838
@venkatalakshmi2838 3 жыл бұрын
Pppmmmppppppppppppppm please pppmmmmmmmmmmmmpmmmmmmmmmm0 mi m.t
@ramanaramana6607
@ramanaramana6607 2 жыл бұрын
Cinimalo mohan babu garu super but real life lo pedda yadavaaa worest gadu
@praveenkumardharmapuram9963
@praveenkumardharmapuram9963 Жыл бұрын
@@ramanaramana6607 yendhuku Bayya
@praveenkumardharmapuram9963
@praveenkumardharmapuram9963 Жыл бұрын
@@ramanaramana6607 yendhuku Bayya
@rajeshkanna7927
@rajeshkanna7927 6 жыл бұрын
'' సృష్టి కి అవసరం తల్లి తెలివికి అనుభవం తండ్రి'' ఇదే నా తండ్రి చావు నాకు నేర్పిన గుణపాఠం, One of the best dialogue,
@Thedabbara
@Thedabbara 5 жыл бұрын
This comment deserves more like
@sravanchowdary7554
@sravanchowdary7554 5 жыл бұрын
Avasaram srushti ki thalli anubhavam telivi ki thandri
@mlakshmanmlakshman7038
@mlakshmanmlakshman7038 5 жыл бұрын
yes
@krameshramesh885
@krameshramesh885 5 жыл бұрын
Rajesh Kanna
@bhaskarnaidu5973
@bhaskarnaidu5973 5 жыл бұрын
Mo
@mayasridher5270
@mayasridher5270 3 жыл бұрын
కలెక్షన్ కింగ్ పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు అద్భుతమైన నటన
@nameisnani77
@nameisnani77 Жыл бұрын
2023 ee year lo kuda ee cinema malli chusaa What aa wonderful moviee. ..... Rayalseema ramanna Chowdary....🔥🔥🔥
@K.Gowthami555
@K.Gowthami555 4 жыл бұрын
"నారు పొయ్యకుండ నీరు పెట్టకుండా ఈ ప్రపంచంలో పెరిగేది ఒక్కట్టె అహంకారం అది నా సొంతం"👌🏻👏🏻. ఇది డైలాగ్ అంటే
@udaykiran575
@udaykiran575 3 жыл бұрын
Super
@mdaarif9582
@mdaarif9582 3 жыл бұрын
Super annayya
@nagarjunaaraveti3743
@nagarjunaaraveti3743 3 жыл бұрын
Baga chapavle
@K.Gowthami555
@K.Gowthami555 3 жыл бұрын
@@nagarjunaaraveti3743 Thanks
@mindranabhanu9395
@mindranabhanu9395 3 жыл бұрын
A
@Kmmkurradu
@Kmmkurradu 3 жыл бұрын
2021 వచ్చి రిలీజ్ అయినా కానీ మళ్ళీ blockbuster అయ్యేంత దమ్మున్న మూవీ ఇది సూపర్బ్ సూపర్బ్ It's Riding Brothers❤️
@krishnareddy6623
@krishnareddy6623 3 жыл бұрын
99990
@shaikkhajamohiddin4170
@shaikkhajamohiddin4170 2 жыл бұрын
@@krishnareddy6623 ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
@pkwritings1682
@pkwritings1682 2 жыл бұрын
One of the great acter మంచు మోహన్ బాబు గారు ఈ మూవీ లో యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అసలు , ఏ యాక్టర్ కూడా టచ్ చేయలేని మూవీ లైన్ ఇది గట్స్ ఉండాలి ఇలాంటి మూవీ తీయాలి అంటే Tollywood లో versatile acter అంటే mohanbabu గారు
@srinuchitrakar5472
@srinuchitrakar5472 Жыл бұрын
Only one in Energetic person in Telugu... 100*/*
@SujathaKongara-s2d
@SujathaKongara-s2d 8 ай бұрын
చాలా మంచి మూవీ మోహన్ బాబు గారి నటన అద్బుతం ముగింపు చాలా బాగుంది ఇలాంటి సినిమాలు ఇప్పుడు రావటం లేదు
@lathaanand3150
@lathaanand3150 Жыл бұрын
Story and screenplay of this movie is done by Rajinikanth 🔥💫... hats off
@lokilokeshloki.lokesh2638
@lokilokeshloki.lokesh2638 2 жыл бұрын
ఇన్ని రోజులు ఈ సినిమా ఎందుకు మిస్ అయ్యనా అనిపిస్తుంది.
@Shivamekala
@Shivamekala 3 жыл бұрын
ఇలాంటి ప్రజలకి రామన్న లాంటి వాళ్లే కరెక్ట్
@melangeofknowledge2857
@melangeofknowledge2857 Жыл бұрын
TRUE
@mukkerasainathgoud2391
@mukkerasainathgoud2391 8 ай бұрын
b​@@melangeofknowledge2857😮666
@meevamsi3957
@meevamsi3957 7 ай бұрын
Correct
@krishnarahul9351
@krishnarahul9351 4 ай бұрын
In the same way I feel it's time for dictatorship in India by making Narendra modi like person as a dictator for India for the sake of the country.
@nareshchary5231
@nareshchary5231 3 жыл бұрын
పద్మశ్రీ మోహన్ బాబు గారి నటన అద్భుతం 🚩🕉️🙏
@siddupalakurthi8742
@siddupalakurthi8742 Жыл бұрын
రీ రీలీస్ చేస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం🔥
@melangeofknowledge2857
@melangeofknowledge2857 Жыл бұрын
Yes
@maheshbabumannempalli3179
@maheshbabumannempalli3179 Жыл бұрын
Yes
@kundhanasri
@kundhanasri Жыл бұрын
Yesss pakkaaaa
@AravindBhainsa
@AravindBhainsa Жыл бұрын
బాక్సులు బద్దలే
@srinuthanikanti9367
@srinuthanikanti9367 Жыл бұрын
Antha scene ledhu
@shilpasudarshan8527
@shilpasudarshan8527 4 жыл бұрын
Super movie asalu...dialogues ite maha adbutham... Enni sarlu chusina chudalanipisthundhi... Ramanna Chowdhary ra 🤩👌🏽...
@kowtharapusantosh9342
@kowtharapusantosh9342 3 жыл бұрын
S, ur ,right , ante niku kuda natchindannamata.
@kothapalliram1323
@kothapalliram1323 5 жыл бұрын
I support Mohan Babu sir to take Ramana chowdary-2 anybody like
@sharathsharma8027
@sharathsharma8027 5 жыл бұрын
తీసే దమ్ము ఎవరికీ లేదు ఈరోజుల్లో bro
@Ramakrishna.N
@Ramakrishna.N 5 жыл бұрын
@@sharathsharma8027 avunu
@hitlerhitler3603
@hitlerhitler3603 3 жыл бұрын
Yess
@upsc9372
@upsc9372 3 жыл бұрын
Ramanna Chowdhury e movie lo chanipoyadu kada mari ela
@kishor22
@kishor22 3 жыл бұрын
No
@eravi5931
@eravi5931 3 жыл бұрын
ఎక్కడైనా ఎప్పుడైనా ఎల్లప్పుడును దేవుడే...ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kkreddiy
@kkreddiy Жыл бұрын
54:24 🔥🔥💥💥 గుర్రానికి కాళ్లల్లో బలం, సింహానికి నోట్లో బలం, గరుడ పక్షి కి కంట్లో బలం, ఈ రాయలసీమ రామన్న చౌదరి కి ఒళ్లంతా బలమేరా, రామన్న , రామన్న చౌదరి రా.,
@gangadharkachakayal5782
@gangadharkachakayal5782 10 ай бұрын
😅0
@abhiramk9398
@abhiramk9398 3 ай бұрын
ఫైనల్ బాలమంతా మొడ్డగుడిసి పోయిందిగా... లవడా సినిమా ఛీ 🤦‍♂️
@Nani-yy5mx
@Nani-yy5mx 5 жыл бұрын
E cinima maro kalakandam. Mohan babu.natana Director panitham Manisharma next levelo ki tisukelina ever green.....movie👏👏👏👏👏👏👏
@baskulababu7366
@baskulababu7366 2 жыл бұрын
Mohan babu పాత్ర చెప్పే వన్నీ నిజాలే 😁👌
@kmrcreativeworks2445
@kmrcreativeworks2445 2 жыл бұрын
"భారతీయుడు" సినిమాలో చనిపోయిన కూతురి దగ్గరకు వర్షంలో తడుస్తూ కమల్ హాసన్ గారు రావడం, ఈ సినిమాలో పడిపోతున్న రంగనాధ్ గారి దగ్గరకు మోహన్ బాబు గారు ఏడుస్తూ రావడం and their character transformation... Excellent scenes... elevating hero's aggressiveness
@lakshmiballipati
@lakshmiballipati Жыл бұрын
😮. ❤😊😊...!
@saluvalakistaiah5801
@saluvalakistaiah5801 Жыл бұрын
2😮
@gbalaobulesu8363
@gbalaobulesu8363 Жыл бұрын
నిజంగా మీరు కలెక్షన్ కింగ్ యెప్పటికైనా🙏🙏🙏🙏🙏🙏
@jakkulamanikanta7112
@jakkulamanikanta7112 2 жыл бұрын
1:55:01 to 1:58:42 Mohan Babu Dialogues 🔥🔥🔥 👏🏻👏🏻👏🏻💯💯💯
@mohammedameerahmed2250
@mohammedameerahmed2250 6 жыл бұрын
Anybody in 2018... Legendary Actor.. Collection King Mohan Babu Sir..
@javidshaik1020
@javidshaik1020 2 жыл бұрын
2021 here
@Krishna-ez4vq
@Krishna-ez4vq 2 жыл бұрын
Mohan Babu screenpresence,voice modulation, attitude,style super 👌. mohanbabu self dabba kottukontadu but adhi nijame he is really great actor .. King of mannersims mohanbabu 🔥
@ankollasrikanth4330
@ankollasrikanth4330 Жыл бұрын
only 90's kids know the how much great actor mohan babu he is a versatile actor . in 19's he movies insparation too society change over 🥲🥲😍😍😍 .
@gbalaobulesu8363
@gbalaobulesu8363 Жыл бұрын
యేమి యాక్టింగ్ య్య మోహన్ బాబు గారు మిమ్మల్ని నటించ మంటే మీరు దానికి జీవం పోశారు🙏🙏🙏🙏🙏
@KiranKumar-dd2ew
@KiranKumar-dd2ew 2 ай бұрын
2024 లో కూడా ఈ మూవీ చూసే వాళ్ళు ఉన్నారా
@gujjalakashi7318
@gujjalakashi7318 4 жыл бұрын
నిన్న జరిగింది మరచిపోను ,నేడు జరగాల్సింది వాయిదా వేయను ,రేపు జరగాల్సిందాని గురించి ఆలోచించను
@donepudianishbabu2467
@donepudianishbabu2467 10 жыл бұрын
గుర్రానికి కాళ్ళలో బలం,సింహానికి నోట్టిల్లో బలం,గరుడపక్షికి కంటిలో బలం,ఈ రామన్న చౌదరి కి వల్లుంత బలం.రామన్న రాయలసీమ రామన్న చౌదరి రా
@keshagonivinay1658
@keshagonivinay1658 7 жыл бұрын
super
@vallamsettinagarjuna
@vallamsettinagarjuna 7 жыл бұрын
Super
@krishbandi
@krishbandi 6 жыл бұрын
54:26
@rafimabbe9335
@rafimabbe9335 6 жыл бұрын
donepudi anishbabu supprra
@nookarajugandiboyina2569
@nookarajugandiboyina2569 6 жыл бұрын
donepudi anishbabu h
@crazyfellow9620
@crazyfellow9620 3 жыл бұрын
Ultimate acting Ultimate music Ultimate Dialouges
@anilkumarguduri3465
@anilkumarguduri3465 4 жыл бұрын
కాలవలో ఉంటే పడవ బండి నీ మొస్తుది అదే రోడ్డు మీద ఉంటే బండి పడవను మోస్తుది సూపర్ dailog
@prashanthraj9167
@prashanthraj9167 7 жыл бұрын
my all time favourite mohan Babu films... especially manisharma BGM and songs super..
@skbashabasha282
@skbashabasha282 7 жыл бұрын
Saloni Vande Matawan small videos song videos Mohan Babu cinema Loni Vande Mataram cinema Lo song video
@bvirunchi7760
@bvirunchi7760 6 жыл бұрын
yesss bro...
@Ramakrishna.N
@Ramakrishna.N 5 жыл бұрын
Yes bro
@madhukumar9464
@madhukumar9464 4 жыл бұрын
Yes
@vasparibalakrishna4542
@vasparibalakrishna4542 3 жыл бұрын
Super
@manjunath514
@manjunath514 2 жыл бұрын
Manisharma fans oka like 👍 veskukondi
@saikirankocharlakota
@saikirankocharlakota 10 жыл бұрын
A movie which gives more value to moral ethics will truly a evergreen,Hat's Off to Mohan Babu .He deserved in character.
@Ramakrishna.N
@Ramakrishna.N 5 жыл бұрын
ఈ సినిమా నాకు చాలా ఇష్టం కానీ ( *శివ లింగం* ) ఇంటినుంచి తీయడం నచ్చలేదు ,😢 ఏండింగ్ పార్ట్ మాత్రం ఆనందం ఏడుపు రెండు వచ్చాయి... 🔱 *హర హర మహాదేవ శంభో శంకర* 🕉️🚩🙏
@RajuRaju-xt9xy
@RajuRaju-xt9xy 4 жыл бұрын
Ch.Raju.Vempalli.Mandal.Mallapur Distek Jegithal
@krishnapatel3801
@krishnapatel3801 4 жыл бұрын
తీయడం వల్లే దేవుడేందో తెలిసింది
@ManojKumar-ub3bu
@ManojKumar-ub3bu 3 жыл бұрын
manam devuni sothu devudu mana sothu kadu
@darlingjaicreations894
@darlingjaicreations894 3 жыл бұрын
Asalki devudu unte kada!
@garikaprasanth9890
@garikaprasanth9890 2 жыл бұрын
Devudu. Vadukuni. Vaddilishivadu
@rajeshannapaneni5687
@rajeshannapaneni5687 Жыл бұрын
E movie e time lo vachi untey superb ga untundi
@saidulupalepu8138
@saidulupalepu8138 3 жыл бұрын
మోహన్ బాబు మూవీ ఇప్పూడు వచ్చిన సూపర్ హిట్
@POWERTOKNOW
@POWERTOKNOW 7 жыл бұрын
1:55:01 - 1:58:30 : Powerful Dialogues and infact i agree 100%.
@pravenpraven3911
@pravenpraven3911 6 жыл бұрын
👍
@madhubabu9451
@madhubabu9451 6 жыл бұрын
Prashant Chegoor 👍👍👍
@vivekslogic
@vivekslogic 6 жыл бұрын
That beautiful dialogue carried the entire movie....
@dnagaraju6955
@dnagaraju6955 6 жыл бұрын
Prashant Chegoor
@returnsfiling3809
@returnsfiling3809 6 жыл бұрын
Fact a climax kuda fact a
@GANGA-k5j
@GANGA-k5j 3 жыл бұрын
ఈ సినిమా నాకుచాల ఇష్టం
@karteekdampanaboina7212
@karteekdampanaboina7212 5 жыл бұрын
Mani garu thana BGM tho movie ni next level ki patikalaru 🙏🙏🎼🎼
@nagarajasharmaa.8424
@nagarajasharmaa.8424 4 жыл бұрын
Avunu
@sambasiva14-m50
@sambasiva14-m50 2 жыл бұрын
Ee movie ki story and screenplay written by SUPER SUPER RAJINIKANTH ❤️😘 🙏THALAIVA 💯
@nagarajugajjala3402
@nagarajugajjala3402 6 жыл бұрын
ఈ మూవీ చూసాక నాలో భక్తి ఇంకా పెరిగింది. ఓం నమః శివాయ
@gopalakrishnajenasena367
@gopalakrishnajenasena367 6 жыл бұрын
Nagaraju gajjala : భయంతో నటన పెరుగుద్ది కానీ భక్తి పెరగదు.
@nagarajugajjala3402
@nagarajugajjala3402 6 жыл бұрын
ప్రషన్న కోవిడ .ఈ మూవి చూసాక నాలో దేవుని మీద నమ్మకం పెరిగింది భక్తీ ఎక్కువ అయింది... భయంతో మాత్రం కాదు.....
@gopalakrishnajenasena367
@gopalakrishnajenasena367 6 жыл бұрын
Nagaraju gajjala : ఎందుకో చెప్పగలవ..??
@nagarajugajjala3402
@nagarajugajjala3402 6 жыл бұрын
ప్రషన్న కోవిడ మీకు ఈ మూవీ చూస్తే అర్థం అవుతుంది.. నా క్యారెక్టర్ కూడా మొహనుబాబు లాగానే వుండేది... That's the power of god
@gopalakrishnajenasena367
@gopalakrishnajenasena367 6 жыл бұрын
Nagaraju gajjala :ఆయనల నీ క్యారెట్ ఉంటే ...ఒక సినిమా చూస్తే మారిపోదు. ఒక సమస్య నీగుండెలు పగిలేల నీమీదకు దూసుకొచ్చినపుడు. మానవునిశక్తికి మించి ఏదో అద్బుతం జలగాలనుకున్నప్పుడు ..అప్పుడు గుర్తుకు వస్తాడు దేవుడు. అప్పుడు ఇంకా పెరుగుతుంది భక్తి. ఇలాకాదు.
@revanthkumar5895
@revanthkumar5895 3 жыл бұрын
Baboi em cinema raa babu dhima tirigi poyindhi super cinema raa babu hats off 🔥🔥🔥🔥
@MrPawan160490
@MrPawan160490 6 жыл бұрын
Excellent movie. Mohan Babu is Legend of Telugu film Industry
@iamjay4984
@iamjay4984 5 жыл бұрын
Mohan Babu gari lanti actor ledu ... Ika pai raadu ... Hats off to u sir ... Love from Tarak fan 🙏🙏🙏
@sayibithtiri6657
@sayibithtiri6657 3 жыл бұрын
C@@beats6217
@satyanarayana7706
@satyanarayana7706 2 жыл бұрын
Yes bro
@pkwritings1682
@pkwritings1682 2 жыл бұрын
నిజం bro యాక్టింగ్ పరంగా మాత్రం మోహన్ బాబు గారు గ్రేట్ అస్సలు మళ్ళీ పుట్టాడు ఎలాంటి versatile acter ఏ యాక్టర్ కూడా టచ్ చెయ్యలేని మూవీ line ఇది గట్స్ ఉండాలి ఈలాంటి సినిమా తీయాలి అంటే
@Ramakrishna.N
@Ramakrishna.N 5 жыл бұрын
*శివుడి భక్తుడు* ర , ఈ రాయలసీమ రామన్న చౌదరి 👍👍😊
@ramakrishnagundlapalli1771
@ramakrishnagundlapalli1771 4 жыл бұрын
శ్రీ మోహన్ బాబు గారు మీరు గ్రేయిట్ sir
@kartheekreddy5254
@kartheekreddy5254 Жыл бұрын
Bgm ante ippudu mik anirudh emo mak eppatiki manisharma gaare... this one of the powerful bgm till date with a powerful voice of Shankar Mahadevan garu
@mdahmadmdahmad6848
@mdahmadmdahmad6848 4 жыл бұрын
2020 lo chusevallu oka like Vesukondi...
@gangavarapusingaiah5284
@gangavarapusingaiah5284 4 жыл бұрын
Okthanks
@gsuryanarayana1487
@gsuryanarayana1487 3 жыл бұрын
G.suryanarayana
@mounikaakula8580
@mounikaakula8580 3 жыл бұрын
2021 sir
@mdahmadmdahmad6848
@mdahmadmdahmad6848 3 жыл бұрын
@@mounikaakula8580Madam garu 1 year tharvatha meru na comment chusaru...
@shaikshavali7485
@shaikshavali7485 3 жыл бұрын
2021 lo kuda chustunna Enni sarlu chusano nake telidu
@kkreddiy
@kkreddiy Жыл бұрын
01:55:01 🔥🔥💥💥 దేవుడి జోలికి వెళ్తే మహా పాపం రా దేవుడా .. వాడి పేరేంటి? శివుడు, మరి బ్రహ్మ , విష్ణువు, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, సుబ్రమణ్యం, లక్ష్మి, సరస్వతి, పార్వతి, వాళ్ళు దేవుల్లే అల్లా, క్రీస్తు, వాళ్ళు దేవుల్లే వీళ్ళల్లో ఎవడు గొప్పవాడు వాళ్ల వాళ్ల నమ్మకాల్ని బట్టి వాళ్ల దేవున్ని గొప్పవాడనుకొంటారు, అని సరిపెట్టుకోవడం లేదు, మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప అని ఒకర్నోకరు నరుక్కొని చస్తున్నారు, నిజంగా దేవుడనే వాడు ఉంటే కొంత మందికి ఎందుకు అన్నం దొరకడంలేదు, కొంతమంది చిన్న వయసులోనే విదవరాళ్లు ఎందుకు అవుతున్నారు, కొంత మంది పసితనంలో నే తల్లిదండ్రులను ఎందుకు పోగొట్టు కొంటున్నారు, అది వాళ్ల కర్మ, కర్మంటే, పూర్వ జన్మలో చేసుకున్న పాపం, ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా రక్షించలేడా, రక్షించలేడు, అటువంటప్పుడు నీ దేవుడు కి పూజలెందుకు చెయ్యాలి రా, కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు, అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు, వెంకన్నా, నువ్వు సద్ బ్రాహ్మణుడు వి, వేదాలు చదివావు, ఉపనిషత్తులు చదివావు పురాణాలు చదివావు, నేను ఏమీ చదువు కోలేదు, అసలు దేవుడి ఆకారం ఎలా ఉంటుందో చెప్పు ఆయనకు ఆకారం లేదు, నిరాకారుడు, అటువంటప్పుడు గుడులెందుకు గోపురాలెందుకు వాటిలో విగ్రహాలెందుకు రా, నేను చెపుతాను వినరా గాలి దేవుడు అది మనం పీల్చకపోతే చచ్చిపోతాం, నీరు దేవుడు అది మనం తాగకపోతే బ్రతకలేం, భూమి దేవుడు అది లేకపోతే మనకు అన్నం దొరకదు , అమ్మ నాన్న దేవుళ్ళు వాళ్లు లేకపోతే మనం అసలే లేం, చదువు నేర్పిన గురువు దేవుడు, కష్టంలో నష్టంలో సుఖంలో దుఖంలో దగ్గరుండే స్నేహితుడు స్నేహితుడు అంటే నువ్వు నాకు దేవుడువి, నీకు మొక్కు తాను రా, అంతేగానీ ఆ నల్ల రాళ్ల కి రప్పలకి కాదు, అంటే గుడి మెట్లకి మొక్కే వాళ్ళంతా మూర్కులా, నైవేద్యం పెట్టి నమస్కారాలు చేసే వాళ్ళంతా పిచ్చి వాళ్ళా, గుండు గీయించుకుని పొర్లు దన్నాలు పెట్టే వాళ్ళంతా అమాయకులా, అవును, ఒక గుడి చూపించి ఆ గుడిలో దేవుడు వరాలు ఇవ్వడు అని చెప్పు,ఆ గుడి మెట్లలో ఒక్క మెట్టు ఒక్క మెట్టు కూడా ఎవ్వడూ ఎక్కడు, నైవేద్యం పెడతారన్నావు కదూ, ఎందుకో తెలుసా, పెట్టిన క్షీరాన్నాలు, దద్దోజనాలు, పులిహోరాలు మనం మెక్కుతామని తెలిసి, అదే దేవుడు తింటాడని తెలిస్తే శనగ చెక్క ఒక బెల్లపు ముక్క కూడా పెట్టర్రా, వెంట్రుకలిస్తారన్నావు కదూ, దేనికి, మళ్ళీ మొలుస్తాయన్న ధైర్యం తో, గుండు కొట్టించు కొన్నాక జన్మలో ఒక్క వెంట్రుక కూడా మొలవదు అని చెప్పు ఒక్కడు ఒక్కడు కూడా గుండు కొట్టించుకోడు.., ఒరే రాముడు గీత లో శ్రీ కృష్ణుడు ఏమి చెప్పాడో తెలుసా, ఛీ ఛీ, పదహారు వేల మంది గోపిక లతో సరసం, ఎనిమిది మంది పెళ్ళాలతో కాపురం చేసిన కృష్ణుడు ఇలవేల్పు , వాడు చెప్పిన గీత మన తలరాత , వెంకన్నా .. నా దృష్టిలో భగవంతుణ్ణి పూజించే వాళ్ళు రెండు రకాలు భయంతో పూజలు చేసేవాళ్ళు, ఆశతో మొక్కే వాళ్లు , పాపం చేశాం ఆయనకు ఒక దణ్ణం పెట్టి , చేసిన పాపాన్ని ఏదో ఒక రూపంలో హుండీ లో వేసేద్దాం అనుకునే వాళ్లు మొదటి రకం, మొక్కితే ఏదో దక్కుతుందని ఆశపడే వాళ్ళు రెండో రకం, నా భూమి నేను సొంతం చేసుకున్నాను కాబట్టి అది పాపం కాదు, భయం లేదు, ఏదో అయిపోవాలనే ఆశ తపన నాకు లేదు , ఈ రామన్న చౌదరి నిన్న జరిగింది మర్చిపోడు , నేడు జరగాల్సింది వాయిదా వేయడు, రేపటి గురుంచి ఆలోచించడు.
@kkreddiy
@kkreddiy Жыл бұрын
What a great performance,
@melangeofknowledge2857
@melangeofknowledge2857 Жыл бұрын
Nee opikakai salute bro.
@PraveenKumar-tt2sf
@PraveenKumar-tt2sf Ай бұрын
👌👌👌👌
@AGChandu
@AGChandu 3 жыл бұрын
ఇలాంటి మూవీస్ చాలా అరుదు 2021లో లాక్ డౌన్ కారణం గా చూసేను మూవీ మాత్రము feast అంతే 🔥🔥
@kamalram3601
@kamalram3601 Жыл бұрын
Ohmmmm namashivayaaaa haraa haraaa mahadevaaaa🙏🙏🙏🙏🙏🙏
@spyspy7567
@spyspy7567 Жыл бұрын
Ee movie lo dialouges reality ki daggara .one of the best movie of mohan babu gaaru and main highlight bgm given by mani sharma garu .
@djrahuldjrahul8127
@djrahuldjrahul8127 Жыл бұрын
First time nanu mega family abhimani kani Mohan Babu garu acting super really amazing extraordinary 🙏
@anr2400
@anr2400 10 ай бұрын
పెదరాయుడు అసెంబ్లీ రౌడీ సోగ్గాడి పెళ్లాం కలెక్టర్ గారు అల్లుడు గారు రౌడీ గారి పెళ్లాం మేజర్ చంద్రకాంత్ అల్లరి మొగుడు శ్రీ రాములయ్య ivi solo hits Inka chala Mandi heros ki combination lo act chesi super hits kottadu, Main villain ga, comedian ga, second hero ga , main hero ga, mukti starrer hero ga ila Anni records kottadu , Pilla bachha gadivi neeku em telusu I m not mohan Babu fan, I m mega fan but I said true, i respect every hero, I give credit to talents, but always chiranjeevi fan
@SARAO-ud9bm
@SARAO-ud9bm 3 жыл бұрын
We need Rayalaseema Ramanna Chowdhary -2 Supporters Hit like. It should reach Mohanbabu garu
@kkreddiy
@kkreddiy Жыл бұрын
36:22🔥🔥💥💥 క్షమించండి రామన్న చౌదరి గారు, విశ్వేశ్వర్రావ్, కాలువలో ఉంటే పడవ బండిని మోస్తుంది, ఆదే రోడ్ మీద ఉంటే బండి పడవని మోస్తుంది, పదవిలో ఉన్నాం కదా అని మీరందరూ మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్థుంటే రేపు రోడ్ మీదకు రావలసి వస్తుంది, రామన్న, రామన్న చౌదరి రా..
@kotibabuyalamanchili5437
@kotibabuyalamanchili5437 Жыл бұрын
Mohan babu gaarini vyathigatham entha troll chesina . ఆయన నటన మాత్రం అద్భుతం.
@mcharandasyadav
@mcharandasyadav Жыл бұрын
Extraordinary movie, ee movie Nenu Dehradun lo 29/07/2023 చూశాను. Om Namah Shivaya
@kalinthas7003
@kalinthas7003 Жыл бұрын
13:36 Manisharma the king of BGM, nobody can touch that era 👌
@premchand.puligilla
@premchand.puligilla 6 жыл бұрын
Edoka extraordinary movie I love this movie, mohanbabu dailogues superb
@malleshkisari6074
@malleshkisari6074 3 жыл бұрын
One of the best movie Mohan Babu movies carrier
@prathapreddy483
@prathapreddy483 4 жыл бұрын
Chinna point medha 2 hrs 45 minutes thisi hit kotadu mohan babu gaaru manisharma magic' chesadu
@sivaganesh1407
@sivaganesh1407 3 жыл бұрын
Best movie of Mohan Babu 🔥 Very nice movie 💗
@mekaladevendher1166
@mekaladevendher1166 Жыл бұрын
Super movie
@khandavallivamsikrishna9208
@khandavallivamsikrishna9208 4 жыл бұрын
పడవ నీటిలో వుంటే బండిని మొసుతుంది బండి రొడి మీద వుంటే పడవని మొసుథుంధి రమన రయసిమ రామన్న chowdhari నకు చాల బాగ నచిన సినిమా రొజు ఒకసారి చుస్ ను
@sheelamakhil36
@sheelamakhil36 6 жыл бұрын
1:58:00 thalli thandrulanu mokkukunta pykosthav jadalu meesalu unnavallanu Kadu......what a dialogue
@kmrcreativeworks2445
@kmrcreativeworks2445 3 жыл бұрын
Films that redefined heroism Indian (Bharateeyudu) and Rayalaseema Ramanna Chowdary
@tejapotta4391
@tejapotta4391 4 жыл бұрын
Oscar level acting by Mohan babu
@srikanthgudimella3246
@srikanthgudimella3246 4 жыл бұрын
One of the best films in Mohan babu's carrier
@Shivamekala
@Shivamekala 3 жыл бұрын
Award winning performance excellent mohanbabu garu
@nikhilkommu1194
@nikhilkommu1194 4 жыл бұрын
మోహన్ బాబు సార్ నటన సూపర్
@srisavior1893
@srisavior1893 Жыл бұрын
Mohan babu acting peaks Dailogues, expression perfect........
@sologamerff2755
@sologamerff2755 5 жыл бұрын
2019 frist view
@Sunil_Ved
@Sunil_Ved 6 жыл бұрын
Ninna jarigindi marchiponu Nedu jaraga valsindi vaayidaa veyanu Repati gurinchi alochinchanu Ramanna Rayalaseema Ramanna chowdary...👌👌👌 what an acting by Mohan Babu gaaru .....!!!!
@shivaganesh608
@shivaganesh608 Ай бұрын
Mohan Babu.... Mass dailogs ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sadhik1433
@sadhik1433 3 жыл бұрын
Negative roll aina super.. Mohan Babu garu you are a different....
@sriramulavikramsriramulavi7640
@sriramulavikramsriramulavi7640 6 жыл бұрын
terrific movie Telugu industry lo elanti movie radu
@syedjakeerhussain2758
@syedjakeerhussain2758 4 жыл бұрын
Superb blockbuster movie mohanbabu sir acting superb this movie one of the best movie in tollywood
@kkreddiy
@kkreddiy Жыл бұрын
55:42 🔥🔥💥💥 వెంకన్న, ఎప్పుడు గెలవని మనిషి ఒక్కసారైనా గెలిస్తే బాగుండు అని జాలిచూపిస్తారు కొందరు, కదూ, ఎప్పుడు గెలిచే మనిషి ఈసారైనా ఓడిపోతే బాగుండు అని ఆసూయ పడతారు అందరూ, ఈ రామన్న చౌదరి కి ఎన్నడూ ఓటమి లేదు,రాదు.
@raviravikanthredddy802
@raviravikanthredddy802 3 жыл бұрын
ఇలాంటి సినిమాలు మళ్ళి చూడలేము
@jakkulamanikanta7112
@jakkulamanikanta7112 2 жыл бұрын
Climax From 2:41:11 Manisharma Background Music 🔥🔥🔥
@shatrudhanupadhyay367
@shatrudhanupadhyay367 7 жыл бұрын
mohan babu all time block buster movie and mohan babu sir hattsoff to you what a acting ee acting ki enni nandi awards ichina takkuve super
@eswarreddy9476
@eswarreddy9476 6 жыл бұрын
Rayalasima pulli bidda nuv apatiki king aa
@sairamparandha7443
@sairamparandha7443 5 жыл бұрын
Mohanbabu is legendary actor Mohanbabu natanaku ayyani nandi awards icchina Takuvva one of super star in Telugu industry
@venkateshgangasagar4827
@venkateshgangasagar4827 5 жыл бұрын
@@eswarreddy9476 to
@anandkumarkonamanchili9679
@anandkumarkonamanchili9679 4 жыл бұрын
Super movie
@MurlliDar
@MurlliDar 23 күн бұрын
Dialogues are very honest and truthful 💚
@Pavankumar-zl1gp
@Pavankumar-zl1gp 3 жыл бұрын
ee cinemalo Ramanna chowdary character length penchu unte chala bagundedi and second mohan babu lekunna kuda bagundedi i feel love track songs tho deviate avuthundi koncham
@SHIVAYT599
@SHIVAYT599 Жыл бұрын
Mohanbabu is nice hero he movies meaning full 🎉
@ankitabanglestore24
@ankitabanglestore24 3 жыл бұрын
Rayalaseema Ramanna Chowdary part 2 Please
@kumbhashalimraj2401
@kumbhashalimraj2401 8 ай бұрын
ఇప్పట్లో ఏమో గానీ అప్పటిలో తోపు సినిమాలు 🔥
@trajutelugu514
@trajutelugu514 5 жыл бұрын
Mohan babu super hit excellent movie okka like ivvandi
@poleniranjan1106
@poleniranjan1106 3 жыл бұрын
Fygteu
@durgaprasadakulas1747
@durgaprasadakulas1747 7 жыл бұрын
This movie is one of the great movie in Telugu industry especially Mohan babu sir acting is solid in this movie
@jlmcreations...9999
@jlmcreations...9999 4 жыл бұрын
మొత్తానికి దేవుడు వున్నాడు అని కల్పితం చేశారు
@nagarajasharmaa.8424
@nagarajasharmaa.8424 2 жыл бұрын
NEE BONDA RAA NEE BONDA
@nookalavamsikrishna5143
@nookalavamsikrishna5143 2 жыл бұрын
Super Good Film I love always Mohan Babu garu
@TheRailGallerybyRFSrikarLucky
@TheRailGallerybyRFSrikarLucky Жыл бұрын
Idhi pakka re release cheyyali, ee rojullo idhi chala mukhyam Namah Parvati Pathaye Hara Hara Mahadeva 🕉️🚩
@shankargoud7082
@shankargoud7082 4 жыл бұрын
Proud to be hindu 🙏🙏🙏
@pokemonitishere202
@pokemonitishere202 2 жыл бұрын
Proud to be human aninte inka bagundedhi.
@greentiger4740
@greentiger4740 Жыл бұрын
@@pokemonitishere202 yes
@koundinya143
@koundinya143 Жыл бұрын
mb ekada compromise kakunda theesina movies.. finest from lakshmi productions..
@rameshking9397
@rameshking9397 5 жыл бұрын
Excellent...bgm... manisharma garu......................
@crazygoy9857
@crazygoy9857 4 жыл бұрын
Mohana babu rocking performance 👍👍
Sri Ramulayya Telugu Full Movie | Mohan Babu, Soundarya
2:17:51
TeluguOne
Рет қаралды 4 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 35 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 30 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,6 МЛН
Taraka Ramudu Telugu Full Length Movie || Srikanth, Soundarya
2:13:59
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 12 МЛН
Rowdy Full Movie || RGV, Mohan Babu, Manchu Vishnu, Shanvi Srivastava
1:54:10
Narasimha Naidu Telugu Full Movie | Balakrishna, Simran, Asha Saini | Sri Balaji Video
2:40:41
Postman Telugu Full Movie - Mohan Babu, Soundarya, Rasi
2:31:31
NiharikaMovies
Рет қаралды 2,3 МЛН
Evadaithe Nakenti Telugu Full Length Movie || Rajasekhar, Mumait Khan
2:53:45
Telugu Full Movies
Рет қаралды 19 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 35 МЛН