👌అండీ price తో పాటుగా వివరిస్తూ చక్కగా చెప్పారు. చాలా చోట్ల Price చెప్ప కుండా కాల్ చెయ్యి మంటారు. లేద whatsup చెయ్యి మంటారు Price చెప్తే ఒక అవగాహన వస్తుంది.
@LakshmiNarayana-rj1tz7 ай бұрын
మొక్కలరేటు తో సహా... బాగావివరించారు 👌😍
@kadiyamabbai64007 ай бұрын
Tq sir 🤝
@jamaal7899Ай бұрын
Phone no not working
@narens262 ай бұрын
Good explanation ❤
@saanviall-roundteluguchann7315Ай бұрын
Mokkala ratu chepparu chala bagunnai
@roshansanju341Ай бұрын
Grafted plant lo nutrition maruthundi..
@leeladharmleeladhar5236Ай бұрын
Good
@Thehousegarden7 ай бұрын
Hai Ashok me plant's chala bagunai super 👌 👍
@kadiyamabbai64007 ай бұрын
Hi 👋 , thank you so much 😊
@Organicfarming53982 ай бұрын
Super bro
@VenuGopal-yy7qz4 ай бұрын
👌👌👌🙏🏻
@bharathikolli7162 ай бұрын
Dhaanimma vizag
@sujathai2767Ай бұрын
Chala bagundhi. From where can we get these plants sir ?
@satishas40042 ай бұрын
Can we grow them in 200 liter water drum?
@gladiesravi49262 ай бұрын
Can we grow lemon plant in shade
@ramadevichoppakatla5871Ай бұрын
Coriyar chesthara akkadikaina
@greenearth7668Ай бұрын
Bro .....red jack fruit plant cost entha....rudhira chintha vundha bro....tiyyani naarija.....mokkalu vunnaya...
అన్నయ్య ఇది ఎక్కడ ప్లేస్ పేరు రాయండి లేదా చెప్పండి
@bhavanisrinivasuma67Ай бұрын
Sir I want one laxman fruit plant, suryapet dist, Telangana.
@someshwardecorators83443 күн бұрын
price big tree &place
@truevoice579Ай бұрын
Which nursery
@anudaniel4432 ай бұрын
Malbary tree cost also toohigh
@vijayendradev825Ай бұрын
What is the price of lemon
@user-ge9rg4fb6g3 ай бұрын
లొకేషన్ ఎక్కడ బ్రో
@user-ut2ud3jt5l7 ай бұрын
Hai bro Mee videos super
@kadiyamabbai64007 ай бұрын
Hie 👋 Thank you 😊
@Beagardener3 ай бұрын
Plants price toomuch
@Neelimegham7 ай бұрын
Nice to see you very nice healthy plants 😊
@gamingwithcommando55767 ай бұрын
Roju video lo kanipisthunnadu kadha😊
@kadiyamabbai64007 ай бұрын
@@gamingwithcommando5576 🙄 దేవుడా 🙄
@kadiyamabbai64007 ай бұрын
Thanks 😊🤩👍
@sankararaoyelisetti8416Ай бұрын
అన్ని పంచాయితీల్లో చెరువులు గట్ల పైనా మున్సిపల్ పార్కుల్లో ఈ పళ్ళ చెట్లు ఎక్కువగా నాటాలి😅😅😅
@venugopalraju11907 ай бұрын
వైట్లేస్ పాకెట్స్ మీడియా చెయ్యాలి రవాణా ఖర్చు తగ్గాలి లేదా రైళ్లలో ,బస్ ల్లో రవాణా కలిపించేది చూడండి.లేకుంటే ఆస్తులు అమ్ముకొని రావాలి.తక్కువగా,ఖర్చు తక్కువకు,సులువైన రవాణా గురించి చర్చించి అమలు సాధ్యం గురించి ఆలోచించండి బ్రో
@kadiyamabbai64007 ай бұрын
కచ్చితంగా ఆలోచిస్తాము brother
@reddybabu64022 ай бұрын
Super 👍🎉sr.cost Discount pl
@shobharanithota20829 күн бұрын
I want lichi plant
@devikona29067 ай бұрын
Single strawberry plant cost
@user-no5hb2kg9kАй бұрын
అన్న అడ్రస్ చెప్పండి
@sreesuresh777 ай бұрын
Brother Dragon fruits plant video okati...😮😮😮..👌👍
@kadiyamabbai64007 ай бұрын
Ok coming soon
@dhanarajumalladi741420 күн бұрын
హాయ్ అండి మాది అమలాపురం నీకు whatsapp లో మెసేజ్ పెట్టాను రిప్లై ఇవ్వలేదు మాకు మొక్కలు కావాలి నేను బయట ఉంటాను వచ్చిన తర్వాత మీకు టచ్ లోకి వస్తా
@Gamer_Onnn7 ай бұрын
Miru anni modified plants ni chemicals vadi ila penchutaru mem techukuntune plants growth undavu and ivi healthy kuda kadhu
@panduyadav14374 ай бұрын
బ్రో మా పనస చెట్టుకి కాయలు కాస్తున్నాయి కానీ ఆ కాయలు పెద్ద అవ్వకముందే పిండ దశలోనే దానిమీద నల్లగా అవుతుంది మాడిపోయి దానికి ట్రీట్మెంట్
@RamboTheDobberman2 ай бұрын
Bro na channel subscriber cheyandi meku oka tip isthanu house build cheyadaniki stone use chestharu kada katrayi antaru as stone ni me tree ki big branches vuntay kada akkada aa stones ni pettandi kayalu raalakunda vuntay
@ashokkaliki975126 күн бұрын
నెల్లూరు కి పంపగలరా
@vasundhararangolidesigns20707 ай бұрын
Hi Andi long mulberry video chayandi
@kadiyamabbai64006 ай бұрын
Sure 👍
@gundellynagaraju824722 күн бұрын
Panasa 5plants kavali bro
@ShivShiv-sf7eg7 ай бұрын
పనాసా మా ఇంటిలో వున్నది గానీ కాయలు పింధి గా వున్నప్పుడె మురిగి పోయి రాలి పోతున్నాయి.🤦♂️
@ShivShiv-sf7eg7 ай бұрын
మహారాష్ట్ర లో అమ్ము తుంటె చూసేను kg జామ size కంటే కొచెం తక్కువగా బరువు వుంటుంది పొడవు kg జామ అంథెను కానీ లొపగుజ్జు చాలా ఎరుపు గా తియ్యగా వుంటుంది.ఆ రకము వున్నాదా?
@kadiyamabbai64007 ай бұрын
లేదు అండి
@chinnapraveenkumar21002 ай бұрын
Alla verities available but costly Compare to other Nurserys
@SharadhaPeddamulАй бұрын
Address chephandi
@LavanyaKollapuram23 күн бұрын
మీ నర్సరీ పేరు ఏంటి తమ్ముడు
@akkinapremchandar405126 күн бұрын
30 బ్యాగ్ సైజు మొక్కలు హన్మకొండ వరకు కావాలి ఎలా పంపుతారు కొరియర్ ద్వారా నా లేక లారీలో నా 10 ముక్కలు కావాలి
@vadattivishali5253Ай бұрын
Me.nabar.hadrabada
@anudaniel4432 ай бұрын
Cost is toomuch
@divyateja23317 ай бұрын
Blueberry leva unte cost entha paduthundhi
@kadiyamabbai64007 ай бұрын
మొక్కలు ఉన్నాయ్ కానీ వాటికి fruits లేవు అండి
@kadiyamabbai64007 ай бұрын
3 years plant : 850 ₹
@divyateja23317 ай бұрын
@@kadiyamabbai6400 ok
@manasal56662 ай бұрын
Too much costly
@loks34175 ай бұрын
3 leda 4 mokkalu delivery evva galara?
@kadiyamabbai64005 ай бұрын
One year plant's అయితే పంపిస్తాం
@ramaraju47894 ай бұрын
Cost
@mohanatmakuri64463 ай бұрын
Mee nursery address pH no pettaandi
@lakshmiy33702 ай бұрын
E voorandi idi
@rasheedasultana51252 ай бұрын
Kadiyam, East godavari district, AP
@venkateswarammapadamati79422 ай бұрын
Hi sir naaku mokkalu kavali sir phon nomber pettara
@lakshmireddy50995 ай бұрын
Adress?
@kadiyamabbai64005 ай бұрын
Ashok Chakra Nursery , Kadiyapu Lanka
@markrajuraju115022 күн бұрын
hiiii bro భీమవరం డెలివరీ ఇస్తారా
@joyjoshfreshgarden44006 ай бұрын
మాకు peanut butter plant kavali Ela ?watsup no.rivandi