ఇలాంటి మహనీయులకు యివ్వండి భారతరత్నలు, తెలుగు జాతికి గర్వకారణం !
@sharmismroy4 ай бұрын
❤❤❤well said. not to mother theressa who converted laksh of Hindus into Christianity in the name of seva
@prabhakarrao2854 Жыл бұрын
బ్రహ్మశ్రీ వేదమూర్తులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి నమోవాకములు.
@jathindrasarmamodukuri49832 жыл бұрын
స్వర్గలోకంలో దేవతలంతా కూర్చొని మీ ప్రవచనాలను వింటూ మైమరిచపోతూంటారు గురువుగారు,,💐👌
@hanumanthatraovadapalli44282 жыл бұрын
@Pavani sri àaaa
@hanumanthatraovadapalli44282 жыл бұрын
@Pavani sri ll
@yugandharkombathula44462 жыл бұрын
Pichi devatalu enduku vintaru
@sudhakarguntuboina20832 жыл бұрын
మీ భావన చాలా చాలా గొప్పగా వుంది. నిజానికి దీనిగురించి ఎంతయినా చెప్పాలని వుంది.కానీ నాకు enough టైమ్ లేదు.
@chasssnorumusuko2 жыл бұрын
@@yugandharkombathula4446 ye church Lo training ayyav raa?? Narakam Lo guddha pagala denginchukuntunna pretaatma dengitey puttina lanjaaa koduku Jesus gaadu yahovaa gaadu sunthi madda Allah gaadiki maatram special GAA gyanopadesam chestaarule guruvu gaaru.. nuvvu feel avvaku
@krishnakumaritedla10384 ай бұрын
బ్రహ్మశ్రీ వేదమూర్తులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మీలో మాకు పరమశివుడు కనిపిస్తున్నాడు🙏🙏🙏🙏🙏
@garikapatisarma91834 ай бұрын
మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి పాదపద్మములకు నమో వాకములు
@sankarkumar27883 ай бұрын
దైవ స్వరూపులు గురువు గారికి శతాధిక పాదాభివందనాలు
@saradagundepudi6245 ай бұрын
సాక్షాత్తూ పరమేశ్వరుడు కనబడుతున్నాడు ,🙏🙏
@nagaparvathi30432 жыл бұрын
సార్ మీలాంటి గొప్ప వాళ్ళ ప్రసంగం వినడం మా అదృష్టం ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యఫలం.🙏🙏🙏🙏🙏
@kumarakella42743 ай бұрын
కీ.శే.బ్రహ్మశ్రీ వేదముార్తులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి ఏలోకంలో వున్నా వారికి సాష్టాంగ ప్రణామాలు🙇♂️🙇♂️🙇♂️
@mylavarabhotlavbksatyanara98595 ай бұрын
పురాణ వాచస్పతి శ్రీ శ్రీ శ్రీ గురువుగారికి పాదాభివందనం.. 🙏🙏
@alugolujagannadharao87725 ай бұрын
ధన్య జీవులు స్వామీ, మీరు భగవంతుడికే భగవంతుడు! మీ ప్రవచనాలు కొన్నిసార్లు వినే భాగ్యం మాకు కలిగింది.
@bhaskarallada85122 жыл бұрын
పెద్దలు, పండితులు, నిగర్వి...వందనములు , మిమ్మల్ని చూసి ఈతరం ధార్మిక ప్రచారకులు సంస్కారం నేర్చుకోవాలి
@SY27196 Жыл бұрын
ఇప్పుడు చెప్పే వాళ్ళు అహంకారం ఎక్కువ జ్ఞానం తక్కువ ప్రచారం ఎక్కువ
@chilukurigiridhar48492 жыл бұрын
మన పురాణాలు ఇతిహాసము, వేదాలు, మూర్తిలో,ఘనీభవించినవి.
@sitaramarajusagi7334 Жыл бұрын
అప్పుడప్పుడూ వీలుచేసుకుని ఇటువంటి ఉపన్యాసములు వింటేనే మన గ్రంధాలలో నిక్షిప్తమైన ఎన్నో నిఘాడ విద్యలగురించి ఆనాటి మహాపురుషుల ఔన్నత్యం గురించి కొంతైనా తెలుసుకోగలుతాము..
@srinivasaprasad85259 ай бұрын
మహానుభావులు మల్లాది రామకృష్ణశాస్త్రి గారు కారణ జన్ములు 🙏 🙏
@alugolujagannadharao87725 ай бұрын
మల్లాది చంద్రశేఖర శాస్త్రి స్వాములు కదా!
@ranapdpt30692 жыл бұрын
ఆచార్య వర్యులకు నా శతకోటి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@k.narendrasai81262 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు 💐💐
@madhuchukka6302 жыл бұрын
మహాభారతం అన్నా ,, పాండవులు అన్నా చాలా ఇష్టం 👍 వింటే భారతం వినాలి 👍మహానుభావా మీలాంటి వారు చెపుతుంటే వినే వారిదే మహా భాగ్యం 🙏🙏🙏
@sridharakkiraju99994 ай бұрын
నీముందు ఇప్పటి వారు అంతా దిగ దుడుపే స్వామి 🙏. ఏమి స్వరం 🙏
@korupolusreeramakrishna18692 жыл бұрын
మాటలకు అందని అద్భుతం మీరు స్వామీ
@girishmenon84452 жыл бұрын
ఓం గురుభ్యో నమః🙏
@dattathrikedarisetty60843 ай бұрын
మల్లాది రామకృష్ణశాస్త్రి గారికి నమో నమః 🙏🙏
@rmgthanvi87382 жыл бұрын
ఈ తరం వింటున్న హిందూ మేధావులకు గురువుగారి బోధనలు ఓ రెండు తరాలకు మీ విలువైన ప్రవచనాలు ఉపయోగపడతాయి గురువుగారికి శతకోటి ప్రణామాలు
సర్వం శ్రీ గురు దత్తం 🔥 దత్తోపాశకులు శ్రీ శ్రీ శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఎల్లప్పుడూ మనతో ఉంటారు. వారి ఆశీస్సులు ఎల్లపుడూ మనకు ఉంటాయి🎉
@nagasankararao56592 жыл бұрын
ఓం శ్రీ సద్గురుభ్యోన్నమః 🙏🏼 గురువుగారు చెప్పిన ఉపన్యాసములు చాలా గుర్తుకు వస్తున్నవి. దేవలోకంలో బృహస్పతి గురువుగారి ప్రక్కన కూర్చునే ఉపన్యాసములు చేస్తున్నట్లుగా ఉంది వారికి ప్రణామములు 🙏🏾🙏🙏🏼
@venkataramamohanaraokattul10482 жыл бұрын
ఓం నమో నారాయణాయ నమః
@mahimahindra97214 ай бұрын
Guruvaya krutagnatallu tq many tq universi tq many dabu smpada isoryamu arogyamu andamu ga vnduku avsvniki krutagnatallu tq sir tq universi 🌹🙏🙏🙏🌹
@oksomkar31072 жыл бұрын
నా గురువు గారు నాలెడ్జ్ కి సముద్రం వంటి వారు 🙏🏻❤️
@B.S.Prasanna2 жыл бұрын
మీ గురువు గారు బతకడానికి అశాస్త్రీయమైన మాటలు ఇంకా ఎంత కాలం చెబుతారు? గుర్రాలు గరిష్టంగా గంటకు 88 k.m పరిగెత్తగలవు. అంటే నిమిషానికి సుమారుగా 1.5 k.m. కానీ క్షణం లో 70 k.m (5 యోజనాల 3 మైళ్ళు) గుర్రాలు వెళ్లినట్టు అని చెప్పారు. ఇది ఎలా సాధ్యం? అసలు ఇంజిన్ లేని పుష్పక విమానం గాలిలో ఎలా ఎగురుతుంది? కంప్యూటర్ ఉండబట్టే కదా ఈరోజు మీ గురువు గారు యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నారు. ఇలా బతకడానికి అశాస్త్రీయమైన మాటలు చెప్పకుండా, కష్టబడి బతకాలి.
@mmeduri41162 жыл бұрын
@@B.S.Prasanna మరి మలేషియన్ ఎయిర్ లైన్స్ వారి విమానం కూలిపోయి 6 నెలలు దాటాక చేతులెత్తేసిందిగా సైన్స్? ప్రపంచం లోని మేధావులందరూ, దాదాపు ప్రతి అంగుళాన్ని వెతికామన్నారు కదా? మరి ఏమైంది? ఇక ఆయన పేర్కొన్న అశ్వ వేగం గురించి. మహాభారతానికి ముందు అంటే దాదాపు 5వేల సంవత్సరాల క్రిందట. అప్పటి గుఱ్ఱాల శక్తిని ఇప్పటి వాటితో ఎలా పోలుస్తారు? రెండువందల ఏళ్ళ క్రితం ఉన్న గుఱ్ఱాల బరువు ఇప్పటికి ఉండనీయడం లేదు. జెనెటిక్స్ పేరుతో వాటి సహజ బరువును తగ్గించి రేసుల కోసం వాడుతూ ఉన్నారు. ఉదాహరణకు, రాణా ప్రతాప్ గురించి చదవండి. చేతక్ (ఆయన గుఱ్ఱం) ఎలా యుద్ధం చేసేదో చూడండి.
@rohinisreevoleti4702 жыл бұрын
Evaru Babu nuv baaga gorojanam balici unnattundi
@oksomkar31072 жыл бұрын
@@rohinisreevoleti470 who?
@B.S.Prasanna2 жыл бұрын
@@rohinisreevoleti470 మీలాంటి అజ్ఞానులు ఇలా వ్యక్తిగత దూషణం చేయకుండా, బాబాలు, పాస్టర్ల మాటలకు మోసం పోకుండా తార్కికంగా ఆలోచించడం, మాట్లాడడం నేర్చుకుంటారని ఆశించడమైనది.
@manamhindulammanambandulam41812 жыл бұрын
🙏 గురువు గారుకి వందనాలు 🙏
@babuchinnichinni11362 жыл бұрын
గొప్పగా చెప్పారు. భాష కి సాహిత్యానికి మడి మైల లేవు.మిగతా వాటికి మడి మైలు. నిజాలు మాట్లాడారు సూపర్ sir kani కొంత మంది ఒప్పుకోవట్లేదు మైలు వుందంటే
@padmavathikorada81782 жыл бұрын
🤣🤣🤣👌🏻
@suryaprakasaraosarmakuruch35045 ай бұрын
మహనీయుల జననం నభూతో నభవిష్యతి. కారణ జన్ములు
@sprathap72372 ай бұрын
Hare Krishna..... Thanks Guru Garu...
@HanumantharaosarmaR4 ай бұрын
పోయిన వాళ్ళంతా మంచివారు. కారణజన్ములు వారు తిరిగిరారు. వారి వాక్కు వింటున్న మనం ధన్యులం.
@yeshwanthsanjeevanakapalli32863 ай бұрын
Mee Upanyasalu maku aradhyam. Namassulu.
@Bhakthiganam2 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@guruguhagk97543 ай бұрын
Wondraful
@subrahmanyammathukumalli89323 ай бұрын
శ్రీ గురుభ్యో నమః ❤❤❤
@nageswararao86862 жыл бұрын
Very nice program Sri guruvugari padalaku namaskaram vizag
@srinivasaprasad85252 жыл бұрын
కంప్యూటర్ శిఖండిలా అడ్డుపెట్టుకోవడానికి పనికి వస్తుంది.. అక్షరసత్యం.
@yugandharkombathula44462 жыл бұрын
మొరటొడికి మొగలపొత్తు ఇచినట్లు నీకు దొరికితే, నువ్వువాద్డుతున్న మొబైల్ కూడా చిప్ తోనే నడుస్తుందిరా, నువ్వు కంపూటర్ని లామెంటు
@sureshkumar-et9dj2 жыл бұрын
guruvu garu, meeku satakoti vandanalu
@narayanachowdary17372 жыл бұрын
Adbhutam guruvugaru
@lalithakarumuri22422 жыл бұрын
ధన్యోస్మి
@sridevileela91032 жыл бұрын
Chala baga cheparu guru garu jati pate kolam matam unda kordu meru chala baga cheparu
@nagarathnarao30813 ай бұрын
Paadaabhi vandanaalu guruvu gaaru
@venkateswararaonimmala29782 жыл бұрын
ఓమ్ శ్రీ గురుభ్యో నమః ఓమ్🙏🕉️🇮🇳🕉️🙏🙏🙏🙏
@satyanandamsharma6815 ай бұрын
నమః సుమాంజలి
@aretiashokkumar72432 жыл бұрын
Enta goppa malladi garu lere anna bada vestundi ,bramhandamyina voice ,goopa ga vundi ee chapter
@sivaprakash69994 ай бұрын
గురువు గారు కినమసుమంజలు
@chikka22033 ай бұрын
పౌరాణిక సార్వ భౌమ 🙏🙏
@subhash75882 жыл бұрын
Guruvu Gaariki Paadhabhi Vandanaalu , Ye Locam lo unnado aa Guruvu Gaaru . Jai Matha Ji Har Har Mahadev Jai Shree Ram Jai Shree Krishna Jai Hanuman Ji Jai Hind Jai Bharath Vandematram .
@manamhindulammanambandulam41812 жыл бұрын
🙏 ఓం నమః శివాయ 🙏
@vijayaramaraovudayagiri23662 жыл бұрын
Mana jeevitakalamulo varini chudatamu vari pravachanamu vinadamu mana poorva janma sukrutamu
@lashok42402 жыл бұрын
దయచేసి ఎవరైనా గురువుగారి పూర్తి ప్రసంగాలు ఉన్న సిడిలు ఎక్కడ దొరుకుతావు తెలియజేయగలరు
My grandfather Shri Susarla Ramachandra Shastri just resembles him including voice and mannerisms 🙏🙏
@saikrupa86512 жыл бұрын
Tamari padalki namaskaralu
@gravikiran3814 Жыл бұрын
నమస్కారం
@hymavathin72867 ай бұрын
OM Gurudeva Dattatreya NaMaha
@sreemathanirmala45492 жыл бұрын
నలమహారాజు. ఆయోధ్య నుండి నాగపూర్ వచ్చారు.దమయంతి దేశం నాగపూర్.నలమహారాజు అక్ష హృదయం. నేర్చుకొని బాహుక వికార రూపంలో వున్నవాడు వికార రూపం పోగొట్టుకున్నాడు. అక్ష విద్య వల్ల జూదం లో కూడా ఎవరూ ఓడించలేరు.
@VKTVCHANNEL5 ай бұрын
Aksha Vidya is different from Aswa hrudayam
@sravankumar35022 жыл бұрын
Great.. human brain is more than hundreds of computers.. We,She, sakuntaladevi proved with her calculations so far ago
@n.v.b.k.s.murthynanduru29193 ай бұрын
om sree Gurubhyom namaha
@HariKrishna-ul5yd2 жыл бұрын
Sree gure be namaha.🙏🙏🙏
@ganapursiddiramappa81325 ай бұрын
Jai guru dev
@suryapurna63062 жыл бұрын
Guru Devobhavaha ,gnananetram opener other wise a man becomes a beast
@vemulapally2 жыл бұрын
🙏🕉️🙏 జైగురుదేవ్
@trivediumeshsharma59212 жыл бұрын
ఉత్తమమ్.
@sitakollapudi172 жыл бұрын
గురువు గారు అద్భుతం గా చెప్పారు. కానీ గురువుగారి గౌరవం తగిచ్చేలా ఉంది మీరు పెట్టిన టైటిల్
@panthulannapurna44182 ай бұрын
Gura gura padha be vandhansmulu
@kolisettysrinivas95992 жыл бұрын
🙏🙏🙏 Om Sri Sai Ram 🙏🙏🙏
@srividyagollapudi2 жыл бұрын
నల దమయంతి కథ
@rajugadi37862 жыл бұрын
Excellent Sir.
@srpratapa85642 жыл бұрын
Jayagurudatta 🙏🌹 Jayamu 🌹
@bheemaiahc8905 ай бұрын
Supar
@sreemathanirmala45492 жыл бұрын
ఋతుపర్ణ మహారాజు అయోధ్య లో వున్నారు. నల చక్రవర్తి ఆయన దగ్గర బాహుకుడు అనే వంట వాడి రూపం లో వున్నాడు.
@User-bm6pn4 ай бұрын
Maanavulu vinavalsina Amruta vaahini.
@swaminathakrishnapingale26954 ай бұрын
కలిపురుషుడు విషం కక్కుకుంటూ బయట పడతాడు అక్ష హృదయం నేర్చుకొనగానే. నల మహారాజు ఋతుపర్ణుడికి అశ్వ హృదయం బదులు గా ఇస్తాడు. కానీ నలుడికి అందమైన రూపం అప్పుడే రాలేదు. విదర్భకు వెళ్లిన తరువాత, ఆయన వండిన వంటకాలు దమయంతి గుర్తించి తల్లి తండ్రుల తో వచ్చి ఆయనను ప్రశ్నిస్తుంది. స్వయంవరం ప్రకటన కారణం వివరించిన తరువాత నలుడు పశ్చాత్తాపం పొంది కర్కోటక నాగరాజును స్మరిస్తే పూర్వ రూపం వస్తుంది. కలిపురుషుడు కక్కిన విషం కర్కోటకుని కాటు వల్ల ఉండినదే. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనం.