రెండు నిమిషాల్లో డెలివరీ అనగానే ఇలా జరిగింది.!||Kakinada Ramya hospital latest issue||

  Рет қаралды 166,404

CEC  FACTS

CEC FACTS

Күн бұрын

రెండు నిమిషాల్లో డెలివరీ అనగానే ఇలా జరిగింది.!||Kakinada Ramya hospital latest issue||‎@CECFACTS
#ramyahospatalKakinada#hospitalnews #cecfacts #KakinadaRamyahospital#Ramyahospitalissue#kakinadaupdates #letestnews #letestnewslive
--------------------------------------**************************************-------------------------------
ramya hospital,hospital,kakinada ramya hospitals,ramya hospital issue,ramya hospital cheating patients in kakinada,kakinada ramya hospital,care hospital,ramya hospitals kakinada,kakinada ramya hospital doctors,ramya hospital doctors negligence,star hospital,apollo hospital,medwin hospital,rainbow hospital,hospitals in kakinada,remya hospital,ramya hospitals,ramya hospital cheating,remya hospital issue,kakinada hospital,ankura hospitalsapollo hospitals kakinada,kakinada govt hospital,kakinada ramya hospital,kakinada ramya hospitals,ramya hospital cheating patients in kakinada,kakinada hospital,sai sudha hospital kakinada,best hospital in kakinada,ramya hospitals kakinada,kakinada hospitals,kakinada,kakinada government hospital,apollo hospitals,medicover hospitals kakinada,kakinada ggh hospital,hope hospital kakinada,hospitals in kakinada,kakinada govt hospital doctors negligence
--------------------------------------**************************************-------------------------------
Copyright Notice:-
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
Thank you for watching..!!

Пікірлер: 129
@hemasiri2219
@hemasiri2219 Ай бұрын
She is very good doctor and takes good care of the patients..I had two normal deliveries in Ramya hospital.I feel it's very good hospital
@user-bb6gl8vf3z
@user-bb6gl8vf3z 2 ай бұрын
Yes Ramya hospital is very best hospital for women and children 99 percent normal delivery chestharu I had 2 normal deliveries in Ramya hospitals It is the best hospital in Kakinada
@satyarajasekhar2213
@satyarajasekhar2213 2 ай бұрын
Madam chala manchi person amdi...naku two times cesaerian cheyamanna kuda normal cheseru....very thankful to u madam...
@sonakumari9431
@sonakumari9431 2 ай бұрын
నాకు 2011 ఇదే హాస్పటల్లో ఒక బాధని మిగిల్చింది నాకు ఫస్ట్ డెలివరీ హాస్పిటల్ అయ్యింది అదే నమ్మకంతో సెకండ్ డెలివరీ కూడా అదే హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన డెలివరీ అయ్యే వరకు అదే హాస్పిటల్ కి వెళ్లాను డెలివరీ కి ఒక రోజు ముందే జాయిన్ అయ్యాను కానీ నాకు డెలివరీ అవ్వలేదు అలా ఫోర్ డేస్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నాను కానీ నాలుగు రోజులు గడిచిపోయింది మా అమ్మ గట్టిగా అడిగింది నాలుగు రోజున నాకు పెయిన్స్ రావడానికి సెలెస్ పెట్టారు నాకు మార్నింగ్ 12 కి పెడితే నైట్ టూ కి డెలివరీ అయింది అయితే బాబు చాలా హెల్తీగా ఉన్నాడు కాని వాళ్ళు సడన్గా icc లోకి తీసుకెళ్లి పోయి బాబు ఐ సి లో పెట్టాలి అన్నారు ఏమైందని మా అమ్మ అడిగితే వాళ్లు బాబుకి చాలా సీరియస్ గా ఉంది రోజుకి చాలా డబ్బులు ఖర్చు అవ్వచ్చు మీరు తట్టు కొంటే ఇక్కడ ఉంచండి లేకపోతే జిహెచ్ కి తీసుకు వెళ్ళండి అన్నారు బాబు లోపల హెల్త్ ఏ విధంగా ఉన్నది అనేది ఈ 9 నెలలు అక్కడే టెస్టులు మెడిసిన్స్ వాడను కాబట్టి వాళ్ళకి ఒక ప్రెగ్నెన్సీ లేడీ కోసం లోపల బేబీ కోసం వాళ్ళకి తెలుస్తుంది కాని ఏమి చెప్పలేదు అలా చెప్పి ఉంటే ఆ ప్రెగ్నెన్సీ తీయించుకోవడం ఏదో ఒకటి చేసే వాళ్ళం ఎన్నో ఆశలతో హాస్పిటల్ కి వెళ్తే ఆఖరికి బిడ్డను కోల్పోయి బాధతో తిరిగి వచ్చాము
@Sharusgreenlife
@Sharusgreenlife 2 ай бұрын
Same naku jaridi na babu poyabu😂😂😂
@ashuraghumudri1258
@ashuraghumudri1258 2 ай бұрын
So sad 😢 oka baby ni pogottukodam chala badha padina valaki telustundi 😞
@Ammakuchisubha
@Ammakuchisubha 2 ай бұрын
​@@SharusgreenlifeAaaa emoji enti Amma talli
@haindavivlogs819
@haindavivlogs819 2 ай бұрын
Avunu ​@@ashuraghumudri1258
@kanchanachowdary9011
@kanchanachowdary9011 2 ай бұрын
​@emoji emiti😮Sharusgreenlife
@veda9590
@veda9590 Ай бұрын
2005లో నాకు రెండవ పురుడు పోసారు, అంబాజీపేట డాక్టర్ అనేవారు, ఆవిడ చాలా మంచివారు, నార్మల్ డెలివరీ,, అప్పట్లో చాలా తక్కువ ఫీజు
@satyaakula5690
@satyaakula5690 Ай бұрын
నాకు కూడా వాళ్లు డెలివరీ చేయకుండా టైమ్ వుంది అనిచేప్పి చాలా సీరియస్ చేశారు
@user-wt2vp9cr7e
@user-wt2vp9cr7e 2 ай бұрын
డాక్టర్ లేకుండా జూనియర్ డాక్టర్ మీద వదిలేశారు నన్ను కూడా ఆపరేషన్ టైం లో పెయిన్ అన్న వినకుండా ఆపరేషన్ చేశారు నాకు plz డాక్టార్స్ మిమ్మల్ని నమ్మి మ ప్రాణాలు మీ చేతిలో పెడుతున్నాం అడుకోకండి plz....
@joshadabala-mj7om
@joshadabala-mj7om Ай бұрын
Same Naku kuda papa alane iyyindhi rohini hospital amalapuram
@Thikshika26
@Thikshika26 Ай бұрын
Momidivaram chinna abbayi garu Baga chustaru Naku delivery ayindi normal kani full rush
@mohammadshafiya7527
@mohammadshafiya7527 28 күн бұрын
Very very good doctor
@lakshmig6098
@lakshmig6098 Ай бұрын
She is very gud doctor
@ravikiran3428
@ravikiran3428 2 ай бұрын
Me hospital lo ilantivi chaala ayyayi . I'm from kakinda Gandhi nagar . We know very well about your hospital
@ravalikittu9820
@ravalikittu9820 2 ай бұрын
Is it true.mari endhuku case gurinchi full story chypthunnaru.
@minivlog-shasha
@minivlog-shasha 2 ай бұрын
Truee chala incidents vunaie e hospital midhaa pregnant ey avani ammaiki 9 months treatment chesarantta soo something is wrong in her condition
@samuelyelisetti654
@samuelyelisetti654 2 ай бұрын
No. My wife had 3 deliveries here. This is the best hospital. Doctor is very good
@shaikreehana6807
@shaikreehana6807 2 ай бұрын
Avarina kavalani anduku chestharu
@Grace_prameela
@Grace_prameela 2 ай бұрын
She is very gud doctor very gud human being madam nichala Mandi target chestunaru avida Peru chedagottadaniki chestunaru
@madhuri539
@madhuri539 2 ай бұрын
Eme navvutu cheptundi enti anta sad news ni eme smile choosi last lo mother baby iddaru bathike vunnaru anduke smile istu cheptondi anukunna vinagane ayyo leda ane badha
@user-bb6gl8vf3z
@user-bb6gl8vf3z 2 ай бұрын
She is very well experienced doctor
@sirishavipparthi5381
@sirishavipparthi5381 Ай бұрын
Very very good doctor ❤❤❤
@youtuber-yz6cw
@youtuber-yz6cw 2 ай бұрын
DIC is always secondary to an underlying disorder. Indeed, it is associated with pregnancy complications such as placental abruption, HELLP syndrome, preeclampsia, retained stillbirth, sepsis, post-partum hemorrhage (PPH), acute fatty liver, and amniotic fluid embolism
@monikasatish4355
@monikasatish4355 2 ай бұрын
Nenu na 2nd delivery lo c section appudi face chesanu konni secons upiribadaledu chatilo edo pattesi nattu ayipoyindi chachipota anukunna doctor tho chepite injection Celine bottle lo chedaru 2 mins ki normal ayipoyanu
@sudheerkaruna4614
@sudheerkaruna4614 2 ай бұрын
Same😢
@gapideas3966
@gapideas3966 Ай бұрын
Same
@yashodayelubandi8545
@yashodayelubandi8545 2 ай бұрын
Prabhavathi madam is well experienced doctor
@mohanalakshmikamidi7544
@mohanalakshmikamidi7544 2 ай бұрын
2001 lo Ambajipeta WOMEN'S Hospital lo naku safe ga delivery chesaru madam.
@BeeraDurga
@BeeraDurga 2 ай бұрын
Madam gaaru chala manchoro Maku pillalu puttadaniki karanam madam gaaru memu Jevitantam guruthuchukuntaamu
@venkataramanamma1301
@venkataramanamma1301 2 ай бұрын
మాకు పాపకి దెలివరిలో కవలలు పుట్టారు పాప బాబు నీ కోల్పోయాం Eppatiki మాకు దుఃఖం మిగిల్చింది అత్తంటి వా రు మపపని వదిలేశారు చెత్త హస్పెటల్
@hamsimeenu3446
@hamsimeenu3446 2 ай бұрын
నేను కూడా ఈ హాస్పిటల్ కి ఫస్ట్ డెలివరీ టైమ్ లో వెళ్లాను కానీ ఉదయం 9:00 కి వెళ్లాను కానీ 3:00 కి మధ్యాహ్నం చెకప్ చేశారు ఆ మధ్య గ్యాప్ లో ఆకలితో కళ్ళు తిరిగి పడిపోయాను కేర్ లెస్ గా చూశారు పేషెంట్స్ ని సరిగా పట్టించుకోరు ఈ హాస్పిటల్ లో వేస్ట్
@zawaabu3089
@zawaabu3089 2 ай бұрын
జనాలు రంగులు మార్చే వాళ్ళని నమ్మినంత సులువుగా., ప్లెయిన్ గానూ, ట్రాన్సపరెంట్ గానూ ఉన్న, మీలాంటి జెనూన్ వ్యక్తులను నమ్మరు మేడం. ఎందుకంటే, మీ మీద ఎప్పుడు ఏ ఎలిగేషన్ వచ్చినా, చాలా కూల్ గా, జరిగిన విషయాన్ని వివరిస్తారు. మీ వైపు నుండి, ఏ పొరపాటు ఉన్నా, ఇలా ఓపెన్ గా చెప్పలేరు కదా ? ప్రజలకు, ఇలాంటి మెడికల్ అవేర్నెస్ చాలా అవసరం. 🙏🙏
@girijaghanta7130
@girijaghanta7130 2 ай бұрын
It's a unpredictable unfortunate outcome that occurs rarely, no one can save the patient in this case
@prassanamakireddi4363
@prassanamakireddi4363 2 ай бұрын
No need to give explanations to any one madam you are the godess❤
@user-ou2bt3ph9s
@user-ou2bt3ph9s 2 ай бұрын
ప్రభావతి మేడం చాలా మంచి డాక్టరుగారు 2002లో కణితి ఆపరేషన్ చేశారు అప్పటికి మ్యారేజ్ అయి 3 నెలలు అయ్యింది మా అతింటి వాళ్ళు పిల్లలు పుట్టారని గొడవ చేశారు మేడం నేను హామీ ఇస్తున్నాను అని చెప్పారు నాకు ఇప్పుడు ఇద్దరూ బాబులు నాకు ఫస్ట్ ఆపరేషన్ అయిన తరువాత ఎవ్వరూ నార్మల్ చెయ్యరు కానీ మేడం నాకు నార్మల్ చేశారు అంబాజీపేటలో 2003 లో , నేను ఇప్పుడు చాలా హ్యాపీ గా ఉన్నాను నాకు మేడం చూడాలని అనిపించినా కాకినాడ హాస్పటల్లో లోపలికి వెళ్ళనివ్వరు చాలా భాధగా వుంటుంది 2010 లో 2012 లో మేజర్ ఆపరేషన్ చేశారు అయిన నేను హ్యాపీగా వున్నాను ఆమె ఒక దేవత
@BJtalks27
@BJtalks27 2 ай бұрын
@@user-ou2bt3ph9s ayte gudi kattinchandi. Aavida over action kakpote anta risky case aynapdu aavida normal delivery ku try cheydam chala wrong. Epdi aavida normal deliverys kosam try chesi ma relatives lo 2 pillani champesindi. Avida moorkhatvam kakpote marenti
@nagamanik9623
@nagamanik9623 2 ай бұрын
She is really experienced doctor
@MPN__CREATIONS__
@MPN__CREATIONS__ 2 ай бұрын
నేను నా ఫస్ట్ బాబు ని కొలిపోయాను prblem చెప్పలేదు 9moths మోసాను చెత్త హాస్పటల్ చెత్త డాక్టర్
@satyarajasekhar2213
@satyarajasekhar2213 2 ай бұрын
Oka rojulochala normal deliveries chestaru...cesaeruan chala rare...
@allakkisharma
@allakkisharma 2 ай бұрын
Eppudu ala cheyyatam ledu
@sumachowdary6590
@sumachowdary6590 2 ай бұрын
Ammo ee hospital ni matram nammakandi. Money leka pothe govt hospital ki vellandi akkkada chala neat ga chusthunnaru. Edi emina na frd ni champesaruuu.
@sumachowdary6590
@sumachowdary6590 2 ай бұрын
Baby and mother iddaru chanipoyaru ani chakkaga chepparu madam easy ga
@Visualjourney2017
@Visualjourney2017 2 ай бұрын
​@sumachowdary6590 ayyo avna
@Mrartist_PJ
@Mrartist_PJ Ай бұрын
Kakinada govt hospital ki mattuku vellakandi pvt hospital ki kanna darunanga badudu money ma pinni ki IVF tho ten years ki twins conceive avvuthey fifth month varaku Vijayawada ferty9 lone tablets echaru dooram journey oddu deggara hospital ki rasaru vallu just pregnancy varaku chustharu delivery cheyyaru so rajamundry ki rasaru akkada sixth month padagane bp high lo ki vellipoyindi and jaundice thagilindi ani thaggatle ani pre eclaimsia ani Kakinada govt hospital ki rasaru akkada vallu malli tests chesi two days observation lo uncharu elopu thudivadu compounder prathi okkadu money adigadame doctors emo abort cheseyyali thalli pranali pothai heart agipothundi annaru andulo oka musala doctor Amma chala manchi avida adi kadu antha money pettukunnaru enni years ayyindi papm kgh ki vizag ki rasaru akkada doctors three months antey ninth month pade varuku unchukuni every day jaundice and bp control pills esthu three months chusaru last ki water thaggipothundi ani delivery chesesaru baby's eddaru under weight lo unnaru babu papa eddarini Lona NICU lo 15 days unchukoni discharge chesaru inka undamannaru mother ki inka jaundice thaggale ani but appatiki chala days ayyindi ani one month ki malli thisuku randi thaggaka pothey endoscopy chedam annadu but koddi koddi ga yhaggipoindi but ah three months entha narakam chusamo kakinada vallu abort cheyyali ani rasaru kgh ki rasinappudu if serious ayyithey kgh okaavida eppudochina kastam Amma nuvvu hopes pettukoku Ane cheppadi but trainee doctors okkokalu nakanna chinnolu chala Baga support chesaru inko two weeks ani seventh month ayyipothey eight month ayyipothey ani hopes echi delivery chesaru
@rishisamshappyhome
@rishisamshappyhome Ай бұрын
నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ లో ఇక్కడే చూపించుకున్నాను...డెలివరీ టైం పైన వస్తుంటే డెలివరీ కి ఇంకా టైం వుందని జూనియర్ డాక్టర్ లు చెక్ చేసి పంపేశారు...అక్కడ నుండి ggh కి వెళ్తే...నాకు కండిషన్ సీరియస్ వుందని చెప్పి 3 ర్డ్ డే నే డెలివరీ చేశారు..రమ్య హాస్పిటల్ డాక్టర్ చెప్పినట్టు టైం వుందని నేను ఇంటికి వెళ్ళిపోయి వుంటే నేను నా బిడ్డ బతికేవాళ్ళం కాదు ..
@shaikAlizain1433.
@shaikAlizain1433. 2 ай бұрын
nirlakshyam government hospitals lni nammoddhu
@karthikapalakurty3318
@karthikapalakurty3318 2 ай бұрын
Same naku kuda 2016 lo vizag 7hills hospital lo jaragidi 2 delivery lo babu chanipoyadu😢😢😢😢😢
@varshinimahesh842
@varshinimahesh842 2 ай бұрын
Omg 😢
@percisphysio1023
@percisphysio1023 2 ай бұрын
Management sariga ledu responsibility anedi ledu nenu ikkade delivery cheyinchukunna
@koochisowmya
@koochisowmya 2 ай бұрын
This os very common with this hospital. They don't attend the patient until its too complected. My cousin loat her baby her. And she cant even give birth to another anymore.
@DeviPeddireddy-lh9nl
@DeviPeddireddy-lh9nl 2 ай бұрын
Prabhavathi doctor chella mamchi varu i like you
@SruthiKomarthi
@SruthiKomarthi 2 ай бұрын
She is very good doctor
@sridevivinjamuri7385
@sridevivinjamuri7385 Ай бұрын
ప్రభావతి మేడం గారు నాకు అంబాజీపేట మిస్సమ్మ హాస్పిటల్ లో నాకు 2 డెలివరీస్ చేసారు. మా బాబుకి 25 ఇయర్స్. అమ్మాయి కి 20 ఇయర్స్. చాలా మంచి డాక్టర్. 99 % నార్మల్ డెలివరీ చెయ్యడానికే చూస్తారు. మేడం నేను మిమ్మల్ని ఎప్పుడు తలుచుకుంటాను. 🙏🏻🙏🏻
@divyaswarupa3252
@divyaswarupa3252 29 күн бұрын
Same ma Ammagariki kuda avide chesaru .
@sirishagurrala6621
@sirishagurrala6621 26 күн бұрын
Naku kuda idharu babulu ambajipeta hospital lo pedababu Babu ki 21 chinnababu ki 20 ippudu
@Allinonep90thecreators
@Allinonep90thecreators 2 ай бұрын
Prabhavathi madam very genuine person &kind hearted dont blam her
@prasanna17919
@prasanna17919 2 ай бұрын
చెత్త హాస్పిటల్ ఎన్ని ప్రాణాలు తీసేస్తారు. మనసాక్షికి సమాధానం చెప్పుకోండి. దేవుడు చూస్తూ ఊరుకోడు 😡😡😡😡😡😡😡😡😡😡
@lakshmig6098
@lakshmig6098 Ай бұрын
Baga explain chesaru mam
@satyanarayanag1655
@satyanarayanag1655 2 ай бұрын
Post Covid case emo check chesara.
@user-cp7pq2up7q
@user-cp7pq2up7q 2 ай бұрын
Doctor ni antaki em ledhu ,valla intilo kuda stress chesevallu kuda untaru ....
@morthasatya6160
@morthasatya6160 2 ай бұрын
Govt should take action. Very Bad response in Hospital. And very cruel response. Someone should action. All these stories are bull shit.
@swarnarekha624
@swarnarekha624 2 ай бұрын
One of the best hospital in kakinada.
@user-bp1sk6rf8d
@user-bp1sk6rf8d Ай бұрын
How is mother and baby
@CECFACTS
@CECFACTS Ай бұрын
Loss
@BJtalks27
@BJtalks27 2 ай бұрын
Munde ceasarian endku prepare avledu. Sugar undi ani telsinapdu
@madhuk3379
@madhuk3379 2 ай бұрын
Naku gestational diabetis but naku normal delivery and nenu obese kuda I mean appudu na weight 105kgs with gestational diabetis ayina normal delivery, paapam madam cheppe patient unfortunate sudden ga vasthadata a condition yenduku yevariki yeppudu vasthadi anedi cheppalemu ani chepthunnaru kada madam
@psiva3873
@psiva3873 2 ай бұрын
Im a gynecologist.it is true if she went to amniotic fluid embolism.but pts are unaware that this condition exists
@psiva3873
@psiva3873 2 ай бұрын
And it's a nightmare for a gynecologist
@navyarani7373
@navyarani7373 2 ай бұрын
Waste hospital yavaru vellakandi naku 4/9/23 delivery chesidhi kani baby antha bhane undhi ani cheppi last ki normal delivery cheysi baby ni nallipesidhi baby 2 days undhi baby eyes open cheyledhu edavaledhu ggh doctors baby problem ame ledhu delivery sariga veyaledhu ani report echaru 😢😢😢😢😢😢😢😢😢😢
@Visualjourney2017
@Visualjourney2017 2 ай бұрын
Ayyo
@user-ve9zl9fb8l
@user-ve9zl9fb8l 28 күн бұрын
Naku ei hospital badhane migichindhi peresetmal injection eivvadam Valle 6 month lost lo delivery ayyipoyindhi Arogyam ga unna na biddanu pogottukunnanu😭😭😭
@venump4451
@venump4451 2 ай бұрын
మొత్తానికి వరెస్ట్ హాస్పిటల్ అంటారు 😅
@gbabji8915
@gbabji8915 2 ай бұрын
Very worst hospitall .Naku kuda alane pains vastunayi ani join aythe Monday evi pains kavu ani cheppi alane vadiledi Wednesday evening orgent ga operation chesesaru baby ki serious ga vundi icu lo pettali anaru two days tharuvatha ggh ki thisukuvelandi ani cheparu chanipothadu baby ani valiki thelisi ggh ki pampimchestaru Anni cases valu alne chestunaru we loss my baby 2018.mali ipatti varu pregnancy raledu.worst hospital in kkd
@satyavenky5198
@satyavenky5198 Ай бұрын
Chala bayam e hisptial ante naku
@nononsense4522
@nononsense4522 2 ай бұрын
I dont believe this doctor. Assistants meeda nurse la meeda vadestharu. Only dabba kotte comments vuntunnay
@sravanthipunem8375
@sravanthipunem8375 2 ай бұрын
Elantivi andukandi cheppi bhada pedatharu
@chakalihemalatha487
@chakalihemalatha487 2 ай бұрын
A vuru a hospital sis😢😢
@aadilakshmi25
@aadilakshmi25 Ай бұрын
Kakinada
@geet726
@geet726 2 ай бұрын
ఏదైనా పొరపాటు జ‌రిగితే డాక్టర్స్ ని బ్లేమ్ చెయ్యకూడదు
@sonakumari9431
@sonakumari9431 2 ай бұрын
ఎవరిని చేయాలో కొంచెం చెప్పండి
@felicitycm2596
@felicitycm2596 Ай бұрын
​@@sonakumari9431. వాళ్లు కూడా తమ ప్రయత్నం తాము చేస్తారు..ఆమె చెప్తున్నారు కదా.కొన్ని రేర్ కేసేస్ లో ఇలా జరుగుతుంది అని.. మా అమ్మ గారిని ఛాతీలో కొంచెం పెయిన్ అని హాస్పిటల్ తీసుకెళ్ళాం ఆమె చాలా హెల్తీ గా ఉండే మాట్లాడింది కూడా బట్ ఒక్క సారిగా స్ట్రోక్ వచ్చింది ఎవరం అనుకోలే డాక్టర్లు ప్రయత్నం చేశారు బట్ అమ్మ అక్కడే చనిపోయింది డాక్టర్ సార్ and మేడం కూడా ఏడ్చారు కాపాడలేకపోయము అని
@bhanujoyce2489
@bhanujoyce2489 2 ай бұрын
She is my friend from degree
@shanmukhgamerandforest5824
@shanmukhgamerandforest5824 2 ай бұрын
Manchi hospital kadu.... Naa wifi ni chala badha pettaru
@user-wn2fm7zt9f
@user-wn2fm7zt9f Ай бұрын
Ama doctor licence ni disconnet cheyyatam better
@jyothi6550
@jyothi6550 2 ай бұрын
E ramya hospital ni assalu nammakandi edi challamandini mosam chestundi na papa ni kuda alane champesindi very bad hospital in kkd
@lakshmig6098
@lakshmig6098 Ай бұрын
Kkd lo best hospital
@Sharusgreenlife
@Sharusgreenlife 2 ай бұрын
Nenu na first babu ni kolepoyanu prblem chepaledu 10 moths mosanu 'i fell every day na babu 😂
@alekyachinni6508
@alekyachinni6508 2 ай бұрын
Ma sister ku kuda first delivery ku chala careless ga chusaru papa puti chanipoyindi
@vadhasalomi5132
@vadhasalomi5132 2 ай бұрын
Edhi em aina ma vadhina chanipoyindhi 🥺
@vadhasalomi5132
@vadhasalomi5132 2 ай бұрын
Mistake lenappudu evari permission adigi... discharge notice ivvakunda vala sontham ga ambulance ki call chesi mamalni adagakunda endhuku shift chesaru
@kanakadurga4600
@kanakadurga4600 2 ай бұрын
Comments lo konthamandhi manchigaa peduthunnaaru konthamandhi baadhanu maathrame pondaamantunnaaru edi emaina doctors nirlakshyam valana maathrum evveri. Pranam pokuudadhu
@techinfocareerguidance
@techinfocareerguidance 2 ай бұрын
Adress please
@venkireddy6261
@venkireddy6261 2 ай бұрын
Kakinada
@pillilksimi3232
@pillilksimi3232 2 ай бұрын
Ramya hospital treatment normal delivery mobile screen
@geet726
@geet726 2 ай бұрын
2016లోమాఅమ్మాయికి first delivery normal జరిగింది బాబు పుట్టాడు ఆ హాస్పిటల్ లో నే అంతా బాగా జరిగింది
@18926
@18926 2 ай бұрын
Andhukae ..kanpu maro janma anedhi
@idasofiamalladi8329
@idasofiamalladi8329 2 ай бұрын
Medam oka devata❤❤
@nrameshn1781
@nrameshn1781 2 ай бұрын
2012 lo
@monikasatish4355
@monikasatish4355 2 ай бұрын
Baby kooda bratakaleda
@ashajyothi8213
@ashajyothi8213 2 ай бұрын
Yevaru brathka ledhu,mother&baby chanipoyeru.it is very sad to hear.this is completely hopital mistake
@gyadasanthisree106
@gyadasanthisree106 2 ай бұрын
Problem alantidi, mother and baby survive avvadam impossible, doctors ki nightmare elanti cases ,entha mandi ardam chesukuntaru 😢
@Sharusgreenlife
@Sharusgreenlife 2 ай бұрын
Duvdu merukadha
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 34 МЛН
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 25 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 44 МЛН
AP CM YS Jagan Public Meeting at Kakinada | Memantha Siddham  @SakshiTVLIVE
1:25:00
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 34 МЛН