Na mokom lo navvu chudadaniki ayana jevitham motham sacrifice chesadu. Mahanubavudu.... I have all time respect on him.
@sidduthaviti84276 жыл бұрын
Ironleg shasri garu great person
@seenuthogiti4716 жыл бұрын
Moorthi garu iron leg sasri son nu promote cheyandi. Best of luck Prasad. Garu
@koushik6006 жыл бұрын
శ్రీ రెడ్డి గురించి న్యూస్ చూపించినప్పుడల్లా మీ చానల్ గురురించి తిత్తుక్కున్నా అన్ని ఛానెల్స్ లాగ,కానీ ఈ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని మీమమ్మల్ని appriciate chestunnna
@yaswanthkumarpeta45576 жыл бұрын
Respect 2 సంపూర్ణేష్ బాబు గారు😍
@nareshskcv3 жыл бұрын
Love you Sampurnesh Babu 💕💕💕💕
@physicsforallparvathamsati39363 жыл бұрын
ఒక్క సినిమా ఇండస్ట్రీ లో నే కాదు. జీవితం కూడా అంతే డబ్బుంటేనే అన్నదమ్ములైన అక్క చెల్లెళ్ళు అయినా..... మన వ్యవస్థ అలా తయారైంది
@KondaFamily1236 жыл бұрын
iron leg shashri koduku manchiga chaduvukunnadu...manchi future undhi atani..kaani ee cinema industry ane muriki kupam loki vachi atani life ni emi chesukuntado ardham kavatledu...industry gurinchi, akkada unde manasula gurinchi telisi kuda...malli akkade edho vetukunttanante konchem alochinchandi...mee nannaku jarigina avamanalu niku jaragoddu ani anukunte...dayachesi induloki rakandi...cinema industry lo peru kante mundhu chala avamanalu face cheyali...konchem alochinchandi...
@shaikbasha21866 жыл бұрын
My Respect Mahaa TV ( Murty sir ),Kadambari sir ,sampurnesh babu..ravi sir ,sivaji sir .....who missed some one... pls add
@AshokRathod-wi2gu6 жыл бұрын
murthi garu meeku padabhivandanam ilanti discutions pedutunnanduku
@commonpersonopinion38076 жыл бұрын
I liked the way you are doing one hour fifteen minute programme on iron leg shastri, Murthy. I would really appreciate if you do a discussion on the allegation made by mothukupally on Chandra babu. Also a detail discussion or a question hour with GVL Narshima, his arguments seems to be correct on TDP governence in AP. Thanks Murthy.
@vamsikrishna30756 жыл бұрын
Great Kadambari Kiran Sir. Murthy garu excellent your talent is amazing.Madhavi garu you also are a good human. Above all All the very best to Prasad garu.. One final thing which I would like to share especially to Kiran gari Manam saitham is I also would like to donate rs1000 every month and I really don't know how to reach you sir. Please provide the account details probably in the next video.. Or I would be more happy if anyone from your office could call me Murthy garu. Jai hi d.
@suryanarayanamurthypeddinti9996 жыл бұрын
Super program Murthy Garu
@kumarbabu44076 жыл бұрын
Murthy anna malli madhavi latha ni techhara studio ki..very good..evarnyna celebrity cheyagalaru meeru..goppoollu
@xeranthusvams88886 жыл бұрын
RESPECT
@KondaFamily1236 жыл бұрын
kadambari kiran kumar gaaru chaala goppavaru...intha manchi dana gunam..dani kante cheyalane tapana unna manchi manishi...milanti varu rajakiyaloki vachi seva cheyali...
@sugari25386 жыл бұрын
naanaa Prasad proud of you life loo pikee vastunnaduku. Brahmins nee eppudu Telugu film industry loo chulakana, eehyaa bhaavam chaalaa mandiki vundi. Kadambari Kiran garinee enthoo avamaanichaaru caste gurinchee. Naadee oke okaa suggestion, please marry a peeda Brahmin girl only, as you can give life to her. Only wish as a Telugu Brahmin from Venturu (Ramachandrapuram east godavari) girl.
Bhojanam pedite svr ki Peru techharu mahaanatilo abaddaalaki udhaharana
@varaprasaddasari99756 жыл бұрын
నటుడు 'మాడా' పతనానికి కారకులు ఎవరో తెలుసా? దర్శకుడు స్వర్గీయ 'E.V.V.సత్యనారాయణ'. అవును. వినడానికి కొంచెం 'యిది'గా ఉన్నా అది నిజం. 'మాడా వెంకటేశ్వర రావు' 'చిల్లరకొట్టు చిట్టెమ్మ ' సినిమా లో 'ఆ' టైపు క్యారెక్టరు చేసి ఉండవచ్చు. కానీ ఆ సినిమాకు ముందూ, ఆ తర్వాత సినిమాలు చాలా వాటిల్లో కమెడియనుగానూ, సహాయనటుడిగా ఎంతో పేరు సంపాదించుకున్నాడాయన. కానీ ఈవీవీ దర్శకత్వము మొదలుపెట్టిన తర్వాత ఆయన కొన్ని సినిమాల్లో 'మాడా' పేరుని ఆడా మగా కాని వారికి పర్యాయ పదంగా మార్చేసాడు ఈవీవీ. 'నేనేమైనా ఆడా మగా కాని మాడా గాడిని అనుకున్నావా?' లాంటి డైలాగులు పలికించడం ద్వారా 'మాడా వెంకటేశ్వర రావు' లాంటి మంచి నటుడి స్థాయిని దిగజార్చాడు. యిక అక్కడినించి ఆయనకి దాదాపు అన్ని సినిమాల్లో 'ఆ' టైపు పాత్రలు మాత్రమే వచ్చాయి. ఈవీవీ వలన బలైపోయిన మరో నటుడు గునుపూడి విశ్వనాధ శాస్త్రి. ఎవరో అర్ధమయ్యిందా? లేదు కదూ?. అదే 'ఐరన్ లెగ్ శాస్త్రి ' అంటే అర్ధమవుతుంది. అతనికి ఆ పేరు పెట్టడమే కాకుండా అతన్ని ఆ పేరుతో తెగ పాపులర్ చేసేశాడు ఈవీవీ. వృత్తి రీత్యా పౌరోహిత్యం చేసుకొనే విశ్వనాధ శాస్త్రి సినిమాల్లో 'ఐరన్ లెగ్ శాస్త్రి'గా పేరు తెచ్చుకోవడం వలన అతనికి పౌరోహిత్య అవకాశాలు రావడమే కరువయ్యాయి. ఆ క్రమము లోనే చివరికి చావుని కొని తెచ్చుకున్నాడు విశ్వనాధ శాస్త్రి...... అదే ఐరన్ లెగ్ శాస్త్రి. ప్చ్ ! From my blog www.dasarigamalu.blogspot.in
@sandymandy95436 жыл бұрын
EEV gaaru ante naaku entho istam anna.... chaala chaala gouravam kuda... kani ipudu mee comment chuse varaki naaku kuda ee nijaalu teleevu.... EVV gaaru aayana director kaabatti vaallaki aa paatralu ichi aa perlu pettadu kaani vaallu aa paatrala valle alaa bali aipovadam anedi nijanga vaalla duradrustam... chala chala baadakaram
@ET-si7rl3 жыл бұрын
Ayyyyyoooooooo
@madgulasureshbabu9363 жыл бұрын
బాబు ఇండస్ట్రీ కి రావద్దు నీ అకడమిక్ వృద్ధి చేసుకో
@gopichandks51836 жыл бұрын
#respect#to murthy gaaru.. Inthakumundhu shows chusi bad ga anukunna..sorry..