నా చిన్నప్పుడు మీ నాన్నగారు సినిమాలంటే చాలా ఇష్టంగా చూసేవాణ్ణి ఓకే అన్న మీ కుటుంబం బాగుండాలి 💐
@giridhar27093 жыл бұрын
నా చిన్నప్పుడు మొదటి గా నేను చూసిన కామిడియన్ శాస్త్రి గారు
@raghuvaran42873 жыл бұрын
Yentha chakkaga matladuthunnaru sir, prasad garu.. super sir meeru
@srkpatnaik41263 жыл бұрын
You are great,analysed very well
@dasaradhd491019 күн бұрын
2004 లో అనుకుంటాను, రాజమండ్రి, గోదావరి వొడ్డున, పురోహిత్యం (అపర కర్మలు) చేసుకుంటూ, ఒకసారి కనిపించారు . ఆయన ఐరన్ లెగ్ పాత్రలవలన, నిజజీవితంలో బంధువులెవ్వరు, ఆయన్ని, శుభకార్యాలకు ఆహ్వానించేవారు కాదు, పాపం .
@HariKrishna-lo4xi5 күн бұрын
నా చిన్నపుడు,సినిమాలు లేక, పౌరోహిత్యం లేక శ్రీ కృష్ణా నగర్ లో మా ఇంటి దగ్గర మెడికల్ షాప్ లో డబ్బులు అడుక్కోవడం చూసాను. అప్పుడు శాస్త్రి గారి కాళకి చెప్పులు లేవు!!! జ్ఞాపకం వస్తుంది, బాదకలుగు తోంది, ఏడుపువొస్తోంది!!! అందరూ ఐరన్ లెగ్ అంటూ ఆట పట్టిచినా , రానురాను శాపం అయ్యింది!!!తలరాత!!! వారి పిల్లలకి స్కూల్ లో డబ్బు లేక , మరో దాంట్లో మార్చేరని వినాను.
@tetaliadireddy12363 жыл бұрын
చివరి దశలో మా ఊరు అనపర్తి లో రెండు రోజులు కాలినడక తిరిగారు
@srinivasgupta23643 жыл бұрын
👌OK 🙏🙏🙏🙏🙏👍🏿👍🏿👍🏿👍🏿👍🏿
@ravipujari8793 жыл бұрын
యాంకర్ గారు తప్పు జూనియర్ ఐరన్ అనడం విత్ డ్రా చేసుకో
మీ నాన్న గారు కాట్రేనికోన మల్లాది విశ్వనాధం కుటుంబం రాముడు, ప్రసాదం, పెద్ద అన్నయ్య గారు ఉండే వారు మాది కాట్రేనికోన బాలమ్మ గారి అబ్బాయిని, చిన్నప్పుడు బావ బావ అంటూ తిరిగాము. సినిమా లలో నటించే రోజుల్లో కాట్రేనికోన వచ్చే వారు, మీ అత్త కమల పెళ్లి మా యింట్లోనే జరిగింది. నీ మాటలు వింటుంటే మీ నాన్నగారు గుర్తుకు వచ్చారు. విధి చేతిలో కీలుబొమ్మలం.బ్యాడ్ లక్.
@induriramakrishnareddy72923 жыл бұрын
Super comedeyan
@ravik99152 күн бұрын
ఐరన్ లెగ్ శాస్త్రి గారిని చాలా మిస్ అయ్యం. ఆయన కామెడీ చాలా చాలా బాగుండేది.🙏🙏🙏r.I.p
@Chandra8063 жыл бұрын
One request to you… please take good care of your health Mr Prasad.
@ganeshadapa23053 жыл бұрын
మా ఊరు వచ్చారు కామెర్ల మందుకి వెళ్ళ నా చిన్నప్పుడు
@mrramesh12093 жыл бұрын
Prasad bro nuvvu down lo unnav kabbate neku maturity vochhindi industry Gurinchi....
@annapurna8513 жыл бұрын
ముఖ్యం గా బ్రహ్మిన్ ని ఎదగడానికి ఇష్టపడరు. ఏ రంగం లో ఐనా
@ytecgaming61152 жыл бұрын
Yes correct,iam brahmin
@Santhu1969 күн бұрын
@@ytecgaming6115Yes , I am also Brahmin
@sivaramakrishna817227 күн бұрын
True
@MAKCreationsTelugu7 күн бұрын
తప్పు అండి..ఆయన ఫిజిక్ వల్ల ఆయనకు ఒక్కటే పాత్రలు వచ్చాయి, అందువల్ల ఆ పాత్ర లే ముద్ర పడిపోయింది..😊
@sankeravikumar14615 күн бұрын
తప్పు అండి, బ్రహ్మీన్ అంటే మంచి తెలివితేటలు ఉంటాయి. సింగర్స్ కానీ, క్లాసికల్ డాన్సర్స్ ఎక్కడైనా చూడు 90%వారే. వారే ఇతరురును తక్కువగా చూస్తారు. ఈ భూప్రపంచం లో ఏ దేశం లో ఎక్కడికైనా పో, చూడు 100%క్యాస్ట్ ఫీలింగ్ వారిది మీరు కాదన్న ఇది పచ్చి నిజం.
@krishnareddy45793 жыл бұрын
help poor family in telegu industry
@JogamNagaraj8 күн бұрын
Positive person ethanu good person
@ytecgaming61152 жыл бұрын
Anchor please give respect
@vinaynair42868 күн бұрын
devudi lanti Menattha 🎉❤
@ykkumar1983ps3 жыл бұрын
Naa uddisam prakaram sastri garu papam iron leg anay tag valla real life lo chala debba tinnaru ani naa manogatam..oka bramadini ala tag tagilinchi producers pabbam gadupukoni aayana potta kutiki kuda gati lekunda chesaru..but sastri garu 🙏🙏rest in peace
@S_r_k_963 жыл бұрын
Avunu
@venkatasubbarao9493Күн бұрын
శాస్త్రి గారు కొయ్యలగూడెం లో మా ఇంటిపక్కన ఉండేవారు ఒకసారి మామిడితోటలో కాయలు కొస్తుంటే ఓనర్ని చూసి పరిపోయామ్ శాస్త్రి గారిని పట్టుకున్నారు
@vvvvvd1114 күн бұрын
Prasad gaaru, come to Films and do your father characters again......
@prakashduvvuri67725 күн бұрын
🙏 very pity to hear
@mrramesh12093 жыл бұрын
Jr iron leg shasri endi ra lanja kodaka.....
@Santhu1969 күн бұрын
అలా బుధ్ధి చెప్పు వీడికి... ఇపుడు కూడా ఏంట్రా ఇలా రాస్కెల్