ఈ సంసార దుఃఖ సాగరంలో మునిగి ఒక్కోసారి భుద్ది క్షీణించి, అమ్మ ఏదో కోపగించు కుంటే అక్కరలేని మాటలు మాట్లాడి అమ్మ మనస్సుని నొప్పిస్తాం. అది మన అజ్ఞానం. కానీ ఆ తల్లి మనకడుపు చల్లగా ఉండేట్టట్టు ఆశీర్వదిస్తుంది. ఎంత పొరపాటు చేస్తున్నాం. శ్రీ గురుభయోన్నమః మీ మాటలు మాకు వేదవాక్కు. అమ్మ పట్ల తెలిసో తెలియకో చేసిన తప్పులకి శిక్ష వేసినా పరవాలేదు భరిస్తాం, కానీ మన్నిస్తే చాలు. శ్రీరామ శరణం మమ
@sirajali7844 жыл бұрын
Chala gopaga cheparu Miss my Mother 😢
@SyamOSP3 жыл бұрын
Thank you
@chirudepuri74902 жыл бұрын
నువ్వు లేని లోటు నాకు తీరనిది అమ్మ ని పవిత్ర ఆత్మ కి శాంతి చేకురాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏
@srikanth-vk7ne4 жыл бұрын
Getting tears ... Namaskaram Guruvu garu... Amma love you