ఈ కలియుగం ఉన్నంతవరకు చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు చెపుతూనే ఉండాలని ఆ భగవంతునిని కోరుతున్నాను ❤️👍🎉🙏🙏🙏🙏🙏
@bdorababu91479 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే.. జై శ్రీ కృష్ణ..
@panasareddy68869 ай бұрын
ఇది కొంత వరకూ మాత్రమే నిజం. శ్రీకృష్ణుడు చెప్పిన కలియుగ లక్షణాలు 1) జగన్మాత,జగత్పిత అయిన గౌరీ శంకరుల ఆరాధన తగ్గి పోతుంది, కొత్త దేవతలు,మతాలు పుట్టుకు వస్తాయి. 2) అత్యంత మహిమ గల,సున్నితమైన నదులు,తీర్థాలు అంతరిక్షలోకి వెళ్లిపోతాయి. అలా వెళ్ళిపోయిందే పద్మా నది ,తర్వాత సరస్వతి నది .ఇలాంటివి లక్షల సంఖ్యలో ఉంటాయి. 3)దేవాలయాల్లో ఉన్న విగ్రహాలకు కేవలం బింబగతమైన శక్తి మాత్రమే ఉంటుంది. ఒకప్పుడు పొంగులు వారిన ఆధ్యాత్మిక శక్తి ఇప్పుడు ఉండదు. 4)కలియుగంలో దేవుని నామాలను డబ్బులకు అమ్ముకుంటారు. అదేమిటి అనుకోకండి అమ్ముతున్నారు కదా అష్టోత్తరం టికెట్ ఇంత,సహస్రం టిక్కెట్ ఇంత అని..... 5) అధిక విద్యా వంతులు ప్రయోజకులుగా ఉండి పోతారు,పూర్ణ శుంఠలు సభా పూజ్యులు అవుతారు. 6)ధర్మ వాసన పరులు దారిద్య్రం పొందుతారు,పరమ లోభులు ధనం మూటలుగా పొందుతారు. 7) న్యాయం ,ధర్మము క్రమేణా అడుగంటి ,అన్యాయం,అధర్మం పెచ్చు మీరతాయి....వంటి ఎన్నో లక్షణాలను ఉద్ధవునికి చెప్తారు. వ్యాస భగవానునిచే అందివ్వబడిన మూల భాగవతంలో ఈ విశేషాలు ఉంటాయి. మూల భాగవతం నిజానికి అంత జనరంజకంగా ఉండదు. ఎన్నో రహస్యం,అవగత దుర్లభం అయిన తాత్విక విషయాలతో నిండి ఉంటుంది.కాగా ఆ మహా గ్రంధాన్ని జన రంజకంగా వ్రాసింది పోతన్న గారు.
@narutodragon35459 ай бұрын
ఇంత ప్రయత్నం చేసి ఈ విషయాలను మాకు అందించిన మీకు నా శతసహస్రకోటి వందనాలు 🙏🏻
@naidt50408 ай бұрын
❤❤❤
@Chandrasekhar-mr4yy5 ай бұрын
చాలా బాగా వివరించారు సార్. ధన్యవాదాలు 🙏
@indoorexercise87715 ай бұрын
Chakkaga chepparu🙏🙏
@sampleemail1084 ай бұрын
మిత్రమా నేతో కొన్ని విషయాలు మాట్లాడాలి. నువ్వు కూడా మంచి ఆధ్యాత్మిక జ్ఞానం మీద పట్టు సాధించినట్టున్నావు
@sakalabhaktulanageswararao95358 ай бұрын
ఈ ప్రసంగం వినిపించి మాకు ధన్య జీవులు చేసిన గురువుగారికి పాదాభివందనాలు
@mummadiramesh6 ай бұрын
గురువు గారికి శతకోటి పాదాభివందనాలు
@KasiVisweswaraRao-n5v8 ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు ఓం నమో భగవతే వాసుదేవాయ
@srinivassripathi84958 ай бұрын
మన గురువు గారికి పాదాభివందనములు , 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@venkataapparaothatichetla84802 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు చాలా విలువైన జ్ఞానం తక్కువ సమయములో వివరించారు 🌹 ఓం నమో నారాయణాయ 🙏 ఓం నమః శివాయ 🙏
@SOMASEKHARARAMESHIVATURI2 ай бұрын
అద్భుతమైన జీవిత సత్యాలు
@srigowri9929 ай бұрын
గురు వు గారి కి పాదాభివందనాలు, 🌷🙏🏼🙏🏼🙏🏼🌷🌷
@spchannel1132 ай бұрын
గురువు గారు మీ ప్రవచనాలు నా నజీవితన్నే మరిచయ్ 🙏🙏🙏
@balachander89439 ай бұрын
Jaya guru deva. Sri gurubhuyo namah 🙏🏼
@kaipa99825 ай бұрын
కలిప్రవేశం అయ్యాక.. మానవులు దారితప్పి, దేవుడిని నమ్మకం పోయి, దేవుడి ఉనికిని, ఆస్తిత్వాన్నిన్ని ప్రస్నించే రోజులు వచ్చేసాయి..భక్తులను, యోగులను, పీఠధిపతులను, గురువులను, ఉపాధ్యాయులను నీచంగా, అవమానకరంగా.. ఎగతాళి చేస్తూ తూలనాడుతూ మాట్లాడేరోజులు,వచ్చాయి,పెద్దలను అగౌరవ పరిచేరోజులు వచ్చాయి..
@chaitanyapopuri32875 ай бұрын
ధన్యవాదాలు అక్షర సత్యం మనల్ని మనం సంస్కరించుకోవడానికి కష్టమైన నష్టమైనా దైవా ఆరాధన అవసరం
@Sivakris8 ай бұрын
మీరు చెబుతున్న విషయం చాలా మంచిది దైవ చింతన కలిగించే ప్రతి మానవుడిని తన యొక్క స్వస్వరూపాన్ని చేరుకునే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన విషయాలను యధాతధంగా చెప్పవలసిన అవసరం ఎంతో ఉంది. సామాన్యులకు భక్తులకు అర్థము అవటానికి కోసం మనం మన యొక్క వ్యక్తిగత ఆలోచనతో కూడిన విషయాన్ని చెబితే అది వారి చెప్పిన విషయంతో సరి పోల్చడానికి వీలుగా ఉండదేమో అనుకోవచ్చు. అసలు పూజ అంటే ఏమిటి శాస్త్రాలు వేదిక ధర్మాలు చెప్పిన పూజ భగవంతుడిని మనం ఆరాధించి భగవంతుడు లో ఉన్న మూలాన్ని సందర్శించి ఆ భగవంతుడు లో ప్రతి మానవుడు ఐక్యం అవటానికి ప్రయత్నం చేయాలి అదే నిజమైన హృదయపూర్వక పూజ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నది హృదయ ధ్యానం హృదయంతో భగవంతుడు లో ఐక్యమవటం దానికి చేయవలసిన సాధన వారు చెప్పినది కానీ' వారు చెప్పినది యధాతధంగా దాని యొక్క నిజస్వరూపాన్ని మార్చివేసి ఎవరికీ ఇష్టానుసారంగా ఊహా జనకంగా రాసుకుంటూ వచ్చారు. అసలుకు వైదిక ధర్మాలు ఎక్కడి నుంచి వచ్చాయి అది మానవాళికి మొట్టమొదటిగా ఎవరు ప్రామాణికంగా వాటి గురించి చెప్పారు . వైదిక ధర్మంలో చెప్పినట్టు ఆచరిస్తే ఆ భగవంతుని పొందుటకు వారిలో ఐక్యమవుటకు సాధ్యపడుతుందా వీటిలన్నిటిమీద విశ్లేషించి పరిశోధన చేసి ఆ నిజమైన స్థితి ఏంటో కనుక్కొని శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతున్న దిశగా సాధన చేసి వాటి ద్వారానే మానవుడు సంపూర్ణమైన విముక్తాత్మ స్థితిని పొందాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాము.
@allakaraju60229 ай бұрын
అదే జరుగుతుంది గురువుగారు ఈ రోజు 90 గుడి ట్రస్ట్ చెర్మన్లు రాజకీయ నాయకులు, ధనవంతులు అయినా హుండీలో వారికి వాటా, భక్తి తో పదవులు పొందటం లేదు హోదా కోసం, అధికార దర్పం కోసం పదవులు పొందుతున్నారు తద్వారా భక్తులకు హిందూ ధర్మం అంటే ద్వేషం పెంచుకునేలా వారి చర్యలు ఉంటున్నాయి.అందుకే హిందువులకు నా మనవి ఏమిటంటే మనం వాటిని, ఆదర్మాన్ని ఖండించాలి ధర్మం వైపు నడవాలి. మీ ఇంటినే దేవాలయం చేసుకొని ధర్మాన్ని పాటించండి. 🙏
@Chirulova9 ай бұрын
Good msg
@Gani2S9 ай бұрын
జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐💐🙏🙏🙏
@kalyankethineedi49693 ай бұрын
E channel Admin na hrudayapurvaka dhanyavvadhalu
@gotlathirupathigotlayadavg75467 ай бұрын
ధన్యవాదాలు గురూజీ.🙏🚩 చాలా చక్కగా వివరించి చెప్పారు మా అందరికీ 🙏 జై కృష్ణ పరమాత్మ య నమః 🙏🚩
Guruvugariki sathakoti vandanalu enthabaga chepparu jai srikrishna 🙏🙏🙏
@sudheerkumarvalluri94616 ай бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే. శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏
@rameshdr98797 ай бұрын
గురూజీ..నమస్కారం..మీరు కలియుగ దేవుడు
@shyame80774 ай бұрын
Dhanyawadamulu sir
@nnarayanareddy58519 ай бұрын
కృష్ణా నన్ను కాపాడయ్యస్వామి
@SvbsSharma9 ай бұрын
Sathyameva Jayate dharmame jayam
@serimiddejyothi26804 ай бұрын
హరే కృష్ణ
@CartridgezoneBLR2 ай бұрын
Rama jayam Sri rama jayam rama jayam Raghu rama jayam
@apparaokotha31482 ай бұрын
Sri Gurubhyom namah 🙏 🌷 Govinda Govinda Govinda Jai Sri Krishna 🌷🌷🙏🌹🌹🙏🙏🍎🍇🙏🙏🙏
@srinakoppella26776 ай бұрын
Om Namashivaya guru garu me padalaku Namaskarm
@dharmaraok99863 ай бұрын
🙏🎉 well said sir
@vijayvinay20262 ай бұрын
🙏🌹🙏🙏🌹🙏🌹 కృష్ణం వందే జగద్గురుమ్
@adhyatmika48447 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@mrenukamrenuka75795 ай бұрын
Hare krishna
@kotaramalingaiah9 ай бұрын
🙏 .* Shivoham* 🙏🙏🙏
@nagarajubarre32459 ай бұрын
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
@nirmalababy38857 ай бұрын
Hare Krishna Guruvugari paada padmamulaku namaskaram chestunnamu.
@mamidalaramakrishna73Ай бұрын
Jai shree krishna,Jai shree ram
@suribabumogada38568 ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు
@srinivasaraokandikuppa51704 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ.❤❤❤❤❤
@sreenivaspattusarees86722 ай бұрын
కృష్ణం వందే జగద్గురుం🙏🙏
@sumalathaballa66229 ай бұрын
U are true sir mannamu manaki dhramaga vunna dantlo jeevi chachu kani mannum chayamu
@jamalkumar25202 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ
@రోషయ్య9 ай бұрын
ఓం నమఃశివాయ
@kesavarapuratnabhramba5407 ай бұрын
Hare krishna gurugi🙏👌
@venkateswararaokandi11639 ай бұрын
Hare Rama Hare Rama Rama Rama Hare Hare. Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏 🙏 🙏 🕉 🕉 🕉
@amirinenidamayanthi59972 ай бұрын
కృష్టం వందే జగద్గురుం 🙏🙏🙏🙏
@RajaBabu-je2qz9 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః.
@maheshbalne8296Ай бұрын
జై శ్రీరామ్. ప్రతి ఒక్కరు శ్రీ రామాయణం మహాభారతం భగవద్గీత భాగవతం చదవండి చదివించండి పాటించండి జై శ్రీరామ్ మీ మిత్రులకూ శ్రేయోభిలాషులకు ఇంకా ఎవరికైనా గిఫ్ట్ రూపంలో మన ధర్మ గ్రంథాలను ఇవ్వండి ఎందుకంటే సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ చదవాల్సిన గ్రంధాలు ఇవి. జై శ్రీరామ్
@Sririshi24222 ай бұрын
గురువుగారు జారుగాతున్న కలియుగ జీవితం గురించి చెప్పారు ధన్యవాదములు
Guru Dampathulaku Maa Tharupuna Sahashara namashkaramulu guru Deva mimmallini kalishe bhagyam Naku Prashadhinchandi Balam Guroh Pravardhataam Balam Vishnu Pravardhataam Guru shishilaku maa Tharupuna Sahashara Koti Kruthajnathalu
@SvbsSharma6 ай бұрын
Hare rama hare rama rama rama hare hare krishna hare krishna.
@muralidharrachakonda52674 ай бұрын
Om Guru Charna Kamlobyanamaha
@sthanikamsriramsriramsthan73349 ай бұрын
Jai sri krishna paramdhama yadhubhushana and namo narsimha swamy
@indoorexercise87715 ай бұрын
Guruvugaru Ramayanam lonu anyayam akramam jarigindhi Maha baratham lonu jarigindhi ippudi kaliyugam lonu jaruguthondhi Mari appatiki ippatiki vyathyasam Aayurdhayam,Shakthi rendu mathrame eppudu anyayam avineethi,durasha,krodham,kaamam Inka ilantivanni okkate OM
@viswanathb98669 ай бұрын
Guruvugarki padabivandanalu
@sairam-mc2pt7 ай бұрын
❤ ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం నమో వాసుదేవాయ నమః.🎉
@subbalakshmipadmanabhuni55448 ай бұрын
Mana intine devalayam ga chesukuni dharmani patichadam bagu bagu chala bagundi.
@purnachandragoud79203 ай бұрын
Can u share full video discription
@gollusvsatyam11008 ай бұрын
ఓం నమో భగవతె వాసుదేవాయ నమః
@manisai71569 ай бұрын
జై గురుదేవ్ 🙏
@saivoggu1969 ай бұрын
గురువుగారికి పాదాభివందనములు
@SusiladeviBhamidipati-sr7je8 ай бұрын
Baga chepparu gurugaru
@nagasrilalithadunaboyina8 ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare ❤
@bhuvanar15759 ай бұрын
Hare Krishna 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@sadashivavallepu4468 ай бұрын
Hare krishna Hare rama
@ramakrishnamandavenkata18867 ай бұрын
Guruvu gari ki namaskaramulu Kaliyugam annadi okka bharata desanikena mottam bhubhagam antatikina Daya chesi telupagalaru.
@vanamaladevi64477 ай бұрын
టి ధన్యవాదాలు
@kadirisrinivas-tx7nr4 ай бұрын
👍🙏
@sudhakargoud5667 ай бұрын
గురువుగారి పాద పద్మాలకు ప్రణామములు, శ్రీ గురుబ్యోనమః, కృష్ణం వందే జగద్గురుమ్.
@durganath11609 ай бұрын
Jai Gurudev🙏🙏🙏
@KrishnaAsi-nf2tj6 ай бұрын
Hara krishna 🙏
@RamavathSidharthNayak9 ай бұрын
Om namo anjaneya jaisri krishna
@girijaprabhakar77335 ай бұрын
ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ
@ramireddynarasimhareddy7748 ай бұрын
శ్రీకృష్ణాయ నమః 🙏🏻🙏🏻🙏🏻
@subbalakshmirajarao71305 ай бұрын
🙇♀️🙇♀️🙇♀️
@ramreddy39568 ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
@venkateswararaokorepalli26327 ай бұрын
On namo Sree ram I'm namo Sreekrishna namo vasudevaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PadakantiLakshmi-ij9np8 ай бұрын
Jai Sri Krishna 💐 🙏
@pavanireddy91078 ай бұрын
Kaliyuga bangaram chaganti gaaru 🙏🙏🙏🙏
@venkateswararaokorepalli26327 ай бұрын
Om Namo vasudevaya namo namaha🙏🏻🦚🙏🏻🦚🙏🏻🦚🙏🏻🦚🙏🏻🦚🕉🕉🕉🕉
@DaivaSmaranam-x7nАй бұрын
Thank you for 150 subscribers 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@madhavilathachukkapalli49358 ай бұрын
Haray Krishna haray Rama
@SingaRaju-yp4lm9 ай бұрын
Om Sivayana Maha🙏🙏🙏
@zetaleadership39392 ай бұрын
శ్రీ కృష్ణుడు సత్యమే చెప్పినాడు. కాదా?!
@madhuris46667 ай бұрын
Om gurubhonamaha. 🕉
@krishnavani19269 ай бұрын
Jai sri krishna 🙏🙏
@jaggiswamey89327 ай бұрын
Om.Nameskaram Swamey
@srikanthphanikumar9818Ай бұрын
కలియుగంలో శివుడు విష్ణువు సమానం అంటారు. పరబ్రహ్మ ఎవరు తెలుసుకోలేరు.
@MunaganiAnjaneyulu-ym5uk8 ай бұрын
om namo bhaghavatea vasudevaya
@tekusathayam67959 ай бұрын
Jai Krishna arjuna 💚🙏🙏
@nagavardhanikasina20245 ай бұрын
తండ్రి ఎంత బాగా చెప్పా రండి
@laxmimalibhatla62476 ай бұрын
🎉🎉🎉
@paripurnacharirevuri15079 ай бұрын
ఓం నమ:శివాయ 🚩🌺🌸🌺🌸🌸🙏🙏🙏
@vedavathipaspunoori58259 ай бұрын
గురువుగారు కలియుగ ప్రారంభం అంటే మొదట ఆదిమానవుడి నుండి మొదలవుతోందా,లేదంటే ఋషులు మునులు తో ప్రారంభమౌతుంది,లేదా డైనోసార్ వంటి జంతుజాల లతో ప్రారంభ mavuthundaaaa