Reality of Israel-Palestine War || Thulasi Chandu

  Рет қаралды 555,452

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

Пікірлер: 4 600
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
మీరు ఇజ్రాయెల్ వైపా, పాలస్తీనా వైపా అనేది పక్కన పెట్టి చరిత్రను తెలుసుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ యుద్ధానికి దారి తీసిన పరిస్థితులు ఇంకా బాగా అర్థమౌతాయి. అలా అర్థం చేయించే ప్రయత్నమే ఈ వీడియో. పూర్తిగా చూశాక మీ అభిప్రాయం ఏంటో తెలియజెయ్యండి. జెరూసలేం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోలో సజెక్ట్ చేసిన జెరూసలేం ఆడియో బుక్ వినండి. కింది ఇచ్చిన లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్లోడ్ చేసుకొని THULASI50 అనే కూపన్ కోడ్ యాడ్ చేస్తే రూ.49 రూపాయలకే నెల రోజుల పాటు kukuFM వినొచ్చు. KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users My Coupon code: THULASI50 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu ఫ్రెండ్స్ ఇది నేను చేసిన క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా? అనే ఆన్ లైన్ కోర్స్, డిజిటల్ మీడియాలో ఎదగాలి అనుకునే వాళ్లకు స్టోరీ టెల్లింగ్ కోర్సు ఉపయోగపడుంది. Course Link - thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller How to Become a Credible Storyteller course video: Course Link - thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@anilyadav-rv7zi
@anilyadav-rv7zi Жыл бұрын
Grate akka inka Hindi videos chuse sagam sagam ardham cheasukune Pani thappendee😊
@paavanavenkatesh
@paavanavenkatesh Жыл бұрын
దేశంలో సైన్యం రైల్వే తరువాత మూడవ అతిపెద్ద భూస్వామి యెనిమిది లక్షల ఏకారలు వున్న వాక్కు బోర్డు సుప్రీం కోర్టు జోక్యం చేసుకోకూడదు అనేలా చట్టం చేసింది కాంగ్రెసు దీని గురించి ఎందుకు మాట్లాడరు....
@MMahim-lh8nx
@MMahim-lh8nx Жыл бұрын
Archeological Evidences ni meeru Consider Cheyaledu kaduu...! Those all are supports always Israel
@suryareddy4399
@suryareddy4399 Жыл бұрын
Meeku pakka desam jariginavi kanipistai kani mana pakka rastram loni shivamoga incident udayanidi Stalin mataluenduku kanapadam leadu chandu madam garu
@indra97
@indra97 Жыл бұрын
​@@suryareddy4399ayoo brother akka ki avi kanipinchavu
@seshukancharla292
@seshukancharla292 Жыл бұрын
మనిషి మతం,దేవుడు అనే ఆలోచన లేకుండా సత్యాన్ని గ్రహించి ఆలోచించి ,వాస్తవాన్ని గ్రహించి బ్రతకడం మనిషికి మంచిది, సమాజానికి మంచిది, రాష్ట్రానికి మంచిది దేశానికి మంచిది, ప్రపంచానికి మంచిది
@5004-x7o
@5004-x7o 6 ай бұрын
Not in our india
@surihumanist3768
@surihumanist3768 Жыл бұрын
హింసా, యుద్ధం వైపు కాదు మనం మానవత్వం వైపు ఉండాలి.. సాధ్యమైనంత త్వరగా ఆ రెండు దేశాలు శాంతి ఒప్పందాల వైపు మరలాలి అని కోరుకుందాం.. జై జవాన్, జై కిసాన్...
@mprcreations8311
@mprcreations8311 Жыл бұрын
చంపడమే
@movva.sivaram
@movva.sivaram Жыл бұрын
ఇలా అనుకునే... అంత వుండే దేశం ఇంత అయింది. మనం శక్తి కలిగి ఉండి శాంతి గూర్చి మాట్లాడాలి. లేకుంటే... మనం ఎవరిని శాంతియుతంగా ఉండమని కోరుతామో వారే మనని జూసి నవ్వుతారు. కళ్ళు తెరవండి. ఇజ్రాయెల్ ఇలా శాంతి కోసం పోయే ఈ స్థితికి వచ్చింది. వాళ్ళని కూడా కలుపుకునే వుందామనుకుంటే వారే ఇపుడు తమ జాతి వారైనా ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నారు. కిడ్నాప్ చేసిన వారు, ఇజ్రాయెల్ లో నివసించే.. వారి జాతి ప్రజలను బందీలుగా చేసుకోలేదే?
@machavarapusamuealdesapath6059
@machavarapusamuealdesapath6059 Жыл бұрын
Meeru babrri mashini oppukuntara
@machavarapusamuealdesapath6059
@machavarapusamuealdesapath6059 Жыл бұрын
Iserail oppukola
@adigerlaprasad5348
@adigerlaprasad5348 Жыл бұрын
👌🙏💐
@nityanitya4043
@nityanitya4043 Жыл бұрын
ఏది ఏమైనాప్పటికి ఈ యుద్ధం వల్ల అమాయకపు ప్రజలు చనిపోతునందుకు బాధగా ఉంది 😢😢🥹🥹 ఈ రెండు దేశాలమద్య శాంతి చేకూరాలని ఆశిస్తూన్న 🙏🙏🙏🙏
@VijayKumar-eq7mm
@VijayKumar-eq7mm Жыл бұрын
శాంతి చేకూరాలని ఉంటే ముందు శాంతి మతస్థులను ఏసేయ్యాలి😂
@nasir5307
@nasir5307 Жыл бұрын
​@@VijayKumar-eq7mmitey hitler correct Pani chesadu antav 😂
@shirishaakkinepally1246
@shirishaakkinepally1246 Жыл бұрын
Chachedi turukalu kabatti amayakulu Karu vallu chaste bhumiki bharam taggutundhi
@shakerpamu
@shakerpamu Жыл бұрын
​@@shirishaakkinepally1246, ur location
@venkateshreddykongala5489
@venkateshreddykongala5489 Жыл бұрын
Isalm bhumi midha vunnanamtha kalam శాంతి vundadu anduke గా mundu valle start chesaru
@yadagirimaharaj7366
@yadagirimaharaj7366 Жыл бұрын
చాలా బాధాకరం ఈ యుద్ధంలో అమాయకులు, పేద ప్రజలు చనిపోతున్నారు ఇరువురు ప్రభుతవ్వధినేతలు శాంతి, మనవత్వపు చర్చలు జరిపి శాంతిని నెలకొల్పి హింస జరగకుండా ఆపాలని కోరుకుంటున్నాను. జై భీమ్ జై కాన్షిరాం జై భారతరాజ్యాంగం
@dineshdamera2389
@dineshdamera2389 Ай бұрын
Jai Bheem maharaj 👑
@FirozKhanP-j1v
@FirozKhanP-j1v Жыл бұрын
❤❤చర్ర్చలను అనుసరించి రెండు దేశాలు అంటే పాలస్థిన మరియు ఇజ్రాయెల్ ఒకటైతే చాల బాగుంటుంది.ఇంత మంది అమాయక ప్రజలు యుద్ధంలో మరణించేవారు కాదు.అందుకనే మన భారత దేశం శాంతి నీ కోరుకుంటుంది.❤❤❤❤❤❤❤
@mvsbrksarma4182
@mvsbrksarma4182 Жыл бұрын
K A Paul will take care of them
@mubinaa2578
@mubinaa2578 4 ай бұрын
అలాగే ఇండియా పాకిస్థాన్ మధ్య శాంతి ఉంటే బాగుండు ఇండియా మరియు పాకిస్తాన్ ఒక్కటైతే బాగుండు
@satyanarayanamale8933
@satyanarayanamale8933 Жыл бұрын
Madam…Don’t ask any one to which country you support.. this is where conflict starts….Let us pray for peace and stop wars😊😊😊
@gvc61309
@gvc61309 Жыл бұрын
Well said
@hind-9999
@hind-9999 Жыл бұрын
ఆమెకు యూట్యూబ్‌లో డబ్బు కావాలి edhina cheptundi
@raja84840
@raja84840 Жыл бұрын
exactly dabbulu ela vasthaat..pedda reporter malle mudda deeniki kanessam common sense ldhu. evariki support anta pichaguntladhi..
@victorianadar5441
@victorianadar5441 Жыл бұрын
You are right.. We should not support anyone.. We have to pray for God.. 🙏🙏
@Raviteja-ju8ee
@Raviteja-ju8ee Жыл бұрын
Mari evariki support lekunte desha peddamanishi enduku support chestaru okka country ki ask him ... not youtuber
@pprakash5981
@pprakash5981 Жыл бұрын
ఇజ్రాయెల్ యుద్ధం లో గెలిచిన ప్రతిసారి కొంత భూభాగాన్ని సంపాదించుకుంది... యుద్ధాన్ని ప్రారంభించేది మాత్రం పక్క దేశం.
@sameerpasha9957
@sameerpasha9957 4 ай бұрын
యుద్ధం లో సంపాదించిన్ భాగం సంపాదించినది కాదు అది ఆక్రమించిన భాగం అవుతుంది.
@VeereshSanna-hr2fw
@VeereshSanna-hr2fw 2 ай бұрын
Meeru chopinadhaniki mumatiki correct ye sameerpasha garu Mari India ni akraminchi na dhani guranchi kuda chopanda aintharavatha adhi waqf board ki sambandhinchina asthai annadam yentha varaku correct meerai chopandi Sameer pasha garu mimalani nindhinchadamo leka oppose chaidam na vudhaisham kadhu verrai dheshalu guranchi intha manalo discussion yendhu ku brother andharu kalasi vundham
@krishnakotla6157
@krishnakotla6157 Ай бұрын
ముస్లింలు ఎక్కడ ఉన్నా వాళ్ళది నిరంతరం హింసవాదమే ,తీవ్రవాదంమే
@suraramsailu1136
@suraramsailu1136 2 ай бұрын
అమ్మ మీ స్టోరీ బాగానే ఉంది మొత్తం మీరు వివరించిన విధానం ఆ దేశాలకు సంబంధించిన మూలాలు మొత్తం బానే ఉన్నాయి కానీ హింస ఎక్కడ జరిగిందో ఆలోచించాలి ఫస్టు జమ్మూ కాశ్మీర్లో రోజు ఎంతో మంది జవాన్లు మృత్యువాత పడుతున్నారు దాని గురించి మీకు కనపడలేదా తల్లి మణిపూర్ వివాదం అనేది ఒక రెండు తెగల మధ్య వచ్చినది
@sheikrahaman3344
@sheikrahaman3344 2 ай бұрын
నాయనా సమస్య 2తెగలు కాదు. మన ప్రజల మధ్య వున్న దూరం, విద్వేషం, క్రూరత్వం అసలు సమస్య. ఇది మన కంట్రీ. సమస్య కూడా మనదే. అక్కడ కామన్ ప్రజలు, పిల్లలు, మహిళలు హింసకు గురి అవుతున్నారు బాబూ.ఆ సమస్యను మన ప్రభుత్వమే సరిచేయాలి.రాజకీయ లబ్ధితో కాకుండా, మానవత్వంతో స్పందించాలి. మన గుద్ధా కడగడం మనకు చేతకాదు కానీ పక్కవారి గుద్దా కడగడంలో మన అంతా వారు ఎవరు లేరు సోదరా.
@gajulamallikarjunaswamy1876
@gajulamallikarjunaswamy1876 2 ай бұрын
​@@sheikrahaman3344ముందు ఇస్లామిక్ జీహాడేల చర్యలను ఖండించడం నేర్చుకోండి
@ajaykarrem6006
@ajaykarrem6006 Ай бұрын
2 thappe
@GT-mv8fg
@GT-mv8fg Жыл бұрын
ఎంతో మంది రాజులు యూదులను వేల సంవత్సరాలు పరిపాలించారు. మీరు మంచి వక్త.నేను మీ అభిమానిని. మీరు చరిత్రని సగం నుంచే చెప్పారు..
@sanjay9970
@sanjay9970 Жыл бұрын
సగం నుంచే కాదు బ్రో,, దీనికి ఎం తెలియదు,,, ఇది హిందువులను నాశనం చేయడానికి కుట్ర లో భాగమే,,, pro pakistan pro ముస్లిం ఇది..
@malajana2369
@malajana2369 Жыл бұрын
Eme cheppe stories lo marakalaku yematram macha raniiyadu (secular thulasee)
@GT-mv8fg
@GT-mv8fg Жыл бұрын
Marakalaku ante
@bhanuyadavmudella8941
@bhanuyadavmudella8941 Жыл бұрын
S
@bhanuyadavmudella8941
@bhanuyadavmudella8941 Жыл бұрын
@@malajana2369 s
@rameshp6641
@rameshp6641 Жыл бұрын
ఏది ఏమి అయినా యుద్ధం వల్ల నష్ట పోయాదే అమాయకపు ప్రజలు
@sunderm2515
@sunderm2515 Жыл бұрын
ఆ అమాయక ప్రజల వెనుకాల వున్నాదే హమ్మస్ టెరి రి స్ట్...
@MohanRao-no2mm
@MohanRao-no2mm Жыл бұрын
Always it's routine....
@samathacharvakar1482
@samathacharvakar1482 Жыл бұрын
మతం లో అమయూక జనం ఉండరు ..మూర్కులే ఛస్తారు
@komuraiahpothula6434
@komuraiahpothula6434 4 ай бұрын
సూపర్ బేటి మీ అపరమైన చరిత్ర విజ్ఞానము అద్భుతమైన
@రామకృష్ణ-ధ7ద
@రామకృష్ణ-ధ7ద 8 ай бұрын
ఇద్దరు కలిసి ఉండడం వల్ల ఈ ప్రపంచానికి మంచిది 🤷‍♂️
@j.woosayyagaridevanssurya6019
@j.woosayyagaridevanssurya6019 Жыл бұрын
ఏ భూమి మీద ఏ మతం ఏ వర్గం మనిషియైన బతికేది short time కోన్ని 70/80 ఏళ్లే దీనికోసం అతి క్రూరముగా ఆ ఇజ్రాయెల్ వాళ్లు ఏదో పండుగ చేసుకుని హ్యాపీగా ఉండే వాళ్ల మీదకు తెలియకుండా దొంగల్లా జొరబడి విషక్షన రహితంగా తుపాకులతో కాల్పులు జరిపి ఆతి కిరాతకంగా పిల్లలు స్త్రీ పురుషులను దాదాపు 600 మందిని చంపి మరణ హోమాన్ని సృష్టించడం ఈ హమాస్ ముస్లీంల హృదయలలో ఆ అల్లాహ్ ఏ కొంచెం మానవత్వం అనేది ఏ కోషన ఉంచలేదా.?
@mahaboob24
@mahaboob24 Жыл бұрын
Ante e video purthiga chudaledu nuv manavtwam ante intlonundi bayataravadaniki israel permission kavala yevari desam lo yevarunnaru yedhi anyayamo telsuko pothe nuv brathikunna chavutho samanam
@sampathgaddam2475
@sampathgaddam2475 Жыл бұрын
Excellent
@sampathgaddam2475
@sampathgaddam2475 Жыл бұрын
​@@mahaboob24meeru ikkada undi pakisthan ki support chestharu. Meeru kuda neethulu matladithe ela brother.terrorisam only one relagion lo mathrame kanipisthadi enduku. Migatha mathallo ekkada hinsa ledu kadha. Re attack(retaliate)mathrame undi. First attack chesedi donga debba kottedi evaru a matham
@shaikjaved4378
@shaikjaved4378 Жыл бұрын
@@sampathgaddam2475 Bhadwaa kukkaaa
@Hindustanii1011
@Hindustanii1011 Жыл бұрын
​@@mahaboob24 Spreading fake propaganda....😢😢😢
@BoinaVijayalakshmi
@BoinaVijayalakshmi Жыл бұрын
బైబిలు గ్రంథములో వ్రాయబడిన ప్రకారము దేవుని ప్రతీ మాట నేర వేరుతుంది.
@mgsraoo
@mgsraoo Жыл бұрын
Madhyalo nee golenti
@BharatKaOTT
@BharatKaOTT Жыл бұрын
😂
@shivabhavni07
@shivabhavni07 Жыл бұрын
😂
@Readingintelugu
@Readingintelugu Жыл бұрын
​@@mgsraooఅతను చెప్పేది నిజం.
@mgsraoo
@mgsraoo Жыл бұрын
@@Readingintelugu rendava Rakada nijamena eppudu ela jarigindi Leda jaruguthundi.pichi matalu kattipetti problem ki spandinchandi.badapadadamo,are manamemi sayapadalekapthunnamu ano, mulalu artham kavatam ledano
@Zirithoughts
@Zirithoughts Жыл бұрын
యూదుల అరబ్బుల కంటే ముందు అక్కడ నివసించారు అనీ ఎన్నో పురాతన గ్రంధాలు, చరిత్ర తెలియజేస్తుంది?
@theauthentictalkstelugu6952
@theauthentictalkstelugu6952 Жыл бұрын
Kaani tarvata migrate ai vellipoyaru
@devakumargudapaty845
@devakumargudapaty845 Жыл бұрын
​@@theauthentictalkstelugu6952No
@siddhardhadara7709
@siddhardhadara7709 Жыл бұрын
​@@theauthentictalkstelugu6952కాదు అన్న already అది యూదుల దే హిట్లర్ వాళ్ళ ని చంపుతునడు అనే అక్క de nundi Margit అయారు,tharu vatha Israel 🇮🇱 country ఏర్పడ క 🇮🇱అక్కడి చేరుకున్నారు
@ysn780
@ysn780 Жыл бұрын
1947 లో పాలస్తీనా భూభాగం ఇస్తే ఇచిన వాడినే దోచుకునే తత్వాన్ని ఇజ్రాయిల్ చూపిస్తుంది
@sandeepmadasula9178
@sandeepmadasula9178 Жыл бұрын
ee akka evaroo muslim rasinaa history chepthunnatlunnudhi,, evaru evarni anicheyyadaniki prayathnisthunnaroo thelidhaaa
@vinnubabi9684
@vinnubabi9684 Ай бұрын
చాలా అద్భుతంగా చెప్పారు చాలా బాగుంది ఇంతవరకు ఉన్న నా కన్ఫ్యూషన్ కి ఒక క్లారిటీ తెప్పించారు మేడం
@enjamurikataiah678
@enjamurikataiah678 Жыл бұрын
తీవ్రవాదం వల్ల భారత్ ... ఇజ్రాయెల్ రెండూ తీవ్రంగా నష్టపోయాయి........
@gudalaajaybabu8725
@gudalaajaybabu8725 Жыл бұрын
😂😂😢
@naveen1508
@naveen1508 Жыл бұрын
​@@gudalaajaybabu8725nuvvu Hamas vadiva😢
@సత్యంవేదం
@సత్యంవేదం Жыл бұрын
​@@naveen1508వాడు తమాషా వాది 😂
@sirivella9293
@sirivella9293 Жыл бұрын
Eemanu pampivali Palestine ke hamas ke
@enjamurikataiah678
@enjamurikataiah678 Жыл бұрын
@@sirivella9293 లెఫ్ట్ భావజాలం ఉన్నవారు పాలస్తీనా కే అనుకూలం
@robertkumar4945
@robertkumar4945 Жыл бұрын
Your story is half true. Before Palestinian people, there were Jews living in Jerusalem. But for 70 years they were taken as exiles into Babylon , now called Iran and Iraq. After that they came back to Palastine to claim their land. Meanwhile Palestinians became strong, started resisting the Jews return. From then till now both Jews and Palestinians were fighting each other…
@SaiJayasreeSurabhi-tl6ou
@SaiJayasreeSurabhi-tl6ou Жыл бұрын
She will always hide the truth and just trying to stop people think about peace
@sis.lydiadimple5837
@sis.lydiadimple5837 Жыл бұрын
Agreed.. she must know the complete truth about this..
@kalyancrazy2553
@kalyancrazy2553 Жыл бұрын
Yes bro initially jews living in palastine because of invasion they leave their country after Europe support they came back to Palestine , she is half knowledge
@VinayKumar-rg5ml
@VinayKumar-rg5ml Жыл бұрын
To know, the host should 1st read the Bible, then start accepting the facts that Jews are God's chosen people, Jesus born to Jewish parents, Jesus crucified by Jews, cursed themselves for killing Jesus, even though they were waiting for Jesus to come, were scattered all over the world, returned in 1948 for Israel to be formed. So Jews own country is Israel & Judea( now Palestine ), the conclusion is Israel has not occupied other's land. Moreover America doesn't support Israel blindly, but since they believe the facts, promises & Revelation of the Bible they support Israel, come what may.
@azaadm1438
@azaadm1438 Жыл бұрын
She is not telling Whatsapp University stories bro read History 😂😂😂
@shamsuddinkurnool4685
@shamsuddinkurnool4685 Жыл бұрын
ఆ రెండు దేశాలు శాంతి ఒప్పoధాల వైపు మారాలి అని కోరుకుందాం జై భారత్ జై జవాన్ జై కిసాన్
@raghavenderraghavender4604
@raghavenderraghavender4604 Жыл бұрын
శాంతి ఒప్పందం చేసుకున్నారు పాలస్తిన్న వాలు పటించటలేదు
@mubinaa2578
@mubinaa2578 4 ай бұрын
​​@@rajashekar7317 islam is the religion of peace 😊
@HemanthKumar-ik2bk
@HemanthKumar-ik2bk Жыл бұрын
Wailing wall అనేది మొట్ట మొదట సొలొమోను రాజు యెహోవా దేవునికి కట్టిన మందిరం. ఆమందిరాన్ని అరబ్బులు పడగొట్టి అక్కడ మసీద్ కట్టారు. అక్కడ యూదులు దేవునికి కట్టిన మందిరం లో ఒక గోడ మాత్రమే మిగిలి ఉంది. ఆ గోడ దగ్గర యూదులు అందరూ ప్రార్థిస్తారు. కారణం దేవుడు చెప్పాడు " ఈ స్థలమందు చేయు ప్రార్థన మీద నా కనుద్రుష్టి నిలుచును" అని. అందుకే అక్కడ మందిరం లేకపోయినా అక్కడ యూదులు ప్రార్థనలు చేస్తారు.
@godblessyou4568
@godblessyou4568 Жыл бұрын
మీరు చెప్పేది 19 శతాబ్దం అంటే 100 yrs చరిత్ర కానీ 2000 సమత్సరాలు పూర్వపు చరిత్ర చెప్పండి
@ravilankapalli308
@ravilankapalli308 Жыл бұрын
Yes
@ravilankapalli308
@ravilankapalli308 Жыл бұрын
నిజం చెప్పాలంటే ఆ దేశం యూదుల ఆస్తి
@sandeepvempati4442
@sandeepvempati4442 Жыл бұрын
Sagam Galla story kadaa....anduke sagam nundi chepparu madam
@rajumudumala
@rajumudumala Жыл бұрын
Mana desham lo Babur raka మునుపు muslim matam లేదు kada. Manam ఇప్పుడు ee Muslims nu mana akhanda భారత desham nundi (pakistan, Bangladesh) తరిమి veddam, ఆలాగే ఎదో oka రోజు Christians kuda tarimeddam . Subject mana daka rannapppudu chilipi alochanalu ఉంటాi. Mana rule మనకే chebutaru. I follow Christ, but we have to be balanced. Peace is essential. God is good, conquered peace. Hope my logic will not disturb you. Tq.
@VamsiKrishna-je2yj
@VamsiKrishna-je2yj Жыл бұрын
@@rajumudumala jagan anna brand thagithe ilanti burra thirurgudu alochanale vasthay. Hangover dhigedhaaka wait chesi appudu comment cheyyandi uncle
@lyn9549
@lyn9549 Жыл бұрын
తులసి గారు మీరు పూర్తిగా పప్పులో కాలు వేశారు, యేసు క్రీస్తు ప్రభువు 2000 వేల సం " క్రితము జెరూసలేం లోని బెత్లహెం లో జన్మిచాడు దానికి సంబంధించిన ఆధారాలు మీకు గూగుల్ వందల కొద్ది దొరుకుతాయి లేదా బైబిల్లో మీకు కావలసిన అన్ని దొరుతాయి, మీరు పూర్తి సమాచారము లేకుండా ఈ వీడియో చేశారు, అసలు మీరు యూదులు ఇతర దేశాలకు వెళ్ళక ముందు వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోండి సరిపోతుంది .
@Telusukuntemanchidi
@Telusukuntemanchidi Жыл бұрын
ఈమెకు అసలు జ్ఞానం లేని అజ్ఞాని అని cbn గురించిన వీడియోలో అర్ధం అయింది...
@సత్యంవేదం
@సత్యంవేదం Жыл бұрын
వేడి వేడి పప్పులో కాలేసింది అక్క 😂
@syedimtiyaz2411
@syedimtiyaz2411 Жыл бұрын
చాలా మంది చరిత్ర తెలియకుండా కామెంట్ లు పోస్ట్ చేస్తున్నారు, ఇప్పటికి అయినా సరియైన matter చెప్పారు
@lyn9549
@lyn9549 Жыл бұрын
shiva_shakthi
@venkateshgvk6925
@venkateshgvk6925 Жыл бұрын
Eevida pappu lo kalu veste parledhu eevida cheppindhi vini enthamandhi pappu lo kalu vestaro chidandi 😂😂😂
@arifhussain378
@arifhussain378 Жыл бұрын
Mrs Tulsi Chandu as you are wellknown journalist What ever it we should stand with for justice as humanity and innocent people have to be save and i love your reality speech
@bhagavathuladhanamjay6540
@bhagavathuladhanamjay6540 Жыл бұрын
బాగా చెప్పారు తులసి గారు. మతం కంటే మానవత్వం గొప్పది. కానీ problem ఏంటంటే , మా మతమే గొప్పది, మా దేవుడే అందరికీ దేముడు, మా మత గ్రంధాలు చెప్పేది మాత్రమే అందరూ పాటించాలి, అలా చెయ్యననివారు బతికి వుండడానికి వీలు లేదు అంటే ఏంచేయాలి ? కొంచెం ఆలోచించండి.
@Mbkgospel
@Mbkgospel Жыл бұрын
ఇంకా బాగా మీరు తెలుసుకుంటే బాగుండేది madam 😔
@venugopalakrishna893
@venugopalakrishna893 Жыл бұрын
మత మౌఢ్యం ప్రపంచవ్యాప్తం. మతం మత్తు....పర్యవసానం ఇలాగే వుంటుంది....భవిష్యత్తు భారతదేశం దీనికి మినహాయింపేమి కాదు.
@revantharyan4552
@revantharyan4552 Жыл бұрын
Yes correct religion will divide us dani valla problems vasthu ne untai
@gkartik3400
@gkartik3400 Жыл бұрын
India ni vere countries tho ye vishayam lo kuda compare cheyalem. Ennenno daadulu jarigina Inka intha goppa ga undi ante Ade mana desha goppa thanam. India lo matham anedi just politics lo news channels lo at present KZbin videos lo matrame untadi. Adi India janala brains lo ki podu. Manam chusedi vinedi just news channels KZbin channels paityam matrame
@geminid405
@geminid405 Жыл бұрын
minahayimpu avvalani korukundam sir. ideologies kosam jarige yuddham lo sadharana prajalu chanipokudadu. mana desham yellappudu shanthi samarasyalatho sasyasyamalanga undali.
@nelapatlaramesh6044
@nelapatlaramesh6044 Жыл бұрын
Well said sir 🎉🎉🎉
@upenderreddy2685
@upenderreddy2685 Жыл бұрын
ఏ మతం మత్తు?
@ismailsyed844
@ismailsyed844 Жыл бұрын
Great Analysis with humanity and justice..❤
@chavanprakash8592
@chavanprakash8592 Жыл бұрын
ఇదేవిధంగా మణిపూర్ గురించి కూడా పూర్తి సమాచారం అందిస్తే బాగుంటుంది
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Жыл бұрын
తులసక్క మణిపూర్ గురించీ వీడియో చేసినట్టుంది
@2019kumar
@2019kumar Жыл бұрын
మణిపూర్ నిజాలు నిజంగా బైటకు వస్తె కొందరికి బట్టలుడి పోతాయి
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Жыл бұрын
@@2019kumar తులసీ గారికి ఊడిపోతె చూడలేం బాబోయ్
@malapatianjibabu4278
@malapatianjibabu4278 Жыл бұрын
​@@venkatpalankaiah6197manishi venaa nuvvuu??, subject matladu, aavu penda kaburlu avasaramaa. Mee intlo aadavaallaki oodithe Tulasi gariki oodinatle. konchem humans la matladandi bro
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Жыл бұрын
@@malapatianjibabu4278 నీకెందుకు నొప్పి బట్టలు ఊడతాయి ఆని కామెంట్ పెట్టిన అతనికి చెప్పు! ఎవరికి ఊడతాయో చెప్పలేదు మరి! తులసికి ఉదితే మా ఇంట్లో వాళ్లకి ఊడినట్లేనా అదేమీ సిద్దాంతం యాడ సదువుకున్నావు , రోజా లాగా మాట్లాడకు
@etints7989
@etints7989 Жыл бұрын
ఇంచుమించు B.C.2,000 years israelites ఆ ప్రదేశంలో వున్నారు. వారిపై యుద్దం చేసింది syria, arab ప్రాంతంలో వున్న రాజులు. Israelites (యూదులు) (కొందరు) చాలా సార్లు చెల్లాచెదురు చెయ్యబడ్డారూ. తర్వాత వారి దేశానికి వచ్చారు (దేవుని వాగ్ధానం ప్రకారం). same thing 1948 లో కూడా. వారికి దేవుడు ఇచ్చిన దేశం. చరిత్రలో చాలా క్లియర్గా వుంటాది. దయవుంచి చరిత్రను ఒకసారి చదవండి. Bible లోని నిర్గమకాండం, న్యాయదిపతులు, రాజులు books లో క్లియర్ గా israel చరిత్ర వుంది. Plz చదవండి. నేను మిమ్మల్ని అభిమానిస్తా. కాబట్టి మీరు పూర్తిగా తెలుసుకోవాలని అశిస్తున్నా...🙂
@racharlaimmanuel995
@racharlaimmanuel995 Жыл бұрын
5000 years before jacob time nundi
@YoursD-fr2os
@YoursD-fr2os Жыл бұрын
Totally wrong information yichcharu madam.....💯%✔
@malapatianjibabu4278
@malapatianjibabu4278 Жыл бұрын
Yes her Interpretation is wrong, her narration is Fake
@futureprobabilities3628
@futureprobabilities3628 Жыл бұрын
Thulasakka voppukodhu bjp palasthenaki support chesi vuntey akka script elavuntadhi adhi chudandi , main moto bjp agenest , data restricted according to her version only
@gellusrinivasyadhav
@gellusrinivasyadhav Жыл бұрын
Nenu paina pin to pin clear ga explanation ichanu eme video kante nenu type chesina matter pakka truth okasari chavandi
@kondaomprakash6021
@kondaomprakash6021 Жыл бұрын
పాలస్తీనా మనకు మిత్ర దేశం అయినా పాలస్తియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ తో చేతులు కలిపి ఇంకా మిగిలిన ముస్లిం కంట్రీస్ తో రాయబారం జరిపి భారతదేశం మీద అనగా మన జమ్మూ కాశ్మీర్ లో రాకెట్లతో మిస్సైలతో దాడులు జరిపి కాశ్మీర్ ని ఆక్రమించి పాకిస్తాన్ కి అప్పజెప్పడానికి కుట్రలు చేస్తుంటే మన భారతదేశం పాలసీఎన్లకు మద్దతు పలకాల అమ్మ తల్లి నీ విశ్లేషణ చాలా బాగుంది కానీ ఒకసారి సరిచూసుకొని విశ్లేషణ చెయ్ లేదా విశ్లేషణ చేయడం బంద్ చెయ్ భారతదేశం ఇజ్రాయిల్ కు మద్దతు పలకడం భారతదేశం తీసుకున్న సరి అయిన నిర్ణయం దీనికోసం ఎవరైనా చర్చకు వస్తే చర్చించడానికి నేను సిద్ధం
@mr3sss860
@mr3sss860 Жыл бұрын
అయ్యా బాబు వాజ్ పాయ్ లాంటి గొప్ప నాయకులే పాలస్తీనియన్ కు సపోర్ట్ చేశారు.. కొంచం కళ్ళు తెరిచి చూడు.. నీ అంత కన్న గొప్ప మేధావి వా?
@malajana2369
@malajana2369 Жыл бұрын
@@mr3sss860 arey medhavii indian, cenadaa relationship maraledaa, alaa mari undachukadhaa!
@narenreddy5647
@narenreddy5647 Жыл бұрын
​@@mr3sss860ఇదే లాజిక్ ప్రకారం...ఇపుడు మోదీ isarel కు సపోర్ట్ చేస్తున్నాడు..కాబట్టి మిరు ఆయన కంటే గొప్ప కాదు కాబట్టి మిరు ఇస్రేల్ కి మద్దతు పలకవచ్చు గా ?
@neenaren
@neenaren Жыл бұрын
@@mr3sss860 అప్పటికి అది కరెక్ట్ అని ఆయన అనుకోని ఉండచ్చు.. అయినా...చరిత్ర తెలిసిన వాడెవ్వడు.. పాలస్తీనా వైపు ఉండదు.. ఒకవేళ ఉన్నాడు అంటే..స్వంత ఎజెండా దానికి కారణం అయి ఉండచ్చు..
@pushpakumari-mk4mi
@pushpakumari-mk4mi Жыл бұрын
Akkada aadavvallani ela champaro chudu talliii. Mundu himsa ni support cheyyadam maneyyi
@Bharath99.
@Bharath99. 8 ай бұрын
Such a genuine news madam❤❤❤
@IND86114
@IND86114 Жыл бұрын
ఏది ఏమైనా అమాయకులు చనిపోవడం కరెక్ట్ కాదు...ఇలాంటి మూఢనమ్మకాల వల్ల ఎవడేవడో రాసిన బుక్స్ వల్ల అమాయక ప్రజలు నష్టపోతున్నారు...శాంతియుతంగా ఉండాలని ప్రపంచ దేశాలన్ని కోరుకోవాలి...జైహింద్❤❤❤
@bargavbalu7458
@bargavbalu7458 Жыл бұрын
పాలస్టినాలోని మసీదుని ఎవ్వడైనా ఇజ్రాయెల్ వాడు అటాక్ చేశాడా.... ఒకవేళ చేస్తే ఇజ్రాయెల్ ఆడవాళ్లను,పిల్లలను, విదేశీ పర్యాటకులను అంత అమానుషంగా చంపుతారా....? మీ లాంటి వాళ్ళు వల్ల భారత్ కూడా పెను ప్రమాదం ఎదుర్కోవలసి ఉంటుంది.... జై శ్రీరామ్
@harinathrao4379
@harinathrao4379 Жыл бұрын
Exactly
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Жыл бұрын
విభజన జరిగిన తర్వాత పాలస్తీనా లో ఇశ్రాయేలీయుల సెటిల్మెంట్ కాలనీ లు ఎందుకూ? పాలస్తీనీయుల నీ ఇబ్బంది పెట్టడానికి కాకపోతే! టెర్రరిస్ట్ దాడి మాత్రం అమానుషం, భారత్ కూడ మెలుకోవాలి ఎప్పటికైనా పాక్ నుండి ఇటువంటి దాడికి అవకాశం పొంచి ఉంది
@dpst9393
@dpst9393 Жыл бұрын
తులసి నీవు చెప్పేది తప్పూ ఒక బైబిల్ బోదకున్ని అడుగు లేదా బైబిల్ పూర్తిగా చదువు అర్థమావుతుంది.
@abcde821
@abcde821 Жыл бұрын
Ssss
@iammealways1124
@iammealways1124 3 ай бұрын
I'm Hindu. But bible chadavalsina avasaram ledu. Okasari Isreal history full article chadivite asalu nijalu telsutayi. Valla kastalu valla gosalu.
@artvenkat2781
@artvenkat2781 4 ай бұрын
ఇది రెండవ సారి నేను మళ్ళీ విన్నాను. యుద్ధం అన్నిటికి పరిష్కారమే అయితే ఈ సమస్యకు ఎప్పుడో ముగింపు ఉండేది.... చాలా బాగా వివరించారు అండి🙏🙏🙏🙏
@bondadanityanandam7824
@bondadanityanandam7824 Жыл бұрын
మన దేశాన్ని బ్రిటిష్ వారు రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు అనేకమైన చర్చిలు అనేకమైన హాస్పిటల్స్ నిర్మించారు అలాగని వాళ్ళది అయిపోతుందా ఈ దేశం మేడం మీరు ఇంకా చరిత్రను అధ్యయనం చేస్తే అనేక విషయాలు తెలుస్తాయి అన్నిటికంటే మానవత్వమే ముఖ్యo అన్నమాట నాకు నచ్చింది థాంక్యూ మేడం
@chandut2610
@chandut2610 Жыл бұрын
తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఉండటమే మోడీ ప్రభుత్వం విధానం ✊✊
@jabeedshaik1653
@jabeedshaik1653 Жыл бұрын
Aaa k vadu cheyyani papalu levvu
@dhilleswardilleswar8041
@dhilleswardilleswar8041 Ай бұрын
ఇజ్రాయెల్ కి నా మద్దతూ.. నా భారత దేశం కి మిత్ర దేశం ఇజ్రాయెల్ అందుకు నా సఫోర్ట్
@ashokashokkumar7577
@ashokashokkumar7577 Жыл бұрын
సొలోమోను కట్టించిన మందిరం ఉండేది అక్కడ స్టార్టింగ్ రెండుసార్లు దేవాలయాన్ని పడగొట్టేశాక తర్వాత కట్టారు మసీదుని
@rajeevbokinala73
@rajeevbokinala73 Жыл бұрын
Whole land belongs to 🇮🇱
@rehmanbanu11
@rehmanbanu11 8 ай бұрын
Nuvve kattichindhi l k
@rameshsongsandmessages
@rameshsongsandmessages Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ తులసి చందు గారు ఈ వీడియో చూస్తున్న చాలామంది అమాయక మీరు చెప్పిందంతా నిజము ఎందుకంటే మీరు కూడా చాలా అమాయకంగా ఉన్నారు మీకు కూడా ఏమీ తెలియదు కాని వీడియో చేసి పోస్ట్ చేసేస్తున్నారు అసలు చరిత్ర అంటే ఏమిటి ఇజ్రాయిల్ ఎరుషలేము ఎలా ఏర్పడింది మీకు తెలియదు ఆదాము మొదలుకొని దావీదు కుమారుడైన సొలోమోను పరిపాలించిన ఎరుషలేము భాగమే పాలస్తీనా సిరియా మిగతా అనేకమైన భూభాగాలు ఇజ్రాయేలు లోనివే kuku fm ఆడియో విని దయచేసి చెప్పకండి నిజం మీకు తెలియాలి అంటే ఫస్ట్ బైబిల్ చదవండి గజా జనాభా కూడా మీకు తెలియదు 23 లక్షల 86 వేల మంది 98 లక్షల కలిగిన ఇశ్రాయేలు దేశం మీద ఏడుసార్లు యుద్ధం జరిగితే ఏడుసార్లు గెలిచింది ఓన్లీ ఇజ్రాయిల్ మన ఇండియాకు ఎన్నో విధాలుగా టెక్నాలజీ పరంగా ఆయుధాలు పరంగా మన దేశానికి సహాయం చేశారు 13సార్లు సైన్స్ నోబెల్ ప్రైస్ పొందిన ఏకైక దేశం ఇజ్రాయేలు వాళ్లు వేరే దేశాన్ని ఆక్రమించడం లేదు ఫస్ట్ దాడి చేసింది గాజా ఇజ్రాయిల్ బందీలుగా తీసుకుని వెళ్ళింది 200లకు పైగా కొత్తగా వినే వాళ్లకు మీరు చెప్పే ఇజ్రాయిల్ తప్పు అనుకొంటారు దయచేసి తెలిస్తే చెప్పండి మనకు వాళ్లు శత్రువు కాదు వీళ్ళు శత్రువు కాదు న్యాయం ఎటువంటి అటువైపు ఉందాం థాంక్యూ మణిపూర్ గురించి చెప్పారు అందులో జరిగింది కరెక్టే అందుకు మీకు స్పెషల్ థాంక్యూ
@Rani-xx5cm
@Rani-xx5cm 6 ай бұрын
❤❤❤❤❤ praise God 🙏
@sharathdoriginti4996
@sharathdoriginti4996 6 ай бұрын
Yes sir 100/ true ...aameku charithra telidhu , Baibil le cherithra and nijam .....
@yarlagaddarajuraju5797
@yarlagaddarajuraju5797 4 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@yarlagaddarajuraju5797
@yarlagaddarajuraju5797 4 ай бұрын
మీరు బైబిల్ ని పూర్తిగా చదివితే దాంట్లో ఉన్నటువంటి చరిత్ర మీకు అర్థమవుతుంది దాన్నిబట్టి మీరు ఎంత చరిత్ర చెప్పిన మీరు చెప్పింది అంతా కూడా ఎలా ఉంది అంటే ఒక పాలిస్తే నన్ను ఒక ఇజ్రాయిల్ను లేకపోతే వేర్ వేర్ చేసుకో చెప్పినట్లుగా ఉంది కాబట్టి మీరు బైబిల్ పూర్తిగా చదివితే ఆ పాలిస్తున్న అంటే ఏంటో అసలు స్త్రీలు ఎవరో ఇలా అందరూ తెలిస్తే అది మీకు చరిత్ర అంతా కూడా బైబిల్ మిషన్ బైబిల్ బాగా అప్పుడు చెయ్యండి బైబిల్ బాగా చదివి వీడియోలు
@bishopsamuelfinnypachigall2357
@bishopsamuelfinnypachigall2357 Жыл бұрын
తులసి గారు మీరు చరిత్ర సరిగ తెలుసుకోకుండ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు ఇశ్రాయేలు అరబ్బుల పుట్టుక నుండి మీరు చెప్పా లి. వీరిరువురికి తండ్రి (Physical father) ఒక్కడే. అతనే అబ్రహాము కాని తల్లులు వేరు. అందుకే ఈసమస్యంతా. అప్పటి సమస్య ఇంతవరకు తెస్తు వస్తుంది. ఈ సమస్య ఆస్తులు భూభాగాలు దేవుళ్ళు దేవాలయాలు వరకు పోరాటాలకు కారణమయ్యింది. ఈ రెండు వర్గాలు ఒకే తండ్రి బిడ్డలు. అందుకే అప్పటినుండి ఇప్పటివరకు కొట్టుకు చస్తున్నారు. ఈ సమస్య ఎవ్వరు తీర్చ లేరు!!!
@lavanyapattasi4724
@lavanyapattasi4724 Жыл бұрын
Yes
@rkv1663
@rkv1663 Жыл бұрын
Correct
@2019kumar
@2019kumar Жыл бұрын
గొడవంతా పాషాన్న పుట్టిన తర్వాత మొదలైంది .
@raghavenderraghavender4604
@raghavenderraghavender4604 Жыл бұрын
ఆమెకు అని తెలుసు కాని ఆమెకు ఏది కావాలో అది చెపుతుంది
@ChillBro-cw2dd
@ChillBro-cw2dd Жыл бұрын
ఈమె left Journalist... India లొ Left parties( CPI,CPM), కాంగ్రెస్ Palestine కి సపోర్ట్ ఇస్తున్నాయి...Right wing ( BJP) Israel కి సపోర్ట్ ఇస్తోంది...💯
@B.yehoshuva
@B.yehoshuva Жыл бұрын
ఇజ్రాయెల్ వైపు కానీ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరాలని ఆకాంక్షిస్తున్నాను
@kptadi5479
@kptadi5479 Жыл бұрын
2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు జన్మించిన యూదాలొ యెరూసలేము అది ఇశ్రయేలు దేశములో ఉంది అందుచేత అది పాలస్తీనా వాసులదెలా అవుతుంది మ
@bharath9in
@bharath9in 2 ай бұрын
You don't know history
@MallelarajuJesusfire-nn4uv
@MallelarajuJesusfire-nn4uv Жыл бұрын
ఇజ్రాయిల్ దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు భయపడకు యుద్ధము యెహోవాదే
@rrcrajesh2003
@rrcrajesh2003 Жыл бұрын
Excellent Sister మన దురదృష్టం ఆ ఉత్తరాది నీచులు ప్రతివిషయాన్ని రాజకీయ కోణంలోనే చూస్తారు. మతాలమధ్య చిచ్చుపెట్టి చలి కాచుకుంటారు. మానవత్వ రాజకీయాలు ఏమాత్రం తెలియదు
@Zirithoughts
@Zirithoughts Жыл бұрын
అమ్మా.. వెస్ట్రన్ వాల్ అక్కడికి ఎలా వచ్చింది??
@nirmalakumari4826
@nirmalakumari4826 Жыл бұрын
It is wailing Wall .temple built by Solomon..it is destroyed by wars n only wall remaining..in place of temple mosque is built
@kitesinternational
@kitesinternational Жыл бұрын
Yea true salute mam
@CHANNEL-oo4gr
@CHANNEL-oo4gr Жыл бұрын
LORD JESUS CHRIST SECOND COMING IS VERY VERY NEAR. The days are very much shorter to this world....LORD JESUS CHRIST gonna judge us all..
@pdeepak-1728
@pdeepak-1728 Жыл бұрын
Charithta theliyani meeku first time mee paina respect poindhi. Mimlani chala abhimaniche naku meeku charithra thelidhu anipisthundhi.
@Beast-ur3ew
@Beast-ur3ew Жыл бұрын
Naku Ada anipinchindi bro.. Monati daka chala respect undadi..ee oka fake video tho motham poindi
@sabirmohd7912
@sabirmohd7912 8 ай бұрын
Thanks
@sudhasgb
@sudhasgb Жыл бұрын
Tulasi Chandu garu, I always like the way u see things and explain. But 1947 ki mundu Israel prapancha patam lo ledannaru… u need to know a lot about this country. Inka lothina history vundi Israel ki.
@sanathanadharmama
@sanathanadharmama Жыл бұрын
Aamedhi antha thappudu kathanaalu
@Hindustanii1011
@Hindustanii1011 Жыл бұрын
​@@sanathanadharmama Absolutely 💯 % false news....😢😢😢
@karnekantimohanreddy3578
@karnekantimohanreddy3578 Жыл бұрын
Meku sagamu charitra matrame telusu thappudu kathanalu cheyyodhu history completega telisi matladali nenu santhikorukune deshavasini
@ChillBro-cw2dd
@ChillBro-cw2dd Жыл бұрын
ఈమె left Journalist... India లొ Left parties( CPI,CPM), కాంగ్రెస్ Palestine కి సపోర్ట్ ఇస్తున్నాయి...Right wing ( BJP) Israel కి సపోర్ట్ ఇస్తోంది...💯
@angelabu7570
@angelabu7570 Жыл бұрын
@@ChillBro-cw2dd India lo bjp undatavallane mathagarshanalu ....Manipur godavalu....rape lu....ekkuvaga unnai....abivrudhi mathram 0....
@ramnarayanakoora4386
@ramnarayanakoora4386 Жыл бұрын
I Support peace and applies to both countries to make peace and save common people's.
@subhadravision7132
@subhadravision7132 Жыл бұрын
I support pilasthina. Peace
@kjr1357
@kjr1357 Жыл бұрын
మేడమ్ మీకు హిస్టరీ సరిగ తెలియ లేదు. వాస్తవం చెప్పలేకపోయారు. ఏమీ తెలియనివారు మీరు చెప్పిందే నిజమనుకునె ప్రమాదం వుంది. మీరు చెప్పిన వాటిలో వున్న కొన్ని విషయాలను అద్యయనం చేస్తే వాస్తవం తెలుస్తుంది. కాని మీకు అవి గ్రహింపు కాలేదు. కొన్ని నిజాలు చెప్పుచునే పూర్తి తప్పు ముగింపు లోకి వెళ్లారు. ప్రజలకి తప్పు సమాచారం వెళ్లింది. చాల బాధగా ఉంది.
@ss-wb7mh
@ss-wb7mh Жыл бұрын
Nuvu cheppu ra
@dailtserviceforcestatepres817
@dailtserviceforcestatepres817 Жыл бұрын
నాకు మీ వీడియోలను బట్టి అర్థమైంది ఏమంటే మీరు అటు మన దేశాన్ని మన దేశానికి సంబంధించిన ప్రధాన నాయకుల నరేంద్ర మోడీ నిర్ణయాలను విమర్శిస్తున్నారు ఒక వీడియోలో ఇప్పుడు పాలస్తీనియా దేశానికి సంబంధించిన వ్యక్తులను సపోర్ట్ చేస్తున్నారు ఈ వీడియోలో అది మాకు అర్థమైంది దీనినే మన ఇంట్లో భోంచేసి పక్కింటి కాపలా కాయటం అంతే
@RAJ-uo1cv
@RAJ-uo1cv Жыл бұрын
మీరు చెప్పింది దాన్ని బట్టి నాకు ఇస్రేల్ గ్రేట్
@johnnyjohnny7216
@johnnyjohnny7216 Жыл бұрын
Akka meru Israel history correct ga thalusukondi please.
@raghavenderraghavender4604
@raghavenderraghavender4604 Жыл бұрын
ఆమెకు అని తెలుసు కానీ ఆమెకు కావలసింది చెబుతుంది బ్రో
@ChillBro-cw2dd
@ChillBro-cw2dd Жыл бұрын
ఈమె left Journalist... India లొ Left parties( CPI,CPM), కాంగ్రెస్ Palestine కి సపోర్ట్ ఇస్తున్నాయి...Right wing ( BJP) Israel కి సపోర్ట్ ఇస్తోంది...💯
@SuryapetMynetha
@SuryapetMynetha Жыл бұрын
ఈరోజు వ్యవసాయంలో ప్రపంచమంతా వాడుతున్న అనేక అధునాతన యంత్రపరికరాల్లో దాదాపు అన్నీ ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు రూపొందించినవేనని చాలామందికి తెలియదు కూడా, ... వినూత్నమైన వ్యవసాయ పద్దతులు, Drip Irrigation, మొ౹౹ అన్నీ వారి సృష్టే ... Computer రంగంలోనూ,.... ( *Microsoft Windows, SISCO, Motorola, Voicemail Technology, IBM R&D Center, Biotechnology, Router Technology,...)* ఇలా చెప్పలేనన్ని Innovations ISRAEL శాస్త్రవేత్తల కృషే
@karthikjunjur6644
@karthikjunjur6644 Ай бұрын
మీ వీడియో పూర్తిగా విన్న వినక పోయిన మేము తప్పకుండా isreal కె సపోర్ట్ చేస్తాం i love isreal
@gosalasrinivasarao1011
@gosalasrinivasarao1011 Жыл бұрын
Lot of respect Tulasi Chand
@sri-z8s
@sri-z8s Жыл бұрын
ఎందుకు ఆమె చెప్పింది అంత తప్పు అనా? ఆమె కేవలం తులసి వాళ్ల డాడీ పుట్టినప్పటి నుండి చెప్తుంది. యూదుల చరిత్ర అంత కన్న పూర్వం. ఇస్రేల్ ను ఆక్రమించింది ముస్లిం
@ramamohankp752
@ramamohankp752 Жыл бұрын
NICHAMINAVARIKI RESPECT. ANEVARINI EMANALY.
@raghavenderraghavender4604
@raghavenderraghavender4604 Жыл бұрын
కామెంట్స్ అని చదువు నీకు చాలా విషయాలు తెలుస్తాయి బ్రో
@anandbommidi5898
@anandbommidi5898 Жыл бұрын
బస్సు ఎక్కడికి వెళ్ళినా బస్టాండ్ కి వస్తుంది. అలాగే మేడం గారు ఏ వీడియో చేసిన చివరికి బిజెపిని, నరేంద్ర మోడీని దోషులుగా చూపిస్తుంది😅.
@2019kumar
@2019kumar Жыл бұрын
అసలు యూదులను తరిమేసింది మోడీనే.. మీకు తెలీదు..
@vijaykumary9435
@vijaykumary9435 Жыл бұрын
Yes bro 100%
@shanthikumari6334
@shanthikumari6334 8 ай бұрын
Modi edhuku vachadu madhyalo
@vemurinagu7946
@vemurinagu7946 Жыл бұрын
మతం అనేది ఉన్మాదం అనేది ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట అంది నిజమవుతుంది .ఈ వీడియో చూసి చాలా విషయాలు తెలుసు కున్నాం.
@dpst9393
@dpst9393 Жыл бұрын
Alaxa mazid kante mundu ఆ ప్రాంతములో ఏమి ఉండేదో తెలుసా మేడమ్ .
@2019kumar
@2019kumar Жыл бұрын
తెలుసు... తెలిసినా తెలీనట్టు నటిస్తారు...
@DevRaj-ue2ib
@DevRaj-ue2ib Жыл бұрын
ధృవ రాథీ పాలస్తీనా ఎంత మంచిది దానికి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి అనేవిడియో తీస్తాడు అనుకున్నాను. కానీ ... మీరు వచ్చి మాకు కొత్త పాఠం చెపుతున్నారు. ధన్యవాదాలు
@Dronaa879
@Dronaa879 Жыл бұрын
E vishayam lo Dru rati and most of KZbin journalists palastine ki support chesthunnaru bro simultaneously adento mari ugravadula midha Prema vachesindi vallaki kuda akka ki Valle inspiration
@MrRajiv256
@MrRajiv256 4 ай бұрын
Thulasi gaaru mee explanation power amazing andi. Thanks for the public service!
@vijaykumarkolli8096
@vijaykumarkolli8096 2 ай бұрын
నేను ఇజ్రాయిల్ కి సపోర్ట్ చేస్తా
@satyanarayanakopisyti9784
@satyanarayanakopisyti9784 Жыл бұрын
మత విశ్వాసాల పేరుతో ఒకరినొకరు చంపుకోవడం దారుణం
@akhilbabuakhil
@akhilbabuakhil Жыл бұрын
దారుణం తరువాత సలహా చెప్పండి sir
@bayyasubhashchandrashekhar2208
@bayyasubhashchandrashekhar2208 Жыл бұрын
దారుణాలకు మూలం మతం అని అన్ని సందర్భాలలో తెలుస్తుంది కదా మరి ఈ మతాల వలన మానవులకు మేలు జరిగిన సంఘటనలే లేనపుడు ఈ మతాలు మన కు అవసరమా ? నా దృష్టిలో మతరహిత ప్రపంచం శ్రేయస్కరం . తులసీ చందూ గారికి ధన్యవాదాలు, మీ కృషి, నిబద్ధత, త్యాగము, నిజాయితీలకు మా ధన్యవాదాలు .
@jahanavisoppa2494
@jahanavisoppa2494 Жыл бұрын
Kani palasthena vallu isreal lo job chesu kuntaru shopluntaye govt ani vedala support chesthundi valladay donga buddi
@2019kumar
@2019kumar Жыл бұрын
మీరు అన్నది నిజమే... కానీ పవిత్ర గ్రంథమే నమ్మని వార్ని చంపమని చెప్తుంటే దాన్ని గుడ్డిగా పాటించే మనుషులు ప్రపంచంలో ఉంటే.. శాంతి స్థాపన ఎప్పుడు జరుగుతుంది.
@barberianking9272
@barberianking9272 Жыл бұрын
For some religions it's accepted... It's named as Terrorism
@MDAbdullah-ri2fm
@MDAbdullah-ri2fm Жыл бұрын
Don't vote to 2 countries, support to peace only, innocent peoples are died, very sad, peace is required, God is seeing 😢😢
@sonypadickal3568
@sonypadickal3568 Жыл бұрын
God is seeing 😂😂😂😂
@Diamond-chromostone
@Diamond-chromostone Жыл бұрын
​@@sonypadickal3568why your god is sleeping ahh
@luckybhadra55
@luckybhadra55 Жыл бұрын
@@Diamond-chromostone చంపేటపుడి ఆ అల్ల పేరు చెప్పే గొంతులు కోస్తున్నారు కదా ఇవలనే ఒక న్యూస్ చూసా 40 మంది చిన్నారుల ల గొంతులు కోసి తల లు వేరు చేశారు అంట
@rajasekharjangam4999
@rajasekharjangam4999 Жыл бұрын
​@@sonypadickal3568😂😂😂, what God doing if he is seeing, I got same doubt bro 😂😂
@Tank.3d
@Tank.3d Жыл бұрын
@@rajasekharjangam4999 he will give justice ..just like manipur..
@NnirmalaDevi
@NnirmalaDevi 2 ай бұрын
బాగా చెప్పావు అమ్మా. ‌May God bless. You.
@AshokPalla-yo7zv
@AshokPalla-yo7zv Жыл бұрын
నిశ్చయముగా మీ దేశాన్ని మీరు స్వతంత్రిచుకొందురు,,,
@srishailamboddugari8081
@srishailamboddugari8081 8 ай бұрын
అటు తిరిగి ఇటు తిరిగి ఇండియా గవ్నమెంట్ మీదే పడి ఏడుస్తుంది అక్క
@sis.lydiadimple5837
@sis.lydiadimple5837 Жыл бұрын
Mam i like and watch every single videobof yours regularly.. this video is just half info.. u missed when Israelis were exiled to egypt and Babylon.. where the actual land is theirs.. again when romans invaded, they were scattered.. plz do know the entire story for this 😊
@abhilashroy3741
@abhilashroy3741 Жыл бұрын
Glad that you pointed this ...in every video she only shares half and manipulated information... Untill we know the second version PPL believe her directly
@sis.lydiadimple5837
@sis.lydiadimple5837 Жыл бұрын
@@abhilashroy3741 thank you.. i don't want people to misunderstand this situation 😐 bcz it impacts the whole world and it is very important and high time now to know the reality
@gellusrinivasyadhav
@gellusrinivasyadhav Жыл бұрын
@@sis.lydiadimple5837 Nenu paina pin to pin clear ga explanation ichanu eme video kante nenu type chesina matter pakka truth okasari chavandi
@sis.lydiadimple5837
@sis.lydiadimple5837 Жыл бұрын
@@gellusrinivasyadhav sure
@mathamaticholic3738
@mathamaticholic3738 Жыл бұрын
@@abhilashroy3741 yeah she tell half of truth she might be librandu
@sirichilukuri859
@sirichilukuri859 8 ай бұрын
Warest video
@PavanTalksTelugu
@PavanTalksTelugu Жыл бұрын
రియల్ స్టోరీ పేరుతో ఫేక్ స్టోరీ చెప్తూ ప్రజల మెదడు లో విషం నింపుతున్నారు మీ వీడియోలతో
@salmask2731
@salmask2731 Жыл бұрын
Visham nimputundi aaame videos kaadu bro
@coolboy5950
@coolboy5950 Жыл бұрын
Niku telisina story cheptava 😂.
@coolboy5950
@coolboy5950 Жыл бұрын
Visam nimputindi godi media and whataap batch
@ChillBro-cw2dd
@ChillBro-cw2dd Жыл бұрын
ఈమె left Journalist... India లొ Left parties( CPI,CPM), కాంగ్రెస్ Palestine కి సపోర్ట్ ఇస్తున్నాయి...Right wing ( BJP) Israel కి సపోర్ట్ ఇస్తోంది...💯
@jabeedshaik1653
@jabeedshaik1653 Жыл бұрын
Nijalu alage vuntai le
@dvntelugupodcast7968
@dvntelugupodcast7968 Жыл бұрын
మనిషికి మతం అవసరమా...? మతానికి మనిషి అవసరమా.....?
@srbikki
@srbikki Жыл бұрын
మనిషికి మతం అవసరమే కానీ మనిషి మతాన్ని అనుసరించకుండా స్వార్ధానికి వాడుకుంటున్నాడు.
@indra97
@indra97 Жыл бұрын
Muslims ki ayethe matham avasaram
@yesukumarkuchipudi8896
@yesukumarkuchipudi8896 Жыл бұрын
ప్రపంచం మొత్తం వివరాలు బైబిల్ చదవాలి మొత్తం దేశాల చరిత్ర బైబిల్ లో నే ఉంది
@naveekumark222
@naveekumark222 Жыл бұрын
వేల సంవత్సరాల క్రితం యూదులు వాళ్ళ స్వస్థలం విడిచి యూరోప్ దేశాలకు వలస వెళ్ళడానికి కారణం అయిన దాడుల గురించి చెప్పలేదు కదా మేడం....... వాళ్ళ రాజ్యం విడిచి వెళ్లి మళ్ళీ వల్ల స్వస్థలానికి తిరిగి వచ్చారు....అంతే అది ఆక్రమణ కాదు......ఆక్రమణ అంటే బ్రిటిష్ వాళ్ళది మరియు ఇస్లాం మత స్థాపన అంటూ దాడులు చేసే కొంత మంది ముస్లింలది....... Finnally Iam supporting Israel....
@Kaleem73-vf4xy
@Kaleem73-vf4xy 4 ай бұрын
Im సపోర్ట్ only for ఇండియా
@udaybhanu3443
@udaybhanu3443 2 ай бұрын
Thank you for making this video. You made it easy to have a basic understanding of the Israel and Palestine issue. Like the history always says, being OVERLY OBSESSED with Religion is the root cause of all the conflicts in the world
@Vishwambhara
@Vishwambhara Жыл бұрын
నా దృష్టిలో సాటి మనిషిని చంపాలని చూసేవాడు ఎవడైనా ఏమతం వాడైనా వాడు రాక్షసుడే. మనిషిగా దీన్ని ఎవరు చేసినా తప్పుబట్టాలి. అక్కడ ప్రజలు ప్రాణాల కోసం పరుగిడుతుంటే దాన్ని కూడా రాజకీయం చేసి వారి చావులను సైతం ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని చూసే కాంగ్రెస్, బీజేపీలను చూస్తుంటే అసహ్యం, చీదరింపు కలుగుతుంది...
@ReelRhetoric
@ReelRhetoric Жыл бұрын
Bro BJP హమాస్ ఇస్రేల్ పై దాడిని టెర్రరిస్టుల దాడిగా చెప్పింది ఎందుకంటే హమాస్ ఉగ్రవాదులు సామాన్య ప్రజల ను అతి కిరాతకంగా చంపారు కాబట్టి, ఉగ్ర దాడిని కండిస్తున్నాం అంది. కాని కాంగ్రెస్ పార్టీ టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తుంది. ఎవరు రాజకీయాలు చేస్తున్నారు....
@dpst9393
@dpst9393 Жыл бұрын
బైబిల్ ను చూపించారు . అదే బైబిల్ ప్రకారము దేవుడు అబ్రాహాము కు దేవుడే ఇచ్చాడు. ఈ పాలస్తీనా ప్రాంతాన్ని యెరూషలేము దేవాలయము పడగొట్టారు. అక్కడ గోడ మాత్రమే మిగిలింది . అందువలన ఆ గోడ దగ్గర ప్రార్దన చేస్తారు. కానీ గోడకు మొక్కరు తులసి గారు. ఆ ప్రాంతము యుదులది మాత్రమే .
@dvntelugupodcast7968
@dvntelugupodcast7968 Жыл бұрын
Madam ఏది నిజం ఏది అపద్దం కార్తీక్ vogger చెప్పిన దానికి నువ్వు చెప్పే దానికి పూర్తి భిన్నంగా వుంది అతను మంచి కంట్టెంట్ ఏ ఇస్తాడు ఒక చిన్న డౌట్ మణిపూర్ లో మహిళలను నగ్నంగా తిప్పినందుకు నువ్వు చెప్పిన విశ్లేషణ ఏదైతే బాగుందో ఇప్పుడు ఇజ్రాయిల్ మహిళా సైనుకురాలిని నగ్నంగా జెపులో తిప్పిన పాలేస్తిన ది రైట్ అంటున్నారు ఇలా ఎలా
@valigirinaresh8613
@valigirinaresh8613 Жыл бұрын
అక్కడ బీజేపీ లేదు కదా బ్రో
@puppireddysrinivasreddy2934
@puppireddysrinivasreddy2934 Жыл бұрын
అక్క కు బీజేపీ మరియు హిందువులకు వ్యతిరేకంగా ఎనాలిసిస్ చేయడం మాత్రమే వచ్చు
@RaviKumar-vf3cj
@RaviKumar-vf3cj 3 ай бұрын
చరిత్రపరత్కారంగా అలెగ్జాండర్ పరిపాలించినప్పుడు కూడా అది ఇజ్రాయిల్ దేశం గా ఉంది బబులోను సామ్రాజ్యం కూడా పరిపాలించినప్పుడు కూడా ఉంది అందుకని నా సపోర్ట్ ఇజ్రాయిల్ కి
@akoju100
@akoju100 Жыл бұрын
yes మానవత్వం వైపు ఉండాలి
@vanithaxxxx
@vanithaxxxx Жыл бұрын
నేనైతే ఇజ్రాయిల్ కి సపోర్ట్ చేస్తా ఎందుకంటే
@bharath9in
@bharath9in 2 ай бұрын
Why?
@satishdevilliers9900
@satishdevilliers9900 2 ай бұрын
Cheppu
@adinarayanamoorthy7709
@adinarayanamoorthy7709 Жыл бұрын
ఈ గొడవకు కారణం అయిన వాటిని ధ్వంసం చేసెయ్యాలి కంటికి కనిపించకుండా చెయ్యాలి వఛ్చే తరాలైన ప్రశాంతంగా ఉంటుంది
@journalistrams6702
@journalistrams6702 Жыл бұрын
Ayodhya rama mandhiram kuda dyamsamcheyali
@sundaridevi8836
@sundaridevi8836 Жыл бұрын
Muyyara noru
@sandelamoses9701
@sandelamoses9701 4 ай бұрын
​@@sundaridevi8836niku siggundi.
@panikumar4583
@panikumar4583 Жыл бұрын
మేడం, మీరు ప్రత్యేకంగా ఒక వర్గాన్ని సమర్ధిస్తూ చాలా బాగా కథ అల్లారు. ఉగ్రవాదం తప్పు కాడు అన్నట్టు మీ విశ్లేషణ లెఫ్ట్ పార్టీలు అనుకూల ఐడియాలజీ అని పక్కగా తెలుస్తోంది
@sadie2792
@sadie2792 Жыл бұрын
Some correction to the info given.. Israel people bratukuderuvu kosam vere deshalaku vellipoledu. 70 A. D lo Roman empire vallu 60K yudalani vuchakota koste migilina vallu vere deshalaku scatter ainaru. Tarvata palestinians ottaman empire time lo vacchi akkada settle ayyaru. Mally Israel form ayyante varku Palestinians akkada unnaru. Ipdu cheppandi evarki support cheyali? E.g., : Mi own house nunchi miru vere desham vellaru edo threat undi ano leka edo prblm, ten years leru. Miku mi house details telusukolekapoyaru. Miru mally vacche sariki vere vallu mem ikkada ten years nunchi untunam, idi ma ille ante mik ela untadi?
@ramakrishna-sx1cq
@ramakrishna-sx1cq Жыл бұрын
10years kadu.2k years ayipoyindi
@sadie2792
@sadie2792 Жыл бұрын
Valladi 4000 years history, valla first second temple aa mosque place lo undevi
@angelabu7570
@angelabu7570 Жыл бұрын
Entandi meeru okapradhesam lo konni rojulu unnaru...malli echo karanam valla vere dhesalaku valasa poyaru...malli 2000 years tarvatha vachi ma thatha muthathalu ee sthalam lo undevaru...kabatti e dhesham madhi ante thappe kadhandi....Hitler okappudu yudhulani chalamandhini chapesaru migilina vallaki ye dheshamu lopalaki raniyya ledu...palastiniyule vala ki ashrayam isthe valla dhesanni kabja chesthara...edhekkadi nyayam andi....appudu Hitler chesindhi thappaithe eppudu isreals chesthunnadhi thape nandi...okasari alochinchandi...
@sadie2792
@sadie2792 Жыл бұрын
​@@angelabu7570mamulga miru cheppe logic correct ye.. But vallantaku vallu velpoledu, vallani champesaru migilini vallni tarimesaru, vallaki right undi valla land vallu tiskodanki
@Indianindian-i8i
@Indianindian-i8i Жыл бұрын
Very nice, if we take your argument, on the basis of Jews claim that they were in Jerusalem some 100 years BC ago, Jews claims is proper and Palestine has to be given back to Jews. On the same analogy if Buddhist people come back to India and Claim that before Aryan invasion from Central Asia, mostly from Iran, the religion followed in India was Buddhism If the Buddhist come back in majority gradually and claim because birth place of Buddha is India and Claim that they should be given back their land i.e India. Will you support their claim.
@happiestperson761
@happiestperson761 Жыл бұрын
we should end this war otherwise we may end by this war. 🤨🤨
@ANJIVisionHUMANITY
@ANJIVisionHUMANITY Жыл бұрын
యుద్దాలకూ రెండు దేశాలు స్వస్తి చెప్పి, అమాయకుల ప్రాణాలు తీయకండి. ఇదంతా అర్థం కావాలి అంటే ముందు అబ్రహం సంతానం గురించి తెలిస్తే అర్థం అవుతుంది అని నా భావం.
@2019kumar
@2019kumar Жыл бұрын
అసలు ప్రపంచంలో మత విద్వేషాలు పుట్టిందే అబ్రహం సంతానంగా.. అక్కడ నుండే కదా నరమేధం మొదలు ఐoది.
@crkinnovations
@crkinnovations Жыл бұрын
Madam, You said extreamly genuine words about Manipur. Great ......
@battumohanrao4213
@battumohanrao4213 Жыл бұрын
I always support democracy and peace and support non violence I always pray for our country and peace and universal peace
@hiyarra
@hiyarra Жыл бұрын
ప్రజల మెదల్ల లో తెలియకుండా విషం నింపటం లో నీకు నువ్వే సాటి అక్కా...
@Raja-mu6ck
@Raja-mu6ck 9 ай бұрын
మా మేడం కు ఇజ్రాయిల్ మిత్ర దేశం కాదు పాలస్తీనా మిత్ర దేశం కాదు కానీ హిందుస్థాన్ లో ఉన్న హిందువులు శత్రువులు
@Indianmuslim796
@Indianmuslim796 6 ай бұрын
Evariki vethirekanga matladithe vallaki shetruvulu avutharu... BJP ki vethirekanga matladithe inka ghoram asalu
@masthanbasha5665
@masthanbasha5665 Жыл бұрын
రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ఇజ్రాయిల్ అనే దేశమే లేదు ప్రపంచ పటంలో.... అరబ్బు దేశాలలో చమరు బావులు ఎప్పుడైతే బయటపడ్డాయో, వాటిపై అధిపత్యం కోసం, తమ కనుకూలమైన తెల్లజాతి యూదుల దేశాన్ని ఏర్పాటు చేయడానికి అంగ్ల అమెరికన్ కూటమి పన్నిన కుట్ర ఫలితంగా ఇజ్రాయిల్ దేశం ఏర్పడింది.శరణర్థులుగా యూదులు అక్కడికి చేరి, పాలిస్తేనా దేశంలో ఇజ్రాయిల్ దేశం ఏర్పాటు చేసుకున్నారు ఆంగ్లో అమెరికన్ కూటమి సహాయంతో. ఒకప్పుడు బౌద్ధులు భారతదేశంలో ఉండేవారు, వారికోసం భారతదేశంలో ఒక దేశాన్ని బౌద్ధ దేశంగా ఇవ్వడానికి మనం అంగీకరిస్తామా,కానీ పాలిస్తేనా ప్రజలు చాలా మంచివారు, సహృదయంతో ఇజ్రాయిల్ దేశం ఏర్పాటుకు ఆనాడు అంగీకరించారు. అలా ఏర్పడిన ఇజ్రాయిల్ దేశం, నేడు పాలిస్తేనా దేశం భూభాగం మొత్తం ఆక్రమించేసింది, పాలిస్తేన విముక్తి కోసం శాంతియుతంగా పోరాడిన అరాఫత్ ను దారుణంగా ఇజ్రాయిల్ హత్య చేసింది. ఆనాడు దీనిని అందరూ ఖండించారు. ప్రస్తుతానికి ఉన్నది విశాఖపట్నం అంత గాజా ఒకటే, దానిని కూడా కబ్జా చేయడానికి ఇజ్రాయిల్ ప్రయత్నిస్తుంది, అదే జరిగితే ప్రపంచ పటంలో పాలస్తిన దేశం కనిపించదు.దీనికి ఆంగ్లో అమెరికన్ కూటమి మద్దతు.
@christophersamuel4173
@christophersamuel4173 Жыл бұрын
తులసి గారికి వందనాలు మీ చానెల్ ను క్రమంగా చూస్తుంటాను. ఎవ్వరికి లొంగక భయము లేకుండా మీరు ఇస్తున్న information చాలా మందిని educate చేస్తున్నది. దాని కొరకు మీరు చాలా రీసెర్చ్ చేస్తుంటారని తెలుసు . అయితే ప్రస్తుతం ఇస్రాయేలు పాలస్తీనా యుద్దానికి కారణాలు వివరించే ప్రయత్నం లో మీరు చరిత్రను సరిగా వివరించ లేదు. ప్రాంతము లో ముందు నుంచి ఉన్నది . యూదులు అన్న విషయం కేవలం బైబిల్ లో ఉన్నది మాత్ర మే కాదు కానీ లెక్కలేనన్ని చారిత్రిక ఆధారాలు ఉన్నాయి అన్న విశయం అందరికీ తెలిసిందే. ఆ దేశంపై ఎన్నో యుద్ధాలు జరిగాయి , యూదులు ప్రపంచవ్యాప్తంగా చెదరి పోవడం నిజమే అయితే ఒట్టమాన్ సుల్తాన్ సులేమాన్ యూదయ ప్రాంతాన్ని , యెరూషలేము ను ఆక్రమించి ' యూదుల దేవాలయము ను కూల్చి మసీదు నిర్మాణం జరిగింది . మహమ్మదీయుల విశ్వాసము ప్రకారం మహమ్మద్ ప్రవక్త ఆ ప్రదేశం నుంచి ఆరోహణము అయి నారని . యూదులు, క్రైస్తవులు ఆ ప్రాంతములో దేవాలయము ఉన్నదని నమ్మకం. ముందు నుంచి ఆ స్థలం కోసం జరుగుచున్న వే ఈ యుద్ధాలు అన్ని
@naseeruddinsk346
@naseeruddinsk346 Жыл бұрын
ఒరేయ్ fool యూదుల దేవాలయాన్ని ముస్లింలు ఎక్కడ కూల్చారు రా.. ని కుక్క బుద్ది చూపించుకున్నావు... బబీలోనియాన్లకు ముస్లిములకు తేడా తెలియదు..​​ బైబిల్ MATHEW 15:26 లో యూదులు యజమాని అయితే క్రైస్తవులు కుక్కలు అని వుంది.. అందుకే కుక్కలు యజమాని కాళ్ళు నాకుతున్నాయి.... మేడం చెప్పినదానికి మీకు మండుతుంది.. యూదులు సాతాను సంబంధులు అని అదే బైబిల్ లో కూడా వుంది కదరా మీ క్రైస్తవులకు బైబిల్ లో యేసుక్రీస్తు చెప్పిన మాటలు తెలియదు.. యేసే చెప్తుండు యూదూలలో దైవరాజ్యం కొట్టేసాడు దేవుడు.. Expiry అయిపోయిన tablet అది వేసుకుంటే చస్తారు 😁 దైవరాజ్యం లేదు యూదుల్లో -కొట్టివేయబడింది మత్తయి 21:43 వారు సాతాను పిల్లలుగా మారిపోయారు John 8:44 యదులు దేవుని సంబంధులు కారు ఇప్పుడు - john 8:47 😁 support చేయండి ఎందుకంటే బైబిల్ ప్రకారం క్రైస్తవులు, యూదులకు కుక్కలుగా బతకాలి లేదా bread దొరకదు (బైబిల్ )mathew 15:26
@malapatianjibabu4278
@malapatianjibabu4278 Жыл бұрын
Same Sir, I Always Love Tulasi Mam Vedios, Now She is, Either Biased or HalfKnowledged, ultimately she Released a "Fake Story"
@SuryavamsiG
@SuryavamsiG Жыл бұрын
Avunu avunu anti BJP ante sambara paddaru ippudu meedhaka vache sariki thelusthudhi fake story ahhh
@Sriram_948
@Sriram_948 Жыл бұрын
Good analysis madam. Do more videos on International relations & global politics
@premsagar8997
@premsagar8997 Жыл бұрын
ప్రశాంత్ అన్నా క్రికెట్ మ్యాచ్ జరిగేప్పుడు కామెంట్రీ చెప్పినట్లుగా ఇంత క్రిస్టల్ క్లియర్ గా మీరు వివరిస్తూ టే మాకేంటి అన్నా చదువురాని వారికి కూడా అర్థం అవుతుంది ఎక్సస్ప్లేనేషన్ అద్భుతః మీకు మిరే సాటి గ్రేట్ అన్నా ధన్యవాదాలు❤❤❤❤❤
@YerragollaYadav-y5z
@YerragollaYadav-y5z Жыл бұрын
పాలస్తీనా ముస్లిములకు చాలా ముస్లీం దేశాలు వున్నాయి కానీ యూదులకు ఇజ్రాయి కు ఇది ఒక్కటే దేశం ముందు మీరు అర్థం చేసుకోవాలి
@dumpalavenkataramana1014
@dumpalavenkataramana1014 Жыл бұрын
Valluku okate vundani evari bhumulu lakkuntaru
@NAYAKDRUVA
@NAYAKDRUVA 2 ай бұрын
HITLAR మామ కు అడిగి తె answer దొరుకుతుంది తప్పకుండా 😉😂
@boddukoteswararao8290
@boddukoteswararao8290 Жыл бұрын
King DAVID and king SALMAN టైమ్ లో ఎస్రాల్ రాజ్యామ్ ఈజిప్ట్ నుండి అఫ్ఘానిస్తాన్ వరకు ఉండేది అలాంటిది వాళ్ళుకి అసలు నేల లేకుండ చేసారు అది దేవుడి శాపం ఇప్పుడు కూడా దేవుడు 3ed టెంపుల్ కట్టడానికి లైన్ క్లియర్ చేస్టున్నడు
@mywish6722
@mywish6722 Жыл бұрын
అక్కడ వెస్టర్న్ వాల్ మాత్రమే ఎందుకు మిగిలింది.....? అంతకు ముందు ఉన్న యూదుల మందిరం ఏమైపోయింది 😂
@DrAbdulla-d6f
@DrAbdulla-d6f 2 ай бұрын
చూతియే అంతావిని మళ్ళీ అడుగుతా వా
@mywish6722
@mywish6722 2 ай бұрын
@@DrAbdulla-d6f 🤣🤣🤣🤣 నా ఇష్టం రా....పీతియే💩......
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 116 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 27 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 13 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Abdullah Elshrif | The children of Israel [the whole story]
49:51
عبدالله الشريف Abdullah Elshrif
Рет қаралды 4,9 МЛН
Bangladesh Crisis Explained
14:02
Arun Surya Teja
Рет қаралды 107 М.
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,4 МЛН
Life of Elon Musk || Thulasi Chandu
17:07
Thulasi Chandu
Рет қаралды 682 М.
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 116 МЛН