కొలికపూడికి క్యాడర్ సహకరించడం లేదేమో అందుకే ఈ గొడవలు అనిపిస్తుంది . రెచ్చగొడుతున్నట్టుంది కొలికపూడిని . కొలికపూడి కష్టపడ్డాడు . మేధావి
@rameshekkirala9668Ай бұрын
ఈ ఒక్క వీడియో ఎనాలిసిస్ బాగుంది అక్కడ ఇద్దరి తప్పులు వున్నాయి
@arunajyothi790Ай бұрын
కొలికపూడిగారికి మంచి భవిష్యత్తు ఉంది పాడు చేసుకోకండి మీరు మంచి వి గ్నులు మీపై చాలా ఆశిస్తున్నాము
@arunajyothi790Ай бұрын
ఇగోలను పక్క న పెట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం తగ్గండి కొలికపూడిగారు
@arunajyothi790Ай бұрын
ఆయన పై గౌరవం తో ML A గా అందలం ఎక్కించారు వారు ఆవిలువును అధికం చేసుకోవాలి రాష్ట్ర శ్రేయస్సు కోసం తగ్గటంలో తప్పు లేదు
@DayanandaKumar832Ай бұрын
ఎం ఎల్ ఏ కాకముందే దూకుడు.. కానీ నిజాయతీ పరుడు.. అవినీతి కి ఒప్పుకోక పోవడం వల్ల.. పెద్ద కమ్మలు చేసే కుతంత్రం..గెలిపించాం మీరు అవినీతి చేసి మాకు వాటా ఇవ్వండి అంటారా.. కేవలం రిజర్వుడు నియోజకవర్గం లో..ఇతరుల పెత్తనం ఏమిటి
@kjhfg-fv6ubАй бұрын
ప్రతిదానికీ దళితుడు కాబట్టీ అని చెప్పడము సరి కాదు రాష్ట్రం లో ఎంత మంది దళితులు ఎమ్మెల్యే ల గా ఉన్నారు వల్లకెవరికి ఎం సమస్య లేదు ఒక్క ఇతనికి తప్ప ఎక్కడైనా ఎమ్మెల్యే జేసీబీ వేసుకొని అక్రమ నిర్మాణమని కూల్చడానికి వెళ్లడం చూసారా ఇంక అధికారులు పోలీసులు కోర్టులు దేనికి రేపు కోర్టు అసలు ఎమ్మెల్యే కి ఎం సంబందం అతనెవరు కూల్చాడనికి అని అడిగితే ప్రభుత్వం ఎం సమాధానం చెప్పాలి ఎవరైనా తప్పు చేస్తే దానికి ఒక పద్దతి ఉంటుంది శిక్షించటానికి శ్రీనివాస్ గారు అన్నీ విషయాలలో దూకుడు గా వెళ్లడం అతనికి , పార్టీ కి మంచిది కాదు అతను కొంచెం bp కంట్రోల్ చేసుకోవాలి లేకపోతె రాజకీయాల్లో కష్టమే
@BSurya-c6rАй бұрын
కొలికపూడి ఎవ్వరి మాట వినడు... బాబు మాట కూడ వినడు.. సీతయ్య.. సీతయ్య..