Reasons behind Mandalaadeesudu Making

  Рет қаралды 14,676

CINEMA SITRAALU

CINEMA SITRAALU

Күн бұрын

#Superstarkrishna #NTR #Mandaladeesudu #kotasrinivasaraocomedyscenes
Reasons behind Mandalaadeesudu Making
Subscribe our channel for more videos

Пікірлер: 20
@padmashre6081
@padmashre6081 Жыл бұрын
అసలు మొట్టమొదటి సూపర్ స్టార్ ఎవరు? రామారావు గారే.రామారావు గారు రాజకీయాల్లోకి రానున్నారు అని వార్తలు రాగానే అసలు ఆయనకు ఏపాటి ప్రజాదరణ ఉన్నదో తెలుసు కోవాలని ఆనాటి కాంగ్రెస్ అధిష్టానం తమ పార్టీ పత్రిక అయిన ఆంధ్ర జ్యోతి దాని అనుబంధ సినిమా పత్రిక జ్యోతి చిత్ర లో ఎవరు సూపర్ స్టార్ అంటూ బేలట్ నిర్వహించారు.మొదటి స్థానంలో రామారావు గారు, రెండు మూడు స్థానాల్లో కృష్ణ, నాగేశ్వరరావు గారు వచ్చారు.మళ్ళీ రెండవ ఏడాది కూడా ఇదే ఫలితం రిపీట్ అయింది.మూడో ఏడు ఇంతే.వరసగా మూడుసార్లు సూపర్ స్టార్ గా రామారావు గారు హ్యాట్రిక్ సాధించారు.రామారావు గారిని తప్పిస్తే కృష్ణ గారి కి మొదటి స్థానం దక్కుతుందనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నేతలు విజయనిర్మల కృష్ణ గారి వర్గం వాళ్ళు కుమ్మక్కయి రామారావు గారు తిరుగులేని నటుడిగా గౌరవిస్తూ,ఇక మీదట మిగిలిన వారికి అవకాశం ఇచ్చేందుకు ఆయన పేరును పోటీకి తీసుకోవటం లేదని ప్రకటించారు.వాళ్ళు అనుకున్నట్లే తరువాత ఏడు కృష్ణ ప్రథమ స్థానంలో వచ్చారు.చోద్యం ఏమిటంటే మూడు సార్లు ఎన్నికైన రామారావు గారి పేరు తొలగించి నట్లు మూడుసార్ల తరువాత కృష్ణ పేరు తొలగించలేదు.రామారావు గారు ఎంతో హుందాగా వ్యవహరించారు అంటే ప్రెస్ మీట్ లు పెట్టి నాకు అన్యాయం జరిగిందో అంటూ మొత్తుకోలేదు.ఇలాంటి పోచికోలు సినిమాలు తీసినప్పుడు ఎంత డీసెంట్ గా గ్రేస్ ఫుల్ గా వ్యవహరించారో అప్పుడూ అదే డీసెన్సీ తో నడుచు కానున్నారు.రామారావు వదిలేస్తే కృష్ణ గారు దక్కించుకున్న పట్టం అది.ఇలాంటి దిక్కు మాలిన సినిమాలు తీసినందుకె ఆ పద్మాలయా స్టూడియో పట్టించుకునేవారు లేక మట్టి కొట్టుకు పోయింది.
@padmashre6081
@padmashre6081 7 ай бұрын
నా వయసు అరవై ఐదు ఏళ్ళు.ఇవన్నీ నేను కల్పించిన కథలు కావు.మా కళ్ళ ముందు జరిగిన,మేము గమనిస్తూ వచ్చిన పరిణామాలు ఇవన్నీ. మీకు ఓపిక ఉంటే ఆంధ్రజ్యోతి ఆఫీస్ కి వెళ్ళి అక్కడ పాత దాఖలాలు (రికార్డ్స్) ఉంటాయి.అవి తీసి పరిశీలించండి. ఈతరం వాళ్ళ కి చాలామంది కి ఈ విషయాలు తెలియవు.ఒక అబద్ధాన్ని పొందే పొందే పదిమంది గట్టిగా అంటే అదే నిజమై కూర్చొంటుంది. కృష్ణ సూపర్ స్టార్ పట్టం కూడా అంతే.పండంటి కాపురం శతదినోత్సవం వేడుకల్లో కృష్ణ ప్రసంగిస్తూ తాను మొదటి నుంచి రామారావు గారి అభిమానిని అనీ, రామారావు గారు సహకరిస్తే ఆయనతో సినిమా తీయాలనేది తన కోరిక అనీ ప్రకటించారు.దాంతో ఒక్కసారిగా రామారావు గారి ఫాన్స్ కృష్ణ గారినీ అభిమానించడం మొదలుపెట్టారు. ఇవన్నీ మా కళ్ళ ముందు జరిగిన విషయాలు.నా వయసు వాళ్ళను,నాకన్నా పెద్దవాళ్ళను అడిగి చూడండి.మీకు ఎన్నో తెలుస్తాయి.రామారావు గారి ఆ ప్రజాదరణ రేంజ్ ఆయన మరణానంతరం పదేళ్ళ తరవాత ఎన్ డి టివి నిర్వహించిన ఆన్ లైన్ ఓటింగ్ లో తెలియలేదా?ఆయనకు 73% ఓట్లు వేస్తే రెండవ స్థానంలో చిరంజీవి కి 13% శాతం వచ్చాయి.మనిషి మరణించినా జీవించి ఉండటం అంటే ఇదే. మొన్నటికి మొన్న ఆయన నూరవ జయంతి సందర్భంగా విడుదల అయిన నాణేలు ఏ స్థాయిలో అమ్ముడుపోయాయో అందరూ చూసారు.మరే నటుడికైనా ఆ ఘనత దక్కేనా?
@padmashre6081
@padmashre6081 7 ай бұрын
అబద్ధాన్ని పదే పదే అని చదువుకోవాలని మనవి
@prasadp9644
@prasadp9644 Жыл бұрын
It is very good movie,hats off to Kota,Krishna,prabhakar Reddy &others
@tatarao9587
@tatarao9587 4 ай бұрын
Colour cenima 70mm. Scope thokka thotakura antu dabba thappa natudiga pedda bokka kabatte kotta natudu chiranjeevi entry tho side charcter ki kida panikirakinda poyadu alnti di NTR ANR ki potina dabbu tho rewards kanatam krishna thone prarambam
@telugunewsdaily
@telugunewsdaily 2 ай бұрын
Director prabhakar is great And daring person
@achari100
@achari100 Жыл бұрын
అప్పుడు నేను 7th class లో ఉన్నాను. మా ఊళ్ళో అంటే పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామం లో ఉన్న దుర్గమహల్ లో గ్రామ కాంగ్రెస్ నాయకులు ఉచితంగా చూపించారు. అప్పట్లో ఈ సినిమా పెద్ద సంచలనం. రాజకీయాలు గురించి పెద్దగా తెలియని వయసు. మంచి విషయాన్ని పంచినందుకు, మంచి జ్ఞాపకం లోకి తీసుకెళ్లినందుకు మీకు ధన్యవాదములు, కృతజ్ఞతలు.
@vamsikrish650
@vamsikrish650 3 ай бұрын
Ee movie mulanga maa father Baga effect ayyaru . I think maa father mandala adyashudu first time TDP nunchi kankipadu lo contest chesaru but elections mundu ee movie release avalsina situation vachindi kankipadu . Edi kudha one of the reason
@sankarpilli7836
@sankarpilli7836 Жыл бұрын
16 rojulu mathramey chithri karana chesinaru
@RangairkwLakshmi
@RangairkwLakshmi Жыл бұрын
సంస్కారం ఎన్టీఆర్ కాదు కృష్ణ గారు కూడా ఉంది
@ravikumarkumar5820
@ravikumarkumar5820 Жыл бұрын
Good movie
@vaasupavan
@vaasupavan 11 ай бұрын
Where can I watch this movie?
@m.prabhakarm9513
@m.prabhakarm9513 Жыл бұрын
Adiki samskaram ekadidi, worst fellow
@anthonykonka9459
@anthonykonka9459 Жыл бұрын
కాంగ్రెస్ పార్టీ చేసిన వికారపు పనుల్లో ఇది ఒకటి. కృష్ణగారికి చెడ్డపేరు తెప్పించారు. కృష్ణగారు హుందాగా వ్యవహరించాల్సింది. కాంగ్రెస్ వారు ఇచ్చిన డబ్బుకు ఆశపడి వడివడిగా తీశారు. అదే మండల వ్యవస్థ ఈనాడు అద్భుతంగా పనిచేస్తుంది. అందుకని ఏ పని చేసినా ముందు వెనుక అలోచించి చేయాలి.
@jayaagroproducts-el8bh
@jayaagroproducts-el8bh Жыл бұрын
NIVU CHEPPINDI YELA VUNNA, DABBU KOSAMU NATINCHE MANISHI KADU KRISHNA GARU.
@shaikjanibasha5665
@shaikjanibasha5665 Жыл бұрын
Dabbu kosam natinche manihi kadu maa Super star Krishna Garu
Please Help This Poor Boy 🙏
00:40
Alan Chikin Chow
Рет қаралды 23 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 11 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,2 МЛН
Krishna Reveled Clashes With NTR, ANR | Krishna Interview | Sakshi TV FlashBack
11:18
Untold story about Megastar Chiranjeevi movies
11:23
VENDI VENNELA
Рет қаралды 191 М.
Why Hero Krishna made controversial films about NTR?
5:09
CINEMA SITRAALU
Рет қаралды 305 М.
Please Help This Poor Boy 🙏
00:40
Alan Chikin Chow
Рет қаралды 23 МЛН