Why Hero Krishna made controversial films about NTR?

  Рет қаралды 309,333

CINEMA SITRAALU

CINEMA SITRAALU

Күн бұрын

Пікірлер: 409
@ChakrapaniINDIAN
@ChakrapaniINDIAN 2 жыл бұрын
కృష్ణ చనిపోయాక చూస్తున్నవాళ్ళు ఒక like వేయండి...
@dasaradhd4910
@dasaradhd4910 7 ай бұрын
కృష్ణ, ఎన్టీఆర్ మేనరిజం, గొంతు తో పాత్రలు పెట్టి, ఎన్టీఆర్ ను కించపరిచేలా సినిమాలు తీసినా, ఎన్టీఆర్ పట్టించుకోలేదు, హుందా గానే వ్యవహరించారు. మండలాధీశుడు లో మరీ ఘోరంగా, ఎన్టీఆర్ వస్త్ర ధారణ, డైలాగు మాడ్యులేషన్ తో, కోట శ్రీనివాసరావు తో వేయించి, ఎన్టీఆర్ ను డి ఫేమ్ చేసినా, పట్టించుకోలేదు, పైగా ఒక సారి, కోట శ్రీనివాసరావు , మద్రాస్ ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ కు నమస్కారం పెడితే, ఎన్టీఆర్, భుజం తట్టి, బాగా చేస్తున్నారు బ్రదర్ అని ప్రశంసించారు, ఈ విషయం కోట గారే చెప్పారు. ఇప్పుడు సీఎం లో మేనరిజం తో చిన్న డైలాగ్ చెప్పినా, చీల్చి చెండాడేస్తారు. ఎన్టీఆర్ 1989 లో ఓడిపోయినా, మళ్ళీ 1994 లో ఘన విజయం సాధించారు. మళ్ళీ సీఎం అయ్యాక, కృష్ణ సినిమా షూటింగ్ ఓపెనింగ్ కు కూడా వెళ్లారు, అదీ ఎన్టీఆర్ గొప్పతనం.
@potharajurajuvarmapkp7114
@potharajurajuvarmapkp7114 3 жыл бұрын
ఒకరు బాగుపడితే మనం ఒరువలేము కదా ఇది ఎప్పటినుండో వుంది వీళ్ళు కూడా మనుషులే కదా 🌹🌹
@Bhadrudu
@Bhadrudu 3 жыл бұрын
కృష్ణగారికి తక్కువేమీలేదు. రామారావు తీయటానికి భయపడిన అల్లూరి సీతారామరాజు సినిమా తీసి విజయం సాధించాడు. పద్మాలయ స్టుడియో పెట్టి ఎన్నో సినిమా తీసాడు. రామారావు కొడుకులు సినిమాలలో సక్సస్ (పనికిమాలిన సంతని చాలామందిని కన్నాడు) సాధించలేదుగాని కృష్ణగారి కొడుకులు సాధించారు. ఓర్వలేక పోవాల్సిన అవసరం కృష్ణగారికి లేదు.
@urlover3856
@urlover3856 3 жыл бұрын
ఇదే విషయం ఎన్టీ రామారావు కూడా వర్తిస్తుంది ఎన్టీ రామారావు కూడా కొన్ని విషయాల్లో కృష్ణ కి వ్యతిరేకంగా ప్రవర్తించడం రెండు వైపులా చూడడం నేర్చుకో
@Lokiiiii9999
@Lokiiiii9999 3 жыл бұрын
@@Bhadrudu Niku ishtamaina vallaki gouravamichi istham Leni varini ahgouravam tho sambodhanchinappude ardham chesko valsindhi nuv pedha VP (erri puku) ani 🤣🤣
@Malgudi62
@Malgudi62 3 жыл бұрын
అప్పట్లో రామారావు వ్యతిరేక కూటమి ఉండేది.. మహారధి.. ప్రభాకర్ రెడ్డి.. విజయ్ చందర్.. జమున ఆదిగా కొందరుండేవారు.. కృష్ణ ఒక విధంగా వెర్రివాడు.. అల్లూరి సీతారామరాజు.. ఏ. ఎన్. ఆర్. దేవదాసు చిత్రాల తాలూకు వివాదాలకు తోడు కురుక్షేత్రం అన్న చిత్ర నిర్మాణం కూడా వారిరువురి మధ్యన అగాధం ఏర్పడ్డానికి దోహదపడింది.. అయినప్పటికీ తన చిత్రం ఈనాడు ద్వారా టి. డి. పి. కి తన సంఘీభావాన్ని తెలిపాడు కృష్ణ అప్పట్లో.. స్వయంగా తను ఎన్. టీ. ఆర్. అభిమాని కాబట్టి.. అయితే అప్పటి దుష్ట కాంగ్రెస్ (రాజీవ్ జమానా) కృష్ణ.. జమున.. కృష్ణం రాజు.. విజయ చందర్ ఆదిగా కొందరు చిన్న చితక నటుల్ని రామారావు పైకి ఎగద్రోసింది.. కృష్ణ తీసిన ఆ 5 ఎన్. టి. ఆర్. వ్యతిరేక చిత్రాలు ఆ కోవలోవే.. రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం కూడా కృష్ణ తాలూకు ఆ విధమైన దూకుడుకు సాయపడింది.. అలాగే 89 నాటి ఓటమికి ముందునాటి రామారావు విపరీత ధోరణులు కూడా వాటి పాత్ర అవి పోషించాయి.. కర్ణుడి చావుకు ఎన్నైతే కారణాలున్నాయో అన్నున్నాయి ఆ పరిణామానికి.. వెర్రివాడు కాబట్టి కృష్ణ బకరా అయ్యాడంతే.. బాహుబలి వంటి ఎన్. టీ. ఆర్. ను ఎన్ని ఉడతలు కలిసినా ఏమీ చెయ్యలేవని మరికొద్ది కాలానికే నిరూపితమయ్యింది.. పరోక్షంగా అప్పటి కృష్ణ చిత్రాలే రామారావు ప్రభ మసకబారకుండా కాపాడాయనొచ్చు.. కృష్ణను బకరా చేసిన వాళ్ళు మాత్రం బానే ఉన్నారు..Tour India: kzbin.info/aero/PLIsjNls4-Z-RynY0qSxKJ76yEPLuFpB5I
@Bhadrudu
@Bhadrudu 3 жыл бұрын
@@Malgudi62 ఎన్. టి. ఆర్ బాహుబలా? పార్టీలోంచి బయటకు గెంటారు ఏం చేసాడీ బాహుబలి? ఏడుస్తూ కూర్చొన్నాడు. పదవి పీకేసారు, ఏం చేసాడీ బాహుబలి? ఏడుస్తూ కూర్చొన్నాడు. చెప్పులతో కొట్టారు, ఏం చేసాడీ బాహుబలి? ఏడుస్తూ కూర్చొన్నాడు. అయినా వాళ్ళంతా విడిచి వెళ్ళిపోగా ఏడ్చి ఏడ్చి చచ్చాడు, వీడా బాహుబలి?
@nataratnakalamandir2028
@nataratnakalamandir2028 3 ай бұрын
🙏కారణజన్ముడు 🙏🙏తెలుగువారి ఆత్మబంధువు 🙏🙏తారకరాముడు 🙏🙏🙏🌹
@MaheshMahesh-qc9nc
@MaheshMahesh-qc9nc 3 жыл бұрын
Daring and dashing hero ante adhea mari . super 🌟🌟🌟🌟
@nareshkurakulapalli3842
@nareshkurakulapalli3842 2 жыл бұрын
Adi daring Kadu asooya , eersha,,
@princemahidhar9254
@princemahidhar9254 Ай бұрын
​@@nareshkurakulapalli3842 pora lucha
@krishnakumbharkar6056
@krishnakumbharkar6056 3 жыл бұрын
ఎన్టీఆర్ పైన కృష్ణ ఎన్ని సినిమాలు తీసిన ఎన్టీఆర్ పట్టించుకోలేధు కానీ ఈ రోజుల్లో అటు వైఎస్ జగన్ ఇటు కెసిఆర్ పైన సినిమాలు తియమను తొక్కి నారా తీస్తారు
@yasangiprasad7315
@yasangiprasad7315 3 жыл бұрын
Well said bro... దమ్ము వుంటే ఇప్పుడు తియ్యమను ...గుద్దలో నుండి పేగులను బయటకు తీస్తారు....కృష్ణా కూడా వణుకుడు రోగముతో ఇంట్లో పడి వున్నాడు....ఎన్టీఆర్ మీద మరీ ఘోరంగా సినిమాలు తీసాడు ఫున్దాకోరు కృష్ణా.... అప్పటినుంచి నేను ఎంతో ప్రేమించే కృష్ణా సినిమాలను చూడటం మానేశా...వాడు అస్సలు మనిషే కాదు...
@gopimohan6816
@gopimohan6816 3 жыл бұрын
1989 lo own seat odipoyaadu NTR. TDP lost miserably also when Superstar Krishna campaigned for congress to help Rajiv gandhi pbs.twimg.com/media/EIMS1G-WsAAyQSV.jpg
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 3 жыл бұрын
@@gopimohan6816 ntr moodu chotla nilabaddaru odindi Telanganalo gudiwada Hindupur lo geylicharu. Daniki palitham 1994lo Congress dikkuleykundapoyindhi
@syedabdulsaleem8232
@syedabdulsaleem8232 3 жыл бұрын
@@yasangiprasad7315 nenu kuda appatinundi Krishna cunemalu chudatledu
@paidimukkulasatyanarayana2161
@paidimukkulasatyanarayana2161 3 жыл бұрын
@@yasangiprasad7315, NEE LANTI VEDHWALU CHUDAKAPOTHE VACHE NASTAMEMI LEDU, RENDU SARLU WADI MLA LA THIRUGUBATU THO C M PADAVI POGOTTUKUNNA VEDHAWA NTR
@chinthashivaji5602
@chinthashivaji5602 3 жыл бұрын
ఎన్ని చేసిన తెలుగువీరలేవరా సినిమా ఓపెనింగ్ కి ఎన్టీఆర్ ని పిలిచి నా 300 వ మూవీ కి క్లోప్ కొట్టడానికి తెలుగు వారి ఖ్యాతిని పెంచిన ఎన్టీఆర్ ని మించిన మగాడు లేడని కృష్ణ గారు చెప్పారు కృష్ణ గారు మొదటి నుంది ఎన్టీఆర్ గారి అభిమాని మధ్యలో రాజకియాలకి తలొగ్గారు అంతే నిజానికి ఎన్టీఆర్ గారి మీధ సినిమాలు తీసిన సినిమాల వలనే కృష్ణ గారు చాలా నష్టపోయారు ఆదుకుంటారు అనుకున్న రాజీవ్‌గాంధీ ఆకాల మరణం తో కృష్ణ గారు రాజకీయాలు ని పూర్తి వధిలేసారు.
@madhukumar3421
@madhukumar3421 2 ай бұрын
Telugu Vari Kyathi ledu Bongu ledu.
@madhukumar3421
@madhukumar3421 2 ай бұрын
Telugu Vari Kyathi ledu Bongu ledu.
@madhukumar3421
@madhukumar3421 2 ай бұрын
Telugu Vari Kyathi ledu Bongu ledu.
@pylalavakumar1152
@pylalavakumar1152 3 жыл бұрын
Daring and dashing hero Tollywood King super star Krishna
@mallikarjunareddy8487
@mallikarjunareddy8487 3 жыл бұрын
Great legends of Telugu actress super star NTR & super star krishna
@MAHESH-hy8wp
@MAHESH-hy8wp 3 жыл бұрын
ఓన్లీ ఎన్టీఆర్
@mallikarjunareddy8487
@mallikarjunareddy8487 3 жыл бұрын
@@MAHESH-hy8wp it's your opinion.
@saiharshithguduri7093
@saiharshithguduri7093 3 жыл бұрын
@@MAHESH-hy8wp jai Krishna 🦁
@vijaikrishnakotharu819
@vijaikrishnakotharu819 2 жыл бұрын
@@mallikarjunareddy8487 Sir, NTR తెలుగు లెజెండ్ అనేది కోట్లాది తెలుగు ప్రజల అభిప్రాయం. లెజెండ్ అనే టైటిల్ లోనే చాలావుంది.
@akshaykumarjakku1071
@akshaykumarjakku1071 11 ай бұрын
Krishna ki matram guts akuva ❤
@sivarjunamekala6628
@sivarjunamekala6628 3 жыл бұрын
ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కృష్ణ సినిమాలు తీయడం చాలా దురదృష్టకరం. కృష్ణ ను గురించి ఎన్టీఆర్ ఏ రోజు వ్యతిరేకంగా మాట్లాడలేదు. కృష్ణ ను ఎప్పుడు ఇంటర్వ్యూ అడిగినా 'నేను ఎన్టీఆర్ అభిమానిని. ఆయన సినిమాలు చూసే నేను సినిమాల్లోకి వచ్చాను. నేను ఒకసారి వేషం అడిగితే ఆయన నాకు ఇవ్వలేదు. ఎన్టీఆర్ అంటే అభిమానము అంటుంటారు. కానీ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా చెత్త సినిమాలు తీసి కృష్ణ ఎంతో నీచుడు అని అనిపించుకున్నాడు. ఆ పాప ఫలితంగానే ఎవరి ప్రమేయం లేకుండా చిన్న వయసులోనే స్టార్ డమ్ కోల్పోయాడు. సింహాసనం సినిమా తర్వాత దాదాపు సినిమాలన్నీ ఫ్లాప్స్ అయ్యాయి. కాబట్టి ఎప్పుడూ కూడా అసూయ ఉండొచ్చుగానీ, అసూయతో అవతల హృదయాలను గాయపరచకూడదు. కృష్ణ ఆ చెత్త సినిమాలు తీసిన అప్పటి నుంచే ఎవరి ప్రమేయం లేకుండా కృష్ణ యొక్క స్టార్డమ్ పోయింది. తన అసూయకు తనే బలైపోయాడు.
@rameshkuna9956
@rameshkuna9956 3 жыл бұрын
Anduke krishna super star ayydu
@rameshkuna9956
@rameshkuna9956 3 жыл бұрын
Ntr ni valla అల్లుడు ki istam ladu migata vallki y'all istamu untndi
@oops9437
@oops9437 3 жыл бұрын
OREY CHETHHA VEDHAVA Krishna ke asuya vunte NTR Thana favourite hero ane cheppadu raa kukka
@vinodbabu4602
@vinodbabu4602 3 жыл бұрын
ఎవరికి తలవంచని నైజం కృష్ణ గారు మాత్రమే, నిర్మాతలకు కల్పతరువు,
@shaikmahamadibrahim8043
@shaikmahamadibrahim8043 3 жыл бұрын
100 ku 100% Correct bro
@kurvaravi6901
@kurvaravi6901 3 жыл бұрын
మోడ్డ గూడు తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వారి గురించి చెప్పకు అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టే వాళ్ళను పొగిడితే అది నీకు నీ కుటుంబానికి అంతా మంచిది కాదు ఈ పాపం పోవాలి అని దేవునికి మొక్కు
@pragnasri27
@pragnasri27 2 жыл бұрын
😀😀😀andhuke ntr ki vucha posukuni negetive movies thisadu
@venkatkasagana772
@venkatkasagana772 3 жыл бұрын
ఫలితం.....పద్మాలయా స్టూడియో?
@ലക്കിറെഡ്ഡി_പ്രണവ്_1195
@ലക്കിറെഡ്ഡി_പ്രണവ്_1195 2 жыл бұрын
Super Star Krishna gaaru, unga real super star👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
@brahmaswamyratch1125
@brahmaswamyratch1125 Жыл бұрын
Jai super star ⭐✨⭐ Krishna...❤❤❤
@NagaRaju-ex1ep
@NagaRaju-ex1ep 3 жыл бұрын
అదే ఇప్పుడు ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా తీయమనం డీ... ఒంగోబెట్టి తన్నిన చోట తన్నకుండా తంతారు....
@bommalavanyadav425
@bommalavanyadav425 3 жыл бұрын
Rgv theesadu ga laxmi's NTR
@paidimukkulasatyanarayana2161
@paidimukkulasatyanarayana2161 3 жыл бұрын
NAGARAJU ANE VEDHAWA, KRISHNA YSR ABHIMANI, PAIGA KRISHNA NATINCHUTALEDU, POLITICS LO LEDU, AYANA CHEYAVALSINDI DARE GA CHESADU, SANNASI VAMSAMU AINA NTR FAMILY POLITICS LO VUNNARU, CINEMALU CHESTUNNARU KADAA, WARINI SIGGU, POWRASHAMU VUNTE CM KU OPPOSIT GA CINEMALU THIYAMANU, NEETHI, JATHI LENI VEDHAWA, KRISHNA GARIKI PERU PETTE BRATHUKA NEEDI, TELUGU INDUSTRY LO OKE OKA MONAGADU KRISHNA.
@koteswar009
@koteswar009 3 жыл бұрын
@@bommalavanyadav425 but he couldn't release until after elections in AP
@vishwamvenkatesh390
@vishwamvenkatesh390 3 жыл бұрын
Laxmis ntr
@Bhadrudu
@Bhadrudu 3 жыл бұрын
అవును వీడొక గూండా కదా.
@somupawan5389
@somupawan5389 3 жыл бұрын
Daring and dashing Hero super star Krishna
@d.r.bgurubhavaniupamaka1719
@d.r.bgurubhavaniupamaka1719 Жыл бұрын
Great actor.. really super star
@SrinivasGummadi-k9k
@SrinivasGummadi-k9k Жыл бұрын
Daring and dashing hero super star Krishna
@kpsrinivas6473
@kpsrinivas6473 3 жыл бұрын
One & Only super star KRISHNA Garu..........
@rameshmoka6209
@rameshmoka6209 3 жыл бұрын
Jai super star
@anandachari1875
@anandachari1875 2 жыл бұрын
Ntredurukolekadammuleniddaddamma
@anandachari1875
@anandachari1875 2 жыл бұрын
Flopno.1kittigaduhhhaaaa
@josephbethapudi6328
@josephbethapudi6328 3 жыл бұрын
Krishna garu honest person
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 3 жыл бұрын
Inni theesina chivaraku NTR Desmotham congtress prabhanjanam veesthey AP lo 225 seats Ntr Party geylichindhi 35 seats communistlaku vachindhi 25 seats vachi Congress opposition sthanamkooda dakkinchukoleykapoyindhi. Mp39 seats tdp ki vachayi
@saisudhakar8017
@saisudhakar8017 3 жыл бұрын
Jai ntr
@satyavanikadambari9313
@satyavanikadambari9313 2 жыл бұрын
@@saisudhakar8017 FYI
@raaa8600
@raaa8600 Жыл бұрын
CBN bokka veshadu
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 Жыл бұрын
@@raaa8600 kani aabokkanu ippatiki cement veysi poodstunnaduga'verey vadayuntey abokka peydda Soramgamayiundeydhi
@mettasatishkumar
@mettasatishkumar 3 жыл бұрын
Both are Legends and KRISHNA is the super fan of ANNA garu NTR
@saiharshithguduri7093
@saiharshithguduri7093 2 жыл бұрын
he is not fan of ntr garu bro
@ലക്കിറെഡ്ഡി_പ്രണവ്_1195
@ലക്കിറെഡ്ഡി_പ്രണവ്_1195 2 жыл бұрын
Only Super Star Krishna is legend
@VijayKumar-qb5zq
@VijayKumar-qb5zq 3 жыл бұрын
The great super ⭐ krishna gaaru daring and challenging and dashing jai ho krishna gaaru
@Malgudi62
@Malgudi62 3 жыл бұрын
అప్పట్లో రామారావు వ్యతిరేక కూటమి ఉండేది.. మహారధి.. ప్రభాకర్ రెడ్డి.. విజయ్ చందర్.. జమున ఆదిగా కొందరుండేవారు.. కృష్ణ ఒక విధంగా వెర్రివాడు.. అల్లూరి సీతారామరాజు.. ఏ. ఎన్. ఆర్. దేవదాసు చిత్రాల తాలూకు వివాదాలకు తోడు కురుక్షేత్రం అన్న చిత్ర నిర్మాణం కూడా వారిరువురి మధ్యన అగాధం ఏర్పడ్డానికి దోహదపడింది.. అయినప్పటికీ తన చిత్రం ఈనాడు ద్వారా టి. డి. పి. కి తన సంఘీభావాన్ని తెలిపాడు కృష్ణ అప్పట్లో.. స్వయంగా తను ఎన్. టీ. ఆర్. అభిమాని కాబట్టి.. అయితే అప్పటి దుష్ట కాంగ్రెస్ (రాజీవ్ జమానా) కృష్ణ.. జమున.. కృష్ణం రాజు.. విజయ చందర్ ఆదిగా కొందరు చిన్న చితక నటుల్ని రామారావు పైకి ఎగద్రోసింది.. కృష్ణ తీసిన ఆ 5 ఎన్. టి. ఆర్. వ్యతిరేక చిత్రాలు ఆ కోవలోవే.. రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం కూడా కృష్ణ తాలూకు ఆ విధమైన దూకుడుకు సాయపడింది.. అలాగే 89 నాటి ఓటమికి ముందునాటి రామారావు విపరీత ధోరణులు కూడా వాటి పాత్ర అవి పోషించాయి.. కర్ణుడి చావుకు ఎన్నైతే కారణాలున్నాయో అన్నున్నాయి ఆ పరిణామానికి.. వెర్రివాడు కాబట్టి కృష్ణ బకరా అయ్యాడంతే.. బాహుబలి వంటి ఎన్. టీ. ఆర్. ను ఎన్ని ఉడతలు కలిసినా ఏమీ చెయ్యలేవని మరికొద్ది కాలానికే నిరూపితమయ్యింది.. పరోక్షంగా అప్పటి కృష్ణ చిత్రాలే రామారావు ప్రభ మసకబారకుండా కాపాడాయనొచ్చు.. కృష్ణను బకరా చేసిన వాళ్ళు మాత్రం బానే ఉన్నారు..Tour India: kzbin.info/aero/PLIsjNls4-Z-RynY0qSxKJ76yEPLuFpB5I
@MrLEntertainer123
@MrLEntertainer123 2 жыл бұрын
ఆయన ధైరం. ఆయన్ని Super 🌟 ను చేసింది 👌👌👌👌
@tigermahi1325
@tigermahi1325 3 жыл бұрын
JAI NTR JOHAAR ANNAGARU
@mallikarjunaraokonakalla5943
@mallikarjunaraokonakalla5943 3 жыл бұрын
వ్
@kingsdr7770
@kingsdr7770 3 жыл бұрын
Super star krishna Powerful and mass
@madhuc8520
@madhuc8520 3 жыл бұрын
Only one super star Krishna garu
@HCSC2022
@HCSC2022 3 жыл бұрын
Super 🌟...daring 🌟..dashing 🌟.. beautiful 🌟..dynamic 🌟 one &only 🌟....... KRISHNA........ 🌟 of 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟ever forever...NO 1 🌟... .
@shravankarate
@shravankarate 3 жыл бұрын
Straight forward and daring and dashing super star 🌟 krishna Garu🙏💖
@sandersdev
@sandersdev 3 жыл бұрын
Forced to produce those films by income tax department under Rajiv Gandhi's congress government.
@sathishbabu4520
@sathishbabu4520 3 жыл бұрын
no problem 2 ntr sr ntr is legend
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 3 жыл бұрын
Jai NTR, Johar NTR
@ksnr2026
@ksnr2026 4 ай бұрын
[ ] సింహాసనము [ ] నా పిలుపే ప్రభంజనం [ ] మండలాదిషుడు [ ] సాహసమే నా ఊపిరి [ ] గండి పేట రహస్యం [ ] కలియుగ విశ్వ మిత్ర
@sairammodukuru
@sairammodukuru 3 жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ నెంబర్ వన్ ఎన్టీఆర్ మంచివాడే
@veeralagnaneswarsrao8850
@veeralagnaneswarsrao8850 3 жыл бұрын
NTR is legend
@saduuuuuuuuuuu
@saduuuuuuuuuuu 3 жыл бұрын
Pawankalyan is legend
@saiharshithguduri7093
@saiharshithguduri7093 2 жыл бұрын
mahesh babu is god
@meduriravindranath2023
@meduriravindranath2023 3 жыл бұрын
NTR was a legend. Krishna arrived after 15 years,of NTR arrival. For Padmalaya studios land he surrendered to congress. Kota, Krishna etc., tired their cheap tricks, but Elephant is Elephant, dogs are dogs( minnows), that's NTR.
@saicharanification
@saicharanification 3 жыл бұрын
Antha Bomma ledu NTR medalu vanchina Krishna, Krishna name chebithe dadusukuntaadu NTR, a duke 1994 lo gelavagaane intiki pilipinchukunaadu
@paidimukkulasatyanarayana2161
@paidimukkulasatyanarayana2161 3 жыл бұрын
RENDU SARLU SONTA MLA LA THIRUGA BATU THO CM PADAVI POGOTTUKUNNA CHETHA KANI VEDHAWA, DADDAMMA NTR, INTHA PARAMA CHETHAKANI VEDHAWA INDIA LO YEVADU LEDU,
@iamrdn
@iamrdn 3 жыл бұрын
@@saicharanification ఏంటి బెండు గాడికి కనీసం నడుమే వంగడు రొట్ట గాడు వాడిని చూస్తే కనీసం చిన్న పిల్లాడు కూడా జడవడు 😂😂
@DasariJayalakshmiDasariJayalak
@DasariJayalakshmiDasariJayalak 2 жыл бұрын
@@iamrdn gudda pagiliddi krishan ante pilla kojja
@saiprabhumathurthi6440
@saiprabhumathurthi6440 Жыл бұрын
Ntr karanajanmudu.He is fire
@rajesh1608
@rajesh1608 3 жыл бұрын
Ntr ante ucha that is called bhayam kitti gadiki ntr three times cm first generation lo first mass hero No.1 hero ntr
@siddareddyreddy3299
@siddareddyreddy3299 3 жыл бұрын
Nijam brother
@oops9437
@oops9437 3 жыл бұрын
Kitti gaadu entraa luchha, respect ivvu
@rajesh1608
@rajesh1608 3 жыл бұрын
@@oops9437 nee modda ra nee modda 🤣🤣🤣
@oops9437
@oops9437 3 жыл бұрын
@@rajesh1608 Nee Sulla raa nee SULLA, luchha vedhava🤣🤣🤣
@maruthimaruthigudiputi495
@maruthimaruthigudiputi495 3 жыл бұрын
నిజంగా ఒకడు ముండుకు వెలితే నలుగురు వెనక్కి లాగే కాలం ....హీరోలుగా సినిమా పరిశ్రమ అంతా ఒకే కుటుంబం అంటారు .కానీ అందరూ అసూయ ఈర్ష్య ఈగో....తో ఉంటూ నటిస్తారు....బయట శత్రువు తో పోరాడవ చ్చు కానీ ఇంట్లో వాడితో తనకన్నా చినా వాడిని పెద్ద వాడిమీదికి పంపి గొడవ పుట్టించదం మనకు అలవాటు పెద్దవాడు చిన్నొడిని 10దెబ్బలు వేసినా చిన్నోడు పెద్దొడిని ఒక దెబ్బ వేసినా వాడికే అవమానం... ఒకవేళ పెద్దవాడు బలవంతుడు కాబట్టి చినా వాడిని కొట్టాడు అంటారు కొట్ట క పొతే చేత కాని వాడు అంటారు.....ఎలా చూసినా పేరున్న పెద్ద వారిని ఎడిరించినవాడిని హీరోగా చూసే మనస్తత్వం పోడు...
@rajpatibandladaivaradhanat9026
@rajpatibandladaivaradhanat9026 3 жыл бұрын
Sahasame na oopiri lo vangaveeti mohan ranga character ni mohan rao chesi ayanani champe scene daniki hero reaction chupincharu... Alanti daring scenes ayanake sadhyam
@kurvaravi6901
@kurvaravi6901 3 жыл бұрын
వెనక నేషనల్ పార్టీ అండ వుంటే గంతెనా ఇంక్క ఎక్కువ చూపించే వాడిని నేనైతే
@ksvt65
@ksvt65 3 жыл бұрын
Krishna garu matrame nijamiana superstar
@yashwanthreddy6713
@yashwanthreddy6713 3 жыл бұрын
In real life and reel life Krishna is better than NTR
@chaitanyastaicy7
@chaitanyastaicy7 Жыл бұрын
Em chesadani better
@chaitanyastaicy7
@chaitanyastaicy7 Жыл бұрын
Kullu edavadam.tappa
@sadikhullakhan8467
@sadikhullakhan8467 3 жыл бұрын
Super ⭐ krishna great
@burraanil7951
@burraanil7951 3 жыл бұрын
Indhulo goppathanam antha ntr dhe krishnadhi kadhu...ndhukante ntr gaari chethilo power undhi Janam lo abhimanam undhi aina ayana evarni Target cheyakunda odhilesadu so total credit goes to ntr
@Prabhakar.ravanaboina
@Prabhakar.ravanaboina 3 жыл бұрын
Joke
@yasangiprasad7315
@yasangiprasad7315 3 жыл бұрын
@@Prabhakar.ravanaboina ఇప్పుడు రాష్ట్రంలో కొంతమంది బలాదూరుగా తిరిగేవాళ్ళకి,సోమరిపోతులకు,చదువు సంధ్యలు లేనివాళ్లకు...joke గానే ఉంటుంది...
@Prabhakar.ravanaboina
@Prabhakar.ravanaboina 3 жыл бұрын
@@yasangiprasad7315 what a joke I understood what is ur knowledge and what u studied.
@ലക്കിറെഡ്ഡി_പ്രണവ്_1195
@ലക്കിറെഡ്ഡി_പ്രണവ്_1195 2 жыл бұрын
@@Prabhakar.ravanaboina semma bro👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
@SaiKiran-pt1jg
@SaiKiran-pt1jg 3 жыл бұрын
One and one "NTR " Telugu Nation tiger Telugu people proud NTR
@gopimohan6816
@gopimohan6816 3 жыл бұрын
1989 lo own seat odipoyaadu NTR. TDP lost miserably also when Superstar Krishna campaigned for congress to help Rajiv gandhi pbs.twimg.com/media/EIMS1G-WsAAyQSV.jpg
@saiharshithguduri7093
@saiharshithguduri7093 2 жыл бұрын
Krishna tollywood lion
@sunilkumarc7994
@sunilkumarc7994 3 жыл бұрын
Jai super star 🌱
@sambasiva7530
@sambasiva7530 3 жыл бұрын
Krishnagari. N. T. R. Brothers. Good. Persons. Kani. Superstar. Lifelo.machhae
@gopimohan6816
@gopimohan6816 3 жыл бұрын
1989 lo own seat odipoyaadu NTR. TDP lost miserably also when Superstar Krishna campaigned for congress to help Rajiv gandhi pbs.twimg.com/media/EIMS1G-WsAAyQSV.jpg
@pylalavakumar1152
@pylalavakumar1152 2 жыл бұрын
Dering and dacing hero king super ⭐ Krishna
@kothapalliashok8914
@kothapalliashok8914 7 ай бұрын
అప్పట్లో ఉన్న వాస్తవ పరిస్థితులను బట్టి రామారావు గారికి వ్యతిరేకంగా సినిమాలు తీశారు. అంతే తప్ప ఇద్దరికీ వ్యక్తిగత వైరం ఏమాత్రం లేదు. బాబు గారి పాత్ర దివంగత నూతన ప్రసాద్ గారు నటించారు. 😮సాహసమే నా ఊపిరి అప్పట్లో పెద్ద హిట్.
@RamaKrishna-qp3nw
@RamaKrishna-qp3nw 3 жыл бұрын
N. T. R. LEGAND HERO ANY TIME
@aramaravathi5042
@aramaravathi5042 3 жыл бұрын
On and oly gret ntr
@dilipramineni2294
@dilipramineni2294 3 жыл бұрын
Still NTR will remain as Legendary hero of telugu movie industry and one of the successful CM of AP
@Bhadrudu
@Bhadrudu 3 жыл бұрын
One of the most unsuccessful CM of AP who ruined the state economically and politically, a bloody joker who became CM.
@fallenangel3842
@fallenangel3842 3 жыл бұрын
@@Bhadrudu Yes
@ലക്കിറെഡ്ഡി_പ്രണവ്_1195
@ലക്കിറെഡ്ഡി_പ്രണവ്_1195 2 жыл бұрын
@@Bhadrudu nee sonnadu unmey bro. Super Star Krishna than real legend
@chandrasekharreddy6883
@chandrasekharreddy6883 3 жыл бұрын
To be frank Krishna has more mass following than ntr his openings are beyond expectations.
@saiharshithguduri7093
@saiharshithguduri7093 2 жыл бұрын
⚡⚡💪💪💪💪🦁
@ലക്കിറെഡ്ഡി_പ്രണവ്_1195
@ലക്കിറെഡ്ഡി_പ്രണവ്_1195 2 жыл бұрын
Aama bro. Enakku Super Star Krishna romba pudikkum.
@RaviAreti
@RaviAreti 8 ай бұрын
Nee bonda kitti gadi 100 days movies Vella meeda lekka pettavoch hu. Konni centers lo aithe vadiki sathadinothsavam aadina cinema leneledu.
@ravikumars5164
@ravikumars5164 3 жыл бұрын
two legends had some ego differences couple of times. but one had maturity to not directly attack him in public. NTR should also be applauded for not attacking Krishna inspite of differences. the current CM's would have first grabbed the land given to studio for revenge. Krishna garu also showed maturity later and supported NTR later though he was with congress.
@RamaKrishna-qp3nw
@RamaKrishna-qp3nw 3 жыл бұрын
Waste pictures that five pictures. Legend hrro
@akiranmayi5713
@akiranmayi5713 8 ай бұрын
2024 election mundu chusthuna valu unara evaru ina?
@harisanapala2681
@harisanapala2681 3 жыл бұрын
Krishna garu only cinema lo super star kani ntr garu legend cinema lo and political lo kuda jai ntr jai nandamuri
@sridharaniyer8247
@sridharaniyer8247 3 жыл бұрын
Nno body can deface NTR. Proved time to time. Either in cinefield or in politics. Jai NTR
@saiharshithguduri7093
@saiharshithguduri7093 3 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@ലക്കിറെഡ്ഡി_പ്രണവ്_1195
@ലക്കിറെഡ്ഡി_പ്രണവ്_1195 2 жыл бұрын
Semma comedy pannunga unga
@prasadtommandru1107
@prasadtommandru1107 3 жыл бұрын
Love you Krishna Garu 🙏🙏🙏
@vijaykodam5701
@vijaykodam5701 3 жыл бұрын
Ntr worst fellow swardhaparudu krishna reyal hero
@yogik2080
@yogik2080 3 жыл бұрын
Maatalau Thinnanga Raanivvu Bhayya, Krishna Emanna Patitha, NTR is God For AP
@SaiRam-mj6pd
@SaiRam-mj6pd 3 жыл бұрын
@@yogik2080 ya ya there is no comparison to NTR
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 3 жыл бұрын
@@yogik2080 krishnayeymi sattu poosagadhu padmalaya studio Nibandanalu saram naduchukoka 5years ayina Pattinchukokapothey Notice icharu govt handover cheysukuntamani. Adhi ayanku Ntr antey mants
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 3 жыл бұрын
Jaiho NTR, waist fellow krishna but good actor
@oops9437
@oops9437 3 жыл бұрын
@@mohanraomiriyabbilli7940 Waste spelling nerchuko mundhu
@harishkota3562
@harishkota3562 3 жыл бұрын
Always NTR...no body can reach him...congress Wallu krishna wenaka unnaru ani appatlo talk baga nadichindile..krishna kuda emi takkuwa ainodu kadu
@raviyada5429
@raviyada5429 3 жыл бұрын
కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ కోసం ntr మీద వ్యతి రేకంగా సినిమాలు చేసి ...మరి.వీడు ప్రజలకోసం ఏమి చేశాడు... రాజ్య సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. కదా... Ntr రియల్ హీరో
@megastarmovva9233
@megastarmovva9233 3 жыл бұрын
why to make videos now, just leave it
@gopimohan6816
@gopimohan6816 3 жыл бұрын
1989 lo own seat odipoyaadu NTR. TDP lost miserably also when Superstar Krishna campaigned for congress to help Rajiv gandhi pbs.twimg.com/media/EIMS1G-WsAAyQSV.jpg
@kbhaskar8684
@kbhaskar8684 3 жыл бұрын
Jai superstar
@floraflavour1760
@floraflavour1760 7 ай бұрын
Unfair to take movies on NTR garu...Krishna garu paid for it...
@badanaraju6520
@badanaraju6520 Жыл бұрын
IDDARU best friends, maname pichollam
@nareshkurakulapalli3842
@nareshkurakulapalli3842 2 жыл бұрын
Aina kuda NTR ni yemi peeka leka poyaar anamaata .. that is NTR *Jai NTR*
@shaikmahamadibrahim8043
@shaikmahamadibrahim8043 3 жыл бұрын
DASHING. DARING Producers Paliti DEVUDU KRISHNA Garu .
@kanthl2205
@kanthl2205 2 жыл бұрын
ఏనుగు పోతుంటే కుక్కలు మొరగుతాయి ఆ కుక్కల్లో కృష్ణ ఒకడు
@vidyasagar7895
@vidyasagar7895 2 жыл бұрын
ee video motham lo enduku cinemalu tesadu anna oka vishayam tappa anni unnayi
@srinivasgannerla8122
@srinivasgannerla8122 3 жыл бұрын
Jai ntr
@srinivasaraogarikipati3211
@srinivasaraogarikipati3211 3 жыл бұрын
NTR is evergreen legendary forever. There is comparison with ntr in the industry.
@gopimohan6816
@gopimohan6816 3 жыл бұрын
NTR-Superstar Krishna same time releases: 1981 - NTR Premasimhasanam Flop - Krishna Ooriki Monagadu Superhit 1980 - NTR Shasavanthudu flop - Krishna Kumarraja Superhit 1978 - NTR Simhabaludu failure. Krishna Simhagarjana Hit 1977 - Krishna Kurukshetram much bigger openings than NTR DVSK 1982 - Krishna Bangaru Bhoomi Superhit - NTR Anuraga Devatha hit 1968 - Krishna Asaadhyudu Superhit - NTR Uma Chandi gowri sankarula katha flop
@merabharatmahan8473
@merabharatmahan8473 2 жыл бұрын
@@gopimohan6816 krishna ki crct competitors ntr anr kadhu murali mohan,chandra mohan,shoban babu ville tharvata Chiranjeevi vachaka top 10 lo kuda vadi peru ledhu.vadiki evaro neelanti pichikuntlodu vuntaru fans anthe
@gopimohan6816
@gopimohan6816 2 жыл бұрын
@@merabharatmahan8473 Pitchi edava .. NTR ki unnani flops evadiki levu total ga. 2nd generation and 1974-1987 lo number one star Superstar Krishna. Assalu Fans associations and craze oka range lo start ayyindi Telugu lo Krishna tho ne. Krishna hero ga 1965 lo ayyadu .. Chiranjeevi gaadu hero ga 1981 lo kaani avvaledu .. iddariki 16 years gap vundi raa erroda.
@merabharatmahan8473
@merabharatmahan8473 2 жыл бұрын
@@gopimohan6816 rey nuvventha chinchukunna telugu ante ntr anr megastar anthe krishna anaru idhi gurthupettuko
@gopimohan6816
@gopimohan6816 2 жыл бұрын
@@merabharatmahan8473 Piotchi sannasi .. Telugu lo eppudu order of mass stars - NTR, Krishna, Chimpu ANR ladies / family hero like Sobhan babu / Venkatesh. Overall Legends only 3 ANR, NTR, Krishna Chimpu inka raaledu aa stage ki
@srinivaskumar232
@srinivaskumar232 2 жыл бұрын
Upendra was not Central Minister in 84-89
@ynagarjunareddy3900
@ynagarjunareddy3900 4 ай бұрын
Rip sir
@Utkalputra2024
@Utkalputra2024 2 жыл бұрын
Cong ఉండొచ్చు లేపోవచ్చు. కానీ ఘట్టమనేని శివరామకృష్ణ చిన్నవాడు, డబుల్ ఇంజిన్ వున్నోడు. Ntr పెద్దాయన అభిమాన ధనుడు, ఉపకారి, భోళా శంకరుడు. ఆయన పట్ల కృష్ణ గారు ఎన్నో సార్లు తప్పులు చేశారు. ఇది నిజం ఇదే నిజం. మనం విన్నాం, మనం ఉన్నాం
@bombotulavenkatagiriraju9987
@bombotulavenkatagiriraju9987 4 ай бұрын
Super star is super star
@venkataramanareddy7640
@venkataramanareddy7640 3 жыл бұрын
Super star
@KavyacgKala
@KavyacgKala Жыл бұрын
Vellu em chesina yenni cenimalu vetarekanga chesina Lion 🦁 ni emi cheyalekapoyaru that is N T R 🦁 garu🎉🎉🎉
@ssrmudhiraj8204
@ssrmudhiraj8204 3 жыл бұрын
Kukkalu morigithe ,, kondaku chetaaa...
@kurvaravi6901
@kurvaravi6901 3 жыл бұрын
👌👌👍
@kanishkakumar3920
@kanishkakumar3920 Жыл бұрын
NTR ని ఎండగట్టాడు NTR100% నీతిమంతుడు ఏమి కాదు
@sramesh1984
@sramesh1984 2 жыл бұрын
NTR kuda pedda corruption politician..
@ramanapyla8314
@ramanapyla8314 3 жыл бұрын
NTR ki vyatirekam ga Krishna velladam valana appatinunche Krishna career down fall ayindi, top producers directors tappukunnaru, young heros chiranjeevi, Balakrishna,nagarjuna, venkatesh sakam modalu ayindi,krishna ki 45 years ke retirement iccharu prajalu appatlo, aa taruvatha Krishna marala ntr tho kalisipoyaru
@SaiRam-mj6pd
@SaiRam-mj6pd 3 жыл бұрын
Ya it's true. There is no comparison to NTR and krishna. Krishna confined to movies only. But NTR installed own party and became CM.
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 3 жыл бұрын
Ntr thananu yentha agowravaparsthoo cineemalu Theesina. Malli prabhutwam Cheypattinataruvatha krishnaku Yeyvidhamaina hanee talapeyttaley. Adhey ippati prabhutwanayakula meedha theeyamanandi dairyamuntey Palitham yeylavuntundho
@venkatvenkat6753
@venkatvenkat6753 3 жыл бұрын
Real hero Krishna
@dasaradhd4910
@dasaradhd4910 7 ай бұрын
కృష్ణ, ఎన్టీఆర్ మేనరిజం, గొంతు తో పాత్రలు పెట్టి, ఎన్టీఆర్ ను కించపరిచేలా సినిమాలు తీసినా, ఎన్టీఆర్ పట్టించుకోలేదు, హుందా గానే వ్యవహరించారు. మండలాధీశుడు లో మరీ ఘోరంగా, ఎన్టీఆర్ వస్త్ర ధారణ, డైలాగు మాడ్యులేషన్ తో, కోట శ్రీనివాసరావు తో వేయించి, ఎన్టీఆర్ ను డి ఫేమ్ చేసినా, పట్టించుకోలేదు, పైగా ఒక సారి, కోట శ్రీనివాసరావు , మద్రాస్ ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ కు నమస్కారం పెడితే, ఎన్టీఆర్, భుజం తట్టి, బాగా చేస్తున్నారు బ్రదర్ అని ప్రశంసించారు, ఈ విషయం కోట గారే చెప్పారు. ఇప్పుడు సీఎం లో మేనరిజం తో చిన్న డైలాగ్ చెప్పినా, చీల్చి చెండాడేస్తారు. ఎన్టీఆర్ 1989 లో ఓడిపోయినా, మళ్ళీ 1994 లో ఘన విజయం సాధించారు. మళ్ళీ సీఎం అయ్యాక, కృష్ణ సినిమా షూటింగ్ ఓపెనింగ్ కు కూడా వెళ్లారు, అదీ ఎన్టీఆర్ గొప్పతనం.
@Krishnanaik248
@Krishnanaik248 3 жыл бұрын
వాడు ఎంత ఈర్ష్య పడినా రామారావు విశ్వవిఖ్యాత నటుడే. ఎన్ని నెగెటివ్ సినిమాలు తీసినా ఆయన ముఖదయమంత్రి. కృష్ణ స్వంతంగా పెట్టుకున్న పేరు సూపర్ స్టార్. ఇక రాజకీయంగా M.P కూడా కాలేకపోయాడు.
@rameshkuna9956
@rameshkuna9956 3 жыл бұрын
Ntr kuda odipoyadu
@ramanapyla8314
@ramanapyla8314 3 жыл бұрын
1982 lo Jyoti chitra first time super star ballet pettinappudu NTR garu, super star ga elect ayyaru, heroine ga jayasudha, director ga Dasari elect aayyaru,1983 nunchi anna garu CM avadam politics ki velladam tho aayana peru ni ballot nunchi tesesaru, appudu migilina naluguru heros ante anr, Krishna, shoban,k.raju poti lo unte superstar ga Krishna ayyaru, idi charitra, tolly wood toli super star taraka ramudu
@ramanapyla8314
@ramanapyla8314 3 жыл бұрын
@@rameshkuna9956 NTR garu 7years CM chesina taruvatha election lo vodaru, ayina vodina gelichina adi aayana sontha party tho
@gvsatish424
@gvsatish424 3 жыл бұрын
@@ramanapyla8314 మీరూ చెప్పింది నిజమే కాని ఒక విషయం చెప్పాలీ అప్పట్లో జ్యొథిచిత్ర పత్రిక editions ని విజయ నిర్మల డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా బ్లాక్ చేయించింది అవి కాంపిటీషన్స్ కి పంపేరు అలా krishna గెలిచాదు అని ఒక వార్త తెలిసింది అది నిజమే
@anandachari1875
@anandachari1875 2 жыл бұрын
Krishnavestgadu
@shafish2183
@shafish2183 2 жыл бұрын
Ntr Krishna la గొడవలో కోట గారు బలి అయ్యారు పాపం
@nabeenzoshi9168
@nabeenzoshi9168 3 жыл бұрын
Krishna NTR abhimani, Rajeevgandi krishna friend anduke congress lo join ayyadu
@pushpateresaraju4486
@pushpateresaraju4486 3 жыл бұрын
ఈ దమ్ము, ఖలేజా ఒక్క కృష్ణ గారికి దక్కుతుంది...
@kvnkampati8009
@kvnkampati8009 3 жыл бұрын
NTR and Chandra babu veru iddaru good politicians. Epudu vunna modi kcr and jagan meda vetirekanga oka short film tesae dammu vunnada.
@nancysarala2670
@nancysarala2670 7 ай бұрын
Present iddaru NARAKAMULO BERTH RESERVED
@yadagirienjamuri1600
@yadagirienjamuri1600 2 жыл бұрын
Kani NTR yugapurshudu 🔥🔥🔥
@bhaskarmandala5715
@bhaskarmandala5715 3 жыл бұрын
Jai NTR
@rajk9329
@rajk9329 2 жыл бұрын
NTR machaleni, avineethi aneedi NTR peru chepite aamada dooram undedi. Nizamaina acha Telugu Teejam. Evaru enni marakalu antinchalani chusina, Suryuni vale prakashistune untaadu. Jai Anna NTR.
@satyanarayana99jaji52
@satyanarayana99jaji52 3 жыл бұрын
Ntr enni thattukuni nela badadam antey matalukadu
@palakarambabu1617
@palakarambabu1617 2 жыл бұрын
వ్యతిరేకంకాదుntrవాడలుడుతోకలిసిఎలాదోచుకునేవాడోతీసాడు.అంతానిజాలే
@KiranKumar-hc1vv
@KiranKumar-hc1vv 3 жыл бұрын
Jai super star
@shankarsimha8239
@shankarsimha8239 2 жыл бұрын
Anna NT RAMA RAO GARU evargreen
@sagarprathipati8390
@sagarprathipati8390 Жыл бұрын
NtR కి krishna కి ఎటువంటి వైరం లేదు.కాని krishna కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత NTR ని నోటికి తోచిన విధంగా వగడు.NTR krishna అంత లా తిడుతు వున్నా వొక్క మాటా కూడా krishna ని అనల.NTr మెద 5 సినిమాలు టిసడు.Ramojorao ని రొజు crtisise.వొక రొజు 1985 ఆగష్టు 26th nellore లొ krishna ని విజయనిర్మల ని stage మెద వాగుతూ వుంటే జనాలు ఇద్దరిని తెగ కొట్టారు krishna సృహ తప్పి పడిపోయడు.కన్ను కు బాగా దెబ్బలు తగిలాయి.విజయనిర్మల వదిలి పెట్టమని dannalu పెట్టింది.nellore లొ హాస్పిటల్ లొ join చెసారు
@venkatsarapu6392
@venkatsarapu6392 3 жыл бұрын
Jai super star krishna sir 🙏🙏🙏🙏
@bandameedamanohara2185
@bandameedamanohara2185 3 жыл бұрын
Jai NTR Garu
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 3 жыл бұрын
Krishna gaarini vusigolipedi ani vinnanu...
Reasons behind Mandalaadeesudu Making
7:34
CINEMA SITRAALU
Рет қаралды 17 М.
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
A rare record by Superstar Krishna || 18 films in a year
3:50
CHVS Entertainment
Рет қаралды 1,1 М.
Shocking Reasons behind NTR, KRISHNA disputes
9:21
CINEMA SITRAALU
Рет қаралды 475 М.
Vajrostavam Day 1 - Part5
9:54
telugu75
Рет қаралды 3,6 МЛН
interesting fight between NTR ANR Shobhan babu movies #vendivennela
10:38
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41