మా పొలంలో ప్రకృతి మాత ఆలయం ఉన్నట్టు ఉంటుంది. అందుకే చిలుకలు, పిచ్చుకలు,గోరువంకలు, అప్పుడప్పుడు నెమళ్ళు, కుందేళ్ళు, ముంగిసలు, పాములు, ఇలా ఏవేవో వస్తూ వెళ్తూ వుంటాయి అక్కా. మీరు వీడియో స్టార్ట్ చేసారు, ఎక్కడి నుండో కొన్ని చిలుకలు అరుస్తూ వచ్చాయి. చాలా సంతోషం అనిపించింది.
@guturuvennela30 минут бұрын
Good Evening mam on which day it should perform kindly let me know 🙏🙏
@sathwikasreekruthi32442 сағат бұрын
అమ్మా birds నీ పెంచితే కష్టాలు వస్తాయి అంటారు నిజమేనా. Love birds పెంచుకుంటా అంటే అమ్మ తిట్టేది రామదాసు గారు చిలకని పెంచారు అందుకే జైలుకు వెళ్లారు అని