ఒక్కసారిగా ఊపందుకున్న గేమ్ ఛేంజర్..? || Game Changer Game Start | Ram Charan | Red Tv

  Рет қаралды 28,482

RED TV

RED TV

Күн бұрын

Пікірлер: 225
@venkataramanaeeturi6788
@venkataramanaeeturi6788 6 сағат бұрын
మంచి సందేశాత్మక చిత్రం గేమ్ చేంజర్ ఘనవిజయం సాధించింది అద్భుతంగా మహాద్భుతం గా ఉంది ఈ సినిమా
@ramanamurthykv9985
@ramanamurthykv9985 9 сағат бұрын
ఇటీవల విడుదలయిన గేమ్ చేంజర్ భారత నాగరీకులు చూడవలసిన చిత్రం. ఇందులో యువత తెలుసుకోవలసిన అనేక అంశాలు ఉన్నాయి. యంత్ర విద్యలు (ఇంజనీరింగ్) నేర్చుకునే వారు ఇప్పటి రాజకీయ అంశాలు, రాజ్యాంగ వ్యవస్థలు ఎలా పని చేస్తాయో ఇసుమంతైనా తెలియదు. వారి లోకంలో వారు బతుకు ఈడుస్తుంటారు. మనకెందుకులే అనే విపరీతం వారిలో నెలకొని ఉంది. వీళ్ళు ఓటు వేస్తేనే గొప్ప అనుకుంటారు. అంతటితో వారి బాధ్యత అని వారి భావన. అందుకే దేశం వెనకబడి ఉంది. ఇవన్నీ పటాపంచలు చేస్తూ వచ్చిందే గేమ్ చేంజర్. ఈ చిత్రంలో చర్చించిన విషయాలు: 1. రేషన్ బియ్యం పాలిష్ చేస్తే, వాడే రసాయానాల వల్ల ఆ బియ్యాన్ని ఎలుకలే తినవు మరి మనుష్యులు ఏట్లా తింటారు. 2. షాపింగ్ మాల్ లోకి కనీసం ఫైర్ ఇంజన్ వెళ్ళని పరిస్థితుల్లో దాన్ని కూల్చటం. 3. ఇసుక మాఫియా 4. ఇనుప ఖనిజ కంపెనీల దోపిడి. 5. వ్యవసాయం యొక్క గొప్పదనం. 6. పురుష లెక్చలర్లు రీసెర్చ్ విధ్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేయటం. 7. ఇన్ డోర్ లో గంజాయి పెంచే యువత పీచ మణచటం. 8. పాల ఫ్యాక్టరీలలో పాలల్లో యూరియ కలపటం వల్ల మెదడు సంబంధిత రోగాలు వస్తాయని చెప్పటం. 9. పరిష్కారం కాకున్నా అదే పనిగా ప్రభుత్వానికి అర్జీలు పంపే వయోజనుల అంశం. 10. ముఖ్యమంత్రి చనిపోతో వారి పుత్రుడు అధికారం కోసం వెంపర్లాడటం. 11. ప్రభుత్వం వద్ద ఉండే ఐ.ఏ.ఎస్.లు బానిసలు కాదని వారికి ఎన్నో అధికారాలు ఉంటాయని చూపటం. 12. నిజానికి ఐ.ఏ.ఎస్. ల వల్లనే రాజకీయ నాయకులు పాలించ గలుగుతున్నారనే విషయం. 13. ఎన్నికల వేళ ఎన్నికల అధికారులకు ఉండే విశేష అధికారాలు. 14.డబ్బుతో ఓటర్లను కొని మరింత డబ్బు దండుకునే రాజకీయ నాయకుల మనస్తత్వం. 15. డబ్బు లేని రాజకీయ వ్యవస్థ తేవటం వల్ల అలాంటి పనులు చేస్తే తన అనుచరులే చంపేయటం. 16. వాక్చాతుర్యం లేకపోతే తన తోటి వారి అణచేస్తారనే విషయం. 17. ముఖ్యమంత్రి కాగానే పారిశ్రామికవేత్తలు డబ్బు పెట్టెల పంపిణీ వంటివి. 18. ఎలక్త్రానిక్ ఓటింగ్ ఉన్నా రిగ్గింగ్ పాల్పడే అంశం. 19. ఓటింగ్ యంత్రాలు ధ్వంసం చేయటం. 20. కౌంటింగ్ కేంద్రాలపై దాడులు. 21. ఇంకా ఎన్నో సమస్యలకు హీరో పరిష్కారలు చేసి చూపెడతారు. ఇది యువతరం చూడాల్సిన చిత్రం. - కప్పగంతు వెంకట రమణమూర్తి న్యాయవాది - రచయిత 9246375694
@yakubbabu4275
@yakubbabu4275 9 сағат бұрын
Correct 💯
@dasarijayarao9931
@dasarijayarao9931 5 сағат бұрын
మీరు చెప్పింది అక్షరాలా నిజం ప్రస్తుత సమాజం సమాజానికి పనికి వచ్చే సినిమాలు చాలా తక్కువ సమాజంలో జరుగుతున్న విషయాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలి
@tadalarama5456
@tadalarama5456 10 сағат бұрын
జై రామ్ చరణ్ అన్నయ్య
@basha8641
@basha8641 10 сағат бұрын
Chala Baga undi Anna🎉🎉🎉🎉 super bro
@beautifulthoughts937
@beautifulthoughts937 3 сағат бұрын
Game changer block buster bro Jai Megastar Jai power star ❤❤❤
@padinarannaidu5456
@padinarannaidu5456 10 сағат бұрын
కిరణ్ గారు! మీరు చెప్పింది 100% నిజమే. దిల్ రాజుకి-శoకర్ కి సమన్వయం లేదు. పుష్ప,కల్కి రెండు సినిమాలు విలన్ shades ఉన్న,ప్రచారం చేసుకున్నారు. కానీ ఇక్కడ game changer సినిమాకి ప్రమోషన్స్ లేవు,సక్షెస్ సమావేశాలు లేవు. మెగా ఫేమలీని తొక్కేద్దామని ఒక గ్రూపు చేస్తున్న దుష్ప్రచారం యిది. ప్రజలు యిది గ్రహించి ఈ సినిమాని తప్పక చూడండి, చాలా మంచి సినిమా యిది.
@rajureddy9951
@rajureddy9951 10 сағат бұрын
Kiraన్ గారికి కృతజ్ఞతలు 👍
@barmasivanageswarao1817
@barmasivanageswarao1817 11 сағат бұрын
Game changer movie excellent, I saw three times already excellent performance by RAMCHARAN
@RajaBabu-rrr143
@RajaBabu-rrr143 9 сағат бұрын
Nenu three time chusanu Inka chustanu
@gak5152
@gak5152 5 сағат бұрын
Evaru emaina cheyyani but the Indian biggest block buster movie in 2025 That's Global star Ramcharan ❤❤❤❤
@khasimshaik1037
@khasimshaik1037 8 сағат бұрын
దేశంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దమ్మున్న సినిమా గేమ్ చేంచర్ అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
@karthikbabu2946
@karthikbabu2946 6 сағат бұрын
YEVARENNI CHEPPINA, JAI GLOBAL STAR RAM CHARAN 👌🔥❤️🙏👍
@NaguRajit
@NaguRajit 10 сағат бұрын
Game changer industry hit... blockbuster movie super duper bumper hit.... global star ⭐⭐⭐⭐ ram Charan mega power star ⭐⭐ ram Charan zindabad.... Thnx to telugu audience for making blockbuster hit 🙏🙏🙏🙏🙏
@venkychallapalli5708
@venkychallapalli5708 3 сағат бұрын
Yes ram charan anni movie ee movie la ne aadaalani korukundham ayithe
@seshaiahmanepalli6917
@seshaiahmanepalli6917 9 сағат бұрын
రామ్ చరణ్ మదర్ (అంజలి) చనిపోయినపుడు Ram Charan action superb Sir. Manepalli Seshaiah P.Gannavaram.
@venkateshamkandukuri7476
@venkateshamkandukuri7476 9 сағат бұрын
Very good sir manchiga chepparu
@lycamedia1552
@lycamedia1552 10 сағат бұрын
ఈ ఎన్టీఆర్ గాడు ఐకాన్ బాబు గాడు game changer movie నీ దెబ్బ కొట్టాలి అని చూసారు..... కానీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది
@sarathkonakanchi2369
@sarathkonakanchi2369 9 сағат бұрын
Devara ke nuvu em chesav, just asking
@Nkskantipalli
@Nkskantipalli 8 сағат бұрын
Devara😊 ki yeva😊du yem cheyya😊ledu ade poyyindi ka😊da😊 bro​@@sarathkonakanchi2369
@GayathrisekharMandem
@GayathrisekharMandem 7 сағат бұрын
ఇప్పుడే చూశాను చాలా మంచి సినిమా యూత్ అందరు తప్పక చూడాలి
@smlnkoppula173
@smlnkoppula173 10 сағат бұрын
పనికిమాలిన సినిమాలకి ప్రమోషన్స్ చేస్తున్నారు,కానీ ఇంత మంచి మెసేజ్ ఉన్న సినిమాలకి ప్రమోషన్స్ చెయ్యడం లేదు
@kittuavi9101
@kittuavi9101 6 сағат бұрын
Ante ede kuda paniki rani movie, andhuke success metting petali anthe ga🤣🤣😂😂😂😂
@fgfg5326
@fgfg5326 6 сағат бұрын
Baga chepparu sir
@rameshyalla1723
@rameshyalla1723 6 сағат бұрын
బిఫోర్ మూవీ రిలీజ్ దిల్ రాజు ఫెయిల్డ్ ఆఫ్టర్ మూవీ రిలీజీ రాంచరణ్ హిట్
@cinemax9975
@cinemax9975 10 сағат бұрын
Blockbuster ❤
@kondaarjun2899
@kondaarjun2899 9 сағат бұрын
Sir .....meru chala baga matladatharu...love u sir❤❤❤❤
@ravulamadhavi764
@ravulamadhavi764 10 сағат бұрын
Kirananna mee thapana ki sethakoti vandhanalu TQ very much Anna
@barmasivanageswarao1817
@barmasivanageswarao1817 11 сағат бұрын
Kiran garu meeku thanks sir, Dil raju and shankar kantey meeru movie promotion baga chesthunnaru sir, thank u so much
@ravikumar-zq9jf
@ravikumar-zq9jf 10 сағат бұрын
Dil raju is a waste he did not do proper promotions for the game changer rather he concentrated on venky movie 😂
@RajuAmbati-bk7kx
@RajuAmbati-bk7kx 5 сағат бұрын
Love you sir
@__ng9655
@__ng9655 6 сағат бұрын
Tq anna ❤🎉
@venkatkumar2348
@venkatkumar2348 9 сағат бұрын
Block buster movie 🔥🔥🔥🔥🔥🔥 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@APPALARAJUMIDDI
@APPALARAJUMIDDI 10 сағат бұрын
Excellent analysis Kiran garu. Nice anchoring
@Anil-sh4fg
@Anil-sh4fg 10 сағат бұрын
Game changer movie feel good movie
@VenkatVenky-re4qd
@VenkatVenky-re4qd 10 сағат бұрын
Game changer movie Chala bagundi entertainment 🎉🎉🎉🎉🎉🎉🎉
@kethavathravi1156
@kethavathravi1156 10 сағат бұрын
Nice speech sir. Hype lekundaney chala mandi appreciate chestunaru. Charan acting ki national award paka.
@dorababubandaru1340
@dorababubandaru1340 10 сағат бұрын
Super Sir
@UltimatePunch
@UltimatePunch 10 сағат бұрын
100% correct
@PujithSivakumar
@PujithSivakumar 4 сағат бұрын
100 ki 100%correct bro dil Raju yendhuku ala chesado .. Jai Ram Charan global Star ⭐⭐
@vemulanaga-yk3tn
@vemulanaga-yk3tn 9 сағат бұрын
ఓన్లీ చరణ్ మ్యానియా
@Anil-sh4fg
@Anil-sh4fg 10 сағат бұрын
Ram charan keep it up excellent movie
@karthikbabu2946
@karthikbabu2946 6 сағат бұрын
JAI GLOBAL STAR RAM CHARAN 🔥❤️🙏👍👌
@smiley28
@smiley28 7 сағат бұрын
This Game changer is perfect Sankranti cinema. Due to negative propaganda, lack of publicity lacks of momentum. But Ramcharan deserve national award In this year.
@AnjibabuChappidi
@AnjibabuChappidi 5 сағат бұрын
Movie chala bagundhi....
@jmanjuManjunath
@jmanjuManjunath 7 сағат бұрын
Very good bro
@sathyanarayanabandaru6818
@sathyanarayanabandaru6818 Сағат бұрын
చెత్త సినిమా ల కి కాదు ఇటువంటి మంచి సినిమా ల కి ప్రోత్సహం ఇవ్వండి
@RinsenCash
@RinsenCash 10 сағат бұрын
❤❤❤❤❤ SANKRANTI WINNER 🏆 GAME CHANGER ❤❤❤❤❤
@karthikbabu2946
@karthikbabu2946 6 сағат бұрын
GAME CHANGER BLOCK BUSTER MOVIE 👌 ❤🔥 JAI GLOBAL STAR RAM CHARAN 🔥👌🙏
@kmurli6462
@kmurli6462 11 сағат бұрын
Tq u mam
@Anil-sh4fg
@Anil-sh4fg 10 сағат бұрын
Good movie excellent movie good ram charan keep it up
@naveenkumarpolumati3962
@naveenkumarpolumati3962 7 сағат бұрын
మంచి 😊 స్టోరీ మంచి స్టోరీ
@Anil-sh4fg
@Anil-sh4fg 10 сағат бұрын
Kiran sir ur a very positive person sir excellent
@durgahprasaden6987
@durgahprasaden6987 10 сағат бұрын
world super hit
@sairajeswararaov9067
@sairajeswararaov9067 9 сағат бұрын
గేమ్ చేంజర్ మీద ఇంత పెద్దమొత్తంలో నెగటివిటీ నీ స్ప్రెడ్ చేసిన సినిమా దేశంలోనే లేదు. పులచొక్క, బార్బెల్ బిట్, దాసరి విజ్ఞాన్, మహీదర్ లాంటి Reviewers వలన నేను కూడా చూడడానికి ముందు వెనుకడుగు వేశాను. కానీ తర్వాత సినిమా చూసాను. Reviewers చెబుతున్న విధంగా దారుణంగా ఏం లేదు. సినిమా బాగుంది. ఎక్కడా అశ్లీలత లేకుండా బాగానే తీశారు. ఓవరాల్ family members తో చూడతగిన very decent సినిమానే. అందరూ కలిసి వాంటెడ్ గా టార్గెట్ చేసారనిపిస్తుంది. Reviewers ఇంత ఇడియట్స్ అనుకోలేదు. గేమ్ చేంజర్ విషయంలో ఎలాంటి కుట్ర జరిగిందో అందరం చూసాము. Ramcharan & Chiranjeevi perfect PR team నీ maintain చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే రేపు విశ్వంభరకి కూడా ఇలానే రివ్యూస్ ఇచ్చి డౌన్ చేస్తారు. అల్లు అర్జున్ PR team వలనే పుష్ప సినిమా ఆ రేంజ్ లో క్లిక్ చేసుకోగలిగారు. ఇప్పుడు అంతా పైసమే పరమాత్మ హై. రివ్యూయర్స్ కూడా అతీతం కాదు.
@ramesharoor2771
@ramesharoor2771 8 сағат бұрын
Ramcharan performance is extraordinary 🔥🔥🔥
@ravirourojuravi9162
@ravirourojuravi9162 6 сағат бұрын
💯 black blaster movie that's mega power star 👌👌👌
@nazeerbashashaik906
@nazeerbashashaik906 6 сағат бұрын
Game changer.. Good message moiev 💐💐👍
@shaikdilip7466
@shaikdilip7466 6 сағат бұрын
Chala baga cheppru sir movie chala bagundhi
@hariv8802
@hariv8802 5 сағат бұрын
Ram charan best acter in the world..
@ravigravi8909
@ravigravi8909 9 сағат бұрын
ಗೇಮ್ ಚೇಂಜ್ ಜಾರ್ ಸೂಪರ್ ಹೀಟ್ ಮೂವಿ,,
@byagaribeemaiah2271
@byagaribeemaiah2271 6 сағат бұрын
S super annaya jai charan
@sakihichannelforbrokersaig9251
@sakihichannelforbrokersaig9251 10 сағат бұрын
Zero public city.. 100% right
@mraju6256
@mraju6256 6 сағат бұрын
👌👌👌
@krishnaalupana6446
@krishnaalupana6446 6 сағат бұрын
Super super sar ❤❤
@jagadeeswararao6111
@jagadeeswararao6111 9 сағат бұрын
సూపర్ సూపర్ మూవీ
@keshav2515
@keshav2515 8 сағат бұрын
Kiran sir thank u so much for your lovely support
@VenkateshVenkat-qp6zr
@VenkateshVenkat-qp6zr 9 сағат бұрын
Movie super 🎉🎉🎉🎉🎉❤
@UshaUsha-m1l
@UshaUsha-m1l 6 сағат бұрын
Excellent movie❤❤❤❤❤
@keswarkhema8871
@keswarkhema8871 Сағат бұрын
Game changer block buster
@gowrisankargompala3908
@gowrisankargompala3908 9 сағат бұрын
Very good movie ❤
@NagendraKumar-hk6jk
@NagendraKumar-hk6jk 7 сағат бұрын
❤❤❤❤ RC ❤❤❤ super movie
@RameshR-zv9vp
@RameshR-zv9vp 6 сағат бұрын
Super 👌 👍. Movies
@JaiBheem_JaiBharath
@JaiBheem_JaiBharath 9 сағат бұрын
తప్పుగా మాట్లాడితే క్షమించండి దిల్ రాజుని ఏ చెప్పుతో కొట్టాలో తెలియడం లేదు ఈ సినిమాకు అస్సలు ప్రమోషన్ చేయడం లేదు
@bal-y9k
@bal-y9k 4 сағат бұрын
గేమ్ చేజర్లో కంటెంట్ ఉంది
@kottevenkatesh5894
@kottevenkatesh5894 5 сағат бұрын
దిల్రాజు ఒక స్వార్థపరుడు.వాడు బాగుంటే చాలు అనే బుద్ధి
@prasadgavini9817
@prasadgavini9817 8 сағат бұрын
Game changer excellent
@Karuna-my6zm
@Karuna-my6zm 7 сағат бұрын
after long time i am going to watch game changer movie with my son👍👍
@venkataramaraomedicherla9950
@venkataramaraomedicherla9950 8 сағат бұрын
కొంచెం ఎడిటింగ్ లో ప్రాబ్లెమ్ ఉంది. కానీ మూవీ చాలా బావుంది. రామ్ చరణ్ చాలా బాగా చేశారు. Clean movie. Watchable with family. Srikant acted well.
@NagaRajuKuruba-f6h
@NagaRajuKuruba-f6h 8 сағат бұрын
Jai Ram Charan 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@sabawarad7381
@sabawarad7381 2 сағат бұрын
Game changer is super hit movie
@s..c2148
@s..c2148 7 сағат бұрын
Excellent ga undhi movie....
@AppannaAppanna-u2z
@AppannaAppanna-u2z 4 сағат бұрын
Excellent movie
@corinnedeshule1998
@corinnedeshule1998 8 сағат бұрын
Manam cheyalsindi inka Mouth talk tho cinema gurinchi spread cheyadame Kirangaru. Appreciate for your support 🙏🏻
@intisrinu9612
@intisrinu9612 7 сағат бұрын
🇮🇳🙏🙏🙏👌👌👍❤️❤️❤️
@ramaraodindu6259
@ramaraodindu6259 10 сағат бұрын
Anchor is asking good questions Keep it up
@Nenunaestam
@Nenunaestam 9 сағат бұрын
Na manasulo maata meeru chepparu sir.anty gaallaki dhimma thirige counter movie Team ivvatam ledhu.utter flop movies ki kuda ippudu success meets chesthunnaru.pakka movies ni anty fans ni dhrustilo pettukoni kuda yendhuku movie team calm ga vundho ardham kaaledhu.charan yendhuku calm ga vunnado theliyadam ledhu.💟💟💟
@UR_Raju_yadav
@UR_Raju_yadav 11 сағат бұрын
Movie super
@kishanprasad5102
@kishanprasad5102 7 сағат бұрын
U r correct, meet could have been done. Team work is not there. More over Morals, message originated Shankar sir always gives. But spent more on songs etc. Budget control he should do always
@Mallam.Ramesh
@Mallam.Ramesh 9 сағат бұрын
Good Movie Game Changer.
@mc.shanker6352
@mc.shanker6352 7 сағат бұрын
One Man show Charan Anna 💯 one of the best message movie
@VenkatPrasad-x6e
@VenkatPrasad-x6e 7 сағат бұрын
Manchi prajalu choodali anna
@someswararaouppu3234
@someswararaouppu3234 9 сағат бұрын
Game changer movie block buster movie
@VenkatPrasad-x6e
@VenkatPrasad-x6e 7 сағат бұрын
Manchi humanity vunna vallu chudali
@kommurajesh1323
@kommurajesh1323 8 сағат бұрын
Game changer super movie super story Ram Charan acting excellent ❤❤❤
@kakulapatiprabhakararao8702
@kakulapatiprabhakararao8702 9 сағат бұрын
Game changer is a society motivator
@kanakadritappa2035
@kanakadritappa2035 8 сағат бұрын
సినిమా చాలా బాగుండు 👌👌👌💯✌️👍💯💯💯❤
@aramaiah9174
@aramaiah9174 10 сағат бұрын
Picture super duper hit sir
@ramaraodindu6259
@ramaraodindu6259 10 сағат бұрын
Please protect makers to give entertainment in future
@CherriAne
@CherriAne 9 сағат бұрын
గేమ్ చేంజర్ మూవీ లో ఏమైనా కలపండి
@satulurimanikanta9013
@satulurimanikanta9013 9 сағат бұрын
Game changer sankranti winner
@BondadaVgupta
@BondadaVgupta 9 сағат бұрын
PictureSUPER
@bhagyalakshmiLakkakula
@bhagyalakshmiLakkakula 9 сағат бұрын
Chaala baaga cheputunnarandi
@venkatsrinivas1138
@venkatsrinivas1138 7 сағат бұрын
Game changer great movie
@pudimadakapspkfansimhadri7802
@pudimadakapspkfansimhadri7802 8 сағат бұрын
Game changer movie biggest biggest blockbuster movie Jai mega family
@RamuRamtej
@RamuRamtej 8 сағат бұрын
Superduperhit...gemchangerbro
@1234597786
@1234597786 8 сағат бұрын
North lo 500 cr... Loading .. Jai Kiran Sir......
@WOWTEJA
@WOWTEJA 9 сағат бұрын
Super ga vundhi movie ❤❤❤
ВЛОГ ДИАНА В ТУРЦИИ
1:31:22
Lady Diana VLOG
Рет қаралды 1,2 МЛН
Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН
osho speech
58:31
Gamebler Kids
Рет қаралды 1,8 М.
ВЛОГ ДИАНА В ТУРЦИИ
1:31:22
Lady Diana VLOG
Рет қаралды 1,2 МЛН