మోహన్ బాబు ప్రెస్ లో ఇన్ వాల్వయి తన వెర్షన్ వినిపించాడు. తరువాత పబ్లిక్ గా వాళ్ళ కుటుంబం కలహాలు గేట్ పగల గొట్టి పోట్లాడుకునే దాకా వెళ్ళింది. వాళ్ళ గోడవలు వాళ్ళే పబ్లిక్ చేసుకున్నారు పోలీసులు ఎంటరయ్యారు ఇక మీడియా ఎంటరవకుండా ఎలా వుంటారు? జర్మలిస్టులు వారి వృత్తి ధర్మం నిర్వర్తించారు. వారిని కొట్టం గాయ పరచటం అమానుషం నేరం కూడా.
@VundyalaPhaniSheakerReddy1955Ай бұрын
super
@anandpanthagani3149Ай бұрын
Mohan babu had 3 wifes..first wife is from polavarum and he had a daughter from her I can provide proofs