ఎవరు ఒప్పుకున్న,ఒప్పుకోక పోయినా చాగంటి కోటేశ్వర రావుగారు,గరికపాటిగారు వీళ్ళు సమాజం లో చాల మందిలో మార్పు తెచ్చారు.చిన్న పిల్లలు కూడా గుడికి వస్తున్నారు అంటే వీళ్ళ ప్రభావం చాల వుంది.
@Ranjith_74717 күн бұрын
తెలుగు వాళ్ళ మీద బురద జళ్లడం లో తెలుగు వారికి వెన్నతో పెట్టిన విద్య.
@lankaadhipathi40616 күн бұрын
గరికపాటి గారి కుటుంబంలో ఏం జరిగితే మనకెందుకు?వారి వలన సమాజానికి 4మంచి మాటల ద్వారా మేలు జరుగుతోందిగా?
@baluk336415 күн бұрын
👌👌👌👌🙏🙏🙏నిజం
@abhinavreddy440117 күн бұрын
మన హిందువు ల పై మన ధర్మం పై చాలా సక్రమంగా జరుగుతున్న పని ఇది. ఈ దిక్కుమాలిన థంబ్నెయిల్స్ పెట్టి మనకి మన వాళ్ళ పైన ఉన్న గౌరవాన్ని తగ్గించి మన ధర్మం మీద విరక్తి పుట్టించే కుట్ర ఇది. ఈ కుట్ర ఎవరో చేయరు మన లాగానే బొట్టు పెట్కొని ఉంటారు వాళ్ళే చేస్తారు
@baluk336415 күн бұрын
అవును
@PadmanabhaVaraPrasadDoppalapud17 күн бұрын
🎉Garikapati a true gentleman. Now. Unnecessary controversy.
@v.b.k280316 күн бұрын
గరికపాటి గారు ఈ సమాజాన్ని మేల్కొలిపే గొప్ప వ్యక్తి. ఇవ్వాళ కొత్తగా ఒక సైకో బ్యాచ్ బయలుదేరి ఆయన పై బురద జల్లాలని చూసినా మేమంతా ఆయన వెంటే ఉంటాం.
@baluk336415 күн бұрын
Yes u రr right
@suneethachittari938514 күн бұрын
Exactly 💯
@GoodtoKnow-mf1sh14 күн бұрын
@@v.b.k2803 అంటే మీరు అనేది, కామేశ్వరి అనే ఆవిడ ఒక pshyco అన్న అర్ధం వచ్చేట్లుగా మాట్లాడుతున్నావు. గరికపాటి నరసింహారావు కూడా ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేస్తేనే ఈవిడ గారు మీడియాకి videos తీసి పంపిస్తా ఉందేమో. కర్మ ఫలం అనుభవించక తప్పదు.
@Rambabu-c2z17 күн бұрын
We support Garikapati
@karthikpulugundla16 күн бұрын
గరికపాటి గారు మహానుభావులు... దైవ సమానులు.....అటువంటి వారిని విమర్శిస్తున్నారు అంటే.... అది మీ కుసంస్కారానికి నిదర్శనం....
@sunkaranarayanarao96816 күн бұрын
అయ్బాబోయ్, భరద్వాజగారు గొప్ప సంస్కారండి. గరికపాటి వారి తప్పులు ఎంచే అవకాశం వచ్చింది ఈ జర్నలిస్టు గారికి. మప్పితంగా తినికూచొని, ఇలాంటి విడియోలు పెడుతూంటారు.
@baluk336415 күн бұрын
బుద్దున్న వాళ్ళు ఎవరు గురువుగారిని ఏమీ అనరు తెలుసుకొని మాట్లాడండి ఎదవల్లారా
@epcservices601816 күн бұрын
ధనం వచ్చిన మదం వచ్చును అనేది పూర్వ కాలపు మాట కానీ నేడు ధనం, గుర్తింపు వచ్చిన నీచ నికృష్ట జనుల బెడద పెరుగును అనేది వర్తమాన వాస్తవం!
@sunkaranarayanarao96816 күн бұрын
గరికిపాటివారిని దెబ్బకొట్టడానికి ఏదో కుట్ర జరుగుతోంది. బంగారం సుత్తి దెబ్బలు పడేకొద్దీ ఎక్కువ ప్రకాశిస్తుంది. ఆ విషయం ఈ మూర్ఖులకి తెలియదు
@saikachibhatla776517 күн бұрын
100%correct
@Aadarsh85617 күн бұрын
12 ఏళ్ల పిల్లల్ని వదిలేసి వెళ్లిన ఆవిడ గురించి చర్చ అవసరమా . ఇప్పుడు గరికపాటి ఆస్తులు పేరు చూసి వేషాలు వేస్తుందిఎన్టీఆర్ జీవితంలో లపాకి లా గరికపాటి జీవితం లో ఇది లపాకి
@kanyakumari621217 күн бұрын
20 years క్రితం వద్దని వెళ్లిన ఆమెకు ఇంకా ఏం సెటిల్మెంట్ ఉంటుంది. సెటిల్మెట్ అప్పుడే చేసుకోవాలి. Dhasasbdhaalu గాడిచాక ఆరాటం ఏమిటో అర్ధం కావట్లేదు. 🙏🙏🙏
@రాజాటెంకాయల17 күн бұрын
అసలు నువ్ ఆడదానివేనా నీకు ఇలానే జరిగితే ఇలానే అంటావా
@RamamurtyAkondi17 күн бұрын
ఇపుడు సెటిల్ చేసుకో మని నీససలహ ఏమిటి.ప్రతిచచ్చు సన్నాసి బిస్కెట్ తిని సలహా యివ్వడం కుట్రలో భాగంగా అందరూ అనుకుంటున్నారు.ఆయన ఈకాలంలొ ఒక గొప్పక వి. .సహస్రావధాని.అ ష్టావధాని.ఆయన విద్వత్తు ను ఎవ్వరూ తగ్గించలేరు. ఆయన పెండ్లిండ్ల గురించి ఆయనే ఎందుకు చెప్పాలి.ఆయనగురించితెలిసినవారందరికి అన్నీతెలుసు.ఆవిడేవదిలేసినట్లుఆవిడే చెప్పేరు కదా. నీ రాజకీయం ఆపు. ఒకప్పుడు ఆయన కమ్యూనిస్టు.తరువాత మారేరు. ఆవిడకు కావాల్సింది గరికిపాటి వారి కిచెడ్డపేరుతేవడమే.
@sarayubala325117 күн бұрын
Correcte kada. Bagaleni time lo pillalni kuda vadilesi vellipoyi 20 years tharvatha bagupadinappudu asti kosam, pillala kosam claim cheste emanukovali. Miru aithe amenu kuda pakkana pettukuntara
@రాజాటెంకాయల16 күн бұрын
@@sarayubala3251 ఆడు అప్పటికే లెక్చెరర్ వాడిదగ్గర పైసల్ ఎందుకు లేవు ఈమెనొదిలి ఇంకోఆమెను కట్టుకున్న ఆడు జనాలకు ఏం సందేశమిస్తాడు నేను ఇద్దర్ని కట్టుకున్న మీరు ఇద్దర్ని కట్టుకోండి అనా.. అది వాడి నిజస్వరూపం అని ఆమె చెబితే తప్ప ఎవ్వడికి తెలీదు ఐనా ఆమె ని ఆస్తివ్వు లేక నిదగ్గరకొచ్చి కులుకుతా అన్నదా వీడేలాంటివాడో దేశానికి చెప్పింది అంతే..
@baluk336415 күн бұрын
అసలు గురువు గారిని అంతటి మాటలు అంటున్నావ్ నువ్వు అసలు ఆడదానివేనా నువ్వు అసలు కరెక్ట్ మనిషివైతే ఎంత కష్టమున్న ఏదన్న భర్తతోనే ఉండాల్సింది మీరేం అనుభవించారు మీ ముందు మా జీవితాలు చెప్తే ఎంతో పెద్దవి అయినా మా పిల్లల్ని భర్తని వదిలి మేము ఎక్కడికి వెళ్ళలేదు కష్టంలో సుఖంలో ఫ్యామిలీతోనే ఉన్నాము
@janardhanav160814 күн бұрын
Journalist correct ఎనాలిసిస్ చేశారు 🙏🙏
@SuryakumarDevu17 күн бұрын
సెలబ్రేటి ల లైఫ్లను ఎవరికీ వారు జడ్జి చేస్తే ఎలా. వాళ్ళ లైఫ్ లో ఏమిజరిగాయో, ఎందుకు జరిగాయో, కారణాలు వారిద్దరికీ తప్ప మనకెవ్వరికి తెలియదు. ఇది నిజం కదా. కందకు లేని దురద కత్తి పిటకు ఎందుకు.
@venkatpalankaiah619717 күн бұрын
వీడియోస్ కి వ్యూస్ కావాలి కదా మేడమ్
@venkatpalankaiah619717 күн бұрын
వీడియోస్ కి వ్యూస్ కావాలి కదా మేడమ్
@sathyamdk253516 күн бұрын
అంతక ముందు గరికపాటి గారంటే కొంచం నాకు చిన్న చూపు ఉండేది తెలియని subject గురుంచి ప్రతిదీ కలగచెసుకొంటారు అనిచెప్పి, కాని ఈ marriage గొడవ తెలిసిన రోజు నుండి అయన మీద గౌరవం చాలా పెరిగింది నాకు.
@lakshmiparinam84814 күн бұрын
పసి పిల్లలను వదిలేసిన స్త్రీ అమ్మ ఎలాగ ఔతుంది? అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు పెళ్ళి అయి కొడుకులు ఇద్దరు, వాళ్ళ పిల్లలకు తండ్రులు అయ్యాక తగుదునమ్మ అని నేను కన్న తల్లిని , నాకు తల్లి ప్రేమ ప్రవహిస్తోంది అంటే ఆఁ పిల్లలు ఈవిడ అవసర వాది తత్వాన్ని గమనించరా? ఈ రోజుల్లో తమ సుఖాన్ని త్యాగం చేసి పెంచిన తలి దండ్రుల నే పిల్లలు పట్టించుకోవడం లేదు. అటువంటి ది తల్లి ప్రేమను అందించ వలసిన వయసులో వారిని భర్త, అది కూడా ముందు ఒక భర్త ని వది లేసి న స్త్రీ లో నిజాయితీ ఎక్కడ ఉంది? ఎంతో ఓర్పు తో సవతి పిల్లల ను తన పిల్లలు గా చూసుకుంటూ, భర్త అవున్నత్యానికి అన్ని విధాలా సహకరిస్తూ, ఆయన కు జరుగు తున్న సన్మాలలో ఈవిడ కు కూడా భాగం కలుగు తున్న శారద గారి అదృష్టా నికి , అసూయ ఈ so called మొదటి భార్య ను అంటూ ప్రకటించు కుటున్న ఈ విడ పట్ల ఎవరికీ సానుభూతి రాదు. పైగా నాకు studentds అండగా ఉన్నారు అంటోంది. ఒక గుప్పెడు స్టూడెంట్స్ లక్ష లాది గరిక పాటి వారి అభిమాను ల ముందు గడ్డి పోచ కు కూడా సరి రారు. ఇదంతా ఆయన వైభవం మరొక స్త్రీ స్వంతం చేసుకుంటోంది అన్న అసూయా, ద్వేషాలతో ఈమె ఆడుతున్న నాటకం. ఈ వయసులో ఉపాధ్యాయు రాలిగా నీతిని బోధించ వలసిన స్త్రీ ఒక vilian లాగ ప్రవర్తిస్తే ఎవరు హర్షించరు. విద్యార్థులకు నీతి బోధ చేయ వలసిన వ్యక్తి తానే ఒక అమ్మ గా, ఒక భార్య గా, ఒక కోడలిగా తన కర్తవ్యాలను మానేసి,నీతి పన్నాలు వల్లి స్తే, తన మీద తానే బురద జల్లుకుంటున్నట్టు.
@sunithayadlapalli965417 күн бұрын
ఈ వయసులో పాపం గరికిపాటి గారిని ఇబ్బంది పెట్టే విమర్శలు చేయకండి.
@nagavamshiiyengar737516 күн бұрын
Correctly said gurugaru
@kollirajendrareddy66015 күн бұрын
Correct analysis
@lakshminarayanarambhatla275416 күн бұрын
I support Garikipati garu
@mahalakshmi552117 күн бұрын
ఒక్కసారి ఏ విమర్శలు చేసే" వారు ఏ సందర్భం లో చేసారో చూడాలి".... సమాజం కి బాగా తెలిసిన వారి వ్యక్తిగత జీవితం మీద అనవసర ప్రచారం చెయ్యిడం ❌తప్పు.... అది వారి వ్యక్తిగత విషయం
@MrVADSAT16 күн бұрын
అది వారి కుటుంబ వ్యవహారం, సమస్య. మనుషులను, మనసులను ఆవిడ అభిమానంతో గెలవాళలి కాని, ఇలా కాదు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు పదవి ప్రకటించిన తరువాత గరికపాటి వారిని ఇబ్బంది పెట్టడానికే ఇదంతా జరుగు తున్నది.
@sunkaranarayanarao96816 күн бұрын
దాదాపు 25 ఏళ్ళ క్రితం లీగల్గా విడిపోయిన తరువాత ఇక సంబంధం ఏమిటి? ఆవిడకు ఏం కావాలో చూడమంటారేమిటి? మధ్యలో డమొక్రటిక్ ఏమిటి? సమస్య మనది కాకపోతే ఎలాగైనా మాటలాడొచ్చు, అందులోనూ జర్నలిస్టుమహాశయులు ఎలాగైనా మాటలాడతారు. ఒకడు ఎదిగితే చూడలేం?
@baluk336415 күн бұрын
ఆయన మొదటి జీవితము పర్సనల్ జీవితం జనాలకు అవసరమా ఆయన వల్ల సమాజంలో కొంచెం కాకపోయినా కొంచెం అయినా మార్పు వచ్చింది దీన్ని కూడా మన తెలుగు వాళ్ళు భరించుకోలేకపోతున్నారు మన తెలుగు వాళ్లలో ఉన్న దరిద్రమే ఇది ఎవరైనా ముందుకు అడుగు వేస్తుంటే వాళ్ళని ఎప్పుడు వెనుకకు లాగుదామా అని చూస్తుంటారు అంతటి మహానుభావుడు విషయంలో కూడా ఇప్పుడు ఇలా జరుగుతుంది అంటే ఏమనాలి ఈ ప్రజలని
@malliswarisankranthi894917 күн бұрын
ఇలాంటి వార్తలు కచ్చితంగా ఖండించాలి
@malliswarisankranthi894917 күн бұрын
ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది. వాళ్ళ గురించి కామెంట్ చేసే అధికారం ఎవరికి లేదు
@Jచిరంజీవి17 күн бұрын
పర్సనల్ అంటూ ఏది లేదు, తినే తిండి, బట్టలు, మత విశ్వాసం పెళ్ళి అన్నీ ఇప్పుడు ఇండియా లో బహిర్గతం. 😊😊😊😊.
@TirumalaDevi-8616 күн бұрын
మీరు చెప్పిన కొన్ని విషయాలతో నేను ఏకీభవిస్తాను. ఒక స్త్రీ ని పెళ్లి చేసుకుని మరొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటే అప్పుడు బలహీనత అంటారు అంతేకానీ విడాకులు అయిపోయిన తర్వాత పని చేసుకుని తెగ తెంపులు అయిపోయిన తర్వాత ఇంకో వివాహం చేసుకుంటే అది బలహీనత అవ్వదు ఆ పాయింట్ దగ్గర నేను మీతో ఏకీభవించలేదు
Very convincing explanation....Thank you sir.. Im not able to appreciate his first wife asking for children when Garikapati garu took the responsibility of bringing up his sons.
@kavithayandra443917 күн бұрын
She was divorce, after 20 years no relationship between them, now she is unknown person to Garikapati, but children are there, she want any settlement ask her children not Garikapati
@chiranjeevi1954ac17 күн бұрын
చెప్పు తెగుతంంది. తప్పుడు ప్రచారం చేస్తే 😡
@Lobster1676316 күн бұрын
మనం వింతజీవులం. మూడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకునే వారికి అధికారం కట్టపెడతాం. అదే పని ఒక మామూలు మనిషి చెయ్యకూడదు. అంతేగా? Hypocrisy మానుకోండర్రా!🌿
@nbtsundari387317 күн бұрын
Anchor garu garikapati gari personals gurinchi andharini interview cheyadam okate kadhu, society ki baga use aye programs kuda cheyandi please
@ashoku510216 күн бұрын
డబ్బు పై ఆశ మొదటి భార్యకు
@Bhavani-km2eb17 күн бұрын
ఎవరి సమస్యలు వాళ్లకి ఉంటాయి మీకెందుకు సమస్య లేని వాళ్ళు ఎవ్వరూ లేరు మనకు అవసరమా
@thrishaktibharadwj143417 күн бұрын
దేశంలో విడాకులు తీసుకున్న వారు చర్చిలు ఎన్ని పెట్టండి మీరు మీ ఛానల్ కి ఈ ప్రోగ్రాం అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు జనాలు చూస్తారు నీకు రేటింగ్ వస్తుంది
@ramprasadabbarajuramprasad492116 күн бұрын
I still don't believe..Garikapati several times criticized on divorce.He would have revealed about his divorce in his meetings
@VijjiKakileru16 күн бұрын
Guruvu garu Saraswati putrulu Dayavunche ela Badhapettakande pls
@ynvsmurthy106017 күн бұрын
బాగా చెప్పారు గురువుగారు
@jamalpurbalvanthrao94217 күн бұрын
Garikapati grate person
@prasadnizampatnam230317 күн бұрын
అందుకేనా ఆయన అభిమాని అయ్యాడు.
@kallurugopalreddy17 күн бұрын
గారికపాటి లోనే కొంత తేడా కనపడుతున్నదే? ఎంతవరకు గరేకపాటే ఎప్పుడు అనలేదుకదా దాచి పెట్టేనాడు కదా రెండో భార్య సంగతి .
@nagasrinivaassarmamamillap623516 күн бұрын
నాకు సరిగా గుర్తు లేదు గాని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా గరికపాటి వారు తనకు రెండు వివాహాలు అయ్యాయని చెప్పడం నేను విన్నాను అందువల్ల ఇప్పుడు కూడా నాకు ఆయనకు రెండు వివాహాలు అయ్యాయి అన్న విషయం నాకు ఇప్పుడు ఏమి కొత్తగా అనిపించడం లేదు అంతకుముందే నాకు ఈ విషయం తెలుసు ఆ ఇంటర్వ్యూ ద్వారా
@mohankrishnakaramche16 күн бұрын
ఈ రెడ్ టీ వీ అబ్బాయి (నాకు పేరు తెలియదు ) ఏదో ఒక చర్చ పెట్టి తన ఛానల్ లో ఏదోకటి చూపించటానికి గరికిపాటి వారి టాపిక్ ఎంచుకున్నాడు. భరద్వాజ్ గారు ఈ చర్చలో పాల్గొనకుండా ఉంటే హుందాగా వుండేదానిపిస్తోంది. దాము బాలాజి గారితో కూడా చర్చలో పెట్టి ఏదో కరెంటు టాపిక్ మీద మాటలాడిస్తుంటాడు. యితను టాపిక్ మీద అవగాహన వున్న వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడితే బాగుండేది. అంటే గరికిపాటి వారితో పరిచయము వున్న వాళ్లతో మాట్లాడితే బాగుండేది. ఆలా కాకుండా పేపర్ న్యూస్ చదివిన వాళ్ళతో, మొదటి భార్యగా చూపుతున్న ఆవిడ ఎక్కడో ఏదో ఛానల్ వాళ్లతో మాట్లాడుతున్న ఏదో వీడియో క్లిప్పింగ్స్ చూసి వాటి ఆధారముగా, అక్కడ చూసాము, యిక్కడ విన్నాము అని చర్చలో మాట్లాడే పరిస్థితి కల్పించాడు. ఆ క్లిప్పింగులు చూసి నేను కూడా నాకు తోచినవి చెప్పొచ్చు. కానీ కరెక్ట్ కాదు. ఇది వాళ్ళ కుటుంబ విషయం. ఎప్పుడో సెటిల్ అయిపోయి ఉండవచ్చు. మనము కల్పించుకో వలసింది కాదు. గరికిపాటి వారు నీతులు చెప్తున్నారా, బూతులు చెప్తున్నారా అని మనం చూడాలి. ఆయన ప్రవచనాలు హిందూ దేవుళ్ళని నమ్మండి అని ఎక్కడ చెప్పలేదు. మూఢభక్తి, అంధ విశ్వాసం వద్దు అనే చెప్తారు. తల్లి దండ్రులు పిల్లలని ఎలా పెంచాలి, పిల్లలు ఎలా ఉండాలి అని మాత్రమే చెప్తారు. దుష్ట స్నేహం కూడదు అనే చెప్తారు. ఆడపిల్లలు వస్త్ర ధారణ సరిగా లేకపోతె తల్లిదండ్రులు సరిదిద్దే ప్రయత్నం చెయ్యాలి అంటారు. వస్త్రధారణ అసభ్యముగా ఉంటే దాని పరిణామాలు ఎలావుంటాయో వివరించటం కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ దుష్పరిణామాల ప్రభావం మాత్రం కాదనలేం. నా ఇష్టం , నా స్వేచ్ఛ నేను ఎలాంటి దుస్తులు వేసుకొంటే ఆయనకి ఎందుకు అని ప్రశ్నించే వాళ్ళు వున్నారు . వాళ్ళ ఇష్టం , వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళు ఎలాంటి దుస్తులు వేసుకొంటే ఆయనకి ఎందుకు అని ప్రశ్నించే అభ్యుదయవాద స్త్రీ మాతలు వున్నారు . కానీ ఆ వేషధారణ వల్ల వాళ్లకి ఏదయినా జరగరానిది జరిగితే వాళ్ళకి జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చ గలరు , తీర్చ గలరు . మహా అయితే 4 రోజులు నిరసనలు చేసి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డున పడేస్తారు తప్ప . పురాణాలు చెప్పేటప్పుడు పురాణ పాత్రలు గురించి మాత్రమే చెప్తారు. ఆ మహాకవులు ఎవరో వ్రాసిన తెలుగు లేక సంస్కృతం బాష లోని గొప్పతనం చెప్తారు. నేను వాళ్ళ కంటే గొప్పవాడినని ఎప్పుడూ చెప్పుకోలేదు. ప్రజలని రెచ్చగొట్టే ప్రసంగాలు చెయ్యలేదు. అవేర్నెస్ కలిగించేట్లే మాట్లాడారు. మొహమాటం లేకుండా తప్పుని తప్పుగా మాత్రమే చెప్తారు. వాడెవడో మొదట యు ట్యూబ్ వీడియో పెట్టిన వాడు ఎవరి ప్రొదభలము తోనో పెట్టాడు. ఆయన పై బురద చల్లటానికి టైటిల్ తప్పుగా పెట్టాడు. నేను ఆయన జీవితములో సంఘటనలు చెప్పను తప్ప నాకేమి చెడు ఉద్దేశం లేదు అని ఒక కామెంట్ కి రిప్లై పెట్టినట్లుగా వుంది . చెడు ఉద్దేశం లేకపోతే టైటిల్ ఎందుకు అలా పెట్టవలసి వచ్చింది . ఈమధ్యన వచ్చిన సినిమా పై కూడా అయన కామెంట్ లో తప్పు లేదు . సినిమా అంతా హీరో తప్పుగా ప్రవర్తించి , ఎలా తప్పు చెయ్యాలో ప్రేక్షకులకు చూపించి చివరి ఘట్టములో మంచిగా మారిపోతే అది మంచి సందేశమా ? చెడు ఎలా చేస్తారో చాలామంది ప్రజలకు, పిల్లలకు తెలియదు . చెడు ఎలా ఉంటుందో చాలామందికి. పిల్లలకు తెలియదు . కారణం వాళ్ళ జీవితాలలో చెడ్డ వ్యక్తులతో సహవాసం ఉండదు . ఇలా ఉంటుంది యిలా చెయ్యవచు అని చూపించాలా ? ఆయన తెలుగుజాతికి తెలుగు భాషకి అవసరం. ఈ వీడియో చర్చ అనవసరం. భరద్వాజ్ గారు, మీరు దానికి పరోక్షముగా సహకరించిన వారయ్యారు.
@tksmadhav479416 күн бұрын
😢
@S3_glitters16 күн бұрын
Now TN gov gave position to Garikapati garu. So, focus increased.
@bssp81517 күн бұрын
అభిమాన నటుడి బాటలోనే నడిచిన అభిమాని.
@balareddy162517 күн бұрын
That part of chidren disrespecting their mother is genarally not appreciared by public .The journalist has eminently expressed the facts - without bias .
@muddulurunarayani953017 күн бұрын
After 10 years why she came into picture and wanted came for damaging garikapati credibility
@hunter-yt5ou15 күн бұрын
బాబు యాంకర్ ఈ యెర్రీ పువ్వు గానితో ఇంటర్వ్యూ ఎందయ్యా
Ilanti vishaya valla guruvu gariki yemi thaggipodhu….guruvu garu maaku yeppatiki pujyuleeee….🙏🙏🙏🙏…avida yem chesina Oka 4 rojulu matladukuntaru…. anthe kani ayanaki yemi matcha raadhu
@vbredy65016 күн бұрын
Your talk is horrible and boring. Ask and answer these two simple questions: 1. Did Garikapati marry twice? Is Saradamma second? 2. Are Sri Sri and Gurujada born to Saradamma? It should not be difficult to know the answers to these two questions!
@iPhoneTransfer-t3i16 күн бұрын
Garikapati vaari thappu lenappudu, ee vaartha dwaara em cheppalanukuntinnav anchor babu.. pakka kelli aaduko
@Sridhar-p9t16 күн бұрын
Personal matters gurinchi matladala ?
@sankarswati17 күн бұрын
She has no moral ground to think of attacking Garikapati. The major sins have their own right to lead their lives. It is only blackmailing case which is illegal.
@LSakunthala-ek8em16 күн бұрын
Chiranjeevi tho jarigina episode lo, nenu Garikipati gaarini support chestunna. Spiritual program ki vachi, selfies digadam enti Chiranjeevi garu
@ramk495116 күн бұрын
Unnecessary discussion why you enter somebody personal life. Useless timetable. Criticise on his preachings
@satyanarayanamurthy186017 күн бұрын
It is his personal issue. Don't wast people's time.
@VijaySingh-nh1dd16 күн бұрын
You are wrong sir ,if she already divorced what right she has on garikapati ...... When children dont want her ,it her own business to convince her children but not saying bla bla on garikapati ...
@premalatha8517 күн бұрын
Aame divorce thisukoni vere pelli chesukoni velli poyaka malli ippudu vachi gelakadam thappu
@NRPrasad-x6g17 күн бұрын
Garikapati gari programmes are very progressive reforming and societal facts. We shouldn't penetrate in his Personal issues if it is not affects others public life. So, this type of propaganda is irrelevant, ignorable
@nehamahanthi68716 күн бұрын
Promote చేస్తున్నవాళ్ళు రెచ్చగొట్టి వుంటారు..
@rangangoud813316 күн бұрын
After 20 years why she came to open and allegations against the great personality ,Garikapati can do any thing but the lady is threatening and blackmailing and she wants defame the Garikapati ,this is totally wrong on part of her
This is totally wrong video. Garikapati garu is a real great personality. Already filed a case on the basic video from one non Hindu person.
@sav3nad15 күн бұрын
maybe chiranjeevi / his people are doing this whole thing!
@sav3nad15 күн бұрын
aadallu kaadu, she WAS his wife, they had divorce and went separate ways, she was fine all these years and now when he is rich and famous she is getting jealous
@Lookintoyourmirrorfirst17 күн бұрын
Kameswari garu garikapati ki swayana anna gari bharya. Vaalliddariki vidakulu ippinchi, kameswari garini garikapati pelli chesukunnaadu. Variki iddaru pillalu…
@americanatheart11014 күн бұрын
Was the first wife really his sister in law?
@lvsubbarao57317 күн бұрын
Emi telusani mee istam vachinatlu matladutunnaru Mee iddariki emi pani leda vastavalu asalu meeku telusa meeku kavalasi nattuga matladutunnara Vallu evari brtuku varu brukutunnaru Character assasination cheyya kandi vastavalu meeku teliyadu
@sankarchalapathi668317 күн бұрын
ఫ్యామిలీ మ్యాటర్ అది న్యూస్ కాదు పనికిరాని న్యూస్ లు పెట్టకండి రా పనికిమాలి ఎదవల్లారా వినేవాడు విర్రోడు అయితే చెప్పేవాడు చెల్లారేగిపోయాడు పని పాట లేదు మీకు సన్నాసులు
@chnmurty315 күн бұрын
Nippu lekunda poga radu Vari jivitmu lo yemi jrigindi telidu valle settel Avali
@saraswathideviperi415116 күн бұрын
The opinions expressed by his late wife, is being analysed by this gentle man. Why this waste analysis Quite insipid. Stale. Redundant and Exasperating.
@sitamahalakshmisomanchi267216 күн бұрын
Aayana Saraswati putrudu. Vaari life loki chuse adhikaram meeku ledu. Varu samaaj samskartha. Ilanti picchi videolu cheyyakandi.
@amaravanimaddena552913 күн бұрын
Sir mee matalu to nenu ekeebhavinchatam ledu.pillaluto aavidaku vundalanipinchavachu pillalu democratic ga pravartichalsindi annaru. Aavida garikapati garini,pillalanu vadilesi sivaprasad ane ayananu to vellipoinapudu.pillalaku emi prema vuntundi.mari sarada garini emi cheyali.vadileyala.aavida veellanu baga chusukondi. Dr durga gari analysis bagundi..meedi bias ga vundi
@nalinidevikolli937917 күн бұрын
Why this negative talk pls stop .
@radhikapothuri938916 күн бұрын
Prati sannasi cheppevade dont dare to talk about garikapati garu ayana kali gotiki sariporu
@v.deepikareddy846817 күн бұрын
Personal problems don’t bring in to the society after long time why this debate let them decide they are highly educated they don’t need our opinion
its not the question of personal matter hiding the fact in his life and he boasts he is honest everything he speaks only truth , hiding this shows his other side of the face like cunning and deceptive. how can he preach others now -
Enthanti mahanubavulu ayna edo oka problem untundhi ayna life lo kuda anthe epudo jariginadaniki ipudu matladam nduku evado edo cheppi thanatho vedio chepicharu anthe
@avarahasankar216415 күн бұрын
Garika pati aedhrdhvadhu
@SaiKumariPuvvada14 күн бұрын
Dayvam
@proudtobeanindian349617 күн бұрын
Garikapati meedha kaksha katti kutralu chesi blame chesthu raka rakaala case llo vivadhallo irikinchi igo satisfy chesukuntunnaru. Hinduthwam meedha dhaadi chesthunnaru. Mullah la gurinchi, pastor la personal life gurinchi okka dharidhrudu matladadu.
@ramanjaneyuluemani925916 күн бұрын
వారు ఎదుటి వారికి నీతులు చెప్పకూడదు
@vijayalakshmisingaraju542016 күн бұрын
Nijam kada mari
@balareddy162517 күн бұрын
Naturally media hype .public are at liberty to view these . Why crticise the journalists ? Yes people should know facts .the tendency of a sort of worshipp of a person is typical !
@suseelajonnalagadda889216 күн бұрын
Garika Pati garu manchi varu ane anukovali. Ayana cheppeyi eekalaaniki vupayoga padevigaa vuntayi.prathi manishi sri rama chandrudu gane vundalankovatam thappu.
@satyanarayanamurthy186017 күн бұрын
Wast of time for these discussions.
@rochellafun77117 күн бұрын
Ameyku pillalu ippudu gurtu vachara
@muddulurunarayani953017 күн бұрын
Ame ippudendukochindi kachithamga swardaparuralu
@krishna296117 күн бұрын
Veediki 2 or 3 plillu pk ki 3 or 4 pellillu. Anduke vadiki veedu nachutadu
@bgurumohanreddy962816 күн бұрын
Meeku emi panipata ledha
@raymondsantas276517 күн бұрын
Ame weakness ni blackmail antara .
@swathinandivada54017 күн бұрын
Evari kaina edaina jarugutundi life lo,adi pattinchu kovalsina avasaram ledu
@epcservices601817 күн бұрын
రెండు కాదు రెండు వందల పెళ్ళిళ్ళు చేసుకుంటాడు దమ్ముంటే ! మధ్యలో అడ్డమైన గాడిదల అనవసర అరుపులు ఎందుకటా!?!?!?
@ramanjaneyuluemani925916 күн бұрын
చేసుకోమను ఎవరు వద్దు అన్నారు, బయటకు వచ్చి నీతులు చెబితే ఎలా
@epcservices601816 күн бұрын
@ramanjaneyuluemani9259 రండి వినండి అంటూ ఎవరి వెంటపడి చెప్పడం లేదు నీతులు! చెప్పమని పిలిచేవారికి కొదువలేదు!
@GoodtoKnow-mf1sh14 күн бұрын
@@epcservices6018 ప్రచార మాధ్యమంలో ఆయన ప్రసంగాలు చాలా మంది వింటూ ఉంటారు అందరూ ఇలానే రియాక్ట్ అవుతారు. ఊరికే మీడియా వాళ్ళను youtube వాళ్ళ పైన పరువూ నష్టం దావా వేస్తా అనడం వెర్రితనం అవుతుంది. ముందు అతడి బందు బలగం మీడియా ముందుకి రాకుండా చూస్కుంటే ఎంతో మంచిది అని ప్రజలందరూ అనుకుంటున్నారు
@swathiadabala467417 күн бұрын
పెరియార్ రామస్వామి తను కూతురిలా పెంచుకున్న బాలికను 65 సంవత్సరాల వయస్సులో పెండ్లాడా?