గరిగిపాటి కి ఆమెకు వివాహం జరిగినది అన్నది నిర్వీవాడ అంశం. అదికూడా కాక ఆమె గరికిపాటిగారి అన్నగారికి భార్య కూడాను అన్నది కూడా నిర్వివాద అంశ మే .ఆమె చెపుతున్నది ఇదే. వీటిని ఎవ్వరు ఖండించలేదు... గరికిపాటి అభిమానులు వాదిస్తున్న కోణం ఏమిటంటే. ఆమె ఎవ్వరితోనో లేచిపోయింది ఆమెకు విమర్శించే హక్కు లేదు అని.... ప్రజా జీవనం లో లో విలువలు గురించి ఉపన్యసించే వ్యక్తుల గురించి అపవాదులు వస్తే... ఖచ్చితం గ వారికి వాటిని ఖాడించాల్సిన బాధ్యత అయితే ఉంది.
@TheDingdonglonglong8 күн бұрын
అది అతని threat.. ఎవ్వరు పెదవి ఉప్పగుండ చేద్దామనుకున్న దానిలో భాగం.. ఆ హెచ్చరికలు చేయడం..
@adapaaruna647515 күн бұрын
కాకినాడలో గరికపాటి గారి ఇంటిదగ్గరలో ఉండే ఒక పెద్దమనిషి..ఆమెదే తప్పు....ఆమె వేరే వాళ్ళతో వెళ్ళిపొయ్యింది అని చెప్పారు..అందుకే ఆమె ఏకో నారాయణ..నేను ఒంటరీదాన్ని అని చెప్పడానికి కారణం..
@sarmaperi662216 күн бұрын
మీరు ఇంక మూసుకుంటే బాగుంటుంది ప్రతిదీ తెలుసనీ అనుకుని మాట్లాడు తున్నారు.
@AMITKANDOTI811015 күн бұрын
Unsubscribing because of this analysis.
@charyulunanduri56739 күн бұрын
ఎదో నీకు తెలిసింది చొల్లావు నీకు గూడ తెల్వాదు అంతయూ ఊహా గానమే ఇగ ఏమి సెప్పావు మాకు చెప్మా
@gopalakrishnasaripella286911 күн бұрын
మొగుడిని, పిల్లలను వదిలేసిన గొప్ప వ్యక్తి కామేశ్వరి. గతి లేక తప్పుకుంది. గరికిపాటి గారి పై అందరికి అభిమానం పెరిగింది. శారద గారి ఔన్నత్యం బయట పడింది. ఇది కుట్ర పూరిత చర్య.
@adoctorgaru16 күн бұрын
Do you know Damu that Kameswari telling all the truth. Did she come to you and established what she told with proper proof.
@abbarajusrirangasayi439310 күн бұрын
ఇతనికి అన్ని తెలుసు అప్పటికి పుట్టావా
@venkatramana939916 күн бұрын
Okka sari divorce ayyaka avidaki ki yemi sambandam she us wrong
@bhargavitummala672616 күн бұрын
ఆయన చెప్పేవి మంచివి అయినప్పుడు వింటే బాగు పడుతారు. చెడిపోయిన వాడే తెలుసుకున్నాక మంచిగా మారతే, అది పుట్టుకతో మంచి భావాలు కల వాడి కంటే గొప్పవాడు అవుతాడు. ఇది అర్థం కాకపోతే వాడి కర్మ
@raovangipurapu667410 күн бұрын
We are also his followers regularly but he has to answer to the allegations
@srinivasakumarmuchinapalli945316 күн бұрын
Soooooodi
@myssrilata200816 күн бұрын
Kaameshwari gaaru cheppindanthaa nijam ani emiti nammakam?
@americanatheart11015 күн бұрын
Why are you not asking the same question to Garikapati ? Nothing wrong in marrying 2 times or 3 times. But why hide? Is she really Sis In Law? Then why hide?
@kondapallirajagopal873516 күн бұрын
Meeru cheputunna matalu carect ga ledu
@americanatheart11015 күн бұрын
Why is Garikapati not coming out? Is she his Sis In Law ?
@SaiaaiSai16 күн бұрын
Garikapati guruji
@padmavathiable16 күн бұрын
యాంకర్ గా అడగడం బాగానే ఉంది సార్ వారి అంతర్ కలహాలు మీకు వచ్చి చెప్పినట్లు మీరు ఒక అద్భుతమైన పరిష్కారం చూపినట్లు ఏందండి ఈ కథలు ప్రజలకు ఆలుమగల పంచాయతి అవసరమా, మీ ఇళ్లలో మీ ఆలుమగలు పొట్లాడు కోరా.
@ssachary716 күн бұрын
Celebrity Hoda lo unnavaru personal life meeda andariki asakthi undadam common
Every body has a past I don't think it's a necessary thing do be consideration Ayana oka legen he changed the society ayanaku ala unna we don't care his personal thing..he is a role model for our society
@sgundala6415 күн бұрын
Live in present. Why do you dig the past?
@venkateswarluchaluvadi754016 күн бұрын
Damu only mediated and settled the deal. He knows everything about them.
@ramapathapati602616 күн бұрын
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@gollapallisuresh638716 күн бұрын
గరికపాటి పర్సనల్ మీకెందుకు రా వేదలల్లరా???
@goparajuvenkatrao905616 күн бұрын
Waste interview.. do you also need some thing?
@ramdevisriram499916 күн бұрын
Siva prasad ?
@devireddyshivashankarreddy995010 күн бұрын
Kameswari madam should give information Her experiences. With Husband number 1 Husband number 2 Husband number 3 It will be very interesting Please give information We have information only with 2 husband What about 1st and 3rd husbands Please give information about first and third husbands We are anxious and boiling up for information Is she going to have a 4 th husband Very interesting Unable to tolerate suspense about next 4 th husband
@reddyda16 күн бұрын
Money can buy anything including love and compromise.
ఎవరి కథలో వాళ్ళు హీరోలు. ఎదుటివారు విలన్లు. లోకంలో ఎవ్వరూ వారి గురించి పూర్తి నిజాలు బైటకు చెప్పరు. అలా అని పూర్తిగా అబద్ధాలు కూడా చెప్పరు. ఎవరికి వారు, విషయాన్ని తమకు అనుకూలంగా వక్రీకరించి చెప్పుకుంటారే గానీ, నిజాలు చెప్పరు. వీరు ఇద్దరు కూడా అందుకు అతీతులు కారు. వారిద్దరి మధ్య ఏంజరిగిందో వారికే తెలుసు. కానీ, బైటకు ఎవరి కోణంలో వారు తమను సమర్థించుకుంటూ మాట్లాడుతున్నారు. అది మనిషి స్వభావం. కానీ నిజం మాత్రం వేరుగా, మధ్యలో ఎక్కడో ఉంటుంది. బైట ఇంత జరుగుతున్నా అసలు ఆయన మాత్రం నోరు విప్పటం లేదు. బైట ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పుడు అసలేం జరిగిందో ఆయనే చెప్పుకుంటే ఆయన వ్యక్తిత్వానికి వన్నె తెస్తుంది. ఆయన పనికి మాలిన పని చేసి, దాన్ని గురించి ఇంతవరకు ఎక్కడా బైటకు చెప్పకుండా… బైట ప్రపంచానికి నీతులు చెబుతున్నాడు. ఆమె మాత్రం ఆయనలాగా ప్రపంచానికి నీతులు, సూక్తులు చెప్పకుండా, ఒకప్పుడు తనకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే ప్రపంచానికి చెబుతుంది. ఆయన మాయ మాటలతో మోసపోయానని చెబుతూ, అందులో తన తప్పు కూడా ఉందని ఆమె తనకు తాను ఒప్పికున్నారు. మనలో తప్పు చెయ్యని వారు ఉండరు. తప్పును ఒప్పుకోవటంలో ఔన్నత్యం ఉంటుంది. కానీ ఆయన మాత్రం ఇంతవరకూ తనవైపు వాదన ప్రపంచానికి చెప్పకుండా నోటికి తాళం వేసుకుని కూర్చున్నాడు. అసలు ఇంతకూ ఆయన మౌనానికి కారణం ఏమిటి? మౌనం అర్థాంగీకారమా? ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మౌనం కొన్ని విషయాల్లో కొంతవరకూ మేలు చేస్తుందేమో గాని, ఓ పరిధి దాటితే ఆ మౌనమే అసలైన నిజాన్ని మరుగున పడేట్టుచేసి అబద్ధాన్ని నిజమని నమ్మేలా చేస్తుంది. కాబట్టి, మౌనం అన్ని వేళలా మంచిది కాదు. నిజం మాట్లాడాల్సిన సందర్భంలో కూడా ఆత్మసాక్షిని చంపుకుని మౌనం వహించడం పిరికితనం ఔతుంది. తప్పు చేశామన్న అపరాధ భావం అంతర్లీనంగా ఉన్నప్పుడే మౌనమే సమాధానం ఔతుంది. భయంకరమైన అబద్దాలను సైతం మౌనంతో అందంగా చెప్పొచ్చు. అదే సమయంలో భయంకరమైన నిజాలను సైతం మౌనంతో శాశ్వతంగా కప్పి పెట్ట వచ్చు. అవసరం అయినప్పుడు నిజాన్ని నిర్భయంగా చెప్పగలగాలి. నిజాన్ని మరుగున పడేసేంత మౌనం, అబద్దంతో సమానం. అయితే ఆయన మాత్రం నోరు విప్పకుండా… ఆయన టీము, డ్రైవర్లు, అభిమానులు, విమర్శకులు… ఇలా రకరకాల పేర్లతో ఆయన వ్యక్తిత్వం గొప్పదని ఎలుగెత్తి చాటడానికి ఆపసోపాలు పడిపోవటం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ఇలా ఒక పక్క ఆయన మాత్రం నోటికి తాళం వేసుకుని రాయిలా కూర్చుని ఉంటే, మరో పక్క ఎవరికి తోచినట్టు వారు ఆయనకు అనుకూలంగానో లేదా వ్యతిరేకంగానో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టడం వారిద్దరి కుటుంబ పరువు బజారుకు ఈడ్చినట్టౌతుందే కానీ, ఆయన గౌరవాన్ని పెంచదు.