ముళ్ళపూడి సత్యనారాయణ గారు నమస్తే! నేను గౌతమీ విద్యాపీఠం పూర్వ విద్యార్థిని. వారు టీవీలలో పేమస్ కాని రోజుల్లో నాకు గరికిపాటి వారు 2002 - 2004 సంవత్సరాల కాలంలో పరిచయం. రెండుమూడు స్కూల్ పంక్షన్స్ కి కాకినాడలో చైతన్య కాలేజీలో ప్రిన్సిపాల్ గా చేస్తున్న కాలంలో వారి ఇంటికి వెళ్ళి మాట్లాడి వారిని ముఖ్య అతిథి గా ఒప్పించి వారిని ఆ పంక్షన్స్ కి పిలవడం జరిగింది. ఆ విధంగా నాకు పరిచయం. ఇంకా అనేక కార్యక్రమాలలో వారి ఉపన్యాసాలను ప్రత్యక్షంగా వినడం, వారితో సంభాషించడం సహజంగానే జరిగాయి. ... ఒక వ్యక్తి ఎటువంటివాడో చెప్పడానికి పది సంవత్సరాలు కాపురం చేయనక్కర్లెద్దు. పదిసార్లు కలిసి మాట్లాడితే చాలు వారి వ్యక్తిత్వం చాలావరకు తెలుస్తుంది. ... గౌతమీ విద్యాపీఠంలో గురువులు వేద,వేదాంత , వ్యాకరణ, సాహిత్య విషయాలలో గరికిపాటి వారికంటే గొప్ప విద్వత్తు కలవారు. 1978 లలోనే తెలుగులోనే కాదు సంస్కృతాంధ్రాలలో శతవధానాలు చేసినవారు. పైగా వేదపరిషత్తులకు అధ్యక్షులుగా పనిచేస్తూ వారు వేదాలను పరిరక్షిస్తున్నారు. ... గరికిపాటి వారు బహుముఖ ప్రజ్ఞాశాలి. వాక్చాతుర్యం కలిగిన ప్రవచనకారుడు. సహస్రావధాని జ్ఞాపకశక్తి మెండుగా కలిగినవారు. ఇది ఎవరు కాదనలేని నిజం. ప్రవచనాలు చెప్పేవారు ముందు తాము మంచిని ఆచరించి తరువాత ఇతరులకు చెప్పాలి. ... కామేశ్వరీ మేడమ్ గారు ఇప్పుడు ఒక విషయం బయటపెట్టారు. కాని నాకు ఆ విషయం 7 సంవత్సరాల క్రితమే నాకు తెలుసు. పేర్లు చెప్పడం భావ్యం కాదు. గౌతమీ విద్యాపీఠంలోని మా గురువుల ఇంటికి అప్పుడప్పుడు వెళుతుంటాను. నేను వ్రాసిన ఒక పుస్తకానికి ముందుమాట వ్రాయమని అడగడానికి మాగురువుల యింటికి వెళ్ళాను. వారి పేర్లు బయటపెట్టడం భావ్యం (ప్రస్తావించడం) కాదు. ఎందుకో అక్కడ గరికిపాటి ప్రస్తావన వచ్చి ఆయన పేరు చెప్పగానే వారి పేరు ఈ యింట ప్రస్తావించవద్దని నాకు చెబుతూ కామేశ్వరీగారు చెప్పిన విషయాన్నే చెప్పి వారి పేరు ఎత్తితే తలస్నానం చేయాలని చెప్పారు. నన్ను కూర్చోమని గురువుగారు గబగబా లేచి తలస్నానం చేసి వచ్చారు. వారికి సరైన ఇన్ఫర్మీషన్ లేకుండా అలా మాట్లాడరు కదా! అలా వారు అసలు విషయం చెప్పగానే నేను ఆశ్చర్యపోయాను. ... గరికిపాటి వారి ఉపన్యాసాలలో భక్తితత్వం కంటే కామెడీ పంచులు, వ్యంగ్యం ఎక్కువగా కనిపిస్తాయి. ఆయన ప్రవచనాలు వినోదాన్ని పంచుతాయే కాని ప్రజల్లో మార్పునైతే తీసుకురావు. ... మూఢాచారాలను ఖండిస్తున్నాను అనే వంకతో హిందుధర్మాన్ని అనేకసార్లు కించపరచడం నేను వారి ఉపన్యాసాలలో అనేకసార్లు చూసాను. సాక్ష్యాధారాలతో నిరూపించడానికి నేను సిద్ధం. వారు ఈ వయస్సులో కూడా బంగారు ఆభరణాలతో , ఉంగరాలతో ఆడంబరాలకు పోతారు. ప్రజలను మాత్రం నిరాడంబరంగా జీవించమని చెబుతారు. ... ఈయన ప్రవచనాలకు ముక్కుపిండి డబ్బు వసూలు చేస్తారు. ఐతే అందరూ పరోపకారం చేయాలని చక్కని ప్రవచనాలు చెబుతారు. ... ఆయన మహావిద్వాంసుడే. కాదని ఎవరు అనరు. నాకు వారి ఉపన్యాసాలు ఎంతో ఇష్టం. నేను అలసిపోయినప్పుడు వినోదం కోసం వారి వీడియోలే చూస్తాను. ... ఆధ్యాత్మికతత్వం కోసం సామవేదం వారివి, విశ్వనాథగోపాలకృష్ణ గారివి, చిఱ్ఱావూరి శ్రీరామశర్మ గారివి, దోర్బల వారివి, ధూళిపాళ మహాదేవమణి గారివి , చాగంటి వారి ప్రవచనాలు వింటాను. ... మా గురువుల ప్రవచనాలలో భక్తి, గరికిపాటి వారి ప్రవచనాలలో రక్తి, హాస్యం తొణికిసలాడుతుంది. 🙏🙏🙏🙏🙏🙏 ...... మరో పోస్ట్ లో నాకు తెలిసిన మరికొన్ని వివరాలు చెబుతాను .....
@malapakasarada541216 күн бұрын
Very true, I too agree with you
@mrdasarath77616 күн бұрын
Good useful speech
@mahathitejasri137216 күн бұрын
మీడియాకు కొన్ని రోజులు సరిపోను మేతదొరికింది.
@sailaja888916 күн бұрын
గరికపాటి వారి పై ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడుకోవడం దురదృష్టం 😢😢 గురువు గారూ ఇవేవీ మనసులోకి తీసుకోకండి 🙏
@keshavaraom443216 күн бұрын
గారికి పాటి గారు యెప్పుడు చెప్పుకోలేదు నేను నీటిమంతుడిని అని కాని అయ్యనా చాల గొప్ప మనిషి
@arunajyothi79016 күн бұрын
మీరు బలే చెప్పారు వారి పేరు తో యూట్యూబ్ చానల్స్ బతుకు తున్నాయి అని సంతోషపడతారు
@arunajyothi79016 күн бұрын
ఉన్నత స్థాయి లో వున్న వారి ని నేలపై కి దించటం లో మనవాళ్ళు 😅
@arka56916 күн бұрын
మీ వీడియో చాలా చాలా హాస్యం గా ఉంది. ముల్లపూడి వారు భట్రాజులాగా అనిపిస్తున్నారు. ఎందుకంటే....... కామేశ్వరి అనే స్త్రీ...... తాను గరిక పాటికి స్వయాన అన్నభార్యనని...... తనని గరికపాటి వివాహము చేసుకున్నాడని...... ఇద్దరూ మొగపిల్లలకు గరిక పాటి ద్వారా జన్మనిచ్చానని, గరికపాటి చేతిలో మోసపోయానని...... ఈ ముల్లపూడి వారికే బహిరంగముగా....తనగురించి అవాకులు చవాకులు పేలకుండా....నిజము మాట్లాడమని, స్వయముగా వీడియో చేసింది. 37 నిమిషాల ఆవీడయో ని Tv99 లో మీరిరువురు చూసి మరలా వీడియో చేయగలరు.
@shakunthala939916 күн бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు అండి 👌ముక్కు సూటిగా మాట్లాడే వారి పైన నిందలు వేస్తారు. అవి పట్టించు కోవద్దు.😢😢
@arunajyothi79016 күн бұрын
ఒక భార్య భర్త లు చట్టపరంగా విడి పోయి నపు హక్కు లు వుంటాయా ??? అసూయ ఆశతో ఒక రిజీవితంలో కి మరొకరు ప్రవేశించి వారి జీవితం చిథ్రంచేయెచ్చా?????
@arunajyothi79016 күн бұрын
20 ఏళ్ళ తెరవెనుక నుండి తెర ముందు కు ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు
@vasudhaisukapalli24216 күн бұрын
ఆవిడా మాటలు సరిగ్గా లేవు ఇప్పుడు యెందుకు రావడం పిల్లలు అని అప్పుడు గుర్తుకు లేరా
@satyayeleti16 күн бұрын
వాళ్ళ అన్నగారు చెబుతారు. గదా ఏదైనా ఉంటే ' ఎంకర్ అతి ఉత్సాహం హుందాగా లేదు. మీ చానల్ కి దమ్ముంటే వాళ్ళ అన్న గారిని ఇంటర్యూ చెయ్యాండి'
@SaiChopparapu15 күн бұрын
వారి తోడబుట్టిన వారు ఎవరు చెప్పినా పరవాలేదు
@satyalaxmi852716 күн бұрын
సత్య భామ అమాయకురాలా 😂😂.ధర్మ పోరాటం పేరు చెప్పి వ్యక్తిగత దూషణ చేస్తూ నండూరి వారు,చాగంటి గారి లాటి వారిని కూడా తిట్టడం అమాయకత్వం అంటుంటే మీరు అమాయకులు అని అనుమానం వస్తుంది. ఆమె అందరి గురుంచి చెడు గానే మాటడుతుంది. ఆమె ను మీరు మెచ్చుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
@rameshgovardhanagiri53315 күн бұрын
she is a very dangerous...she is creating ruckus in AP state about these people....i think someone put a stop to her....creating unnecessary fight and abuse among people....now adays youtube is filled with these hate speeches ...so disgusting instead of sharing knowledge and creating a healthy discussion...these tye of abusers needed to be check....
@VijayalakshmiKanduri16 күн бұрын
Nenu E tv lo Anukunta.... ANTYAKSHARI program lo vachharu,appudu vaari pakkana Sharada Devi garu kadu vere vallu bharya position lo vachhinatlu chusanu swayamga Andulo vati appati satimani garu atani nidralo matladadam gurinchi cheppina dialogue naku gurtundi
@ramamano129016 күн бұрын
Before asking him the question why she agreed to marry him
@rkvishalreddy714116 күн бұрын
We need an answer from garikapati sir
@patnaikg16 күн бұрын
This person is a great sisya. But Garikapati will not accept this person as sisya. Hahahha
వీడు గరికపాటి కాదు కామపాటి, ఇలాంటి నీచులు ఎదుటివారికినీతులు చెప్తారు
@MaheshMahesh-ol4pc16 күн бұрын
Challe aapu siggunda alanti video pettadaniki.
@Sdar8016 күн бұрын
Vadina gaari ni lepuku raavatam maatram ,pavhi nijam . Kadaa sathi babu ?
@ratnakumarupadrasta958316 күн бұрын
useless discussion
@anveshb766715 күн бұрын
యాంకర్ ముందు నువ్వు తెలుగు తరగతులకు హాజరు అయ్యి తెలుగు మాట్లాడటం నేర్పుకో, నీకు తెలుగు మాట్లాడటం రావటం లేదు అసలు నువ్వు 10వ తరగతి అన్నా కంప్లీట్ చేసావా?