ఎవరి జీవితం వాళ్ళది ప్రతివాడు వచ్చేసి ఒకళ్ళ గురించి ఒకళ్ళ జీవితాలు గురించి మాట్లాడడం అవసరమా మంచిది ఏదైనా పనికొచ్చే ఉంటే చెప్పండి
@nirmalae93039 күн бұрын
ఇప్పుడు మీరు చెప్పిందంతా ఎన్నిసార్లు ఎన్ని చానల్స్లో విన్నాము ఇంతకి ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు అన్ని చానల్స్ లో చెప్పినవే చెబుతున్నారు అసలు ఇంతకీ ఏంటి