Reethu వెళ్ళిపోయింది.. ఇలా చేస్తదని అసలు expect చేయలేదు.. ఎలా మాట్లాడుతుందో చూడండి...

  Рет қаралды 529,664

Mallika Raghavender

Mallika Raghavender

Күн бұрын

Пікірлер: 954
@k.swaruparani6420
@k.swaruparani6420 2 ай бұрын
Mam మీ మాటలో మీ మనసులో చాలా చాలా బాధ కనిపిస్తుంది 😔😔😔మిమ్మల్ని ala చూస్తుంటే నాకు ఏడుపువస్తుంది mam😢😢😢😢😢రీత్తు తొరగా మీ దగరికి రావాలని aa god ni మనస్సుర్తిగా కోరుకుంటున్న mam
@YesuTaluri
@YesuTaluri 14 күн бұрын
రీతు తల్లి అమ్మ నువ్వు చేసే వీడియోస్ బాగుంటది అమ్మ నాన్నకు ఏడిపించ కూడదు అమ్మ వచ్చే తల్లి నిన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను నేను❤❤❤😢😢😢😢😢😢❤❤
@RaparthiSharadha-dr2tp
@RaparthiSharadha-dr2tp 2 ай бұрын
రీతూ పాప అమ్మ దగ్గరకి రా బంగారు తల్లి❤❤❤❤
@lukalapunandini3210
@lukalapunandini3210 2 ай бұрын
రీతూ నువ్వు తప్పు చేస్తున్నావ్ అమ్మ వెళ్లిపోమని చెప్పిన ఇది నా ఇల్లు నువ్వు నా అమ్మ వి నేనెక్కడికి పోను అని ఫైట్ చేయాలి కానీ అలా వెళ్లిపోకూడదు
@ekoteswararao458
@ekoteswararao458 Ай бұрын
సిస్టర్ మీరు మీ హస్బెండ్ ఇద్దరు కలిసి పాప దగ్గరకు వెళ్లి మాట్లాడండి నేను ఒక మహిళా పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సిస్టర్ నాకు వున్నా ఎక్సపీరియన్స్ తో చెబుతున్నాను ఇప్పటి కాలంలో పిల్లలు చాలా మంది ఇలానే వున్నారు కానీ పిల్లల మనస్సు హర్ట్ కాకుండా చూసుకోవలసిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంటుంది సిస్టర్ తెగే వరకు లాగా వద్దు సిస్టర్ పాపకు చాలా మంచి లైఫ్ వుంది అర్ధం చేసుకుంటుంది ప్లీజ్ సిస్టర్ మీరు ఇద్దరు వెళ్లి మాట్లాడండి పాప మీతో వస్తుంది
@Sirisha-bp1vj
@Sirisha-bp1vj 3 күн бұрын
రీతు అలాంటి మమ్మీ ఎవరికి దొరకదు కానీ నీకు దొరికింది నువ్వు చాలా అదృష్టవంతురాలివి అమ్మను అర్థం చేసుకొని ఇంటికి తొందరగా వచ్చేసే రీతు మీరు వీడియోలు చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది i నువ్వఎప్పుడూ అమ్మను వదిలిపెట్టకు అలాంటి అమ్మ అందరికీ దొరకదు ♥️శిరీష హైదరాబాద్..
@padmacristina2356
@padmacristina2356 2 ай бұрын
టెన్షన్ పడకండి మి పాప మీ దగ్గరికి వస్తుంది మీ పాప కి మీరంటే ఇష్టం కచ్చితంగా మి పాప తిరిగి వస్తుంది తల్లి ని వదిలి ఎ కూతురు వుండలేదు కొంచం కోపంలో ఉందేమో కాని 2డేస్ లొ వచ్చేస్తుంది హ్యాపీ గ వుండండి అక్క పాప కచ్చితంగా వస్తుంది
@srujanakiran6633
@srujanakiran6633 2 ай бұрын
Mearu vellipo nadaggarinundi ane sariki reethu mundu jarigina vishayam vodilesindi ade kadha pillala gnanam🫂thanaki konchem time ivvali ani mere annatuga okkasari alochinchandi 🙏 kanna prema mosam cheyochu kani penchina prema assalu mosam cheyaledhu andulo reethu ala chese ammaye kadhu❤ be strong both of u....
@venugopalbilla1956
@venugopalbilla1956 2 ай бұрын
రితూ come back ra...❤
@Shravana_sandhya143
@Shravana_sandhya143 Ай бұрын
Reethu so lucky to have a mother like youuu love you sis❤❤❤❤
@Msrayudu-py3xg
@Msrayudu-py3xg 2 ай бұрын
ఆ భగవంతుడి దయ వాళ్ళ రీతూ మీ దగ్గరకు చేరుకోవాలని కోరుకుంటున్నాను
@VijayaThanniru-by4gh
@VijayaThanniru-by4gh 2 ай бұрын
ఈ విశేయాం లో నేను నీకే సపోర్ట్ చేస్తా అక్క నువ్వే కరెక్ట్ పేరెంట్స్ ఇలానే ఆలోచిస్తారు నువ్ కూడా అలానే ఆలోచిస్తున్నావు కూతురికి మంచి లైఫ్ ఇవ్వాలని నిన్ను రీతూ అర్ధం చేస్కొని మళ్ళీ ఇంటికి తిరిగి రావాలి అని కోరుకుంటున్న
@SeetaMahalakshmi-k5m
@SeetaMahalakshmi-k5m 2 ай бұрын
ఈ రోజుల్లో క్రమశిక్ష పిల్లలకు కష్టంగా అనిపిస్తోంది మీరు చాలా క్రమశిక్షణగా ఉంటున్నారు
@s.kcreationss.kcreations92
@s.kcreationss.kcreations92 2 ай бұрын
రీతు వచ్చేసేయ్ మమ్మీ తో మాట్లాడకుండా ఉండకూడదు మమ్మీ చాలా బాధపడుతుంది నాకైతే చాలా బాధనిపించింది వీడియో చూస్తే సేమ్ నా ఫీలింగ్ కూడా అలాగే ఉంటది ప్లీజ్ కం బ్యాక్ రీతు❤❤❤
@user-er5hm5nk8l
@user-er5hm5nk8l 2 ай бұрын
సిస్టర్ cool, చిన్న పిల్ల ఏమి చేసుతున్నాదో తనకి తెలియడం లేదు కొన్ని days ఈ టాపిక్ గూర్చి వదిలేయండి, అప్పుడు తను ఆలోచిస్తాది. మీరు ఎంత బాధ పడుతున్నారో తెలుస్తుంది 😊
@divyaofficial2754
@divyaofficial2754 2 ай бұрын
ఇది ప్రాంక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
@karnatisumalatha1351
@karnatisumalatha1351 2 ай бұрын
Reethuni chusthe naku edupu vasthundi kani me idhari videos chala bag untayi na papaki ayithe reethu comedy chala istam ❤
@sriramulukattem1574
@sriramulukattem1574 Ай бұрын
పిల్లలు మనసు మనమే అర్థం చేసుకోవాలి పిల్లలు అలానే చస్తారు ఫ్రెండ్
@ShaikSulthana-ld9yf
@ShaikSulthana-ld9yf 2 ай бұрын
నాకు చప్పవచ్చో చాపకొడదో నాకు తెలీదు కానీ. సొంత అమ్మ. వెళ్లిపోమంటే రీతూ అక్క వెళ్లిపోతుంద
@radhamanju7738
@radhamanju7738 2 ай бұрын
రితూ నువ్వు ఇలా మాట్లాడు తావు అనుకో లేదు ఇంతేనా నువ్వు అమ్మ ప్రేమని అర్ధం చేసుకొంది మీ వీడియోస్ ma పిల్లలు కూడా చూస్తారు రితూ వాళ్లు కూడా చాలా బాధ పడుతున్నారు ఆలా చేయాడం తప్పు నీకు అమ్మ అంటే నిజ్జంగా ప్రేమ ఉంటే ఆలా వెళ్లి పోవు కోపం ల్లో ఏదో ఒక మాట అన్న కూడా మా అమ్మే లే అనుకొనే దానివి అదే సొంత కూతురు అయితే ఆలా వెళ్లేదా అని అని ఎంత బాధ పడుతుంది చెప్పు కోపం కనిపించింది కానీ ప్రేమ కనపడలేదా నువ్వు చాలా తెలివి అయినా అమ్మ యి అనుకొన్నాము కానీ ఇంత లా అమ్మని బాధ పెడతావు అనుకోలేదు pls ఈ మెసేజ్ చదివితే నువ్వు అమ్మ దగ్గరికి కచ్చితంగా వెళ్తావు తొందరగా వెళ్లి మంచి వీడియో పెట్టు రితూ pls మా పిల్లలు కోసం అడుగుతున్నా ఇంకా ఎప్పుడు ఇలా చేయొద్దు అలంటి తల్లి నీకు ఈ జన్మల్లో దొరకదు చిన్న చిన్న విషయాలకు అమ్మ ని బాధ పెట్టొద్దు pls
@Ammu_hyderabadi
@Ammu_hyderabadi 2 ай бұрын
Reetu please come back 😢
@LakshmiLakshmi-x9e
@LakshmiLakshmi-x9e Ай бұрын
అక్క చాలా సూపర్ గా చెప్పావ్ బుద్ధొచ్చి ఎదవలకు బుద్ధొత్తది నువ్వేమీ బాధపడక రీతి మళ్ళా వచ్చేస్తాదక్క
@harshagundluri9810
@harshagundluri9810 2 ай бұрын
అందుకే అక్క ఎవరిమీద ఎక్కువ ప్రేమ పెంచుకోకూడదు pls akka బాధపడొద్దు
@vrr8176
@vrr8176 Ай бұрын
ఓరి nee ఏశాలో ఆది Frank డ్రామా
@SwathiPatlolla-t9w
@SwathiPatlolla-t9w 2 ай бұрын
రీతు పాప అమ్మ కోపం తో అన్న మాటలు కూడా నీకు ఆశీర్వాదం తో సమానం. కన్నతల్లి ప్రేమ పిల్లల మీద ఎప్పటికి తగ్గిపోదు. రీతు అమ్మ దగ్గరికి వచేసెయ్యి. మీ ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుంది. Love u రీతు and mallikaakka 🥰🥰
@funkids2015
@funkids2015 2 ай бұрын
Don't worry madam age factor ante... don't hurt mam...tanaki internal ga edho pain undhi kurcho petti matladandi mam....miru gattiga matldithe thanu prema ledhu ankuntundhi...thanakosam miru stand tiskunarani gurthu ravatledhu tanaki....reethu plz come back
@bandariramusinger143
@bandariramusinger143 11 күн бұрын
Reetu Gaaru please com back to home
@saisrinivasM-1017
@saisrinivasM-1017 2 ай бұрын
అక్క ఒకటి చెప్పనా పిల్లలు అడిగింది ఇవ్వక పోతే కాసేపో లేకపోతే కొన్ని రోజులో ఏడుస్తారు కానీ వాళ్ళకి సంస్కారం అనేది ఇవ్వక పోతే వాళ్ళు జీవితం ఏడుస్తూనే ఉంటారు. కానీ మీరు రీతూ కి సంస్కారం అనేది మీరు మీ పెంపకం చాలా చాలా ఇష్టం నాకు మీరు స్టాంగ్ మదర్ మీరు తను చిన్న పిల్ల కాబట్టి తెలియక చేస్తుంది ఏమో అక్క అమ్మ కాబట్టి మీరే క్షమించండి తనకి మీరు సపోర్ట్ ఇవ్వండి నువ్వు అనుకున్న నే గోల్ అన్ని నువ్వు నెరవేర్చుకో నువ్వు కోరుకున్నది నీకు నేను ఇస్తాను అని చెప్పండి అక్క నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే sorry అక్క నువ్వు నాకు చాలా ఇష్టం నే మాటలు అన్ని అందుకే సొంత అక్క అనుకుని చెప్పను. So be strong be happy 😊
@sreenidhikulkarni6377
@sreenidhikulkarni6377 2 ай бұрын
Reethu plzz come back and focus on your goals we want to see you with malika akka
@satyanarayanaravva706
@satyanarayanaravva706 2 ай бұрын
సిస్టర్ మీ ఫీల్ అవ్వద్దు తన కోపం తగ్గిన తర్వాత తానే వస్తుంది మిమ్మల్ని విడిచి తన ఒక్క నిమిషం కూడా ఉండలేదు మీరు బాధపడకండి సిస్టర్ రీతు పాపా అమ్మ నీకోసం చాలా బాధపడుతుంది అమ్మ కోపం తగ్గించుకొని అమ్మ దగ్గరికి తిరిగి వచ్చే
@pmanasa9936
@pmanasa9936 2 ай бұрын
Akka pls come back akka ur very Lucky u have like this mom... Mom meru Tension chesuko odhu mom she will Come back to u mom
@rajuagraram9814
@rajuagraram9814 2 ай бұрын
Come back reethu....
@srinivasasarmabattenapati7668
@srinivasasarmabattenapati7668 Ай бұрын
రీతు నువ్వు చేసింది చాలా చాలా తప్పు తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చారు ఆ జన్మంటూ నీకు ఇవ్వకపోతే నువ్వు ఏం చేయగలవు తల్లిదండ్రులను బాధ పెడితే నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకో రేపు పొద్దున నీ పిల్లలు కూడా ఇదే విధంగా చేస్తే ఆ అప్పుడు నువ్వు బాధ పడతావు నేను చేసినప్పుడు నా తల్లిదండ్రులు ఎంత బాధ పడ్డారో అని నీకు తెలిసి వస్తుంది రీతు
@SanjuKanna-eb6ii
@SanjuKanna-eb6ii 2 ай бұрын
We want reethu 😊🎉 back akka
@venkateswarluchityala4782
@venkateswarluchityala4782 7 күн бұрын
good morning madam this is venkat Advocate you have done good job about reethu again you have phone called to her but she will come back all the best
@Sadeeda-tg1ot
@Sadeeda-tg1ot 2 ай бұрын
I think this is a prank video. why because reethu is a good charming girl she has spontaneous mind she is 😎
@arunakumarivankara2521
@arunakumarivankara2521 6 күн бұрын
Mallika garu meeru yeppudu yela untaro alane undandi elanti valla kosam vadileyandi meeranna Mee videos Anna naaku chala istam
@7hills786
@7hills786 2 ай бұрын
💯 prank chesthundhi taking lo ardham avuthundhi
@gaderameshbabu9248
@gaderameshbabu9248 14 күн бұрын
మేడం మనం age లో పెద్దవాళ్ళం కదా. మనం patience గా ఉండి తెలివి గా మౌల్డ్ చేసుకోవాలి. ఒక step వెనక్కి తగ్గినంత మాత్రాన పోయేది ఏమీ లేదు అశాంతి తప్ప. ఎవరైనా ఎంత ఓర్పు గా ఉంటే ఫలితాన్ని పొందుతారు. ఒక్కసారి rethink చేయండి. I wish u all the best 🌹🌹
@manasa1qbongoni344
@manasa1qbongoni344 2 ай бұрын
Phone lo kakunda,face to face matladandi akka apude iddari face lo expressions telustai,reethu mimmalni vadili velladhu akka naku telisi ithe,mi relation ala untadi
@venkateswarludoddi1194
@venkateswarludoddi1194 2 ай бұрын
Hai Mallika garu Meeru reethi tho Phone matladetappudu thanku edustundi meeru adi gamaninchara reethi ki kudaee meedachala Prema undi Mallika garu meeru anukunnatu em jaragadu reethu manchi chedu thelisina pilla Hai ra reethu Mallika garini badapettaku ra thanani badapette type of videos kuda nuvvu cheyoddu ra nuvvu competition lo patisipate cheyali ra aa video kuda upload cheyyali reethu nee videos kosam iam waiting ra twaraga vachei koriyan pilla
@ramadevipakki
@ramadevipakki 2 ай бұрын
Sorry feel avvakandi timebagalenappudu elane vuntundi koddirojululo mamulga kalisipoyi happyga vuntaru
@gollapallysowjanya6624
@gollapallysowjanya6624 2 ай бұрын
Akka nuvu chala emotional aetunavu Naku ni videos chala estamto chustanu nuvu ala unty videos lo bagalydy reetu vastadhi tention pytukoku akka
@YesuTaluri
@YesuTaluri 14 күн бұрын
మల్లిగా గారు మిమ్మల్ని ఎవరైనా అంటే చెప్పు తీసుకొని కొట్టండి
@nagaveninakka5629
@nagaveninakka5629 Күн бұрын
Mee ammi niku dhorakadam antha friendly undadam u have good future with ur mom ibhave syko mom u know nenu torture anubavisthunna ma mom tho I am also only doughter ni plz thik and come back rethu u have brite future ma good ga bangaru thalli Naku kuda ammaelu leru mugguru babule I like u rethuu❤❤❤
@Sadhanaanubhavam
@Sadhanaanubhavam 2 ай бұрын
Dristi thagilindi akka meku, reethuki, bonding chusi disti pettinattunnaru akka..... God bless you akka😊❤
@GangammaDivi
@GangammaDivi 2 ай бұрын
అమ్మ నువ్వు బాధ పడదు అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు ఆలోచించి టెన్షన్ పడొద్దు నువ్వు ఫస్ట్ ధైర్యంగా ఉండు మీ అమ్మాయి భగవంతుడే తీసుకొస్తాడు మారుస్తాడు మనసు
@satyarao5849
@satyarao5849 Ай бұрын
Don’t worry … things will be alright…. One suggestion to Ritu … don’t aggressive ,,, don’t hurt your parents … immediately surrender your parents … parents always loving children …. So please Ritu go to your home
@pravalika143pravalika6
@pravalika143pravalika6 2 ай бұрын
Prank akka
@radhikasomaghatta4465
@radhikasomaghatta4465 2 ай бұрын
Hi Mallika garu nenu me videos mottam chuda ledhu kani Ritu gurinchi meru matladindi mottam vinanu Amma manasu ala vuntundo chusanu retu intiki vachesindi ane video kuda chusanu so happy andi meru apudu happy vundali
@madhusudhanmadhu4144
@madhusudhanmadhu4144 2 ай бұрын
రీతూ. అలా చేస్తుంది అని నమ్మలేక పోతున్నాను నీవు బాధ పడకు మీరు సంతోషంగా. ఉంటేనే. మేము సంతోషంగా. ఉంటాము. చెల్లెమ్మ. ఆ భగవంతుని దయ ఎల్లపుడూ. మీ యందు ఉండాలని కోరుకొంటున్నాను
@ratnakumarimalraju6480
@ratnakumarimalraju6480 20 күн бұрын
Amma reethu nuvvu return vellu intiki mummu chala badha paduthundi needi chinna vayasu Neeku chala bright future undi amma malli nuvvu return vellu amma daggaraki
@satyanarayanaravva706
@satyanarayanaravva706 2 ай бұрын
అల్లరి పిల్ల రీతు నీ ఆటిట్యూడ్ బాగుంటుంది పాప రీతు అల్లరి చాలా బాగుంటుంది అక్క ఏమనుకోవద్దు రీతు కన్న కూతురేనా సారీ మీ సిస్టర్ వాళ్ళ అమ్మాయా అడగాలనిపించింది రీతు అల్లరి చాలా బాగుంటుంది అక్క మీరు కూడా గౌరవంగా మాట్లాడతారు పద్ధతిగా మీ వీడియోలు చాలా బాగుంటాయి థాంక్యూ మీరు వీడియోలు చేయడం ఆపొద్దు ప్లీజ్
@kalpanaraccha8245
@kalpanaraccha8245 27 күн бұрын
Rithu come back thalli we love you sooomuch❤ mummy chala feel avthunnaru come back i like you attitude thalli
@mujju786jaya-qz2ro
@mujju786jaya-qz2ro 2 ай бұрын
Reethu mam please ilaa mummy ki badha pettakudadu Reethu mam..... Please come back home you are lucky to have Mallika Madam as Mother...... please come back Reethu mam 🙏🙏🙏🙏🙏
@SidduSiddutillu
@SidduSiddutillu 2 ай бұрын
She is very lucky to have mom as mallika 😊🎉
@swethacharry881
@swethacharry881 2 ай бұрын
Its called Frank 😂😂 subscribes meda frank😅😅
@aparnachowdary.5447
@aparnachowdary.5447 2 ай бұрын
💯 idhi prank Naku Aaradamayindi enduku antae aa ammayiki vala mummy entae chala chala estam so ammayi velladu kabati edi prank
@amaditya7642
@amaditya7642 2 ай бұрын
Seriously ento ee vedeios
@srideviabhiruchulu179
@srideviabhiruchulu179 2 ай бұрын
Subscribers ni pichollaani cheyyakudadu
@RadhikaSunilKumar
@RadhikaSunilKumar 2 ай бұрын
Villu start chesarabba
@krishnacherukuri6572
@krishnacherukuri6572 2 ай бұрын
చెప్పుతో కొట్టిన సిగ్గురాదు మనం కడుపుకి అన్నం తింటున్నప్పుడు ఎదుటివారి గురుంచి తప్పుగా మాట్లాడకూడదు ప్రతి ఒక్కరూ ఎదుటి వారిని విమర్శించే ముందు గురుగింజ సామెత గుర్తు తెచ్చుకొండి
@Deekshawithmom
@Deekshawithmom 2 ай бұрын
కోపంలో మన అనుకున్న వాళ్లు ఏదో అంటారు అది మీ అమ్మే కదా అంది ఎవరో బయట వాళ్ళు అయితే కాదు కదా దయచేసి చెప్తున్నా అమ్మ అని పిలిచి ఒక్కసారి వెళ్ళు ఆవిడ కడుపులో పెట్టుకుంటుంది నిన్ను
@idiotkarna8292
@idiotkarna8292 Ай бұрын
Super mathalaru alant yala matalu pathakovadu vast fallouse reathu malli vastade no vearry me yeadhari realishon very strong don't vearry
@sunnyofficial909
@sunnyofficial909 2 ай бұрын
Me mida honey pina chala affection and emotional ga connect iendi kabati
@sarasrinivasgoud6156
@sarasrinivasgoud6156 2 ай бұрын
Come back reethu
@manognaanagandla1233
@manognaanagandla1233 2 ай бұрын
Part 2 lo cheptha twist ani reethu clear ga chepindi edi pakka prank miru tention padoddu
@muppasanimadhavi4952
@muppasanimadhavi4952 2 ай бұрын
Yes
@anunaveen502
@anunaveen502 2 ай бұрын
Yes
@shaikhoney3293
@shaikhoney3293 2 ай бұрын
Yes
@sudhakarbandula8056
@sudhakarbandula8056 Ай бұрын
Sister am from KERALA. Being a family member can feel your pain, be brave by god's grace Ritu will be back... don't worry.. Hi, RITU Pls try to understand the parent's pain.. Please get back to the parent's nana.... Sister, please take care of both health... Be brave sis..
@Nareshbujji2011
@Nareshbujji2011 2 ай бұрын
అక్క మీరు బాధపడకండి😢
@svkitchenrangoliall5627
@svkitchenrangoliall5627 2 ай бұрын
Dnt worry akha, akhadhoo okha chinna hope,Ritu will be back,Ritu is different,v believe in her
@thisisushavenkataramana2262
@thisisushavenkataramana2262 2 ай бұрын
నాలుగు tagilicchi tisukurandi chinnapilla telisi teliyani vayasu pakkana పెట్టుకుని ardam ayyela chrppandi. Life spoil avutundi tarvata antha badha padda tirigi radu life
@akhilaraj1157aki
@akhilaraj1157aki 2 ай бұрын
Nobody can ever understand the child of who doesn't get parents support, pls try to understand its not her mistake but reethu don't give up on ur goals becuz u know well wht is life and all that u need is a secure life . Think of it ,maybe there must be someone who gives u that kind of support but dont leave ur family think of it bro
@AnithaM-mm9xi
@AnithaM-mm9xi 2 ай бұрын
బాధపడొద్దు
@RAMAVATHLACHU123
@RAMAVATHLACHU123 2 ай бұрын
Reethu ala cheydhu mimmli videchi podhu best bound both of
@mottadamanandhabarathi3457
@mottadamanandhabarathi3457 2 ай бұрын
akka meeru strong Ga undandi .Tanu adram chesukoni malli ostundhi okna
@suvarnasuvarna4741
@suvarnasuvarna4741 2 ай бұрын
మీరు ఇలాగ బాధపడతారనేసి బ్యాడ్ గా కామెంట్స్ పెడుతున్నారు మీరు అర్థం చేసుకోండి ఓకే వాళ్లకి మీరు ఎందుకు అక్క భయపడుతున్నారు ఎవరు ఏం కామెంట్స్ పెడితే మీకెందుకు ఆ కామెంట్స్ లైట్ తీసుకోండక్క మీరు వీడియో చేయండి ఓకే మమ్మల్ని చూసి వాలు కుళ్ళు కుంటున్నారు కాబట్టి అందుకే బ్యాడ్ గా కామెంట్స్ పెడుతున్నారు వీడియో మొత్తం వాళ్ల గురించి తీయడం చాలా టైం వేస్ట్ అక్క వాళ్లది యూట్యూబ్ బ్లాక్ లో పెట్టండి ఓకే ఎవరో పెట్టిన మెసేజ్లు మీరు పట్టించుకోకండి చాలా టైం వేస్ట్ ఓకే
@karthikarakesh6321
@karthikarakesh6321 2 ай бұрын
Feel avvakandi sister....thanu chinnapilla mire konchem nidhanam ga cheppi tesukurandi sister..
@kondasrinivasarao4354
@kondasrinivasarao4354 2 ай бұрын
మేడం గారు ఈరోజు పిల్లలు ఎవరి మాట వినరు ఆ పాపకి మీరే నచ్చ చెప్పి తీసుకుని రండి మీరు ఇగో కి వెళ్లకండి ఆ పాప నచ్చినట్టుగా ఉంచండి ఏ ప్రాబ్లం కూడా రాదు మీరు కోపం తగ్గించుకోండి అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను ఆ పాప నచ్చినట్టుగా ఉంచండి ఆ పాపకి ఏది ఇష్టమో మీరు అడిగి తెలుసుకోండి మీరు ఈగో కి వెళ్ళకండి
@gourirao6192
@gourirao6192 2 ай бұрын
U don't question or ask her anything u have all rights to go nd bring her back.She must be expecting u to call her back it's understood by her response.She still loves u.
@mujju786jaya-qz2ro
@mujju786jaya-qz2ro 2 ай бұрын
Mummy edoo tension lo undi atlaa matladundacchu Reethu mam please come back home she's tooooo lovable Mother......🙏
@ghantaramya7175
@ghantaramya7175 2 ай бұрын
Please explain what is life Inka ekkuva love cheyandi they will be change
@KoteswariKatta-tq2oz
@KoteswariKatta-tq2oz 2 ай бұрын
మీరు బ్రతిమాలి తెచ్చుకోండి రీతు మీకు చాలా మర్యాద ఇస్తుంది కడుపున పుట్టిన బిడ్డలు ఇంకా ఘోరం గా ఉన్నారు మీరు అర్ధం చేసుకోండి
@sathwikreddy3694
@sathwikreddy3694 2 ай бұрын
Thanu sontha kuthuru kadaaa
@Shalini283
@Shalini283 2 ай бұрын
​@@sathwikreddy3694kadhu .valla akka valla papa
@priyapriya2921
@priyapriya2921 2 ай бұрын
Kadu thanu vala sister vala Papa
@MangolrithikaMangolrithika
@MangolrithikaMangolrithika 2 ай бұрын
Andhuku velaki pelallu lera​@@priyapriya2921
@himamanoj7606
@himamanoj7606 2 ай бұрын
Thanu sontha kuthuru kadha
@prasadmounikayadav
@prasadmounikayadav 2 ай бұрын
Akka naku video Chustunte chala badha vesthundhi. Come back reethu.
@rowdyyamini9144
@rowdyyamini9144 2 ай бұрын
Reetu papa come back plz
@SRAVANI1006
@SRAVANI1006 2 ай бұрын
Reeyu papa come back please
@kankanampatishanker9269
@kankanampatishanker9269 2 ай бұрын
Akka meru valli tesukuni randi akka asalu yanduku a lochana vachindo kanukoni tesuku randi akka plzzz akka
@Great-r9c
@Great-r9c 27 күн бұрын
Nijama valla papa kaada tanu
@srideviabhiruchulu179
@srideviabhiruchulu179 2 ай бұрын
Emee kaadulendi. Edo kopam lo pillalu ala vuntaaru anthe. Tallini kaadani ennaallu vuntaaru!! Age effect anthe. Don't worry. Talli Prema teliyadaaniki koncham time paduthundi anthe
@sridevi3600
@sridevi3600 2 ай бұрын
Akka edanta nijama nenu namma leka potunna reethu meru kalisi undali plz akka edanta fake ani anipistundi akka reethu wrong step vestunnav mammy cheppinatluga vinu ra thalli plz ra bangaram naku ada pillalu leru ra ninnu na daughter lekka feel ayyanu ra plz ra mammy ni mammalni bada pettaku ra😢😢😢😢😢😢😢😢😢
@MadariSridhar
@MadariSridhar 2 ай бұрын
Akka rithu konchem disturb lo undho orelse mind lo ami undho telyadhu kani.but rithu always good akka meru matladandi direct haa bond kalisipotharu.akka mee lanti mother undadam challa great akka....
@PatnalaVasanthi
@PatnalaVasanthi 2 ай бұрын
Akka badhaa padakaa please rethu nee vastadhii 😢
@shaikraziabegum824
@shaikraziabegum824 Ай бұрын
Reethu amma cheppina mata vinu Life lo goal important Manam life lo goal reach aithe Anni automatic ga anni mana daggariki vastayi
@mahiidreams7491
@mahiidreams7491 2 ай бұрын
Reetu don't do like this This is all like kidding, Vacheyu repu. Mummy yedo ante ala vellipotava? Mee video's chala fun ga untayi.
@mchandraiahchandraia8904
@mchandraiahchandraia8904 2 ай бұрын
Mallika Garu rethu vishayamlo Meru chala manchiga alochincharu AME artham chesukunte baagundu
@KalyaniSheelam
@KalyaniSheelam 2 ай бұрын
మీరు మాట్లాడుతుంటే నన్ను నేను చూసుకున్నట్టు వుంది
@KoushiksaiKesa
@KoushiksaiKesa 2 ай бұрын
Rithu Chaka brave girl u mimmalni prank cheyt leadu subscribers in prank chesthundi evaru cheyani prank different ga prank video chesthundi Meeru bada padakandi me amotions bayatapettakndi Kani Meeru prathi mother laga alochisthunnaru very good mother u r. Meeru look like Yashoda mayaaa. penchina Prema Chala goppadi Antara Kadaaa. come back reethu dear❤❤
@satyreddy9814
@satyreddy9814 2 ай бұрын
చింపు ఇంటికి వచ్చే అమ్మని బాధ పెట్టకు ప్లీజ్
@kalyanbenz2190
@kalyanbenz2190 2 ай бұрын
Lite tesuko akka ❤ nvu bada padakuu. e generation lo ni la avaru unaru akka.valla pillalanu vallu a correct ga chusukunataleru.ni naku amma ina akka ina unte iopuu akka.nvu grate akka 🙏🙏🙏🙏
@rabiya.shaik....9297
@rabiya.shaik....9297 2 ай бұрын
FOR AUNTY 💌:- Aunty mirem badha tention padakandi ekkuva stress thiskokandi,meeru reethu ni chala Baga pencharu,thanu bagane life ni, situations ni chusthu ardham cheskuntune perigindhi,mi kuthuru miku nacchinattey untundhi idhi prank ey ani nenu gattiga nammuthunna mi nammakalni thanu eppudu kuda ommu chy dhu,mirey chepthunnaru kadha thanu mature ani, definitely meeku badha pette panulu thanu cheyadhu,dhairyam ga undandi,she is a strong girl raised by a Stronger women.so miru assal badha padalsina awasarame ledhu thanu kacchitamga mi deggarki osthundhi...wait cheddham Hope idhi prank ey avvali,okeval nijamgane ala chesina kuda mi maata dhaati thanu a Pani kuda chy dhu,meeru oppukunentha varku thanu try chesthune untundhi,miru oppukuntene edhaina chesthundhi,thanaki miru kavali aunty mirey kadha thanaki Anni meeru leka pothey Ela thana life lo,take care aunty... FOR REETHU 💌:-REETHU nenu kuda ni age ey 18 years ey degree 1st year ey,Naku ma father leru last year chanipoyaru,Naku family responsibilities unnai,ma parents ki memu three 3 daughters middle class family,ma daddy auto driver, accident lo chanipoyaru, Ippudu ma akka ki pelli kavali inka avvaldhu, nenu second daughter,na tarwatha Chelli undhi,middle class kadha,nenu kuda job cheyali job searching lo unna,degree open chesthu cheddham ani job,Naku family responsibilities unnai,chuskovali amma ni ma chellini,ma akka pelli ayyi vellipothey nadhey bhadhyatha mottham inka,ilanti time lo nenu love ani love ni chuskuntey ma Amma akka Chelli situation enti cheppu,baita society Ela undhi,baitikellina kuda edhola chustharu,father leni ammailani,mari risk chesi job cheddham anukuntunna,nenu love chesi family ni odhilesi vellipothey family situation enti,? Iddharu ammailu pellillu paruvu poddhi matchs raavu nenu okavela vellipothe prema kavali ani,intlo kastalu thecchipette vallu undaru baita valla maatalu,ma family ki,ila enni chudali ma family, Adhikaaka maaku appulu unnai,avi theerchali kuda,entha kastamga brathakali e roju unna society lo memu naluguram ladies ,?? Easy gaa cheppu??assal kadhu kadha chala kastam, ALANTIDHI,NA LIFE THO COMPARE CHESKUNTEY NI LIFE ELA UNDHI CHUDU,NIKUNNA FAMILY MUMMY AMMAMMA VALLU ANDHARU ENTHALA NINNU PREMISTHUNNARU,NUV INTHA GATTIGA MATLADINA MUMMY INKA NIKU SARDHA CHEPPADANIKI TRY CHESTHUNNARU,ENDHUKU NI LIFE BAGUNDALI ANE KADHA,A THALLI KUDA THANA PILLALNI KASTA PETTALI ANI ANUKODHU KADHA,SARE NI RELATION LO NUV ANTHA SERIOUS AITHEY, FIRST CAREER MEEDHA BAGA FOCUS PETTU,MUMMY ANUKUNNA HOPES NI FULFILL CHY AH TARWATHA NIKU NACCHINA VALLANI THECCHI MUMMY NI PARICHAYAM CHY AH TIME KI THANU KUDA SETTLE AYYI UNTARU,NUV LOVE CHY DAM THAPPU ANATLEDHU RA E AGE LO CORRECT KADHU ANTUNNARU,IDHI CORRECT TIMING KADHU ANTUNNARU, FREEDOM,NIKUNNA FACILITYS,VALLU CHUPINCHE PREMA IVI CHALU NIKU NUV HAPPY GA LIFE LEAD CHY DANIKI,YES MANISHI ANNAKA OKATI UNTEY OKATI UNDADHU,NUV ANUKUNDHI OSTHUNDHI BUT DHANIKI TIME UNDHI,NEEKU NUVVE REALISE AVVU,,,ALOCHINCHUKO, MUMMY DEGGAR KI OCCHAI, NI FRND GA CHEPTHUNNA ANUKO,HOPE NA COMMENT NI KANABADALANI KORUKUNTUNNA,IDHI PRANK AITHEY INKA BAGUNDU ANUKUNTUNNA, JAGRARTHA REETHU TAKE CARE ❤ "Remember Your a strong girl raised by a Stronger women" alane life lead chy strong ga undu,❤take care ra 🙌🏻
@Lavanyakrishna143
@Lavanyakrishna143 2 ай бұрын
Please don't worry malliakka reethu vasthadi le meru badha padakandi
@vasanthagaddam9014
@vasanthagaddam9014 2 ай бұрын
నాకు కూడా నీ లాంటి మమ్మీ దొరికింది తను నాకు పిన్ని కాదు ఫ్రెండ్ సర్కిల్ లో ఉన్న తను నాకు అమ్మ అయ్యింది మీరు చాలా మంచివారు మీ వీడియో లు బాగుంటాయి అమ్మ మీరు ఎం బాధ పడొద్దు రీతూ మళ్ళీ వస్తుంది అమ్మ నీ ఎవరు మర్చిపోలేరు అమ్మ ను విడిచి ఉండలేరు కచ్చితంగా వస్తుంది అమ్మ మీరు వెళ్లి మాట్లాడి తీసుకురండి ప్లీజ్ అమ్మ
@Sadeeda-tg1ot
@Sadeeda-tg1ot 2 ай бұрын
Chaala manchi ammai positive ga untundee eppudu god bless you ra reethu I like ur each and every video
@venugopalbilla1956
@venugopalbilla1956 2 ай бұрын
మేము మీతో ఉన్నాం... ఉంటాం... రీతూ come back....
@Raj_the_vloger_007
@Raj_the_vloger_007 2 ай бұрын
We are with u akka dont worry reethu eppudu mimmalni vadili podhu chinna pilla kidding anthe she is very strong and mature ilanti decision tisukodhu
@srcreationssrcreations1060
@srcreationssrcreations1060 2 ай бұрын
Vaadukuni vodilesinattu act chestondi..reethu alantidi kaadu....love ledu gadida guddu ledu...ne meda aligi vellindi Anthe...vachestadi mallika akka...don't worry...reethu bangaru talli ala emi cheyadu
@venkatakrishna4936
@venkatakrishna4936 2 ай бұрын
Yes😂😂
@krishnachaitanya3503
@krishnachaitanya3503 18 күн бұрын
Mom ne vadilesi chala kastam Ritu but me mom ni respect ivvu Neku unna thinking 30000 cap anni konru mom is like heart full person your thought is ican respect but Neku chala respect ra Ritu as a brother pls dont hurt your momn
@dasarishesanaidu3968
@dasarishesanaidu3968 2 ай бұрын
రీతు చెల్లమ్మ నీవ్వు అమ్మ చేపిన మాట విను చెల్లమ్మ నాకు చాలా బాధగా చెల్లి నాకు ఏడుపుస్తుంది రీతు అమ్మ చేపిన విను రీతు 😭😭😭😭
@rider_sunny_0074
@rider_sunny_0074 2 ай бұрын
Mallika garu meru badha padakandi Retu Kachithanga frank chestundi Retu alantidi kadandi
@Rajababupullur
@Rajababupullur 2 ай бұрын
రీతు మమ్మీ మాట వినమ్మా.... మమ్మీ నీ గురించి , నీ లైఫ్ గురించి చాలా చక్కగా ప్లాన్ చేస్తుంది.... నీవు తప్పకుండా నీ లైఫ్ లో తీసుకున్న గోల్స్ నెరవేర్చాలి...
@cheeralavanya5610
@cheeralavanya5610 2 ай бұрын
😭🫂ardhamchisuko akka don't feel akka Ritu come back home
@vijayalaxman4444
@vijayalaxman4444 2 ай бұрын
బాధపడకండి ...! రీతూ come back.. Mummyతో అలా మాట్లాడకూడదు... Mom చాలా బాధ పడుతున్నారు...
My first live video no views 😭 #maheshsanju99vlogs #youtubelive #live
5:15
Amazing remote control#devil  #lilith #funny #shorts
00:30
Devil Lilith
Рет қаралды 16 МЛН
Happy birthday to you by Secret Vlog
00:12
Secret Vlog
Рет қаралды 6 МЛН