Religion is against development | India was a birth place of great ideas | Babu Gogineni |

  Рет қаралды 16,687

Icon Politics

Icon Politics

Күн бұрын

Пікірлер: 100
@rajikishorerajamallu1123
@rajikishorerajamallu1123 9 ай бұрын
గ్రేట్ ఇంటర్వ్యూ విత్ అవర్ ఇన్స్పిరేషన్ బాబు గోగినేని గారు.. థాంక్యూ 👏👌🙏
@saleemsaleem9257
@saleemsaleem9257 9 ай бұрын
బాబు గోగినేని సర్ కి... స్పెషల్ లైక్
@NareshKarakala-g5k
@NareshKarakala-g5k Ай бұрын
చాలా చక్కగా ప్రజలను మొలకొలుపుతున్న మేధావులందరికి నాయొక్క నమస్కారం 🌹❤️👌
@nageshwarnutalapati5774
@nageshwarnutalapati5774 9 ай бұрын
బత్తాయిలు అభివృద్ధి ఎవడు ఆపలేడు కాని మూడత్యం ఉంటే స్లో గా జరుగుతుంది భారత్ లో మత కుల పిచ్చి లేకపోతె మన దేశం చాలా అభివృద్ధి జరుగును
@nsriram412
@nsriram412 9 ай бұрын
ముందు కమ్మ ,రెడ్డి వాళ్ళు ముఖ్యమంత్రి పదవిని మాదిగలకు ఇవ్వమనండి
@mahidharareddy2173
@mahidharareddy2173 5 ай бұрын
ఎంతమంది మాదిగలకు ఇవ్వాలి ...మండలాలను రాష్ట్రాలుగా చేసి 1000 మందిమాదిగలకు ఇద్దామాముఖ్యమంత్రి పదవి ​@@nsriram412
@gangaraju9367
@gangaraju9367 9 ай бұрын
సార్ మీరు సూపర్ బాబు గోగినేని
@talkofprasad2738
@talkofprasad2738 9 ай бұрын
He is a great person. He speaks true about religion
@MR_DTP_26
@MR_DTP_26 9 ай бұрын
అన్నగారు బాబు గారిని ఎందుకు ఇంటర్వ్యూ లు చేయడం లేదు.... నిజాలు చెపుతున్నారు అని భయపడే కదా.... జ్ఞానం ని తొక్కేస్తున్నారు...
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 5 ай бұрын
బాబు సర్ చాలా గొప్పగా చెప్పారు 👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@seenreddy
@seenreddy 9 ай бұрын
చెత్త లేని దేశాలు ఇంకా బాగుపడ్డయి
@amarnathjamalpur2518
@amarnathjamalpur2518 9 ай бұрын
అంటే ....
@TheKing-df5eo
@TheKing-df5eo 9 ай бұрын
కరెక్టే నీలాంటి కులోన్మాదులు మతోన్మాదులు ఒక చెత్త లాగా ఈ దేశం మొత్తం ఉన్నారు
@krishnaaluvala4933
@krishnaaluvala4933 9 ай бұрын
సార్ న్యూ లుక్ సూపర్ sir
@venkateswarlub7262
@venkateswarlub7262 9 ай бұрын
Well explained Babu garu
@YesurathnamJada
@YesurathnamJada 2 ай бұрын
Good meseg sar 🙏🙏
@satyanarayanapulipaka2423
@satyanarayanapulipaka2423 2 ай бұрын
వివేకానందుడు చిన్న వయసులోనే చనిపోవడానికి కారణాలు ,అనేకం ఉండవచ్చు. యోగా విషయంలో మీ అభిప్రాయం దిద్దుకోవాలి.( Practically its benefits are visible to anyone ).
@maheswarasekharreddy2764
@maheswarasekharreddy2764 5 ай бұрын
good interview.......Hatsoff......Kaari., Rajahmundry 17/7/2024
@shankarmudavath7834
@shankarmudavath7834 20 күн бұрын
మతం దేవుడు దయ్యం మానవ సృష్టి
@shameemahmed7079
@shameemahmed7079 9 ай бұрын
Development matha grandala dwara jarugadu. Development intelligent ga, creative ga alochiste implement cheste jaruguthadi. USA Bible ni follow aite develop kaledu, mathanni pakkana petteste jarigindi. China ae mathanni pattinchukonda hard work cheste develop aindi. India lo IIT,IIM,AIIMS laanti institute establish cheyadam dwara jarigindi
@juluruchandrashekhar2122
@juluruchandrashekhar2122 5 ай бұрын
Good morning good explanation thank you and jay bheem BUDDHA vandanalu
@Shivpriyadrip
@Shivpriyadrip 7 ай бұрын
ఇక్కడ దొంగతనం చెసే వాడు దేవున్ని మొక్కుతున్నాడు హత్య చేసిన వాడు దేవున్ని మొక్కుతున్నాడు రేప్ చేసిన వాడు దేవున్ని మొక్కుతున్నాడు అబద్ధాలు చెప్పేవాడు మొక్కు తున్నాడు మోసం చేసేవాడు మొక్కు తున్నాడు ఇలాంటి వారికి అందరికీ కోర్టులో లాయర్లు కేసు వాదించి వీళ్ళను కేసులో గెలిపిస్తే వీళ్లకు దేవుడు సహాయ పడినట్లేనా
@afsianome4866
@afsianome4866 9 ай бұрын
నీ తాత 80 ఏళ్ల బతుకు గురించి చెపితే, అన్ని యోగాలు చేసి వివేకానందుడు 30 లలోనే తాత అవ్వకుండా పోయాడు గా 39 ఏళ్ల కే 😂😂 ఇంకా యోగ గురు లు 1 ) నిక్కర్ బాబా ex CM of గోవా, మనోహర్ పారికర్, అన్ని యోగాలు +ఆవు ఉచ్చ స్పెషల్ టానిక్.2)ప్రణబ్ ముఖర్జీ శాఖహారి (75 ఏళ్లు) ,3)అరుంజెట్లీ శాఖహారి 4)శుష్మ స్వరాజ్ శాఖ హారి, వీరు కాక, కాన్సర్ తో పోరాడే శాఖ హరులు 🙄1) సోనాలి బెండ్రె 2) మనీషా కోయిరాల,వీరి లో మొదటి నిక్కర్ యోధుడు,🙄 స్వదేశీ వాదికి కాన్సర్ ముదిరి,last లో విదేశీ విద్యం + విదేశీన్యూయర్క్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేసిన ఉపయోగం లేకుండా పోయింది,🙄
@wrestlinglyrics3413
@wrestlinglyrics3413 2 ай бұрын
About Buddhism from 23:22
@highpotential.8075
@highpotential.8075 9 ай бұрын
గోగినేని గారు దేవుడు లేడు అంటారు .నేను ఏకిభవించలేను,కాని మూఢనమ్మకాలు వ్యతిరేకించే బాబు గారికి నేను అభిమానిని.
@TheKing-df5eo
@TheKing-df5eo 9 ай бұрын
దేవుడు ఉన్నాడు అని నమ్మడం కూడా మూఢనమ్మకమే బాబు బంగారం
@highpotential.8075
@highpotential.8075 9 ай бұрын
@@TheKing-df5eo Mr, King garoo..devudu unnadu anataniki telivito sambandhamledu just anubhavam ,devuni sparsha kavali, kani devudu ledu anataniki chala chala gnyanam telivi kavali,Albert Einstein gari gurinchi chadavandi mitrama.
@TheKing-df5eo
@TheKing-df5eo 9 ай бұрын
@@highpotential.8075 😅😂 చదివాను ఏంటి ఆయన ప్రస్తావించిన గురించి దేవుడుని మతాన్ని ప్రస్తావించడం గురించి తర్వాత ఏం చెప్పాడు అన్నది కూడా మీరు చూడలేదు అనుకుంటా అది కూడా చూసి ఉంటే బాగుండేది
@highpotential.8075
@highpotential.8075 9 ай бұрын
@@TheKing-df5eo ok King garu..bye .society ki upayogapade manchipanulu cheyandi.all the best
@rajapetlupetlu7727
@rajapetlupetlu7727 6 ай бұрын
మీ ఉద్దేశంలో మూఢ నమ్మకాలు అంటే ఏమిటి అనుకుంటున్నారు.? దేవుడు ఉన్నాడు అనేది నమ్మకమా, వాస్తవమా అన్నది ముందు మీరు కూడా అవగాహన చేసుకోవాలి. మూఢ నమ్మకాలను వ్యతిరేకిస్తాను అన్న మీ ఆలోచనను అభినందిస్తున్నాను., ఇంకొకరు మూఢ విశ్వాసాలకు దూరం అయ్యారని సంతోషిస్తాను. సేమ్ టైమ్ దేవుడు గురించి కూడా మీ అవగాహన పెంచుకోవాలి అని ఆశిస్తున్నాను.
@arvasantha7628
@arvasantha7628 5 ай бұрын
జై బాబు గోగినేని గారు
@karanamsagarmurthy6354
@karanamsagarmurthy6354 5 ай бұрын
I wonder how much hard work Mr. Babu did to learn. He may be humanist. There is no need to criticise him. Respect his wisdom and opinion
@vishnuarja5189
@vishnuarja5189 12 күн бұрын
దేవుడు ఉన్నాడనేది అబద్ధం,కేవలం మనిషి ఊహే.దైవభావం దాదాపు మనిషులందరికీ కష్టాల్లో ఓదార్పుని, సుఖాల్లో ఉత్తేజాన్ని,అర్ధంకాని,తెలియని విషయాలకు సమాధానం గాను ఉంటుంది.అయతే అసలు విషయం ఏమిటంటే అబద్ధం అనేది ఏనాటికీ అబద్ధమే .ఆ అబద్ధాన్ని ఎంతకాలం నమ్మినా ఏదో ఒకరోజు దాన్నుండి బయటపడాల్సిందే. ప్రతి దానికీ వాస్తవిక కారణం తెలుసుకోవలసిందే.
@ramanagvr333
@ramanagvr333 9 ай бұрын
ఒకడు religion peeru tho champa vachu, entha mandi ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, మేము టోటల్ గా వేరే, మమ్మల్ని ఎవరూ అడగ కూడదు, మీరు రాయి నీ పూజిస్తారు, మా మతం లో మారండి! ఇవి ఎవి మీకు కనబడవు? చర్చ లు ఎన్ని పబ్లిక్ platform lo చేశారు అండి? Contribution part దేశానికి, సొసైటీ కి హిందువుల లేక వేరే మతస్తులు చేస్తున్నారా? డేటా అబద్ధం చెప్పదు. అన్ని ism lu Hindusism lo కనబడుతుంది. Educate చేయండి. Just okariney uddariddamu aney విషయం బాగా లేదు. Why Black and White, Why Brown and White, ila ఎన్నో. ఆఫ్రికాన్స్ ఇప్పుడు మెలుకుంటున్నరు. వారిని ఇప్పుడు కూడా మనుషులు గా చూస్తున్నారా? Religion per thoney kada monna Russia lo massacre? Inni ponu ee roju ఎక్కువ successful CEOs, Doctors Mana valley kada? Meeru bramhin haters అనుకుందాము( నేను బ్రాహ్మణుడు కాదు). పై వాళ్ళు అందరూ బ్రాహ్మణులు కాదు కదా? సో మనిషి basical గా పవర్ monger. Charitra చూస్తే Christians, Islam through Sword tho spread చేశారు. కాదనలేని నిజం. మరి Hindus, Budhists, Sikhs, Jains blood shed చేయలేదు కాదా. వీళ్ళు ఇప్పుడు కూడా మతం మారమని అజెండా లేదు కదా?
@afsianome4866
@afsianome4866 9 ай бұрын
అయ్యా.. ఇక్కడ ఒక వర్గం స్వార్థం కోసం చేసిన మానవ చిత్ర వధ లు 2000 ఏళ్లకు పైగా చేసినవి తెలీదా, కత్తి తో నరకడం అనేది ఓకే సారి బాధ లేకుండా పైకి పోయేది మరి చిత్ర వధ,సంగతి అర్ధం అయిందా, శూద్ర రాజు లను, జనాలను బౌద్దు లను కూడా అదేచేశారు, ఆది చరిత్ర లో ఉండదు గా, పెన్ను పుస్తకం ఒకడి చేతిలో చరిత్ర కూడా వాడి ఇష్టం,తమరు బేంబడు కాదా 😂😂బహు పెళ్ళాలు 🙄 ఇక్కడ 100 ఏళ్లు పూర్వం, బాపనుల్లో, మాలల్లో కూడా ఉన్నాయి బహు పెళ్ళాలు, ఇప్పుడు అటుఇటు కాని కమ్మ, చౌ, కా, వగైరా లు కూడా కులం తక్కువ పేద ఆడపిల్లలు మీద తేరాగా వస్తారు అనే నీచ దృష్టి అనేది లేదా , ఇక తురక వాడు కూడా ఇక్కడ అదే చేసే వారు కూడా ఉన్నారు లే,వాడి పెళ్ళాం కి ముసుకు వేసి. ఓకే. ఇక వాడి బహు భార్య వాడి జనం లో వారి వరకు వాడికి అంట రాని తనం లేదు కాబట్టి, వాళ్ళ శియా, సున్ని అనేది, బంధువులు, దూరం బంధువులు లాంటిది, ఇక నల్ల, తెల్ల, అన్నావు, you బ్లడీ, ఎప్పుడు అయినా విమానం ఎక్కవా? నల్ల అనేది ఒక ఖండం 55 దేశాలలో ఐక్యత, తెల్ల అనేది కూడా ఖండం వాళ్ళ దేశాలు ఐక్యత, వాళ్ళ మధ్య ఫీలింగ్ ని, నీవు అడగడం ఏంటి మరీను 😂ఇక్కడ ఒక దేశంలో ఒక రాష్ట్రం లో ఒక గ్రామం లోనే దిక్కు లేదు.మాన వత్వం లేకుండా ఇండియా వాడు కూడా తెల్ల నల్ల, rare గా వాడే బ్రౌన్ గురించి 🙄ఛీ వీళ్ళు బతుకులు చెందావీడ, ఇక్కడ చెప్ప లేనంత డ్రైనేజీ కంపు పెట్టుకొని.ఇండియా లో సంగతి క్రిస్టియన్ మిషనరీ లు వేరు, బ్రిటిష్ పాలకులు వేరు అనేది తెలుసా నీకు, విద్య, వైద్యం,లో వాళ్ళ కృషి తో, పిలక గాడు పీకింది ఏమిలేదు అనే దానికి కవరింగ్ ఏంటి, మత మార్పిడి అనే ఉతపదం 😂😂2000 ఏళ్ల శుద్ర శ్రమ దోపిడీ తో మసాలా, బియ్యం ఎక్స్పోర్ట్ తో బంగారం సంపాదన, తక్కువ కేరట్ రతనాలు రాషులు తిని ఎరగాడానికా 😂 వాళ్ళ కు ఆస్థి కొనే హక్కు బ్రిటిష్ 1870చట్టం తో నే వచ్చింది, ఇంకా ఎన్నో ఉన్నాయి, తెలుసు కోడానికి ఇక్కడ సోషల్ నెట్ వర్క్ లో పిలక గాళ్ళు విదేశీ తిష్ట గాళ్ళు అనే డౌట్ రాకుండా ఎన్నో కవరింగ్ లు చేస్తున్నారు, చివరి కి,బేమ్మ రెడ్డి, విష్ణు గౌడ్, మహేష్ దళిత్ అనే మారుపేర్లతో, కొందరు పైసలు తీసుకొని నల్ల ద్రావిడ ముఖం, సగం చైనా ముఖం ( మాములుగా చూడగానే ఆలా అనిపించే లాగా) వారిని ఏజెంట్ లు గా పెట్టు కున్నారు కూడా, తమరు ఎవరో మరి నాకు తెలీదు లే 🙄, వరల్డ్ ఓల్డ్ మతం ఇక్కడ ఉండి, లోకల్ దేవతలది ఆది కూడా ఊరి చివరికి పెట్టిన వెధవ లు ఎవరో మరి, బుద్ద గుడులు నాశనం చేయమని పైన శివ గుడులు కట్టమని గ్రంధం లో లేకపోయినా అదే చేసి లక్షలు శవాలయాలు కట్టారు, తురక వాడికి వాడి గంధం లో ఉండి చేసాడుకొన్ని చేసాడు 😂 మరి వీడు? అదే logic.
@naresh9080
@naresh9080 9 ай бұрын
❤❤
@tangellaaseervadam2145
@tangellaaseervadam2145 9 ай бұрын
👍
@NageswaraoRam
@NageswaraoRam 5 ай бұрын
Religious fanaticism is different from faith Devolopment depends upon efficiency vision hard work and leadership How many communist country s are developed? How many people died due torevolionary movements Don t Japan is follow buddism
@Shambu327
@Shambu327 9 ай бұрын
చేప కూర కి బుద్దిజం ఏమి సంబంధం 😂😂😂
@bobbiliraju46
@bobbiliraju46 9 ай бұрын
bg is great
@vasu0870
@vasu0870 5 ай бұрын
Moodathvam vundakkarleddu kaani.. fear of sin and love for god vundaali… love for god lekapothe compassion, love, dharma, honesty, integrity, charity, social service ivvanni samajamlo kanapadavu… fear of sin lekapothe vichalavidithanam vachesthundi… devudini vismarinchina Desaalu adogathi koodaa paalu avuthunnayyi. Korea, Japan lo idi clear gaa kanipisthundi… suicides ekkuvayyipothunnaayyi… only work work work, get drunk, run after women… no values, no culture… is this what Goginrni wants??
@nouse5394
@nouse5394 9 ай бұрын
Well said sir , Religion should be useful to social reformation but some road side christines are earning money in the name of religion it became business begging you cannot say this as religion
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 5 ай бұрын
కొంతమందికి పొరుగింటి పుల్లకూర రుచి, అందులో బాబుగోగినేని ప్రథముడు.
@Nomind5529
@Nomind5529 5 ай бұрын
Indian ancient technology is not limited with temple architecture, we have other forms of art, alchemistry, mesicinal.practices, metallergy, materials and minerals science and technology. I heard First time in the conversation of Babu Gogineni about his acceptance for the ancient indian science and technology He should further read the book The Tao of physics No.doubt.Indian.intelligency is mainly related to the critical analysis and.philosophical aspects rather than technology, still our ancient technology was with in the perview.of what we.had the resources that time. We all.know that World people enrolled to Nalanda university in.those days. After a long time I am happy with Babu's way of talking.
@kaavyasri2705
@kaavyasri2705 9 ай бұрын
బాబూ గోగినేని... మతం లేని దేశాలు ఎన్ని? US, UK, AUS, NZ, GER, RUS, UAE, SYR, EGP, BRZ, CHN, JPN, INDN, PAK, SK, NK, SIG, MAL, SA, NA,.... ఇక్కడ మతం లేదా... నువ్వు ఏమి చెప్పినా లాజిక్ ఉండాలి అంటావు... ఇంత చిన్న విషయం తెలియదా.. బౌద్ధ మతం కాదా...
@emperormeiji1868
@emperormeiji1868 9 ай бұрын
Avanni ippudu mathanno vadhilesey stage lo unnai uncle Alreafy Scandinavian countries, japan, china atheist majority countries ayyayi
@Shambu327
@Shambu327 9 ай бұрын
Shankaracharya killed buddists. What a joke. Buddఆ is never anti to hindusim. Buddist teachings are based on Upanishads.
@muballigarshad2249
@muballigarshad2249 9 ай бұрын
అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలన్నీ క్రైస్తవ దేశాలని తెలియదా గోకి'నేని గారు🤣🤣
@ravikirannyathani8460
@ravikirannyathani8460 9 ай бұрын
అవి secular దేశాలు.
@muballigarshad2249
@muballigarshad2249 9 ай бұрын
@@ravikirannyathani8460 మన దేశానికి మించిన సెక్యూలర్ దేశం లేదు.
@srinivastalari4204
@srinivastalari4204 6 ай бұрын
Sir what about U​@@muballigarshad2249
@RAJABABU-mc8rm
@RAJABABU-mc8rm 5 ай бұрын
​@@muballigarshad2249పేరుకే secular దేశం.
@ammulu3321
@ammulu3321 9 ай бұрын
మతం లేని దేశం ఏముందో, ఎక్కడుందో, ఎంత అభివృద్ధి చెందిందో కూడా చెప్పరాదు గోనె...
@monanethi503
@monanethi503 9 ай бұрын
అమెరికా.. యూరప్.. ఆస్ట్రేలియా.. సింగపూర్... పోలాండ్.. జెర్మనీ.. న్యూజిలాండ్.. డెన్మార్క్.. స్విట్జర్లాండ్.. ఫిన్లాండ్.. ఇవన్నీ అభివృద్ది చెందిన సెక్యులర్ కంట్రీస్.. కానీ బీజేపీ ఐటీ సెల్ అలా ఎన్నటికీ చెప్పదు 😷 (దుబాయ్ కూడా అన్నీ మతాలకి గౌరవం ఇస్తూంది..) And.. బయట దేశాల్లో రిజర్వేషన్ అనేది ఉండదూ.. అందరూ సమానమే.. కానీ అక్కడా అందరికీ విద్య ఉచితం.. (మళ్ళీ హై స్టాండర్డ్స్ infrastructure.. ల్యాబ్స్.. టీచింగ్ ప్రొఫెషనల్స్.. ప్లే గ్రౌండ్స్.. ) కానీ.. పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాక్, పాలస్తీనా, ఇజ్రాయిల్ , ప్యూర్ మతతత్వ దేశాలు..
@madhupenukula2143
@madhupenukula2143 9 ай бұрын
​@@monanethi503SECULAR means Govt distancing itself from Religion and allso the countries u have mentioned inspite of having religion in the country but their Governments rule without interference of Religion which means their CONSTITUTIONS are free of Religion(am not sure about all but this must be the case to be called one as Secular Country) Like:As we pay TAX without any sort of discrimination of Religion Caste Gender etc. then why don't you sped it back based on: *Service/Welfare based on Need(who ever you are at the most you must be Indian) *Opportunity(Employment)based on Skill/Merit. But you once look at Indian Constitution it's full of Religion and Caste(Full of Discrimination) *If you take Education: *ST/Tribal welfare Institution *SC Welfare *BC Welfare *Minority welfare etc. How does Education needed Religion and Caste? Ans: Because our CONSTITUTION allows this. If you are genuine towards what you are talking then Ask for this First, but instead, you are blaming One party (It became fashion in this country). Is there any Logic or Reality of your blame in this context/regard? Think brother don't speak hoax. Agree and Accept truth and reality and also Question Flaws/Mistakes as it is without prejudice.
@TheKing-df5eo
@TheKing-df5eo 9 ай бұрын
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఎలా చూసుకుంటే ఇవి ఎప్పుడు ఏది కనిపెట్టలేదు ఎందుకంటే మతతత్వ దేశాలు కాబట్టి ఇంత మంది ముస్లింలు ఉంటే చూడండి ఒక ఇంటెలిజెంట్ లో గాని ఒక ఐటిలో గాని లేకపోతే ఒక దాంట్లో చూడండి ఎక్కువ ముస్లింలు ఉండరు ఎందుకంటే వాళ్ళ మతం మూఢత్వం నేర్పిస్తుంది కాబట్టి మతం ఎప్పటికైనా ప్రమాదకరమే చాలా ప్రమాదకరం
@nsriram412
@nsriram412 9 ай бұрын
@@monanethi503 అవి సెక్యులర్ దేశాల కాక ముందు నుంచే ఇండియా సెక్యులర్ దేశం
@monanethi503
@monanethi503 9 ай бұрын
@@nsriram412 దాని గురించే కదా.. పదేళ్లుగా దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి హిందూ సంఘాలు 🤦🏻‍♂️😷
@ritantareprises7967
@ritantareprises7967 9 ай бұрын
😂 వేదాల్లో సైన్స్ ఉంది కానీ టెక్నాలజీ లేదు టెక్నాలజీ లేకుండానే ఒకప్పుడు ప్రపంచం జీడీపీ లో భారత దేశం వాటా 1/3 ఎలా వచ్చిందో
@shameemahmed7079
@shameemahmed7079 9 ай бұрын
Development matha grandala dwara jarugadu. Development intelligent ga, creative ga alochiste implement cheste jaruguthadi. USA Bible ni follow aite develop kaledu, mathanni pakkana petteste jarigindi. China ae mathanni pattinchukonda hard work cheste develop aindi. India lo IIT,IIM,AIIMS laanti institute establish cheyadam dwara jarigindi
@ritantareprises7967
@ritantareprises7967 9 ай бұрын
@@shameemahmed7079 వాళ్ళ గ్రంథాలలో జ్ఞానం లేదు కాబట్టి పక్కన పెట్టారు అంతే
@Anvesh405
@Anvesh405 9 ай бұрын
@@shameemahmed7079bharatha desham lo all scientific advancements anni religion follow ayina valle. We had a perfect life. Current day development we are talking is not sustainable. While whatever we had sustainable, unfortunately we are in a situation where can’t go back completely.
@GamerOne_me
@GamerOne_me 9 ай бұрын
Vedas lo science vunda Vintam em vundho cheppu 😂
@GamerOne_me
@GamerOne_me 9 ай бұрын
​@@Anvesh405 proof lekunda sollu nilanti Lindus matrame cheptaru 😂
@rameshbabukota9932
@rameshbabukota9932 24 күн бұрын
Matam unna desalu kuda develope ayyayi. Kani moorkhatvam lo unna desalu develope kavu. Ayinaa, Babu gogineni, mee hetuvadulu ippati varaku emi sadhincharu? Buddudu sthapinchina buddism vigrahalanu chesukuni poojistunnaru. Mee hetuvadulu aa vigrahalu pettukuni pose istunnaru. Are you not hypocrites?
@vaheedasameer5725
@vaheedasameer5725 9 ай бұрын
Who can deside which is best for humanbeaings? The creator Almighty Allah subahanatala in the last and final revelation Quran
@achyuthcn2555
@achyuthcn2555 9 ай бұрын
How is Allah the creator???
@sreekanth8885
@sreekanth8885 9 ай бұрын
😂
@rangareddy2720
@rangareddy2720 9 ай бұрын
How can this fellow talk about religion, better not do videos with him he is half knowledge
@monanethi503
@monanethi503 9 ай бұрын
అబ్బ ఛా 😅
@rangareddy2720
@rangareddy2720 9 ай бұрын
@@monanethi503 abbo
@dnaathiest537
@dnaathiest537 2 ай бұрын
Sir miruuu ilaa cheptheee bathayiiii gallakii ardham kaduuu😂😂 Sanskrit pulihoraaa kalapaliii😂😂
@bcvan9999
@bcvan9999 9 ай бұрын
Babu Gogineni ki vunnantha mathaniki sambhandhinchina picchi inkevvariki ledu. It is like Jaya & Vijaya hating Vishnu. Common man should ignore religious fanatics and anti-religion fanatics alike.
@srikanthpisapati6455
@srikanthpisapati6455 9 ай бұрын
Anti religion fanatics ante enti? Edi badithe adi matladatamena?
@GamerOne_me
@GamerOne_me 9 ай бұрын
Cheppu jaya vijaya Vishnu tulsi vishnu vrinda 😂 Ila chala vunnay cheppu Vintam
@NageswaraoRam
@NageswaraoRam 5 ай бұрын
Babu is biosed have fixed opinion s does notsee other side of coins Vivekananda is geinous extraordinary spentwhole life research of god
@narasimhareddy4653
@narasimhareddy4653 9 ай бұрын
Mr babu you are not knowledgesthan late Vivekananda Only you hate Hinduism
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
Babu Gogineni Open Heart With RK | Full Episode | ABN Telugu
1:40:57
ABN Telugu
Рет қаралды 1,2 МЛН
Rationalist Babu Gogineni reveals about his Family | Telugu Popular TV
23:33
Telugu Popular TV
Рет қаралды 1,1 МЛН
Babu Gogineni Debate About Cultural Science
17:47
TeluguOne
Рет қаралды 47 М.
Babu Gogineni Vs Astrologer Khan over 2019 poll outcome - TV9
1:31:31
TV9 Telugu Live
Рет қаралды 624 М.
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН