ధన్యవాదములు మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి వీటిని మీరు భవిష్యత్తు తరాలకు అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను
@j.r.bharathi2910 Жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🙏 మీరు పిల్లల కోసం ఈ రెమిడీ చెప్పినందుకు వందనాలు 🙏🙏🙏
@mytigers161 Жыл бұрын
అవును గురువు గారు మీరు చెప్పినది నూటికి నూరుశాతం నిజం అండి మా పిల్లల వల్ల చాలా బాధపడుతున్నాను వాళ్ళ చదువు మరియు అల్లరి విషయంలో నాకు హెల్త్ కూడా పడైయ్యింది గురూజీ😢 చిన్నప్పుడే ఎలా ఉంటే High school lo ki వెళ్ళేసరికి ఎలా అని నా భాద
@veeraevents6040 Жыл бұрын
Naku kuda andi
@harithareddy9123 Жыл бұрын
Naku kuda andi na babu enta intelligent ani andaru ane varu bt epdu just grade 1 moddu la aypoyadu ..adupu vastundi
@kavithavudattu6618 Жыл бұрын
పిల్లలు పొరపాటు చేస్తే అది 90% parents తప్పే please spend more time with them give them more emotional support speak to them don't compare them study is only part of life it itself is not life
@mallikarjunasala9088 Жыл бұрын
చదువుకునే విద్యార్థులు అంటే నర్సరీ నుండి పీజీ ఆపైన విద్యార్థి /విద్యార్థినులు అందరూ పిల్లలు ఉదయం 4-5.30 గంటలు మధ్యలో (బ్రహ్మీ ముహూర్తం లో ) సూర్యోదయం నకు ముందు రావి చెట్టు (అశ్వర్ధ వృక్షము ) చుట్టూ రోజూ 7 సార్లు ప్రదక్షిణ లు చేయాలి ఇలా 21రోజులు చేస్తే మెదడు జ్ఞానం పెరిగి చదువులు బాగా చదువుతారు 🙏🙏🙏
@sangethajimmidi1307 Жыл бұрын
Tqs guruvu gaaru. Dhanyavaadamulu.
@manozzaambati2062 Жыл бұрын
Thank you🙏🙏🙏 guruvgaru Thank you prakruthimarha Thank you universe Thank you yankar garu Thank you sumantv Thank you video workers Thank you all
@prakashp3539 Жыл бұрын
స్వామీ మీరు చెప్పింది విన్నాము బాగుంది పిల్లలే చేయాలా ...తల్లి కూడా చేయచ్చా
@Drivinglover-sx4mz Жыл бұрын
మంచి విషయం చెప్పారు మీకు పాదాభి వందనాలు
@-me-JSaiLokesh Жыл бұрын
మంచి విషయం చెప్పినందుకు కృతజ్ఞతలు గురువుగారు
@sattigunapu Жыл бұрын
4
@manoahharraaval1766 Жыл бұрын
అద్భుతమైన విషయాన్ని చెప్పారు గురూజీ.
@vishwatejateja6675 Жыл бұрын
ఏదైనా ఇష్టం ఉంటే వస్తుంది..స్వామి..
@hymavathia280 Жыл бұрын
Tq entha manchi vishayam cheparu chala santhosam
@bikshapathinoone4814 Жыл бұрын
జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩