నమస్తే.. ఇలా వేటూరి గారికి ఇన్నేళ్ళ తరువాత ఒక యూట్యూబ్ ఛానల్ నివాళి ఇవ్వటం అధ్భుతం గా ఉంది. ముందు మీకు ధన్యవాదాలు.. ఇలా ప్రతి వారం చెయ్యండి.. దాదాపు సినీ పరిశ్రమ ఆయన ను మర్చిపోయింది.. ఎన్నో వేల పాటలు.. ఎంతో సమయం.. ఆయన వెచ్చించారు. కనీసం ఒక్క పుస్తకం కూడా లేదు
@chandraa83Ай бұрын
inka chala chala chala lothu ga visleshana cheyavachchu okkokka paata.. anduke oka paata teesukoni visleshana cheste baguntundi sir.
@venkatanraosingaraju7313Ай бұрын
Appreciate this Talk. Please bring up Veturi gari Private Songs, because they were not heard so popularly as not used in cinemas
@mankusumathi5219Ай бұрын
రాయిని ఆడది చేసిన రాముడివా ఈపాట ఆత్రేయ గారు రాశారు త్రిశూలం ఆచిత్రంలో పాటలన్నీ ఆత్రేయే రాశారని నాకు బాగా గుర్తు మంకుశ్రీను
@srinathsatyaАй бұрын
ఇలాంటి రచయిత ఉండటం మన తెలుగు వాళ్ళందరూ చేసుకున్న అదృష్టం.
@DevamBhajeАй бұрын
Legendary lyricist 🙏
@srinathsatyaАй бұрын
ఇంకొక 200 సంవత్సరాల తర్వాత అయినా వేటూరి సుందర రామ్మూర్తి గారి పాటలు అప్పటి యువతరాన్ని అలరింప చేస్తాయి.
@subramanyammanthena41823 күн бұрын
Veturi veture inthakamundu puttaledu malli inkokaru pudataarane nammakamuledu
@veerabhadraraodangeti702527 күн бұрын
మంచి పాటలు మీద review వింటుంటే వెనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి
@VISHWAGURU2.027 күн бұрын
@@veerabhadraraodangeti7025 అది ప్రోమోలో మాత్రమే ఉందoడి ఇంటర్వ్యూలో లేదు.