ఆరుగురు కమీటీ లో అంబేద్కర్ గారు కన్నా, ఎవరెవరు ఏమి చదుకున్నారో వాళ్ళ అర్హత చెప్పవలసింది 😢మాస్టర్.
@YT.3344510 күн бұрын
Super speech sir 🎉🎉 Exactly fact 👏👏👏
@anilkumar-777-j9 күн бұрын
సార్ మీరంటే చాలా అభిమానం సార్ మాకు కానీ ఈ విషయంలో మీ అనాలసిస్ కరెక్ట్ కాదు రాజ్యాంగం రాయడానికి అర్హత కలిగిన వ్యక్తి ఆ రోజుల్లో ఎవరూ లేరు అంబేద్కర్ గారు చదివిన చదువు భారతదేశంలో ఏ ఒక్కరు చదువుకోలేదు ప్రపంచ దేశాల రాజ్యాంగాన్ని చదివి అందులో ఉన్న మంచిని తీసుకుని సమానత్వం అందరికీ అందాలని తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసి తన భార్య తన పిల్లలు కు దూరమై వారి ప్రాణాలు కూడా పోగొట్టుకొని ఎంతో దేశభక్తితో ఈ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారికి తప్ప ఏ ఒక్కరికి ఆ గొప్పతనాన్ని ఇవ్వకూడదు అంబేద్కర్ గారు లేకపోతే రాజ్యాంగం లేదు దాన్ని రాసే దమ్మున్న వాడు లేడు ఆరుగురు కూడా ఆయనతో సమానులు కాదు.
@venky8514 күн бұрын
మాదేవుడే నిజమైన దేవుడు, మాదేవుడు పేరు తప్ప మరో పేరు వినపడకూడదు, ఆ అర్హత ఎవరికీ లేదనే మతోన్మాదం,టెర్రరిజం ఎలాంటిదో నీ భాద అలాంటిదే. మావాడు మాత్రమే గొప్పోడు అని ఇన్నాళ్లు నమ్మింది నిజం కాదంటే చాలా భాదగా ఉంటుంది కానీ నిజాన్ని అంగీకరించాలి.