మైసూరా గారు చెప్పిన కులం విషయంలో కాపు అలియాస్ రెడ్డి నిజమే. వీరు చదువుకున్న సంస్కార వంతమైన రాజకీయ నాయకులు. ఇటువంటి వారి మంచి విషయాలు, సలహాలను అన్ని రాజకీయ పార్టీల నాయకులు ముఖ్యంగా ప్రజలు చెవికెక్కించుకోవాలి.
@mohanaddanki58044 ай бұрын
నేను రాజంపేట వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది వాళ్ళు రెడ్లు కాదు ఆ ఇంటి పేరు తో ఎవరూ లేరు కావాలంటే చూసుకోండి. వైఎస్ తాతా ఎవరో నాయుడు గారింట్లో పాలేరు గా జాయిన్ అయ్యాడు ఆ వీధి పేరు ఏడుగురు సందిల్లు వారి వీధి ఉన్నట్లుండి ఆయన పోతే ఆయన ఇంట్లో ఉన్నారు.అంతకు ముందు పందులు మేపే వారట.ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళకు పోర్క్(పంది),బీఫ్(గొడ్డు) మాంసం అందచేస్తు డబ్బులు,పేలుడు సామాను తీసుకుని నెమ్మదిగా డెవలప్ అయ్యారని చెప్పారు చాలా మంది
@Bhaskarasarma-ht4lv4 ай бұрын
Correct. Myself also heard.....
@venugopalreddyyeduguri640328 күн бұрын
Mohan addanki! Ysr native place is BALAPANUR near pulivendla. NOT RAJAMPETA. I too BELONG TO BALAPANUR. I also belong to yeduguri family. Still there are 35 YEDUGURI surnamed families in our village. All are PAKKA HINDUS. only venkata reddy joined in cristianity & left our village to pulivendla. If anybody wants to know truth they can come to my village & see themselves personally. Venkata reddy was having 70 acres land in our village. Not 2 acres of naravaripalli. He was a District BOARD roads CONTRATOR. not ground nut bags thief & not a tirupati rly station thief.
@mvrr22705 ай бұрын
అభినందనలు శ్రీ యం.వి.మైసురా రెడ్డి గారికి ❤❤ నిజమే ఇండియన్ హిందూ కాపు సర్టిఫికెట్ లో ఉంటాయి,నేను రెడ్డి నే ❤❤❤❤
@ravikumarkatragadda28704 ай бұрын
అవునాండీ... Thanks for ఇన్ఫర్మేషన్
@venugopalreddyyeduguri640328 күн бұрын
Yee gorre nakodukulaku yemi teliyadu. Prati reddy ni kapu antaru. Certificate lo KAPU Ane vuntundi.
@venugopalreddyyeduguri640328 күн бұрын
MYSURA gadu meeranta reddys kadu. Tanokkade reddy antunnadu.
@sudhakartekumalla51574 ай бұрын
Y S కుటుంబం క్రిస్టియన్ మతము తీసుకోక ముందు కూడా వారు రెడ్డి కులము కాదు
@JaiBhim05054 ай бұрын
అవును వాడి తాత స్కూల్ లో బెల్ కొట్టే అటెండర్.
@Suresh-jd9sd4 ай бұрын
Are gudda musucora ra eripuka
@నీలూ4 ай бұрын
@@JaiBhim0505pavala gadi amma latrine kadigydi
@IntrovertIntrovert-wm5cp4 ай бұрын
Vadu cheddy 😂😂
@MYmreddy-mu7ne4 ай бұрын
రాజశేఖర్ రెడ్డి వాళ్ళు అసలైనా రెడ్డి కాదు, మద్యలో రెడ్డి తగిలోంచుకొని,ఇదిబాగలేదని ఇస్రాయిల్ దేశంలోని ఏసుఅనే పీసును అంటించుకున్నారు.అసలు ఎసుఅనేవాడు. ఎపుడు పుట్టాడొ ఇంతవరకు ఎవడు రుజువు చేయలేదు,ఈమతమార్పిడి ము ఠాలు ఈజిగా డబ్బు సంపాదనకొసం అవతా రమేత్తారు
@krishnareddy41725 ай бұрын
నాపేరు క్రిష్ణా రెడ్డి కాని నా స్కూల్ సర్టిఫికెట్ లో. ఇండియన్ హిందూ కాపుఅనిఉంది
@ajayasamanthula62955 ай бұрын
నా స్కూల్ సర్టిఫికెట్ లో కూడా కాపు అనే వుంది.
@krishnareddy41725 ай бұрын
@@ajayasamanthula6295 చరిత్రకారులుచెప్పేదేమిటంటేఒకప్పుడుమనమందరముఒకేసామాజకవర్గానికిచెందినవా.రమె అయితేబ్రిటీష్ వారిపరిపాలనలోఏదోవారిచ్చినపదవికారణంగాఈఉపనామమువచ్చిందనిచెబుతున్నారు ఒకరోజు శ్రీ గరికిపాటి నరసింహారావు గారు కూడా ఇదే విషయాన్ని.చాలావివరంగాచెప్పీనారునాఅవగాహనమేరకుతెలుపుతున్నానుతప్పులుంటేమన్నించండి
@venkatsrikanth66135 ай бұрын
👍👍👍
@tilucks23245 ай бұрын
హుస్సేన్ రెడ్డి..
@tharunkrishna82625 ай бұрын
పవన్ కళ్యాణ్ ఇంప్రెస్స్ అయ్యాడు
@onbv12344 ай бұрын
దొమ్మరి వాళ్ళు,రెడ్డి అని పేరు మార్చుకుని కిరస్థానీ గా రాజా రెడ్డి 😂😢😮😅😊
@PremSingh-ex5yv4 ай бұрын
అవునా .... ?? 😮😮
@vickytony96014 ай бұрын
Uppari vada... Meru.... Dhamarodiki mathrame thelusu... Meeru upparodu andi... Logic... I don't no
@heman38414 ай бұрын
@@నీలూevaru chepparu JGan vachchina tharuvatha srustinchadu.. Jagan entiperu ee Reddy kina undha?? Akkade artham avuthundhi... enti Peru kuda leni family.. Reddys varuki Reddlu support...
@sandeepgidla68994 ай бұрын
Nee amma Dommaridi kada evariki puttinavo Telavada neeku
చాలా మందికి తెలియని వాస్తవ విషయాలు చక్కగా చెప్పేరు SIR🚩
@POLINAIDUT-o9k5 ай бұрын
మైసూరా రెడ్డి గారు చెప్పినది కరెక్ట్ కోస్తా జిల్లాలలో విలేజ్ హెడ్ ని నాయుడు గారు అని పిలుస్తారు ఇప్పటికీ కొన్ని కరణాలు వెలమలు తూర్పు కాపులు చివర నాయుడు అని ఉంటుంది విలేజ్ విలేజ్ headsలో పిల్లలకు కూడా నాయుడు గారి అబ్బాయి అని పిలుస్తారు
@editorsprings1748Ай бұрын
Kamavarini kuda Naidu annaru ex chandrababu Naidu veankayya naidu
@Pride123454 ай бұрын
కాపు (ఆర్థికంగా) ముదిరితే రెడ్డి అవుతాడు అని నానుడి.
@BhaskarPolaboina-fs2ohАй бұрын
You r right not ఆన్లీ రెడ్డి చౌదరి నాయుడు రాయుడు రావు ఇవ్వన్నీ వస్తాయి
@pkrao99864 ай бұрын
రెడ్డి, నాయుడు, ఠాకూర్, అనేవి ఊరికి పెద్దగా పదవి మాత్రమే కులం కాదు, ఈ పేర్లు ప్రత్యేంగా ఒక కులం వారు మాత్రమే పెట్టుకోవాలని లేదు రావు, మూర్తి, సింగ్, ఎలాగో ఆఖరి కి పెట్టుకుంటారో అట్లాగే రెడ్డి, రావు లను అన్ని కులాల వారు మాల, మాదిగ, ఎరుకల లతో సహా అందరూ పెట్టుకుంటున్నారు అంటే రెడ్డి అని పేరుకి ఆఖరి ని వుంటే వారందరూ ఒకే కులం కాదు.
@ThirupatayyaG4 ай бұрын
జగన్ ఫ్యామిలీ మొత్తం Conversion correption వాళ్లు వీళ్లు రెడ్లు ఎలా అవుతారు
@saradadevigarimella50935 ай бұрын
క్రిస్టియనిటి lo kulalu లేనప్పుడు riservations ఎందుకు tisukuntunnanu ..... అంటే సాటి sc, st సోదరులకు ద్రోహం చేస్తున్నారు కదా.... ఇదేవరికి అర్ధం కాదు
@SrinivasaraoJujjavarapu-tz1mz5 ай бұрын
A okkatee adakku
@doddapriyanka3045 ай бұрын
Christians andariki reseravation undadhu..Reddy christian OC untundhi and reservation undavuu.caste and religion are different.U can believe in any religion in INDIA
@maheeinvest5 ай бұрын
Brother majority of Sc and St in Andhra are converted. Vallaki Hindus reservation benefits kavali kaani devudu dharmam ante dwesham. Ambedkar eppudo cheppadu idi chelladu ani., idantha dongala batch.
@mahireddy98905 ай бұрын
@@doddapriyanka304రిజర్వేషన్ ఇచ్చి ఉండేది మా హిందువులకు,సిక్కు,బుద్ధిజం, లకు...మాత్రమే..మరి తుర్కాల్కు,Christ లకు రిజర్వేషన్ లేదు
@whyit_hurts5 ай бұрын
Stlu Christian aina reservation continue avuthundi anta.
@arshatullamohammad85005 ай бұрын
మైసూరా రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు ఆ విషయం సజ్జల రామకృష్ణ గారికి తెలియ లేదు సార్ కొంప ముంచాడు సార్
@seenus.70105 ай бұрын
కాకతీయ సామ్రాజ్యంలో గ్రామంలో పన్నెండు మంది అధికారులతో రెవెన్యూ వ్యవస్థ ఉండేది. వారు గ్రామ రట్టడు, కరణం (రెవెన్యూ చిట్టా వ్రాయటానికి) తలారి(గ్రామ పోలీసులు), కమ్మరి (వ్యవసాయ పనిముట్లు, ఆయుధాలు తయారీ), కంసాలి, యాదవ(పశుపోషణ) వైశ్య.... మాల, మాదిగ, ఇలా అన్ని వర్గాల ప్రతినిధులతో రెవెన్యూ వ్యవస్థ ఉండేది. గ్రామంలో వచ్చే రెవెన్యూ (ధాన్యం, ఆయుధాలు, ఆభరణాలు, శాంత భద్రతలు...) రాజధానికి చేర్చడం వీరిపని. రాజులు మారినా రెవెన్యూ వ్యవస్థ అలాగే ఉండేది. రట్టడు ఆ గ్రామంలోని బలమైన(సంఖ్య పరంగా) కులం నుండి వచ్చేవాడు. అతడికి గ్రామం పై పట్టు ఉండేది. రట్టడు కాస్తా వ్యవహారికంగా రడ్డు... రెడ్డిగా మారిపోయింది. వారు తరువాత కాలంలో కాకతీయులకు సామంతులుగా మారారు. రెడ్డి అనేది కులం కాదు. అది రెవెన్యూ వ్యవస్థలో ఒక ఉద్యోగం. రెడ్డి పని అనేక కులాలవారు మనం చూశాం.
@SatyanarayanaGadde-o1s5 ай бұрын
Good information
@acharyaprabahkarachary77375 ай бұрын
Ok
@prasadbolla45795 ай бұрын
True
@JanaiahK-uj8jo5 ай бұрын
So pictitious ,all kinds of casts we find in HOLY BIBLE Nuvvamo aedo.History baaga telisinatlu chepputhunnavu aapunee kalipithaalu.
@MYMOTO4U5 ай бұрын
Avunu,,adhi kevalam vyavastha
@pamisettishiva474 ай бұрын
మీరు చెప్పింది రాయలసీమ కి వర్తించవచ్చేమో...కానీ ఆంధ్ర ప్రాంతం లో రెడ్డి అంటే కులం పేరు, వాళ్ళల్లో నిరక్షరాస్యులు కూడా ఉన్నారు...వ్యవసాయం , వ్యాపారం చేసుకునే వారున్నారు, కూలీ పనులు చేసుకునే వారూ ఉన్నారు
@kattakoteswararao51224 ай бұрын
Yes,
@venkateswarluvelamakanni28673 ай бұрын
బహు చక్కగా వివరించారు. ధన్యవాదములు.
@SubbaraoDintakurthi5 ай бұрын
పుట్టుకతో క్రిస్టియన్, జనాలలో పెరిగేది రెడ్డి పేరుతోనే
@abiramt26765 ай бұрын
క్రైస్తవుడు కాదు రా అయ్యా, కుంచెరకాలి, ఇప్పుడు ముద్రగడ మార్చు కున్నట్లు మార్చు కుండు
@user-ng7dh8hn3k4 ай бұрын
Subbiga kulaniki,mathaniki teda teliyadura niku?
@Pulikaeshi4 ай бұрын
Christians cant have Hindu caste bames, its cheating and fraud.
కులం కుడు పెట్టదు సంస్కారం ఉన్నవాడు గొప్పవాడు మనకులం మానవ కులం మనమే ఇంక్క కులం అని దూరం కాకండి 🙏
@vamsym5 ай бұрын
It is basically Identity. If you go to USA, they identify you as Indian, if you go Delhi, they idenfify you as Telugu. Similarly community or caste..
@ShivathejamuruganRamisetty5 ай бұрын
Inka jagan ED and CBI cases lo jail ki dengutaru. Jagan lekapothey migita ysrcp squad ki dikke ledu lavda. State lo CBN and Pk and Central lo Modi. That too now they are getting Central cabinet positions too. No one is there to help jagan now. Asta Digbandhanam for jagan. Asalu ysrcp party ane undadu Ap lo.
@karthik201874 ай бұрын
@@vamsymfool
@vattimillipadminivineetha2144 ай бұрын
Sir ap lo kulale kawali janaliki manchi cheste nachhadhu
@NAGESWARARAOKODALI-xh3xv4 ай бұрын
yes కులం కూడు పెట్టదు,మతం మందు పోపించదు
@andarubagundali1345 ай бұрын
నిజం చెప్పాలంటే y s ఫ్యామిలీ వల్లనే మతాల పెంట మొదలయ్యింది
@nrcreddy40145 ай бұрын
నీ మొకం
@నీలూ5 ай бұрын
పెంట బుర్ర లకుఅలాగే అని పిస్తుందొ
@andarubagundali1345 ай бұрын
@@నీలూ నాది గోవు పెంట (పెడ), అవ్వచ్చు పంది పెంట కాదు
@RaviKumar-qm7qx5 ай бұрын
🙏 ఈ దేశంలో రెడ్డి అనే పదానికి అర్థం లేదు సార్ ముందర తెలుసుకోండి
@VISAKHAPATNAM7773 ай бұрын
అయితే నికు విజ్ఞానం లేనట్టే రెట్టొడి నుండి వచ్చింది రెడ్డి పదం సంస్కృత భాషలో దానికి అర్థం రచ్చబండ మీదా తీర్పు ఇచ్చేవారు అని అర్థం అంటే గ్రామ పెద్ద , కాపు అన్న ఊరికి కాపు కాసేవాడు అన్న గ్రామపెద్ద అని అర్థం వస్తుంది
@sujathaallam92984 ай бұрын
మైసూరారెడ్డి గారికి కరెక్ట్ గా reddy caste గురించి చెప్పట్టం రావటం లేదు. తెలంగాణ లో chritian reddy ఉన్నారు. మతం chritian అయినా కులం reddy xth సర్టిఫికెట్ లో ఉంటుంది. Reddy caste తెలంగాణ లో oc caste లో ఉంటుంది. తరాతరులుగా రెడ్డీస్ కొంత మంది కుటుంబాలు chritians మతాల్లో ఉన్నారు. Chritian అయినంత మాత్రనా బీసీ, sc caste సర్టిఫికెట్ రాదు.
@MuttuluruLakshminarayanaАй бұрын
OC కులానికి చెందినవారు ఏ కులస్తులు అయినా వారు OC గానే వుంటారు.. SC, ST లు మతం మారతే BC --C క్రింద వస్తారు.
@bramanjaneyulu23434 ай бұрын
రాయలసీమ లో రిడ్డీస్ ని కాపు అంటారు అది కేపీపీడీఏ తెలియది మైసూరా కి ఇక్కడ బలిజను బలిజ ని అంటారు రెడ్లను కాపు అంటారు
@narayanaraoks40905 ай бұрын
Great information he is saying. Reddy is not cast it’s a title given in British India time. Reddy is village head. He may from any cast. Their successors continue to keep Reddy in their name. KAPU is their cast in Nellore and Rajalakshmi Seema. At present their names ends with Siffex Reddy. In Godavari districts Cast KAPU people names doe’s not suffer Reddy. But all do agriculture. What he says is history this gentleman should note.
@anandaraopampana81645 ай бұрын
సార్ చెప్పింది నిజం, చాల మందికి తెలీదు రెడ్డీ కులము.కోంతమందికి మాత్రమే తెలుసును,
@ramaraodesamsetty47535 ай бұрын
ముందుగా రెడ్డి గా మారి ఆ తర్వాత క్రిస్టియన్ గా మారుతాడు 😂
@kasturikondapuram5 ай бұрын
కొత్తగా నామకరణం పద్మనాభం రెడ్డి
@vickytony96015 ай бұрын
బాబు మైసూరా రెడ్డి గారు ఆర్సీఎం లో రెడ్లు ఉన్నారు చౌదరిలు ఉన్నారు వాళ్ల పేర్లు మార్చుకో లేదండి దయచేసి వాళ్ళ పేర్లు కూడా మార్చండి
@s.vijayaprakash195328 күн бұрын
మతం మారిన కులం మారదు.
@chandrasekhararaopobba4894 ай бұрын
Very good analysis and good reviews and correct. Thank you jaiho bharat jaiho Hindustan
@ili-d8z5 ай бұрын
క్రైతవులలో కూడా కులం కులం ఉంటుంది ఇండియా లో
@gkk22155 ай бұрын
హిందువుల నుంచి క్రైస్తవంలోకి మారారు కదా కులగజ్జి తీసుకెళ్లారు 😂😂😂
@Mahathi9405 ай бұрын
పరిశుద్ధ గ్రంథము లో కులాలు వున్నయ్యా? సిగ్గులేదు
@ShivathejamuruganRamisetty5 ай бұрын
@@Mahathi940Inka jagan ED and CBI cases lo jail ki dengutaru. Jagan lekapothey migita ysrcp squad ki dikke ledu lavda. State lo CBN and Pk and Central lo Modi. That too now they are getting Central cabinet positions too. No one is there to help jagan now. Asta Digbandhanam for jagan. Asalu ysrcp party ane undadu Ap lo.
@kbalgohyd48125 ай бұрын
@@Mahathi940vallaki avasaraminantha dariram Danilo tesukoni danini pavitram antaaru..andulonunna konni manchi vishyalu matram tesukoru..😂danini ashuddam antaaru..donga na dashh luu ee converted pervert gaalu mana desaniki pattina daridram. Genuine catholics and Arabs , muslims are cool people.. ee converted batch over action ekkuvindhi...church ki dwajasthambam endhi biyya mana daridram kakuntaee😂
@kogkingdomofgod20684 ай бұрын
No caste in the Bible and Christianity. Caste is only in Hindu religion
@spdctsr17955 ай бұрын
Seasoned politician. Unbiased sharp analysis
@shanalex25425 ай бұрын
. రాజశేఖర రెడ్డి వెనకాల తిరిగినప్పుడు ఈ విషయాలు తెలీదా?
@venkatsrikanth66135 ай бұрын
Orey sulli ayana jagan analedhu ra kulam ani word midha clarty esthunnaru burra penchandi paytm kuli na kodako lo😡
@siddhartha72415 ай бұрын
Ayana yeppudu kooda venakala tiragaledu, YSR samakalikudu.
@saginathamramaprasad19035 ай бұрын
కొన్నిసార్లు వ్యతిరేకంగా కూడా చేసినాడు
@POLINAIDUT-o9k5 ай бұрын
5 years munde ee visayam cheppru
@vickytony96015 ай бұрын
Superb question.... Outdated political leader
@rsreedhar23324 ай бұрын
ఆయన దృష్టిలో కాపులు కంటే రెడ్లు తక్కువ అని....అది ఆయన knowledge.... ముద్రగడ తన కులం పెంచుకున్నాడు....తగ్గించుకో లేదు..జనాల్ని పిచ్చొళ్లని చేయడం....ఇంకా నయం కొండవీడు ప్రభువు ల వంశం వాడు అనలేదు...
@sasb86215 ай бұрын
Yes Your are Correct
@1949AKN4 ай бұрын
మా రాజశేఖర్ రెడ్డి కుమారుడు నన్ను అడిగినాడు కనుక నేను సపోర్ట్ ఇవ్వాలిసిందే అని ఆనాడు అన్నారు మైసూరా రెడ్డి గారు .
@JayaramaiahRAMAIAH4 ай бұрын
కరెక్ట్ 100%మీరు చేపినది
@gopalakrishnaraavi95664 ай бұрын
Good analysis by. Sri MYSOA Redyy garu.thanq.sir.
@orchuanjaneyulu74994 ай бұрын
సార్ మీరు చెప్పింది కరెక్ట్
@vsatysaivsatysai85104 ай бұрын
హలో ఏపీ బాయ్ బాయ్ వైసిపి క్రిస్టియన్ జగన్మోహన్రెడ్డికి ఓటు వేయద్దు ఇది ఎవరికి లాగే ఓటు వేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ నాశనం చేయవద్దు ఓటర్లలో గమనించండి
@ksreddy1155 ай бұрын
మా స్కూల్ సర్టిఫికెట్ లో ఇండియన్, హిందూ, కాప అని వుంటుంది.
@crao35704 ай бұрын
ఉండటం కాదు. మీరు మీ కులం ఏమిటో చెపితే అదే రాస్తారు స్కూల్ రికార్డు లో. 1 వ తరగతి లో జరిగిన సంగతి గదా. మీ నాన్న చెపితేనే అలా రాసివుంటారు. అన్ని కామెంట్స్ లో కూడా అందరూ ఆలా అమాయకం గా చెప్తున్నారు.
@Prabhas_Yaduvanshi4 ай бұрын
😂😂 reddys are brand. Kapu are puka 😂😂. Shudras kapu. Reddy thera
@maheshwarrao29825 ай бұрын
Correct sir
@Sirigireddy14125 ай бұрын
Nenu Reddy ne kani Ela Caste feeling undatam correct kadu..Evari caste vallaki goppa...
@santhoshkumar10005 ай бұрын
Adi mana jalaga reddy ki vuntee ap entho bhagupadedhi.
@Prabhas_Yaduvanshi4 ай бұрын
❤ only reddys 🔥. Kapu not
@manisai71564 ай бұрын
బాగా చెప్పేరు 👌
@mahendarpolasa35775 ай бұрын
అరే రెడ్ tv గా.... పెద్ద సమస్యే వచ్చిందే నీకు 😂😂😂
@prasanthkumar24612 ай бұрын
కోస్తా ఆంధ్రలో శ్రీకాకుళం జిల్లా నుండీ గుంటూరు జిల్లా వరకూ ప్రస్తుతం కాపు అని చెప్పుకుంటున్న వాళ్ళు 1960 వరకూ తెలుగ అనే చెప్పుకునేవారు. వాళ్ళు తెలగ నాయుడులు
@ntr03212 ай бұрын
100% రైట్ 👍
@vijayjohn61495 ай бұрын
Yes Mysura telling truth
@seshagiriraotadimeti39415 ай бұрын
నిరుద్యోగులకు మంచి కాలక్షేపం. చాలా చాలా ఉపయోగకరమైన అంశం మీద విశ్లేషణ ఇచ్చారు.
@sivaramakrishnaganugapati94705 ай бұрын
100% correct
@raghurammankala74514 ай бұрын
ప్రతి వాళ్ళు నీతులు చెప్పేవారే.వైఎస్ ఆర్ తో తిరిగినప్పుడు రెడ్డి గుర్తులేదా.ఏ ఎండ కు ఆ గొడుగు పట్టే రకాలు నాయకులు కాదు.కేవలం రాజకీయ నాయకులు మాత్రమే.నాయకుడు అంటే సమాజం కోసం కృషి చేసేవాడు.తన స్వార్ధం కోసం పనిచేసేవాడు రాజకీయ నాయకుడు.
@venuavulapati68844 ай бұрын
దాగని నిజాలను ఎప్పుడైనా ఒప్పుకోవాలి కదా! ఇంతకూ మీకు వచ్చిన సమస్య ఏంటో?
@nerellahanmanthu61454 ай бұрын
Good explanation sir.
@ggovindaiah96555 ай бұрын
Sri Mysurareddy'sanalysis about castes ...kapu& the others . His description of the word 'reddy' is quite correct, on olden days whoever did the duty of the village munsif was termed or called Reddy(,V .M) Hence the word Reddy doesn't belong to a particular caste .They need not feel proud of that word . There are so many people in various castes have that tail . This is the summary of the analysis of Mr .Mysurareddy.
@user-ng7dh8hn3k5 ай бұрын
Please read CASTES AND TRIBES OF SOUTH INDIA written by Edgar Thurston and Rangachari garu rasaru volume 3 lo kapu ani untumdi chavandi 1909 lo rasaru
@msr51605 ай бұрын
Ni bonda. Entasepu narrowga alochinchi Reddya ni thakkuva cheyyalane heena mayina piriki budde. Karnataka Tamil Nadu Orissa Maharashtra lo Reddyki Assal Kaapu anedi teleedu. Aa british eriginadanni thinadame thappa inka konchem broad ga alochiddam anedi ledu. Ee munda mysore gaadu piriki vadu. Rastrakutulu Rattaru Rattadi Reddi idi vamsham deentlo ala vere vere pranthalo velli settle ayyi sub groups ayina vallu vere vere redya ga pilavabadutharu anedi fact. Enthasepu midi midi gnanam tho cheppw British eriginadi pramanamga teesukune Mysoora Revanth lanti lafoot gallu votlakosam atla matlada taru. Kakapote Christian ayina taravata Reddy pettukokudadu inti peru kuda teeseyyali.
@sharmilareddy61675 ай бұрын
Rural TELANGANA lo REDDYS ni kopoolu*(means protect chesa vallu people &property ni) ani antaaru Neenu rural vummadi NALGONDA LO 6 years vunnanu akkada mee kaapole ani House owner ki rent kosam the sukllena person ante kaadu meemu REDDYS ani cheppa aa discussion lo vallu cheparu PATELU,KAAPOLU ani ikka REDDYS ni pilustaru ani NAILLU VERE CASTE Ani vallu chepparu
@user-ng7dh8hn3k5 ай бұрын
@@sharmilareddy6167 s please read CASTES AND TRIBES OF SOUTH INDIA written in1909,volume 3,page no 139 and castes and tribes of nizam domain volume 1,page320.both online available.you will get clarity
రెడ్డి అంటే రెడ్డి గారు అంటే గౌరవము మర్యాద ఒక స్తోమత.. ప్రతి పోరంబోకు కొడుకు రెడ్డి రెడ్డి అని పెట్టుకుంటే ఏమిటి దీని అర్థం..
@AffanbashaAffan-jy3sc5 ай бұрын
❤ love you Raja ❤
@sucharesh4 ай бұрын
Superb Analysis Sir..❤
@prasadn16015 ай бұрын
పద్మనాభం గారు కూడా మున్సబు కుటుంబం నుంచి వచ్చి నవ్యక్తే సార్, మతం మారిన కులం మారదు సార్
@Mahathi9404 ай бұрын
ఎందుకు మారదు? మతం వద్దు కాని ఆమతంలో ని కులం పనికి వస్తుందా...సిగ్గు యెగ్గు లేని ..నీతి నిజాయితీ లేని కుక్కజాతి
@palepuramamohanarao73622 ай бұрын
మైసూరా రెడ్డి గారు నమస్కారం సార్, విషయం కరెక్ట్ గా చెప్పారు,
@arjunaakhil67664 ай бұрын
❤❤❤బలిజల్లో కూడా రెడ్డొరో కుటుంబాలు వున్నాయి
@kishorenadella10284 ай бұрын
Redora ante
@tejavikramchalamala6547Ай бұрын
నిజమే అప్పుడు మా నాన్న చెప్పుతుంటే భూములు సర్వే నంబర్ తప్పు ఉంది అంటే రెడ్డి అప్పుడు వ్రాసాడు అని.
@ramanakanchiraju21055 ай бұрын
మైసూరా గారు చాలా విగ్యత గల వారు. 🙏🙏🙏
@chandrasekarchandrasekar2831Ай бұрын
Super sir, right 👍
@muraharirao28384 ай бұрын
రాజశేఖరెడ్డి క్యాబినెట్ లో మీరు మంత్రే కదా ఈ మాటనడానికి అప్పడు ధైర్యం చాలలేదా?😂😂😂
@kattakoteswararao51224 ай бұрын
Good question,,
@OurComedyDramas4 ай бұрын
కులాలకు అతీతంగా మనుషులు జీవితం గడిపితే అంతకు మించిన స్వరగాతుల్యమైన జీవితం మరికటి ఉండదు దేవునికి కులం మతం ఉండదు ప్రతి జీవిలో దేవుడిని చూస్తే ప్రతి నిత్యము స్వర్గమే ప్రతి క్షణం ఆనందమే సర్వేజనా సుఖినో భవంతు సమస్త లోక సుఖినో భవంతు
@veligintivenkataramanamma66094 ай бұрын
వాస్తవాలు , నిజాలు చెప్పారు సర్
@SatyanarayanaGadde-o1s5 ай бұрын
Wonderful awareness information
@dsaiprasad2054Ай бұрын
What sir has said is absolutely is absolutely correct.
@gumpulabhupathirao14345 ай бұрын
మైసూరా నువ్వు సీనియర్ అయ్యి, గతంలో జగన్ తో తిరిగి ,పదవి రాక బైటకు పోయి ఇలా మాట్లాడడం సబబా,మళ్ళీ ఓడలు బండ్లు అవుతాయి - బల్లు ఓ డలు అవుతాయి.ఏదీ శాశ్వతం కాదు.
@maheeinvest5 ай бұрын
Nijaalu matladithe alaage untundi.
@venkatakrishna18115 ай бұрын
Edavalu
@prasadbolla45795 ай бұрын
Mysura Nizam cheppadu?
@commonman38145 ай бұрын
Kukka వాడు మైసూర గాడు
@mental94535 ай бұрын
Correct
@PrasanthiKunapareddy4 ай бұрын
Accurate analysis
@maheshr7625 ай бұрын
నువ్వు రెడ్డి వని గ్యారంటీ ఏమిటి
@janardanadev38454 ай бұрын
ఆయన వంశవృక్షం పరిశీలించు.
@nakkamanjula77304 ай бұрын
కాపుల కోసం నేను ఎంతో చేశాను కానీ కాపులు నా మాట వినలేదు అందువల్ల ఈ కులాన్ని వదులుకొని వేరే కులం లేక పోతున్నాను అనే సందేశము ఇచ్చారు ముద్రగడ పద్మనాభం గారు
@mvgopalarao48515 ай бұрын
మైసూరారెడ్డి గారు నిజాలు నిర్భయంగా చెప్పారు, అందువలన రాజకీయాలలో రాణించ లేక పోయారు అన్నది నిజమేగా.
@rameshnaikful4 ай бұрын
Correct chepparu
@venkatesappapolannagari3545 ай бұрын
Nijalu matladaru Reddy garu
@RaviKumar-kh2zbАй бұрын
Very well said sir
@kotim1435 ай бұрын
మతము మారితే కులం మారదు. సుప్రీంకోర్టు guide lines చూసుకోండి.
@officemr-vw4dy4 ай бұрын
There is no sc order like that...
@Suresh-oo1ec4 ай бұрын
మొదట నుండి కాపు రెడ్డి కులాల మధ్య అన్నదమ్ముల భావన ఎప్పుడు ఉంది కమ్మ కాపు మధ్య విభేదాలు ఉన్నాయి కానీ ఆపు రెడ్డి మధ్యన ఎప్పుడు విభేదాలు లేవు కాపు రెడ్డి కులాల మధ్య చాలా అవినాభావ సంబంధం ఉంది తెలంగాణ జిల్లాలలో కూడా నేను చాలా ప్రాంతాలకు వెళ్లినప్పుడు సత్సంగ వారు కులం అడిగినప్పుడు కాపు అని చెప్పినప్పుడు వాళ్లు ఆ రెడ్డి బాగున్నావా ఆ రెడ్డి కూర్చో అనేవాళ్ళు తెలంగాణలో కూడా కాపు అన్న రెడ్డి అన్న ఒకటే తెలంగాణలో కూడా సూర్యాపేటలో రెడ్డి కులానికి కాపును మాత్రమే ఉంటుంది కాపు రెడ్డి అనే కులాలు ఎప్పుడు అనాది కాలంలో కాపు అనే కులములో వ్యత్యాసాలు ఏవో పంతాలు ఈవో సమస్యలు ఇలాంటివి సంభవించి ఉండవచ్చు ఆ సందర్భంలో అందులో వాళ్ళు రెండుగా విడిపోయి ఉండవచ్చు అన్నది నా అభిప్రాయం కాపు రెడ్డి ఈ రెండు కులాలకు పెద్దగా వ్యత్యాసము లేదు రెండు దగ్గరగానే ఉంటాయి కాపు రెడ్డి వర్గాల కూడా బాగా కొలుస్తుంది
@whateva123454 ай бұрын
ఆయన బుద్ధిని బట్టి చెప్పొచ్చు ఆయన royal అని...మనం అందరం ఒక 3000 years ముందు ఏ కులం లేని vallame
@ksranjinailu54485 ай бұрын
ఈ తాగుబోతు చెప్తున్నాడు. మనం నమ్మాలి.
@srinath81295 ай бұрын
Jagan erukalodu Sare mee reddy laki nayakudu ledu oka erukala christian kavali ante mee istam
@pabbathisudhakar92895 ай бұрын
కులం వేరు మతం వేరు అని తెలుసుకో
@parameshreddy955 ай бұрын
aaya naku cheppe vaalaama manam..aayana raajakeeya tatwavetta saab
@devakireddyslawnsocial4 ай бұрын
100% u r right
@washingdonkandrakota63274 ай бұрын
Good interview.
@tilucks23245 ай бұрын
కులం తప్పు గుణం తప్పు చదువు తప్పు సంపాదన తప్పు కుటుంబ బంధాలు తప్పు..తండ్రి బాబాయి ల అంతం లో ప్రేమేయం..తప్పించుకున్న తల్లి..వదులుకున్న చెల్లి...కేసుల నిరూపణ..జైలు జీవితం...ఇంకా కోర్టు కేసులు...తప్పించుకోవడానికి రాజకీయాలు..ఎవరూ నమ్మని బతుకు తీరు...అరాచక పాలన..ఎవరికి నచ్చని జీవితం.
@parvathidevi9212Ай бұрын
👏👏👏👏👏👏👏👏👏
@sreenivasaraokuppala94564 ай бұрын
Excellent sir
@subramanyamraju44135 ай бұрын
జగనన్న కులము మనవత్వం, మంచితనం, కూడు, గూడు బట్టలు, ఆరోగ్యం, చదువు ఇవి అన్ని చేసే కులము. గుణం లేని కులము, కూడు లేని వారికి కులం ఏమి చేస్తుంది.
@chakrapanikondru45505 ай бұрын
బొంగేమీ కాదూ!
@Samrohan3695 ай бұрын
CHETTA VEDAVA VAADU JAGLAK 😅😅😅
@karunakararaosreeramach.93434 ай бұрын
లక్షల కోట్ల అవినీతి, ఫ్యాక్షన్, హత్యలు, ముర్ఘట్వం, పెన్షన్లు కోసం 80 వేలు కోట్లు అవుతున్నాయి అని ఆయనే చెప్పాడు. 5 సంవత్సరాలకి 5 లక్షల కోట్లు పెన్షన్లు, సంక్షేమ కార్యక్రమాలు కోసం ఖర్చు అని ఆయనే చెప్పాడు. అయితే 13 లక్షల కోట్లు అప్పు చేశాడు. మిగిలిన డబ్బు ఏమి చేశాడు😢
@gaddipativenkateswarlu57252 ай бұрын
కులాలు విడగొట్టి విభజించడం వైఎస్ఆర్ వైఎస్ జగన్కు వెన్నతో పెట్టిన విద్య
మతం మరినన్తలో కులం మారదు ఇంత చిన్న లాజిక్ తెలియకుండా మాట్లాడడం సారి కాదు, మతం వేరు కులం వేరు, ఏకులం వారైనా నచ్చిన మతాన్ని ఆసరించవచ్చు అని మన రాజ్యాంగం చెబుతుంది.
@puneethkumarreddy-u5l5 ай бұрын
మతం మారితే కులం సర్టిఫికెట్ కూడామార్చుకోవాలి ఈచిన్నిలాజిక్ ఎలా మర్చిపోయారు,దొంగలమిడీకొడుకులకు ఈదేశంలో రిజర్వేషన్ కావాలి ఈతిండిబట్టగాలనీల్లువోటు అన్నీ కావాలి మనదేవుడు వద్దు పోనీలేపోతేపోనీలేమతంమారినాడుతనకునచ్చీపోయునాడనుకుంటే రిజర్వేషన్ కోసం కులం వదలడు వాడ్ని మనిషి అని ఎలా అనాలి
@sriramachandramurty10484 ай бұрын
రెడ్డొచ్చాడు మొదలెట్టండి అనే సామెత ఉంది.
@bhaskarreddy43435 ай бұрын
ఇలాంటి వ్యక్తుల నుంచి రెడ్లకు చెడ్డపేరు. వీళ్ళు అందరూ బాబు తో కల్సి రెడ్లకు అన్యాయం చేస్తున్నారు
@Sri_Chakra_Ayurveda2 ай бұрын
సరైంది..
@josephinesavarimuthu25545 ай бұрын
There are reddies and kammas in Christians too . There are so many of our friends and neighbours who belong to those above caste l have lived with them there fore l can say this.
@user-ng7dh8hn3k5 ай бұрын
Reddys in patibandla,rentachintala, phirangipuram,tallacheruvu,siripuram,,podapadu ,tubadu from old guntur district are Christians, ravipadi, patha Reddy palem ,nutakki,attaluru old guntur district kammas are Christians, Naidus from mutlur from old guntur district are chirtians,thogata,sali from phirangi puram are chistans,
@r.v.snageswararao57814 ай бұрын
ఇంతకుముందు తులసిరెడ్డి గారు కూడా జగనగారువాళ్ళు రెడ్డి కాదు అని చెప్పేరు
Sir కులం వేరు మతం వేరు కులం అనేది మారదు పుట్టుకతో వస్తుంది. మతం అనేది మారవచ్చు
@venuavulapati68844 ай бұрын
క్రైస్తవులలో కులం ఉందా? క్రైస్తవులలో కులం ఉంటే మరి మతం మారడం ఎందుకు? దేని కోసం మతం మారారు? మా రిలేటివ్ ఒకాయన తల్లీ మాత్రమే క్రైస్తవ మతం తీసుకునీ భర్త నుండి విడాకులు తీసుకుంది. ఆయన కూతురికి పెళ్ళి సంబంధాలు ఆయన కులం లోనే చూశాడు కానీ ఎవ్వరూ చేసుకోలేదు. ఆ అమ్మాయికి 36 యేళ్ళ వచ్చేదాక చూసి అలాగే ఉండి పోయింది! కులం కావాలి అనుకున్నపుడు మతం మారడం ఎందుకు?
@prasadmulupuri87145 ай бұрын
Mysura Reddy garu is so correct. The import of the vow of Mudragadda is so confusing, if not totally meaningless.
@shekarreddy39925 ай бұрын
Cast and religion r different
@user-eg7fk6vk7r5 ай бұрын
Lol copy paste religion is Christianity kk ,stop copy pasting hindu religion in Christianity,dirty Christianity
@JayaKumarTangati4 ай бұрын
Fully enlightened.....😊
@cnmreddy89745 ай бұрын
Samaajam lo ee kulam takkuva kaadu . anni kulaalu samaaname .
@isaacthyagi86204 ай бұрын
ఈ. మైసూరా కి ఇంత వయసు వచ్చిన సిగ్గు రాలేదు. కులాల గురించి మాట్లాడటానికి....చి ఎందుకురా బాబు ఇంకా సిగ్గు లేకుండ....
@arunakumarbhuvanagiri1684 ай бұрын
ఎవరికి బ్రో.. సిగ్గు లేనిది... మీరు రెండు తరాలు కులం లేకుండా ఉండి, పాటించి చూడండి.. అప్పుడు మీ కుటుంబ సభ్యులు, బంధువులు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు.. అయినా నిలబడి బ్రతికి చూపించి మాట అను బ్రో.. అప్పుడు మీకు జ్ఞానోదయం అవుతుంది