Retd IAS Officer Akunuri Murali Exclusive Interview | CM YS Jagan

  Рет қаралды 117,170

Sakshi TV Live

Sakshi TV Live

4 ай бұрын

Retd IAS Officer Akunuri Murali Exclusive Interview | CM YS Jagan ‪@SakshiTVLIVE‬
#AkunuriMurali #apeducation #apschooleducation #cmysjagan #journalistswapna #sakshitvlive
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com​
Like us on / sakshitv
Follow us on / sakshinews

Пікірлер: 342
@vinodb542
@vinodb542 4 ай бұрын
CM గారి గొప్పతనం మరొక సారి తెలుసుకొనే అవకాశం ఈ వీడియో ద్వారా కలిగింది... సూపర్...
@user-sr9ce6sz1q
@user-sr9ce6sz1q 4 ай бұрын
కాంట్రాక్టర్లు, దళారులు, అధికారుల లంచాలు లేని డెవలప్మెంట్ ఎలా ఉంటుందో చూస్తున్నాం.. ఇది కదా విజన్ అంటే 🙏🙏🙏🫡❤జై జగన్ 🙌🙌
@HaribabuB-ed8ne
@HaribabuB-ed8ne 3 ай бұрын
ఇఇఇ888ఇ88888ఇ
@vinodb542
@vinodb542 3 ай бұрын
@@HaribabuB-ed8ne పచ్చ కళ్ళద్దాలు పెట్టుకున్న వారు మనసు చంపుకొని బతకాల్సిందే...
@marriprameela5322
@marriprameela5322 Ай бұрын
Soopar❤❤❤
@mosespolamuri5402
@mosespolamuri5402 4 ай бұрын
ఆకునూరి మురళీ గారూ మీకు మా హృదయ పూర్వక నమస్కారములు ఈరోజు పేదవారి పిల్లలు ఈ రీతిగా చదువున్నందుకు, జగన్ గారికి మీలాంటి మేదావులు దొరికి నందుకు దేవునికి వందనాలు.
@mishnah368
@mishnah368 4 ай бұрын
CM కి మీలాంటి officer దొరకడం అతని అదృష్టం అనిచెప్పవచ్చు. మీరు furniture suppliers తో "మీరు ఎవ్వరికీ పైసా ఇవ్వనక్కరలేదు, రండి, participate చెయ్యమనడం - మీ speech లో highlight.
@bhanuvijayarao5814
@bhanuvijayarao5814 4 ай бұрын
మురళి sir సేవలను మరిచిపోలేనటువంటి త్యాగం చేయడం జీవితానికి ఒక చరిత్ర కాలానికి కూడా చరిత్రనే 💐💐💐🙏🙏🙏⚔️✍️✍️✍️✍️
@johnsonakunuri8889
@johnsonakunuri8889 4 ай бұрын
మా ఇంటి పేరు కూడా ఆకునూరి నాపేరు జాన్సన్ మీరు మా రాష్ట్రానికి పని చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్ మీలాంటి వారిని ఉపయోగించి నందుకుమా జగన్ గారికి ధన్యవాదాలు మీరు ఇంకా రాష్ట్రానికి ఉపయోగ పడాలి
@chanduramchandarmekaladodd405
@chanduramchandarmekaladodd405 3 ай бұрын
తెలంగాణలో... ఫీజులు కట్టలేక కట్టలేక చేస్తున్నాం సార్ తెలంగాణను కాపాడండి❤❤
@satyapriya4199
@satyapriya4199 Ай бұрын
Nijam andi
@revanthkumar8593
@revanthkumar8593 Ай бұрын
Residential schools unnai
@chandub9102
@chandub9102 4 ай бұрын
Best cm in india He is giving high priority to education and health
@prabharao1950
@prabharao1950 3 ай бұрын
Is Saakshi TV Jsganmohan Reddy:s
@uv-5
@uv-5 3 ай бұрын
సార్ మీరు పాఠశాల అభివృద్ధికి సంబంధించిన విషయాలు చెబుతుంటే...మేము చదువుకున్నపుడు మీ లాంటి నాయకులు లేక పోవటం వలన మేము చాలా నష్టపోయాం సార్. టీచర్లు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉండేవారు. మేము పెద్ద చదువులు పొందలేక పోయాం సార్. పేరెంట్స్ కు బాధ్యత పెంచారు.
@mrcrao
@mrcrao 3 ай бұрын
Murali Garu, Hats off. In my 35 years of public service, I have not come across a sincere cadre Officer like you so commited for education sector.... Great Sir
@user-mt9jj5xt8m
@user-mt9jj5xt8m 4 ай бұрын
నమస్కారం సార్, మురళీగారు మీరు మన తెలుగు జాతి ఆణిముత్యం, జాతి రత్నం ముద్దు బిడ్డ. భగవంతుడు మనిషి గా మనకు జెన్మ ఇచ్చినందుకు, మురళీ సార్ లాగా జీవించాలని, మనమందరం ప్రయత్నం చేయాలి. మనిషిగా పుట్టినందుకు అప్పుడే జీవితం ధన్యం. వందేమాతరం జైహింద్ 👍👍 ======*======
@raghavendraprasad1300
@raghavendraprasad1300 4 ай бұрын
This video changed my perception towards our C.M 🔥🔥🔥👏👏👏
@josephinemadasu4890
@josephinemadasu4890 4 ай бұрын
👍👏👏👏
@balukrishna3564
@balukrishna3564 3 ай бұрын
Real CM and good administrator 🎉🎉🎉
@madhugarapati754
@madhugarapati754 4 ай бұрын
సార్ మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు హానెస్ట్ గా పని చేస్తే మన రాష్ట్రం ఇంకా చాలా బాగుంటుంది సార్ గ్రేట్ జాబ్ సార్ థాంక్యూ
@josephinemadasu4890
@josephinemadasu4890 4 ай бұрын
సర్ నమస్తే జగన్ సీఎం గారు విద్య విధానము లో తెచ్చిన గొప్ప మార్పును ఏమి చెప్పారు సార్ ఆంధ్ర మారిపోతుందిసార్ అమెరికా అయిపోతది సార్ థాంక్స్ ఈ రికార్డు ప్రతి ఇంట్లో మోగేటట్టు చేయండి ప్లీజ్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్లో ఈ కోరికతో పనిచేసాను సార్ రిటైర్డ్ థాంక్స్ ఫర్ ది బెస్ట్ ఫ్యూచర్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ 💐💐🙏✅💯✅✍️✍️please let us all listen this vision of education 💐💐
@twinklepinky05
@twinklepinky05 3 ай бұрын
after watching this interview I fully impressed ....hats off to cm jagan sir...murali sir u r a nice human being...i salute u sir.....I l vote jagan sir..
@uv-5
@uv-5 3 ай бұрын
సూపర్ ఇన్నోవేషన్ సార్. మంచి వివరణ ఇచ్చారు సార్ విద్య చాలా అవసరం మన దేశానికి. మీరు చెప్పిన మాటలు నేను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాను.....సార్. సీఎం జగన్ మరో రెండు సార్లు సీఎం కావాలి. సార్. లేక పోతే ఎస్సీ లుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారన్న వారు తెలుగు దేశం గనుక తెలుగు మీడియం మాత్రమే నడుపుతారు. ఇంగ్లీష్ మీడియం ఉండాలి.....నడిపిన గనత సీఎం ది. సీఎం మళ్ళీ జగన్ కావాలి
@isacbabuadepu9095
@isacbabuadepu9095 4 ай бұрын
Greatest IAS Officer A Murali. Who has been working, thinking for the development of education selflessly.
@jayaprakashnarayannimmagad8303
@jayaprakashnarayannimmagad8303 4 ай бұрын
మన ఏపీ సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రిటైర్డ్ IAS ఆఫీసర్ గారు ఆకు నూరి మురళీ గారికి మన సిఎం జగన్ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని అందించిన యాంకర్ ⚓ గారికి 🙏 పాటశాలల అభివృద్ధి చేయించిన మురళీ గారికి🙏👍 మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్రెడ్డి గారికి🙏👍 మీలాంటి వాళ్ళు కొంత మంది భూమిమీద ప్రజల కోసం చలా కష్ట పడి కృషిచేశారు మీ ఇరువురికి రాష్ట్ర ప్రభుత్వం లో జగన్ గారితో ప్రజలకు తోడు నీడగా ప్రభుత్వ అధినేతకు అండా దండగా మురళీ గారికి అలాగే ఈ రాష్టంలో IAS అధికారులకు మిగతా ప్రభుత్వంలోని పని మంచిగా చేసిన ప్రతి ఉద్యోగికి వారికి నేను మీ అందరికీ మనసు పూర్తిగా పరిపాలనా సౌలభ్యం ప్రజల కోసం పనిచేసే ఉద్యోగులకు 🙏మన ముఖ్యమంత్రిగారికి 🙏మనసా వాచా కర్మణా సాక్షి చానల్ లో చూశాను నేను మీకు నా కృతజ్ఞతా పూర్వకంగా అభినందనలు శుభాభినందనలు తెలియచేస్తూ నమస్కారం చేస్తూ ఉన్నాను యాంకర్ గారికి సాక్షి యాజమాన్యంకు కృతఘ్నతా అభినందనలు శుభాభినందనలు తెలియచేస్తూ ఉన్నాను (ఆకు నూరి మురళీగారు మా ఊరు ఉమ్మడి కృష్ణ జిల్లా నాగయలంక దగ్గర నుంచి భవదేవరపల్లి తర్వాత (నా గ్రామం పోటు మీద) (నా ఊరిలో ఆకు నూరి ఉన్నారు )మురళీగారు అలాగే నా తల్లిగారు ఊరు కృష్ణాజిల్లా (పెద్ద గూడూరు ఆ ఊరులో )కూడా ఆకు నూరి వాళ్ళు ఉన్నారు రెండు చోట్ల వారు కాపులు సార్ మీకు 🙏🙏🙏🌹🥀💐🪷🍁💯 జై జగన్ జై జగన్ జై జగన్మోహన్రెడ్డి గారు 🏃🐅🏇🌹🥀💐🪷🍁డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి గారు,🙏👍🌹🏃🐅🏇🥀💐🪷🍁జోహార్లు జోహార్లు జోహార్లు
@srinivasgadipalli1245
@srinivasgadipalli1245 4 ай бұрын
🎉
@laxmanb.1103
@laxmanb.1103 Ай бұрын
ఆకునూరి మురళి గారు, govt స్కూల్ లో చదువుకున్నారు. మీలాగా అతను కాపు కాదు, sc మాల.... నీతికి నిజాయితీకి మారుపేరు మన మురళి గారు... అతని సొంత ఊరు భద్రాద్రి కొత్తగూడెం..
@jayaprakashnarayannimmagad8303
@jayaprakashnarayannimmagad8303 Ай бұрын
@@laxmanb.1103 నేను కులం గురించి ఎందుకు వ్రాసిన విషయం మా ఊరులో ఉన్నారు అని నేను వారి మీద అభిమానంతో నేను వ్రాసినాను నేను కాపు కాదు వైశ్యుడుని కానీ నాకు కులం గురించి నాకు అంత పచ్చి లేదు ట్యాంక్ యు
@kodurubrahma3635
@kodurubrahma3635 4 ай бұрын
He is great IAS Officer.... కానీ ఇలాంటి వ్యక్తి సేవలను తెలంగాణ ఉపయోగించుకోలేదు.... మురళి,జగన్ గారి వల్లే ఏపీ స్కూల్స్ నేడు ఇలా టాప్ లో వున్నాయి
@giriii1777
@giriii1777 4 ай бұрын
Akunuri murali sir 🙏🙏 one of the finest human and IAS India has ever produced ✨ forever grateful to your services for our Country's future. No matter where ever you worked but you are the best everywhere you stepped in.
@jagannadhrao3936
@jagannadhrao3936 4 ай бұрын
ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తే విద్యా వ్యవస్థ చాలా బాగుంటుంది
@ramanjaneyulugoddu314
@ramanjaneyulugoddu314 3 ай бұрын
రాజకీయ నాయకుల పిల్లల కూడ
@kasisreenath5381
@kasisreenath5381 3 ай бұрын
Hats off to Jagan garu..let this video reach to maximum public to help win coming elections..
@bunnibabuparla7829
@bunnibabuparla7829 4 ай бұрын
Great sir🙏I can see that excitement in you that shows how much you loved doing that job with an intention to develop the schools from the bottom of your heart and how proud and happy you are about what has been achieved so far. Thanks honorable CM Jagan garu for selecting you for this great initiative 🙏🙏
@sitaramareddy1965
@sitaramareddy1965 4 ай бұрын
He is a Man with commitment! Persons like him do miracles if a chance is given. It's upto Society to protect these Extraordinary persons.
@j.woosayyagaridevanssurya6019
@j.woosayyagaridevanssurya6019 4 ай бұрын
Great visionaries and administrators Shri YS Jagan Mohan Reddy, Chief Minister of AP has shown incredible development of government schools. Rtd IAS Officer Mr. Akunuri Murali Sir also deserves this credit for playing a major role in this development. గొప్ప దార్శనికులు మరియు నిర్వాహకులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పాఠశాలల యొక్క నమ్మశక్యం కాని అభివృద్ధిని చేసి చూపించారు. ఈ అభివృద్ధిలో ముక్యపాత్ర వహించినా Rtd IAS అధికారి శ్రీ ఆకునూరి మురళి సార్ గారికి కూడా ఈ ఘనత దక్కుతుంది
@user-kp8ip7li9z
@user-kp8ip7li9z 4 ай бұрын
🙏🙏🙏⛳⛳ మీలాంటి నీలాంటి ఆఫీసర్స్ ఇలాంటి గొప్ప నాయకుడు ఒక పది సంవత్సరాలు ఉంటే పేదవాళ్లు పిల్లలు గొప్ప స్థాయిలో చూడగలుగుతాం
@madantatapudi3934
@madantatapudi3934 2 ай бұрын
Awesome! Really good to watch the interview. Money spent on Education is not wasted, but invested! Certainly a great and positive change in the AP Education system. Our deepest appreciation to our beloved CM Shri. Jagan Garu and Mr. Murali Garu. Soon AP would be after Finland, Sweden and Norway!!!!
@bonamkamal5282
@bonamkamal5282 4 ай бұрын
నమస్తే 🙏 sir...nijam ga miru chesina కృషి మా జాతి ఎప్పటికీ maruvadu. Future miru chesina కృషి తో తప్పకుండా ఫలాలు వస్తాయి..మిమ్ములను pogadataaniki మాటలు రావడం లేదు.. మురళి sir🙏 జగన్ sir🙏
@hi2nani2
@hi2nani2 4 ай бұрын
That's called a visionary leadership! The real leader is who knows how to take the best out of an intelligent group of people/officers to bring change in peoples life and transform their life's. It requires a lot of guts to break traditional politics. I think the era has come where politicians stop relying on people's money. Hats off to Jagan garu and kudos to great officers like you Murali sir!!
@venkatalakshmanakumar.c554
@venkatalakshmanakumar.c554 4 ай бұрын
Wonderful Murali sir. I have visited my elementary school very recently and interacted with some students.. practically seen the toilets, drinking water facilities and other infrastructure .simply superb. Your efforts and Jagan Garu ' comitment highly appreciated.
@gkk2215
@gkk2215 4 ай бұрын
Well said and well explained by knowledgeable officer, Indian rulers don't want every low profile citizen to be rulers through education empowerment.
@pvreddy9157
@pvreddy9157 4 ай бұрын
Honest officer Country would progress more rapidly if we have people like him Unfortunately we have to deal with rotten people in our society
@mahenderreddymahenderreddy4773
@mahenderreddymahenderreddy4773 4 ай бұрын
Great CM & Great Akunuri Murali sir your services need in Telangana
@rajkakani
@rajkakani 4 ай бұрын
We learned lot of good things from muraligaru thank you a lot.
@user-bz3wf5lg9l
@user-bz3wf5lg9l 4 ай бұрын
Great Honourable retired IAS officer Sri A.Murali Garu
@shankarrao7878
@shankarrao7878 4 ай бұрын
Great sir,murali sir ,your services are required for AP and country
@ramachandravarri4712
@ramachandravarri4712 4 ай бұрын
Builder of society 🎉
@venkatareddy2312
@venkatareddy2312 3 ай бұрын
Great great and sincere officer.
@goliviraja2941
@goliviraja2941 4 ай бұрын
We're spellbound Sir and Swapna. 👍🙏⚘
@nagarathna5602
@nagarathna5602 3 ай бұрын
Really Great Sir.👏👏
@jagadeeswaraappa6553
@jagadeeswaraappa6553 4 ай бұрын
Excellent sir namaste sir continue sir
@abrahamkoppula5394
@abrahamkoppula5394 4 ай бұрын
You are a great officer Thank you murali garu .God bless you.praise lord.
@user-ve3bz1oq9t
@user-ve3bz1oq9t 3 ай бұрын
Murali sir efforts are excellent in all fields-- there are two I A S officers in him. Very efficient person. Thanks to Jagan sir , for developing education.
@eswaraiahsani3138
@eswaraiahsani3138 3 ай бұрын
Yes sir Murali garu 🙏 The real path of Dr. BR Ambedkar garu 🎉
@grk991
@grk991 3 ай бұрын
A good officer and visionary politician the result is clear and great achievement
@PrasadDasarie
@PrasadDasarie 4 ай бұрын
One of the Best Interviews from Sakshi, Murali Sir is An Outstanding Personality in Indian History, Face of Honesty and Change of Education System ❤❤❤
@lourdumary9333
@lourdumary9333 4 ай бұрын
నేను కూడా ఒక ఇలా volunteer gaa పనిచెయ్యడం ఇష్టం. But how?
@azharshaik4244
@azharshaik4244 Ай бұрын
This vedio changed my perception about our honourable CM jagan garu.. winning or loosing election doesn't matter, ur impression will be there for ever on government school.Great work
@thisisme1315
@thisisme1315 4 ай бұрын
Hats off to you Sir😊
@rambabuenakoti7552
@rambabuenakoti7552 4 ай бұрын
మురళి సర్ కి నమస్కారం! జైభీమ్ సర్! మీరు విద్యా విషయంలో ఇంత రీచర్చ్ చేసి అమలు చేసి చూపించారు.ధన్యవాదాలు. అంబేద్కర్ గారు తర్వాత విద్య గురించి ఇంత గొప్పగా చెప్పింది మీరే. ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు మారడానికి మీ కృషి ఎంతో ఉంది. అన్ని అంశాలపై నాణ్యత పాటించారు.తర్వాత అది లోపించింది. విద్యార్థులకు ఇచ్చే కిట్లు నాణ్యత లేకుండా ఉండి,వారు ఉపయోగించే స్థితిలో లేదు. అలాగే తరగతుల గదులు ఉన్నాయి. సబ్జెక్టు బోధన అన్నారు. కానీ ఉపాధ్యాయులు మాత్రం లేరు. ఉన్నా వారికి అన్నీ సమస్యలే.
@vamshi5745
@vamshi5745 4 ай бұрын
my heartly thanks to akunuri sir
@lakshmansuri3216
@lakshmansuri3216 3 ай бұрын
Hope future cm will continue the effort made by this officer and Jagan
@guravareddy2133
@guravareddy2133 4 ай бұрын
విద్య ప్రజలు సన్మార్గులను చేయలి నీతి nijayiti, నేర్పాలి
@pasumarthy.s
@pasumarthy.s 4 ай бұрын
సార్ మన తెలంగాణ ప్రభుత్వం కూడా మీ అనుభవాన్ని వినియోగించుకుంటే బాగుంటుంది... ఇది నా అభిప్రాయం మాత్రమే
@Ayaanshaik6748
@Ayaanshaik6748 4 ай бұрын
Hat's off to ur work towards Nadu - Nedu sir
@ashokreddydondeti7326
@ashokreddydondeti7326 4 ай бұрын
I praises to CM Please nadu nedu concept adopt to Water scheme in ap
@chanduramchandarmekaladodd405
@chanduramchandarmekaladodd405 3 ай бұрын
సార్ ఇలాగే తెలంగాణని కూడా అభివృద్ధి చేయండి... మీకు తెలంగాణ ప్రజల జీవితాంతం రుణపడి ఉంటారు❤❤❤❤❤
@venkatareddy2312
@venkatareddy2312 3 ай бұрын
సీఎం ప్రోత్సాహం ఉండాలిగా, అది లేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మురళీగారు.
@bhavanadevi5945
@bhavanadevi5945 4 ай бұрын
Meeru cheppe vishayalu public ki teliyalsina avasaram vundi. News channel s lo meelanti vallu cheppalsina avasaram chala vundi. Daya chesi ivanni public ki teliya cheyandi
@adisunkara7956
@adisunkara7956 4 ай бұрын
Well done Murali garu and CM Jagan. Mind-blowing
@samuelmurthygollapalli4586
@samuelmurthygollapalli4586 4 ай бұрын
wonderful sir.salute sir .wonderful workout sir.everything youvprovide sir .but improve the teaching staff and how much the student develop from early education.pl take care about the rural students. pl monitering the students
@nathanielalice2217
@nathanielalice2217 3 ай бұрын
black boards, chalks, tables, fan, water, electricity, internet all the above services were provided to all schools under nadu nedu, I myself experienced this change and acknowledge this statement with the best of my knowledge. Mana Badi Nadu Nedu. Thank you for joining our state and creating these reform activities.
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 4 ай бұрын
ఈ వ్యవస్థ లో బాల కార్మికులు లేరు.
@rajeshreddy8160
@rajeshreddy8160 4 ай бұрын
Wonderful case study!!! can be replicated at every district level and monitored closely the way this gentleman says that his CM monitored the program in a phased manner, this will be a great presentation to any population where the faith of the electorate upon political leaders is diminishing.
@vijayamandapatim1521
@vijayamandapatim1521 4 ай бұрын
Sir your job is really great , super sir ,fully i listened tyour video 👌👌👌🙏🙏🙏🙏
@johnsonkaru783
@johnsonkaru783 4 ай бұрын
Me reforms ki salute. One suggestion toffel introduce chasaru kada sir Mari teachers training and emi Ela chappali dani Pina training ledu. Pls train them with EFLU or university professors and scholar's for continuous improvement.
@blackhorn83
@blackhorn83 4 ай бұрын
One word to say "epic" history remembers officers like you and cm like Jagan.. ❤
@TheSubbaiah1000
@TheSubbaiah1000 3 ай бұрын
Great officer and great CM
@georgevictorpasalapudi7492
@georgevictorpasalapudi7492 4 ай бұрын
A wonderful interview revealing the truths by an IAS.
@SagarKumar-yv5cc
@SagarKumar-yv5cc 3 ай бұрын
Verry good sir mi lanti varu samaganiki avasaram 👍👍👍👍👍👍
@neohumanityyag5023
@neohumanityyag5023 4 ай бұрын
మేధావితనం నిరూపించుకునే వారే గొప్పవారు నమస్తే సార్
@Mallikarjun.2000
@Mallikarjun.2000 4 ай бұрын
Very very great and Valuable interview, Salaam to Murali Sir and AP CM Sir.
@iiigraghu
@iiigraghu 4 ай бұрын
Earnedt Excellent Enterprising Extraordinary Emerging Evolving Educational Endeavor of Andhra Pradesh. Thanks to former IAS Officer Sri Akunuru Murali, who is the Advisor to Government of AP 💐🤝🙏
@bhaskarvijay2653
@bhaskarvijay2653 4 ай бұрын
One of the best and honest interview,keep it up,Sir.
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 4 ай бұрын
Thanks a lot Sir Murali IAS గారు. మీకు అభినందనలు
@haribangaram7357
@haribangaram7357 2 ай бұрын
సార్ నేను ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ను సార్ మీరు ఉన్న సమయం లో ఉపాధి హామీ పథకం బాగా అభివృద్ధి చెందింది. మళ్ళీ ఒక సారి ఉపాధి హామీని మీరు గాడిలో పెట్టాలని కోరుకుంటున్నాను
@mtr617
@mtr617 4 ай бұрын
Very informative interview, all kudos to Sakshi tv and team .
@varaprasadkurella9072
@varaprasadkurella9072 4 ай бұрын
మురళి గారు జగన్ గార్కి పిల్లల చదువులపై వున్న మక్కువ వారిముందు చూపు కొన్ని గుంతనక్కలకు నచ్చవు. వారికినచ్చినట్లు ప్రభుత్వం . నడవాలని గోల. E M లో వారిపిల్లలు చదవవచ్చు. కానీ GOVT స్కూల్సు లో తెలుగు లో చదవాలని ఏడుపు. మంచిని మంచిగా చూడలేని కుహనా రాజకీయ నాయకులు చాలామంది కలరు అది వాళ్ళఖర్మ.
@mreddy3043
@mreddy3043 3 ай бұрын
FEES REIMBURSEMENT KOTHAGA VACCHINDI KADU, YSR NUNDU BABU VARAKU VUNNADE. KAKAPOTHE JAGAN GARU TIME KU IVVALEKAPOTHUNNARU.
@venkataramanaakula6001
@venkataramanaakula6001 4 ай бұрын
More Power 💪 to YS Jagan
@georgevictorpasalapudi7492
@georgevictorpasalapudi7492 4 ай бұрын
Wonderful officer. Great Visionary.
@gaddeadinarayanaadi9764
@gaddeadinarayanaadi9764 4 ай бұрын
Super IAS officer he is very talent, utilaise his idios special request to Ap govt, and good interview
@lalithapoornaKala
@lalithapoornaKala 4 ай бұрын
Physical health gurinchi kuda govt focus pettali.
@johnsonkaru783
@johnsonkaru783 4 ай бұрын
Excellent discussion
@velangisatyanarayana4171
@velangisatyanarayana4171 3 ай бұрын
Education in telugu will help our students to get employment in telugu states whereas english knowing students will get jobs other in other as well as in abroad my good wishes to chief minister
@josephinemadasu4890
@josephinemadasu4890 4 ай бұрын
Known to unknown education method 👏👏👏👍👍👏👏💕💕🇮🇳💕💕✍️✍️🙏
@DrBRReddy-sp5uc
@DrBRReddy-sp5uc 3 ай бұрын
His involvement to establish world class education system in A.P. is great. Good understanding of different logistics. Our complements for his contrbution as education a source of developments.
@uv-5
@uv-5 3 ай бұрын
చాలా ఇష్టంగా, ప్రేమ గా, ఆప్యాయంగా పరిపాలన అందించాడు సీఎం జగన్. జగన్ సీఎం కాదు... పాలన ప్రేమ లో.మా మనిషి.... జగన్. మీళ్ళీ సీఎం జగన్ కాకపోతే పేదల విద్య ఖచ్చితంగా వెనుకబడటం ఖాయం. పిల్లల భవిష్యత్తు కుంటుపడుతుంది. మళ్ళీ సీఎం అయితే పిల్లల ఆశయాలు నెరవేరుతాయి.
@SucharithaRuchitha
@SucharithaRuchitha 3 ай бұрын
చదువు అనేది భవిష్య తరానికి మనం అందించే ఏకైక ఆయుధం కాదు....ఆస్తి అని చెప్పండి సార్
@srj5831
@srj5831 Ай бұрын
Very very remarakable great efforts put in by MURALI garu and JAGAN garu on EDUCATION . Hats off to you both.Thanks to anchor sister. Thanq.
@sanathreddy1142
@sanathreddy1142 4 ай бұрын
Sir you are great, seen your Old videos. Telangana govt, not used you.
@bhavanadevi5945
@bhavanadevi5945 4 ай бұрын
He is looking so young. Unable to believe that he is retired. Great
@vrmaddala9952
@vrmaddala9952 3 ай бұрын
May god gives more strength to murali garu
@hanumallela1585
@hanumallela1585 4 ай бұрын
ಮೇಡಂ ನಾದಿ ಕರ್ನಾಟಕ ಮೀ, ಇಂಟರ್ವ್ಯೂ ಮಾಫ್ಯಾಮಿಲಿ ಕೊರ್ಚೋನಿ ಚೂಸ್ಥಾಮೂ...your grate
@tonykuba
@tonykuba 4 ай бұрын
Deenemma jagan anna i die for u instead of dying for my cheyyaleni stomata for my children to study
@shankermadha2892
@shankermadha2892 2 ай бұрын
పేదల పట్ల మీ సేవ గుణం గొప్పది
@sukruthadhandu5566
@sukruthadhandu5566 Ай бұрын
మంచి చేయటానికి మంచి మనసుండాలి
@srinivasaraorao1043
@srinivasaraorao1043 4 ай бұрын
Well said sir they are the best come through tough competition....they are the best.....
@lalithapoornaKala
@lalithapoornaKala 4 ай бұрын
Intlanti marpu vasthe every student genius avutharu.
@sridevikasisomayajula1884
@sridevikasisomayajula1884 3 ай бұрын
Murali sir you r very great sir I am very much impressed your speech 🎉
@sudhir302
@sudhir302 2 ай бұрын
మనసున్న మారాజు కి మనసు పెట్టి పనిచేసే అధికారి తొడైతే... అద్భుతాలు జరుగుతాయి..... 🫡🫡🫡🫡
@kasireddychandanareddy4739
@kasireddychandanareddy4739 4 ай бұрын
Next kuda Jagan gaare CM avvali..
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 4,7 МЛН
Каха ограбил банк
01:00
К-Media
Рет қаралды 9 МЛН