అన్న shorts ఒకొక్కటి 2 or3 టైమ్స్ upload చేస్తున్నారు ఆలా ఎలా
@HyperEntertainments Жыл бұрын
brother naa channel ki kudaa re used problem vachindi please solve my problem.
@MR4DAY.4446 ай бұрын
Aa tharvatha views kuda ravatledu bro 😢
@sirishasrecipesvlogs7692 Жыл бұрын
Brother already monitization ki apply chesaka video delete cheyochaa
@ANUThoughts292 жыл бұрын
Long videos ki reused content vachhindi short ki montization option ravatledu.. Ela
@jaisettibalija2 жыл бұрын
ఈ చానల్ మొనిటైజ్ అయిపొయింది ,కాని ఇంకో చానల్ ఉంది ,దీనిలో అప్లోడ్ చేశాకా ,కోత్త చానల్ అప్లోడ్ చెస్తున్నాం అదే విడియో ,కాపీ అని వస్తుంది ,కాని నేను వాడోచ్చా ? నా విడియో కదా.రెవిన్యూ దీనికొచ్చేలా పెట్టుకుంటే సరిపోతుంది గా బ్రదర్ పంపన !
@Narsimluvtp98109 ай бұрын
అన్నా నాకు copy strike పడ్డది అప్లై చేసుకున్న రేస్ కంటెంట్ అని పడ్డది. ఈ వీడియో చూసి అప్లై చేసుకుంటే monetize అయితదా 35 రోజులు copy strike ఉంది. ప్లీజ్ రిప్లై
@Naontarianveshana. Жыл бұрын
బ్రో ఛానల్ కి వార్నింగ్ వస్తే ఏమైనా టైం పీరియడ్ ఉంటుందా ఎలా ఆ వీడియోని వెంటనే డిలీట్ చేశాను కానీ వార్నింగ్ అనేది అలానే ఉంది వైటి స్టూడియో డిస్క్ స్టాప్ పైన మానిటైజేషన్ కి ఏమైనా ఇబ్బంది అవుతుందా అనుకోకుండా ఒక తిక్క పని చేశా వైలెంట్ కంటెంట్ ఉన్న సూసైడ్ వీడియో ఏమీ ఆలోచించకుండా అప్లోడ్ చేశా తెలిశాక ఇప్పుడు బాధపడుతున్న ఛానల్ అయితే ఉంది వైటీ స్టూడియోలో మాత్రం వార్నింగ్ అని వస్తుంది ఏం చేయాలి బ్రో చెప్పండి ఒకసారి నేనైతే నార్మల్గానే వీడియోస్ పెట్టుకుంటే వెళ్తున్న ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి
@ChandraKalaTeluguFacts5 ай бұрын
S bro Naku kuda same problem vachindi
@Gayi3Editz Жыл бұрын
Bro na channel ki kuda reused content vocchindi... Naku thelika oka video pettanu daaniki strike vocchindi.. Please help me.. Na channel ki reused content problem solve chey bro konchem
@prasadexamsreview Жыл бұрын
అన్నా నాది education chennal అన్నా నేను only previous year public paper naa chennal upload chestanu kani already nennu upload cheshe paper upload cheshe vunte reused content paduthuda voice over chesi upload chestanu nennu
@shanthjmd67632 жыл бұрын
థాంక్యూ...అన్న ..మీ వీడియోస్ మంచి హెల్ప్ గా ఉన్నాయి కొత్త యూట్యూబర్స్ కు .ఫోన్ ద్వార కూడా మంచి సమాధానం చెప్పచున్నారు .. అంతే ఓపకితో అందరికి హెల్ప్ గా ఉండాలి అని కోరుతూ ..మీ subscribe r ..
@Foodreviewtelugu19118 Жыл бұрын
Annayya number evvara please
@TeluguTechpad Жыл бұрын
7794829849
@riyudarling Жыл бұрын
@@TeluguTechpad hello Anna reply
@riyudarling Жыл бұрын
Watsapp lo no reply Anna
@riyudarling Жыл бұрын
PLZ he'll me bro
@sarathvlogstelugu Жыл бұрын
Bro sarathvlogstelugu channel reusable content padi monitaization eeroju stop ayyindi.. Can you check n suggest what to do in further
@Jacksolomon777 Жыл бұрын
My Channel got rejected for monetization for "reused content", could you please help me bro??
@tunivlogs1419 Жыл бұрын
Bro, Mee problem solve I ndhaa
@Jacksolomon777 Жыл бұрын
@@tunivlogs1419 NO Bro!
@kasipetaswamy Жыл бұрын
థాంక్స్.. @kasipetaswamy
@vijjuammavijju10 ай бұрын
నా ఛానల్ రీ యూజ్డ్ అని వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి కొంచెం చెప్పండి
@Pardhutechintelugu10553 ай бұрын
Bro naa channel ki kuda reused problem vachindi. ( full monitaization avaledu , shorts dwara vachina 3000000 views ki half monitaizatiin ayingi )em cheyyali..
@ranjithasworld786 Жыл бұрын
Bayya reapply cheyyadaniki monetization ki mundu monetization appudu watch time saripothada leka malli e 1 year lo watch time 4k hours undala bayya
@RCfactsTelugu-01 Жыл бұрын
Anna😭😭😭😭😭😭😭😭
@ravulavipul45613 Жыл бұрын
Hi bro... నేను na ఛానల్ లో apply చేసిన తరువాత ఒక వీడియో reused unte step 2దగ్గర ఉన్నప్పుడు delete చేశాను.... Step 3రివ్యూడ్ inprogress లో undhi ప్రెసెంట్ monitization అవుదా bro లేక reused అని పడుతుందా... Plz రిప్లై bro
@JMBfarmstelugu4 ай бұрын
జరుగది ఎందుకంటే కొత్త youtube అప్డేట్స్ వచ్చినాయి ఛానల్ తీసి పడేస్తున్నారు జాగ్రత్తగా వీడియోలు చేసుకోండి.... ఎందుకంటే మనం కష్టపడి చేసిన ప్రతి వీడియో మనది సొంత వీడియో ఉండాలి
@KISHOR_CRAZY_FF2 жыл бұрын
కార్టూన్ వీడియోస్ ఆడియో తీసి మన ఆడియో పెట్టుకుంటే మానిటేజన్ అవుతుందా
@TeluguTechpad2 жыл бұрын
50 50 chances vunnai avvaniki
@KISHOR_CRAZY_FF2 жыл бұрын
Tq
@VallelaSasidhar800 Жыл бұрын
Hi anna ... Naadhi monetizing reused content ani vachindhi nuv em ayina help cheyagalava......
@nandyalnewstv7 ай бұрын
అన్న నాకు ఇదే సమస్య...re used content పడింది...montisition పోయింది... నాకు హెల్ప్ చేయండి
@SpiritualTeja Жыл бұрын
Pixabay free videos ni regular ga vadanu. Naku reused content vachindi. Ela solve cheyali plz.. cheppandi bro..
@SunithaInjetyАй бұрын
Bro na channel lo nenu cinema edits chestunna naku reused content ani vachindi malli appeal chesina ade vachindi em cheyali inka ah content ki stick avvatam apeyana asalu alanti channels pettadam waste ah
@triveniram6214 Жыл бұрын
Naku WhatsApp lo video share chesthe nenu inshot lo download చేసి uplode chesa bro copyright claim ayithe రాలేదు monitization లో reused content వస్తుందా, రాదా bro doubt ga undhi plz reply
@Anithavlogs9495 Жыл бұрын
Naa short videos 1 0 m complete kakapothe monitizet avuthunda kada chepandi brother please
@హ్యాండిల్-స1య4 ай бұрын
అన్నయ్య నా చానల్ కూడా రిలీజ్ కంటెంట్ వచ్చింది నేను చాలా కష్టపడ్డాను 🙆😥😥😥😥😥
@Mr.Amruth Жыл бұрын
అన్న నాకు watch hour లేక మోనిటైజ్ అవ్వలేదు. కానీ reused content ఒక వేళా వస్తే మోనిటైజ్ అవ్వక ముందే reuse content అని చూపిస్తుందా. లేదా మోనిటైజ్ step దాకా వెళ్ళాక reuse content అని చూపిస్తుందా
@POWER_OF_JESUS_TELUGU3669 Жыл бұрын
anna na channel iavaal reused content valana monitization avadhu ani vachndhi 15dys lo appeal చేసుకోవాలి అంట ఎలా అన్న ఎంతో కష్టపడి videos chsnu 1yr nundi pls anna hlp me neku watspp chesnu pls
@shiningsnehitha94182 ай бұрын
Me problem slove indha andi
@jagantv1135 Жыл бұрын
బ్రో నా చానల్ పొలిటికల్ reuse కంటెంట్ డిమానిటైజేషన్ అయింది మీరు ప్రాబ్లం సాల్వ్ చేయగలరు
@mahantv-qo2vs7 ай бұрын
Problem solve indha బ్రో...?
@_RamBro_ Жыл бұрын
Hi brother, నా ఛానెల్ కి ఈ problem వచ్చింది. కానీ ఏ videos reused content అని తెలుసుకోవాలి?
@SAICD_TALKS3 ай бұрын
Bro nanu monetization ki apply chasta reuesd content vochindi ipudu reused content shorts and video delete chasi malli reapply chasukovacha
@jnrrocks54022 жыл бұрын
Google lo photos పెట్టకూడదా.. అలా అయ్యితే మరి ఫొటోస్ ఎక్కడ దొరుకుతాయి.. ఫొటోస్ పెట్టి మన వాయిస్ తో వీడియోస్ చేయవచ్చు గా
@informativevideosbySandhya Жыл бұрын
బ్రో నాకు షార్ట్ వీడియోస్ కి రీ యూజ్డ్ కంటెంట్ వచ్చింది ఇప్పుడు షార్ట్ వీడియోస్ డిలీట్ చేశాను ఫుల్ వీడియోస్ కీ రి used కంటెంట్ ఏం లేదు నేను ఆపిల్ చేస్తే చానల్ ఓకే అవుతుందా plz రిప్లై andi
@telugutv-om1eh Жыл бұрын
text copy chesi pettavacha bro
@ideasbazarib2332 Жыл бұрын
Na channel monitisation ki apply chesanu sir. Reused content ani rejecte vachindi.meru monitisation cheste enta charge chestaru cheppandi plz??
@rkcreations83098 ай бұрын
Anna నాకు ఈ ప్రాబ్లం నిన్న వచ్చింది ఏం చేయాలో అర్థం కావట్లేదు కొంచెం చెప్పగలరా
@KaKa.Lakshmi.7 ай бұрын
అన్నా నాకు కూడా ఇప్పుడు మీరు చెప్పేది పడింది కానీ ఎలా దాన్ని సాల్వ్ చేయాలో నాకు తెలియట్లేదు అన్న నేను ఎక్కడ తప్పు చేశాను అర్థం కాలేదు అన్న ప్లీజ్ నా ప్రాబ్లం సాల్వ్ చేయరా
@ashuofficial60110 ай бұрын
Hi bro... మా mother కి youtube channel లో reused content అని వచ్చింది... Plz help me bro
@manishinternetworks7659 Жыл бұрын
అన్న నా ఛానల్ కు reused కాంటెంట్ అని వచ్చింది అన్న ఎం చెయ్యాలి.... నీకు కాంటాక్ట్ అవ్వాలని ఉంది గాని ఎలా నీతో కాంటాక్ట్ అవ్వాలి... ప్లీజ్ హెల్ప్ bro
@Dramadelighted5 ай бұрын
What if i use drama based channel? Then I'll surely get reused content right!? Then my channel won't monetize?
@kandishirisha30156 ай бұрын
Annaa .. nen fst pettina naade own short malli konnirojula thrvatha adhe short song edit chesi upload jesaanu... Reused ani paddadhi.. Alaa annaa
@GovindaSena888 Жыл бұрын
Hi anna Monetization option thisesaru Google AdSense lo 200 dulers unnai avi vasthaya anna
@savithrilifestyleideas Жыл бұрын
వస్తాయి బ్రో
@revathijabbu13715 ай бұрын
@@savithrilifestyleideasరావాలి అంటే ఏం చేయాలి
@allstatusr4296 Жыл бұрын
Hello brother naa channel reused vacchindi malli re apply chesetappudu nenu naa reused videos ni trim cheyyocha and minimum enni videos cheyyali trim
@jnrrocks54022 жыл бұрын
Google lo photos పెట్టకూడదా.. అలా అయ్యితే మరి ఫొటోస్ ఎక్కడ దొరుకుతాయి
@PariVlogs-dj8kx7 ай бұрын
Na channel reused Ani vachindi bro..em chevali chepandi..
@FreeFire-qx7zt Жыл бұрын
bro nenu travel videos chestha Just 3 seconds movie pic Peta video mothaniki ...naku repetitive or reused raduga ? please reply bro.....or any one can reply..
@Rosy1234sp2 жыл бұрын
Hello anna Na channel lo old videos konni kalipi new video ga create chesi same channel lo upload cheyochcha...❓❓ Bro okkokkaru okkokala chepthunnaru.. Miru chepthe nen confirm cheskunta.. Cheppu anna
@jeevanreddy2208 Жыл бұрын
నా channel monitise అయ్యి ఉంది.. కానీ ఇప్పుడు reused content పేరుతో మొనిటిజేషన్ cancel అయ్యింది..
@GPHistoryFindings4 ай бұрын
Bro... AI images ki, konni platformlo images ku na face swap chesi use chestunna, alanti vatiki altered content ani pettals
@brokengamergani9456 Жыл бұрын
Bro nen chanel create chesi 11 months avuthundhi naku reused content vachindhi appudu konni videos delete chesa malli 4k watch hours adigindhi normal ga 1 year lopey monitaization chesukovali kada ela bro
@tgssaifacts86232 жыл бұрын
Anna facts గురించి google nundi photos download chesi photos thoni video edit chesi pedithe reused content ani పడుతదా anna
Bro violation of the KZbin monetization polices vastha ami cheyale
@vamanabhatlamadhavi22279 ай бұрын
Na channel ku kuda reused content vachhind andi next yemi cheyali
@smartsingers4u Жыл бұрын
im singer sir, generally we are sininging from movie songs. now im facing reused content issue. kindly help me
@NewEshcolPrayerHouse Жыл бұрын
ఆదిత్య మ్యూజిక్ లాంటి కంపెనీలు లిరికల్ సాంగ్ ఫుల్ సాంగ్ ఆడియో సాంగ్ 1.2.3 వీడియోలు పెడితే వాళ్ళకి రియూజ్డ్ కంటెంట్ రాదా. (?)
@Nareshtalkies2 жыл бұрын
Nenu then and now videos chastunaa Amina reused contact vastadaa
@vandematharam474 Жыл бұрын
గణేష్ భయ్యా వయొలిన్ music ని creator permission తో మన వీడియో కి bgm గా వాడుకుంటే copyright claim రాకపోయినా reused content కింద వస్తుందా. అటువంటి వీడియోస్ monitization కి eligible అవుతాయా . మీ subscriber
@banalaharibabu7 ай бұрын
Remix video chesthee reused content vasthundhaa
@vedhapredvi Жыл бұрын
Hi sir నేను సీరియల్ hotstar lo serial ni actor own voice tho chesi pettnu naku reused content ani vachindi ela salve cheyali
@SHYAMNEWSUPDATE52595 ай бұрын
ఒక వీడియోను ఎన్నిసార్లు అప్లోడ్ చేయొచ్చు. రెండోసారి చేస్తే reyused content వస్తుందా లేదా
@yamunasrialliswell754728 күн бұрын
Bro naku reused content padindhi naku ela cheyalo teliyatla pls bro help me e msg chudandi pls brooo
@Sukanya-Deepu9 ай бұрын
Hi andi nenu ma papa birth nundi unna memorable vedios ni pettalanukuntunnanu , adhi naku help avthundhi antara channel ki subscribers and views ravadaniki and monitization ki. Please reply
@vijjuvijaya64584 ай бұрын
Bro na problem solve chesthara naa chaneel kuda reused content ani vasthundi please na problem solve chesyyandi bro
@Mr_vijay_creations Жыл бұрын
Hi Anna I need your help 🙏 Anna I got same problem please help me
@gantasavithri712 Жыл бұрын
Bro videos lo reused amlevu shorts lo vunnai inasare monetise avvadha renditillo vundakudadha reused content
@Madhumadhaviteluguchannel Жыл бұрын
Hello andi nenu shorts konni use chesinavi petanu naku reused content ani vachindi andi ela em cheyali pls chepandi
@rajihomestyle2 жыл бұрын
తమ్ముడు నేను ఫేస్ చేస్తున్న...
@tejusasivlogs Жыл бұрын
1.na channel lo Short videos ni club chesi long video laga upload cheyacho? 2.short video chesina same content long video lo malli cheyacho aundi
@sunriver19 Жыл бұрын
Yes, but make little changes in editing and add few voice overs like intro and outro.
@Kallupremkumar2 жыл бұрын
Anna cooking channel lo manam utube lo chusi malli avi try chesi mana channel lo pettocha
@Biblepaataalu- Жыл бұрын
Anna ఇప్పుడే నాకు మెయిల్ వచ్చింది, reused content ani. ఏం చేయాలి.
@chaitanyajyothi2 жыл бұрын
anna re apply chesaka vallu review chesetappudu community tab posts kuda review lo consider chesthara ? ledante only videos ye na ?
@sunriver19 Жыл бұрын
Only videos. But community tab posts should not have any abusive content, strictly follow the KZbin guidelines.
@aishuchetana Жыл бұрын
hello,how to contact you ? youtube dhi okka issue undhi andi elatidi a
@Vellankivlogs Жыл бұрын
Naaku reused content loo tarminate aindhi bro plez help me nenu short videos konni thappa remaining anni maa travel videos and my wone videos bro plz help me
@nareshchary48795 ай бұрын
Bro re release movie upload chestha problem aithada
@pranavpranay62385 ай бұрын
Anna naa channel kuda same problem anna today iendi help cheyyandi anna Nadu monitization ipoinaa 6 months ki illa padindi anna reply ivvandi anna please...
@telugumillionaires12 жыл бұрын
Bro nuvvu mobile lona video record చేసేది ,or camere Lona ? Nenu KZbin video shut చేయటానికి మీడియం బడ్జెట్ లో మంచి mobile kavali bro ,కొంచెం 20k లోపు ఉన్న మంచి mobile name cheppu bro , video shut చేయడానికి ☺️
@ismartsudarsanaranivlogs Жыл бұрын
Reused content problem problem vachindi..solve చేస్తారా..
@SREENUVASULU94 Жыл бұрын
anna nenu okka please ni telugu lo cheppnau and hindilo cheppanu ante ikkadanunchi telugu lo cheppukuntu vellanu akkadanunchi hindilo cheppukuntu vachanu moniteshan vellinappudu reuse content paduthunda ?
@vennelasharanya2 жыл бұрын
Shorts kuda వర్తిస్తుంద
@JeethendaraConnects Жыл бұрын
I am facing the problem Reused
@factnews08 Жыл бұрын
Anna news paper ki audio add chesi shorts lo upload chesthe reused vasthada... reply pls
@pallavigubbala23719 ай бұрын
Money vastunnaya bro meeku
@b.v.ratnamtelefilms Жыл бұрын
Yes my problem reused content
@Kinneratalks3328 ай бұрын
Green screen effect use chesanu bro Naku alage vasthundhi bro
@Rajuvlags14 күн бұрын
Avunu brother naku kuda
@guppedanthamanasu_brahmamudi Жыл бұрын
Hii bro naku same problem bro reused content Ani osthundhi please help me bro
@Rockstar98_gaming_yt Жыл бұрын
Yes bro
@keerthanasimha7505 Жыл бұрын
Anna heath tips/edaina topic theeskuni cheppalanukuntunnanu.. Google lo pics theeskuni slide show vesi na voice este repeated content rakunda untunda.. Okavela repeated kakunda ela vedio cheyyalo cheppu anna. Face kanapadakuda cheyyalanykuntunnanu
@naazeducationalaccademy Жыл бұрын
yes it is reused content
@AnjanPatel-n5e4 ай бұрын
Google lo images download chesi video lo add cheyocha
@akhiljaanraju4984 Жыл бұрын
naakochindhi e problem😢
@godswaydaily6099 Жыл бұрын
My channel having reused issue can you please help me
@A3zworld2 ай бұрын
Bro na channel reuse padindi bro help cheyandi bro
@trivenibadavath94032 жыл бұрын
Reused short ki 6.4M vachindi Na own short ki 7.6 M vachindi
@yeswanthyeswanth1497 Жыл бұрын
Nenu jesus message gurinchi google messages rasukoni,vatiki nakistamaeena emijes petti voice vower estunna ala cheyavuchha.
@kalyanithoughts Жыл бұрын
Same my channel ki re used content Ani vachhindi
@bandarkurrodu9086 Жыл бұрын
బ్రో మీ whatsup కి msg పెట్టిన రిప్లై లేదు ... మీ రిప్లై కోసం waiting
@Shanvikafanofpawankalyan2 жыл бұрын
Bro 17k subscribers same problem emi cheyali
@RakehReddy Жыл бұрын
bro nadi dj channel undi with 80k subscribers but naku kuda reused content ani vasthundi ela bro help cheyyandi asalu dj channel monitise avuthunda bro