సూపర్ సిస్టర్ నీ కున్న టాలెంట్‌కి ఆ దేవుడు ఏదో రకంగా నీకు హెల్ప్ చేయాలని కోరుకుంటూ నీ తమ్ముడు
@gouthamibandi61954 жыл бұрын
Naku vachu
@somusomu7084 жыл бұрын
First time full episode chusa chala happy😊😊😊😊
@pakkintiammayitips4 жыл бұрын
Well said
@jalanarsimlu57774 жыл бұрын
అక్క నా జన్మలో మీ లాంటి వారిని చూడటం ఇదే మొదటిసారి అక్క నువ్వు గ్రేట్ మీ గురించి ఎంత చెప్పిన తక్కువే
@pakkintiammayitips4 жыл бұрын
Yah
@rajeshtemburu73104 жыл бұрын
సూపర్ అమ్మా.....ఇలా పడడం గ్రేట్...ఈ చెల్లి కి ఒక లైక్ కొట్టండి అన్నా
@pakkintiammayitips4 жыл бұрын
Really good
@vilasannasagaram50014 жыл бұрын
అమ్మో అక్క మీరు గాడ్ గిఫ్ట్ వుమన్ అస్సలు ఏమన్నా టాలెంట్ 👏👏👏👏👌👌👌👌👌👌
@soundaryakambala69363 жыл бұрын
Akka super
@nagendracheruku77934 жыл бұрын
గాడ్ బ్లెస్ యు మా అనూష ఆ దేవుడు మీ దంపతులిద్దరికీ మీ పాపకు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అలాగే మీ తల్లిదండ్రులు మీరు కలిసి మెలిసి ఉండేలా ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు అని కోరుకుంటూ ఆ తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి వారికి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను సహాయం
@allinone-fx2cv4 жыл бұрын
Tq annaiah plc help me
@pakkintiammayitips4 жыл бұрын
Liked
@thadilalithamma52244 жыл бұрын
Supper thalli..... Super talent.... GOD bless you.... మట్టి లో మాణిక్యం..... ప్రపంచం ముందుకు తెస్తున్న... తెలంగాణా అన్నలకు..... నమస్తే.....నమస్తే...
@srinivasbabu66304 жыл бұрын
Very good talent chellamna
@pakkintiammayitips4 жыл бұрын
Yahhh
@kavirammaharaj68434 жыл бұрын
అమ్మ నీ జ్ఞానం చాలా గొప్పది . ఇంకా ప్రతి మాటని అన్నిటిని మాట్లాడే ప్రయత్నం చెయ్యండి .ఈ ప్రపంచం నీ వైపు మెడలు వంచుకోని చూస్తది .
@bujjisrikanths49864 жыл бұрын
Your Right Bro 👌
@pattigeetanjali77264 жыл бұрын
Tq
@neelamanilkumarpatel36174 жыл бұрын
వావ్ అద్బుతమైన కామేంట్ అన్న ఎస్ మీ ప్రయత్నం బాగుంది సూపర్
@tabithageddam38944 жыл бұрын
ర్ ప సూ
@Siri_trendy_fashions.4 жыл бұрын
kzbin.info/www/bejne/pYOteIODpsSfi80 ప్లీస్ 🙏🙏🙏🙏
@nawinlifehacks99784 жыл бұрын
బైరవ ద్వీపం లో లిల్లీ పుట్ లు మాట్లాడినట్లు గులుతె భాష అప్పుడు విన్నాను.ఇప్పుడు చూసాను... superb టేలెంట్.👍👍👍👍👍
@pakkintiammayitips4 жыл бұрын
Yes
@povanapusai1104 жыл бұрын
Super super super
@Ravi-nb8xo4 жыл бұрын
సూపర్ దినేష్ అన్న మట్టిలోని మాణిక్యలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నావు
@kusumag85294 жыл бұрын
Spr sis
@pakkintiammayitips4 жыл бұрын
True
@vamshipendyala27284 жыл бұрын
అక్క నీ టాలెంట్ కు జోహార్లు తెలంగాణ ముద్దుబిడ్డ అక్క నువ్వు
@srinivasgoud77884 жыл бұрын
God gift sister tq Talent
@pakkintiammayitips4 жыл бұрын
Yahh
@gummadisatish6774 жыл бұрын
Telangana bidda kadhu bro Telugu bidda
@Arunodaya704 жыл бұрын
మట్టిలో మాణిక్యం కళాకారునికి ఇంటర్వ్యూ చేసిన దినేష్ మిత్రునికి ధన్యవాదాలు. ఆమేకు లైక్ చేసి అందరు దివించండి 👍
@sujathaboora31094 жыл бұрын
Chala bagunnde godbles
@anandrakshana90364 жыл бұрын
Yes
@pakkintiammayitips4 жыл бұрын
Yahhh
@nelloreuser97684 жыл бұрын
Meenebrpiljsr
@bomeshetidivya98014 жыл бұрын
Super
@kissyjoy85854 жыл бұрын
More than her talent,, her happiness & great smile stolen my heart
@sameenaekambaram21164 жыл бұрын
Yah..., ☺
@kunchesatyavani29652 жыл бұрын
@@sameenaekambaram2116 q
@rapolumadhu79654 жыл бұрын
చాలా గొప్ప తల్లివి... సరిగా మాట్లాడలేని రోజుల్లో తిరిగి పాడ్తనవు , మాట్లాడతాన వు.. గొప్ప గాయకురాలు..
@shekardusa95434 жыл бұрын
కళ్ళు వుండి కూడా నాకు ఏమి టాలెంట్ లేదు , కళ్ళు లేక పోయినా మీరు చాలా గ్రేట్ అక్క 🙏🙏
నీ టాలెంట్ కి మా సలాం...మీ వాళ్ళు అందరూ నిన్ను కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న....
@pakkintiammayitips4 жыл бұрын
Yah
@dr.d.rajumd15994 жыл бұрын
చెల్లెమ్మా ..... ఈ రివర్స్ టాక్ నీకు దేవుడు ఇచ్చిన వరమమ్మా నిండు నూరేళ్లు ఆ దేవుడు దయతో చల్లగా ఉండాలని ఈ అన్నయ్య కోరిక
@meegadasrinath26034 жыл бұрын
సూపర్ టాలెంట్ అక్క నువ్వు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు. అక్క నీకు మేము సపోర్ట్ చేస్తాం త్వరలోనే అమ్మ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు good luck
@ismailjanisyed67834 жыл бұрын
Akka oka like vesuko
@veroniccavithanala86214 жыл бұрын
Anusha you singing so nice ultra songs God bless you
@varunvarshiniallari53264 жыл бұрын
Gud Anusha sister u grate talent Dinesh u nice talk tq
@pakkintiammayitips4 жыл бұрын
Yahh
@ramupuvvala96784 жыл бұрын
దివ్యంగులకి దేవుడు ఏదో ఒక టాలెంట్ పెట్టే పుట్టిస్తాడు 🙏🙏🙏
@maheshofficial31014 жыл бұрын
kzbin.info/www/bejne/nKmklYJ9itOtgZo
@pakkintiammayitips4 жыл бұрын
True
@niroshmuni65294 жыл бұрын
Superb bro
@dubbaindu27654 жыл бұрын
Yes bro
@ragarcv21483 жыл бұрын
రియల్
@rameshtimez90844 жыл бұрын
ఇంత మంచి.. Talent.. U tube lo.. ఏ వీడియో.. చూసిన షాక్ అవ్వలేదు... ఇది చూసి షాక్ అయ్యా....
@vijaysekhar1414 жыл бұрын
A worth watching interview. Good talent madam. Anchor too making her very comfortable.
@harikeerthana82474 жыл бұрын
Yes.. Good anchoring
@nevergiveup10984 жыл бұрын
అక్క నువ్ త్వరలోనే మీ పుట్టింటి ప్రేమని తిరిగి పొందాలని పొందుతవని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@pakkintiammayitips4 жыл бұрын
Me too
@Rudratelugukavithalu4 жыл бұрын
భావం లేని భాష వ్యర్థం అయినా ఈ తల్లి టాలెంట్ అద్భుతం
@shashishashivaredhan76154 жыл бұрын
ఎక్సలెన్ట్ సిస్టర్ మీ టాలెంట్ మీకు గాడ్ బ్లేసింగ్ తప్పకుండా ఉంటుంది జై శ్రీరాం
@pakkintiammayitips4 жыл бұрын
Yahh
@raghavachary21163 жыл бұрын
Awesome" 🙏🙏🙏🙏🙏...............
@saisanjuofficials74614 жыл бұрын
నిజంగా అక్క మీ కళను ఎంత పొగిడిన తక్కువెే అక్క... మీ కళకు వందనాలు
@prasadthoorpati50924 жыл бұрын
సూపర్ సూపర్ అసలు తెలుగు స్పీడ్ గా మాట్లాడుదాం అంటేనే సరిగ్గా రాదు అలాంటిది రివర్స్‌లో మాట్లాడటం అంటే చాలా గ్రేట్ సూపర్ ట్యాలెంట్
@prathapguptha522music4 жыл бұрын
బ్రో నేను కూడా రివర్స్ లో మాట్లాడుతా పడుతా బ్రో
@lakshmipavuluri67004 жыл бұрын
Avunu Andi same normal ga matladatameyy manam thadabadathamuu super kadga
@aryarafi95284 жыл бұрын
Me టాలెంట్ ప్రపంచం లోనే ఎవరికి లేదు మీరు సింగిల్ మేడం టోటల్ world
@satheeshbalastu87574 жыл бұрын
Hey nenu reverse lo matladagalanu..padagalanu
@mekalasujatha8894 жыл бұрын
I am also
@yamunaareddy42104 жыл бұрын
Nenu kuda matladuthanu Anusha sister kanna kuda chala baga. I can sing also very fluently without stop
@mrklazarus44254 жыл бұрын
Arya Rafi : choosava bayya manaku kanipinchina talent ni mechukuntene manollu ershya paduthunnaaru paiga name mentioned chesi Mari chesthunnaaru.. Commenters meeru matladitey ok but name petti anakandi cheppukokandi
@నారాయణ్నాయక్చౌహన్4 жыл бұрын
ఇంత మంచి టాలెంట్ వున్న చెల్లెకు..డిస్లై క్ ఎంధీర.బేవకూబ్ మాధర్ చొద్
@pakkintiammayitips4 жыл бұрын
Yes
@venuvallepu89884 жыл бұрын
Dislike anedhi personal opinion.. You have no rights vallan thittadaniki
@TeluguAtoZvideosin4 жыл бұрын
Yes
@gramakrishna85133 жыл бұрын
Niku am rights unaii anadanike adhe telusukoooo
@rangareddychada27023 жыл бұрын
@kavitha village vlogs try to m.b
@jakkulasudhakarraju73784 жыл бұрын
సూపర్ అమ్మ నీకు ఉన్నా టాలెంట్ కు భగవంతుడు ఏదో ఓ రూపం లో సహాయం చెత్తారు
@KrishnaKrishna-ru6lx4 жыл бұрын
సిస్టర్, మీ టాలెంట్కిహట్సఫ్, సూపర్ గా చెప్పారు, దేవుడు మిమ్మల్ని అందరిని కలుపుతాడు.
@brtlines70594 жыл бұрын
చాలా బాగా పాడవ్ అక్క ని టాలెంట్ సూపర్ నీ టాలెంట్ కు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్న
@jogasaisudha60594 жыл бұрын
I saw her in my town, she was good in singing. Support this type of talented persons
@namamayuri96634 жыл бұрын
👍👍👍👍👍👍
@ammulucherry58844 жыл бұрын
Anchor Anna ki oka like eskondi❤️
@mesrammadhukar16684 жыл бұрын
Good
@pakkintiammayitips4 жыл бұрын
Like
@shireeshad43354 жыл бұрын
kzbin.info/www/bejne/hXXCi2uve9Rkftk
@naryanav.venkatanarayana26854 жыл бұрын
త్వరలో మీ అమ్మానాన్నలు మిమ్ములను కలవాలని కోరుకుంటున్నాను చెల్లి🙏🙏🙏👍👏👌
@pakkintiammayitips4 жыл бұрын
Yahh
@vijayarajumallula26034 жыл бұрын
Dinesh god bless you ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ఇలా బయటికి తీసుకు రావడం చాలా గొప్పతనం. కంగ్రాట్స్.
@koppalahariprasad70814 жыл бұрын
Awesome talented person Never before ever after Tnx to anchor for showing this talent
@chaitanyavlogs-3084 жыл бұрын
Vammooo ఎంత టాలెంట్ రా నాయనోయ్ ఇలాంటి టాలెంట్ ప్రపంచం లో ఒక్కల్లకే ఉంటుంది హాట్స్ ఆఫ్ అక్కా
@mekalasujatha8894 жыл бұрын
Nenu kuda matlda galanu padagalanu
@suryanarayanavantala22334 жыл бұрын
@@mekalasujatha889 great....!👌
@dvanu41404 жыл бұрын
ఎమ్ చెప్పాలి ఆక్క మీ గురించి ఆ దేవుడు చల్లగాచూడాలి
@pakkintiammayitips4 жыл бұрын
Well said
@dvanu41404 жыл бұрын
@@pakkintiammayitips tq
@p.ramesh60944 жыл бұрын
Super talented, I never ever seen before this kind of talent
సూపర్ టాలెంట్ అక్క గ్రేట్ జాబ్ మీరు మీ ఫ్యామిలీ కలవాలని కోరుతున్నాను
@florencej68084 жыл бұрын
Supar. Anusha
@a2srvcreations4864 жыл бұрын
Great talent different though you're genious god blesse you your voice also nice
@syadmahaboobbasha19534 жыл бұрын
మీలాంటి వాళ్ళు ఉండడాము చాలా అరుదు మీ ప్రతిభా కు శతకోటి నమస్కారాలు సిస్టర్.
@yamunaareddy42104 жыл бұрын
Dinesh bro. .even I can speak and sing reverse very fluently nd instantly. .am seeing my self in her. .my frnds will appreciate me when I talk reverse. .
@satishchotu29584 жыл бұрын
నిజంగా చెల్లె టాలెంటు బాగా మెచ్చుకోవాలె ఈమె ని పరిచయం చేసిన దినేష్ అన్న కు ధన్యవాదములు....
@gandlamurali91114 жыл бұрын
చాలా టాలెంట్ ఉంది మీకు
@pakkintiammayitips4 жыл бұрын
Yahh
@percychagantipati34364 жыл бұрын
Iam from AP Though I appreciate this Telangana Talent.. Great work bro
@bamburenagaraju78064 жыл бұрын
Ap na
@janardhandasari61984 жыл бұрын
సూపర్ టాలెంట్ సిస్టర్... 👌👌👌 తొందరగా మీ ఫ్యామిలీ కాలుస్తారని కోరుకుంటున్నా...
@venkateshyadavaddakalyadav65674 жыл бұрын
సూపర్ అక్క మీ టాలెంట్ అసలు ఎవరికి లేదు రాదు కూడా అక్క. ఇలాంటి వాళ్ళను. పరిచయం చేస్తున్నందుకు "దినేష్"అన్న కు. కృతజ్ఞతలు 🙏🙏🙏👌👌
@mallelanarendar73434 жыл бұрын
May God bless you sister Thank you anchor bro
@samueljamblekar66414 жыл бұрын
Dinesh Reddy you are doing great job..
@d.gurappayadavyadav81634 жыл бұрын
చెల్లి నీకు జీవితంలో ఇంకా మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని మనసారా కోరు కుంటున్నాను గాడ్ బ్లెస్సింగ్ అమ్మ
@YTShorts123634 жыл бұрын
What a talent sister prapamchamlo evariki ledi talent neekundi... Adi vintunte ado mobile lo app lo vinnattu anipistundi..... Hands up🙌......
@ఖుషిఖుషీగావిజిల్4 жыл бұрын
Reverse paadatam naaku vacchu
@RajKumari-xc2qc4 жыл бұрын
God bless you Akka. Chala manchi ga songs padaru, miku a devudu talent iccharu akka, mi family tho eppudu happy ga vundalani korukuntunna akka,.
@althaf4024 жыл бұрын
లాచా చిమం టులెంటా గిదా దిఉం లోమీ .. మీ భతిప్ర శందే లమూలున చిరింస్తవి కుమీ చిమం రుపే లుతఖ్యాప్ర నిలవారా ఆ న్నితువంగభ నున్నాటుకుంరుకో...👏👏👏👏
@pichikukka4 жыл бұрын
రుమి లాచా డిపష్టక రుసర
@Wisdomwave17274 жыл бұрын
👌👌👌tnemmoc
@srilathasrilathakampa34934 жыл бұрын
👏👏👏👏👌
@devibeesetti86254 жыл бұрын
Nice
@sanjeevpardem20504 жыл бұрын
Anusha amma you are the great ...Anusha amma,Don't worry, Mother Daddy will comes and talk to you soon as a possible ( Dhinesh thank you bro,,,,,
@teamtinku51494 жыл бұрын
అన్న నీ వీడియో ఎప్పుడు చూస్తా కానీ ఇవ్వాళ సబ్స్క్రయిబ్ చేసుకున్న సూపర్ నీ వీడియోస్ 👍👌👌
@vangarisupriya34414 жыл бұрын
Keep going on akka stay blessed
@chinnaraonanda4 жыл бұрын
ఈ వీడియో సూపర్.... మధ్యలో ఏడిపించారు హృదయాన్ని కదిలించే వీడియో.... హ్యాట్సాఫ్ సార్
@RameshRamesh-ob7xj4 жыл бұрын
vammo really great... sister ... india lo first nenu puttina nundi vinadam choodadam.... great god gifte... this Talant
@pavanipaulraju95894 жыл бұрын
Sister nee talent super may God bless your family
@metlasriram4854 жыл бұрын
సూపర్ అమ్మ నీకు ఉన్న టాలెంట్ ఆ దేవుడు ఏదో రకంగా చూపించాలని కోరుతున్న సూపర్ ప్రోగ్రామ్ bro
@pakkintiammayitips4 жыл бұрын
Superb
@nagarajuraju40664 жыл бұрын
Madam , your talent is awesome 👍
@nasarshaik75734 жыл бұрын
Greate artist. ఇలా సాధ్యం అంటే,అసాధ్యమే.ఇది ఆమెకే సొంతం
@katkamraghu65484 жыл бұрын
చెల్లీ నీకు దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి, నీ టాలెంట్ కి హాండ్సాఫ్ 💐🙏 జీవితంలో గొప్ప స్థాయి వెళ్ళాలి 😊
@pakkintiammayitips4 жыл бұрын
Yahh
@enarmada72934 жыл бұрын
Host, chala baga chesaru show. So good.
@suryakumari83764 жыл бұрын
Really Hat's off to you 🙏🙏...very nice talent no words... God bless you Sister🙏
@SwethaRani6974 жыл бұрын
No words to say.. I really appreciate sister.. all the best.
@vijayajyothimantripragada98444 жыл бұрын
మంచి శ్రావ్యమైన స్వరం. చాలా బాగుంది. ఇలాంటి వారిని పరిచయం చెస్తున్నందుకు ఈ చానెల్ వారికి అభినందనలు !!
@rithikanayana5504 жыл бұрын
Anchor doing great job. Ammai talent is great no doubt. But anchor skills are also super chala down to earth and encouraging unnadu. Baga mingle cheistunnadu
@rekhabangari99574 жыл бұрын
👌sister God bless you ra...
@cutysilky06234 жыл бұрын
Superr talent 👌 Ramu give full support to her 🤩
@mathruramavath78344 жыл бұрын
అద్బుతం జరిగేటప్పుడు.... ఎవరికి తెలియదు కాని అద్బుతం జరిగాక ఎవరూ ఆపలేరు.. ..
@Arunodaya704 жыл бұрын
జానపద కళాకారిణిని ప్రేక్షకులకు పరిచయం చేసిన యాంకర్ దినేషన్నకు పాదాభివందనం 👌
@pakkintiammayitips4 жыл бұрын
Yes
@srinivasaddiga53964 жыл бұрын
Great Talent. Great initiation by Telangana Talent channel
@Bangaram-qy8ot4 жыл бұрын
Bro Way of talking is very good Sis you have a lot of talented
@sivaganeshsivaganesh78034 жыл бұрын
Mee family అందరూ కలుసుకోవాలని దేవుణ్ణి కోరుతున్నాను..
@rajudalli15184 жыл бұрын
ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రపంచం నీ దగ్గరకు వస్తుంది...,
@lakshmig28784 жыл бұрын
Nijanga chepparandi
@neelimaganisetti4 жыл бұрын
Avunu
@harsha500994 жыл бұрын
Yaa
@mariy334 жыл бұрын
Garente
@ashokkoutikeashokkoutike68684 жыл бұрын
Superb talented & Osm anchor 😍
@kalyan.kalyan50204 жыл бұрын
మొదట ఆ పాట కొరియా భాష అనుకున్న ,భలే పాడినవు నీ టాలెంట్ కి వందనం చెల్లెమ్మ ..
@pakkintiammayitips4 жыл бұрын
Haha super
@mukkapallysagar17004 жыл бұрын
సూపర్ చెల్లె 👌, కళాభివందనాలు , ధన్యవాదాలు ధినేష్ అన్న 🙏
@mohinipondara45044 жыл бұрын
Amazing sister..keep It up..stay blessing lifelong
@vyshnavidaivala68874 жыл бұрын
Oh my god really great she is very special to me
@p.nagasivaakhil75634 жыл бұрын
Super Sister. India wants like your talents. It is impossible to sing in reverse order. All the Best. Keep rocking
@uniquecreativethoughts31794 жыл бұрын
Seriously true handicap people ki devudu edho okatalent istadu
@dhaddhadrajashekar52224 жыл бұрын
అక్క నిన్ను కన్న తల్లి తండ్రి లకు 🙏
@naiyodya69974 жыл бұрын
Chala great andi
@neelamanilkumarpatel36174 жыл бұрын
ముందుగా ఈ కళాకారిణి అనుష అక్కా కీ నా యెక్క పాదాభివందనాలు. మిత్రులారా ఒక విషయం మనం కోన్ని పాటలు ఎన్నెన్నో సార్లు విన్నాము అన్ని సార్లు విన్నా పాటలను కూడా విని నేర్చుకోని కూడా పాడలేము . పాటలను మనం మాట్లాడే మామూలు పదాలను రివర్స్ గేర్ వెస్తే ఒక వాహనం ఎలా వెనకకు వెళ్తదో అలా ఒక మిషినియర్ లాగా ఇలా రివర్స్ గా పాడుతున్నవంటే యువర్ గ్రేట్ అక్కా ఇంతటి గొప్ప గొప్ప టాలెంటర్లను వెలికితీసి ప్రపంచానికి పరిచయం చెస్తున్న ఘనత మన టీ టీ చానెల్ దినేష్ రెడ్డి అన్న గారికె దక్కుతుంది. రషీద్ కు కూడా ధన్యవాదాలు కానీ దినేష్ అన్న తోందరగా అయిపోయింది ఇంక కోద్ది సేపు ఇంటర్వ్యూ చేస్తే బాగుండు. నా కామేంట్ నచ్చిన వాల్లు ఒక లైక్ చేయండి మిత్రులారా ఇట్లు మీ తెలంగాణ టాలెంట్ చానెల్ ప్రేక్షక మిత్రుడు ధన్యవాదాలు మిత్రులారా
@neelamanilkumarpatel36174 жыл бұрын
నా కామేంట్ నచ్చి లైక్ చెసిన వాళ్లందరికీ నా యెక్క ధన్యవాదాలు మిత్రులారా ,🙏
@srinivasravikanti39784 жыл бұрын
Chelle god bless you
@anandavihari14154 жыл бұрын
Nice
@neelamanilkumarpatel36174 жыл бұрын
@@anandavihari1415 ధన్యవాదాలు
@pusamsuraiah63544 жыл бұрын
H
@ashu_24crafts4 жыл бұрын
Anusha we are same clg in intermediate she got an amazing talent 😍keep continue this Anusha all the best u definitely reach good position
@nihanariofficial59634 жыл бұрын
I'm also same inter clg Anusha and me
@ashu_24crafts4 жыл бұрын
@@nihanariofficial5963 hi e how r u
@srikanthr15214 жыл бұрын
Nee friend ahh
@PratapKumar-gr2pu4 жыл бұрын
Un believable talent you're great in field All the best god bless you talli thkq