Buy online: bit.ly/3MTG6pd డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
@prashanthbabujonnakuti7794 жыл бұрын
"Interstellar" మూవీ లో కూడా ఈ కాన్సెప్ట్ ఉంటుంది...అది మన పురాణాల్లో అది కూడా చాలా సంవత్సరాల క్రితం చెప్పడం ఎంత ఆశ్చర్యం !!!! నేను సనాతన ధర్మాన్ని ఆచరించె హిందువుగా చాలా గర్వపడుతున్నాను....గురువుగారికి పాదాభివందనాలు
@harikrishnayes87714 жыл бұрын
Every Hindu must proud to be fallower of sanathana dharma...
దాదాపుగా వేయి సంవత్సరాల గా మనదేశం పైన దండయాత్రలు లో మొదట ముస్లింలు మన విజ్ఞానాని అలంబనగా నిలచిన విశ్వవిద్యాలయాల ను నాశనం చేసారు, తర్వాత వచ్చిన ఇంగ్లీషు వాళ్ళు చరిత్రను వక్రీకరించారు. స్వాతంత్ర్యం తరువాత వచ్చిన వారు కేవలము తమ స్వార్ధం కోసం దేశాన్ని ఉపయోగించారు. అందుకే ఇప్పటికీ అభివృద్ధి చెందుకుండా మిగిలిపోయాము.
@Healthymuscle1434 жыл бұрын
@@SantoshKumar-le7dw bro meeku teliadu ante britishers time lo chesaru mana vallu but britishers apesaru, dani meeda there is a hindi mvie
@devarajdeva26974 жыл бұрын
గురువు గారు మీరున్నంతవరకు మాకు భయం లేదు, మీలాగా కొంతమంది శిస్యులను తయారుచేయండి స్వామి. మీరు చాలా మహోన్నత వ్యక్తులు, మీ ఉపన్యాసాలు వింటుంటే చాలా ధైర్యం వస్తుంది. మన భారత సంస్కృతి, హిందూసనాతన సంస్కృతి గురించి , దేశంగురించి వింటుంటే చాలా గర్వాంగా ఉంటుంది. జై హింద్, వందేమాతరం, భారత్ మాతాకీ జై.
@parasuramganesh62462 жыл бұрын
గురువు గారు మీలాంటి గొప్ప గురువుల ప్రసంగాలు వినడం మా పూర్వజన్మ సుకృతం. కొంతమంది హేతువాద సంఘాలకి చెంపపెట్టు లాంటి సమాధానాలు చెప్పే దమ్ము మీ సొంతం గురువు గారు🙏
@VasaviPrintersPonduru19993 жыл бұрын
సంస్కృతం నేర్పించి ఆ భాషలో లిఖించి ఉన్న మన భారతీయ సైన్స్ ను తెలియజేసే విద్యావిధానం రావాలి అని కోరుకుంటున్నాను. 🙏 భారత్ మాతాకి జై. జై హింద్.
@LogicalTraderTelugu4 жыл бұрын
మనం ఏమి కోల్పోయమో మీ ప్రవచనాల వల్ల తెలుస్తున్నది. మనము స్వాతంత్రం తెచుకున్నాం కానీ ఒక ముర్కుడి చేతిలో దేశాన్ని పెట్టడం వల్ల మన పూర్వ వైభవాన్ని ప్రవచనాల్లో వినాల్సి వస్తున్నది
@sriyantra19394 жыл бұрын
ప్రవచనకారులను ఆదరించి విషయశేఖరణ తత్ ద్వారా మీ Memory MB నుండి GB ..... at least in your mobiles
@annepureddyvijaykumarreddy20374 жыл бұрын
మూర్ఖుడు ఎవరో చెప్పండి
@gkstore73294 жыл бұрын
@@annepureddyvijaykumarreddy2037 jaharlal nehru
@envyone74 жыл бұрын
@@annepureddyvijaykumarreddy2037 జవహర్లాల్ నెహ్రూ
@bandreddisatyanarayanamurt47213 жыл бұрын
@Raki chamu k
@hariyanamala36164 жыл бұрын
భారతీయ సనాతన విజ్ఞానాన్ని గొప్పగావివరించారు. మాకు ఇలాటి విజ్ఞానం ఇంకా తెలుసుకోవాలన్న ఆసక్తిపెరిగింది . మీకు హృదయపూర్వక నమస్కారములు
@viswanadhv80084 жыл бұрын
Correct.. Agreed.. #VLNMYoga
@rohitrukmangad11633 жыл бұрын
నేను చాలా సంతోషంగా ఉన్నా రోజ్జులో ఈరోజు కూడా ఒకటీ, ఈ మధ్యే theory of Relativity పై అభ్యాసం చేయటం మొదలు పెట్టాను ఈ సమయం లో ఈ వీడియో చూసి చాలా సంతృప్తి చెందాను, మీరు మా తరానికి ఆదర్శం గురువు గారు. కాంతి లాగా ఎపుడు వెలుగుతూ మాకు మంచి మార్గాన్ని చూపగలరు.
@actorsuryateja4 жыл бұрын
నవతరానికి సనాతనధర్మం ఆ విలువలు అందించడానికి మీరు పడుతున్న తపనకి నా పాదాభివందనం గురువు గారు🙏🙏🙏 ఆ భగవంతుడు మీకు అయురాయోగ్యలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను. శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏
@nkbabusbi91034 жыл бұрын
అయ్యా మా మనవులకో మనవరాళ్లకో మీ కోసం చెప్తే తాతగారు బాగా కోతలు కొస్తున్నారు. అలాటి వారు వుంటారా అని ఆశ్చర్య పోతారు . మహానుభావులు మీకు శతకోటి పాదాభి వందనాలు.ఏ పూర్వ జన్మ సుకృతమో మీ మాటలు వినే అదృష్టం మాకు కలిగింది.
@chkrishnaiah914 жыл бұрын
See the movie Interstellar
@abravo1434 жыл бұрын
Bayya, wine shop open chesinaventane oka case lepesinattu unnadu...evevo matladutunnadu... antha prabhuvu daya
@spkuniversalcreations65853 жыл бұрын
Adbhutam....mind blowing....entandi babu.....EXTRAORDINARY sir ...I heartfully salute sir💐💐💐🙏🙏🙏 next Generation lo evaru ila cheppaleru sir....ivanni kanumarugavvalsindena sir
@rajudxn13 жыл бұрын
ఎంత గొప్పది మన సనాతన వైదికధర్మం. మన దేశంలో ప్రతీ ఒక్క ఋషి కొన్ని వందల మంది శాస్త్రవేత్తలతో సమానం 🙏
@nageswararaoa34423 жыл бұрын
మీరు, మాకు తెలియని ఒక విజ్ఞానపు విషయాన్ని తెలియచేశారు. ధన్యవాదములు, నాకు ఇంకా పురాణాల మీద గౌరవం పెరిగింది. ఇటువంటి ఎన్నో విషయాలను తెలియచేయాలని కోరుకుంటున్నాను.
@Garikipati_Offl4 жыл бұрын
మీరు మీ బాల్యం నుండి నేటి వరకూ దైనందిన జీవితంలో విన్న కథలు, పరిశీలించిన ఇలాంటి ప్రాచీన భారతీయ వైజ్ఞానిక అంశాలను కామెంట్ రూపంలో తెలుపగలరు.
@madhua19144 жыл бұрын
Elan muks, TESLA car owner Agassy muni formal ni upayoginchadu ani vinnanu sir valla battery baga shakthivanthanga undadaniki, adi yentha nijamo teliyadu kaani, aa company battery prapancham lo chala sakthivanthaminadi
@PakaShirishad-ps6lf4 жыл бұрын
Sir.... Gandhariki garbam sravam jariginappudu.. 101 muddaluga tayaru chesi kundallo ... Unchithe Santhanam kaligaru kada... Danini ippudu tissue culture antunnaru.. a pindam prati cell pluripotent ayi undi .. oka cell teesukunte purti manishini puttinchavachu.. a vidangane.. test tube baby ... Inka in-vitro culture nadustunnai
akilanda koti bramhandallu ani annaru. anni chotla ilane unnaru bramha vishnu maheswarulu. so parallel universe unnatte. koncham tedato.
@SSKrishna093 жыл бұрын
ఎంత హాయిగా ఉంటుందో గురువుగారు... మీ ప్రవచనాలు వింటుంటే.. జ్ఞానం, విజ్ఞానం, సైన్స్, పురాణాలు. మీ ప్రసంగాలు వినటం మా జన్మ సుకృతం.🙏🙏🙏
@raghavvendra4 жыл бұрын
Dhanyavadamulu గరికపాటి స్వామి. సైంటిఫిక్ గా మన ఋషులు ఎపుడో చెప్పినవి మీరు మళ్లీ వివరించారు మీకు దత్తాత్రేయుని ఆశీస్సులు
@lakshmimaddu23614 жыл бұрын
,
@sriramsujith49184 жыл бұрын
Sir నేను గురుచరిత్ర పారాయణ చేయాలి అనుకుంటున్నాను మీరు దయ చేసి చెప్పగల రు
@mjp32462 жыл бұрын
Nenu Telugu nerchukunnanduku chala proud ga feel autunnanu,endukante chaganti gari pravachanam mariyu garikapati gari pravachanalu vinagalugutunnanu,nenu hinduvu ga puttadam na adrustam, JAI SRI RAM 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@breaksilence45833 жыл бұрын
గొప్ప విషయం, మన భారతీయ వైజ్ఞానికతను ఉన్న గొప్పదనం గురించి ప్రజలకు అవగాహన కల్పించినందుకు సంతోషం
@satyamgollapalli64804 жыл бұрын
అవును అద్భుతంగా వివరించారు, భారత దేశ దౌర్బాగ్యం ఏమిటంటే భారత దేశంలో పుట్టిన కొందరు దౌర్భాగ్యులు మన దేశ గొప్పదనాన్ని ఒప్పుకోక, ఇతర దేశాల గొప్పవి అని నెత్తిన పెట్టుకొని వూరేగడం,, ఏమైనా అన్నిటికి మూలం భారత దేశమే, ఎవ్వడు ఒప్పుకొన్న ఒప్పుకోకపోయినా, జై భారత్ జై హింద్ ✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️
@kalangiramesh6613 жыл бұрын
గరికిపాటి వారు విజ్ఞాన ఖని, జ్ఞాన సంపద మనకు ఎంత పంచి ఇచ్చిన, అసంపద తరగనిది, అది అందుకోగలిగే భాగ్యం మనకి దక్కుతుంది.🌹🙏🙏🙏
@akhandabharath1174 жыл бұрын
మన మన హిందూ మన శాస్త్రాలు చాలా చాలా అద్భుతమైన వి ఇలాంటివి ఇంకా చాలా మాకు తెలియజేయండి...జై అఖండ భారత్ మాతాకీ జై
@challapallevenkateswararag35254 жыл бұрын
Unbeleavable speach ,every INDIAN should be proud ALL 4 VEDAS BORN IN HINDUSTHAN
@gayatridevi29304 жыл бұрын
Yh jibonhh music
@tulasigovind52013 жыл бұрын
PB = panditharadhula not prathi Vadi bhayankara
@igedits75753 жыл бұрын
Why only vedas very dharma Grant's hve its own importance dear
@SaiKrishna-wy6uz4 жыл бұрын
గురువుగారికి శతసహస్ర పాదాభివందనాలు....
@srikanthsrikanth44584 жыл бұрын
Theory of relativity గురించి చాలా బాగా వివరించిన గురువు గారు
@bachimec3 жыл бұрын
Who is this unlike batch , Maa nanna Gaaru Kaalam chedaaru…ippudu Garikapati Gaarini Thandriga bhaavistunna ❤️
@s.sriram.18814 жыл бұрын
Most Mind blowing revaluations. Great.Tq.SIR.
@hariganeshabbina1994 жыл бұрын
Avunandi👏👏
@chinthapallirangareddy19473 жыл бұрын
మన పురాతన పురాణాలు మొదలుకొని వేదాల వరకు సమస్తం విఞాసభాండాగారాలని మీలాంటి విజ్ఞుల వలన మన వాళ్ళ కు అవగతమౌతుంద ని , పుక్కిట పురాణాలు కావని తెలుసుకొంటారని ఆశిస్తు వందనం !
@rjvihari21204 жыл бұрын
మీరు చాలా బాగా చెప్పారు సార్. మీ ప్రసంగాలు అందరినీ ప్రశ్నించేలా ఉంటుంది సార్ మీలాంటివారు తెలుగు వారు కావడం మాకు గర్వకారణం.....🙏...
@sriniyashuofficial40523 жыл бұрын
తెలుగు వారు కాదు బ్రదర్ భారతీయుడు గ అనండి
@truelove28372 жыл бұрын
నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను....ఏ జన్మలో పాపమో అనుకుంటా...కర్మఫలం అని....కానీ కొద్దిగా పుణ్యం కూడా చేసుకున్నాను....నా మనసు ఆనందం గా ఉండగలుగుతుంది...మీ ప్రవచనాలు వినే అదష్టం దక్కింది....పాదాభివందనాలు గురువుగారు,🙏🙏🙏
@updatenews86524 жыл бұрын
Yes గురువుగారు late గా వచ్చేవాళ్ళు వెనకాల కూర్చోవాలి. Protocol(నియమాలు )పాటించాలి 🙏
@skkaleja4 жыл бұрын
Frotocall 🤣 Protocol
@narasimhuluragari27204 жыл бұрын
నమస్కారములు! గురుదేవా నాకు కలిగే చాలా అనుమానములు నివృత్తి అవుతున్నవి!!
@lakshmipuppala71914 жыл бұрын
గురూజీ మీకు శత కోటి వందనాలు
@vijayakumarkarri25033 жыл бұрын
గురువుగారు, మీకు అభివందనము తప్ప ఏమీ తెలుపలేనివాడను. ధన్యవాదములు!🙏
@srisambasivasevasamithi4 жыл бұрын
క్రమ శిక్షణ తో కూడిన విద్యకు అనుభవం తోడై నిర్మొహ మాటం ఆయుధం గా పదునైన, ఘాటైన, అమృత మైన పదజాలం, షట్ రుచుల పద్యాల హారంగా కలిగిన పరిపూర్ణ మైన ఘని మా గరికి పాటి గారికి నిజమైన వినయ వందనం. 🙏🙏
@viswanadhv80084 жыл бұрын
👌🤘 #VLNMYoga
@rakeshduggu34794 жыл бұрын
Excellent
@kusumavegunta1673 жыл бұрын
We can't afford to miss even one pravachanam of yours Guruvugaru.
@munivrs69823 жыл бұрын
🙏🏻గురుగుగారు మీ ప్రవచనం అధ్యాంతం అద్భూతం❤️
@haribabudalavai38603 жыл бұрын
మీలాంటి వారు ఈ socity కి చాలా అవసరం sir, మీలాంటి వారు ఇంకొందమంది రావాలని కోరుకుంటున్నాం sir
@ramakrishnag83243 жыл бұрын
Great sir. You are having Ocean of knowledge in Sanskrit, Telugu, science. Long live Garikipati Garu.
@sv22003 жыл бұрын
మీ అమ్మ కడుపు చల్లగా,, మీ అత్త కడుపు చల్లగా,, మీ కడుపు చల్లగా,, ఎన్ని విషయా లో ఇలా మీ వల్ల తెలుసుకో గలుగుతున్నాము,, ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏
@psrao33074 жыл бұрын
మహా అద్భుతO మీ ప్రవచనాలు గురువు గారు. మీకు ధన్య వాదాలు 🙏🙏
@viswanadhv80084 жыл бұрын
True.. #VLNMYoga
@pjsreekanth58243 жыл бұрын
There is no words to explain your intellectuality
@TruthisBitter-cb1vd4 жыл бұрын
సగం సగం తెలిసిన జనాలు, అర్థ జ్ఞానులు, కుహానా మేధావులు ఉన్న సమాజం లో నిజమైన జ్ఞానం, వివేకం, మన దేశం యొక్క గొపపతనాన్ని వివరం గా చెప్తూ.... అందరికీ విలువైన సమాచారం ఇస్తూ.... అజ్ఞానం తొలగిస్తూ... ఉన్న మీకు ధన్యవాదాలు... మీరు భారత సనాతన శాస్త్ర విజ్ఞానానికీ, నేటి సమాజానికి మద్యలో వారదులు... 🙏
@ramanar31192 жыл бұрын
గురువు. గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🌹🙏🙏తెలుగు. ప్రజల కు. మీరు. దిక్కు. 🙏🙏🙏🙏🌹
@sramanaidu16464 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం భారత్ మతాకీ జై జై హింద్
@muppavarapugandhigandhi40463 жыл бұрын
great seince in our Dharma
@vijayak11773 жыл бұрын
మీరు చెప్పింది కరెక్టుగా చెపుతారు🙏👌🙏🙏👌
@yadagiriyerra75233 жыл бұрын
మహానుభావులు జ్ఞాన ప్రదాతలు నమస్కారం
@varadarajcuram22383 жыл бұрын
Purans have great knowledge. Only it should be learned and reflected upon. I think it will give rise to new science for kaliyuga level of intelligence.
@srinuchityala98093 жыл бұрын
గరికపాటి గారు అజ్ఞానన్ని బోధించడంలో మీకు మీరే సాటి 👌👌👌...
@mnvava39264 жыл бұрын
Albert Einstein theory great explanation sir.iam seeking this answar so many years onwards.thanks for your valuable information
@anArtistFriend3 жыл бұрын
గురువుగారు మీరు ప్రతి ఉపన్యాసంలో రిఫరెన్స్ తో సహా చెపుతున్నారు, ఇది పేపర్స్ ప్రెసెంట్ చేసే వాళ్ళకి ఉపయోగపడతాయి🙏💐 నమస్కారాలు
@YogatechSpira4 жыл бұрын
Super explanation...!! Indian people must study sanskrit and explore science in it...!!
@vgt9823 жыл бұрын
మా తాతలు నెతులు తాగారు, మేము వాళ్ళ మూతులు నకుతము అణా చందంగా ఉంది మీ వాదనలు... మన పూర్వీకుల గొప్పటనలు ఇతరులు కనిపెట్టక చెప్పడం కాదండి.. మనం ఇప్పటికైనా ఆ జ్ఞానాన్ని సామాన్య జనాలకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేయండి.. చదువు గతంలో అందరికి అందుబాటులో లేకుండా చేసింది మీ బాపనోళ్లు కాదా!
@viveka0074 жыл бұрын
Interstellar Hollywood movie ide concept meeda vuntundi. Great Indian mythology 🔥🔥🔥 Indian civilization is great 👍
@gopikrishnaprathipati6573 жыл бұрын
Don't use mythology
@narenderkohir31304 жыл бұрын
Namaskaram guruvu garu. mee amulyamaina samayanni maa gurunchi istunanduku chala krutagnulam. guruvu garu ilage mana sanathana dharmam yokka sanskruthi, basha, vignanam, vedalu, upanishathulu, ila vishesha sampadhanu bhavi taralaku andichalani korukuntunamu. Deeniki maa vantu krushi chestamu.
@saichandu934 жыл бұрын
I am 27 years now.. till now i doesnt knw abt what is theory of relativity.. within half an hour i learnd abt tat because of you sir 🙏🙏🙏😍
@chaitulion26722 жыл бұрын
school lo chaduvukoleda theroy of relaitivity gurinchi
@Mr_Santosh422 Жыл бұрын
Easy ga ardham kavalante "Interstellar" movie choodandi bro Christopher Nolan direct chesaru... Ee film lo thandri kuthurlu vuntaru.. Kuthuru 10 years age vunnappudu thandri outer space 🌌🚀 region Miller planet daggaraki velathadu aa planet gargantuan Black hole daggarlo vuntundi akkada ekkuva gravity vuntundi aa planet lo.. Akkada 3hrs time spend chestaru scientists.. Akkada 3 hrs. gadiche sariki earth meedha 21 years+ complete ayyipotayi ... Vala papaki vala babuki marraiges kuda ayyipotayi... Marala vala thandri black hole daggaraki velatadu marala return ayyi intiki vacchesariki vala kuthuru age 84 .. Ithaniki inka 30 years alage vuntundi..
@lgmrb3 жыл бұрын
మన పురాణాలు లో అంతా శాస్త్రీయ దృక్పథం, పరిజ్ఞానం ఉంది...అజ్ఞానుల ఛాందస వాదుల కళ్ళు తేరిపించారు గురువు గారు 👍,🙏🙏🙏
@banothsurender31484 жыл бұрын
నిజమే ఒక మతంగా చూసారు కానీ నిజమా -కాదా అని పరిశోధన లు చేయలేదు,అది పెద్ద అఘాధం గా తయారైంది
@Olauber2344 жыл бұрын
సార్ మీ గ్రంథాలు చదివితే సనాతన ధర్మం గొప్పతనం బాగా అర్థమవుతుంది సార్ కొంచెం చూడండి సార్
@@Olauber234 అలాగే బైబుల్ కూడా చదవమని చెప్పండి.. అందులో ఏముందో కూడా తెలుసుకోవాలి గా..😂😂😂🐑🐑🐑
@srikanthmandla4 жыл бұрын
Prayigam chesaru discovery channel lo chupincharu kuda..multi metre li power supply kuda chupincharu ..chesindi English Valle.. ancient technology lo..gorre biddalu kavalante you tube lo chudandi..
@itsok14524 жыл бұрын
@@Olauber234 meeru chadivaara
@vijayabhaskar50344 жыл бұрын
అయ్యా నమస్కారములు మా సంస్కారములు లేని మా మద్యన మీరు సూర్య కిరణాలు గా ప్రవహించి మాకు జ్ఞనము ప్రసా దీంచ్ చున్న మీకు శతకోటి వందనములు మన జాతి విలువలను మాకు తెలియ పరచుచున్న మీ వాగ్ధాటి మరొక సారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ భారతీయుడు
@kingsrt20094 жыл бұрын
చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు.
@kandulasriramarao95444 жыл бұрын
శ్రీ..
@jajulaanjaneyuluyadavanjan33773 жыл бұрын
గరికపాటి నరసింహారావు గారు చాలా గొప్ప పురాణ పురుషులు వక్రీకరించకుండ చెపుతారు
Pravachana kartalu koncham scientific ga think chesi mana grandhalo unna visyalu garikapati vari la vivarinchali.. Thanks guruvu garu..
@jayasrimiriyala77923 жыл бұрын
Sathakoti నామస్కారములు 🙏🙏🙏🙏🙏
@venkateshwarluanishetty70124 жыл бұрын
నా కు చాలా ఆనందంగా వుంది. మీ ప్రవ చనాలు .
@themultitalentedkrish4 жыл бұрын
Revati was the only daughter of Kakudmi. Feeling that no human could prove to be good enough to marry his lovely and talented daughter, Kakudmi took Revati with him to Brahmaloka-abode of Brahma. When they arrived, Brahma was listening to a musical performance by the Gandharvas, so they waited patiently until the performance was finished. Then, Kakudmi bowed humbly, made his request and presented his shortlist of candidates. Brahma laughed loudly and explained that time runs differently on different planes of existence and that during the short time they had waited in Brahmaloka to see him, 27 chatur-yugas had passed on Earth and all the candidates had died long ago.[2] Brahma added that Kakudmi was now alone as his friends, ministers, servants, wives, kinsmen, armies and treasures had now vanished from Earth and he should soon bestow his daughter to a husband as Kali Yuga was near.[3] Kakudmi was overcome with astonishment and alarm at this news.[3] However, Brahma comforted him and added that Vishnu the Preserver was currently on Earth in the forms of Krishna and Balarama and he recommended Balarama as a worthy husband for Revati. Kakudmi and Revati then returned to earth, which they regarded as having left only just a short while ago. They were shocked by the changes that had taken place. Not only had the landscape and environment changed, but over the intervening 27 chatur-yugas, in the cycles of human spiritual and cultural evolution, mankind was at a lower level of development than in their own time. The Bhagavata Purana describes that they found the race of men had become "dwindled in stature, reduced in vigour, and enfeebled in intellect." Kakudmi and Revati found Balarama and proposed the marriage. Because she was from an earlier yuga, Revati was far taller and larger than her husband-to-be, but Balarama, tapped his plough (his characteristic weapon) on her head or shoulder and she shrunk to the normal height of people in Balarama's age. The marriage was then celebrated. Revati bore her husband sons, Nisatha and Ulmuka and daughter, Sasirekha. Nisatha and Ulmuka were killed in the Yadu fratricidal war after which Balarama also ended his earthly incarnation in meditation by the sea.[4] At his funeral ceremony, Revati ascended onto his funeral pyre and was immolated with him.[5] References: 1. Revati. "Daughter of King Raivata and wife of Balarama." 2. ^ Bhag-P, 9.3.32 (see texts 29-32) 3. ^ a b Vishnu-Purana (see Book IV, chap I) 4. ^ Bhag-P 11.30.26 Archived 2007-03-26 at the Wayback Machine 5. ^ Sita Agarwal. Genocide of Women in Hinduism. „Revati also embracing the corpse of Rama, entered the blazing pile, which was cool to her, happy in contact with her lord.
@mahankali154 жыл бұрын
Fantastic.. Garikapati vaariki kruthgnyathalu. Ituvanti mana puranaallo vedam lo vunna sasthreeya viseshaalani chepthe mana Haindava Matham lo mana Desam lo puttinanduku naa chaathee Modi gaari chaathee laaga 56 angulaalu vedalpu aipothundi. Dhanyavaadaalu.
@lakshmipolukonda91764 жыл бұрын
Wonderful and authentic explanation,of our scientific past.
@rajyalakshmieldi3 жыл бұрын
గురువర్యా మీప్రవచనాలుఅమోఘంమనశాస్రాలనుపుక్కింటిపురాణలుగా కొట్టి పారేసినవారునేర్చుకోవలసినది
@hemalatha79213 жыл бұрын
మాట రూపం లో ఏం చెప్పలేక మీ ప్రసంగానికి వినయంగా 🙏🙏🙏🙏🙏🙏 చేశాను గురువు గారు
@rajeshkuncham42284 жыл бұрын
Extly 100% true guruvugaru.... Thank you
@vaddiparthivenkatamuralikr83344 жыл бұрын
క్రమ శిక్షణ తో కూడిన విద్యకు అనుభవం తోడై నిర్మొహ మాటం ఆయుధం గా పదునైన, ఘాటైన, అమృత మైన పదజాలం, షట్ రుచుల పద్యాల హారంగా కలిగిన పరిపూర్ణ మైన ఘని మా గరికి పాటి గారికి నిజమైన వినయ వందనం. 🙏🙏 Someone truly said about Guruvu garu
@k.nagabhushanamrajee40164 жыл бұрын
పెద్ద వాళ్ళతో సత్సంగం చేస్తే ఇలాంటి విజ్ఞానం అందుతుంది తాగుబోతు ఫ్రెండ్స్ తో కూర్చుంటే తాగుడు అలవాటు ఉంది దాంతో పాటు ఇంకా చెడ్డ బుద్ధులు కూడా వస్తాయి
కరోనాకి కూడా మందు ఏదో ఒక పేజీలో ఉండే ఉంటుంది! మన మట్టి బుర్రలకు తట్టడం లేదు. మళ్ళి ఎవడో కనుక్కునే వరకు మనకర్థం కాదు!
@kadaliraviravi94894 жыл бұрын
Nv kanukko
@yogodan4 жыл бұрын
ఇది నిజాయితీకి సంబంధించిన విషయం. మనకు నిజాయితీ ఎక్కడిది? Covid-19కి వాక్సిన్ కనిపెట్టిన తరువాతే బొంకుతాము మా వేదాలలో ఎప్పుడో ఉంది అని.
@lokik57694 жыл бұрын
Kadali ravi Ravi It is not about CLAIMING it is about RELATING. rest is upto us how we take it.
@thannerusaikiran25214 жыл бұрын
@@yogodan yes bro..intha jnanam puranallo unte e okka panditudu EINSTEIN kaledu..adento vidduram😄😄😄
@KLNarayanaReddy4 жыл бұрын
చంద్ర సంబంధ మొక్కల నుండి తయారు చెయ్యవచ్చు అని వుంది.. కానీ మనకి ఆ మొక్కలు ఏంటో తెలియదు..
@rajeshwarbhupathi70382 жыл бұрын
ఇలాంటి విషయాలు చెప్పెవాల్లు లేక మన పూర్వికుల గొప్పదనం మనం తెలుసులెక పొయామ్. జై శ్రీరామ్ వందేమాతరం
@ramanamurthyindigibilli74784 жыл бұрын
మన పుణ్య భూమిలో (దేశంలో) అప్పుడు, ఇప్పుడు కూడా నౌలెడ్జ్ ని ఒకటి, రెండు వర్గాల మధ్యలో ఉంచుకున్నారు. మిగిలిన వర్గాలకు జ్ఞానాన్ని అందుకొనే అవకాశం ఇవ్వలేదు. ఏ దేశంలో అందరూ సమానము అనుకుంటారో ఆ దేశాలు అభివృద్ధి చెందాయి. దౌర్బాగ్యం మనకి ఇప్పటికి ఈ బుద్ది మారలేదు. సంస్కృతం, కళలు, కరాటే లాంటివన్నీ దాచుకున్నారు... అవి కనుమరుగయ్యేయి.
@latharamambheju59504 жыл бұрын
అద్భుతమైన ప్రవచనం..నమోస్తు
@rajitharaj72003 жыл бұрын
A great speech by a great experienced person...
@satyanarayanammamattaparth15794 жыл бұрын
Namaste guru gi netitaraniki mi speach chala vupayogam .
@sudha80724 жыл бұрын
Proud to be say that"iam a hindu".....mera bharath mahaan
@NagaRajuuu4 жыл бұрын
👌👌👌
@nvsr_yt72933 жыл бұрын
Abhooo
@durgaprasad26113 жыл бұрын
ఎందుకమ్మా అంత ప్రౌడ్? కల్పనలకీ, వాస్తవాలకీ తేడా తెలుసుకోండి ముందు!
@dineshparvatham18762 жыл бұрын
Okkasari mimmalni chudali guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@medmac44204 жыл бұрын
im really impressed sir thankq for this wonderful information. mana puranala perfect meaning naku ipude ardham aindhi sir .for easy way to understand read Einstein relativity then watch interstellar movie then watch this awesome garikipati gari video 🙏🙏🙏definitely u will realize ...thankq garikipati garu👏👏👏🙏😊☺
@bhavanarayanavelvadapu82784 жыл бұрын
మన మహర్షులు శాస్త్రవేత్తలు కూడా. వారికి కల ఈ జ్ఞానాన్ని వారి యొక్క ఉద్గ్రంధాలలో వెల్లడించారన్నది నిర్వివాదాంశం.
@jayanthisundharachari28364 жыл бұрын
Being a Hindu Iam very proud.Jai Hanuman 🙏🙏🙏🙏🙏
@sekharyadav83773 жыл бұрын
Interstellar movie గుర్తుకొచింది గురువు గారు.. Theory of relativity... 🙏🏻🙏🏻
@eswarsvillagegardenauvlogs23564 жыл бұрын
ఈ కాలం ఉన్నది ఉన్నట్టు చెప్పేవారు మీరే అండి.... మనసులో ఏమి దాచుకోరు... 🙏🙏🙏
@TruthisBitter-cb1vd4 жыл бұрын
భారతీయ సంప్రదాయంలో, సనాతన ధర్మం లో, వైదిక సంస్కృతి లో ఉన్న scientific facts, advanced knowledge మొత్తం సంస్కృతం లో ఉండడం వల్ల ఈ దేశ పౌరులు చాలా మంది కి అవి చేరలేదు... మీ లాంటి వల్ల దయ వల్ల ఏదో కొంచం తెలుస్తున్నాయి.... 🙏🙏 ఈ రోజుల్లొ మనకు టీవీ లో చూపుతున్న సగం సగం మేధావులు, అర్ధ జ్ఞానులు, కుహనా మేధావులు, మూడ నమ్మకాలు - మత ఛాందసాదం నేర్పే సన్యాసి ముసుగులో ఉన్న దొంగల కన్నా మీరు కోటి రెట్లు మిన్న... 🙏🙏 కొందరు మన ధర్మాన్నీ శాస్త్రం లాగా కాకుండా ఏదో కల్పిత కథలు, పాత్రలు అన్నట్లు బోధిస్తూ ప్రజలలో ఒక confusion create చేస్తున్నారు... ముందు అలాంటి వాళ్ళని encourage చెయ్యడం ఆపాలి... మీలాంటి వాళ్ళ అవసరం ఈ దేశానికి చాలా ఉంది... Keep going on గురువు గారు... నమస్తే...
@channapurna79584 жыл бұрын
Garikapati sir your explanation is very good and make us to know the mythology. Thank you sir
@govardhanp32393 жыл бұрын
Interstellar movie Chustai me logic Artham avutundhi..meru super sir
@bharathkumar-ky3vq4 жыл бұрын
Anduke mana national language sanskrit cheyali and mana studies English lo kakunda sanskrit lo undali apudu mana program everything undali apudu maname no 1 in world
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన తాజా పుస్తకం "వ్యక్తిత్వ దీపం" (వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి) ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3lLMSir
@kamalakshrao72303 жыл бұрын
cant believe he is a human? Certainly like Vyasa ,he has an amsha of Bhagavan My Namaskaras Telegu people are blessed with his presence.
@kilambisrinivas59953 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, గురువు గారికి వందనాలు
@kanthb24154 жыл бұрын
Theory or Relativity made easy, couldn't understand all these years. Garikapati garu, could you please explain 'Interstellar' movie in similar lines?
@suneethakandukuri15193 жыл бұрын
Guruvu garu mana ma taraaniki sanaatana dharmanni teliyajestunnanduku dhanyavadalu
@rajnj18094 жыл бұрын
Wow this is amazing lecture , so Tesla and Edison wished they studied all these text. Hope this kind of information will save the new generation scientists save hell lot of time and accelerate the discovery of things . India need to find these labs and projects
@lasyayeah23033 жыл бұрын
Dear Raj, most of the people who studied physics know about theory of relativity. But the fact is theoretically we can prove that practically impossible task to create such a kind of vehicle which travels with speed of light. So Tesla all they know about that.
@DurgaPrasad-zq4iu2 жыл бұрын
@@lasyayeah2303 may be in the future maa
@RameshYelanati_Nephrologist3 жыл бұрын
I never understood theory of relativity, after this lecture I just happened to read it and this example of yours is a perfect example for einstiens theory.
@MrSri7864 жыл бұрын
Guruvu garu nenu mi prasangalu chala vinna....but idhi different level sir...anthe...adhbutham 🙏
@malakondaiahgolla9733 жыл бұрын
చాలా విషయాలు వెలుగులోకి తీసుకవస్తున్నారు గురువు గారు ధన్యవాదాలు అలాగే మనదేశంలో కులం పేరుతో చాలా మంది ప్రజలకు అంటరాతనం అంటగట్టి స్వంత ఆస్తి నిషేదం విధించిన విధానం అవసరం ఎందుకు ఏర్పడింది చాతుర్వర్ణ్యం ఎందుకు పై మూడు వర్ణాల సేవలో తరించాల్సిన అవసరం గూర్చి వివరించండి ధర్మం పేరుతో ఇంకా కొనసాగించాలా లేక దాన్ని వదిలి ఇన్నాళ్లు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ తగినంత న్యాయం కోసం వివరించండి *భక్తులకు విజ్ఞప్తి ఇక్కడ అంటరాని జనం ప్రక్క రాష్ట్రంలో చాతుర్వర్ణ్యం ఇక్కడిఅగ్రవర్ణం ప్రక్క రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు చెందినవారు కావచ్చు ఎవరూ ఎవరైనా పైమూడు వర్ణాలకు సేవలు చేయాలి ఫ్రీగా పెట్టినది తింటూ * దీని గురించి లోతైన అధ్యయనం చేసి పరిష్కారం కోసం కృషి చేయాలని మనవి గురువు గారు
@Shravanvlogs0074 жыл бұрын
గ్రంథాలు మనవి.. patent rights విదేశి వాళ్లవి.
@parmesh19824 жыл бұрын
Anni vallu kanipettina tharuvatha adhi manadhi mana puranallo undhi ani cheppadam alavaatu ayindhi.
@pullatichand38524 жыл бұрын
We spoiled our technology by fighting eachother , According to Vimanaka sastra The Manuscript are with 1,King 2, Sadhus 3, Visvakarma and 4 , Iron Smith ,there is no Engineering collages available for all Foreigners are Researching and after success they get Patten rights and added in Engineering Syllabus available for all
@తెలుసుకుందాంమనం4 жыл бұрын
@@parmesh1982 అందుకే మన వేప పసుపు ల మీద పేటెంట్ రైట్స్ కోసం usa ప్రయత్నించి విఫలమైంది.....పురాణాల్లో ఉన్నావి ఆ టెక్నాలజీ మూలాల ని గ్రహించక పోవడం మన లోపం ..... పురాణాలు వ్రాసిన వారివి కాదు, అవి చెప్పేవారవి కాదు.....మొక్కలకు ప్రాణం ఉంది, తీగలకి చూపు ఉన్నదని నేను ఒక సంస్కృత పుస్తకం లో చదివాను
@praveenrajmicro4 жыл бұрын
kzbin.info/www/bejne/gXPbeJeqbsqpba8 Praveenmohan channel lo ancient Indian technology , గురించి ఆధారాలతో వివరించారు
@soyi234 жыл бұрын
Sir, eh idea ayina practical implementation lekpote use ledu...Grandhalalo situation ni ippudu theories ki apadinchatam valla use ledu... Mana Grandhalalo rasinavi nijamaina sampada.. inventions already practical ga use chesaru...vallani appreciate cheddam...manavi kani vaati gurinchi ippudu manave ankunte...assalaina Indian inventions ki value taggutundi...alochinchandi :)