Review Part 2 | క్రీస్తుని గూర్చిన గలిబిలి | CHURCH OF CHRIST PREACHERS

  Рет қаралды 7,906

Right Theology Forum

Right Theology Forum

Жыл бұрын

EXPOSED ERRORS OF CHURCH OF CHRIST PREACHERS

Пікірлер: 88
@jayaraogorremutchu3031
@jayaraogorremutchu3031 Жыл бұрын
Thank you rtf మీ పడుతున్నా ప్రయాస వ్యర్థం కాదు నాలాంటి వారికి దేవుడు అందించిన బహుమానం... వందనాలు...
@trinadhk1319
@trinadhk1319 Жыл бұрын
Praise the Lord🙏, Sir and all. Ref: " క్రీస్తుని గూర్చిన గలిబిలి ". --------------------------------------------------- ఆదియందు దేవునియొద్ద దేవుడు 🙏 'యేసుక్రీస్తు' 🙏 -------------------------------------------------- 1. 'దైవత్వము' ప్రకారము: 1) యెహోవా - మహాదేవుడు: ద్వితీయోపదేశ 10:17 ఏలయనగా నీ దేవుడైన యెహోవా ... ఆయనే మహాదేవుడు. 2) యేసుక్రీస్తు - 'మహా దేవుడు': తీతుకు 2:13,14 అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, ... తన్నుతానే మన కొరకు అర్పించుకొనెను. [ Titus 2:13,14 (KJV) Looking for that blessed hope, and the glorious appearing of the great God and our Saviour Jesus Christ; Who gave himself for us, ... Titus 02:13,14 (Greek) Looking for the blessed hope and appearance of the glory of the great God and saviour of us, Jesus Christ. Who gave himself for us, ...] 2. 'నిత్యత్వము' ప్రకారము: 1) యెహోవా - 'మొదటివాడు, కడపటివాడు; అల్ఫాయు ఓమెగయు: యెషయా గ్రంథము 48:12 నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను, ప్రకటన గ్రంథం 1:8 అల్ఫాయు ఓమెగయు నేనే వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. 2) యేసుక్రీస్తు - 'మొదటివాడు కడపటివాడు; అల్ఫాయు ఓమెగయు: ప్రకటన గ్రంథము 22:12,13 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను. ప్రకటన గ్రంథము 22:20,21 ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్‌; ప్రభువైన యేసూ, రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక. ఆమేన్‌. సారాంశము: ----------------- 'ఆదియందు దేవునియొద్ద దేవుడు' - 'యేసుక్రీస్తు': ఆదికాండము 1:26,27 దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; ('మన'లో ఉన్నది యేసుక్రీస్తు. యోహాను సువార్త 1:1-14 ప్రకారము) యోహాను సువార్త 1:1-14 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. రోమీయులకు 9:5 (అపొ. పౌలు) - ఈయన(క్రీస్తు) సర్వాధికారియైన దేవుడై యుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌. గమనిక: ------------ 1) యేసుక్రీస్తు తాను దేవుడనని ప్రకటించుట: 1 యోహాను 1:5 దేవుడు వెలుగై యున్నాడు; ఆయన యందు చీకటి ఎంతమాత్రమును లేదు. యోహాను సువార్త 8:12 యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపువెలుగు గలిగియుండు నని వారితో చెప్పెను. 2) 'యేసుక్రీస్తు' సర్వవ్యాపి ఐన దేవుడనని ప్రకటించుట: కీర్తనల గ్రంథము 139:7-10 నీ ఆత్మయొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కి నను నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడిచేయి నన్ను పట్టుకొనును. మత్తయి సువార్త 18:20 (యేసుక్రీస్తు) - ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందు రో అక్కడ నేను వారి మధ్యన ఉందు నని చెప్పెను. యోహాను సువార్త 14:14 (యేసుక్రీస్తు) - నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 15:7 (యేసుక్రీస్తు) - నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును. [ ఒక కుటుంబములో కనీస సభ్యులు ఇద్దరు. అనగా ఒక కుటుంబం పిలిస్తే పలికే దేవుడు -'యేసుక్రీస్తు'. ] (దేవునియొద్ద దేవుడైయున్న యేసుక్రీస్తును దేవుడు కాదని ఆయనలో దైవత్వము లేదని ప్రచారం చేస్తూ ఆయన నుండి నిత్యజీవము ఆశించుట - ధనవంతుడుని పేదవాడిగా ప్రచారం చేస్తూ ఆయన నుండి ఆర్థిక సహాయము ఆశించుటవంటిది: మత్తయి సువార్త 18:18 (యేసుక్రీస్తు) - భూమిమీద మీరు వేటిని బంధింతురో, అవి పరలోకమందును బంధింపబడును; భూమిమీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్ప బడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.) -----o-----
@lyn9549
@lyn9549 Жыл бұрын
ప్రభువునందు ప్రియ సహోదరులకు శుభములు చాలా కాలము తర్వాత మిమ్మల్ని చూడటము సంతోషంగా ఉంది, మీ కోసం ప్రార్థన చేస్తున్నాము, ఈ చేర్చలో మీ ఉంటారని విశ్వసించను ❤
@TRUTH199
@TRUTH199 10 ай бұрын
Good
@gollanarayana4261
@gollanarayana4261 6 ай бұрын
john anna you have played a wonderful food ball game...🎉🎉🎉😮😮😮
@venkateswararaopuvvula1723
@venkateswararaopuvvula1723 Жыл бұрын
అంతా బాగుంది గానీ, జాన్ కృష్టోఫర్ గారి వ్యంగ్యం మోదాదు మించిపోయి పరకాయ ప్రవేశం చేసి వ్యంగ్యాన్ని సరిగా అర్ధం చేసుకోలేని వారిలో అనవసర గందరగోళం సృష్టించినట్టుగా ఉన్నారు.
@jyothibasuchodavarapu5789
@jyothibasuchodavarapu5789 Жыл бұрын
Thank you RTF you are providing right Theology
@Srinunaik09
@Srinunaik09 Жыл бұрын
Congratulations RTF..May God opens the gates of his service..
@TENESCHRISTIANGOSPELSONGS
@TENESCHRISTIANGOSPELSONGS Жыл бұрын
సాయి అన్న చెప్పిన లాస్ట్ వివరణ వారి హృదయమును స్వస్థ పరచును గాక.
@gollanarayana4261
@gollanarayana4261 6 ай бұрын
thank you very much❤
@snthdp
@snthdp Жыл бұрын
2 కోరింథీయులకు 3:6 ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరి చారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును. Bible వాక్యము ఒక్కటే సరిపోదు పరిశుద్ధాత్మ guidance chala అవసరము. Satan also known word of God very well. practice to hear voice of God through scriptures. Tq v much brothers❤ worth to spend time to these programs. praise the lord.
@nareshbabu1002
@nareshbabu1002 Жыл бұрын
హలో అక్షరం ఆంటే వీళ్ళు చూపించి బైబిల్ అక్షరాలు కాదు శోదరా ధర్మశాస్త్రము ను అక్షరమని పౌలు కోడ్ చేశారు ధర్మశాస్త్రమునకు లోబడినవారందరు శాపమునకు లోబడిఉన్నారు ఈ ధర్మశాస్త్రము లోని అక్షరం చంపుతుంది శోధరా అక్షరం అంటే ధర్మశాస్త్రము శోధరా
@SivakumarDangeti-mt6ph
@SivakumarDangeti-mt6ph Жыл бұрын
Thank you RTF.....
@Godofson143
@Godofson143 Жыл бұрын
దేవుడు ఒక్కడే దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసును నరుడు దేవుని కుమారుడు నమ్మి రక్షింప బడతాడు దీనికి భిన్నమైన బోధ ఎవడు చెప్పిన, అబద్ధం కూడే
@DrRam_Undi
@DrRam_Undi Жыл бұрын
At 3h: 52 min explaining Heb 1: 2 by Sai Garu, He revealed an interesting point that is “in son” (లో లేక యందు, not "by" or "ద్వారా"). Grammatically it makes more sense. Here ἐν Υἱῷ (en Huiō- In Son) is used in Greek. The preposition ἐν is used because Υἱῷ (dative case of υἱός) is in the dative case. ἐν is a preposition used in the dative case only (Eg: In John 1:I also used as Ἐν ἀρχῇ- In the beginning). So it is used in the sense of లో, యందు, మద్యలొ, మీద. depending on the context (spatial, temporal, association and cause, etc.,)
@vestige_venky
@vestige_venky Жыл бұрын
Tq sir
@DrRam_Undi
@DrRam_Undi Жыл бұрын
John clearly distinguished Lord from the believers exclusively using ὁ Υἱὸς τοῦ Θεοῦ (ho Huios tou Theou) Son of God for the Lord. The word “God” ( Theou ) is in the genitive case and also nominative case article (ὁ- ho) for masculine is used. For believers, he referred to as children τέκνον (teknon). But Paul used both words for believers. huios of believers (Romans 8: 14,19. Gal 4: 7). Teknon (Romans 8:16,17, 21; Phil 2:16. Eph 5: 1).
@SivaKumarChoudary1991
@SivaKumarChoudary1991 Жыл бұрын
I think they might right,the young people are true.
@seelammathaiah2054
@seelammathaiah2054 Жыл бұрын
క్రీస్తు లేని క్రీస్తు సంఘం అది ఎవరి సంఘమో? కాస్త చెబుతారా?
@seelammathaiah2054
@seelammathaiah2054 Жыл бұрын
యెహోవా , లేక యేసు అను పేర్లు వ్యక్తుల కు వర్తించే పేర్లు కాదు, పండితులు.
@nallapumary4659
@nallapumary4659 Жыл бұрын
Acts 20th character 28th versus
@telugusamvadam8628
@telugusamvadam8628 Жыл бұрын
ప్రోగ్రాం ఆసక్తికరంగా ఉంది. RTF నిర్వాహులకు అభివందనాలు! ఐదుగురితోకన్నా ఇద్దరితో జవాబులు చెప్పించి ఉంటే... - సమయం ఆదా అయ్యేది - 4:40 నిముషాలు కాకుండా ఓ గంటలో పని అయిపోయి ఉండేది - 'యేసుక్రీస్తు దేవుడు ' అన్న లేఖన సత్యానికి COC వారు లేవనెత్తిన అభ్యంతరాలన్నింటికి సూటియైన, స్పష్టమైన సమాధానాలు దొరికేవి
@bolleddupitchaiah9462
@bolleddupitchaiah9462 Жыл бұрын
క్రీస్తు ఎంత ఎక్కువగా అర్థం అవుతాడో అంత ఎక్కువగా మాట్లాడాలనిపిస్తుంది ప్రభువు నే విమర్శించిన వాళ్ళు ,తక్కువ చేసిన వాళ్ళు మిమ్మల్ని కూడా విమర్శిస్తారు తక్కువ చేసి మాట్లాడు తారు బ్రదర్స్
@rameshbabukota9932
@rameshbabukota9932 Жыл бұрын
Sir, Bible prakaram bodhinchali. Ee confusions enduku? Ante Christian denominations ku sariga avagahana ledani ardham. Bible lo leni satyam evaru cheppina adi tappe. Mari RTF variu diddubatu cheyyagalara.? Anni sanghala pramukulato sadassu nirvahiste labham. Lekunte mee prayasa one sided avutundi.
@raobv6955
@raobv6955 Жыл бұрын
RTF టీమ్ లో ఉన్న బ్రదర్స్ అందరికి నమస్కారం. బ్రదర్ విలియమ్స్ గారు మీరంతా ఒకే రకమైన విశ్వాసాన్ని కలిగి ఒక్క త్రాటిమీద ఉన్నట్టుగా చెప్పడం చాలా సంతోషం. కానీ ఒకొక్కరిగా క్రీస్తువారి గురించిన మీ వివరణ వింటే భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. బ్రదర్ సుధాకర్ గారి వివరణ ప్రకారం తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్దాత్మ దేవుడు ముగ్గురూ సమాన దైవత్వం కలిగి ముగ్గురు వేరు వేరు దైవవ్యక్తులుగా వున్నారు అని, కలిసి నిత్యత్వంలో ఉన్నారని, కలిసి సృష్టిచేసారని చెబుతున్నారు.కానీ ముగ్గురు దేవుళ్ళు కాదు , దేవుడు ఒక్కడే అంటున్నారు. మరి ముగ్గురు వేరు వేరు దైవవ్యక్తులైతే, దేవుడు త్రిత్వమైయున్నాడని ఎలా విశ్వసించాలి? మరి ఆ ముగ్గురు వేరు వేరు దైవవ్యక్తులలో ఒక్కడైన దేవుడు ఎవరో బ్రదర్ సుధాకర్ గారు చెప్పలేదు. చెబితే క్లారిటీ వచ్చేది. వారిలో ఒకరు దేవుడైతే మిగతా ఇద్దరు దేవుళ్ళు కానట్టే, వారు కేవలం సమాన దైవత్వం కలిగిన వ్యక్తులు మాత్రమే అవుతారు. అంతేగాని దేవుళ్ళు కాదు అనుకోవాలి. బ్రదర్ సుధాకర్ గారి వివరణ ఈ విధంగానే ఉంది, ఇలాంటి స్పష్టమైన అర్ధాన్నే ఇస్తుంది. ఈ వివరణ Church of Christ సహోదరులు counter చెయ్యడానికి చాలా అనుకూలంగా ఉన్నట్టుగా ఉంది.
@nareshbabu1002
@nareshbabu1002 Жыл бұрын
ముగ్గురు వ్యక్తులు ఒక్క దేవునిగా పిలువబడ్డాడు కనుకే త్రిత్వము అనిన టైటిల్ ఆయనకు సరిపోతుంది
@udayaranidasari726
@udayaranidasari726 Жыл бұрын
Anna vaallaki ego addam ga vundi
@nischelchand361
@nischelchand361 Жыл бұрын
Bro Williams Your References From The Holy Bible Regarding Worship To Jesus Christ Is Not Apt And Suitable.... Kindly Check It Out Brother.....Hope You Can Check Check Check Again Again Again And Verify With The Holy Bible....I Just Pity Your Ignore Regarding The Truth Of The Bible.... There Is No Reference In The Bible That Apostles Worshipped Jesus Christ...In Fact Jesus Christ Himself Worshipped God The Father....
@seelammathaiah2054
@seelammathaiah2054 Жыл бұрын
నాది ఒక చిన్న ప్రశ్న, మోషే కు ప్రత్యక్షమైనది ఎవరు? మోషేతో మాట్లాడినది ఎవరు? సరియైన సమాధానం చెప్పండి
@user-xj8ul9ci6c
@user-xj8ul9ci6c 7 ай бұрын
Yesukreestu
@nityajeevanikimaargam6461
@nityajeevanikimaargam6461 Жыл бұрын
బ్రదర్ వందనలాండీ నా పేరు అశోక్ గ్రహీంచలనీ వేడుకుంటున్నాను మీరు మాట్లాడుతూ దేవుడు ఇంకొక దేవుని ఎలా చేయగలడు అని అన్నారు బ్రదర్స్ గ్రహించండి వాళ్ల అన్నట్టు ఏసుప్రభు వారు మనిషి అనుకుందాం తండ్రి వచ్చి ఏసుప్రభు వారిని మన అందరిమీద దేవునిగా నిర్మిస్తే మీరు ఒప్పుకోరా బ్రదర్ నేనైతే ఒప్పుకుంటాను ఎందుకంటే యాకోబు గారి కుమారుడు ఏసేపు జీవితములో జరిగిన సందర్భం రాజు ఉండగా ఆ రాజు గరే ఎసేపును రాజుగా నియమించారు అలాగే మోషే గారిని ఫరో మీద దేవుని గా నియమించారు
@madhusudhanbariki8687
@madhusudhanbariki8687 Жыл бұрын
మోషే సందర్భంలో పద ప్రయోగం జరిగింది అంతే కానీ మోషే దేవుడుగా ఎం మారిపోలేదు.
@universalgreatgod2555
@universalgreatgod2555 Жыл бұрын
మీరు చెప్పేది తప్పు Nitya jeevaniki maargam గారు యెహోవాయే ఏసుక్రీస్తు వారిని దేవా అనిపిలుస్తున్నరు హెబ్రీయులకు 1:8 అంటూన్నరు
@madhusudhanbariki8687
@madhusudhanbariki8687 Жыл бұрын
@@universalgreatgod2555 avunu
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 Жыл бұрын
చెట్టు కింద మీటింగ్ బాగానే వుంది, కానీ ఒక్కరూ కూడా సరియైన లేఖానల్తో మాట్లాడటం లేదు, ఇదేనా review?
@ramjoseph5179
@ramjoseph5179 Жыл бұрын
RTF team please educate this person. He leads people to the wrong teachings.
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 Жыл бұрын
@@ramjoseph5179 this rtf people are not answer my question, end they are in wrong doctrine, then how they can teach me? My dear, you enrolled very funny comment
@nagaramesh9353
@nagaramesh9353 Жыл бұрын
కూకటి వ్రేళ్లతో మీ కలుపు మొక్కను పెకలించినందుకు బాధగా ఉందా
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 Жыл бұрын
@@nagaramesh9353 ఏంటి నోటి మాటలతోటే పెకాలించారా? నవ్వొస్తుంది, నోటి మాటలతో మాట్లాడే మీకే అంత వుంటే లేఖానలను బట్టి మాట్లాడే మాకు ఎంత వుండాలి,
@nagaramesh9353
@nagaramesh9353 Жыл бұрын
@@manikyamcocpmk9023 లేఖనాలను తమరు అర్ధం చేస్కునే విధానం చూస్తుంటే, యావత్ క్రైస్తవ్యం నవ్వుతుంది. ఇంకెంత కాలం నవ్వులపాలవుతారు... సత్యంలోకి రండి.
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 Жыл бұрын
పూర్తిగా తప్పుడు బోధ చేస్తున్న rtf
@olivesatyaramesh2833
@olivesatyaramesh2833 Жыл бұрын
Then what is truth
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 Жыл бұрын
@@olivesatyaramesh2833 truth is only one God,
@olivesatyaramesh2833
@olivesatyaramesh2833 Жыл бұрын
Trinity
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 Жыл бұрын
@@olivesatyaramesh2833 totally wrong, the never support this word trinity
@eliazarnaik
@eliazarnaik Жыл бұрын
@@manikyamcocpmk9023 Truth will be truth even though you don't support..... truth stands alone.....
@chintadaajaykumar6790
@chintadaajaykumar6790 Жыл бұрын
Rtf u r excellent 👏 👌 👍. Sudhakar sir ,edward Anna,both sai's, anil Anna, Johnny Anna excellent 👏 👍
@gollanarayana4261
@gollanarayana4261 6 ай бұрын
thank you very much❤
@gollanarayana4261
@gollanarayana4261 6 ай бұрын
thank you very much❤
@gollanarayana4261
@gollanarayana4261 6 ай бұрын
thank you very much❤
@gollanarayana4261
@gollanarayana4261 6 ай бұрын
thank you very much❤
Discussion with Church of Christ Preachers | 'Is Christ's Divinity Biblical?'
5:27:25
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 107 МЛН
That's how money comes into our family
00:14
Mamasoboliha
Рет қаралды 10 МЛН
Дибала против вратаря Легенды
00:33
Mr. Oleynik
Рет қаралды 5 МЛН
Part 1 | సంఘము - సమస్యలు | Black or White?
2:31:52
Right Theology Forum
Рет қаралды 4 М.
Session 14 | సంఘముగా మీరూ, నేనూ...! Titus 2:1-10
2:44:25
Day 1 | Edward William
1:28:10
Right Theology Forum
Рет қаралды 4,8 М.
Ай ай 🤣
0:27
Dragon Нургелды 🐉
Рет қаралды 630 М.
ПОМЫЛ МАШИНУ #shorts
0:26
Паша Осадчий
Рет қаралды 2,3 МЛН