Reyi Pagalu Nee Padha Seve || Old Telugu Christian Song

  Рет қаралды 20,501

Telugu Christian Music Collections (TCMC)

Telugu Christian Music Collections (TCMC)

Күн бұрын

Пікірлер: 11
@pkanumu1
@pkanumu1 11 ай бұрын
రేయి పగలు నీ పదసేవే - జీవదాయకమే చేయుట మేలు - సాటిలేని దేవుడ నీవే - నాదుకోట కొండయు నీవే (2) 1.పరమపురిలో దేవా నిరతం - దూత గణములు స్తుతులను సల్పి - శుద్దుడు పరిశుద్ధు డనుచు - పూజ నొందే దేవుడ నీవే (2) ||రేయి|| 2.జిగటమన్నే మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా - సృష్టికర్తను మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా (2) ||రేయి|| 3.పెంట కుప్పల నుండి దీనుల - పైకిలేపు ప్రభుడవు నీవే - గర్వమణిచి గద్దెలు దింపి - ఘనులనైనా మేపవా గడ్డి (2) ||రేయి|| 4. నరుల నమ్ముటకంటె నిజముగ - నీదు చరణం శరణం దేవా - రాజులను ధరనమ్ముటకంటె - రాజ రాజవు నాకాశ్రయము (2) ||రేయి|| 5. అగ్నివాసన నంటకుండా - అబెద్నగోలతో నుండిన దేవ - దానియేలును సింహపు బోనులో - ఆదుకున్న నాథుడ నీవే (2) ||రేయి|| 6. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు - పరము జేర్చే పథము నీవే - అడుగు జాడలో నడచిన హనోకు - పరముచేరే ప్రాణము తొడ (2) ||రేయి|| 7. మృతుల సహితము లేపినావు - మృతిని గెల్చి లేచినావు - మృతులనెల్ల లేపేవాడవు - మృత్యువును మృతి జేసితి నీవు (2) ||రేయి||
@truthofchristcoc
@truthofchristcoc Жыл бұрын
సహోదరులారా క్రీస్తు నామములో మీ అందరికి వాదనములు🙏🙏🙏
@pothurajusasi123
@pothurajusasi123 10 ай бұрын
Amen 💙🙏🙇🙇
@VenkataiahS-ni9fp
@VenkataiahS-ni9fp 4 күн бұрын
🎉❤ 0:13
@ShirishaSiri-1234
@ShirishaSiri-1234 4 ай бұрын
సూపర్ song
@King-em9kv
@King-em9kv Жыл бұрын
Amen 🙏
@andrewschintamani7113
@andrewschintamani7113 Жыл бұрын
Old tamil film tune palum is taken
@samkr1709
@samkr1709 8 ай бұрын
Pls send the lyrics in English
@AbhilashSunny-w5t
@AbhilashSunny-w5t 3 ай бұрын
Jerushalemu kondariki,dhooramgaa untundhi dhustulaku,cheddadaniki koravulaku samaadhulaku sathruvulaku,pagavariki.vella kutra,visham vankara budhi ni choodadhu.choosi barinchaleadhu.idhi devuni pranalika.
@AbhilashSunny-w5t
@AbhilashSunny-w5t 3 ай бұрын
Andaru yerushaleamuni premistaru sni kaadhu artham,gootulu tavvaey vankara visha sarphala thoopatu,guntanakkalu unnayi veetannitini efurkoni jerushalemu. Nilustundhi.
రేయిపగలు నీ పదసేవే|REYI PAGALU|IMPACT| andhra christava keerthanalu
9:20
IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA
Рет қаралды 13 М.
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН
Vyuhitha Sainya Sama Bheekara  || Old Telugu Christian Song
6:12
Telugu Christian Music Collections (TCMC)
Рет қаралды 24 М.
Oohinchaleni Melulatho Nimpina | Telugu Christian Worship Song
7:12
WORSHIP TEAM
Рет қаралды 3,3 МЛН
Aanandha geethalu ne paaduthu  || Telugu Christian Song
6:20
Telugu Christian Music Collections (TCMC)
Рет қаралды 777
Neevena Santhosha Ganamu Hosanna Ministries 2017 New Song
8:58
Calvary Ashirvad Ministries
Рет қаралды 21 МЛН
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН