నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2) నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా (2) నేనే జీవము అని పలికిన దేవా (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
@munipallinagarani585710 ай бұрын
Nice song
@balakrishnamatha548010 ай бұрын
Good song sir 🙏🙏🙏🙏🙇♂️🙇♂️🙇♂️
@MSrinu-dp3fp10 ай бұрын
2:05
@MSrinu-dp3fp10 ай бұрын
2:25
@laxmipriya848410 ай бұрын
❤ praise the lord
@Twenty-it2pc6 ай бұрын
మనుషులను నమ్మితే మధ్యలో వదిలేస్తారు యేసయ్యను నమ్మితే పరలోకం తీసుకుపోతాడు
@sadhanasadhula2925 ай бұрын
Yessssss 💯 true na devudu goppavaadu.
@m.vargilia54235 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@m.vargilia54235 ай бұрын
@@sadhanasadhula292😊😊😊😊😊
@SwapnaPilli-u6n4 ай бұрын
Sssssss
@myrmannatandurstonescom.77124 ай бұрын
Sssssssss🙏
@johnwesleythiru99499 ай бұрын
నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల - నాకు దిగులేల నాకు చింతేల - నాకు భీతి ఏల llనీవు నా తోడుll *1)* కష్టములో నష్టములో - నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో - నా చెంత ఉన్నావు ll2ll అడిగిన వారికి ఇచ్చేవాడవు - వెదకిన వారికి దొరికేవాడవు ll2ll తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు ll2ll దేవా దేవా నీకే స్తోత్రం ll4ll *2)* వ్యాధులలో బాధలలో - ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై - ధైర్యము పంచావు ll2ll నేనే సత్యం అన్న దేవా - నేనే మార్గం అన్న దేవా ll2ll నేనే జీవము అని పలికిన దేవా ll2ll దేవా దేవా నీకే స్తోత్రం ll4ll llనీవు నా తోడుll
@Rajesh-dz7xr7 ай бұрын
Super song
@PrasangeeAmmananna7 ай бұрын
E
@PrasangeeAmmananna7 ай бұрын
😊😊
@gverraju94727 ай бұрын
Spuparo❤😮😊
@bhaskarbathula89627 ай бұрын
KO hu😮s@@PrasangeeAmmananna
@prakashkumarpothuraju505710 ай бұрын
Revanth was Indian Idol winner couple of yrars back and is a professional singer for cinema industry. It is really that he sang a Christian Worship Song very melodies.We should pray that Lord may touch him and save him that he may be His witness for the glory of God.
@RaviRavi-wd4cf10 ай бұрын
రేవంత్ గారు ఈ పాట చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక
@swapnarani782610 ай бұрын
Heart touching song
@PPraveenKumarPPraveenshoba9 ай бұрын
❤
@vijayadurga69588 ай бұрын
Nice song
@SivaprasadYerragunta0527 ай бұрын
Agahab
@mohitdeepu77915 ай бұрын
Aaaaa ok 😂😂
@kkala684310 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏
@ArshiArshi-o4q10 ай бұрын
Amen amen amen
@keerthisudha-vw7qq7 ай бұрын
A3 33311aaa q q q q qqq2w22zz*zz*z2*zWzzww*w😊
@sureshbabukola80506 ай бұрын
Vandhanaalu Sir Brother's and Sister's, Amen, God bless you 🎉🎉🎉
@MahenderVelpugonda10 ай бұрын
Exlent సాంగ్ అదుర్స్ సూపర్ నిన్ను దేవుడు అషిర్వ్వదించునుగక
@Twenty-it2pc6 ай бұрын
హలో రేవంత్ బాబు భలే పాడావు నాన్న పాట నీవు బైబిల్ కూడా చదివి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను దేవుని యొక్క మాటలు విని పాటగా తీసుకొచ్చావు అనుకుంటున్నాను నేనయితే అందుకే దేవుడు నిన్ను అంత హైలైట్ గా తీసుకొచ్చాడు సాంగ్ ఇంకా దేవుడి కోసం నిలబడు అప్పుడు ఇంకా బాగా వాడుకుంటాడు నిన్ను దేవుడు యేసయ్యను మాత్రమే నమ్మాలి నాన్న మనుష్యులను ఎవరిని నమ్మకు నాన్న మోసపోతావు
@shinysharath24085 ай бұрын
Bura budi unda niku cheppedi akada reach avali kada
@prasadKodamancchili2 ай бұрын
👍
@VankaraAmmu2 ай бұрын
@@shinysharath2408avnu tanaki teledu le ha song tanu rasi paduthunndu anukunthdhi
Revanth gaaru meeru chaala goppaga paata paadaru devuni devenalu meeku mee kutunbaniki vundali love you jesus ❤❤❤❤❤❤
@lakshmikumbhagiri90099 ай бұрын
Fhrobr❤😂
@RavindrababuMungara10 ай бұрын
Super brother daily I listen this song
@sunetranimmithi865810 ай бұрын
Revanth bro really amazing❤literally I’m crying when I listening this song..good felt song,naku ma father gurthocharu..he is not alive..nijanga na kashtamulo thoduga unavu yesayya ❤🙏🙏thank you brother ,great voice u have 👌
@DavadlaVenkateswararao9 ай бұрын
😅😅😅😅
@karunanuthanapati28917 ай бұрын
దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా వాడుకున్నందుకు దేవునికే మహిమ కలుగునుగాక 🙌🙌🙌🙌🙌
@johnwesley48486 ай бұрын
Praise the Lord, very Nice ❤
@NxnxSjjd-t9k12 күн бұрын
Love you jasas
@LovelyChitte7 ай бұрын
E song vini adchinavallu antamande like veskonde nenu chala adchanuu 😢😢😢
@SwapnaPilli-u6nКүн бұрын
My favorite contestent singing ❤my favorite song ❤❤
@b.venkatalakshmib.venkatal525110 ай бұрын
Thank you God 🙏 You r all ways with me ❤️
@MeklinDara6 ай бұрын
మీ వాయిస్ చాలా బాగుంది మీలాగా పాడాలని నాకు ఉంది
@BhavaaniJanni3 ай бұрын
Qwery Adfiz Vbm tun Q a padhx xvhjf. Sxcbnz Zxghwruo. Qeuipstjk.. Weruozxhjkm..
@RatnamrajRatnamraj6 ай бұрын
యేసయ్య నామానికి మహిమ ఘనత కలుగును గాక praise the lord 🙏🙏🙏🙏
@bhulokesh427412 сағат бұрын
Very nice ❤ amen 🙏
@manjulab980310 ай бұрын
Revanth anna superga padaru 🤝
@sravanthi.Tamarapalli5 ай бұрын
నాకు భయమేల నాకు నాకు దిగులేల నాకు చింతేలా నాకు భీతెలా ఆమేన్ ఆమేన్ ఆమేన్
@sureshpeddipaga17435 ай бұрын
దేవుడు మీమల్ని ఆశీర్వాదం ఇస్తారు అన్న మీరు చాలా పాటలు పాడి అనేక ఆత్మలను మార్చాలి. లిరిక్స్ రాసిన అన్న గారికి నా 🙏🙏🙏 వందనాలు.
@bathinasuryaprakash5356 ай бұрын
రేవంతు గారు ఇలాంటి పాటలు ఇంకా చాలా పడాలి దేవుడి మిమ్మును దీవించును గాక
@GowthamiKollam7 ай бұрын
Revanth Anna superga padaru 👌👌👌👌👌🥰🥰🥰🥰🥰🥰
@deviravindra...58644 ай бұрын
తండ్రీ నువ్వు తోడు వుంటే చాలయ్య
@venkatvaladasi-hk3bk2 ай бұрын
నా మోర ఆలకించుకుము దేవా
@mrlvariganjimrlvariganji88475 ай бұрын
Devudu mimmalni dheevinchunugaka❤❤❤ prise the lord
@JalemSuneetha8 ай бұрын
Mi padina pata vintunte anto happy ga undhi because u r voice
@chinnapellisathish55377 ай бұрын
చాలా అద్భుతంగా పాడారు అన్న 👌
@muralidharan85623 ай бұрын
రేవంత్ అన్న ప్రభువు నామములో వందనాలు
@narayanamurthy777720 сағат бұрын
Praise the God
@mounikathalla85493 ай бұрын
Nenu nammuthunanu thandri 🙏 nv natho unannavani
@GaneshGanesh-xe3ry5 ай бұрын
నీ voice super brother please ఇలాంటి పాటలు ఇంకా పాడండి తమ్ము ❤❤❤❤❤❤
@burugahemalatha50542 ай бұрын
Vene koddi. Venalanipisu the 👌sang
@prabhakarjohnsonbabu84554 ай бұрын
DEVADI DEVUNIKI VANDANALU🙏🙏🙏🙏🙏
@friendship_with_goats...6 ай бұрын
ప్రతి గొంతు ఆయనను స్తుతించును, prise the lord
@NeerudiDevaiah-il4ub2 ай бұрын
Prise the lord jesus
@Bujjikezia2 ай бұрын
దేవుని నామముకు మహిమలు కలుగును గాక , ఈ song లోని ప్రతి instruments , నా మేనత్తలు వాడే వారు నా రెండవ మేనత్త super singer , నా మూడవ మేనత్త డోలక్ , నా నాలగవ మేనత్త great harmonist , నేను మాత్రం శ్రోతను , నా మేనత్తలు ప్రభువు నందు నిద్రించారు , పాటలోని instruments వారిని గుర్తు చేసాయి 🤗🤗🤗🤗🤗🤗
@TechInsightsByVinhodkumaarr9 ай бұрын
Indian idol win అయినా మీరూ ఈ పాట పాడటం నిజంగా చాలా గొప్ప విషయం....❤❤❤❤❤
@TechInsightsByVinhodkumaarr3 ай бұрын
Glory to God...🙌🙌🙌
@anjali41512 ай бұрын
Idol win ayindi songs vale kadha, mali e song padatam goppa vishayam enti
@bosebabupallavi41612 ай бұрын
Em matladuthunnavu bro....GOD is always GREAT
@anjali41512 ай бұрын
@@bosebabupallavi4161 adhey kadha...
@neelamludhiya747910 күн бұрын
Thank you
@Manojmanoj-rp8zq6 ай бұрын
Thank you jesus
@surender19867 ай бұрын
Glory to God amen
@prasadtippani83256 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌మై ఫేవరెట్ సాంగ్ nd సింగర్ 🥰
@gsaidulu2022 ай бұрын
GLORY TO GOD 🙏🙏🙏
@gsaidulu2022 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏
@veeralaxmi65656 ай бұрын
Revanth garu baga padaru god bless you
@PosiratnamBoga-y3iАй бұрын
థాంక్స్ యూ jesus
@JayapaulNalladhi6 ай бұрын
రేవంత్ గా రుమరిన్నిపాటలుపాడిదేవునినామామునుమహిమపరచగలరు
@JyothiKothapalli-in9tz4 ай бұрын
Yesayya nivu naku yeppusu thoduga untunnnavayya
@suvarnay26459 ай бұрын
దేవుడు మీకు ఇచ్చిన తలాంతు చాల గొప్పది అండి....చక్కని , అర్థవంతమైన పాట పాడారు బ్రదర్...🎉బ్రదర్... దయచేసి ...మీరు వీలు చేసుకుని......మ్యూజిక్ లేకుండా ఈ పాటని మళ్ళీ పాడండి బ్రదర్.. నాకోసం/ మాలాంటి వారి కోసం..🙏.. పాడలేరా బ్రదర్😢
@JoshnaE-x4zКүн бұрын
❤
@kondruramu20313 ай бұрын
Revanth anna bhale padaru🙏✝️🙏
@MArjun-m8q2 ай бұрын
Super song
@ManiGandham-gd6zm9 ай бұрын
Revanth gaaru chala Baga padaru ❤I love jesus
@ravimekala421210 ай бұрын
May God bless you Revanth garu, you have a god gifted voice
@JyothiBonu-z4mАй бұрын
Devudiki ma Hima kalugunu
@yangalanagaraju59652 ай бұрын
రేవంత్ అన్న పాట అద్భుతంగా పాడవు... దేవుడు మిమ్మును దీవించును గాక
@anandarao66589 ай бұрын
Very good song beautifully sung. May God bless you.
@singpenumala85886 ай бұрын
Deva Deva neke chrothram 🙏🙏
@Shruthik-j8n2 ай бұрын
Nice song
@koteswariduvuri37885 ай бұрын
Prise the lord
@bharathrachamalla9 ай бұрын
Paise the lord 🙏🏻 sir chala Baga padaru e pata God bless u sir meeru Inka ilantivi Jesus songs Inka enno patalu padali meemalimi meekutunbani enthagano devudu dhivinchunigaka thank u so much sir 😢😢😢
@gopinakka82702 ай бұрын
Praise the lord
@HappyGeoCave-lh4kj8 ай бұрын
I love this song ❤❤❤❤❤
@prabhakarpuchakayala807Ай бұрын
సూపర్ సాంగ్ దేవుడునిన్ను దివించుగాక 👏
@AvunuriSwarupa-h2c6 ай бұрын
Supar song
@prabhakarjohnsonbabu84554 ай бұрын
YESAYYA DEVA 🙏🙏🙏🙏🙏
@BujjikeziaАй бұрын
Good song నా పెద్ద మేనత్త భర్త టీచర్ భయకంర మైన prayer Warrior , రెండవ మేనత్త super singer వారి భర్త టీచర్ నా మామ టీచర్ మరియు great Preacher , మంచి పేరున్న వారు మూడవ మేనత్త , డోలాక్ & బాగా law & order, చట్టం బాగా తెలిసిన వారు , వారి భర్త military man, ఒక స్కూల్లో , చిన్న ఉద్యోగి ల నాలవగా మేనత్త great harmonist , ఐదవ మేనత్త light గా politician ఎక్కువ కాదు టీచర్ ( Anganwadi ) మామ రెవిన్యూలో చిన్న ఉద్యోగి ఈ ఐదు మంది ఏ విషయంలో నైనా very powerful candidates , 🤗🤗🤗🤗🤗🤗
@Gudeme_ramАй бұрын
Ha em cheyyamantav malli.....😂
@kandulakalpana9283Ай бұрын
దేవుని మీద ఆదరపాలాలి
@BujjikeziaАй бұрын
@@kandulakalpana9283 దేవుని పైన ఆదార పడ్డాము కాబట్టే level best లో ఉన్నాము అన్నమాట , పరలోక విషయంలో ఆత్మ సంబందమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు నా కిచ్చారు , దేవుని దయ , మా పెద్దల ఆశీర్వాదముతో క్రీస్తు యేసు వారి కృపలో వర్దిల్లు తున్నాము యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని దయ యందును మనుషులు దయ యందును వర్ధిల్లారు , మేము కూడా దేవుని దయ మనుషుల దయ యందును వర్దిల్లుతున్నాం నీటిమంతులను జ్ఞాపకం చేసికొనుట ఆశీర్వాదము , ok
@SaibabuKampa10 күн бұрын
Super super
@ronithmunna42899 ай бұрын
Excellent song.God bless you.
@KarumuruMuvvababu4 ай бұрын
అన్నా చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@mungaranagadra58066 ай бұрын
Super song voice chala bagundi God bless u revanth bro 🙏🏼🙏🏼
@karumanchimahalakshmi43425 ай бұрын
Devunike Mahima kalgunugaaka amen amen amen amen amen Anna garu vandanammulu wonderful song
@RachapudiVijayaKanthamma7 күн бұрын
ChAia baga padaru prise the lord Amen 🙏
@ranitimothy53368 ай бұрын
Glory to Jesus 🙏🏻 Jesus bless you abundantly bro 😊
ఈ పాట నేను ఎప్పుడూ వింటూనే వుంటాను.చాలా ఇష్టమైన పాట.థాంక్స్ బాబు.
@KalyaniKoppala2 ай бұрын
Really entha ardhavanthamaina song swayam ga aa dhevuni swaram vintunatlu anipisthundhi God bless you my child aa dhevathi dhevuni dheevenalu ninuduga menduga nipai kuripinchalani korukuntunnamu 🙏🙏🙇❤️❤️❤️❤️
@Josephprakash-2 ай бұрын
Praise the Lord brother Revanth garu 🙏 చాలా మంచి పాటను పరిచయం చేసావు, యేసయ్య ఉంటే అస్సలు భయమేలేదు అని పాట ద్వారా చాటి చెప్పావు, చాలా సంతోషం రేవంత్ గారు, దేవుడు నిన్ను దీవించును గాక, ఇంకా అనేకమైన పాటలు పాడి దేవుని ఆశీస్సులు పొందాలని నా చిన్న ఆశ. జోసఫ్ గుంటూరు
@sandhyasharma83642 ай бұрын
Praise the Lord love u jesus 🙏🙏🙏
@dasdeenakumari59569 ай бұрын
Amen praise the Lord tamudu Superi I like you Song 🙏🏼🙏🏼🙏🏼🙏🏼♥️♥️♥️♥️♥️♥️🤩👌👌👌