Reyi Pagalu||రేయిపగలు నీ పాదసేవే ||Telugu christian songs2021

  Рет қаралды 32,710

Paul Emmanuel

Paul Emmanuel

Күн бұрын

Пікірлер: 37
@baburaoinapanuri352
@baburaoinapanuri352 2 ай бұрын
రేయి పగలు నీ పాద సేవే జీవదాయక చేయుట మేలు "2" సాటిలేని దేవుడనీవే -నాదు కోట కొండయు నీవే "2" 1. పరమపురిలో దేవా నిరతం -దూత గణములు స్థితులను సల్ప శుద్ధుడు పరిశుద్ధుడు అనుచు పూజ నుందే దేవుడా నీవే "2" 2.జిగటమనే మానవులంతా - పరమ కుమ్మరి ప్రభుడవు నీవే "2" సృష్టికర్తను మరచి జనులు -సృష్టిని పూజించట తగునా "2" 3. పెంట కుప్పల నుండి దీనుల - పైకి లేపు ప్రభుడవు నీవే "2" గర్వ మనచి గద్దెలు దింపి-గనులనైనా మేపవ గడ్డి 4. నరుల నమ్ముట కంటే నిజముగా- నీదు శరణం శరణం దేవా "2" రాజులను ధరనమ్ముట కంటే - రాజరాజవు నాకు ఆశ్రయము"2" 5. అగ్ని వాసన అంటకుండా- అభిజ్ఞ గోలతో నుండిన దేవా "2" దానియేలను సింహపు బోనులో- ఆదుకున్న నాధుడ నీవే "2" 6. పరమ గురుడవు ప్రభువులకు ప్రభుడవు- పరము చేర్చే పతము నీవే"2" అడుగుజాడలు నడిచిన హానోక్- పరము చేరే ప్రాణము తోడ "2" 7. మృతుల సహితము లేపినావు - మృతుని గెలిచి లేచినావు "2" మృతుల నెల్లలేపే వాడవు - మృత్యువును మృతి చేసితినివు "2"
@rongaliprasad5609
@rongaliprasad5609 Жыл бұрын
ఎంత గొప్ప దేవుని పాట రేయి పగలు పరిశుద్ధుడు యేసు సేవ
@gopipalli1751
@gopipalli1751 Жыл бұрын
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం|| దివారాత్రములు కంటిపాపవలె కాచి (2) దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి (2) ||స్తోత్రం|| గాడాంధకారములో కన్నీటి లోయలలో (2) కృశించి పోనీయక కృపలతో బలపరచితివి (2) ||స్తోత్రం|| సజీవ యాగముగా మా శరీరము సమర్పించి (2) సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి (2) ||స్తోత్రం|| సీయోను మార్గములో పలుశోధనలు రాగా (2) సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2) ||స్తోత్రం|| సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2) యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2) ||స్తోత్రం||
@truthofchristcoc
@truthofchristcoc Жыл бұрын
సహోదరులారా క్రీస్తూ నామములో మీ అందరికి వందనములు 🙏🙏
@JacobdavidMittagadupula
@JacobdavidMittagadupula Жыл бұрын
ఉన్నది ఉన్నట్లు పాడండి అమ్మా.
@disciplesoftruth5855
@disciplesoftruth5855 9 ай бұрын
😂😂😂 💯
@deenakumariborra7237
@deenakumariborra7237 3 жыл бұрын
Praise the Lord sister 🙏🌹...wonderful song and lyrics 👌..beautiful singing and voice sister 🎤🎵👍..God bless you ✝️🙌...
@prasadminchala
@prasadminchala 7 ай бұрын
Praise the lord 🙏 Anna
@swapnaare4506
@swapnaare4506 3 жыл бұрын
All glory to Jesus always
@vinayclcteam3490
@vinayclcteam3490 3 жыл бұрын
Waiting....... ⏳⏳⏳⏳
@meesalashankar1322
@meesalashankar1322 3 жыл бұрын
Praise the lord glory to God may God bless you all, plz prayer for my spiritual growth and my marriage and family
@sjannu7951
@sjannu7951 3 жыл бұрын
Praise the lord sister old song new model ga unade chala mening uttunade tq sister padi aodhuku ,🙏❤️
@sheelaguttikonda1141
@sheelaguttikonda1141 3 жыл бұрын
Praise the lord sister
@dasannagarisuresh5224
@dasannagarisuresh5224 3 жыл бұрын
Praise the Lord Sister Old & Golden Hit song Superb singing May God bless you sister
@swapnaare4506
@swapnaare4506 3 жыл бұрын
Praise the Lord🙏 akka....wonderful voice.... God bless you abundantly akka
@peyyalamadhavi2712
@peyyalamadhavi2712 2 жыл бұрын
Chala chala baga paadaaru sis..... Pray for me
@dasannagarisuresh5224
@dasannagarisuresh5224 3 жыл бұрын
Waiting for another Oldest songs Tq Sister
@jeevantinku6174
@jeevantinku6174 Жыл бұрын
Excellent sister.. No words to say
@RajeshMaddirala18
@RajeshMaddirala18 3 жыл бұрын
Eye catching song by sister God blesses you always🥰#praise the Lord akka😘
@eanil6708
@eanil6708 3 жыл бұрын
💕💕
@pramilahenry1604
@pramilahenry1604 3 жыл бұрын
Praise the Lord pastor garu and sister in 🙏🙏
@Bethany-jesus
@Bethany-jesus 3 жыл бұрын
Super song akka very beautiful akka ur voice glory to God almighty
@sathunurisubrahmanyam1555
@sathunurisubrahmanyam1555 3 жыл бұрын
Praise the Lord Hallelujah
@bobbybanny6746
@bobbybanny6746 3 жыл бұрын
God bless you Amma
@jerushagella95
@jerushagella95 3 жыл бұрын
Prise the lord 🙏sister
@billysundayschool8325
@billysundayschool8325 3 жыл бұрын
Praise the lord sister..Nice song👌👌👌
@jyothipadmaja5910
@jyothipadmaja5910 3 жыл бұрын
Thank you lord 🙏
@tilakdj25
@tilakdj25 3 жыл бұрын
Praise the lord sister
@rameshrandy7887
@rameshrandy7887 3 жыл бұрын
Praise the lord 👏👏🙌👏🙌🙌🙌 sister
@karri9666
@karri9666 3 жыл бұрын
Amen
@shoba5229
@shoba5229 6 ай бұрын
💒👏🏻👏🏻👏🏻👏🏻
@gopipalli1751
@gopipalli1751 Жыл бұрын
రేయిపగలు నీ పదసేవే - జీవదాయకమే చేయుట మేలు సాటిలేని దేవుడ నీవే - నాదుకోట కొండము నీవే పరమపురిలో దేవా నిరతం - దూత గణములు స్తుతులను సల్పి శుద్దుడు పరిశుద్ధుడనుచు - పూజ నొందే దేవుడ నీవే జిగటమన్నే మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా సృష్టికర్తను మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా పెంటకుప్పలనుండి దీనుల - పైకిలేపు ప్రభుడవు నేవే గర్వమణిచి గద్దెలు దింపి ఘనులనైనా మేపవా గడ్డి నరుల నమ్ముటకంటె నిజముగ - నీదు చరణం శరణం దేవా రాజూలను ధరనమ్ముటకంటె - రాజరాజవు నాకాశ్రయము అగ్నివాసన నంటకుండా - అబెద్నగోలతో నుండిన దేవ దానియేలును సింహపు బోనులో - ఆదుకున్న నాథుడ నీవే పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు - పరము జేర్చే పథము నీవే అడుగు జాడలో నడచిన హనోకు - పరముచేరే ప్రాణము తోడ మృతుల సహితము లేపినావు - మృతిని గెల్చి లేచినావు మృతులనెల్ల లేపేవాడవు - మృత్యువును మృతి జేసితి నీవు
@rameshgeddam5982
@rameshgeddam5982 3 жыл бұрын
అయ్యా కాస్త వాయిద్యాలు వాయించే వారిని కూడా వీడియోలో చూపించండి , వారిని ఎందుకు దచేస్తున్నరో నాకు అర్దం కావడం లేదు మీరే కాదు సార్, ప్రతి మినిస్ట్రీ వారు చేసే అతి పెద్ద తప్పు , వారు వాయిస్తెనే కదా సార్ పాట అద్భుతంగా వస్తుంది వాళ్ళు లేకపోతే పాట పాడిన వ్యర్థమే కదా సార్, కొంచే మంచి మనసుతో ఆలోచించండి 🙏🙏🙏
@disciplesoftruth5855
@disciplesoftruth5855 9 ай бұрын
😂
@prasijoelworship8760
@prasijoelworship8760 18 күн бұрын
Rakapothe Old tunes vinandi. Anthe kani meeku nachinatlu padtunnaru enduku
@andrewschintamani7113
@andrewschintamani7113 Жыл бұрын
Why making such tune which old Tamil film song palum
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
రేయిపగలు నీ పదసేవే|REYI PAGALU|IMPACT| andhra christava keerthanalu
9:20
IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA
Рет қаралды 13 М.
Reyi Pagalu Nee Padha Seve  || Old Telugu Christian Song
5:09
Telugu Christian Music Collections (TCMC)
Рет қаралды 21 М.
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН