*కృష్ణంరాజు గారు చాలా-ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నారు! ఎలాగైనా RGV గారిని అరెస్టు చేస్తేనే గాని వారికి తృప్తి కలగదేమో? అంతేనా రాజుగారు*
@rushimukaАй бұрын
*బాలా గారు చెప్పింది అక్షరసత్యం! RULE IS RULE RULE FOR ALL ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా సార్ రిపోర్టర్ గారు! తప్పు ఎవరు చేసినా తప్పే! దీనిలో పక్షపాతం అన్నది ఉండకూడదు*
@srinivasacharychilakapati5184Ай бұрын
Manchi masala channals ki
@srinivasulugudipati1716Ай бұрын
Pakshapatham vundakudadu
@Rams-wr3btАй бұрын
Rule is Rule and rule for all ante pacha mandha motham jail lone unthadhi
@rushimukaАй бұрын
*బాబు రిపోర్టర్ గారు! మీరు దయచేసి మధ్యలో డిస్ట్రబ్ చేయకండి? అవతల వాళ్ళు చెప్పేది వినడం చాలా ముఖ్యం! అందులోనూ మీరు జర్నలిస్ట్ ఆ విషయాన్ని మర్చిపోతేఎలా సార్*
@Trekcode369Ай бұрын
Bala sir మీరు అలా అడుగుతే ఆయనా ఎలా చెప్తాడు తెలిస్తే కదా చెప్పేది అని కోర్టు లో చూసుకోమంటాడు.
@KATHIYESURATHNAMАй бұрын
అసలు ఇతను జర్నలిస్టా అక్కడ అంత వివరంగా చెప్తుంటే అర్ధం పర్ధం లేకుండా వ్యవహరిస్తున్నాడు. బుధ్ది లేని ప్రశ్నలు
@rajendraraj8757Ай бұрын
సీజ్ ది షిప్,....లాగే అరెస్ట్ ది rgv అంటే పోలా 😂😂😂
@anilkumar-tl4vuАй бұрын
xctly bro
@devarakondavenkataramana1469Ай бұрын
అలాగే అన్ని రాజకీయ పార్టీలు ట్వీట్లు చేస్తున్నారు . శిక్ష అనేది అందరికీ సమానంగా పడాలి ఇందులో పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి . ఏ పార్టీ అయినా .
@chanduk6786Ай бұрын
AP government is miss using the powers for revenge
@surenderreddy2632Ай бұрын
కృష్ణంరాజు గారు ఊళ్లో పంచాయతీ లలో పెద్ద మనుషుల లాగా మాట్లాడాడు...అంతే తప్ప ఒక లాయర్ ల మాట్లాడం లేదు....
@durgaraju9763Ай бұрын
ఆర్జీవి అడిగే లాజిక్ లో చాలా విషయాలు ఉంటాయి ఆర్జీవిని అరెస్ట్ చేయాలంటే చాలా కష్టం జై ఆర్జీవి
@shaikbaji7524Ай бұрын
👍💯👌
@subbarajudandu6652Ай бұрын
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము మనకు స్వేచ్ఛ ఉంటుంది కొంచెం మాట్లాడవచ్చు ఎందుకు దీనికి ఎంత టెన్షన్ తీసుకుని ఇంత డిబేట్ పెట్టుకుని చిన్న కేసు గురించి భారతదేశంలో ఎన్నో కేసులు ఉన్నాయి హత్యలు ఉన్నయ్ ,రేపులు ఉన్నాయి, లేడీస్ని కిడ్నాప్లు చేసింది రా బాబు
@కష్టెఫలేАй бұрын
Police lu correct ga చేస్తున్నారా? ఎంత మంది కరెక్ట్ గా చేస్తున్నారో మీరు చెప్పండి
@chandrashekarvaradhi5425Ай бұрын
ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ cbn , పవన్ , లోకేష్ అంటే నచ్చని వారు చాలా మంది వున్నారు . ఈ ముగ్గురు ప్రజాప్రతినిధులుగా ప్రమాణం చేసినపుడు " ఎటువంటి రాఘద్వేషాలు లేకుండా , పక్షపాతం లేకుండా , " ఈ ప్రతిజ్ఞని విస్మరించారు . వారి స్వంత పగ ప్రతీకారాలకు పదవులను దుర్వినియోగం చేస్తున్నారు .
@jagadeeshgayam5634Ай бұрын
కేసులు వేసిన వారి మనోభావాలు దెబ్బ తిన్నాయా లేదా అనే దానికి ఎవిడెన్స్ లేదు. దెబ్బ తింటే ఎప్పుడు తిన్నాయి.
@danrajc5907Ай бұрын
బాల గారు చెప్పింది 100% నిజం
@sekharbabugeddam8906Ай бұрын
మన రెండు తెలుగు రాష్ట్రాలు మరియూ భారతదేశంలో మానవత్వం న్యాయo సచ్చి పోయింది.
@NareshTej-mq1eeАй бұрын
దేశం అభివృద్ధి కోసం కొత్త కొత్త టెక్నాలజీ నీ కనుగొనండి అంటే ఎవ్వరు ముందుకు రారు కానీ! ఇలాంటి వాటికి మాత్రం ముందుకు వస్తారు ఎందుకని??.....
@sbarts7027Ай бұрын
రాంగోపాల్ వర్మ చట్టానికి అతీతమా
@MsRoyalsonАй бұрын
9 మంది వ్యక్తులు ఒకే నిర్దిష్ట సమస్యపై ఎలా ఫిర్యాదు చేయవచ్చు... అది కూడా ఒక సంవత్సరం తర్వాత? ఇది ఒక రకమైన కుట్రను చూపడం లేదా? ఇది అందరికీ సుస్పష్టం.
@kmbrao1Ай бұрын
తల్లి మీద షెల్లి మీధ కామెంట్స్ షేయవచ్చా.
@tejateja-sg3lyАй бұрын
Quash ki valla vachu
@pragallapativ.v.rajendraku4899Ай бұрын
RRR ఫార్ములా అనుకుంటా
@venugopaltalari9804Ай бұрын
Rgv ని అరెస్ట్ చేస్తే ఏమి Law and order సమస్య ఏమీ ఉండదు ఇది కల్పితం మాత్రమే
@SAMBASIVAKEESARIАй бұрын
మనీ ఉంటే న్యాయవ్యవస్థ ఒకలా ఉంటుంది మనీ లేకపోతే ఒకలా ఉంటుంది❤❤ దటీజ్ ఇండియా
@alladiravikumar9171Ай бұрын
అందరికి ఒకన్యాయమా లేకపోతె గొపోల్లకి వేరొక న్యాయం ప్రజలారా ఆలోచించండి
@Mickeykarthik4fkАй бұрын
41ఏ నోటీసు ఇచ్చిన తర్వాత అరెస్టు చేయకూడదు అని లయర్ అంటున్నాడు.అంటే 41ఏ నోటీసు అరెస్టు నుండి రక్షణ కవచం గా పనిచేస్తే, ఇక అరెస్టు ఎప్పుడు చెయ్యాలి?
@d.d.s.sakherd.d.s.sakher3344Ай бұрын
ఏ విదమైన సంబంద లేకుండా వాడేవడో కేసు పెట్టడా బాదితుడు పెట్టలి😊
@venkatasatyanarayanamanukondaАй бұрын
ఇంక ఎవరు భయపడకుండా అందరు ఎన్ని నేరాలైన చెయ్యొచ్చు
@snnnnn777Ай бұрын
Yes dvm ni first abaddalu cheppina vykthini arrest checheyali 32000 missing cases ani cheppinondni em cheyali
@rushimukaАй бұрын
*అసలు కోర్టులో తేల వలసిన విషయాన్ని! ఇక్కడ మీరు ఎందుకు అలాగ గుద్దులాడుకుంటూ ఇబ్బంది పడుతున్నారు*
@elishabathula7146Ай бұрын
అర్ధం పర్ధం లేని వాదనలు చేయకండి , కృష్ణ రాజు గారు.
@sushantganta3483Ай бұрын
రేపటి నుంచి పిక్ పాకటింగ్ చేసే వాడు వర్చువల్ గా ఎటెండ్ అవుతానంటాడు అదేమీ పెద్ద నేరం కాదు కదా అని
@subbarajudandu6652Ай бұрын
నేషనల్ బ్యాంకులో కూడా తప్పులు జరుగుతున్నాయి ఒకరి డబ్బులు ఒకరు తీసేసుకుని సందర్భాలు ఉన్నాయి ఆ డబ్బులు రికవరీ చేసే ప్రాసెస్ ఆ బ్యాంకుల్లో లేదు ఇటువంటి కేసులు గురించి డిబేట్ చేయండి
@apgphomeАй бұрын
👏👏👏👏👏👏👏💯correct advocate Bale garu meru cheppindi chala chala important low points chepparu mechanical arrest elanti vishayalu public telusu kunnaru 👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️
@ManjulaMaheshwarАй бұрын
ఐతే ఇంకేమీ!ఒకని పెండ్లం ఒకని పక్కన పండినట్లు పోస్ట్లు పెట్టి ఎంజాయ్ చెయ్యొచ్చు!మొత్తానికి తనను మించిన లాయర్ ను పట్టుకుండు రాంగోపాల్ వర్మ!అయితే ఈలాయర్ గారికి ఎపుడైతే అనుభవానికి ప్ వస్తుందో అప్పడు అర్థ మైతదిలే!
@snnnnn777Ай бұрын
Same pawala gadni inspiration ga thisukoni munduku sagali yuvatha
@MithraLawАй бұрын
Accused Physical Presence is not necessary USA lo unna Accused 498A cases lo india ki rakunda 41A complying chesaru cheyochu
@soonauraАй бұрын
మల విసర్జన ఏడవ
@apgphomeАй бұрын
Advocate Bale gari valla chala law points public telusukogalugu chunnaru digital police case’s gravity takkuvaga unna case’s ki arrest lu leu social media postlu air lo ki velle potae it’s true hibrid media lanti words advocate Bala gari valla teliyachesthunnaru about RGV film maker lawyer Bala sir 👏👏👏👏👏👏👏👏👏👏❤️❤️❤️❤️❤️
@vijayasarathig6977Ай бұрын
అన్నీ ఎగ్గొట్టే కదా, అక్క్యూజ్డ్ అందరూ కనబడకుండా పోయి యాంటీసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారు? రాంగోపాల్ వర్మ ను దీనికి ఎక్సెప్షన్ చేసి మాట్లాడ్డం ఎందుకు?
@paragon369Ай бұрын
బాల గారి అతి తెలివి వాదన వల్ల ఏమి ఉపయోగం లేదు ఆర్జీవి అరెస్టు కాక తప్పదు అంతేకాదు ఆర్జీవి అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ కూడా రాకుండా అయిపోతుంది అనిపిస్తుంది ఆర్జీవి కంటే బాల ఎక్కువ ఫ్రస్ట్రేషన్ కి గురి అవుతున్నట్లుగా ఉంది
@Manichand505Ай бұрын
అంత seen లేదులే అమ్మ 😂
@ramsnelaturi4703Ай бұрын
యాంకర్ గాడు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది rgv అరెస్టు కు సంబంధించి.
@venkataramanayarra7566Ай бұрын
R g v. లాయర్ ఎవరు బాబు చెప్పినట్లు పోలీస్ స్టేషన్ లో. విడియో కాన్ఫర్స్ వింగ్ పెట్టు కో వాలి జేబులు కొట్టినోడ్ కూడా విడియో కాన్ఫరెన్స్. పెట్టమాటాడు. కేసు పెద్దది కాదుకదా
@sandeepchanti240Ай бұрын
M chadhuvukunnaru bro Miru?
@varmaksaagiАй бұрын
సర్ ఇండియా లో అందరికి ఒకే చట్టం ఉంటుంది అంటే ఈ సంవత్సరం జోక్ గా చెప్పవచ్చు సార్
@suryanarayanaputsala2556Ай бұрын
ఫైనల్ గా డబ్బులు ఉంటే ఏ తప్పినా చేసి లాయర్ సహాయంతో తప్పించుకోవచ్చు.......
@renukayellamma-zt5ijАй бұрын
కొన్ని సం.లుగా అదే పనిలో ఉన్నారుగా నాలుగు దశాబ్దాల ఇండస్ట్రీ వారు...
@vijayasarathig6977Ай бұрын
" అయా మే హై హాన్డెడ్ పర్సన్" ఏమిటయ్యా లాయరు?
@chanduk6786Ай бұрын
Daily 1000 of post and trolls are coming in social media but why the reason doing very big issue for this small post or tweet for RGV
@vasudev2230Ай бұрын
Bala is talking with logic but the other person is illogical
@devarakondavenkataramana1469Ай бұрын
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన సైడ్ ట్రాక్ లొకి పోతోందా !? ఎందుకంటే న్యూస్ లో డెవలప్మెంట్ అంశాలకన్నా ఇతర విషయాల మీద డిబేట్ జరుగుతోంది .
@MVGMEDAАй бұрын
బాల 👌👍🤝
@NagepalliLakshmiNarayanaАй бұрын
Blue shirt Lawyer Garu, please listen to the young lawyer.... RGV Sir's lawyer is superb
@varmaksaagiАй бұрын
హలో బాబూ రామోజీ గారూ IT ప్రాకారం డిపాజిట్ తీసుకోకూడదు కానీ తీసుకున్నాడు చట్టం అందరికి ఒక్కటి కాదు అని ఋజువు చేసారుకదా సార్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏమి చేసారు సార్
@subhamaala3301Ай бұрын
41 నోటీసు అనేది పోలీస్ లకు ఆర్థికపనరమైన వనరు
@venkateswararaochintirala-k7eАй бұрын
ఆర్జీవి ప్రైవేటు కేసు పోలీసుల మీద వేస్తే వాళ్ళ ఉద్యోగాలు ఊడత అందుకే ఆయనను అరెస్టు చేయడం లేదు
@KrishnaSurojuАй бұрын
సోషల్ మీడియా పోస్ట్ లకు, సైబర్ క్రైమ్ కేసు లకు సంబంధం ఏంటయ్యా,
@veeruudatha5409Ай бұрын
If RGV is not arrested then no social activist should be arrested. Court also doesn't have right.
@pEOPLEsTUDIOАй бұрын
Super Bala garu
@bhavanisankarkumkala1898Ай бұрын
నీ భాద ఎవడికి కావాలి కృష్ణా...
@SuryanarayanaLenka-k5lАй бұрын
RAM GOPAL VARMA IS A GENUINE PERSON
@suryaungatla9012Ай бұрын
Adi kadhu bala ipudu rgv phone check cheyali antaru video call phone ela checkchestaru and laptop check cheyali antaru video call lo ela check chestaru
@mrcraoАй бұрын
Can be sent my messenger for which personal presence is not needed
@victorpaul6040Ай бұрын
Bala garu Hundred percent correct 👍👍👍 Bala garu meeru super
@benjamintadepllirajkumar2546Ай бұрын
హైదరాబాద్ సినీ డ్రగ్ కేసులో ఆర్జీవి ఎంటర్ కానంత వరకే హడావుడి ఇది అంతే
@NagepalliLakshmiNarayanaАй бұрын
Anchor ki knowledge ledhu and vinadam ledhu... Anchor Sir vinandi.... RGV Sir's lawyer is knowledged man...
@Trekcode369Ай бұрын
iDream media brand ambassador RGV so ఎలాగైనా RGV ని అరెస్టు చేస్తే RTV channel నీ గ్రోత్ పెంచుకుందాం అని కృష్ణంరాజు కి ఆరాటం
@nageswararao7487Ай бұрын
Bala garu is a great and good advocate
@raranoisandadicheddaamАй бұрын
బలుగు చొక్కా వేస్తే లాయర్ కాడు
@venkatasarma4715Ай бұрын
Mana krishanakanth garu chala kammaga matladuthunnaru hatsup
@ThmishtesrinuАй бұрын
Tv వాళ్ళు కావాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని రెచ్చకొడుతున్నారు
@kisshoreakulla657Ай бұрын
Krishna kanth argued well
@durgaraopasupuleti1262Ай бұрын
Bala grate
@prasadnandigam5171Ай бұрын
RGV బాల ఎక్కువ ఆవేశపడుతున్నాడు....అంటే అతని వాదనలో పసలేదు
@VinodKumar-it5mpАй бұрын
Good sir .......
@Mani-px2xcАй бұрын
Good point, setting up a bad example. How few politicians dealing cases against them? Aren’t they setting up the bad examples?
@yadaiahNeradiАй бұрын
కృష్ణం రాజుగారు అన్నం ఎంత?
@RajeshcineVlogs12Ай бұрын
సార్ కొంచెం టైం తీసుకుని అంతా సద్దుమణిగాక సీక్రెట్ గా అరెస్టు చేసి కుమ్ముదాం అని చూస్తున్నారు సార్ పోలీస్ వాళ్ళు
@mohammedrahman567Ай бұрын
Once police officers received complaint against any offender to know the facts of the case such enquiry is called primary investigation for registration of FIR
@pragallapativ.v.rajendraku4899Ай бұрын
అరెస్ట్, శిక్షా అనేవి తరువాతి అంశం. కానీ ఈ బూతు వర్మ కు మాత్రం .... ఫాఫం.
@chvsanaiduchvsanaidu8287Ай бұрын
లాయురు బాల గార కీ ఇగో ఒప్పు కోవుడం లేదు 😂
@prakashp.christopher7030Ай бұрын
Bala Garu is Correct
@jemielatchirthi5950Ай бұрын
Super Bala 😂
@sambasivarao98Ай бұрын
Sir,any two layers will say same in any case law is there.
@rushimukaАй бұрын
*అరెస్టు చేయడానికి రానప్పుడు! అంతమంది పోలీసులు వెళ్ళవలసిన అవసరం ఏముంది? RGV గారు చెబుతున్నారు, నిన్న కూడా మీ టీవీ ద్వారా చాలా సుస్పష్టం చేశారు! పోలీసులు ఎందుకు వచ్చారో నాకు తెలియదు? నాతో వాళ్లు మాట్లాడలేదు! అన్ని రిపోర్టర్ గారు మీ సమక్షంలోనే మాట్లాడారు కదా!*
@rajasekharjana9977Ай бұрын
498 కేసులు అన్నీ ఫేక్ ... డబ్బులు కోసం ఫేక్ కేసులు పెడుతున్నారు
@manoharkalla2590Ай бұрын
అరే rtv రిపోర్టర్ మీరు ప్రశ్న వేశాక మూసుకొని వాళ్ళు జవాబు కంప్లీట్ అయ్యేవరకు wait మధ్యలో మళ్ళీ ప్రశ్న వేస్తారు రా
@raghudabbiru9798Ай бұрын
Why don't frame clear cut guidelines what dos and what don't dos
@SURESHKUMAR-iw4utАй бұрын
కృష్ణకాంత్ గారు , మీరెందుకు అంత కంగారు పడుతున్నారు ? 😂
@ThmishtesrinuАй бұрын
దేశంలో ఎన్నో సమస్యలు వున్నాయి
@raranoisandadicheddaamАй бұрын
బల కరెక్ట్
@mlddlmАй бұрын
అది తూఫాన్ కు ముందు నిశ్శబ్దం.
@tanmaimonali2676Ай бұрын
If RGV went police station what type of questions will ask? Same questions can ask virtually What is extra benifit will gain at police station If RGV went police station police may do rude behaviour or man handling like third degree same as RRR I believe virtual attand is sufficient
@subhamaala3301Ай бұрын
ఎవడో కేసు పెడితే ఇలాంటి అవకాశం అడ్డం పెట్టుకొని పోలీసులు.. అమాయకుల దగ్గర డబ్బులు నొక్కుతున్నారు.. డబ్బులు నొక్కి స్టేషన్ బెయిల్ ఇస్తారు.. పోలీసులకు ఇలాంటి అవకాశం కోర్టులు ఇవ్వకూడదు 🙏
@MGAME64Ай бұрын
Bala speech super
@soonauraАй бұрын
Bala gadu verripuku
@rambalajinaik4691Ай бұрын
గౌరవ అడ్వకేట్ శ్రీ. బాల గారు ఇంత క్లారిటీగా చెప్పిన కుడా R. టీవీ. యాంకర్ గారికి RGV గారిని ఎలాగైనా అరెస్ట్ చెయ్యాలనే ఉచ్చాహం ఉన్నట్టు ఉంది.....ప్రజల సమస్య లు అనేకం ఉంటే వాటిమీద డిబేట్ లేదు కానీ, ఎందుకు పనికి రాని కేసు మీద డిబేట్ ఎందుకండీ టైం వేస్ట్....
@mbcreations1313Ай бұрын
Social medai arrest cheyalante desam mottam jail saripovu
@madhavedara1445Ай бұрын
judge have supreme powers you are only orguments only
@ARajak-ji9iiАй бұрын
సర్ ఇది రెడ్ బుక్ రాజ్యం సర్
@arunavijay1396Ай бұрын
కృష్ణ రాజు నువ్వు లాయర్ అంటే నాకు డౌట్ గా ఉంది సామీ
@srinivasarajunadimpalli8019Ай бұрын
ఫోలిటికల్ లీడర్ స్కామ్ లు చుడండి ముందు
@srinivasulugudipati1716Ай бұрын
Media na kodukulanu thannali vallaku avi avasaram ledu brother
@9999sreeАй бұрын
క్రృష్ణకాంత్ వాదన బలంగా లేదు. ఆయినా తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్టు ఉంది. యాంకర్ పానల్ వాళ్ల ఆర్గ్యుమెంట్ పూర్తిగా వినాలి.
@sandeepchanti240Ай бұрын
100% miko nyayam mako nyayam anthe, india lo jarigedhi adhi kadha, Poor ki Okala, Middle Class vallaki okala, Rich ki okala....
@mohammedrahman567Ай бұрын
Advocates please maintain dignity in media please don't fight give your legal opinion.
@karthikeyavideos2986Ай бұрын
వీడియో కాల్ ద్వారా జరిగిన సంభాషణలో ఉండి నేను కాదు పోలీసులు వీడియో మార్ఫింగ్ చేశారు అంటే జస్ట్ లైక్ గోరంట్ల మాధవ్.