ఎప్పుడో జరిగిపోయిన విషయాలు గురించి సినిమాలు తీయడం అదేవిధంగా ఇతర విషయాల మీద మీకు ఇష్టం వచ్చిన వారికి మద్దతుగా మరియు పరోక్షంగా ఇతరుల గురించి చెడుగా వాగి ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకున్న అందుకే ఈ కేసులు ఇంకా ఈ పరిస్థితి, అని నా అభిప్రాయం😂
@donaldtrump76655 сағат бұрын
R - Reddy G - Gaadi V - Ventruka 🤗🤗🤗👍
@Agggghhhhhhhhh4 сағат бұрын
Caste entira boku
@Udaykanth_74 сағат бұрын
@@Agggghhhhhhhhhమా రౌడీజం ఏం పీకుతావ్
@maryadaramanna4714 сағат бұрын
రాజమండ్రి జైలు లో వేశాక ..ఒక selfie తీసి పోస్ట్ చేయు అన్నొయ్
@ChatPurpose4 сағат бұрын
ఆ 53 వ రోజు కోసం 😃
@AS_111144 сағат бұрын
Evarni ninna😂😂😂 vellu bro selfie theeskuni post chei
@ChatPurpose4 сағат бұрын
@@AS_11114 52 రోజులు ఉన్న వాడిని 😃
@My_Own_Opinion_4 сағат бұрын
ఒక మనిషికి ఉండాల్సిన రోగాలు అన్ని ఉన్నాయి అని కోర్టులో ఏడిస్తే అదే జైల్ లో నుండి బయటకు ఒకడిని పంపారు బ్రో, అలా చేయొచ్చు ఈయన కూడా ఒకవేళ జైల్లోకి వెళ్తే
@maryadaramanna4714 сағат бұрын
@@My_Own_Opinion_ దెబ్బకి హోసాగో ..హోసాగో..🤣🤣..ఇంక ఇప్పుడప్పుడే రాడేమో AP కి
@maverick17266 сағат бұрын
Intha neethulu chepthaav. Malli inti nundi office nundi paaripoyi ekkado daakkuntaav. Super ayya.
@badrirajumudunuri41455 сағат бұрын
Ekkadaku paripotadu shooting lo vunnadu
@akkvja3 сағат бұрын
@@badrirajumudunuri4145😂😂😂
@praveenchandu61896 сағат бұрын
No one can beat DEMI GOD RGV❤
@manuvlogs88396 сағат бұрын
గురువు గారు ఇటువైపు రావొద్దు కుళ్లగొట్టేస్తారు😂
@Onstrangertides4066 сағат бұрын
Haamilu ivvakapote chamba ku chekkestharu janaalu
@vinay81886 сағат бұрын
@@Onstrangertides406 already anna 1750 kotlu dengesadu ani gattiga unnaru bayata tirigite anna ni aah devudu kuda kapadaledu kutha frontu backu chekestaru 😛😛😛😛
@regetibhargav81156 сағат бұрын
Bochu kuda pekaleru
@kishorereddy50546 сағат бұрын
@@vinay8188proof lu unaya I mean like cbn skill development scam laga 😂 lakapothey cbn laga ledha pk laga oorike oohalo chepthunava 😂
@vinay81885 сағат бұрын
@@kishorereddy5054 skill development case close ayipondi jagan anni scams lo invole ayyadu kastam bro jagan ni utiki arestaru esari 😛😛
చట్టం ముందు అంత సమానమే ...నాకు ఇప్పుడు పనుందీ ఓ గంట ఆగిరండి అంటే వినడానికి వాళ్ళు మీ కింద పనిచేసేవాళ్ళు కాదు సార్ పోలీస్... మీరు భయపడనపుడు స్టేషన్ కి వెళ్లి చెప్పండి ఇదంతా..మాకు ఇన్స్పైరింగ్ గా ఉంటుంది😂
@APARICHITHUDU_123453 сағат бұрын
Judge: Nice logic poyi jail lo padieyandi 🤣
@silksilk29265 сағат бұрын
Finally there will be no trolls because of the individual speak like a ROAR, It's Happy to see 😀 u sir.
@MouliRayapuReddy6 сағат бұрын
Bokka ! Bhayam Lekapothe , Bayataku Ravochu ga 😂.
@gouthammannuru45204 сағат бұрын
😂😂😂😂
@mstarus19632 сағат бұрын
కొందరు బతికి ఉండటం భూమికి భారం అంటారు కదా.... వాళ్ళు ఇలాంటి వాళ్ళు అయ్యుంటారు సారు...
@Hary-ri4rg4 сағат бұрын
మేక పోతూ గాంభీర్యం 😅 . దమ్ము ధైర్యం ఉన్నవాడు ధైర్యంగా వెళ్లి వస్తాడు చటకానివాడే నిల ఫోన్ స్విచ్ ఆఫ్ 😂
@456_323 сағат бұрын
Idhi cinema kaadu ,brain vadaali
@Equalizerboy6 сағат бұрын
ఇప్పుడు నిన్ను కొట్టేసి తర్వాత ఏదో తప్పు అయిపోయింది, ఏదో ప్రాసెస్ లో జరిగింది, అని చెప్పేస్తే ఎలా ఉంటుంది.... ❤️Day kae Ball...?
@shadowshiva97025 сағат бұрын
😂😂😂😂 మళ్లీ తిరిగిచ్చేస్తారు😂😂😂😂
@praveenkumarparadox4 сағат бұрын
Ikkada sorry eppudu cheppadu?
@FastTV7Сағат бұрын
money 🤑 💰 💰 and igo plays big role in our society,RGV baya paddadu, prati Manishi bayapadatadu depends on situation but tweet petti nappude punishment unte cheyali lekapote ledu every government vallaki istam vachinappudu cases pettatam ento oka paddadi ledu . money 🤑🤑💰 p
@watersoda-l3r2 сағат бұрын
వైఎస్ జగన్ ప్రెస్ మీట్ లో RGV గురించి మాట్లాడటం తర్వాత RGV పరార్ అవ్వడం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వర్క్ ఉంది అని చెప్పడం అన్నిటికీ ఒక కెనేక్షన్ ఉంటుంది RGV గారు మీరు పారిపోవడం ఏంటయ్యా
@alonesai10696 сағат бұрын
Legend is back 💪🏻💪🏻💪🏻
@sandeepsandhi8895 сағат бұрын
అధికారం ఉన్నపుడు బాగా మాట్లాడవు అధికారం పోయాక తోకముడిచావు😂 ధైర్యం లేని ఎర్రిపుష్పం నువ్వు నువ్వు మాట్లాడే మాటల్లో నిజం2 ఉంటే అధికారం ఉన్న లేకపోయినా కట్టుబడి ఉండాలి ...నీ తొక్కలో ట్వీట్స్ యూట్యూబ్2 వీడియోస్ పెట్టడం కాదు దమ్ము, ధైర్యం2 ఉంటే నువ్వు ఏవి అయితే మాట్లాడిన మాటలు ఉన్నాయో వాటికి కట్టుబడి ఉండాలి ....బయపడ్డావు నువ్వు 😂😂 ఇలానే భయపడు చూడటానికి చాలా బాగుంది
@Decoder100M4 сағат бұрын
. By the way, Ap police అంత కాళీగా వున్నారా ? మర్డర్ మానభంగాలు కేసు లో లేవా ఏంటి ?
@srsgonu3 сағат бұрын
@@Decoder100Mavi anni chese valle RGV laanti vaaallu.. Veelu samajamlo thiragakoodadu
@Decoder100M3 сағат бұрын
@@srsgonuRGV ni పెద్దగా ఇంపాక్ట్ చెయ్యలేరు ఎవ్వరూ కూడా !! పరువు ఇంకోసారి తీసుకోవడం తప్ప ఏమి మిగలదు
@SairamReddy-od2xl3 сағат бұрын
@@Decoder100Mbro, Ap is in safe hands. 33000 women already came back by kutami prabhutcam. Also they are planning to read 3 lakh books.
ఇంకా అరెస్ట్ చేయలేదు కదా.. ఆ ముఖం ఏందీ.. అప్పుడే 100 లాఠీలతో కుమ్మేసినట్టు.. కమిలిపోయి ఉంది.. టెన్షన్ పడుతున్నావా..అతి తెలివి మాంత్రికా..
@KareemullaShaik-mn4vn3 сағат бұрын
Hai sir నేను మీ అభిమాని ని. మీకు మీ ప్రత్యర్థులకు ఏమీ జరిగిందో, జరుగుతుందో నాకు తెలియదు. కానీ మీరు జైలుకువెళ్లాలి అని కొరుకుంటున్నాను ఎందుకంటే బయటకు వచ్చి మీరు మీ ప్రత్యర్థుల మీద కసితొ చేసే సినిమాలు చూడాలని.
@kumarm66174 сағат бұрын
మీరు సినిమా అనే మాధ్యమాన్ని ఆధారంగా చేసుకుని ఏ రకంగా చేశారో సరిగ్గా మీరు వాడిన టువంటి మార్గాన్ని రాజకీయంగా ఉపయోగిస్తున్నారు.. సేమ్ టు సేమ్
@RGVFanForever6 сағат бұрын
RGV 🔥
@sudheerbabu58495 сағат бұрын
Mimmalni jail lo tukku peekutharu dhaani meedha oka cinema theeyandi😂
@tylermoore44295 сағат бұрын
Purpose is obviously to threaten and harass. RGV, congrats for delivering a huge teaching moment to AP and Indian public on how the law works.
@Mydream56626 сағат бұрын
Wait from tomorrow RGV ga 😂
@nandakishoreg70705 сағат бұрын
Bayapaddadu… bayapaddadu. Anduke ee drama antha. Dairyam kosam coffee mug😂😂😂
@gouthammannuru45204 сағат бұрын
😂😂😂😂😂
@Aju2811-h2l4 сағат бұрын
ఒకే లే ఇదే ఇన్ఫర్మేషన్ మేము పోలీస్ లకి ఇస్తాము వాళ్లు మంచి గా సెట్ చేస్తారు
@vishnusharmaanalyst86154 сағат бұрын
ఓహోహో ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? ఒకప్పుడు గత 5 ఏళ్ళలో తమరు ఏ పార్టీకి కొమ్ము కాసారో గుర్తు లేదా? ఇప్పుడు నీతి వాక్యాలు వల్లె వేస్తున్నారు. కర్మ ఫలం Returns. Dont act too smart
@chanducourageous70133 сағат бұрын
Philosophy chepinantha easy kadu Reality lo Survive avvadam 😂😂
Thagochu ga heritage milk aithe kindha karthondha jagan unde unte cbn place lo epatiki jail lo undi koting kuda aipoyi undadhi CBN govt kabbati entha time echaru court ki kuda mundhe velledatu ga.@@Decoder100M
@RajaR-xo1bs4 сағат бұрын
Waiting for your 2nd selfie from Rajahmundry Central Jail...Me Inside and he is outside...
@RGV-Films6 сағат бұрын
పవర్ లో లేనపుడు పీకలేదు ! పవర్ లోకి వచ్చాకా పీకుతాం అంటే ? సామాన్య ప్రజల సంగతేంటి? రాజకీయం V/S రాజ్యాంగం
@chandrasekhar-hy6oj5 сағат бұрын
@@RGV-Films పవర్ లో ఉన్నపుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ...పవర్ లేకుంటే.. పారిపోతం అంటే ఎలా ... చట్టం సంగతి ఎంటి ?? చట్టం vs తప్పు చేసినోడు
@Alliswell-ce7fz3 сағат бұрын
Power lo unnappudu emaina vagutham ante ila ne untundi… kanoon ka haath badhaa lambha….. valla nayakudini ante vallaki manobhavalu Debba thinava??
@ukkk1233 сағат бұрын
inka tavvutunnaru, tavvadaniki 5 year time padutundi. after that they loose power again they say peekutam
@iRuntime5 сағат бұрын
RGV is always correct. We never had any doubts about this.
@sv1732Сағат бұрын
One and only Piece is RGV.
@sukhavasinaveen79603 сағат бұрын
బాగా చెప్పారు ఒకసారి వెళ్లి అదే మాటలు పోలీస్ స్టేషన్ కి వెళ్లి చెప్పు మధ్యలో వాళ్ళు పెడితే కేసు కాదు అన్నప్పుడు నువు ముందస్తు బెయిల్ కి ఎందుకు అప్లై చేసావు. నువు ఇష్టం వచ్చినట్టు ఎవరిమీద అయినా సినిమాలు చేయొచ్చు ని మీద ఎవరు కేసు పెట్టొద్ద.
@Rama-rl4nd4 сағат бұрын
ఉచ్చ పడింది కదరా.. అందుకే పారిపొయావ్.. 😂
@AlexPereiraUFC3 сағат бұрын
తప్పు ఎప్పుడు చేసాము అని కాదు ముఖ్యం ఆ తప్పు వల్ల ఎవరికైనా అన్యాయం జరిగితే చట్ట పరంగా ఎప్పుడైనా శిక్ష కి అర్హుడే మీ లాగానే జగన్ గారు నేను అవినీతి చేసింది 11 సంవత్సరాల క్రితం చేశా ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తా అనే లాగా ఉంది మీరు చెప్పేది
@Successmotivational-w135 сағат бұрын
ఆర్జీవి గారు మీరెక్కడున్నా కరెక్టుగా క్లారిటీగా ఉంటారని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏమైనా పోలీసులు కలిసి మిమ్మల్ని ఏమన్నా చేస్తే లిస్ట్ వచ్చే రెస్పాన్స్ వేరే లెవెల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను....🔥
@eswarraomutha7414 сағат бұрын
నీ మాటలు గంభీరంగా ఉన్నవణి నువ్వు అనుకుంటున్నావు కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది
@Decoder100M3 сағат бұрын
Central Jail lo mee leader మాటల్లానా ఎంటి?
@raindrop32794 сағат бұрын
నువ్వు సినిమాలను అడ్డం పెట్టుకొని & సోషల్ మీడియా లోను, ఉద్దేశపూర్వకంగా కొంత మంది రాజకీయ నాయకుల ను అవమానించావు.. ఆ ఫలితమే ఇప్పుడు పారిపొయే పరిస్థితి కి వచ్చావు .. ఏమి ఆశించి ఇలాంటి తప్పుడు పనులు చేశావో పోలీసులు నిజాలు కక్కిస్తారు..!!👍👍👍
@Unanimous00774 сағат бұрын
ఎరా.. పప్పు పావలా ఫ్యాన్. వివేకం సినిమా చూడలేదా? సెన్సర్ accept చేసిన దానికి govt ఏం peekaledu. Mundu gain some knowledge
@gollaramesh0204 сағат бұрын
Era pilla jeevi then why he is giving explanation
@My_Own_Opinion_4 сағат бұрын
చంద్రబాబు నాయుడు వివేకం సినిమా చూడండి అని చెప్పినప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నావు రా ?
@gollaramesh0204 сағат бұрын
@@raindrop3279 mari jeevi movies chesthunnappudu nuvvu pettukunnav chudu adhi , jeevi movies pettukunnappudu enni pettukono silent gaa unnavo raaa
@saikiran30176 сағат бұрын
King always king 👑
@basheerofficials16955 сағат бұрын
You're time started now sir 😂
@AIfantasy0075 сағат бұрын
Stay Safe Anna. We are with u@!!! RAYALASEEMA RGV FANS
@kumarm66174 сағат бұрын
సినిమాలు మీరు వేప నైజంగా వాడారు... రాజకీయాలు వారు వెప నైజంగా వాడుతున్నారు... మీరు నేర్పిన విద్యే కదా....
RGV... THE MONSTER.... 🔥 kutha chekke boss andhariki..😂
@nasa944 сағат бұрын
😂😂😂😂 పారి పోయావు అని అందరకి తెలుసు.. నీకు తెలీదు 🪶
@Dhfm321-h1v3 сағат бұрын
Law and order dabbu unna vallaki pani cheyadgu thambi
@sudheermedikonda66813 сағат бұрын
@@Dhfm321-h1vIndia lo anthe😂
@Andhra2023-b2pСағат бұрын
Dear RGV it's you who have started the issue with all three people. And when you started you have to stand up for it, just escaping from the situation will not help you one bit. In fact this causes damage to your image
@jagadeshch8864 сағат бұрын
Sir ee month shave chesukokandi kontha madhi vachi pekutharu anta 😂😂😂
@Successmotivational-w135 сағат бұрын
Ap పోలీసులు ఇల్లు చిన్న పిల్లల కేసులు మిస్సింగ్ కేసులు అమ్మాయిని మిస్సింగ్ కేసులు నిన్ను పెండింగ్ కేసులు ఉన్నాయి వాటిలో ఇంత స్పీడ్ గా రియాక్ట్ అయినట్టు ఆ కేసును మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు పైన ప్రజలను ఉందా ....
@ChatPurpose4 сағат бұрын
బాగా చెప్పేరు 👏 వాళ్ళని అంటేనే తప్పా, ఇది ప్రజాస్వామ్యమేనా
@whythis92884 сағат бұрын
Support to you RGV
@raviteja_real4 сағат бұрын
I vote RGV
@akkvja3 сағат бұрын
Icefruit 🎉
@watersoda-l3r2 сағат бұрын
ఎప్పుడో 4ఇయర్స్ జరిగిన కేస్ బయటకి తీసి నేషనల్ అవార్డు కాన్సల్ చేసి మరీ లోపల వేసారు మీరూ one year కే అలా అనుకోకండి
@APARICHITHUDU_ON_THE_WAY6 сағат бұрын
మీరు మా గురువు గారు.. ఆ ఒక్క పనిలో మీరు మాకు నచ్చట్లేదు..
Mari miku endhuku sir politics last 5 years lo jagan garu vunnaru Ani istam vachi nattu behave chesaru kadha .me old moves ante picha istam ipudu chusthe picha pattinavadila behave chestunaru
@zero_plus8214 сағат бұрын
He's getting old 😢😢 you've been source of inspiration to me and my friends, I can't stand it 😢😢
@company70774 сағат бұрын
A.P goverment ee Two days efforts severe cases meeda petti unte chala bagunnu
@ChatPurpose4 сағат бұрын
60 మంది మీద అఘాయిత్యాలు జరిగినా పర్వాలేదు, వీళ్ళు ఎలాంటి మాటలు అనేసినా తప్పు కాదు మా నాయకుడిని అనేసిన మాటలకి మా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి మరి చట్టం అందరికీ సమానమే కదా
@palisettilakshman1507Сағат бұрын
Accepting your crime. So nice of you.
@Hellovasu1Сағат бұрын
RGV garu meeru artham chesukovalsindi emitante , Meeku, Jagan ke kadu andariki fans untaru . Variki Manbhvalu untai
@Lochani20125 сағат бұрын
Rgv sir మహాభారతం లో కృష్ణ style లో task finish చేస్తారు మాట్లాడేది కరెక్ట్ మాట్లాడతారు. అవతలి వారి అహం దెబ్బతిని అధికారం ఉందని పసలేని కేసు ఒకటి మెడకు చుట్టేస్తే rgv కోర్టులో లీగల్ గా ఎదుర్కొంటారు. .
@akkvja3 сағат бұрын
Anduke police station ki rammantunnaaru. Vasthe ayipaaye😊
@narasimhareddy44304 сағат бұрын
Jai RGV sir
@sureshelikatti73485 сағат бұрын
Antha dare vunte meru akkada vunnaro chepandi sir
@kumarm66174 сағат бұрын
నేను చేస్తే సంసారం ఎదుటివారి చేస్తే వ్యభిచారం... సినిమాలో మీరు చేసింది మీకు రాజకీయంలో జరుగుతుంది.. మీ కథ ని ఆధారంగా చేసుకుని ఇంకో సినిమా చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు...
@Naughty-jq2gg22 минут бұрын
Thank you🙏💕
@mcsd35543 сағат бұрын
2:18 Miru movies tisia sare loss eh because no one will watch ... don't worry about it... respect the law and attend the court ..
@anilbob31702 сағат бұрын
Hello meeku theliadhemo.. Rgv theesedhi ultra low budget movies.. No loss will be there.. Ott rights itself will give the table profit... Know the fact before u decide.. He is not fool
@narasimhasambaru77574 сағат бұрын
నిన్ను సావ దెంగుతారు అని భయపడి పారిపోయావ్ 😂😂😂
@Onstrangertides4066 сағат бұрын
We want 'Amma Rajyam lo Kadapa biddalu' second part
@kishorenadella10283 сағат бұрын
Vadiki jail lo estharu le adhe thesadthadu next enka vadu
@vijayvemuri3022 сағат бұрын
RGV says with logic. He is readymade. He can answer and ask for law for himself. Rest all RIP.
@kria-3hd3 сағат бұрын
sir ee explanation velli court lo police station ivvachu gaaa rather social media lo kantey
@comonmanvoice56174 сағат бұрын
Wah ... Ela Isthadra Entry Anukunna.. yem Anna Entry Ha .... yem Anna Explanation Ah ... Ninnevadu Touch Cheyaledu Ley ...idhaithey Sure .....This Y knowledge Is Imp ....😅😅😅😅😅
@srinivasmanyala60214 сағат бұрын
Face lo bhayam kanipistundi😂😂😂
@sridharreddy96055 сағат бұрын
As always RGV rocks...There are only two persons in Teangana and Andhra.. KCR and RGV..the most intellectual and the most powerful, they don't know what the fear is....Love you RGV ..He is the Fire... don't try to touch him...❤❤❤🔥🔥🔥🔥
@pappachitti3249Сағат бұрын
rgv born for purpose♥ PUSHPAAA 3 RGV .....TAGGEDHE LE🔥🔥
@tummalapallisubrahmanyam34094 сағат бұрын
నువ్వు వెళ్లిపోవచ్చు కదా స్టేషన్ కి
@chch98303 сағат бұрын
వీడిని బాగా చెక్కీయ్యాలె. వదలకూడదు
@_AKMeme_6 сағат бұрын
🔥8th Wonder RGV
@sukumarm2679Сағат бұрын
రేపు నీ ముందస్తు బెయిల్ కానీ రిజెక్ట్ అవ్వాలి నీకు బోగి పండగే😂
@lokeshprashanth88946 сағат бұрын
Real animal❤😮
@EkkadoCheppuko3 сағат бұрын
Attitude mismatch
@karthiktejavath29064 сағат бұрын
One year back నువు ఎవరినో రేప్ చేసావు one year tharuthva నువు దొకినవి అంతే😊
@mamuchoppala32624 сағат бұрын
RGV Garu. Hero. 💪🏼💪🏼
@shabana87724 сағат бұрын
Once upon a time when RGV used to speak he used to sound thoughtful and logical, after his actions over the last few years he sounds like a "con" artist and manipulator.
@rajamoulichowdary2302 сағат бұрын
Barking dogs seldom bite RGV😂
@vanapallivanapalli28955 сағат бұрын
Hail the King RGV RGV is great RGV is one and only one. Don't play with fire and RGV.
@prakasaraonuthalapati30324 сағат бұрын
Police దగ్గర ku వెళ్లమను
@watersoda-l3r2 сағат бұрын
RGV తో ఎవరూ ఆడతారు అందుకే దొరికితే RGV నీ ఆడిస్తారు