నమస్కారం లాయర్ గారు!! మీరు నవ్వుతూనే ఎన్నో సున్నితమైన లా విషయాలను గభీరంగా విడాకుల కేసుల గురించి వివరించి నందుకు ఎన్నో తెలియని విషయాలు లా కోణంలో వివరించినందుకు మీకు, అలాగే గొప్పగా ఇంటర్వ్యూ చేసి మీ నుండి మంచి సమాచారాన్ని రాబట్టినందుకు నా యొక్క నమస్కారములు ఇరువురుకి!!
@rajkumarnenavath7411 Жыл бұрын
కలిసి ఉండి కొట్లాడడం కంటే , విడిపోయి సన్యాసం తీసుకోవడం బెస్ట్ నిర్ణయం ✋️
@gangunaidu6514 Жыл бұрын
0
@krishnaveni8161 Жыл бұрын
సన్యాసం అంత చీప్ గా ఉందా , అందులో కి అసలు రానివ్వరు , తగవులు ఆడుకునే వాళ్ళని , అందులో కూడా చాలా competation ఉంది
@JaganMohanactor Жыл бұрын
Haha
@monanethi503 Жыл бұрын
@@krishnaveni8161 Exactly అండి ✅ బాగా చెప్పారు.. చాలా మందికి use and throw టైప్.. అమ్మాయి కావాలీ.. అలా దొరకరు కాబట్టీ.. పెళ్లి ఒక్కటే దారి.. అందుకే పెళ్ళై దాకా కాలేదని ఏడుస్తారు.. అయ్యాక అయ్యిందని ఏడుస్తారు.. ఇంతకన్నా హిపోక్రసీ మరొకటి వుండదు.. పెళ్ళైన ప్రతీ అబ్బాయీ తనని అముల్ బేబీ గా.. వైఫ్ ని శూర్పణఖ కూతురిగా సొసైటీకి పరిచయం చేస్తారు.. 🤦🏻♂️🙄
@laharigopalrao8972 Жыл бұрын
Edi nijam
@brahmajisha2931 Жыл бұрын
వివాహం మూడు ముళ్లు కాదు.....చిక్కు ముడులు. ఈ వివాహ వ్యవస్థ మీద End to End తెలిసిన వ్యక్తి...ఈయన లాంటి వ్యక్తులే ఈ progressive society కి అవసరం. పెళ్లి మనిషికి వచ్చే సమస్య కి పరిష్కారం అవ్వాలి. పెళ్లే మనిషికి సమస్య అయితే పరిష్కారం కోసం విడాకులను ఆశ్రయిస్తే వృద్ధాశ్రమం నకు వెళ్ళే వయసులో అవి మంజూరు అవుతున్నాయి..అప్పుడు ఏమి ఉపయోగం.? ఇలాంటి లాయర్ లు ఇంకా ఈ భవిష్యత్ భారతానికి అవసరం. మనిషికి ఇన్సూరెన్స్ ఉన్నట్టే.....పెళ్లికి కూడా ఇన్సూరెన్స్ ఉండాలి...పెళ్లి 💔 బ్రేక్ అయితే ఖర్చులు ఇన్సూరెన్స్ వచ్చేలా...అప్పుడు ఇన్సూరెన్స్ company లే భార్య భర్త లను కలిపి ఉంచడానికి try చేస్తాయి..Any way .....Nageswar is of his own kind.
@TirumalaDevi-86 Жыл бұрын
Good suggestion
@bharathig9201 Жыл бұрын
పెళ్లికి insurance అనేది ఒక రెవల్యూషనరీ thought.joke gaa చెప్పట్లేదు.సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం.కొన్ని కాపురాలు నిలబడే ఛాన్స్ కూడా వుంది
@monanethi503 Жыл бұрын
@@bharathig9201 ఇన్సూరెన్స్ చాలా మంచిదే.. ఇవన్నీ అమలు జరగాలి అంటే.. ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ మాండేటరీ చేయాలీ.. ✅
@bharathig9201 Жыл бұрын
@@monanethi503 absolutely
@nandeeswarakumar Жыл бұрын
Good Thought brother.👌👍
@madhureddy7643 Жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు. అబినందనలు.
@chennasparks54397 ай бұрын
పెళ్ళి చేసుకోకుండా డబ్బు సంపాదించాలి. లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలి. పిల్లలు కావాలంటే అనాధని దత్తత తీసుకుని పెంచి పెద్దచేసి ఆస్తి ఉంటే వాడికి కొంత ఇచ్చెయ్యాలి. తిరగలేని రోజున ఓల్డ్ ఏజ్ హోం లో కొంత డబ్బు కట్టి అందులో చేరిపోవాలి.. సింపుల్ లైఫ్ కాన్సెప్ట్ ఇదే...
@harishchenna2486 Жыл бұрын
Good information swapna gaaru..... Divorce related , 498A related issues lo abbayilaku jarigae anyayam gurinchi oka episode cheyyandi
@sunkarajagadeeshjagadeesh1073 Жыл бұрын
Lawyer gariki seta koti namaskaralu , thankyou RGV sir
@sv6964 Жыл бұрын
We need every week one interview with nageswar garu.
@crkr1955 Жыл бұрын
Nice discussion I am also a post graduate in law When a couple cannot live together amicably, it is better to get divorce n start a new life.
@yesiamafeminist4121 Жыл бұрын
It's not a easy task andi
@sailajayrgudipati468 Жыл бұрын
He has a very good clarity on all the divorce issues and he also not biased , 😊
@rajasekharvellala7353 Жыл бұрын
Excellent discussion about Divorce and Valuable Indian Marriage System.... Both of You are Greate Persons....I like this Video Somuch....
@techneelalohitintelugu6550 Жыл бұрын
Good discution in depth,pl understand public before any decision...ssrao...
After i go through the struggles 498a, DVC, alimony, maintenance and appeal by appeL TO higher courts ...after all these , i get more clarity on the law for Divorce and related stuff... Thanks Rao garu for the info ... As usual RGV logically intelligent 😮
@Dhi_3 Жыл бұрын
She spent so much money for your marriage isnt it? did you take dowry? And do u both hv children?
@gnanendrareddy4820 Жыл бұрын
@@Dhi_3No
@Dhi_3 Жыл бұрын
@@gnanendrareddy4820 so you had a registered marriage? No money was spent from both the parties for the wedding? Usually bride's side bear the entire costs for the wedding. And did she stop working after marriage?
@gnanendrareddy4820 Жыл бұрын
@@Dhi_3 no
@divyareddy7959 Жыл бұрын
@@Dhi_3😊
@నావిశ్లేషణ Жыл бұрын
pre marriage counselling to both families ki ichi..marriage tharvatha 1year ki malli counselling isthe maximum divorces jaragavu... marriage system anedhi oka different subject adhi emi theliyakunda evari knowledge tho vallu marriage ki velthunnaru.. divorce tharvatha, affair tharvatha chala mandhi feel avutharu... so pre marriage counselling is one of best solution in my opinioion. And understanding partner psychology and behaviour and mindset is very important.
@TEJSP10 ай бұрын
Very good discussion with clarity.
@RSYAMASUNEDRARAOfeelwellsyam10 ай бұрын
ఆడవాళ్ళకు చదువులు, ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళల్లో individuality పెరిగి, వివాహ బంధం కంటే ధనం important sni namee స్థితికి చేరుకున్నారు. నువ్వు లేకపోతే నేను బ్రతకగలను అనే నైజం పెరిగడం కూడా ఒక కారణం. అబ్బాయిల న్నా, అమ్మాయిలే విడాకులకు ఎక్కువగా ముందుకు రావడం ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది కూడా ఒక నిజం
@janardanlc-vf3fr Жыл бұрын
Really it is eye opener programme for many persons longline lawyer nageswara rao goodluck
@miryalkarsrinivas2431 Жыл бұрын
సూపర్ డిబెట్ అడ్వకేట్ గారు చాలా బాగా చెప్పారు
@sailajayrgudipati468 Жыл бұрын
He is very frank and practical, nice 😊
@radhakrishna-mr6yw10 ай бұрын
Hi im fecing same divorce but it taking long time
@chennasatishyadav9358 Жыл бұрын
మంచి డిబేట్ సార్.. చాల చక్కగా చెప్పారు.
@padmavathikaruchola4037 Жыл бұрын
అమ్మా స్వప్నా పురాణాలు,రామాయణాలు వీటిలో ఏముందో, ఎందుకు అలా ఉన్నాయో లాయర్ ని కాదు అడగాల్సింది వాటి గురించి క్షుణ్ణంగా తెలిసిన పండితులను అడుగు అంతేగానీ పూర్తిగా తెలుసుకోకుండా వాటిని ఉదహరించి మన రామాయణం,భాగవతాలను కించపరచ వద్దు.ప్రతివారికి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది
Ma'am mi husband inko ammaini pelli chesukunte miru ma puranalalo andharu alage chesukunnaru ani oppesukuntara ledhante nannu mosam chesindanni courtkelthavaa... Think though logic not blind magic stories
@VRani-df9lb11 ай бұрын
పూజారులు అయితే ఎమ్ చెప్తారు వాళ్ళు కూడా పురుషదిఖ్యత చూపించి భార్యలను కొడుతున్నారు. విడాకులు తీసుకుంటున్నారు. . మీరు ముఖ్యమైన విషయం వదలి మతాల గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఏమనాలి.
@moneyminded112 Жыл бұрын
నమస్కారం sir, నేను ఆర్‌సిఆర్9 ఎక్స్‌పార్ట్ అయింది, ఇంకా జడ్జిమెంట్ కాపీ రాలేదు.10 days Ayindhi,case disposed, నా భార్య నా మీద Family అందరి మీద, 498ఎ డిపి యాక్ట్ 3&4 పెట్టింది,నాకు ఇంకా Summons రాలేదు, నాకు విడాకులు కావాలి, Enni rojulaki apply cheyyochhu🙏🙏🙏
@sureshbabuk4540 Жыл бұрын
Advocate Nageswar is excellent
@ksrsbh Жыл бұрын
గత కొన్నేళ్లుగా మన వివాహ వ్యవస్థ సర్వ నాశన మైనది
@srinuc6350 Жыл бұрын
కాళ్ళు చేతులు బాగున్న అమ్మాయిలకు ఈ మనవర్తి ఏంటి ఈ రూల్ పెట్టినవాళ్లు కు మెదడువుందా లేదా అంగయకల్యం వున్నవాళ్ళకో కుష్ఠు వ్యాధి వున్నవాళ్ళకో ఇవ్వచ్చు తెప్పులేదు ఆడవాళ్లు అబలలకాదు అంటారుగా ఈ చట్టాలు ఎందుకు మార్చటంలేదు లాయర్లకు ఫీజులు రావనా గ్రామం లో పెద్దల దగ్గర డైవరస్ తీస్కోవచ్చు అని రూల్ పెడితే ఫ్యామిలీలు చాలా బాగుపడతాయి ఆడాళ్ళు పెట్టిన కేసులకి మగాళ్లు కొట్టేయిచకోవటానికి30,40, 50,లక్ష లుఇచ్చి ఇచ్చి ఇక రెoడో పెళ్లి చేసుకోలేక బికారులైయ్ తిరుగుతున్నారు
@monanethi503 Жыл бұрын
ముస్లిమ్ లో ఉన్నది ఇదే సిస్టమ్ కదా..! అదీ మార్చాలనే.. వాళ్ళ కేసులూ కూడా కోర్టులకు రావాల్సిందే అనీ బీజేపీ govt ఇంతగా ప్రయత్నిస్తూ ఉంటే.. తమరు హిందువులకి కూడా అలాంటి ఓల్డ్ సిస్టమ్ కావాలంటున్నారు ఏంటి..! 🤭🤦🏻♂️ కానీ సిస్టమ్ వెనక్కి వెళ్లదు సర్..! మీ భార్య మీకు వద్దని అంటే.. ఆమే మరి ఎక్కడికి వెళ్తుంది.. ఎక్కడ ఉంటుంది..! అలా ఖాళీగా ఒట్టి చేతులతో వెళ్ళాలని మిరు కోరుకుంటే.. ఒక స్వంత ఇల్లు, సొంత ఐడెంటీ.. కలిగిన అమ్మాయినీ పెళ్లి చేసుకుని.. అప్పుడు ఇవన్నీ.. మీరూ ఆర్గ్యూ చేయవచ్చు.. అప్పుడు కాస్త అర్థవంతంగా వుంటుంది.. పితృస్వామ్యం వదులుకొలేని మీకు.. ఆమే మాత్రం, తన సర్వస్వం వదులుకోవాల్నా.. 😠 మీ ఫ్యామిలీ ప్రిస్టేజ్ కోసం.. ఒకమ్మాయిని.. పెళ్లి ముసుగులో చక్కగా, వాడుకున్నంత వాడుకుని.. తర్వాత నచ్చలేదని విసిరేసే హక్కూ ఎలా వస్తూంది..!?😡 అందుకే ఈ పనిష్మెంట్ మీకూ తప్పదు..!😠 అమ్మాయీ అంటే.. యూజ్ అండ్ థ్రో కాదూ..! 😡🙄 ఈ మధ్య మళ్ళీ మరో కొత్త చట్టం తయారైంది.. అదీ గానీ ఇంప్లిమెంట్ అయితే.. విడాకులు కేసులు చాలా తగ్గుతాయీ అంటా..! భరణం కాక.. భర్త సగం ప్రాపర్టీ కూడా ఇవ్వాల్సి వుంటుంది.. లాస్ట్ మంత్ చెన్నయ్ లో ఒక కేసులో ఇదే తీర్పు వచ్చిందీ.. దీంతో కొన్ని కేసులు withdraw చేసుకొన్నారు భర్తలు.. మరి కొందరు కాంప్రమైజ్ అయిపోయారు.. మీరు గూగుల్ చేసీ తెలుసుకోవచ్చు.. ఈ పద్దతి.. ఇలాంటి Act పూర్తీ స్థాయి అమలు లోకి వస్తే.. డివోర్స్ కేసులు చాలా తగ్గిపోతాయని.. చాలా హోప్స్ వస్తున్నట్టుగా High court అడ్వకేట్స్ చెప్పారు.. నిజంగా.. డివోర్స్ కోసం లేడీస్ కోర్టులకు పరిగెడుతున్నారా.. లేక, భర్తలతో అలా పంపబడుతున్నారా అనేది.. ఇప్పుడు ఏ సర్వే చేయకుండానే.. ఈ సొసైటీ తెలుసుకోవచ్చు.. ✅👍
@mithravindae849 Жыл бұрын
Meeru cheppedi konni cases lo correct. I am divorced too but i didn't take 1 rupee also coz vaade vadhu vaadi dabbulu enduku naaku. But pelli karchu lo sagam my gold silver which my parents gave inti samanu i took back. In few cases asthulu istharu avi icheyali. My friends gave 3 acre land but guy is refusing to give back . Job cheyodu ani cheppevallu vuntaru so all depends case to case andi
@monanethi503 Жыл бұрын
@@mithravindae849 మీకు నా హృదయపూర్వక అభినందనలు💐🙏💙 మీలాoటీ ఎంతో మంది స్త్రీలను నేను స్వయంగా చూస్తున్నాను.. Actually Divorce తో పాటూ డబ్బులు డిమాండ్ చేసే అమ్మాయిలూ మూడు నాలుగు రకాలుగా వున్నారు.. *మే బీ.. ఆమె పేరెంట్స్ పరిస్థితి బాగోక పొవచ్చు.. *ఆమెకీ జాబ్ లేకపోయి ఉండచ్చు.. లేదా.. *ఆమె యొక్క అసెట్స్ ఏవైనా అత్తగారు వాడేసుకుని ఉండచ్చు.. *ఆమే శాలరీ మొత్తం భర్త వాడుకుని వుండచ్చు.. *ఆమెకీ జరిగిన టార్చర్ కారణంగా అయ్యి ఉండచ్చు.. *రేర్ కేసుల్లో మీకు డబ్బు పిచ్చి అన్న భర్తనీ అస్సలు వదలద్దు అనీ ఆలోచించే వాళ్ళూ అయ్యి ఉండవచ్చు.. (డబ్బు వసూల్ చేసి ఎక్కడైనా డోనేట్ చేసేస్తారు..) మరీ మంచి అమ్మాయిలూ అయితే.. అప్పటికే తన పదేళ్ళ శాలరీ వాడీ అకౌంట్ లో వేసినా సరే.. వెదవకి ముష్టి వేశాను అనుకుని.. నాకు రిటర్న్ అక్కర్లేదు అంటూ... కేవలము దివోర్స్ సైన్ తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళనీ చూసాను.. రియల్లీ.. థిస్ కంట్రీ హావ్ వెరీ వెరీ పూర్ బాయ్స్..(ఇట్స్ మీన్ పూర్ మైండ్..) నోట్లో తిట్లు తప్ప.. ఒక మానేర్స్ అనేది వెతికినా కనిపించదు.. సోషల్ మీడియా కు వచ్చీ.. నోటికి వచ్చిన తిట్లు తిట్టుకుంటు టైమ్ పాస్ చేస్తున్న వీళ్లనీ చూస్తుంటే.... సొంత భార్య తో... బిహేవియర్ ఎలాగ ఉండి ఉంటుందో గ్రహించవచ్చు.. 🤦🏻♂️ 🙏
@monanethi503 Жыл бұрын
అలా అంగవైకల్యం కల అమ్మాయిలని.. మీరెప్పుడు చేసుకొవాలి 🤭🤦🏻♂️ కనీసం.. అమ్మాయి డిగ్రీ చదవలేదనీ తెలిస్తే.. పెళ్ళికి కూడా ఒప్పుకోరు గానీ.. 🙄 🤦🏻♂️ నీ మాటలే.. నువ్వు ఎంత క్రూరమైన వాడివో చెబుతున్నాయి...😡😠 (బహుశా గతం..!) నీతో కలిసి వున్న అమ్మాయికి శతకోటినమస్కారాలు.. 🙏
@shyamalatasupalli773611 ай бұрын
Good information
@venkataraod89 Жыл бұрын
Good/useful debate
@LakshmiN-pi1jt Жыл бұрын
Ur doing good job ur saveing so many life and family
@radhakrishna-mr6yw10 ай бұрын
Meeru
@RowNippu Жыл бұрын
Detailed explation ! on the things
@sasank5559 Жыл бұрын
Just my thought I believe Swapna and Rgv together working towards different theme. First speak high of individuality Then sepak about divorce more Then bring more GST kind of stuff Dont know their way of thinking is helping or will help anyone in reality as one size does not fit everyone. Be cautious and move ahead ...dont get inspired since rgv said. He will say and he may die one day but its his life bot yours
@rkjami788 Жыл бұрын
The society needs u at present sir
@motivate2568 Жыл бұрын
Thank you 🙏🙏🙏 very helpful video
@prakarshithaborra7798 Жыл бұрын
Zeez😮seezawards zee awards_zee see awards zee
@prakarshithaborra7798 Жыл бұрын
Awards zee awardsz
@abhilashreddyGCS Жыл бұрын
పెళ్లికి ముందు ఏం అయ్యిందో అయింది. అబ్బాయిలు అయినా అమ్మాయిలు అయినా పెళ్లి తర్వాత అక్రమ వ్యవహారాలు పెట్టుకొని లైఫ్ పాడు చ చేసుకోకండి మీరు పెళ్లి తర్వత వ్యవహారాలు పెట్టుకుంటే మీ పార్టనర్ కి అంత కన్నా నరకం ఉండదు...
@Anuradha-lo3nm Жыл бұрын
Yes
@lapalingo761 Жыл бұрын
Exactly 💯
@addalasimhadhri9314 Жыл бұрын
Yes
@HarrisVid Жыл бұрын
Wow super That was nice Conversation.
@CreativeRays Жыл бұрын
“ Law is always confused” 👏🏻👏🏻true. Manchi life partner dorakadam oka adrustame. Otherwise no one can help even law cannot.
@gaddamprabhudas9788 Жыл бұрын
Sir meeru chepindhi really sir…!!!
@LakshmiLakshmi-uf5hh8 ай бұрын
I got a good information from the law
@ankamradhakrishna2148 Жыл бұрын
Wonderful Specialist Hats off Sir.......😂
@nityanitya4043 Жыл бұрын
గొడవలు ఉన్నపుడు విడిపోయి happy గా ఉండటం మంచిది అని కొంత మంది అంటున్నారు... ప్రతి marriage లోనూ ఏదోక ఇష్యూ వస్తూనే ఉంటుంది అది ప్రతి ఒక్కరికీ తెలిసిందే అల తెలిసినపుడు పెళ్ళి చేసుకోకుండా ఉందిపోవచ్చు కదా?? అన్నీ తెలిసి కూడా పెళ్ళి చేసుకుంటున్నరంటే అర్దం ఏమిటి... physical గా సుకాపడనికి కొన్ని రోజులు లైసెన్స్ తీసుకుంటున్నట్ట???🤔
@Raisee_7k Жыл бұрын
Anthe kada, india lo peddavale dagarundi lisence isthunnaru.denikina expiry date untundi.
@sivavk1829 Жыл бұрын
అయితే మీరు చేసుకుంటారా పెళ్ళి..?
@monanethi503 Жыл бұрын
@@sivavk1829 ఈ కంప్లైంట్ ఏ జెండర్ చేస్తున్నారో వాళ్ళకే అప్లయ్ అవుతూంది
@daisydeep6551 Жыл бұрын
Manchi question adigaru Men and qomen are different feom each other So eedo oka problem vastundi Divorce solution ayithe okkaru kuda kalisi vundaru eepatiki
@sivavk1829 Жыл бұрын
@@monanethi503 okey
@gopichandangaluri5220 Жыл бұрын
excellent nijam
@Chalapathysv6910 ай бұрын
Super sir
@TirumalaDevi-86 Жыл бұрын
ఈ interview లో ఫన్నీ ఏంటంటే, RGV, swapna divorced, advocate happily living with family. Swapna checking whether she did correct or not
@monanethi503 Жыл бұрын
కానీ లాస్ట్ ఇయర్ స్వప్న మళ్ళీ పెళ్ళీ చేసుకుంది ఒక NRI నీ.. she is happy with him.. ✅
@TirumalaDevi-86 Жыл бұрын
@@monanethi503 ఒక reddy అని తెలుసు. NRI details తెలియవు.
@substationlines6829 Жыл бұрын
Advocate is impressed
@rossgidla Жыл бұрын
Rao garu with respect correct your stance on that
@vamankommera3164 Жыл бұрын
మీకు ఏ పాపం రాదు కొట్టుక చచ్చే బదులు విడిపోవడం మంచిది కలిసి వుండాలని అనుకునేవారు విదిపొడమని రారు కలప లేని పరిస్తితి లో విడగొట్టడం మంచిది
@hanmandluc9133 Жыл бұрын
🤠 hat's up Nageshwar sir
@bodapatisarath498 Жыл бұрын
RIP MARRIAGES 💔
@anilanil1569 Жыл бұрын
thank you
@Telangana_Maanchaala10 ай бұрын
ఒకరికి ఇష్టం ఉండి. మరొకరికి ఇష్టం లేకే పోతే దాన్ని ఎలా చూస్తారు.
@seetaramamurtygonapa5186 Жыл бұрын
నాకు తెలిసిన ఓ కేసులో పక్క,పక్క ఊళ్ళలోని రెండు కుటుంబాలు, ఓ ఏడాది పాటు అన్నీ మాట్లా డుకొని ,ఉన్నత విద్యతో పాటు మంచి ఉద్యోగం చేస్తున్న అబ్బాయికి ఈడు,జోడు కుదిరిన ఉద్యో గస్తురాలయిన అమ్మాయినిచ్చి, కట్న,కానుకల ప్రసక్తి లేకుండా ఆరేళ్ల కిందట పెళ్లిచేసారు.కానీ పెళ్లి అయ్యాక కూడా అమ్మాయి సంపాదన పంచుకో వాలనే తల్లి (ఆస్తి ఉండి కూడా)కక్కుర్తితో పాటు, పెళ్లి అయ్యాక కూడా "మనం" అనే భావన బదు లు"నేను-నాది" అంటూ గిరిగీసు కోవడం,"పెళ్లయి నంత మాత్రాన సరిపోదు, నువ్వంటే నాకునమ్మకం కలగాలి","మనసులు కలవకుండా శరీరాలు కలవ కూడదు"లాంటి పిచ్చి సూత్రాలు ప్రతి పాదించడం తో పెళ్లయిన మూడేళ్లకు విడాకులే శరణ్యమని అబ్బాయి తరఫువాళ్ళు కోర్టును ఆశ్రయించి, విముక్తి పొందారు.ఇప్పుడా అబ్బాయి తిరిగి పెళ్లి చేసుకోవడం, ఏడాది లోగానే ఓ బిడ్డకి తండ్రి అవ టంతో తన జీవితం సుఖాంతం అయింది.కానీ విడాకులొచ్చి మూడెళ్ళయినా ఆ అమ్మాయి ఒంటరిగానే ఉంది.
@monanethi503 Жыл бұрын
మీరు చెప్పిన divorse అయిన అమ్మాయి కథనే లక్షల మంది ఎక్స్పీరియన్స్ గా వుంది.. ఆతనికి ఇంకో పెళ్లి అయ్యిందన్న సంగతీ సంతోషంగా చెప్పి.. ఆమె మాత్రం అలాగే ఉండిపోయిందని, వెటకారంగా చెప్తున్నారు.. కానీ.. ఆ డివోర్స్ ఆయిన అబ్బాయి.. ఈ సారీ ఉద్యోగం లేని అమ్మాయినే చేసుకున్నాడు.. కాబట్టీ ఆతనికి ఈజీగా రెండో పెళ్లి కూడా అయిపోయింది.. అబ్బాయిలకి డబ్బు ముఖ్యం తప్పా.. పెళ్ళాం కాదని అర్థం చేసుకున్న ఆ పిల్లకి.. పెళ్లి అంటే సహజంగా విరక్తి వచ్చేస్తుంది.. ______________________ కానీ.. అమ్మాయి సంపాదన ఆమె తల్లీ ఆశించిందా..! ఆ కూతురు తల్లికీ ఇవ్వాలనీ అనుకుందా..! (ఎందుకంటే.. చాలామంది కూతుర్లకి తల్లీ తండ్రీ ఖర్చులను తనే చూసుకోవాలని చాలా ఉంటుందీ.. అదీ ప్రస్తుత ఆధునిక కాలంలో రాంగ్ అనీ లేడీస్ కి తెలియటం లేదు.. చెప్పేవాళ్ళు కూడా లేరు..) కోర్టు రూల్ ప్రకారం అమ్మాయి ఆలోచనలు తప్పే కాదు.. కానీ.. మన ట్రెడిషన్ ముసుగు తొడిగి.. ఆమె సంపాదన అంతా అత్తగారికే చెందాలి అంటూ.. అతని బంధువులు (చిల్లర) గొడవలు చేస్తారు.. అదీ పెళ్లయ్యాకనే..🤦🏻♂️😣 కానీ కోర్టు దృష్టిలో... ఏ ఒక్క పేరెంట్స్ కీ.. కొడుకు సంపాదన మీద హక్కు ఉండదూ... అండ్ కూతురు సంపాదన మీద కూడా హక్కు ఉండదూ.. కానీ.. తల్లీతండ్రీనీ చూసుకోవాల్సిన బాధ్యత కొడుకు కూతురు ఇద్దరికీ ఉంటుందీ.. కానీ.. మన ట్రెడిషన్స్ పేరు చెప్తూ అమ్మాయిని అలా కంట్రొల్ చేస్తుంటారు.. అండ్.. అతని పేరెంట్స్ నీ అతను చూసుకోవటం గ్రేట్ జాబ్ గా పరిగణిస్తూ.. పెళ్ళైన స్త్రీ ఆ విధంగా చేస్తే.. చీప్ గా మాట్లాడుతుంటారు.. అసలు వాస్తవం.. కట్నాలు లేకపోయినా nowadays పెళ్లిల్లు జరిగిపోతున్నాయి గానీ.. ఆమె తన శాలరీ భర్త కి ఇవ్వకపోతే.. ఆమె అతని నుండీ విడాకులు అందుకొక తప్పదు.. భర్త - జాబ్ ఈ రెండింటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నట్లు.. నాలుగుగోడల మధ్యలో ఆమెకీ చాలా ప్రేజ్జర్ చేస్తారు.. ఎవరికీ తెలియనివ్వరు.. అండ్.. భార్య యొక్క తల్లి తండ్రీ ఆస్తులనీ కూడా వాళ్ళు వదలరు.. నా భార్యకి హక్కు ఉందని కోర్టులకు తిరుగుతారు.. మన ఇండియన్ పురుషపుంగవుల మైండ్ సెట్ మాగ్జిమమ్ ఇలాగే వుంటుంది. మళ్ళీ పైకీ మాత్రం.. జాబ్ రిజైన్ చేసి ఇంటి పట్టున ఉండి మంచిగా రెస్ట్ తీసుకోవచ్చని అన్నాము అంతే అండి.. వెళ్ళి విడాకులకు అప్లయ్ చేసిందని.. ఇదీ మా ఖర్మ అంటూ తిరిగి సొసైటీ ముందు ఆమె మీద అభాండాలు వేసేస్తారు..🤦🏻♂️ దీనికీ సొల్యూషన్స్ అంటూ.. పెళ్ళీ చూపుల్లో ముందే మాట్లాడుకోoడీ.. అంటూ వస్తున్న మేధావుల సజెషన్స్ కూడా శుద్ధ వేస్ట్.. ఇలా మాట్లాడిన అమ్మాయిలకు పెళ్ళీ తర్వాత చుక్కలు చూపిస్తారు.. తర్వాత ఎవరికీ చెప్పుకున్న ఉపయోగం ఉండదు.. ఒకే ఒక సొల్యూషన్.. తనకి పెళ్ళీ చేసుకోవాలని నిలబెట్టుకోవాలని గానీ అమ్మాయిలు నిర్ణయించుకుంటే... పెళ్ళైన వెంఠనే మొదటినెల తమ జీతం భర్తకి లేదా అత్తమామకి అప్పగించేసి.. తన కోసం గానీ.. తన పేరెంట్స్ రిక్వైర్మెంట్స్ కోసం గానీ వాళ్ళని req చేసుకోవటం అన్నిటికన్నా ఉత్తమం.. వాళ్ల దయ ధర్మం ఆమెకి ఆమె పేరెంట్స్ కు ఎంతో కొంత తప్పక దొరుకుతుంది.. లౌక్యం కల అమ్మాయిలకు అయితే పెద్దగా ఇబ్బందులు ఉండవు.. కానీ ఇలా Straight forward లేడీ ఎంప్లాయ్స్ కి.. అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతాయి.. ఇదీ ఇండియా.. ఎలాంటి మార్పులు వచ్చిన.. వాటినీ భర్త అనుమతితో పొందాలి.. 💯✅👍🙏
@RAJASEKHARReddycalm Жыл бұрын
@@monanethi503f u have right to be independent be independent. Then why you women want husbands salary or property ? You people want husband’s property but you don’t want their parents. Shame on you. Vidipotunnapudu Siggundali mi ammailaki dabbu adagadaniki. At least prostitutes are better than so called independent women
@monanethi503 Жыл бұрын
@@RAJASEKHARReddycalm సిగ్గూ శరం ఉందీ కాబట్టీ.. ఆమె తన పేరెంట్స్ చూపించిన అబ్బాయిని ఆమె వివాహం చేసుకుoదీ...😓 కానీ.. మీలాంటి మేధావులకు పవిత్రమైన పెళ్ళి ఎందుకుటా..! సిగ్గూ శరం అన్నీ వదిలేసి.. పిల్లని చూపించండి అంటూ కనిపించిన ప్రతీ ఒక్కరికీ అడుగుతారు.. 🙄 ఒకళ్ళు ఎవరో సంబంధాన్ని చూపిస్తే తప్ప.. తమరికి గతి లేదు..... పెళ్లి ముసుగులో ఒక పిల్లని వాడుకోవడాన్ని... సిగ్గూ శరం లేనీ ఏదవలనీ కోర్టు డిసైడ్ చేస్తుంది.. అందుకనే ఫైన్ వేస్తుంది.. అంత తోపు లైతే లివింగ్ రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్కోవాలీ.. 🙄
@Hymareddy8 Жыл бұрын
Vedhava logic lu nuvvunu, mogodu velli okkadaari cheste pillalu pudathaaru , andhulo vaadu kondekki kotti saadhinchedhi edhee ledhu. Ontariga undhi Ani vetakaram vhesthunnaaru, siggu dha neeku. Ammailu jobs chesthu independent ga untunnaru endhukante Indian men ki Inka budhi peragaledhu, but ammailaku knowledge vachesindhi ee vadhavalantha pelli chesukuni undharinchedhi emee ledhani. Vedhava logic lu chepthe vibe kharma ika ammailaki ledhu. Moosukuni intlo koorchondi.
@seetaramamurtygonapa5186 Жыл бұрын
@@monanethi503 అబ్బాయికి పెళ్లయ్యింది అని సంతోషంగా చెప్పి,అమ్మాయి అలాగే ఉండి పోయిందని వెటకారంగా చెప్పినట్టు మీకెలా అని పించిందో నాకైతే అర్థం కావడంలేదు.నేను జరిగిన విషయాలని చెప్పానుతప్పిస్తే, ఒకరిపట్ల సంతోషం లేదు,ఇంకొకరి గురించివెటకారంకూడా లేదు.దీనిని బట్టి నాకర్ధ మయ్యింది ఏమిటంటే,ఒకరి మాటలు ఇంకొకరికి ఎలాగైనా అర్థం కావొచ్చని. ఇక ఇంకో విషయం ఏమిటంటే ఆ అబ్బాయి మళ్ళీ పెళ్లి చేసు కున్న అమ్మాయి కూడా జాబ్ చేస్తున్న అమ్మాయే. దీనికి కూడా మీరు మీ వక్ర భాష్యం ఇచ్చుకోవచ్చు.
Not only Marriage if there is no adjustment , Sacrifice between two person in any relation there is no life , finally that person become a alone on the earth. If there is no adjustment sacrifice no life , Happy Life means adjust and sacrifice between two persons in any relation.
@atmoraman9406 Жыл бұрын
We need to respect the major shift in society that is turning to be more individual and independent. A matured human being cannot compromise with the qualitative living. Awareness is evolving day by day which demands more individual space without encroaching/trespassing others individuality&feelings. Marriage system is failing bcoz of this drawbacks. It is proving suffocating due to lack of space&understanding. Happy living should be our criteria but not a compromised long living. If marriage can accommodate understanding, which is a basic demand of our present generation then only the institution of marriage can survive. Otherwise it has lost its roots in the globalizing world. SATYAMEVJAYETE.
@hanmanthuamgoth280210 ай бұрын
🙏🙏
@anilauece Жыл бұрын
37:55 If a married man is in live in relationship with another woman for 2 years, is it treated as bigamy? Can we file bigamy case against him?
@safoorabhanu2721 Жыл бұрын
Elegal Affairs Ekkuva Aiyyendhi Sir Inka Pellie Llu Bane Chesthe Baguntundhi Na Udeysam Lo 😭👍 Sir Lowyar Garu 🙏
@sandeeps20053 ай бұрын
Don't think about society.listen to your heart
@paragon369 Жыл бұрын
ఈ మధ్య జరిగిన ఒక సర్వే ప్రకారం ఏ దేశంలో ఆర్థిక స్వేచ్ఛ కలిగిన స్త్రీలు ఉన్నారు అక్కడ విడాకుల సంఖ్య పెరుగుతూ వస్తుంది అని తేలింది. ఆర్థిక స్వేచ్ఛ కలిగిన స్త్రీలు సంఖ్య పెరిగేకొద్దీ విడాకులు సంఖ్య కూడా పెరుగుతూనే ఉంటాయి.
@Manichowdary-z3d Жыл бұрын
Do another episode also
@risaprazval5014 Жыл бұрын
I like you sir 😊
@sv1732 Жыл бұрын
Marriage and then divorce. Present Trend.
@REPATIKOSAM43 Жыл бұрын
సెలబ్రిటీలు అంటే రామ్ గోపాల్ వర్మ లాంటి సమాజం ని ప్రభావితం చేసే వ్యక్తులు వాళ్ళ అలవాట్లు బహిరంగంగా నేను తాగుతా తాగుతా అని చెప్పటం వల్ల ఈ విడాకులు ఈ తాగుడు ఎక్కువైంది వివాహ వేస్తాలు విడాకులకు మెయిన్ రీజనింగ్ తాగుడే ఉదాహరణకి రాంగోపాల్ వర్మ ఇలాంటి వ్యక్తులు స్వయం మచ్చ నిషేధం ప్రకటించి మేము భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటామని ప్రకటన చేయాలి మార్గదర్శకం కావాలి అప్పుడే వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉంటది నేను రావు గోపాల్ వర్మ గారు లాంటి వాళ్ళ రిక్వెస్ట్ చేసేది ఒకటే ముఖ్యంగా రాంగోపాల్ వర్మ రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈ విజ్ఞప్తి రామ్ గోపాల్ వర్మ గారి దృష్టికి వెళ్తే సంతోషం 🙏
@Life-2017-daughter Жыл бұрын
17:13 dil raju gurinchi chepinda 😂😂😂
@ChandanaManikantaa4 ай бұрын
😂
@sunithareddy7171 Жыл бұрын
Marriages are unexpected success I guess 😂
@prakashquest850 Жыл бұрын
haha for girls😃
@radhakrishna-mr6yw10 ай бұрын
U mean
@monanethi503 Жыл бұрын
30:45 Exactly ✅ మా ఫ్రెండ్ అమ్మాయికి ఇలాంటీ వాడి తోనే పెళ్లయింది..😢🤦🏻♂️ ఎందుకు చేసుకున్నావు రా అని నాలుగు పికితే.. బై సెక్సువల్ గా ఉండవచ్చు అనే కాన్ఫిడెన్స్ తో చేసుకున్నాడని చివరికి అర్థం అయ్యింది..🤦🏻♂️😣
@santhoshdiddi5868 Жыл бұрын
Ammayi side mathrame matladuthunnaru swapna garu🙏😂
@price_action_trader_0307 Жыл бұрын
Lawer antha clear ga cheppadu artham kaleda.. indian society is fully men domination ani cheppadu kada.. poni adi abaddam antara?
@chirravurisaichaitanya5765 Жыл бұрын
@@price_action_trader_0307mee feminist laki alagae untundi . Male domination aa bokka em kaadu .
@price_action_trader_0307 Жыл бұрын
@@chirravurisaichaitanya5765 🤣🤣🤣🤣🤣 so nuv cheppedi wife and husband eddaru job chestunte then kitchen work,laundry, bowl cleaning, cooking ,house work etc.. eddaru equal ga share chesukuntaru? And wife salary ni thana parents ki pampinchina husband emanadu?
@SaiBro-t5p Жыл бұрын
@@price_action_trader_0307Govt scheme lu meekey share auto back sealtu meekey.. salary thakkuva vunnodini thakkuva asthi parudini aithey pelli chesukoru. malli neethulu matladuthunnav.
@lapalingo761 Жыл бұрын
Yes.. amailu donga mundalu...
@AnilKumar-ff6fs Жыл бұрын
Purushadhikya samajam is natural as prakruthi lo balavanthunide rajyam. There is nothing wrong in it.
@drpvnsarma440 Жыл бұрын
There is one bharyaa bhadhitula sangham a regd organisation. CVL Narasimha Rao of Hyd. DD artist is legal advisor..u can try. For more stories of human interest
@shreyasdigitallearning1290 Жыл бұрын
ఇంకా అయిందంటే ఆడవాళ్లు పనిచేయడం వల్ల వాళ్లకి వేరే వాళ్ళతో పరిచయం అవడం వాళ్లు భర్త కంటే మంచిగా అనిపించడం దాంతో వాళ్లు విడాకులు తయారయ్యి వేరే పెళ్లయిన తర్వాత వేరే వాళ్ళతో పరిచయాలు పెరిగి వాళ్ళు మంచి కనిపించి మళ్లీ పెళ్లి చేసుకుందామని ఆలోచన వచ్చి కూడా విడాకులు తీసుకుంటున్నారు అదేవిధంగా మగవాళ్ళు కూడా
@lapalingo761 Жыл бұрын
Shad ruchulu...🎉🎉🎉🎉
@PinnintiTejaswarao7 ай бұрын
❤
@hanmanthuamgoth280210 ай бұрын
👌👍👍
@hanmanthuamgoth280210 ай бұрын
Hi
@Sunrisers-22 Жыл бұрын
At 15:38 note this point 😂
@ranjithchimmani16722 ай бұрын
మగాడి కి డైవర్స్ ఇస్తే ఆస్తి గుంజుకుతాది కాదు లాయర్ ఆడవారు డైవర్స్ ఇస్తే ఇంకో మ్యారేజ్ చేసుకోవచ్చు ani మగవాడికి నాపెళ్ళాం ఇంకోరీ భార్య ఐపోతునదాని మగవాడు ఒక ఎమోషనల్ కి ఐపోతాడు లోనుయితాడు అనే విషయం మీరు మర్చి పోతున్నారు లాయర్ గారు కానీ నిజానికి డైవర్స్ అనేది ఒకరి భార్య నీ ఇంకొకరికి అప్పగించడం విషయం అనే అనే లాజిక్కు మాత్రం మీరు ఎలా మిస్వుతున్నారు 😢😮
@vishnuvandanaramadhenu2197 Жыл бұрын
Maternity leaves ichinattu divorce teesukovali anukune pair ki 1 week - 10 days leaves ichi iddaru kalisi ekkadikaina velliravadaniki chance iste vallaki matladukoni problem solve chesukone avakasam vuntadi kada.
@gameroad7459 Жыл бұрын
Nenu toothpaste sarigga nokkina divorce icharu
@pavanveeranki2112 Жыл бұрын
LOL😂
@parisemahesh Жыл бұрын
😂😂😂😝
@asandhyarani1 Жыл бұрын
So lucky
@dayakarreddy2780 Жыл бұрын
😂😂😂
@surenderbangaru40968 ай бұрын
😂
@josephstandly4 ай бұрын
🙏💐🇮🇳
@lapalingo761 Жыл бұрын
RIP pelli jeevitham... solo life far better.. lets enjoy and leave them..
@janardanaraopaturi5099 ай бұрын
విడాకులు తీసుకున్న వాళ్ళ ఆధార్ నీంబర్ తప్పనిసరిగా వెబ్ సైట్ లో నమోదు చెయ్యాలి. సాధ్యమైనంతవరకు డివోర్డ్స్ ఆడదాన్ని వివాహం చేసుకో వద్దు. ఆడది విడాకులకు వస్తే సాధ్యమౌనంత త్వర్రగా లాయర్లు మగవాన్ని ఇతర కేసుల నుంచి కూడా రక్షన్చండి ఈ చట్టాలు మారేంత తవరకు. కుటుంబ వ్యవస్థను ఈ పద్ధతుల్లో కాపాడండి.
@mayareddy6872 Жыл бұрын
how much time does it take to get divorce by mutual consent in india according to article 142 ❓
@javvadiharikrishna7734 Жыл бұрын
15 days only Video sarigga choodaleda ,nidrpoyava????
@mayareddy6872 Жыл бұрын
It's not about 15 days to get divorced under the act of Article 142
@Amrrkevin Жыл бұрын
8:30, 15:00, 43:37
@raghavendrasalvadi64933 ай бұрын
Mee vedeos valla kuda divorces perige avakasham undi Mee vedeos aapandi please
@reddyda Жыл бұрын
Swapna is also a divorcee. She gets relief seeing others divorce. She should first tell her story.
@TirumalaDevi-86 Жыл бұрын
Her mother also
@lapalingo761 Жыл бұрын
😂😂😂
@murthuzahussain3101 Жыл бұрын
I love you sir I love you mam
@ravikiranungarala1438 Жыл бұрын
I support nageswar
@murthysr4070 Жыл бұрын
Lawyer good. Anchor one sided. First struct down 498a . Many of wife’s using this to grab free money from husband.
@manojkumarp2483 Жыл бұрын
mainly pillala failure divroce avvadaniki parents irresponsibility's pempakam intlo elanti restrictions lekunda penchadam repu evadno pelli chesukunnanka alage untaru so problems akkada start avuthai immature ppl ki duranga undatam best or valaki artham ayyyela change cvheyadaam best
@iRuntime Жыл бұрын
Society lo idi epati nuncho undi. Social media vachaka arthamtomdi janalaki. Baga telsina vallane cheskondi. No strangers please . Nenu Chala wait chesi 38 ki naku telsina pillani cheskuna. Naku married life bagundi.
@suryachowdary444 Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@harinianireddy3117 Жыл бұрын
Pelliki mundu marriage counseling mandatory chesthe pellimeda avagahana perigi konni jantalanna vidakuladaka rakunda undataniki help avthundemo sir
Ma husband nd atha extra dowry kosam nd properties vala name meda rasi ivamani harras chestunaru rayalenu ivalenu ante na dagraki ravatledu nenu velte e matter meda godava padi velagodutunaru ma atha naku matalatho narakam chupistundi ma husband ki call cheste okasari kuda matladanivakunda ame lakuni matladutundi phone nenu em cheyali elanti case petochu chepandi please na properties nd gold anni amukunaru Inka kavali antunaru nenu em cheyochu chepandi please
@RSYAMASUNEDRARAOfeelwellsyam10 ай бұрын
RGV channel.. ha haa... ఈయన గారు తాగుడు, అస్తవ్యస్త జీవితం... విచ్చల విడి తనం, హిందూ సాంప్రదాయాల మీద నెగటివ్ అవగాహన.., నా ఇష్టం అనేవారు. దీనిలో ఒక వాంప్రదాయం పైన మాత్రమే మాట్లాడడం.... ఈ anchor మేడం ఈ ఛానల్ తరపున ancoring చేయటం.. Nageswara పూజారి గారు ఇందులో మాట్లాడడం విచిత్రంగా ఉంది
@kp5131 Жыл бұрын
Is it possible to translate this video to English or Hindi ?
@_anuradha Жыл бұрын
asalu 25-30 age lo vallaki jivitham patla em avagahana untundi ani vidakulaki vastaro ( unless domestic violience case aitey tappa ) ..🤔🤔
@shreyasdigitallearning1290 Жыл бұрын
అసలు పెళ్లి అనేది ఎందుకు చేసుకోవాలి మరి. చేసుకునేటప్పుడు ఇవన్నీ మాట్లాడుకుని చేసుకోవాలి కదా. అలా ఉండాలి అనుకున్నప్పుడు ఇండివిడ్యువల్ గా ఉండాలి అనుకున్నప్పుడు మొదట అన్ని మాట్లాడుకుని పెళ్లి చేసుకోవాలి లేదా అసలు పెళ్లి చేసుకోకుండా ఉండాలి ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ఉంటుంది
@addalasimhadhri931411 ай бұрын
Yes correct
@satyagowriballa7913 Жыл бұрын
మగవాళ్ళకి అనుకూలంగా ఉంది న్యాయవ్యవస్థ
@rahulgombhar7931 Жыл бұрын
Can Anyone Help, Convert this Video in English or Hindi Language. Pls