దీనికి కారణం ప్రభుత్వాలే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలని అసమర్థ ప్రభుత్వాలు విపరీతమైన పొల్యూట్ వాతావరణం పొల్యూట్ ఆహారం అవినీతి అధికార వ్యవస్థ రాజకీయ వ్యవస్థ సరైన భద్రత లేని పరిస్థితుల వల్ల పిల్లలను కనడం ఎంతవరకు సమంజసం, వారినీ ఇబ్బందులు పెట్టడం తప్ప.
@Babu-yx5ve10 сағат бұрын
డబ్బులున్నోడికి పిల్లలు తక్కువ, పిల్లలున్నోడికి డబ్బులు తక్కువ
@bunnyboy36008 сағат бұрын
Takkuva takkuva,
@SatyaNarayana-oy4qu11 сағат бұрын
సలహాలు చెప్పే మరియు కోట్లు సంపాదించిన నాయకులు 10 మందిని కనవచు కదా
@rampage78188 сағат бұрын
Vallu kanaru. Manaki salahalu istharu
@mbbharat17246 сағат бұрын
చెప్పేది మనకోసమే ' 🙄@@rampage7818
@Venkatreddy-lp5veСағат бұрын
Sir first cheppetappudu lokesh 10 children's kanali kada
@rampage78183 минут бұрын
Population taggadam valla real estate meeda Baga effect koduthundi.
@pkrishna030414 минут бұрын
Shrink economics telugu translation is highlight of the title
@narayanamurthykaipa33908 сағат бұрын
An Idea to overcome shrinconomic problem -- to offer incentives to have more children -- tax incentives, Amma vodi like School fee subsidies and free medical policy for children below 15.
@bankofbiology8 сағат бұрын
అన్ని ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి ఒక పెర్డాన్‌కు నిర్మాణ ప్రాంతాన్ని వాంఛనీయ స్థాయికి తగ్గించండి
@thinkreality453011 сағат бұрын
If we cannt control inflation and improve jobs then definitely impact on having number of children.
@vasudevareddy13677 сағат бұрын
Cbn garu Tv5 BR Naidu ki chepi midnight Masala veyamanandi...problem solve
@bmr578711 сағат бұрын
Let be practical.will you advise your son or daughter to have more children.
@dharma-vihari9 сағат бұрын
మీరు కరెక్టు నాగేశ్వర్ గారూ. వాడిదేం పోయిందీ. ఎక్కువమంది పిల్లల్ని కనండి అంటాడు. పెంచే దెట్లా, పోషించే దెట్లా. చదువుల ఖర్చు, పోషణ ఖర్చు, ఆరోగ్యం ఖర్చు, వసతి, బట్టలు, ఇతర ఖర్చులు, మామాలు జనం, వారికొచ్చే అరకొర ఆదాయం తో. ఎలా భరిస్తారు, అప్పులు చేసి, తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవాలా. లేక పిల్లల్ని బాల కార్మికులుగా మార్చాలా. మతి లేకుండా మాట్లాడకు నాయుడూ.
@eswarroy21039 сағат бұрын
BJP mukth bharat is solution tonation developement except adani, ambani , modi... collecting money from middle class people and send to adani, ambani accounts in the name of develepment... 60-70% taxes are paying what govt doing??
@bankofbiology8 сағат бұрын
Reduce construction area per a.perdon to an optimum to solve all economic problems
@shobhanbabu942811 сағат бұрын
Cbn కి ఒక్కడే కొడుకు ఎందుకు,లోకేష్ కి ఒక్కడే కొడుకు ఎందుకో ముందు చెప్పమనండి
@munnat807310 сағат бұрын
adi appatlo ayya babu...appatlo population growth ekkuva. Basic sense leni neelanti vallu kanakapovadame better...gene pool will become better
@shobhanbabu942810 сағат бұрын
P.p లోకేష్ కి ఏమైంది
@subbareddy47157 минут бұрын
@@munnat8073Lokesh eppativadu raa.
@parameswararaobyreddy76969 сағат бұрын
Sir,Better to use Subtitles wherever necessary.
@RajasekharaNarsing10 сағат бұрын
Sir lokesh gariki ok babe kada sir mundu lokeshku cheppamanadi
@BalaKrishnan-ul6lv8 сағат бұрын
I strongly believe that the present govt will never help five southern states to come up and certainly the representation from northern states will increase. Therefore, if that situation arises, it is better than all five southern states should opt for a separate country in the larger interest of the people. I foresee a big threat from the BJP to all South Indian states.
@ili-d8z10 сағат бұрын
చంద్రబాబు, లోకేష్ ఇద్దరు ఒక్కరినే ఎందుకు కన్నారు సార్. ముందు వాళ్ళ అభిప్రాయం తీసుకొని మీరు చెప్పండి సార్
@sudarshangvn11 сағат бұрын
😊
@kartheekvijay225010 сағат бұрын
UP ki velte tappenti? i am only worried about political representation as RSS/BJP have shown us our place rejecting demands passed by legislative assemblies
@sekharyalavarti461010 сағат бұрын
ఒక్క ఆరోగ్య రంగలో వచ్చిన విప్లవాత్మక, అభివృద్ధి కర విధానా లే కాదు, ప్రభుత్వం రిటైర్ అయిన ఉదయ్యోగులను, పెన్షన్లు పెంచి, హెల్త్ కార్డులు ఇచ్చి. వారిని జాగర్తగా పెంచి పోషించటం వల్ల కూడా వృద్ధుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు ఏ స్థాయిలో ఉనాయంటే, వాటి రుచి మరిగిన కొందరు కుటుంబ పెద్దలు తమ తదనంతరం కూడా ఆ సౌకర్యాలను తమ వారసులకు కూడా కొన సాగించాలని డిమాండ్ చేసే స్థాయిలో ఉన్నాయి. ఆయా సోకర్యలను పొందుతున్న పెద్దలు మరణిస్తే ఆయా బెనిఫిట్స్ ఆగి పోవటాన్ని వారసులు తట్టుకోలేని స్థాయిలో పరిస్థితులు కొన సాగుతున్నాయి కనుక పెన్షన్ల కు కూడా వారసత్వ హక్కు కల్పించాలన్న డిమాండ్ తెర పైకి వచ్చినా రావచ్చు. ఏమో గుర్రం ఎగరావచ్చు అంటారే, అలాగే మితి మీరిన ప్రజాస్వామ్యం లో ఏ మైనా జరగొచ్చు.
@katuriramakrishna888451 минут бұрын
NTR ki 8 ANR ki 4 Krishna 5
@bunnyboy36008 сағат бұрын
Solution proffu, solution enti?????
@ChandraShekherChinthalapuri9 сағат бұрын
The repeated content existing in your recently released videos sir
@K.lakshminarayana46 сағат бұрын
అహో సూడో మేధావి నీ వాదన కరెక్ట్ అని చెప్పడానికి తోక్కలో లాజిక్ చెపుతావు జనాభా ప్రాతిపదికన mp స్థానాలు విభజించకపోతే సగట ఓటు విలువలో వెత్యాసం వస్తుంది దేశ ప్రజలందరికీ ఒకే రకమైన ఓటు విలువ ఉండాలని రాజ్యాంగం చెపుతుంది ఉత్తర ప్రదేశ్ లో 40 లక్షలమంది ఒక పార్లమెంటు సభ్యుడుని ఎన్నుకుంటున్నారు , దక్షిణాది రాష్ట్రాలు 20 లక్షల కేరళలో 16 లక్షలు మంది ఒక పార్లమెంటు సభ్యుడు ఎన్నుకుంటున్నారు
@venkatbomma3698 сағат бұрын
Politicians in this country They will do anything for their selfishness This country has no hope with such system
@Yaanamala9 сағат бұрын
It seems your scaring with cbn community people
@kotesrwarrao57409 сағат бұрын
PERUGUTA VIRUGUTA KORAKE PEDDALAMATA.
@kiranvootori810110 сағат бұрын
Mana daggara demographic dividend unnappudu, telivaina vaallani reservations ani, unemployment ani, corruption toni, politics toni vere desalaki tarimesam. Vaallu ponu migilinavaallu sampadinchina daani paina addagoluga taxlu vesi, e paniki paniki raani vaallaki welfare peru meeda swaha chestunnam. Short ga cheppalante, corruption and chetta perukupoindi. Nijayitiga tax katte vaallu taggipoyaru. Modi gaaremo Make in India in 10 years nunchi gontu chinchukuntunnaru. Adi success ayyesariki mana population musalidi ayyetattu undi. Mottam meeda inko 20 years lo desam sanka naaki potundi.